ⓘ Free online encyclopedia. Did you know? page 23




                                               

ఓపెన్ సోర్స్ ఫర్ యు

ఓపెన్ సోర్స్ ఫర్ యు అనేది లినక్స్, ఓపెన్ సోర్సు పై ఆసియాలో వెలువడిన మొదటి మాసపత్రిక. భారతదేశం నుండి వెలువడే ఈ నెలవారీ పత్రిక, EFY ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఫిబ్రవరి 2003 లో ప్రారంభించబడింది. ఈ పత్రిక మలేషియా, సింగపూర్‌లలో కూడా పంపిణీ ...

                                               

ఓబులాపురం (గార్లదిన్నె మండలం)

ఓబులాపురం, అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన గార్లదిన్నె నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనంతపురం నుండి 23 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 28 ఇళ్లతో, 104 జనాభాతో 284 ...

                                               

ఔలియా

ఔలియా అనగా ధార్మిక గురువు. ఔలియా పదానికి మూలం వలి, వలి అనగా మిత్రుడు. ఇంకనూ, సహాయకుడు, మార్గదర్శకుడు, జ్ఞాని, కాపాడువాడు అనే అర్థాలూ గలవు. సాధారణంగా ఔలియా లను ఔలియా అల్లాహ్ అని సంభోదిస్తారు. ఔలియా అల్లాహ్ అనగా అల్లాహ్ మిత్రులు. అల్లహ్ ను సంతుష్టం ...

                                               

కడప నగరపాలక సంస్థ

కడప పట్టణం ఆంగ్లేయుల పాలనా కాలంలోనే పురపాలక సంస్థగా ఆవిర్భవించింది.1868లో కడప పట్టణాన్ని మూడో శ్రేణి పురపాలక సంస్థగా ప్రకటించారు. 90 సంవత్సరాలపాటు ఆ స్థాయి కొనసాగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1958లో ద్వితీయశ్రేణి పురపాలకగా అవతరించింది ...

                                               

కనక్తారా

నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే సుప్రసిద్ధ కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు అనే పాటను రాసిన చందాల కేశవదాసు 1876 జూన్ 20 - 1956 జూన్ 14 తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారు ...

                                               

కన్నీరు (పుస్తకం)

కన్నీరు పుస్తకం ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన గేయ కవితల సంకలనం. ఈ గేయాలను 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో తెలుగు నాట ప్రాచుర్యం పొందుతున్న బ్రహ్మసమాజంలో ప్రార్థనా గీతాలుగా పాడేవారు.

                                               

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)

సిపిఐ అంటే ప్రజల తరపున నిలబడే శక్తిగా అందరికీ గౌరవం, నమ్మకం. స్వార్థం, సంకుచితత్వం, సంపదలపై వ్యామోహం, పదవుల కలహాలు, కులమత రాజకీయాలూ వంటి వాటికిదూరంగా ప్రజలు తరుపున రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీగా భారత కమ్యూనిస్టు పార్టీ సుపరిచితం. సంపాధించుకో ...

                                               

కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము

అశ్వత్థామ పరాజయానికి పాండవయోధులు అర్జునుడిని కొనియాడారు. భేరీ మృదంగ నాదాలు మిన్నంటాయి. అది చూసి కర్ణుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. త్రిగర్తసేనలు అర్జునుడిని కవ్వించాయి. అర్జునుడు కృష్ణా! త్రిగర్తలు మనలను కవ్విస్తున్నారు ముందు వారి పని పడతాను. కర్ ...

                                               

కర్ణ పర్వము ప్రథమాశ్వాసము

సుయోధనుడి యుక్తాయుక్తమైన మాటలకు శల్యుడు పొంగి పోయాడు. సుయోధనుడిని ఆదరంతో కౌగలించుకున్నాడు. సుయోధనా! నన్నూ నా పరాక్రమాన్ని నీవు గ్రహించి మెచ్చుకుని నాకు ఆనందం కలిగించావు. కాని ఒక్క మాట నేను నాకు తోచినట్లు మాట్లాడి సలహాలు ఇస్తుంటాను. మీరు కోపించక ఓ ...

