ⓘ Free online encyclopedia. Did you know? page 223
                                               

వస్త్ర నమూనాలు

వస్త్రాల పై వివిధ రంగుల నమూనాలు ఉంటాయి. ఇవి స్త్రీ పురుషులకి వేర్వేరు విధంగా, లేక ఒకే విధంగా ఉండవచ్చును. వీటిలో కొన్ని సాంప్రదాయికాలు కాగా కొన్ని అసాంప్రదాయికాలు.

                                               

వాసిరెడ్డి భాస్కరరావు

వాసిరెడ్ది భాస్కరరావు అభ్యుదయ, ప్రగతిశీల భావాలను కలిగి, విప్లవ దృక్పథంగల నాటకాలను రచించిన రచయిత. ఈయన సుంకర సత్యనారాయణతో కలసి "ముందడుగు", "మాభూమి", అపనింద" వంటి అభ్యుదయ నాటకాలను రచించి ప్రదర్శించారు.

                                               

శార్దా రాం పిల్లౌరీ

శార్దా రాం పిల్లౌరీ హిందూ మత ప్రముఖుడు, సామాజిక సంస్కర్త, జ్యోతిష్యుడు, రచయిత. ఆయన పంజాబీ, హిందీ భాషల్లో రాసిన సాహిత్యం చాలా ప్రసిద్ధి చెందినది. ఆధునిక పంజాబీ గద్య సాహిత్య పితగా పేర్కొంటారు.

                                               

సరిపల్లెకుంట

జనాభా 2011 - మొత్తం 81 - పురుషుల సంఖ్య 41 - స్త్రీల సంఖ్య 40 - గృహాల సంఖ్య 23 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 87. ఇందులో పురుషుల సంఖ్య 37, మహిళల సంఖ్య 50, గ్రామంలో నివాసగ్రుహాలు25 ఉన్నాయి. సరిపల్లికుంట పశ్చిమ గోదావరి జిల్లా, పోలవ ...

                                               

సిరివాక

జనాభా 2011 - మొత్తం 150 - పురుషుల సంఖ్య 68 - స్త్రీల సంఖ్య 82 - గృహాల సంఖ్య 65 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 201. ఇందులో పురుషుల సంఖ్య 100, మహిళల సంఖ్య 101, గ్రామంలో నివాస గృహాలు 74 ఉన్నాయి. సిరివాక పశ్చిమ గోదావరి జిల్లా, పోలవర ...

                                               

స్కిన్నెరపురం

స్కిన్నెరపురం లేక ఎస్.కిన్నెరపురం, పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన అత్తిలి నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన భీమవరం నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 554 ఇళ్ ...

                                               

స్మార్ట్ షీట్

స్మార్ట్‌షీట్ అనేది సహకారం, పని నిర్వహణ కోసం ఒక సేవ అందించే సాఫ్ట్‌వేర్, స్మార్ట్‌షీట్ ఇంక్ అభివృద్ధి చేసి విక్రయించింది. పట్టిక వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించి పనులను కేటాయించడం, ప్రాజెక్ట్ పురోగతిని ట్రాక్ చేయడం, క్యాలెండర్‌లను నిర్వహించడం, ...

                                               

స్వాతి నక్షత్రం (ఖగోళశాస్త్రం)

భూతేశ్ నక్షత్రరాశిలో కనిపించే అతి ప్రకాశవంతమైన నక్షత్రం స్వాతి. ఇది ఉత్తరార్ధ గోళానికి సంబందించిన నక్షత్రాలలోకెల్లా అత్యంత ప్రకాశవంతమైనది. ఆరెంజ్ రంగులో ప్రకాశించే దీని దృశ్య ప్రకాశ పరిమాణం – 0.05. నిరాపేక్ష ప్రకాశ పరిమాణం విలువ -0.31. భూమి మీద న ...

                                               

దేవరపల్లి మండలం (పశ్చిమ గోదావరి)

దేవరపల్లి మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన కొవ్వూరు నుండి 22 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము

                                               

గుండ్లకమ్మ నది

గుండ్లకమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో ప్రవహించే నది. కృష్ణా నది, పెన్నా నది మధ్య స్వతంత్రముగా తూర్పు ప్రవహించే చిన్న నదులలోకెల్లా ఇదే పెద్దది. దీనిపై కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టు నిర్మించి సాగ ...

