ⓘ Free online encyclopedia. Did you know? page 227


                                               

లక్క

లక్ఒక రకమైన జుగురు పదార్థం. భారతదేశపు లక్క కీటకాన్ని లాక్సిఫెర్ లక్కా లేదా టకార్డియా లక్కా అంటారు. ఉష్ణ మండల దేశాల్లోని అడవుల్లో లక్క కీటకం ఎక్కువగా జీవుస్తుంది. ఈ కీటకానికి ముఖ భాగం పెద్దదిగా వుండి దాంతో చెట్టు కొమ్మలను గుచ్చి రసం పీల్చు కునెందు ...

                                               

లక్ష్మి

లక్ష్మి హిందూ మత ప్రధాన దేవత. ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి, సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతుంది. భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు ఈమెను పూజిస్తారు.లక ...

                                               

లక్ష్మీకాంత్ పర్సేకర్

గోవా రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన లక్ష్మీకాంత్ పర్సేకర్ జూలై 4, 1956న జన్మించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన లక్ష్మీకాంత్ 2014, నబంవరు 8న గోవా ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు.

                                               

లాటరీ

లాటరీ అనే పదాన్ని డచ్ లోని లాటరిజ్ అనే పదం నుంచి తీసుకున్నారు. పూర్వకాలంలో పన్నులు ప్రజలు భారంగా భావించడం వల్ల ఈ రూపంలో నిధులు రాబట్టే వారు. ఈ పద్ధతి అనేక రాజ్యాల్లో ప్రజోపయోగ కార్యక్రమాల కోసం రాజులే నిర్వహించేవారు. క్రీ.పూ 5వ శతాబ్దంలో చైనాలోని ...

                                               

లూథరన్ ఉన్నత పాఠశాల పెద్దాపురం

Dr. Edman Emmanuel. M.D డా \\ ఎడ్మన్ ఇమ్మానుయెల్ ఎం డి 1891 లో ఒక ఇల్లుని అద్దెకి తీసుకుని ప్రైమరీ స్కూల్ ని స్థాపించడం జరిగింది. ఆ తరువాత రెవ హెచ్ ఇ. ఇసాక్సన్ H.E. Isaac-son గారు 1897 లో స్కూలుని నాలగవ తరగతి వరకూ పెంచగా, శ్రీ మద్దిరాల రామారావు ప ...

                                               

వంటచెరకు

వంట తయారు చేయడానికి పొయ్యి మంటకు ఉపకరించే కర్రలు, చెక్కలు, చెట్టు వ్రేళ్ళు, పుల్లలు వంటి వృక్ష సంబంధితాలను వంటచెరకు అంటారు. దీనిని సాధారణంగా గట్టి చెక్క లేదా మృదువుగా ఉండే చెక్క అని వర్గీకరిస్తారు. వంట చెరకును ఇంగ్లీషులో ఫైర్‌వుడ్ అని అంటారు. స్థ ...

                                               

వందేమాతరం

వందేమాతరం పేరుతో ఉన్న ఇతర పేజీల కోసం వందేమాతరం అయోమయ నివృత్తి పేజీ చూడండి. బంకించంద్ర ఛటర్జీ రచించిన సంస్కృత గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభ ...

                                               

వచన కవిత

పాతకాలం పద్యమైతే వర్తమానం వచన కవిత. ఆంగ్లంలోని ఫ్రీవర్స్ అన్నదానికి సమానార్థకంగా వచన కవిత అన్న పదం ప్రయోగింపబడుతోంది. తెలుగు కవిత్వం ప్రక్రియలలో ఎక్కువమందిని ఆకట్టుకున్నది వచన కవిత్వమే. తెలుగు కవిత్వానికి పద్యమే దిక్కు అన్నది అంగీకరించక, కొత్త ధో ...

                                               

వజ్జలగ్గ

వజ్జలగ్గ కూడా గాథా సప్తశతి వంటి ఒక సంకలిత కావ్యము. దీనియందలి భాషయు దానియందు వలెనే మహారాష్ట్రము. దీని సంకలనకర్త జయవల్లభుడు. ఇతడు శ్వేతాంబరశాఖకు చెందిన జైనుడు. కాలము తెలియదు. ఈ వజ్జలగ్గకే జయవల్లభ మనియు దానిమారుపేరు. ఈకావ్యమునందు 48 పద్ధతులున్నవి. ద ...

