ⓘ Free online encyclopedia. Did you know? page 221
                                               

శ్రీనివాస్ నేదునూరి సినీ దర్శకుడు

చిన్నప్పటి నుండే సినిమా రంగం పై ఆసక్తి ఉన్న నేదునూరి శ్రీనివాస్ ఇంటర్మీడియట్ విజయనగరం మహారాజా కళాశాలలో చదవడం వల్ల విజయనగరం లో జరిగే సాహితీ సమావేశాలకు ఎక్కవగా హాజరవుతూ సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్న నేదునూరి శ్రీనివాస్ అక్కడే చాలామంది రచయితలతో పర ...

                                               

ఆర్యుల వలస సిద్ధాంతం

ఇండో-ఆర్య ప్రజలు భారత ఉపఖండంలోకి వలస వచ్చారనే పరికల్పనను ఆర్యుల వలస సిద్ధాంతం అంటారు. దీన్ని ఇండో-ఆర్య వలసలు అని కూడా అంటారు. ఇండో-ఆర్య భాషలు మాట్లాడే ఒక భాషా జాతి సమూహమే ఇండో ఆర్యులు. నేటి ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ...

                                               

కాళింది

శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో ఒకరు కాళింది. కాళింది సూర్యుని కూతురు. ఆమె విష్ణుమూర్తి అవతారమయిన శ్రీకృష్ణుడిని పెళ్ళి చేసుకోవాలని తపస్సు చేసింది. ఒకనాడు అర్జునుడితో కలిసి కృష్ణుడు యమునా నదిలో స్నానం చేయటానికి వెళ్ళినపుడు ఆమె తపస ...

                                               

గొంతునొప్పి

వేడి ద్రవ పదార్ధాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. వేడి పాలల్లో మిరియాలపొడి కలిపి త్రాగితే గొంతునొప్పి తగ్గుతుంది. వేడి నీటిలో నిమ్మరసం, ఉప్పు, పంచదార కలిపి త్రాగినా ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి తో తినడం, మాట్లాడలని బాధాకరంగా ఉంటుంది. ఇది గొంతు ...

                                               

గోరుచుట్టు

గోరుచుట్టు చేతి లేదా కాలి వేలి గోరు కుదుళ్ళలో చీముపట్టి చాలా బాధించే వ్యాధి. ఇది బాక్టీరియా లేదా శిలీంద్రాల వలన సంక్రమిస్తుంది. చీము ఎక్కువగా ఉన్నచో చిన్న గంటు పెట్టి దాన్ని తొలగించవలసి వస్తుంది.గోర్లు నోటితో కొరికేవారిలో చిన్న గాయంతో ఇది మొదలవుత ...

                                               

చత్వారము

చత్వారము ఒక విధమైన దృష్టి దోషము. గ్రీకు పదం "presbys", అనగా "ముసలి వ్యక్తి" అని అర్థం. ఇందులో ఒక వ్యక్తి యొక్క వయసు పెరిగే కొద్దీ దగ్గరి వస్తువులపై చూపు నెమ్మదిగా తగ్గిపోతుంది. దీనికి స్పష్టమైన కారణం తెలియదు. చత్వారము అనేది కంటి స్థితి ని తెలిపేద ...

                                               

సిలికోసిస్

సిలికోసిస్ ఒక రకమైన వృత్తి సంబంధ శ్వాసకోశ వ్యాధి. ఇది సిలికా ధూళి పీల్చడం వల్ల వస్తుంది. ఈ వ్యాధిలో ఊపిరితిత్తులు వాచి గట్టిపడతాయి. సిలికోసిస్ అకస్మాత్తుగా వచ్చినప్పుడు న్యుమోనియా వలె ఆయాసం, జ్వరం, శరీరం నీలంగా మారడం జరుగుతుంది. ఈ వ్యాధిని మొదటిస ...

                                               

హృదయశ్వాసకోశ పునరుజ్జీవనం

హృదయశ్వాసకోశ పునరుజ్జీవన చర్య అనగా వ్యక్తి యొక్క గుండె కొట్టుకోవడం స్తంభించినప్పుడు లేదా ఊపిరితిత్తులు శ్వాస తీసుకోని స్థితిలో ఉన్ననప్పుడు వెంటనే ఆ చర్యల పునరుద్ధరణకు చేయు అత్యవసర ప్రక్రియ.హృదయాశ్వాసకోశ పునరుజ్జీవన చర్య గుండె కొట్టుకోవడం ఆగిపోయిన ...

