ⓘ Free online encyclopedia. Did you know? page 215
                                               

కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి

ఇతడు ప్రకాశం జిల్లాపూర్వము గుంటూరు జిల్లా, సంతమాగులూరు మండలం పూర్వము నర్సరావుపేట తాలూకా, కొప్పరం గ్రామంలో 1885, నవంబరు 12వ తేదీకి సరియైన పార్థివ నామ సంవత్సర కార్తీక శుద్ధ షష్ఠి, గురువారము నాడు కొప్పరపు వేంకట రాయడు, సుబ్బమాంబ దంపతులకు జన్మించాడు. ...

                                               

కోట వేంకట లక్ష్మీనరసింహం

ఇతడు 1955, ఫిబ్రవరి 1వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని గొల్లల కోడేరు గ్రామంలో జన్మించాడు. సీతామహాలక్ష్మి, సీతారామాంజనేయులు ఇతని తల్లిదండ్రులు. ఇతడు ప్రాథమిక విద్యను జల్లికాకినాడ గ్రామంలోను, సెకండరీ విద్యను కేశవరం గ్రామంలోను, భాషాప్రవీణ భీమవరంలోని ...

                                               

డోకూరి కోట్ల బాలబ్రహ్మాచార్యులు

ఇతడు మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర మండలానికి చెందిన డోకూరు గ్రామంలో 1911, ఫిబ్రవరి 15వ తేదీన జన్మించాడు. ఇతడికి తన మూడవయేట స్ఫోటకం వచ్చి రెండు కళ్లూ కోల్పోయి అంధుడయ్యాడు. ఇతని తండ్రి అనంతరామాచార్యులు ఇతనికి వాగ్రూపంలో తెలుగులో పంచకావ్యాలు, సులక్షణ ...

                                               

తాతా సందీప్ శర్మ

ఇతడు 14-06-1994 జూన్ 14 న జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం సీలేరు, తూర్పు గోదావరి జిల్లా లోని కోరుకొండ, రాజమహేంద్రవరములలో సాగింది. 2015లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయము నుండి బీఎస్సీ - బయోటెక్నాలజీ పట్టభద్రులైనారు. 2017లో ఆంధ్ర విశ్వకళా పరిషత్ విశ ...

                                               

దోర్భల ప్రభాకరశర్మ

ఇతడు 1967-68లో నల్లగొండలోని గీతావిజ్ఞాన ఆంధ్ర కళాశాలలో ఉపన్యాసకునిగా పనిచేశాడు. తరువాత పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని వాడ్రేవు జోగాయమ్మ వేద సంస్కృత పాఠశాలలోను, పిమ్మట కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలోను ఉపన్యాసకుడిగా ప్రవేశించి 1995లో పదోన్న ...

                                               

ధూళిపాళ మహదేవమణి

ఇతడు 1952, ఏప్రిల్ 4వ తేదీన తూర్పుగోదావరి జిల్లా, పామఱ్ఱు మండలం, మసకపల్లి గ్రామంలో లక్ష్మీనరసమ్మ, ధూళిపాళ సూర్యప్రకాశరావు దంపతులకు జన్మించాడు. ఇతని ప్రాథమికవిద్య స్వగ్రామమైన మసకపల్లిలో గడిచింది. తరువాత హైస్కూలు విద్యను కోలంకలో పూర్తి చేసి 1967లో ...

                                               

నడకుదుటి వీరరాజు

నడకుదుటి వీరరాజు పిఠాపురానికి చెందిన రచయిత, పండితుడు. ఇతడు 1871వ సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ తాలూకా, శహపురం గ్రామంలో సీతమ్మ, రామన్న కవిగార్లకు జన్మించాడు. ఇతడు బాల్యంలోనే కవితలు అల్లడం ప్రారంభించాడు. ఏకసంథాగ్రాహి. అష్టావధానాలు చేశాడ ...

                                               

నరాల రామారెడ్డి

ఇతడు 1949, మే 18వ తేదీన కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, బొల్లవరం గ్రామంలో బాలిరెడ్డి, వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని 6వ తరగతి నుండి ఎస్.ఎస్.ఎల్.సి వరకు ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణ గీర్వాణ పాఠశాలలో చదువుకున ...