                                               

వడ్డూరి ఏడుకొండల వేంకటేశ్వర సోమయాజి

ఏడుకొండల వేంకటేశ్వర సోమయాజి గారి ప్రజాదరణ పొందిన పేరు డాక్టర్. వి.వై.వి.సోమయాజి. ఈయన అక్టోబరు 3, 1947 లో పశ్చిమ గోదావరి జిల్లా లోని కన్నాపురం లో వడ్డూరి సీతామహలక్ష్మీ, వడ్డూరి అచ్యుతరామకవి దంపతులకు జన్మీచారు. ఆయన తండ్రి వడ్డూరి అచ్యుతరామ కవి ప్రమ ...

                                               

వల్లీ దేవి

వల్లీ దేవి, హిందూ దేవత. సుబ్రహ్మణ్యస్వామి వారి భార్య. ఆమె విష్ణువు, లక్ష్మీదేవిల కుమార్తె అని కూడా అంటారు.తమిళం: வள்ளி వల్లీ దేవిని తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని గిరిజన ప్రజలు ఎక్కువగా పూజిస్తారు. విదేశాల్లోనూ వల్లీదేవిని కొలుస్తారు. శ్రీలంకలోని ...

                                               

వాత

శరీరంపై వేడి చేసిన వస్తువుతో ఏర్పరచే లేదా వేడిగా ఉన్న వస్తువు ప్రమాదం సాత్తు తగలటం వల్ల ఏర్పడే గాయాన్ని వాత అంటారు.బెత్తం లేదా మేళ్ళుతో కొట్టినప్పుడు శరీరం కందినచో ఆ గాయాన్ని కూడా వాత అంటారు.

                                               

వారెన్ బఫెట్

డబ్బు, డబ్బు, డబ్బు! మనిషి జీవితంలో తరతరాలుగా డబ్బు అనే అంశం ఒక ప్రముఖ పాత్రను పోషిస్తోంది. అటువంటి ఈ డబ్బును సంపాదించడానికి ఎంతో కష్టపడాలి,శ్రమపడాలి. లేనివాడి కడుపు నింపుకోవడానికి కావాల్సింది డబ్బే,ఉన్నవాడి గౌరవాన్ని పెంచడానికి కావాల్సింది డబ్బే ...

                                               

విజయోస్తు

ఒక కార్యం సిద్ధించేందు కోసం సంకల్పించుకున్న వ్యక్తికి లేదా సమూహానికి విజయం సిద్ధించాలని కోరుకుంటూ ఇచ్చే దీవెన విజయోస్తు. అస్తు అనగా So be it; అలాగే జరుగును అని అర్ధం. ఒక మంచి కార్యం సఫలం కావాలని అత్యధికులు కోరుకుంటారు, వారందరి దీవెనలు విజయాన్ని చ ...

                                               

విమ్

విమ్ అనేది బ్రామ్ మూలినార్ చేత వ్రాయబడిన ఒక పాఠ్య కూర్పకము. ఇది 1991 లో మొదటిసారిగా బహిరంగంగా విడుదల చేయబడింది. యునిక్స్ వంటి వ్యవస్థలలో సర్వసాధారణంగా ఉండే vi ఎడిటరు యొక్క ఆలోచనలను ఆధారం చేసుకుని, ఆదేశపంక్తి అంతరవర్తులలోను అలాగే గ్రాఫికల్ వాడుకరి ...

                                               

విశ్వనాథం సుందరశివరామ శర్మ

శ్రీ విశ్వనాథం సుందరశివరామ శర్మ గారి తండ్రి కీ.శే మంగయ్య గారు తల్లి కీ.శే.సూరమ్మ గారు. వీరు బ్రిటీష్ పాలనలో జిల్లా కోర్టులో హెడ్ క్లర్కు గా పనిచేసేవారు. శ్రీ సుందర శివరామ శర్మ గారు మద్రాసు రాష్ట్రంలో కోష్టల్ ఆంధ్ర లో మొట్టమొదటి ఆడీటరుగా సేవలు అంద ...

                                               

విష్ణుమాయా నాటకం

అయిదు అశ్వాసాలు ఉంటాయి. ఈ కావ్యం ఎవరు రచించారన్న దాని మీద స్పష్టత లేదు. ఇందులో హీరో పుండరీకుడు. అతను విష్ణు మాయ లో పడి ఒక బోయ దానిని పెళ్ళి చేసుకుని సంసార భాద్యతలలో పడి పామరుడై జీవనము సాగిస్తాడు. విష్ణు మాయ నాటకము ప్రతులు దొరకు స్థలములు; 1) కాకిన ...