                                               

పప్పు దినుసులు అపరాలు

పప్పు దినుసులన్నీ ఫాబేసి కుటుంబానికి చెందినవి.ఉపయొగాపడే భాగాలు భీజదళాలు. కజానస్ కజాన్కందులు,తొగరి లాధిరస్ సటైవస్కేసరి పప్పు,లంకలు విగ్నా అకోనిటిఫోలియాకుంకుమ పెసలు విగ్నా రేడియేటాపెసలు,ఉత్తులు విగ్నా ముంగోమినుములు,ఉద్ది బేడలు,నల్ల మినుములు పైసం సట ...

                                               

ఇరుసు

ఇరుసు అనగా ఒక కేంద్ర షాఫ్ట్, ఇది చక్రం లేదా గేరు భ్రమణం కొరకు అమర్చబడుతుంది. చక్రాలు కలిగిన వాహన చక్రాలకు ఇరుసు బిగించబడి ఉంటుంది, బేరింగ్ వ్యవస్థ లేని ఇరుసు చక్రంతో పాటు తిరుగుతుంది, బేరింగు వ్యవస్థ ఉన్న ఇరుసు చుట్టూ చక్రం భ్రమణం చెందుతుంది. బేర ...

                                               

జూజూ

జూజూ లేదా జుజు ఒక వాణిజ్య ప్రకటన పాత్రధారి. ఇవి ప్రముఖ టెలికాం సంస్థ అయిన వొడాఫోన్ ప్రచారం కొరకు సృష్టించబడ్డాయి. వీటి ప్రకటనలు ఎంతో సృజనాత్మకంగా ఉండి చిన్నారులను ఎక్కువగా ఆకట్టుకొంటాయి.

                                               

ప్రసంగం

మానవుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి లేక సంబంధికులకు తెలియజేయడానికి తన నోటి ద్వారా విడుదల చేసే శబ్దరూపాన్ని ప్రసంగం అంటారు. ప్రసంగం ను ఆంగ్లంలో స్పీచ్ అంటారు. ప్రసంగంను వాగుడు అని కూడా అంటారు. అవసరమయిన విషయాన్ని శబ్దరూపంలో నోటి నుండి విడుదల చేయ ...

                                               

ప్రొజెక్టర్

ప్రొజెక్టర్ లేదా చిత్ర ప్రొజెక్టర్ అనేది ఉపరితలంపై, సాధారణంగా ప్రొజెక్షన్ స్క్రీన్ పై చిత్రాలను ప్రదర్శించే ఒక ఆప్టికల్ పరికరం. అధికభాగం ప్రొజెక్టర్లు చిన్న పారదర్శక లెన్స్ ద్వారా ప్రకాశవంతమైన కాంతి ద్వారా చిత్రాన్ని సృష్టిస్తాయి, కానీ కొన్ని కొత ...

                                               

వికీకోట్

వికీకోట్ అనగా వికీవ్యాఖ్య.వికీమీడియా ఫౌండేషను ఆధ్వర్యములో మీడియావికీ సాఫ్టువేరుతో నడిచే వికీ ఆధారిత ప్రాజెక్టు కుటుంబములో ఒక ప్రాజెక్టు. డేనియల్ ఆల్స్టన్ యొక్క ఆలోచనను బ్రయన్ విబ్బర్ కార్యాచరణలో పెట్టగా రూపొందిన ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం సమిష్టి ...

                                               

విషయ సూచిక

విషయసూచిక అనగా ఏదైన విషయమును గురించి ముందు క్లుప్తముగ వ్రాయుట. ఏ పుస్తకంలో అయినా మొదటి పేజీలో ఈ విషయసూచిక ఉంటుది. అది లోపల పేజీలలో ఏ విషయం ఎక్కడ ఉన్నదో తెలియ పరుస్తుంది. దీనిని ఆంగ్లములో Index అంటారు. ఉదాహరణకి "చందమామ" పుస్తకంలో విషయసూచిక ఏ కథ ఏ ...

                                               

ఆవులవారిపాలెం (గుడ్లూరు)

ఆవులపాలెం, ప్రకాశం జిల్లా, గుడ్లూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 281., ఎస్.టి.డి.కోడ్ = 08598. ఇది సముద్రతీర గ్రామం. ఇక్కడి సముద్రతీరం ప్రశాంతతకూ ఆహ్లాదకర వాతావరణానికీ పేరొందినది. ఇక్కడి సముద్రతీరం నిత్యం మత్స్యకారులతో సందడిగా ఉంటుం ...