                                               

పింగళి కాటూరి కవులు

పింగళి లక్ష్మీకాంతం 1894, జనవరి 10 న కృష్ణా జిల్లా ఆర్తమూరులో జన్మించాడు. ఈయన స్వగ్రామం చిట్టూర్పు. ఇతడి తల్లిదండ్రులు వెంకటరత్నం, కుటుంబమ్మ. ప్రాథమిక విద్యాభ్యాసం రేపల్లెలో పొందిన తరువాత మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాల, నోబుల్ కళాశాలలో చదివాడు ...

                                               

బులుసు అపర్ణ

అవధాన విద్యాప్రదర్శన చేస్తున్న అతి కొద్దిమంది మహిళలలో బులుసు అపర్ణ ఒకరు. ఈమె పుల్లాభట్ల నాగశాంతిస్వరూపతో కలిసి జంటగా కొన్ని అవధానాలు, ఆకెళ్ళ నాగవెంకట ఉదయచంద్రికతో కలిసి కొన్ని అవధానాలు, ఒంటరిగా కొన్ని అవధానాలు చేసింది.

                                               

వత్సవాయి వేంకటనీలాద్రిరాజు

వత్సవాయి వేంకటనీలాద్రిరాజు క్షత్రియునిగా జన్మించిన ప్రముఖ కవి, శతావధాని, విమర్శకుడు. ఇతడు వసిష్ఠగోత్రుడు. వీరి తండ్రి: వేంకట సీతారామరాజు. ఇతని జన్మస్థానము: మోడేకుఱ్ఱు, నివాసము: తుని.

                                               

శ్రీరాం వీరబ్రహ్మకవి

19వ శతాబ్దం మలి దినాలలో దేశంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో విశ్వకర్మ వంశీయుల దుస్థితిని గుర్తించి, వారిలో చైతన్యం తీసుకుని రావటానికి నిశ్శబ్ద ఉద్యమం తీసుకుని వచ్చిన తొలితరం విశ్వకర్మ ప్రముఖుల్లో శ్రీరాం వీరబ్రహ్మాచార్యులు అగ్రగణ్యుడు. అవగాహన కల్పించకుండ ...

                                               

శ్రీరామేశ్వర కవులు

శ్రీరామేశ్వర కవులు పేరుతో రావూరి శ్రీరాములు, ప్రతాప వేంకటేశ్వరులు జంటగా కవిత్వం చెప్పారు. అవధానాలు కూడా చేశారు. వీరు మొదటిలో వేంకట రామకవులు పేరుతో జంటకవిత్వం చెప్పేవారు. తరువాత శ్రీరామేశ్వర కవులుగా పేరు మార్చుకొన్నారు.

                                               

సత్యదుర్గేశ్వర కవులు

సత్యదుర్గేశ్వర కవులు అనే పేరుతో జంటగా రచనలు, శతావధానాలు చేసినవారు వేదుల సత్యనారాయణశాస్త్రి, చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి. వీరు 1935-1940 మధ్యకాలంలో జంటగా అనేక అవధానాలు చేశారు.

                                               

టి.ఎస్‌. ఎలియట్‌

థోమస్ స్టెరన్స్ ఎలియట్ అమెరికాలోని మిస్సోరి ప్రాంతంలో సెంట్‌లూయి గ్రామంలో 1888 సెప్టెంబరు 26వ తేదీన జన్మించాడు.ఆయన్ పూర్వీకులు 17వ శతాబ్దంలో ఇంగ్లాండు నుండి వలసపోయి బోస్టన్ లో స్థిరపడినవారే. తండ్రి వ్యాపారస్తుడు.

                                               

అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి

ఇతని మొదటి భార్యకు ఇరువురు కుమార్తెలు జన్మించారు. ఆమె మరణానంతరము పది సంవత్సరాల తర్వాత ఇతడు తన పెంపుడు తల్లి, సోదరుల ప్రోద్భలముతో 1925 ప్రాంతాలలో లక్ష్మీనరసమ్మను రెండవ వివాహం చేసుకున్నాడు. ఈమె వలన ఇతనికి సంతానం కలుగలేదు. మొదటి కుమార్తె పిన్నవయసులో ...

