ⓘ Free online encyclopedia. Did you know? page 217


                                               

పరివృత్తం

జ్యామితిలో పరివృత్తం అనునది ఒక బహుభుజి యొక్క శీర్షముల గుండా పోయే వృత్తము. ఒక బహుభుజిలో గల అన్ని శీర్షముల గుండా పోయే వృత్తమును ఆ బహుభుజి యొక్క పరి వృత్తము అంటారు. ఆవృత్త కేంద్రమును "పరివృత్త కేంద్రము" అంటారు. పరివృత్త కేంద్రం నుండి బహుభుజిలో ఏదైనా ...

                                               

పర్యావరణ మార్పుపై భారతదేశం ఒప్పందాలు

క్యోటో ప్రోటోకాల్ UNFCCC లో భాగంగా ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందం 1997 డిసెంబర్లో జపాన్ లోని క్యోటో నగరం లో నిర్వహించారు. కార్బన్ డయాక్సైడ్, మీథేన్ సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోఫ్లోరా కార్బన్,ఫర్ఫ్లోరా కార్బన్, వంటి ఆరు రకాల వాయు ఉద్గారాలను తగ్గించడం ఈ ఒప ...

                                               

పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, పశ్చిమ రైల్వేమండలం ద్వారా నిర్వహిస్తున్న ఒక సూపర్‌ఫాస్ట్ఎక్స్‌ప్రెస్ రైలు. ఇదిముంబై లో గల బాంద్రా టెర్మినల్ నుండిఅమృత్‌సర్ వరకు ప్రయాణిస్తుంది.అక్కడి నుండి కొన్ని కోచ్లను వేరుచేసి 22925/26 నెంబరు ...

                                               

పసుపు కాంచనం

పసుపు కాంచనాన్ని కాంచిని ఆరెచెట్టు, పసుపు ఆరెచెట్టు అని కూడాఅంటారు. దీని శాస్త్రీయ నామం "బాహూనియా టొమెంటోసా" ఇది ఫాబేసీ కుటుంబానికి చెందిన చిన్న చెట్టు. లేత ఆకుపచ్చ రంగులో ఉన్న వీటి ఆకులు ఒకే కాడకు రెండు ఆకులు లంబాకారంలో అతుక్కొని ఉండి ఆకర్షిస్తా ...

                                               

పాచికాల్వ

పాచికాల్వ చిత్తూరు జిల్లా, వడమాలపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన వడమాలపేట నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరుపతి నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 96 ఇళ్లతో, 340 జనాభాతో 58 హెక్టార్లలో విస్ ...

                                               

పార్క్ హయత్ హైదరాబాద్

భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలోని పార్క్ హయత్ హైదరాబాద్ అనేది ఓ విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్. ఇది నగరానికి గుండెకాయలాంటి బంజరాహిల్స్ ఏరియాలో హైటెక్ సిటీకి, అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్యలో ఉంది. ఇది ఏప్రిల్ 29, 2012లో ...

                                               

పావనివారికండ్రిగ

రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ మండల కేంద్రము. కెవి.వి.బి.పురం జిల్లా. చిత్తూరు, ప్రాంతము. రాయలసీమ., భాషలు. తెలుగు/ టైం జోన్. IST UTC + 5 30, వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03, సముద్ర మట్టానికి ఎత్తు. 68 మీటర్లు., మండలంలోని గ్రామాల సంఖ్య. 45, ఆర్.టి.ఓ. కార ...

                                               

పిన్ వేల్లీ జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనం అధిక ఎత్తు, అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ప్రాంతంలో వృక్షసంపద తక్కువగా ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఆల్పైన్ చెట్లు, హిమాలయ దేవదారు సెడ్రస్ డియోడారా తోటలు ఉంటాయి. అవేకాక హిమాలయన్ స్నోకాక్, చుకర్ పార్ట్రిడ్జ్, స్నో పార్ట్రిడ్జ్, స్నోఫిన్చ్ వంటి ...