                                               

కొండాయపల్లె

"కొండాయపల్లె" కడప జిల్లా కమలాపురం మండలానికి చెందిన గ్రామం. పల్లా నారాయణమ్మ:- ఈ గ్రామంలోని ఒక చేనేత కుటుంబానికి చెందిన ఈమె వయస్సు 110 సంవత్సరాలు. అయినా నేటికీ ఆరోగ్యంగానే జీవించుచున్నది. ఈమెకు రెండు సంవత్సరాల క్రితం, నోటిపళ్ళ క్రింది వరుస భాగంలో ఊ ...

                                               

చాపర

చాపర, శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని ఒక గ్రామం. అక్షాంశం: 18°4618"N రేఖాంశం: 84°1117"E గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య. పురుషుల సంఖ్య: స్త్రీల సంఖ్య: పోలీస్ స్టేషను: మెళియాపుట్టి నియోజక వర్గం: పాతపట్నం రెవిన్యూ డివిజను: పాలకొండ ఎస్.టి.డి.కో ...

                                               

నరసయ్యగూడ

నరసయ్యగూడ, నల్గొండ జిల్లా వలిగొండ మండలానికి చెందిఒక గ్రామం. ఈ గ్రామంలో సుమారు 300 మంది వోటర్లు ఉంటారు. ఈ గ్రామంలోని ప్రజల ముఖ్య జీవనాధారం వ్యవసాయం. ఇక్కడ ప్రజలు ప్రత్తి, వరి, జొన్నలు, కన్దులు, దనియాలు పన్డిస్తారు.ఈ ఊరిలో ఎక్కువ మన్ది రొమన్ కతొలిక ...

                                               

భట్టుపల్లె

భట్టుపల్లె వైఎస్‌ఆర్ జిల్లా, వీరబల్లె మండలానికి చెందిన గ్రామం. వీరబల్లె మండల కేంద్రానికి 1.5కి.మీ ఆగ్నేయముగా ఉన్న దాదాపు 40 కుటుంబాల సమూహం. ఈ పల్లె చిన్నదే ఐనా, ఒక పద్ధతి ప్రకారం వీధులుగా విభజించబడి ఉంది. ఈ పల్లెలో మంగలి, చాకలి, కంసలి, బోయ, బెస్త ...

                                               

మాధకవారిపల్లి

మాధకవారిపల్లి, అనంతపురం జిల్లా, ఓబులదేవరచెరువు మండలానికి చెందిన గ్రామం. ఇది తంగేడుకుంట పంచాయితీలోని గ్రామం. ఈ గ్రామంలో ప్రజలు ఎక్కువ మందికి వ్యవసాయం జీవనాధారం.దక్షిణాన కర్ణాటక గ్రామాలైన గోర్తిపల్లి, దేవకుంట, వర్ణంపల్లి, జిల్లాలపల్లి, మోరెంపల్లి, ...

                                               

సగంచెరువు

సగంచెరువు గ్రామం, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి చెందిన గ్రామం. పాలకొల్లు నుండి నరసాపురం వెళ్ళే రహదారిని ఆనుకుని, పాలకొల్లుకు, నరసాపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

                                               

1933 మద్రాసు కుట్ర కేసు

1933 మద్రాసు కుట్ర కేసు 1933-1934 మధ్యకాలంలో విచారణకు వచ్చిన ప్రఖ్యాత కుట్ర కేసు. మద్రాసు పోలీసులు పలువురు దేశభక్తులైన యువకులపై మోపిన కుట్రకేసును మద్రాసు మేజిస్ట్రేటు కోర్టులోనూ, ఆపైన మద్రాసు హైకోర్టులోనూ విచారించారు.

                                               

జీరంగి

జీరంగి ఇది ఒక రెక్కలున్న పెద్ద కీటకము. అడవులలో చెట్ల కొమ్మలను అంటి పెట్టుకొని, తమ రెక్కలతో "గీ" అనే పెద్ద చప్పుడు కొన్ని గంటల పాటు చేస్తుంటాయి. ఇది చెట్టు కొమ్మను అంటి పెట్టుకుని ఉన్నప్పుడు ఆ చెట్టు కొమ్మ రంగులో వుండి అంత సులభంగా మన కంటికి కనబడదు ...