                                               

వీధి నాటకం

వీధి నాటకం అనునది బహిరంగ ప్రదేశాలలో ప్రేక్షకుల నుండి ప్రత్యేక చెల్లింపు లేకుండా కళాకారులు చేసే రంగస్థల ప్రదర్శన. ఈ ప్రదర్శనా ప్రాంతాలు షాపింగ్ కేంద్రాలు, కారుపార్కులు, వినోద కేంద్రాలు, కళాశాల లేదా విశ్వవిద్యాలయ క్యాంపస్ లు, వీధిలో బహిరంగ ప్రదేశాల ...

                                               

వెటకారం

పదాలు ప్రోత్సహిస్తున్నట్టుగాను అర్ధాలు నిరుత్సాహపరచే విధంగా ఉపయోగించే మాటలను వెటకారపు మాటలు అంటారు. ఇటువంటి మాటలను ఉపయోగించడాన్నే వెటకారం అంటారు. ఇలా వెటకరించే గుణం లేక లక్షణాలు ప్రతి మనిషిలో సహజంగా ఉంటాయి. వెటకరించడం కొందరికి వ్యసనంగా మారి అదే ప ...

                                               

వెలిదండ్ల హనుమంతరావు

డాక్టర్ వెలిదండ్ల హనుమంతరావు గారు డా వెలిదండ్ల హనుమంతరావుగారిని గూర్చిఇంటరనెట్లో ఎక్కడా కనపడలేదు. వారిని గూర్చి విజయవాడలో ఇప్పటికీ చాల గొప్ప వైద్యులని చెప్పుకుంటారు. వారి పేరున కట్టిన లైబ్రరీ విజయవాడలో ఇంకా ఉంది. 1930 లో వీరుస్వతంత్ర పోరాటములో జై ...

                                               

వేరికోసిల్

వృషణాల్లోని రక్తనాళాల్లో వాపును వేరికోసిల్ అంటారు. దానివల్ల వృషణాల్లో నొప్పి రావడమే గాక వీర్యకణాల సంఖ్య, పరిమాణము తగ్గుతుంది. నొప్పి విపరీతంగా ఉన్నా, పిల్లలు లేకున్నా ఈ సవుస్యను శస్త్రచికిత్స ద్వారా చక్కదిద్దవచ్చు. ఆపరేషన్ తర్వాత నిల్చోవడం, బరువు ...

                                               

వైఫల్యం

వైఫల్యమును ఆంగ్లంలో ఫెల్యూర్ అంటారు. వైఫల్యంను విఫలం, భంగం, విచ్చిత్తి, తప్పడం, అపజయం అని కూడా అంటారు. అనుకున్న పని లేదా బృహత్కార్యం యొక్క నిర్దిష్ట లక్ష్యంను పూర్తి చేయలేక పోతే దానిని వైఫల్యం అంటారు. వైఫల్యం చెందినప్పుడు పొందవలసిన ఫలితాన్ని కోల్ ...

                                               

శక క్యాలెండర్

గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులలో 23వ వాడు. అతని తండ్రి తరువాత శాతకర్ణి రాజయ్యెను. శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరొందాడు. అతడి తండ్రి శాతవాహనుడు అశ్వమేధ యాగం చేసి రాజ్యాన్ని విస్తరించెను. అతని తరువాత శాలివాహనుడు రాజయ్యెను. అప్పటికి రాజ్యమ ...

                                               

శవ పరీక్ష

మనిషి చనిపోయిన కారణాన్ని, చనిపోయిన విధానాన్ని విశ్లేషించడానికి ప్రత్యేకమైన నిపుణత కలిగిన వైద్యుల చేత శవానికి చేయబడే పరీక్షని శవ పరీక్ష అంటారు. శవ పరీక్షని మామూలుగా పాథాలజిస్టు అను వైద్యుని చేత చేయించుదురు.శవ పరీక్షని న్యాయ పరమైన కారణాల చేత కాని వ ...

                                               

శాంతకుమారి. జి

శాంతకుమారి. జి, పెమ్మరాజు లక్ష్మీ సువర్చలాదేవి, వెంకటరమణ దంపతులకు తెనాలిలో జన్మించారు. దక్షిణభారత హిందీ, రాష్ట్ర భాష ప్రవీణ ఉత్తరార్థ్ర చేసి హిందీ టీచర్ గా పనిచేశారు.