                                               

పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ (బరంపురం మీదుగా)

పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు,తూర్పు తీర రైల్వే ద్వారా నిర్వహిస్తున్న ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది ఒడిషా రాష్ట్రంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమయిన పూరీ నుం పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలునిర్వహిస్తున్న ఒక సూపర్‌ ...

                                               

పూర్ణిమా మానె

ఈమె సామాజిక శాస్త్రవేత్త. ఆరోగ్య అంశాల్లో సామాజిక కార్యకర్తగా పనిచేసిన ఈమెకు మహిళల ఆరోగ్యంపై విశేషానుభవం ఉంది. సెక్సువల్, రీ ప్రాడక్టివ్ హెల్త్ హక్కుల మీద పనిచేశారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ ముంబై లో "విమెన్ అండ్ ఎయిడ్స్" అంశం మీద పి. ...

                                               

పెంచ్ జాతీయ ఉద్యానవనం

పెంచ్ జాతీయ ఉద్యానవనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నాగపూర్ ప్రాంతలోని సియోని లో ఉంది. ఇందులో దేశంలోనే అత్యధికంగా జంతువులు నివసిస్తున్న జాతీయ సంరక్షణా కేంద్రంగా పిలువబడుతోంది.

                                               

పెండ్లి మర్రి

పెండ్లిమర్రి వైఎస్ఆర్ జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన కడప నుండి 22 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 857 ఇళ్లతో, 3564 జనాభాతో 938 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1832, ...

                                               

పెట్రోలియం ఈథర్(42–62℃)

పెట్రోలియం ఈథర్ అనునది ముడి పెట్రోలియాన్ని అంశిభూతస్వేదన క్రియకుకు లోనుకావించి ఉత్పత్తి చేయుదురు. పెట్రోలియం ఈథర్ సంతృప్త హైడ్రోకార్బన్ లమిశ్రమం. అనగా ఇందులో అలిపాటిక్ సమూహానికి చెందిన హైడ్రోకార్బనులు ఉన్నాయి. పెట్రోలియం ఈథర్ లో C₅, C₆ హైడ్రోకార్ ...

                                               

పెదపట్నం-2 (మామిడికుదురు)

పెదపట్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మామిడికుదురు నుండి 7 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 9 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1601 ఇ ...

                                               

పెద్దజలాల్‌పురం

పెద్దజలాల్‌పురం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, శింగనమల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సింగనమల నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనంతపురం నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595008.

                                               

పైప్ రోల్స్

మూస:Infobox Medieval text పైప్ రోల్స్, కొన్నిసార్లు గ్రేట్ రోల్స్ అని పిలుస్తారు, లేదా పైప్ యొక్క గ్రేట్ రోల్స్, ఇంగ్లీష్ ఎక్స్‌చెక్వర్ లేదా ట్రెజరీ, దాని వారసులు నిర్వహించే ఆర్థిక దస్తావేజు సమాహారం. 12 వ శతాబ్దం నుండి ప్రారంభ తేదీ, ఈ శ్రేణి అప్ప ...

                                               

పొక్కలి బియ్యం

పొక్కలి ఒక ప్రత్యేక రకమైన బియ్యం. దీనిని ఒక విశిష్టమైన ఉప్పునీటిలో కూడా పెరిగే లక్షణం కలగి. దీనిని సేంద్రీయ పద్ధతిలో కేరళలోని నీరు నిలువవుండే అలపుఝ, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాలలో పండిస్తారు. ఈ రకమైన పొక్కలి బియ్యానికి 2008 సంవత్సరంలో చెన్నైలోని భ ...

                                               

పొరటు

ఆహారాలలో, పొరటు అనేది గిలకగొట్టిన గ్రుడ్డులను, నూనె లేదా వెన్నతో పెనంలో వేపి తయారుచేసే ఒక తినుబండారం. సాధారణంగా పొరటులోపల కిలాటం, చైవులు, కూరగాయలు, పుట్టగొడుగులు, మాంసం మొదలైనవాటిని పెట్టి గొట్టంలా చుడతారు. దీనిని పూర్తి గ్రుడ్డును లేదా కేవలం గ్ర ...