                                               

చిట్లా కుప్ప

చిట్లా కుప్ప చిత్తూరు జిల్లా, పరిసర ప్రాంతాలలో గతంలో పశువుల పండగ రోజున ఊరి బయట ఒక చెట్టు క్రింద కాటమ రాజు గుడి ఏర్పాటు చేస్తారు. అక్కడ సంక్రాంతికి ఒక నెల రోజుల ముందు నుండి ఆ దారిన వెళ్లే పశువుల కాపరులు, ఇతరులు తలా ఒక కంపను గాని, కర్రను గాని అక్కడ ...

                                               

పింఛను

పింఛను అంటే ఏవరైన వ్యక్తికి ప్రతి నెల కొంత సొమ్మును జీవన భృతిగా ఇవ్వడం. భారతదేశంలో పింఛన్ లేదా పింఛను పొందేవారు పలు రకాలుగా ఉన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగులో తమ రిటైర్ మెంట్ అనంతరం నెల నెల వచ్చేది ఒక విధమైన పింఛను అయితే, పేదలకు, వృద్ధులకు ...

                                               

లంగా

లంగా భారతీయ స్త్రీలు ధరించే ఒక రకమైన దుస్తుల లో ఒకటి. లంగాకు నాడాలు ఉంటాయి. ముడి నడుముకి కుడివైపు వచ్చేలా కడతారు. ఈ ముడిని నడుము కుడి భాగం నుండి ఎడమ భుజం వైపుకి వెళ్ళే పైట కప్పివేస్తుంది. లంగాలు రెండు రకాలు. లోపలి లంగా, పై లంగా. పెళ్ళైనవారు చీర ల ...

                                               

ఎంపీ3 ప్లేయర్

ఎంపీ3 ప్లేయర్ లేదా డిజిటల్ ఆడియో ప్లేయర్ అనేది డిజిటల్ ఆడియో ఫైళ్లను ప్లే చేసే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది పోర్టబుల్ మీడియా ప్లేయర్ యొక్ఒక రకం. దీనికి ఎంపీ3 ప్లేయర్ అనే పదం తగనిది, అనేక ప్లేయర్లు ఎంపీ3 ఫైల్ ఫార్మాట్ కంటే ఎక్కువ ఫార్మాట్లను ప్లే చ ...

                                               

అనసూయ-చుక్కమ్మ

అనసూయ - చుక్కమ్మ, ప్రఖ్యాత తెలుగు రచయిత గుడిపాటి వెంకటచలం రచించిన ఒక నవలా సంపుటి. ఇందులో రెండు నవలికలు ఉన్నాయి: 1. అనసూయ పురుష ప్రేమ స్త్రీ అనురాగమంత అమాయకమయినది కాదు! భర్తను పోగొట్టుకున్న అనసూయని, ప్రకాశరావు తన వాంఛలను తీర్చుకోవటానికి ఉపయేగించుక ...

                                               

ఉద్యాన పుష్పములు (పుస్తకం)

ఉద్యాన పుష్పములు పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా భారతదేశము-ప్రజలు శీర్షిక ద్వారా ప్రచురించారు. 268 పుటల్లో రూ.30కి ఈ పుస్తకాన్ని నే.బు.ట్ర. అందిస్తోంది 2013 నాటికి

                                               

కాశీ ఖండం

కాశీ ఖండం అనే కావ్యాన్ని కవిసార్వభౌముడైన శ్రీనాథుడు రచించారు. కాశీఖండము శ్రీనాథుడు రచించిన తెలుగు కావ్యము. ఇది క్రీస్తుశకం 1440 కాలంనాటి రచన. స్కాంద పురాణంలో సులభగ్రాహ్యంగా ఉన్న ఈ కథా భాగాన్ని శ్రీనాథ మహాకవి కాశీఖండముగా రూపుదిద్దారు. ఇందులో వారణా ...

                                               

గ్రీష్మ భూమి కథలు

డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు. రాష్టపతి భవన్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం కు ఎంపికయిన మొదటి భారతీయ సాహిత్యవేత్త. రాష్టపతి భవన్లో 2014 సెప్టెంబరు 8 వ తేది నుంచి 26 వరక ...