                                               

సగిలేరు

సగిలేరు పెన్నా నదికి ఉపనది. ఇది ప్రకాశం జిల్లా నల్లమల కొండలలో కంబం వద్ద పుట్టి, దక్షిణమున గిద్దలూరు, బద్వేలు తాలూకాల గుండా ప్రవహించి వైఎస్ఆర్ జిల్లాలో పెన్నానదిలో కలుస్తుంది. పూర్వము ఈ నదిని స్వర్ణబాహు నది అని పిలిచేవారు. సగిలేరు నదిపై వైఎస్ఆర్ జ ...

                                               

చంపావతి నది

చంపావతి నది, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతంలో చిన్న నది. ఇది తూర్పు కనుమల నుండి ఆండ్ర గ్రామం దగ్గర 1.200 మీటర్ల ఎత్తులో జన్మించి తూర్పు దిక్కుగా ప్రవహించి, కోనాడ గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ నది విజయనగరం జిల్లాలో గజపతినగరం, నెల్లిమర్ల, సర ...

                                               

పారమ్మకొండ

విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో అతిపెద్ద శివలింగాకరంలో వుండే కొండపై పార్వతీదేవి వెలసిన స్థానం శ్రీ పారమ్మ కొండ క్షేత్రం. ఇక్కడ ప్రతి శివరాత్రి సమయంలో ఆంధ్ర ఒడిషా నుండి భక్తులు వచ్చి కొండ శిఖరంపై వెలసిన అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ కొండకు 600 మీటర ...

                                               

గజపతినగరం శాసనసభా నియోజకవర్గం

విజయనగరం జిల్లాలోని 9 శాసనసభ స్థానాలలో గజపతినగరం శాసనసభ నియోజకవర్గం ఒకటి. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, జామి, దత్తిరాజేరు మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.

                                               

నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం

నెల్లిమర్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణలో నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాలను కలిపి ఈ నియోజకవర్గాన్ని ఏర్పరచారు. ఇది విజయనగరం లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. విజయనగరం లోక్‌సభ నియోజకవర్గంలోని ...

                                               

బెండి కొండ

ఒకప్పుడు ఈ కొండ ఇద్దరు వర్తకుల నువ్వుల రాశి.వారు తిలాధిపతి శనీశ్వరుని తృప్తి కలిగించకపోవటం వలన ఆగ్రహం కలిగి వాళ్ళ నువ్వుల రాశిని పెద్ద కొండగా మార్చాడట.పశ్చాత్తాపం చెంది మళ్ళీ స్వామిని ప్రార్ధిస్తే,మళ్ళీ నువ్వుల రాశిగా మార్చటానికి వీలు లేదని చెప్ప ...

                                               

మహేంద్రతనయ

మహేంద్రతనయ నది, వంశధార నదికి ఉపనది. ఒడిషా రాష్ట్రపు గజపతి జిల్లాలోని తుపారసింగి గ్రామం వద్ద మహేంద్రగిరి కొండల్లో పుట్టి గజపతి, రాయగడ జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెడుతుంది. 56 కి.మీ. పొడవున్న మహేంద్రత ...

                                               

సువర్ణముఖి (విజయనగరం జిల్లా)

ఇది శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి నది ఉపనది.ఈ నది సాలూరు, విజయనగరం జిల్లా కొండలలో పుట్టి, తూర్పుదిక్కుగా ప్రయాణించి సంగం దగ్గర నాగావళి నదిలో కలుస్తుంది. సువర్ణముఖి నది ఒడిషా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో ఉద్బవించింది.ఈ నది విజయనగరం జిల్లా, వంగర మండ ...

                                               

తెలినీలాపురం

తెలినీలాపురం, శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలానికి చెందిన గ్రామం. తేనినీలాపురం గ్రామం శ్రీకాకుళం పట్టణానికి 65 కి.మీ దూరంలో ఉంది. శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం పోవు జాతీయ రహదారి పై టెక్కలి నుండి 7 కి.మీ దూరంలో ఉంది. ఇది మండల కేంద్రమైన టెక్కలి నుండి ...

                                               

తేలినీలాపురం పక్షి సంరక్షణా కేంద్రం

ప్రతి సంవత్సరం 3000 పెలికాన్, స్టార్క్స్ పక్షులు సైబీరియా నుండి ఇచ్చటకు వలస వస్తాయి. ఇవి సెప్టెంబరు నుండి మార్చి నెల వరకు ఇచట నివసిస్తాయి. పక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం అధ్భుతమైనది. ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిశోధకులు చెప్పిన దాని బట్టి ఈ పక్షులు గత 1 ...