                                               

హల్‌ధార్ నాగ్

హల్‌ధార్ నాగ్ పశ్చిమ ఒడిశా ప్రాంతానికి చెందిన కోస్లి భాషాకవి. 1950లో ఒడిశాలోని బార్‌గఢ్ జిల్లాలో జన్మించాడు. పదేళ్ళ వయసులోనే తండ్రి మరణించాడు. దానితో చదువు ఆగిపోయింది. మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగాడు. చదువుకు స్వస్తి చెప్పిన పిదప ఓ మిఠాయి ...

                                               

అడ్లూరి అయోధ్యరామకవి

అయోధ్యరామకవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిజాం పాలనకు వ్యతిరేకంగా పనిచేశారు. ప్రజలను చైతన్యపరిచేందుకు నిజాం పాలన వ్యవస్థల్లోని లోపాలు తెలియజేసే బుర్రకథలు చెప్తూ ఊరూరా తిరిగేవారు. పత్రిక, పుస్తకప్రచురణ, కథారచన వంటివి ఆయుధంగా చేసుకుని నిజాం వ్యతిర ...

                                               

అథర్వణాచార్యుడు

అథర్వణాచార్యుడు మహా భారతాన్ని తెలుగులో వ్రాసిన కవి. ఇతను వ్రాసిన మహా భారతంఇప్పుడు లభించడంలేదు, కానీ ఇతని తరువాతి కవులు ఈ గ్రంథంలోని పద్యాలను ఉదహరించడం వల్ల మనకు ఇతని రచన గురించి తెలుస్తుంది.

                                               

అధర్వణుడు

అధర్వణుడు తొలి తరం తెలుగు కవి. ఇతడు నన్నయ యుగానికి లేదా తరువాతి యుగానికి చెందినవాడు కావచ్చును. అధర్వణుడు భారతమును ఆంధ్రీకరించెనని ఒక ప్రతీతి ఉంది. కాని అది ఇప్పుడు లభించడంలేదు. అధర్వుని భారతాన్ని అసూయతో నన్నయ తగులబెట్టించాడని ఒక పుక్కిటి పురాణ కథ ...

                                               

అనంతామాత్యుడు

అనంతామాత్యుడు భోజరాజీయము అనే కావ్యం రచించిన కవి. తెలుగు వారి ఇంటింటికి పరిచయమైన ఆవు పులి కథను రచించిన కవి పేరు అనంతామాత్యుడు. 1435 ప్రాంతంవాడు. అహోబిల నరసింహుని భక్తుడు అనతామాత్యుడు. తన మొదటి కావ్యాన్ని ఇతనికే అంకితమిచ్చ్హాడు. భోజరాజీయము అనే కావ్ ...

                                               

అనుముల వెంకటశేషకవి

ఇతడు 1907,ఆగష్టు 8న నెల్లూరు జిల్లాలోని చింతపూడు గ్రామంలో జన్మించాడు. ఈయనకు చిన్నతనం నుండే అవధాన శక్తి అబ్బినది.నెల్లూరులో స్కూలు ఫైనల్ చేస్తుండగానే మొట్టమొదట అష్టావధానం చేశారీయన. తరువాత చదువుకోవాలని రాజమండ్రి వెళ్ళారు. రాజమహేంద్ర వరంలో ఇరవై యేండ ...

                                               

అబ్దుల్ వాహెద్

పాత్రికేయునిగా రెండు దశాబ్దాలకుపైగా పత్రిక, ఛానెల్ రంగాల్లో పనిచేశారు. ఆయన హెచ్.ఎం.టివి, స్టూడియో ఎన్, గీటురాయి వంటి ప్రసార మాధ్యమాలలో వివిధ హోదాల్లో పనిచేశారు. వృత్తిజీవితంలో భాగంగా సంస్కృతి టి.వి. చానెల్లో అతిథి దేవోభవ కార్యక్రమంలో ఇంటర్వ్యూలు ...