                                               

పోలేపల్లి వెంగన్న శ్రేష్టి

శ్రీ పోలెపల్లి వెంగన్న శ్రేష్టి గారు 1909లో ఆగర్భ శ్రీమంతుల కుటుంబములో కడప జిల్లాలో జన్మించారు. కడప జిల్లాలో వీరు ప్రస్తుతము వై.ఎస్.ఆర్ జిల్లా రాజా శ్రేష్టి గా ప్రసిద్దులు.

                                               

పౌరహక్కుల సంఘం, తెలంగాణ

దేశవ్యాప్తంగా ఆ నాటి అత్యవసర కాలం నుండి నేటి అనేక ఉద్యమాలకు ఒక పెద్ద దిక్కుగా ఉన్న సంఘం ఇది కాళోజి, శ్రీ శ్రీ, రమణారెడ్డి లాంటి ఎంతో మంది ఈ సంఘంలో పనిచేసారు. కేవలం ప్రజల హక్కులు అడిగినందుకు గోపి రాజన్నకు, జాపాలక్ష్మారెడ్డిని, డాక్టర్‌ రామనాథంనే, ...

                                               

ప్యాట్రిక్ మోడియానో

పేట్రిక్ మోడియానో ఒక ఫ్రెంచి నవలా రచయిత. 2014 సంవత్సరానికి నోబెల్ సాహిత్య బహుమతిని గెలుచుకున్నాడు.నాజీ మూకల దురాగతాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఫ్రాన్స్ నవలా రచయిత ఆయన. ఆక్రమణలో ఉన్న జీవితాలని ఆయన అక్షరబధ్ధం చేశారు.

                                               

ప్రకాశ భారతీయోగి

ప్రకాశ భారతీ యోగి క్రీ.శ.1381 కాలం నాటి వాడు. ఇతని అన్నీ రచనలు అలభ్యాలు. అయితే కొన్ని శాసన పద్యాలు దొరికాయి. జయంతి రామయ్య పంతులు వీటి పైన పరిశోధనలు చేసారు. ప్రకాశ భారతి యోగి అనవేమారెడ్డి ఆస్థాన కవి. క్రీ, శ. 1364- 1386 మధ్య కాలం నాటి కవి.

                                               

ప్రతీక్షా కాశీ

ప్రతీక్షా కాశీ, ప్రముఖ భారతీయ కూచిపూడి నాట్య కళాకారిణి. అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈమె డాక్టర్ గుబ్బి వీరన్న కుటుంబంలో జన్మించింది ఆమె. ఆమె తన ఐదవ ఏట నుంచే కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. ఆమె తల్లి ప్రముఖ కూచిపూడి నృత్య క ...

                                               

ప్రపంచపు అతి చిన్న రాజకీయ క్విజ్

ప్రపంచంలోని అతి చిన్న పొలిటికల్ క్విజ్ అనేది అమెరికన్ ప్రేక్షకుల కోసం పది ప్రశ్నల విద్యా క్విజ్, ఇది స్వేచ్ఛావాద న్యాయవాదులు స్వీయ ప్రభుత్వానికి రూపకల్పన చేసి, ఆ సంస్థ యొక్క వెబ్ పేజీలో ప్రచురించబడింది. ఈ క్విజ్‌ను మార్షల్ ఫ్రిట్జ్ సృష్టించాడు, క ...

                                               

ప్రాగా టూల్స్

ప్రాగా టూల్స్ లిమిటెడ్ 1943 మేలో ప్రాగా టూల్స్ కార్పోరేషన్ లిమిటెడ్‌గా ప్రారంభమైంది. సికింద్రాబాదులోని కవాడీగూడ ప్రాంతంలో ప్రధానకార్యాలయం ఉన్న ఈ పరిశ్రమ యాంత్రిక పరికరాలు తయారుచేసేందుకు స్థాపించబడింది. 1963లో ఈ పరిశ్రమ పేరును ప్రాగాటూల్స్ లిమిటెడ ...