                                               

బారువ

బారువ శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సోంపేట నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఇచ్ఛాపురం నుండి 14 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1518 ఇళ్లతో, 5795 జనాభాతో 629 హెక్టార్లలో విస ...

                                               

రావివలస (టెక్కలి)

రాఅవివలస, శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన టెక్కలి నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పలాస-కాశీబుగ్గ నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 813 ఇళ్లతో, 3167 జనాభాతో 594 హెక్ట ...

                                               

భామిని మండలం

భామిని మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.ఇది సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 86 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండలం కోడ్:04771. భామిని మండలం,విజయనగరం లోకసభ నియోజకవర్గంలోని, పాలకొండ శాసనసభ నియ ...

                                               

పోతనపల్లి జయమ్మ

ఆమె శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం లక్కవరానికి చెందిన శృంగవరపు నరసింహులు రెండో కుమార్తె. ఈమె తండ్రి తొలితరం కమ్యూనిస్టుగా ఉద్యమంలో ఉండేవాడు. తండ్రి బాటలో ఆమె చిన్నతనంలోనే ఉద్యమంలోకి అడుగుపెట్టింది. 1969లో ఆమె తండ్రి ఎన్‌కౌంటర్లో మృతి చెందాడు. ఆమె ...

                                               

టెక్కలి శాసనసభ నియోజకవర్గం

బొబ్బిలి సూరమ్మ - భారతీయ జనతా పార్టీ - 2.616 కొర్ల రేవతీపతి - కాంగ్రెస్ - 47.513 వోట్లు విజేత కింజరపు అచ్చన్నాయుడు - తెలుగు దేశం పార్టీ - 45.620 వోట్లు దువ్వాడ శ్రీనివాస్ - ప్రజారాజ్యం పార్టీ - 36.552 చంద్ర శేఖర్ పట్నాయిక్ - లోక్ సత్తా పార్టీ - 2 ...

                                               

పలాస శాసనసభ నియోజకవర్గం

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గౌతు శ్యాంసుందర్ పోటీ చేశాడు. కాంగ్రెస్ తరుపున జెట్టి జగన్నాయకులు, ప్రజారాజ్యం తరపున వంకా నాగేశ్వరరావు పోటీ చేశారు. వీరిలో కాంగ్రెస్ ఆభ్యర్ధి జుట్టు జగన్నాయకులు విజయం సాధించారు. ఇతను 47, 931 వోట్లు పొందగా తె ...

                                               

తిమ్మమ్మ మర్రిమాను

తిమ్మమ్మ మర్రిమాను కదిరి పట్టణానికి 35 కి.మీ, అనంతపురం నగరానికి 100 కి.మీ దూరం లో, గూటిబయలు గ్రామంలో ఉంది. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షంగా పేరు పొందింది. ఈ మర్రి చెట్టు దాదాపు 5 చదరపు ఎకరములు కన్న ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి యున్నది. ఈ చె ...

                                               

గుస్సాడీ నృత్యం

వీరు సమూహాలుగా చేరి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ సమూహాలను దండారి సమూహాలు అంటారు. ఇందులోని చిన్నచిన్న సమూహాలను గుస్సాడీ అంటారు. వీరు నెమలి ఈకలు పొదిగిన, జింక కొమ్ములున్న తలపాగా, కృత్రిమ మీసాలు, గడ్డాలు, మేక చర్మాన్ని ధరిస్తారు. ఇందులోని వాయిద్యాలు ...

                                               

ఉప్పులూరు శ్రీచెన్నకేశవస్వామి ఆలయం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం లోని గ్రామం ఉప్పులూరులోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయం: కాకతీయ సామ్రాజ్యం పతన దశలో వున్న రోజుల్లో మహమ్మదీయుల దాడి నుంచి హిందూ మత రక్షణకు, ఆంద్ర దేశ పర్యటనకు వచ్చిన సింహాచల క్షేత్రనివాసి కం ...

                                               

కాలువ బుగ్గ

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో వెలసిన శ్రీ బుగ్గ రామేశ్వరస్వామి ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయం కొలిచిన భక్తుల కొంగుబంగారమై పూజలందుకుంటున్నాడు. ఇది కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే రహదరిలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ శివుడు బుగ్గరామేశ్ ...