                                               

కల్పలత

కల్పలత గ్రంథం 1953లో తొలిముద్రణ పొందింది. ఈ గ్రంథాన్ని బృందావన ప్రచురణలు మచిలీపట్టణం సంస్థ బృందావన ప్రసూనము శీర్షికన ఐదవ ముద్రణగా రెండవసారి ప్రచురించారు. 1955లలో పునర్ముద్రితమైంది.

                                               

కల్లోల లోయ

1995 నుండి 2003 మధ్యకాలంలో 5సార్లు కాశ్మీరులో పర్యటించిన మానవ హక్కుల సంఘాల నిజనిర్ధారణ కమిటీ నివేదికల సారాంశం ఈ పుస్తకం. ఆంగ్లంలో ముద్రితమైన ఆ నివేదికలను తెలుగులోకి అనువదించి క్రమానుగత కథనాన్ని అందించే ప్రయత్నం చేశారు. చారిత్రిక నేపథ్యాన్ని మాత్ర ...

                                               

కవలలు (నవల)

కవలలు నవలను జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు. కాశ్మీర రాజవంశ నవలలు శీర్షికన విశ్వనాథ రాసిన నవలా మాలికలో "కవలలు" నవల భాగం.

                                               

కవి ప్రభునామ గుంభిత విచిత్ర పద్యగర్భిత కందపద్య సకలేశ్వర శతకము

ఈ శతకాన్ని దేవులపల్లి సోదరకవులలో ఒకరైన దేవులపల్లి తమ్మన్నశాస్త్రి రచించాడు. ఈ సోదరకవులు పిఠాపురం మహారాజా రావు గంగాధరరామారావు ఆశ్రితులు. గంగాధరరామారావు పినతండ్రి కుమారుడు రావు ధర్మారావు కొలువు తీర్చి గీర్వాణాంధ్ర, శుద్ధాంధ్ర భాషలలో ఎవరైనా ఒక శతకాన ...

                                               

కవిరాజ మనోరంజనము

కవిరాజ మనోరంజనము అనే ప్రబంధాన్ని కనుపర్తి అబ్బయామాత్యుడు క్రీ.శ.1750 ప్రాంతాలలో రచించాడు. దీనికే పురూరవశ్చరిత్రము అనే మరొక పేరు ఉంది. ఇది 5 ఆశ్వాసాల ప్రౌఢ కావ్యము. ఈ పుస్తకాన్ని చింతామణి ముద్రాక్షరశాలలో మొదట ప్రచురించారు. 1929లో వావిళ్ల రామస్వామి ...

                                               

కాంగ్‌పోక్‌పి జిల్లా

కాంగ్‌పోక్‌పి జిల్లా, భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర కొత్త జిల్లా. 2016, డిసెంబరు నెలలో సేనాపతి జిల్లాలో భాగమైన సదర్ హిల్స్ ప్రాంతం నుండి ఏర్పాటుచేయబడింది. కాంగ్‌పోక్‌పి పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది. ఇది రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నగరానికి 45 ...

                                               

కాంజోంగ్ జిల్లా

కాంజోంగ్ పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది. ఈ జిల్లా, మయన్మార్‌తో పొడవైన అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. దీనికి తూర్పు వైపు మయన్మార్, పశ్చిమం వైపు సేనాపతి జిల్లా, ఉత్తరం వైపు ఉఖ్రుల్ జిల్లా, దక్షిణం వైపు చందేల్ జిల్లా ఉన్నాయి. ఇది సముద్రమ ...

                                               

కాకునూరి అప్పకవి

కాకునూరి అప్పకవి తెలుగు లాక్షణిక కవిగా సుప్రసిద్ధుడు. ఇతను మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి తాలుకాలోని కాకునూరి అగ్రహారానికి చెందినవాడు. అప్పకవి నన్నయభట్టు రచించిన ఆంధ్రశబ్ద చింతామణి ఆధారంగా ఆంధ్రశబ్దచింతామణి అను ఛందో గ్రంథాన్ని రచించాడు. తెలుగుభాషల ...

                                               

కాజల్‌గావ్

కాజల్‌గావ్, అసోం రాష్ట్రంలోని చిరాంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ పరిధిలో ఈ పట్టణం ఉంది. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ అస్సాం రాష్ట్రంలోని బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా జిల్లాలను నియంత్రిస్తుంది. రా ...