                                               

ప్రాచీన తెలుగు కవుల కవితా తత్త్వము

ప్రాచీన తెలుగు కవులు-కవిత్వ తత్వము తెలుగు సాహిత్యానుశీలనకు విమర్శ సిద్ధాంతాలుగా ఇంతవరకు సంస్కృతాలంకారికుల సిద్ధాంతాలే ఆధారమయ్యాయి. కావ్యాన్ని, కవిత్వ తత్వాన్ని, కావ్య హేతువులను, కావ్య ప్రయోజనాలను సంస్కృతాలంకారికుల దృష్టితోనే పరిశిలించే దశ ఇప్పుడు ...

                                               

ప్రాథమిక విద్య - సమస్యలు - పరిష్కారాలు

మనదేశంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. తల్లిదండ్రులందరూ పిల్లలను తమ స్థాయికి తగ్గ పాఠశాలలో చేర్పిస్తున్నారు. అయితే ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య అనేక హంగులతో హంగామా చేస్తోంటే. సర్కారు బడుల్లో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతోంది. అటు ...

                                               

ప్రియా ప్రకాష్ వారియర్

కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ నటి ప్రియాప్రకాశ్‌ వారియర్‌ - తనపై తెలంగాణలో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ అందిన ఫిర్యాదులకు సంబంధించి తనపై ఎలాంటి క్రిమిన ...

                                               

ప్లిట్ వైస్ లేక్స్ నేషనల్ పార్క్

ప్లిట్‌వైస్ లేక్స్ నేషనల్ పార్క్ ఆగ్నేయ ఐరోపాలో అతి పురాతన జాతీయ పార్క్, క్రొయేషియాలో అతిపెద్ద జాతీయ పార్క్. ఈ జాతీయ పార్క్ 1949 లో స్థాపించబడింది, బోస్నియా, హెర్జెగోవినా సరిహద్దు వద్ద కేంద్ర క్రొయేషియా యొక్క పర్వత కార్స్ట్ ప్రాంతంలో ఉంది. ఈ జాతీ ...

                                               

ఫర్క్రేఏ ఫోఎటిడ

ఫర్క్రేఏ ఫోఎటిడ పుష్పించే జాతికి చెందిన మొక్క.దీని స్వస్థలం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతం.ఇది ఇండియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, పోర్చుగల్, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, ప్లోరిడా, సముద్ర ద్వీపాలలో ఎక్కువగా సాగుచేయబడుతుంది.

                                               

ఫాసియొలస్ ట్రైలోబస్

== ఫాయొలస్ ట్రైలోబస్ == దీనిని పిల్లి పెసర అనే నామముతో పిలుస్తారు. శాస్త్రీయ వర్గీకరణ రాజ్యం;ఆవృత బీజాలు కుటుంబం;ఫాబెసె ఆర్డర్;ఫాబెల్స్ ఈ మొక్క ముఖ్యాంగా ఉష్ణమండల వర్ష పాతం అధికంగా ఉన్న ప్రాంతాలలో పెరుగును. వేరు వ్యవస్థ ఇది తల్లి వేరు వ్యవస్థను క ...

                                               

ఫాస్ట్ ఫుడ్-మన ఆరోగ్యము అవగాహన

మనలో చాలామంది చేసే తప్పు ఏమిటంటే, ఆహారం రుచిగా ఉంటె సరిపోతుంది అనుకుంటాం. కానీ ఆహారం శుచిగా ఉండటం అంతకంటే ముఖ్యం. పరిశుభ్రంగా లేని పదార్ధాల వల్ల లేనిపోని జబ్బులొస్తాయి. అలాగే నిలవున్న పదార్ధాలు విషతుల్యం అయ్యి, ఫుడ్ పాయిజన్ గా మారే ప్రమాదం ఉంది. ...

                                               

ఫిలిం స్వాప్

ఫిలిం స్వాప్ అనగా ఒకే ఫిలిం చుట్టను ఇద్దరు ఫోటోగ్రఫర్లు తమ కెమెరాలలో రెండు వేర్వేరు చోట్ల వేర్వేరు ప్రదేశాలను చిత్రీకరించి ఊహకందని ఛాయాచిత్రాలను సృష్టించటం. ఒకరు చిత్రీకరించిన ఫిలిం పైనే మరొకరు మరల చిత్రీకరించటం వలన రెండు ఛాయాచిత్రాలు ఒకే మారు కన ...