                                               

అబ్దుల్‌ అజీజ్‌ ముహమ్మద్‌

అబ్దుల్‌ అజీజ్‌ ముహమ్మద్‌ ముస్లిం గురువు షేక్‌ సత్తార్‌ ప్రోత్సాహంతో 1979లో శంకుస్థాపన కవిత రాయడంతో సాహిత్యరంగ ప్రవేశం చేశారు. ఇతని కలంపేర్లు: మహోదాయ, హరిఃఓమ్‌. ఈ పేరుతో అనేక కవితలు, కథానికలు, వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. పలు కవితలు ఆంగ్లం లోకి కూ ...

                                               

అభినవ కాళిదాసు

ప్రద్ధభాగవత చంపువు రచించిన కవి ఇతని ఇంటిపేరు వల్లాల వారనిమత్రము ఈ చంపువునకు టీక ఇచ్చిన మోక్షగుండం అక్కయ్యసూరి తెలిపియున్నాడు. అతనికి ఇతని అసలుపేరు తెలియలేదు. కాని ఇతనికి అభినవ కాళిదాసు బిరుదు కలదు. ఈకవికూడా తన చంపువు తుదన అభినవకాళిదాసు అని వ్రాసు ...

                                               

ఆకొండి వేంకటకవి

ఆకొండి వేంకటకవి ప్రముఖ తెలుగు కవి. ఇతడు 1820 ప్రాంతమువాడు. వీరి తండ్రి: జగన్నాధ శాస్త్రి. తల్లి: అచ్చమాంబ. వీరి నివాసము: విశాఖపట్టన మండలములోని గజరాయనివలస.

                                               

ఆణివిళ్ళ వేంకట శాస్త్రి

ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్తికి కాకరపర్రు చెందిన ఆణివిళ్ళ నారాయణ కవి కుమారుడు. ఈయన 18 వ శతాబ్దానికి చెందినవారు. బాల కాళిదాస బిరుదాంకితుడైన శ్రీ ఆణివిళ్ళ వేంకట శాస్త్రి గారు సర్వ శాస్త్ర పారంగతుడు సకల శాస్త్ర వైదుష్యం ఉండటం చేత పెద్దాపురం సం ...

                                               

ఏల్చూరి మురళీధరరావు

ఏల్చూరి మురళీధరరావు ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్నారు. మురళీధరరావు నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక, విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆ ...

                                               

ఒద్దిరాజు సోదరులు

ఒద్దిరాజు సోదరులు గా ప్రసిద్ధులైన ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు గార్లు సంస్కృతాంధ్ర పండితులు, ప్రచురణ కర్తలు. వీరి తల్లిదండ్రులు వెంకట రామారావు, రంగనాయకమ్మలు. వీరు వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా, ఇనుగుర్తి గ్రామ వాస్తవ్యులు. ...

                                               

కంచి వీరశరభకవి

కంచి వీరశరభకవియు శంకరకవి వలెనే హరిశ్చంద్రోపాఖ్యానము నయిదాశ్వాసముల పద్యకావ్యముగా రచియించెను. కవి శైవబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; శోభనాద్రీశునకును పండితారాధ్యుల వీరనాధ్యుని పుత్రియగు గురవమాంబకును బుత్రుడు. ఈయిరువురుకవులు నించుమించు నేకకాలమునందే తమక ...

                                               

కంసాలి రుద్రయ్య

కృష్ణదేవరాయనికాలములో గంసాలి భద్రయ్యయని యొకస్వర్ణకారకవి యుండెననియు, అతడు రాయలయాస్థానమునందుండిన అష్టదిగ్గజములలో నొకడనియు కొందఱు వ్రాసియున్నారు. అతడు సరస మనోరంజనమను ప్రబంధము రచియించెనని కొందఱు చెప్పుదురుగాని యాగ్రంథ మిప్పుడు అలభ్యము. సరసజనమనోరంజనము ...

                                               

కనుపర్తి అబ్బయామాత్యుడు

కనుపర్తి అబ్బయామాత్యుడు 18వ శతాబ్దపు ప్రబంధకవి. ఇతడు గుంటూరు జిల్లా కనుపర్రు గ్రామంలో నివసించాడు. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. కౌండిన్య గోత్రుడు. ఇతని తండ్రి రాయన మంత్రి. తల్లి నరసమాంబ. ఇతని తాత ముత్తాతలు కొండవీటి ప్రభువుల వద్ద మంత్రులుగా పనిచేశారు ...