                                               

కాపిటల్ -3 (పుస్తకం)

మానవులకు, మానవ సమాజం గురించి తెలుసుకోడానికి మించిన జ్ఞానం వుండదు. ఆ జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రీయమైన గ్రంధం కాపిటల్‌. మానవ సమాజం సృష్టించుకున్న విజ్ఞాన సంపదల్లో - 19వ శతాబ్దపు జర్మన్‌ తత్వ శాస్త్రమూ, ఇంగ్లీషు ఆర్ధిక శాస్త్రమూ, ఫ్రెంచి సోషలిస్టు సిద్ ...

                                               

కామసముద్రం అప్పలాచార్యులు

కామసముద్రం అప్పలాచార్యులు గద్వాల సంస్థానంలోని కవి, సంగీతకారుడు. ఇతడిని "ఆంధ్ర జయదేవ"గా పేర్కొంటారు. అతను సంగీత సాహిత్యాలలో దిట్ట. ఇతడు 17వ శతాబ్దంలో పెదసోమ భూపాలుని ఆస్థానంలో సంగీత విద్వాంసుడిగా సేవలందించాడు. అప్పలాచార్యులు కౌండిన్యస గోత్రికుడు, ...

                                               

కార్టోశాట్-2 ఉపగ్రహం

కార్టోశాట్-2 ఉపగ్రహాన్ని భారతదేశపు అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO తయారు చేసి అంతరిక్షంలో ప్రవేశపెట్టినది. ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో సూర్య సమకాలిక కక్ష్య లో ప్రదక్షిణలుచేయు లాగున ప్రయోగించారు. ఈ ఉపగ్రహం భూఉపరితల పరిస్థితులను విశ్లేషణ చేసి సమాచారాన్ని ...

                                               

కార్టోశాట్-2A ఉపగ్రహం

కార్టోశాట్-2A అనునది ఒక భూఅధ్యానయన/భుపరిశీలన ఉపగ్రహం.ఈ ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు రూపొందించి, ప్రయోగించారు.కార్టోశాట్ ఉపగ్రహశ్రేణిలో ఇది మూడో ఉపగ్రహం.అంతకు మునుపు కార్టోశాట్-1ని మేనెల 5తేది,2005సంవత్సరం లో, తరువాత కార్టో ...

                                               

కార్టోశాట్-2B ఉపగ్రహం

కార్టోశాట్-2B ఉపగ్రహం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన భూస్వరూపఅధ్యాయన ఉపగ్రహం.ముఖ్యంగా భారతదేశం యొక్క భూభాగాల పటచిత్రణ/రూపకల్పనకై నిర్దేశించి ప్రయోగించిన ఉపగ్రహం.ఇస్రో రూపొందించిన కార్టోశాట్ ఉపగ్రహాల శ్రేణిలో ఇది నాల్గవ ఉపగ్రహం. ఈ ...

                                               

కార్బన్ డయాక్సైడ్

కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలో విస్తారంగా లభించే ఒక వాయువు. దీన్నే బొగ్గుపులుసు వాయువు లేదా కర్బన ద్వి ఆమ్లజని వాయువు అని కూడా అంటారు. వృక్షాలు, జంతువులు శ్వాసించడం, ఇంధనాలు మండటం, పదార్థాలు పులియడం వల్ల ఈ వాయువు ప్రధానంగా ఏర్పడుతుంది. కానీ ...

                                               

కావ్యగంగ

ఈ కావ్యసంపుటిని బెళ్లూరి శ్రీనివాసమూర్తి రచించాడు. దీనిలో మూడు కావ్యాలున్నాయి. తెలుగు పొలము అపశ్రుతి మహాత్యాగి ఈ కావ్యగంగ కావ్యసంపుటిని మైసూరు యూనివర్సిటీ వారు డిగ్రీ పాఠ్యగ్రంథంగా ఎంపిక చేశారు.