                                               

శిలాజ ఇంధనం

శిలాజ ఇంధనం అనగా పురాతన వృక్షాల, జీవుల సమూహం చాలా కాలం కుళ్ళగా ఏర్పడిన ఇంధనం. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు అనేవి మూడు ముఖ్యమైన శిలాజ ఇంధనాలు. చమురు, వాయువు అనేవి హైడ్రోకార్బన్లు. బొగ్గు అనేది ఎక్కువగా కార్బన్. ఈ ఇంధనాలను భూగర్భం నుండి తవ్వితీసి ...

                                               

శీతము

చలి నేరుగా ఇక్కడికి దారితీస్తుంది అయోమయ నివృత్తి కొరకు చూడండి చలి చలి లేదా శీతము అనునది తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉండటాన్ని సూచిస్తుంది, ఇది వేడికి వ్యతిరేకం. ఉష్ణోగ్రతకు తక్కువ హద్దు అనగా కేవల మూలబిందువు, కెల్విన్ స్కేలుపై 0 K గా నిర్వచించబడింది, క ...

                                               

శైలజామిత్ర

శైలజామిత్ర 1966 జనవరి 15తేదీ చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు గ్రామంలో తెలికిచెర్ల శేషగిరిరావు, అనసూయాదేవి దంపతులకు జన్మించారు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ.చదివారు. జర్నలిజంలో స్నాతకోత్తర డిప్లొమా చేసారు. 1997 నుండి విరివిగా రచనలు చేయడం ప్రారంభి ...

                                               

శ్రీ ఆణివిళ్ళ వేంకట శాస్త్రి ప్రాథమికోన్నత పాఠశాల

కాకరపర్రు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలానికి చెందిన పండిత గ్రామం. 1955వ దశాబ్దానికి పూర్వము ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నత పాఠశాల సౌకర్యం లేనందున, విద్యార్థులు చాలా దూరం వెళ్ళవలసివచ్చేది. కాకరపర్రు గ్రామ జమిందారు శ్రీ ఆ ...

                                               

శ్రీ కృష్ణదేవ రాయల రాజ సేవకులు

తిరుపతి దేవస్థానంలో ఉన్న శాసనాలవల్ల కృష్ణదేవరాయలవారి కొలువులో అవసరం తిమ్మయనే దండనాయకుడొకడు రాయలవారి వాకిటికావలి ద్వారపాలకుల పై అధికారియై ఉన్నట్టున్నూ, అతడు వేయిమంది సైనికులకథికారి అని, చిన్న సంస్థానమునేలే సామంతమండలేశ్వరుడిన్నినీ, అతనిని అమరం తిమ్ ...

                                               

శ్రీ చైతన్య విద్యాసంస్థలు

శ్రీ చైతన్య విద్యాసంస్థలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ విద్యాసంస్థలు. ఇది 1986లో విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల స్థాపనతో ప్రారంభించింది. ఈ సంస్థ స్థాపకులు, మార్గనిర్దేశకులు అయిన డాక్టర్ బి.యస్.రావు గారు, డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు వైద్య ...

                                               

శ్రీ బాగ్ ఒడంబడిక

ఉమ్మడి మద్రాసులో 1937లో నవంబరు 16న ఎని మిది మంది సభ్యుల సమక్షంలో జరిగిన ఒప్పందమే శ్రీబాగ్‌ ఒడంబడిక. దీనినే పెద్దమనుషుల ఒప్పందం అని కూడా అంటారు. దీని ముఖ్య ఉద్దేశం రాయలసీమ అభివృద్ధి, ప్రయోజనాలు. ఇందులో ముఖ్యామ్శాలు:- రాష్ట్ర ఆదాయాన్ని సమానంగా పంచా ...

                                               

శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల

శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఒక వైద్య కళాశాల. ఈ కళాశాల 1960 సంవత్సరంలో స్థాపించబడింది. దీనికి 200 అండర్ గ్రాడ్యుయేట్, 125 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు ఉన్నాయి.

                                               

శ్రీరామచంద్ర

శ్రీరామచంద్ర పూర్తి పేరు మైనంపాటి శ్రీరామచంద్ర. సొంతవూరు ప్రకాశం జిల్లాలోని అద్దంకి. తండ్రి ప్రసాద్ హైకోర్టులో న్యాయవాది. అమ్మ జయలక్ష్మి గృహిణి. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఎలాంటి సంగీత అనుభవం లేని కుటుంబమైనప్పటికీ రామచంద్రకు చిన్నప్పటి నుంచీ సంగీ ...