                                               

తండ్రులు - కొడుకులు (నవల)

తండ్రులు - కొడుకులు, 1862లో రష్యన్ రచయిత ఇవాన్ తుర్జెనీవ్ వ్రాసిన ఒక నవల. అతని రచనలన్నింటిలోకి ఇది ప్రసిద్ధమయ్యింది. ఈ నవల రష్యన్ పేరు Отцы и дети - అనగా "తండ్రులు, పిల్లలు"; కాని ఆంగ్లంలో దీనిని "Fathers and Sons" అనిి వ్యవహరిస్తారు. అప్పటి రష్య ...

                                               

మై సీక్రెట్ గార్డెన్

స్త్రీల లైంగిక కల్పనలను ఉత్తరాల ద్వారా, ఆడియో టేప్ ల ద్వారా, ముఖాముఖిల ద్వారా తెలుసుకొని సంగ్రహింపబడిన ఆంగ్ల పుస్తకం. ఆంగ్లంలో ఈ పుస్తకం పూర్తి పేరు My Secret Garden: Women’s Sexual Fantasies. రచయిత్రి పేరు న్యాన్సీ ఫ్రైడే. ఈ వివరణలు పుస్తకంలో గద ...

                                               

రాధాకృష్ణ సంవాదము

రాధాకృష్ణ సంవాదము బొబ్బిలి సంస్థానంలోని ఆస్థాన కవి పండితులైన మండపాక పార్వతీశ్వర శాస్త్రి రచించారు. దీనిలో సమాకాలీనమైన విషయాన్ని వ్యక్తులతో చెప్పించడం గమనించదగిన విషయము. ఆ విధంగా వెంకటగిరి మహారాజా గోపాలకృష్ణ యాచేంద్ర మహారాజుగారికి జరిగిన పట్టాభిషే ...

                                               

నాళీజంఘుఁడు

ఒక బకశ్రేష్ఠుఁడు. మధ్యదేశమునందు గౌతముఁడు అను బ్రాహ్మణుని కొమారుఁగు ఒకడు, వేదాధ్యయనాది విప్రకర్మ విరహితుఁడు అయి బోయలతో కలసి ధనము ఘటింప తిరుగుచు ఒకనాఁడు నాళీజంఘుని ఒద్దకు పోఁగా అతఁడు తన సఖుఁడగు ఒక దైత్యభర్తవలన వానికి ధనము ఇప్పించెను. ఆధనమును కైకొని ...

                                               

లక్షణ

శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో ఒకరు లక్షణ. ఈమె బృహత్సేనుని కూతురు. ఈమె నారదుని ద్వారా శ్రీకృష్ణుడి గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్థ్యం తెలుసుకుంటుంది. ఈమె శ్రీకృష్ణునుని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. అయితే ఈమె తండ్రి మత్స్య యంత్ర ...

                                               

సౌభరి

ఒక ఋషి. మాంధాత యల్లుఁడు. ఇతఁడు యమునానదీ జలమునందు ద్వాదశ వర్షములు తపము సలిపి పిదప సంసారకాంక్ష కలిగి మాంధాతను ఒక కన్యక కావలయును అని వేడఁగా అతఁడు తన కొమార్తలలో ఎవతె అతనిని వరించునో దానిని కైకొనుము అని చెప్పి తన యేఁబండ్రు కూఁతులను చూపెను. అప్పుడు తపః ...

                                               

ఆల్బుమిన్

ఆల్బుమిన్ అనేది నీళ్ళలో కరిగే ఒక ప్రొటీన్. ఇది సాధారణంగా జంతు కణజాలాల్లోనూ, కణద్రవ్యాల్లోనూ ఉంటుంది. దీని ప్రధాన రూపాలు గుడ్డులో ఉండే తెల్ల సొన, పాలు, రక్తం మొదలైనవి. ఒక ఆరోగ్యవంతుడైన మానవుని బరువులో ఇది సుమారు 5% ఆక్రమిస్తుంది. ఇది ఎర్ర రక్త కణా ...

                                               

నవ్య

నవ్య ఆంధ్రజ్యోతి ప్రచురణ విభాగపు వార పత్రిక. 2008 సంవత్సరంలో దీని యొక్క 4 వ సంపుటి నడుస్తున్నది. దీని మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథ శర్మ. ప్రతీ పత్రికలో కథలు, ధారావాహికలు కాకుండా కొన్ని శీర్షికలు ప్రచురిస్తున్నారు.