                                               

కాశ్మీర రాజతరంగిణి కథలు

కాశ్మీర రాజతరంగిణి కథలు ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ రాసిన చారిత్రిక కథామాలిక. 11శతాబ్దిలో కల్హణుడు రచించిన కశ్మీర రాజతరంగిణిని ప్రతిబింబించేందుకు రాసిన కథామాలిక. చారిత్రిక గ్రంథంగా, కావ్యంగా ప్రామాణికత, ప్రఖ్యాతి పొందిన కల్హణుని రాజతరంగిణిని ...

                                               

కుంకమ భాగ్యం (ధారావాహిక)

కుంకమ భాగ్యం ప్రసిద్ధిచెందిన ఒక తెలుగు ధారావాహిక జీ టీవీలో ప్రసారం అయిన ప్రముఖ హిందీ ధారావాహిక కుంగం భాగ్య తెలుగు వెర్షన్ ఇది. ఈ సిరీస్ అబి ప్రగ్యా అనే రెండు జంటల ప్రేమకథపై దృష్టి పెడుతుంది. ఇది హిందీలో జీ టీవీ 15 ఏప్రిల్ 2014 నుండి ప్రారంభమైంది ...

                                               

కుక్కుటేశ్వర శతకము

కుక్కుటేశ్వర శతకా న్ని కూచిమంచి తిమ్మకవి తన జీవిత చరమాంకంలో భార్యావియోగం తరువాత వ్రాశాడు. 1920లో మద్రాసులోని వావిళ్లవారి ప్రెస్‌లో ముద్రించబడిన ఈ శతకాన్ని వావిళ్ల రామస్వామి అండ్ సన్స్ ప్రచురించారు. పురాణం సూర్యనారాయణతీర్థులు దీనిని పరిష్కరించాడు. ...

                                               

కురు వంశం

విశ్వామిత్రుడు మేనక సంభోగం వల్ల జన్మించిన శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమములో పెరుగుచుండగా ఒకరోజు ఆ మార్గములో అప్పటి రాజు దుష్యంతుడు వెళ్తుండగా, దుష్యంతుడు శకుంతలని చూసి ఆకర్షితుడై ఆమెని గాంధర్వ వివాహం చేసుకొని ఆమెను రాజ్యానికి వెళ్ళి రాజ్యసంస్కారలతో ఆహ ...

                                               

కులశేఖర మహీపాల చరిత్రము

పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకడైన కులశేఖర ఆళ్వార్‌ పునర్వసు నక్షత్రమున జన్మించాడు. అతను చేర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప రామభక్తుడైన అతను రాముని కష్టాలు తన స్వంత కష్టములుగా భావించేవాడు. అందువలన అతనిని ‘పెరుమాళ్‌’ వెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పే ...

                                               

కృష్ణ ప్రేమ

ఎక్కడున్నావే పిల్లా ఎక్కడున్నావే నువ్వెక్కడున్నావే - ఘంటసాల,సుశీల సుధామధురము కళాలలితమీ సమయము అహా మధురము - సుశీల,పి.బి.శ్రీనివాస్ వలపు మితిమీరినపుడే వనిత అలుగ పద్యం- ఘంటసాల మోహనరూపా గోపాలా ఊహాతీతము నీలీల - ఘంటసాల ఇల్లు ఇల్లనియేవు ఇల్లాలుఅనియేవు ఇల ...

                                               

కృష్ణ రజని

కృష్ణ రజని ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన గేయాల సంకలనం. ఈ సంకలనంలోని అధికభాగం కృష్ణశాస్త్రి రచించగా సంగీతకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు సంగీతం కూర్చారు.

                                               

కేలండర్ 2014

తెలుగు సంవత్సరం ఉగాది నుండి ఉగాది వరకుగా ఉంటుంది. అంటే, మార్చి 3వ వారం నుండి, మార్చి 3వ వారం వరకు. 2014 ఉగాది మార్చి 23 నుండి "శ్రీ నందన నామ సంవత్సరం" మొదలవుతుంది.

                                               

కేశవపంతుల నరసింహశాస్త్రి

ఆకాశవాణిలో సంస్కృత పరిచయం కార్యక్రమం ద్వారా తమ గంభీర స్వరంతో అమరవాణి ని వినిపించి, కే. ఎన్. శాస్త్రిగా తెలుగువారికి సుపరిచితులైన వ్యక్తే కేశవపంతుల నరసింహశాస్త్రి.