                                               

కొండగట్టు

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, తెలంగాణలోని జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కి.మీ.లు దూరంలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది జిల్లాలో జగిత్యాల నుండి 15 కి.మీ. దూరములో ఉంది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ...

                                               

గోదారంగనాయకస్వామి దేవాలయం

గోదారంగనాయకస్వామి దేవాలయం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలం, తొగర్రాయి గ్రామంలో ఉన్న దేవాలయం. 15వందల సంవత్సరాలక్రితం కాకతీయులు నిర్మించిన ఈ దేవాలయ ప్రాంగణంలో గోదాదేవి సమేత రంగనాథస్వామి, శివకేశవులు కొలువుతీరారు.

                                               

చంద్రోదయ దేవాలయము

భారత దేశంలో వున్న చంద్రోదయ దేవాలయము ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయము. పశ్చిమ బెంగాల్ లో వున్న ఈ ఆలయమును నిర్మించినది ఒక పరదేశీయుడు. ఆ వివరాలు తెలిపేదే ఈ కథనం.

                                               

చిలుకూరు బాలాజీ దేవాలయం

ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. మ్రొక్కుగా ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజిని వీసా బాలాజీ అని ...

                                               

చెరుకుపల్లి పోలేరమ్మ గుడి

సుమారు 300 స011 లకు పూర్వం గుంటూరు జిల్లా పెనుమూడి గ్రామానికి చెందిన యెల్లాప్రగడ శాస్తుర్లుగారు, బాపట్ల సమీప గ్రామానికి కాలినడకన ప్రయాణం చేస్తూ విరామం కోసం ఈ ప్రాంతంలో ఆగి పరిసరాలను గమనించి గ్రామనిర్మాణానికి అనువైనదిగా భావించి కొంతకాలం తరువాత వార ...

                                               

జగద్గిరిగుట్ట

జగద్గిరిగుట్ట,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్‌ మండలానికి చెందిన పట్టణ ప్రాంతం. ఈ పట్టణ ప్రాంతం హైదరాబాదులోని కూకట్ పల్లి నుండి ఐదు కిలోమీటర్లదూరములో ఉంది.

                                               

నత్తా రామేశ్వరాలయం

ఇక్కడ ఒకే ప్రాంగణంలో రెండు శివాలయాలున్నాయి. ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోను, వాయు పురాణాల్లోను ఉంది.పరశురాముడు ఏడు కోట్ల మునులూ దేవర్షులతో శివ లింగాన్ని స్థాపించినందున దీనికి సప్తకోటీశ్వర లింగమని పేరు. ఈ శివలింగం ఏడాదిలీ 11 నెలలు పూర్తిగా నీట ...

                                               

నెట్టికంటి ఆంజనేయస్వామి

శ్రీకృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయలవారు ఏకకాలంలో కసాపురం, నేమకల్లు, మూరడి అనే మూడు ఊళ్లల్లో ఏకకాలంలో ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్టించారని చెబుతారు. కసాపురం, నేమకల్లు, మూరడి అనే ఈ మూడు ఊళ్ళల్లోని ఆంజనేయస్వామివార్లను శ్రావణమాసం శనివారం రోజున దర్శించుకో ...

                                               

నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జల్లివానిపుల్లలచెరువుకు పడమటి దిక్కున అరు కిలోమీటర్ల దూరంలో వున్న నల్లమల అటవి ప్రాంతంలో నెమిలిగుండల్ల రంగనాయకస్వామి దేవాలయం ఉంది. గుండ్లకమ్మ గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద ఆవిర్బవించి నల్లమల్ల గిరులలో సుడులు తిరిగి ఉత్తర దిక ...

                                               

పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయం

నెల్లూరు జిల్లా సీతారాంపురము మండలంలో, శ్రీ శ్రీ శ్రీ రంగనాయక స్వామి ఆలయం ఉంది.ఆలయానికి తూర్పున శ్రీ శ్రీ శ్రీ కాశిరెడ్డినాయన స్వామి ఆలయం కూడా ఉంది.

                                               

బాలకోటేశ్వరస్వామి దేవస్థానం, గోవాడ

శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానం, గుంటూరు జిల్లా, అమృతలూరు మండలం, గోవాడ గ్రామంలోని దేవాలయం. గుంటూరు నుండి 42 కి.మీ., తెనాలి నుండి 21 కి.మీ. ల దూరంలో, గోవాడ గ్రామానికి ఒక కి.మీ. దూరంలో కొలువై ఉన్న గోవాడ బాలకోటేశ్వరుడు, నమ్మినవారి బాధలు తీరుస్తూ, క ...