                                               

ఫుల్కారీ

ఫుల్కారీ పంజాబ్ ప్రాంతం లోని ఎంబ్రాయిడరీ పని. ఇది భారతదేశం, పాకిస్తాన్ లలోని పంజాబీ ప్రాంతంలో ఉన్న ఎంబ్రాయిడరీ కళ. ఫుల్కారీ అనే పదానికి "పూల పని" అని అర్థం. ఈ పదం ఒకానొక సమయంలో ఎంబ్రాయిడరీగా ఉపయోగించారు. కానీ ఈ ఫుల్కారీ పదం ఎంబ్రాయిడరీ షాలువాలు, ...

                                               

ఫైర్‌ఫాక్స్ ఫోకస్

ఫైర్ఫాక్స్ ఫోకస్ అనేది మొజిల్లా యొక్క గోప్యతా-ఆధారిత బ్రౌజర్. ఇది ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్ టచ్ మొబైల్ పరికరాలు, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్, టాబ్లెట్ పరికరాలకు అందుబాటులో ఉంది. దీనిని Firefox Klar అని కూడా పిలుస్తారు.

                                               

ఫ్రీడంబాక్స్

ఫ్రీడంబాక్స్ అన్నది ఒక కమ్యూనిటీ ప్రాజెక్టు, ఇది సామాజిక మాధ్యమాల కోసం, ఈమెయిల్, ఆడియో/వీడియో కమ్యూనికేషన్ల పంపిణి కోసమై, వ్యక్తిగత సర్వర్లను ఏర్పాటుచేసుకోగలిగే స్వేచ్ఛా సాఫ్టువేరు. ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 2, 2010 న న్యూయార్క్ ఇంటర్నెట్ సొసైటీ సమావ ...

                                               

బంగారు కప్ప

హైలరనా ఒౌర౦నటికా హైలరనా ఒౌర౦నటికా Hylarana aurantiaca సాధారణంగా బంగారు కప్ప అని పిలుస్తారు, శ్రీలంక, భారతదేశం యొక్క పశ్చిమ కనుమలు ప్రాంతీయ కప్ప యొక్క జాతి. జాతులు కూడా త్రివేండ్రం కప్ప, సాధారణ కొయ్య కప్ప లేదా చిన్న కొయ్య కప్ప అంటారు. వర్ణన గోల్డె ...

                                               

బంగార్రెడ్డిపల్లె

రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ మండల కేంద్రము. గంగాధర నెల్లూరు జిల్లా. చిత్తూరు, ప్రాంతము. రాయలసీమ., భాషలు. తెలుగు/ టైం జోన్. IST UTC + 5 30, వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03, సముద్ర మట్టానికి ఎత్తు. 305 మీటర్లు., మండలంలోని గ్రామాల సంఖ్య. 34

                                               

బండరాయిపాకుల(రేవళ్ళి)

బందరాయిపాకుల తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, రేవళ్ళి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన రేవళ్ళి నుండి 20 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వనపర్తి నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 361 ఇళ్లతో, 1776 జనాభాత ...

                                               

బయో అణువులు

జీవ అణువు అనగా బృహదణువులైన ప్రోటీన్లు, పాలీశాకరైడ్లు, లిపిడ్స్, కేంద్రక ఆమ్లాలు అదేవిధంగా ప్రాథమిక మెటబాలైట్స్, సెకండరీ మెటబాలైట్స్, సాధారణ ఉత్పత్తులైన చిన్న అణువులు వంటివి ఉత్పత్తి చేయు జీవవ్యవస్థలో ఒక అణువు.

                                               

బరా ఇమాంబారా

బరా ఇమాంబారా లక్నో లో ఉన్న ఒకానొక ఇమాంబారా. దీనిని 1784లో అవధ్ నవాబు అయిన అసఫ్-ఉద్-దౌలా నిర్మించారు. దీనినే అసాఫీ ఇమాంబారా అని కూడా అంటారు. లక్నోలో ఉన్న పర్యాటక ఆకర్షణలలో ఇది కూడా ఒకటి.