                                               

కైలాస దర్శనం (బ్రహ్మమానస సరోవరయాత్ర)

కైలాస దర్శనం పి.వి.మనోహరరావు రచించిన యత్రాచరిత్రాత్మక పుస్తకం. దీనిలో రచయిత తాను 29 రోజులలో చేసిన మానస సరోవర యాత్రను చూసినది చూసినట్లుగా వర్ణించాడు. ఆయా స్థలాలకు సంబంధించిన రంగురంగు చిత్రాలతో ఈ పుస్తకం చదివిన వారికి ఈ యాత్ర చేయాలనే కోరికను కలిగిస ...

                                               

కొచ్చి

కొచ్చిన్ లేదా కొచ్చి కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకుళం జిల్లా లోని అతిపెద్ద నగరం., ఒక రేవు పట్టణం. తరచూ కొచ్చిన్ ని ఎర్నాకుళం అనే వ్యవహరిస్తూ ఉంటారు. కొచ్చి జనాభా 601, 574. కేరళ రాష్ట్రంలోనే అత్యంత జనసాంద్రత గల పట్టణం కొచ్చి. రాష్ట్ర రాజధాని అయి ...

                                               

కొటికెలపూడి వీరరాఘవయ్య

కొటికెలపూడి వీరరాఘవయ్య మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల సంస్థానపు ప్రభువైన పెద సోమనాద్రి ఆస్థాన కవి. రాఘవయ్య గారి పూర్వీకులది వినుకొండ. వీరిది పండిత కుటుంబం. వీరి ముత్తాత పేరు సూరకవి. రాయలవారి సభలో సత్కారాలు పొందినవాడు. పెద సోమన ప్రాభవాన్ని తెలుసుకొ ...

                                               

కొత్తపల్లి మాసపత్రిక

కొత్తపల్లి బాలల కోసం రూపొందించబడిన మాసపత్రిక. ఇందులో రచనలు చాలా వరకూ విద్యార్థులచే రచించబడతాయి. ఇది ముద్రిత, అముద్రిత రూపాలలో అందుబాటులో ఉంది.ఇది అనంతపురం నుంచి వెలువడుతున్న పిల్లల మాసపత్రిక. తెలుగు పిల్లలకు మానవీయ స్పర్శ ఉన్న కథలను, ఆటపాటలను, వి ...

                                               

కోతి కొమ్మచ్చి (పుస్తకం)

కోతి కొమ్మచ్చి ప్రముఖ రచయిత, సినీ నిర్మాత ముళ్ళపూడి వెంకటరమణ రాసిన ఆత్మకథలో మొదటిభాగం. కోతికొమ్మచ్చిలో ముళ్ళపూడి వెంకటరమణ తన చిన్నతనం నుంచి ఆంధ్రపత్రికలో ఉపసంపాదకునిగా ఉద్యోగాన్ని వదిలివేయడం వరకూ రచనచేశారు. రచయిత తన జీవితంలో అనుభవించిన దారిద్ర్యా ...

                                               

కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్

కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, వడ్డేశ్వరంలో ఉన్న ఒక విద్యా సంస్థ. ఇది విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతుంది. దీని ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంది.ఇందులో 11 విద్యా విభాగాలు, ఆరు పాఠశాలలు ఉన్నాయి. 1985 లో స్థాపి ...

                                               

క్షేత్ర అగాథం

క్షేత్ర అగాథం అనునది చలనచిత్రాలలో, ఛాయాచిత్రకళలో ఉపయోగించబడు ఒక సాంకేతిక అంశం. క్షేత్ర అగాథం అనగా ఒక దృశ్యంలో అతి సమీప వస్తువు నుండి అతి దూర వస్తువు వరకు ఏర్పడే స్పష్టాస్పష్ట భాగాలు. ఒక కటకం ఒక సమయంలో సాధారణంగా ఒకే దూరం పై దృష్టి సారించగల్గిననూ ద ...