                                               

రెడ్ ఎఫ్.ఎమ్.93.5

రెడ్ ఎఫ్.ఎమ్.93.5 భారతదేశంలో ఒక ఎఫ్.ఎమ్. రేడియో స్టేషను. దీనికి అధిపతి కళానిధి మారన్. ఇది ప్రస్తుతం సుమారు 38 కేంద్రాల నుండి ప్రసారాలను అందిస్తున్నది.

                                               

ఉందానగర్ రైల్వేస్టేషన్‌

ఉందానగర్ రైల్వేస్టేషన్‌, హైదరాబాదులోని ఒక రైల్వే స్టేషను. ఇది హైదరాబాదు-బెంగుళూరు జాతీయ రహదారిపై, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కాచిగూడ - బెంగళూరు రైలుమార్గములో కాచిగూడకు సమీపములో ఒక రైల్వేస్టేషను. మూడు ఫ ...

                                               

పేడ

పేడ లేదా పెండ pēḍa. తెలుగు n. The dung of cattle. గోమయము అనగా ఆవు పేడ. The dung of any animal. గేదె పేడ, గొర్రె పేడ. The word రెట్ట is used for the dung of fish or birds, as చేపరెట్ట or పక్షిరెట్ట; and లద్దె for the dung of horses or elephants, a ...

                                               

పొన్ను

పొన్ను: అనగా లోహంతో చేసిన రింగు: దీన్ని కర్రలకు వేస్తారు. రోకలికి క్రింద పెద్దది, పైన చిన్న పొన్ను వుంటుంది. వయసు మీరిన వారు వాడే చేతి కర్రకు కూడ పొన్ను వుంటుండి. పొన్ను వుండే కర్రను పొన్నుగర్ర అంటారు. కొందరు తమ హోదా కొరకు, అందం కొరకు ఇత్తడి పొన్ ...

                                               

గోళం

గోళం అనగా త్రిమితీయ ప్రదేశం లో సంపూర్ణ గుండ్రని జ్యామితీయ వస్తువు, ఇది పూర్తి గుండ్రని బంతి యొక్క ఉపరితలం. వృత్తం వంటిది జ్యామితీయంగా ద్విమితీయ వస్తువు, గోళము అనేది గణితశాస్త్రపరంగా బిందువుల యొక్క సమితిగా నిర్వచించబడింది అవి ఇవ్వబడిన బిందువు నుండ ...

                                               

స్పెషల్ రెలెటివిటి

స్పెషల్ రెలెటివిటి అనేది సమాన్యముగా మనము ఆలొచించే విధానానికి వ్యతిరేకముగా ఉంటుంది.స్పెషల్ రెలెటివిటిని మనము త్వరగా నమ్మలేము. దీనినిఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించాడు. స్పెషల్ రెలెటివిటిని అనుసరించి ద్రవ్యరాసి అనేది మారుతుంది,ద్రవ్యరాసి అనేది స్తి ...

                                               

రాగవర్ధిని రాగం

ఆరోహణ: స రిగా మ ప ధని స S R3 G3 M1 P D1 N2 S అవరోహణ: సని ధ ప మగా రి స S N2 D1 P M1 G3 R3 S ఈ రాగంలోని స్వరాలు: షట్‍శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, "కైశికి నిషాదం". ఈ సంపూర్ణ రాగంలో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 68 వ మేళకర్త రాగమై ...

                                               

వాగధీశ్వరి రాగం

ఆరోహణ: స రి గ మ ప ధ ని స S R3 G3 M1 P D2 N2 S అవరోహణ: స ని ధ ప మ గ రి స S N2 D2 P M1 G3 R3 S ఈ రాగంలోని స్వరాలు: షట్‍శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి ధైవతం, "కైశికి నిషాదం". ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 70 వ మేళకర్త ...

                                               

సువర్ణాంగి రాగం

సువర్ణాంగి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోణి 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 47వ మేళకర్త రాగము. సంగీతకారుడు ముత్తుస్వామి దీక్షితుల సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "సౌవీరం అని పిలుస్తారు.

                                               

ఉత్సవం

ప్రజలు ప్రత్యేక సందర్భాన్ని పురష్కరించుకొని ఉత్సాహంగా, ఆనందంగా ప్రజల మధ్య బహిరంగ ప్రదేశంలో వీనుల విందుగా జరుపుకునే కార్యక్రమాన్ని ఉత్సవం అంటారు.