                                               

శ్రుతి

శ్రుతిని శృతి అని కూడా అంటారు. భారతీయ సంగీత చరిత్రలో అనేక సందర్భాలలో వాడబడిన ఒక సంస్కృత పదం శృతి. మానవుని చెవి గుర్తించే స్వరస్థాయి యొక్క చిన్న విరామాలను శృతి అంటారు. శృతి యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవడానికి, దాని ప్రాముఖ్యతను తెలియజేయడానికి భ ...

                                               

స. వెం. రమేశ్

స. వెం. రమేశ్ తెలుగు భాషాభిమాని, తెలుగు ఉపాధ్యాయులు, తెలుగు భాషా పరిరక్షణ సమితిలో చుఱుకైన సభ్యులు. వీరు వ్రాసిన ప్రళయ కావేరీ కథలు చాలా ప్రసిద్ధి పొందాయి. ప్రస్తుతం పులికాట్ సరస్సుగా వ్యవహరింపబడుతున్న ప్రళయకావేరీ తీరాన రచయిత గడిపిన బాల్యంలోని కొన్ ...

                                               

సంజయ్ రథ్

మూలాలు ఇంగ్లిషు వికీపీదడియా నుండి సంజయ్ రథ్ ఒరియా: ସଞୟ ରଥ; సంబల్పూర్, 1963 ఆగష్టు 7 ఒడిషా వద్ద జననం భారతీయ జ్యోతిష్కుడు. ఇతడు శ్రీ అచ్యుత దాస్ వారి వంశం తిరిగి ట్రేస్చేసే పూరీలో టూర్ బలబద్ర పూర్ సాసాన్ గ్రామంలో నుండి జ్యోతిష్కులు సాంప్రదాయ కుటుంబ ...

                                               

సంపన్న శ్రేణి

సంపన్న శ్రేణి అనే పదాన్ని ఇతర వెనుకబడిన తరగతుల) యొక్క ధనిక, బాగా చదువుకున్న సభ్యుల తారతమ్యమును సూచించడానికి భారత రాజకీయాల్లో ఉపయోగిస్తారు. సంపన్న శ్రేణి అనగా బాగా ఆదాయమున్నవారు అని అర్థం. వీరిని ఉన్నత వర్గం, సంపన్న వర్గం అని కూడా అంటారు. 2013 సంవ ...

                                               

సంస్కృత భాషా ప్రచార సమితి

సంస్కృత భాషా ప్రచార సమితి హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భాషా ప్రచార సంస్థ. ఇది జి.పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్ట్ అనుబంధ సంస్థ. ఈ సంస్థ కార్యాలయం అబిడ్స్లోని హరేకృష్ణా దేవాలయాన్ని ఆనుకొని ఉన్న భవంతిలో రెండవ అంతస్తులో కలదు.

                                               

సత్యనారాయణ పురం(త్రిపురారం)

మిర్యాలగూడ మండలం తూర్పు వైపున, నిడమనూరు మండలం పడమర వైపున, వేములపల్లి మండలం ఉత్తర దిక్కున, అనుమల మండలం పడమర దిశలో ఉన్నాయి. మిర్యాలగూడ, సూర్వాపేట, మాచెర్ల, కోదాడ మున్నగు పట్టణాలు ఈ గ్రామానికి సమీపములో ఉన్నాయి.

                                               

సబర్మతీ ఆశ్రమం

సబర్మతీ ఆశ్రమం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదుకి 5 కిలోమీటర్ల దూరంలో సబర్మతీ నది ఒడ్డున స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీ నిర్మించుకున్న ఆశ్రమం. గాంధీ తన భార్య అయిన కస్తూర్భా తో పాటు ఇక్కడ పన్నెండేళ్ళు నివాసమున్నాడు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఈ ఆశ ...

                                               

సముద్ర గుర్రం

సముద్ర గుర్రం గుర్రాన్ని తలపించే చిన్న చేప. సముద్రపు గుర్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల, సమశీతోష్ణ జలాల్లో కనిపిస్తాయి. వీటికి వంకర మెడలు పొడవైన గొంతు తల, శరీరం నిటారుగా ఉండి తోక మాత్రం వంకరగా ఉంటుంది. ఈ జంతువులకు నోట్లో పళ్ళుండవు. పగడపు దిబ్బలు ...