                                               

ఖజ్జియార్

ఖజ్జియార్ హిమాచల్ ప్రదేశ్, చంబ జిల్లాలోని ఒక పర్యాటక ప్రదేశం. డల్హౌసీ నుంచి సుమారు 24 కి.మీ దూరంలో ఉంటుంది. ఖజ్జియార్ ఒక చిన్న పీఠభూమి మీద ఉంటుంది. దీని మధ్యలో ఒక పిల్ల కాలువ ద్వారా ఏర్పడిన సరస్సు ఉంటుంది. దీని చుట్టూ గుమికూడిన చిన్నా పెద్దా వృక్ ...

                                               

ఖవ్వాలి

ఖవ్వాలి: ఆంగ్లం: Qawwali ఉర్దూ/పర్షియన్/పష్తో/సింధీ/సెరాయికి: قوٌالی ; పంజాబీ/ముల్తాని: ਕ਼ੱਵਾਲੀ, قوٌالی; బ్రజ్‌భాష/హిందీ: क़व्वाली సూఫీ తత్వనికి చెందిన ఓ ఆధ్యాత్మిక సంగీత విధానము. ఇది దక్షిణాసియాలో చాలా ప్రాచుర్యం పొందినది. భారత్, పాకిస్తాన్, బంగ ...

                                               

ఖాకీవనం

ఖాకీవనం నవలను రచయిత కె.ఎన్.వై.పతంజలి తన గురువులు అని పేర్కొంటూ శ్రీశ్రీ, చాసో, రావిశాస్త్రిల దివ్యస్మృతికి అంకితం ఇచ్చారు.

                                               

ఖాదరియా

ఖాదరియా Qadiriyyah సున్నీ ముస్లిం లలో ఒక సూఫీ తరీఖా. దీనికా పేరు అబ్దుల్ ఖాదిర్ జీలాని పేరుమీద ఏర్పడింది. అబ్దుల్ ఖాదిర్ జీలాని, ఇరాన్కు చెందిన గీలాన్ ప్రాంతీయుడు. ఇతను 1134 బాగ్దాదులో సున్నీ ముస్లిం ల హంబలీ పాఠశాలకు చెందిన సూఫీ. ఇస్లామీయ ప్రపంచం ...

                                               

ఖూనీ

ఖూనీ హేతువాది, కవిరాజు త్రిపురనేని రామస్వామి రచించిన నాటకం. విశ్వనాథ సత్యనారాయణ నాస్తికత్వాన్ని నిరసిస్తూ రాసిన వేనరాజు నాటకాన్ని వ్యతిరేకిస్తూ రాసిన నాటకం ఖూనీ.

                                               

గంగాపురం హనుమచ్ఛర్మ

గంగాపురం హనుమచ్ఛర్మ పాలమూరు జిల్లాకు చెందిన కవులలో ఒకరు. ఈయన 1925లో వేపూరు గ్రామంలో జన్మించారు. సంస్కృతాంధ్త విధ్వాంసులైన గంగాపురం హనుమచ్ఛర్మ "దుందుభి" కావ్యం వల్ల ప్రసిద్ధులైనప్పటికీ తెలుగు, సంస్కృత భాషలలో పలు గ్రంథాలు రచించారు. 1996, ఆగస్టు 15న ...

                                               

గట్టు మనోహర్ రెడ్డి

"గట్టు మనోహర్ రెడ్డి" మహబూబ్ నగర్ జిల్లా గాయక కవులలో ఒకరు. వివిధ సందర్భాలలో జరిగిన అనేక సంఘటనలకు స్పందించి పాటలు రాసి, బాణీలు కూర్చి పాడటం ఆయనకు నిత్యకృత్యం.

                                               

గమ్యం (2008 సినిమా)

గమ్యం 2008లో విడుదలైన తెలుగుచిత్రం. ఈ చిత్రానికి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని తమిళ, బెంగాలి, కన్నడ భాషలలో పునర్నిమించారు.

                                               

గరికపాటి ఏకపాత్రలు

గరికపాటి ఏకపాత్రలు గరికపాటి రాజారావు రచించిన పుస్తకం. ఇందులో నాటకరంగంలో ఒక విధానమైన ఏకపాత్రాభినయం చేయదగిన పాత్రల గురించి వివరించారు. దీనిని మొదటిసారిగా గ్రామ స్వరాజ్య, విజయవాడ వారు 1979 సంవత్సరంలో ముద్రించారు.