                                               

బర్గర్ కింగ్

బర్గర్ కింగ్ అనేది ఒక అంతర్జాతీయ ఆహార సంస్థ. దీనిని 1954 లో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం, మయామి లో ప్రారంభించారు. కింగ్ యొక్క అభిమాన ప్రత్యేకతలలో బర్గర్ యొక్క మొత్తం ప్రపంచం ఒకటి హాంబర్గర్ "వూపర్" అని పిలువబడుతుంది. బర్గర్ కింగ్ ఆస్ట్రేలియా లో వ ...

                                               

బసివిరెడ్డిపల్లె 2

బసివిరెడ్డిపల్లె ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, శ్రీరంగరాజపురం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన శ్రీరంగరాజపురం నుండి 7 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన చిత్తూరు నుండి 26 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం ...

                                               

బాలల అకాడమీ

బాలల కోసం భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బాలల అకాడమీ స్థాపించింది. పిల్లలకు సంబంధించిన సాహిత్యం, కళ, పఠనాంశాలను అభివృద్ధి పరచి బాలలకు అందుబాటులోకి తెచ్చేందుకు 1976, మార్చి నెలలో ఈ అకాడమీ స్థాపించబడింది. ఇది బాలల సాహిత్యాభి ...

                                               

బిజోర్న్ స్టెన్‌వర్స్

బిజోర్న్ స్టెన్‌వర్స్ ఐ కేర్ ఫౌండేషన్ సి.ఇ.ఓ గా ఉన్నారు. 2014 లో స్టెన్‌వర్స్ రోస్తోవ్ క్రెమ్లిన్ మ్యూజియం అకాడమీ, యొక్క ట్రస్టీగా ఉన్నారు. అతడు ఆర్ట్ చరిత్ర, మార్కెటింగ్, కమ్యూనికేషన్లలో వివిధ డిగ్రీలను పొంది ఉన్నారు. స్టెన్‌వర్స్ ప్రముఖ గాయని త ...

                                               

బిట్ కాయిన్

ఇది ఏ దేశానికీ చెందదు. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకీ రాదు. అచ్చమైన అంతర్జాతీయ కరెన్సీ. దీని సృష్టికర్త ఎవరికీ తెలీదు. కానీ సతోషి నకమోటో అనే జపానీస్ మారుపేరుతో బిట్‌కాయిన్ల గురించి 2008లో ఒక కథనం ప్రచురితమైంది. తర్వాత ఏడాదికి. అంటే 2009 జనవరి 3న ఈ వ్ ...

                                               

బుడ్డేపల్లె

బుడ్డేపల్లె ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, శింగనమల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సింగనమల నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనంతపురం నుండి 43 కి. మీ. దూరంలోనూ ఉంది. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595006.== విద్యా సౌకర్యాలు ==

                                               

బుద్ధాయపాలెం(ఖాజీపేట)

బుద్ధాయపాలెం వైఎస్‌ఆర్ జిల్లా, ఖాజీపేట మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఖాజీపేట నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కడప నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593086.== విద్యా సౌకర్యాలు =

                                               

బూరుగువాడ-2 (వై.రామవరం)

బూరుగువాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, Y. రామవరం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన Y. రామవరం నుండి 12 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన పెద్దాపురం నుండి 82 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 50 ఇళ్లత ...

                                               

బెండ కుటుంబము

బెండ కుటుంబము వృక్షశాస్త్రములోని ఒక కుటుంబము. ఈ కుటుంబములో గుల్మములు, గుబురు మొక్కలు చెట్లును గలవు. ఆకులు ఒంటరి చేరిక, లఘు పత్రములో తాళ పత్ర వైఖరి నున్నమిశ్రమ పత్రములో గలవు. కణువు పుచ్ఛములున్నవి. లేత కొమ్మలపై మెత్తని రోమములును గలుగు చుండును. పుష్ ...