                                               

సమ్మెట ఉమాదేవి

1961 ఆగస్టు 17న వరంగల్‌లో జన్మించారు. తల్లి లక్ష్మీ తులసీబాయి తండ్రి సమ్మెట పోతరాజు, వీరు కూడా మంచి సాహిత్యాభిలాష కలిగిన వాళ్ళు. వారి ఐదుగురు సంతానంలో ఉమాదేవి మూడో బిడ్డ. కార్మికశాఖలో పని చేసే ఈమె తండ్రికి తరచూ బదిలీ అవుతుండేది. దాంతో ఉమాదేవి చదు ...

                                               

సాంకేతిక నివేదిక

సాంకేతిక నివేదిక అనేది, సాంకేతిక పరమైన లేక శాస్త్రీయ పరమైన పరిశోధనకు సంబంధించిన ప్రక్రియ, ఒక సాంకేతిక లేక శాస్త్రీయ పరిశోధనకు సంబంధించిన పురోగతిని లేక ఫలితమును కాని లేక సాంకేతిక, శాస్త్రీయ పరిశోధనా సమస్యకు సంబంధించిన పరిస్థితిని వివరించే పత్రము. ...

                                               

సి.సుబ్రమణ్యం

సియస్ గా సుపరిచితులైన చిదంబరం సుబ్రమణ్యం భారత దేశం ఆహారధాన్యాల స్వయంసంవృద్ధి సాధించడంలో దోహదపడ్డారు. కేంద్రప్రభుత్వంలో ఇతనికి వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే భారత దేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ జరిగింది.భారత ప్రభుత్వం 1998లో భారతరత్న పురస్క ...

                                               

సింహళ భాష

సింహళ, అనేది సింహళీయుల యొక్క స్థానిక భాష, శ్రీలంకలో అతిపెద్ద జాతి సమూహంగా 16 మిలియన్ల మంది ఉన్నారు. సింహళీయులు శ్రీలంకలో ఇతర జాతి సమూహాలచే రెండవ భాషగా మాట్లాడతారు, సుమారు నాలుగు మిలియన్ల మంది పౌరులు ఉన్నారు. ఇది ఇండో-యూరోపియన్ భాషల ఇండో-ఆర్యన్ శా ...

                                               

సిద్దలింగయ్య

సిద్ధలింగయ్య, ఒక ప్రముఖ కన్నడ కవి, మేధావి, దళిత సంఘర్ష్ సమితి వ్యవస్థాపకులలో ఒకరు. 1970, 1980 లో కర్ణాటక లో దళిత ఉద్యమంలో ఆ ప్రముఖ వ్యక్తిగా పాత్ర పోషించారు. అతను తన విద్యార్థి దశనుండి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. లో విద్యార్థులు యూనియన్ ...

                                               

సిరు పులియూర్

తిరుచ్చిరు పులియూర్: శ్రీ అరుళ్మాకడల్ పెరుమాళ్: స్థల పురాణము: ఈ క్షేత్రము చాలా విలక్షణమయినది. ఇక్కడ స్వామి వారు మహాబలి పురములో లాగ నెలపై శయనించి ఉన్నారు అంతేకాదు శ్రీ రంగములోలా ఆదిశేషునిపై దక్షిణ ముఖముగా శయనించి ఉంటారు కనుక ఈ క్షేత్రాన్నిదర్శించి ...

                                               

సిసింద్రీ

ఇదేపేరుతో కల మరొక వ్యాసం నాగార్జున అక్కినేని కొడుకు అఖిల్ నటించిన - సిసింద్రీ చూడండి. సిసింద్రీ ఒక రకమైన దీపావళిలో కాల్చే మతాబు. ఇవి చిన్నగా ఉండి, వెలిగించిన వెంటనే చురుగ్గా గమ్యం లేకుండా తిరుగుతాయి. పిల్లలు ఎక్కువగా వీటిని కాల్చడానికి ఇష్టపడతారు.

                                               

సుకన్య

సుకన్య చ్యవన మహర్షి భార్య. శర్యాతికి ఒక్కగానొక్క కుమార్తె పేరు సుకన్య నవయవ్వన సుందరాంగి. ఒక రోజు శర్యాతి వనవిహారానికి రాజధానికి దగ్గరలో ఉన్న మానస సరోవరం అనే సరస్సుకి కుటుంబసమేతంగా చేరుకొంటాడు. ఆ సరోవరం దగ్గరలో ఉన్న ప్రదేశంలో అనేక పశు పక్ష్యాదులు ...