                                               

బాలయోగి దేవాలయం

1952 సంవత్సర ప్రాంతం లో ముమ్మిడివరం లో శ్రీ బాలయోగి మౌనముద్రలో ఉంటూ ధ్యానసమాధి స్తితికి చేరుకుని అన్నపానాలు విసర్జించి తాపసి గా ఉండేవారు. బాలయోగీ వారిని భక్తులు దైవస్వరుపుని గా పూజించారు. అదే సమయాన జిల్లాలో ఉన్నతాధికారిగా పనిచేసే న శ్రీ బాలకృష్ణ ...

                                               

భూమర దేవాలయం

పురావస్తు శాస్త్రవేత్త అలెగ్జాండర్ కన్నిగ్హామ్ 1873-1874 మధ్యకాలంలో భూమర ఆలయం సందర్శించాడు. ముఖ్యమైన భూమర శిలాశాసనాన్ని కనుగొన్నాడు.ఉత్తర దిక్కున ఉన్న ఆలయ శిధిలాల గురించి స్థానిక గ్రామస్తుల ఇచ్చిన సమాచారం మేరకు దట్టమైన అటవీ లో భుమారా ఆలయాన్ని కను ...

                                               

మన్యంకొండ

మన్యంకొండ మహబూబ్ నగర్ పట్టణానికి 17 కిలోమిటర్ల దూరంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రము. పేదల తిరుపతిగా పేరిపొందిన మహబూబ్ నగర్ నుంచి రాయచూరు వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మార్గము నుండి 4 కిమీ లోపలికి ఉంది. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోనే ఒక పుణ్యక్షేత్రమైన శ్రీవే ...

                                               

వెంకటేశ్వరస్వామి దేవాలయం, జమలాపురం

వెంకటేశ్వరస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం, జమలాపురం గ్రామంలోని కొండపై ఉన్న దేవాలయం. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చి వెంకటేశ్వరస్వామి సతీసమేతంగా వెలిసిన ఈ క్షేత్రం తిరుపతిగా పేరుగాంచింది.

                                               

శంభులింగేశ్వర స్వామి దేవాలయం

ఇక్కడి స్వయంభూ శివలింగం(1.83 మీటర్ల ఎత్తు 0.34 మీ చుట్టు కొలత కలిగి ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతూ ఉంటుంది. ఈ ఆలయం నల్లగొండజిల్లా కోదాడ దగ్గరలో మేళ్ళచెరువులో ఉంది. జాతీయరహదారి నుండి కేవలం పది కి.మీ. లోపులో ఇక్కడకు చేరుకోవచ్చు. 11వ శతాబ్ధంలో యాదవరా ...

                                               

శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామివారి ఆలయం, భోగేశ్వరం

శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామివారి ఆలయం, భోగేశ్వరం. కొలిచే భక్తుల కొంగు బంగారం శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వమి. దక్షిణ కాశీగా పరసిద్ధి చెందినది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు, ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. శివరాత్రి ముం ...

                                               

సిద్ధి భైరవ దేవాలయం, హన్మకొండ

సిద్ధి భైరవ దేవాలయం తెలంగాణ రాష్ట్రం, హన్మకొండలోని సిద్ధులగుట్ట సమీపంలో ఉన్న ఆలయం. ఈ ప్రాంతంలో సిద్ధులు తపస్సు చేయడంవల్ల గుట్టకు సిద్ధులగుట్ట అని, సిద్ధులు పూజించడంవల్ల ఈ దేవాలయంలోని స్వామిని సిద్ధి భైరవ స్వామి అని పిలుస్తున్నారు.

                                               

చింతలరాయస్వామి దేవాలయం

చింతలరాయస్వామి దేవాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో ఉన్న హిందూ వైష్ణవ దేవాలయం. ఈ దేవాలయంలో విష్ణువు రూపమైన వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయాన్ని పెమ్మసాని నాయకుల వంశానికి చెందిన 2వ పెమ్మసాని తిమ్మనాయుడు నిర్మిం ...

                                               

జొన్నవాడ

జొన్నవాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన బుచ్చిరెడ్డిపాలెం నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నెల్లూరు నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గ ...