                                               

కల్లూరి వేంకట రామశాస్త్రి

కల్లూరి వేంకట రామశాస్త్రి ప్రముఖ తెలుగు కవి. వీరి కీర్తి జ్యోతిని శాశ్వతస్థితిలో ప్రకాశింపజేయు రచన బాలవ్యాకరణ గుప్తార్థ ప్రకాశిక. వీరి తల్లి: కామసోమదేవి. తండ్రి: వేంకటశాస్త్రులు. అభిజనము: గోదావరీ మండలములోని ముగ్గుళ్ల. నివాసము: రాజమహేంద్రవరము. పుట ...

                                               

కస్తూరి రంగకవి

రంగకవి నియోగి బ్రాహ్మణుడు. వేంకటకృష్ణయామాత్య, కామాక్షమ్మల కుమారుడు. అతను పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో నివసించాడు. అతను ఛందశ్శాస్త్రం, పదజాలంపై ప్రధానంగా రచనలు చేసాడు. అతను బాగా సుపరితమైన తెలుగు నిఘటువు అయిన "సాంబనిఘంటువు" ను రాసాడు. ఇది స్వచ్ఛమైన త ...

                                               

కాకుత్థ్సం శేషప్పకవి

కాకుత్థ్సం శేషప్పకవి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు కవి. 18 వ శతాబ్ధికి చెందినవాడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతానికి చెందినవాడు. ధర్మపురిలోని నరసింహాస్వామికి జీవితాన్ని అంకితం చేసినవాడు. ఆ స్వామిపై అనేక రచనలు చేశాడు. శతక సా ...

                                               

కూచిమంచి జగ్గకవి

కూచిమంచి జగ్గకవి 18వ శతాబ్దపు కవి. పిఠాపురం సమీపంలోని కందరాడ గ్రామానికి చెందినవాడు. కూచిమంచి తిమ్మకవికి తమ్ముడు. చంద్రరేఖా విలాపం అనే బూతు ప్రబంధం రాశాడు. పుదుచ్చేరిలోని కామ గ్రంధమాల సంపాదకులు యస్. చిన్నయ్య 1922 లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభు ...

                                               

కోట శివరామయ్య

కోట శివరామయ్య సానందోపాఖ్యాన మను నాలుగాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఇతడు శూద్రుడు; కౌశికగోత్రుడు; కోట బాపనయ్య పుత్రుడు; కాళహస్తిపుర నివాసుడు. ఇతడు తాను కృష్ణదేవరాయలకాలములో నున్నధూర్జటికవి శిష్యుడ నని గ్రంథములో జెప్పుకొని యుండుటచేత ఈ కవి 1525 - ...

                                               

గురుజాడ రాఘవశర్మ

గురుజాడ రాఘవశర్మ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. ఈయన తన కవితల ద్వారా, ఉత్తేజకరమైన రచనల ద్వారా భారతదేశ ప్రజలలో స్వాతంత్ర్య కాంక్ష రగిలించినాడు. గాంధేయ మార్గాన్ని అవలంభించారు. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు.

                                               

గువ్వల చెన్నడు

క్రీ.శ 17-18 శతాబ్దాలకు చెందిన శతక కవి గువ్వల చెన్నడు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు గువ్వల చెన్నా" అనే మకుటంతో గువ్వలచెన్న శతకాన్ని రచించాడు. వేమన, బద్దెన వంటి శతక కవుల వలె లోక నీతిని, రీతిని పరిశీలించి సామాజిక శ్రేయస ...

                                               

గౌరావఝల రామకృష్ణ సీతారామ సోదరకవులు

గౌరావఝల రామకృష్ణ సీతారామ సోదరకవులు జంటకవులుగా ప్రసిద్ధి చెందారు. వీరిలో గౌరావఝల రామకృష్ణ శాస్త్రి పెద్దవాడు. ఇతడు కర్నూలు మునిసిపల్ హైస్కూలులో పండితుడిగా పెక్కు సంవత్సరాలు పనిచేశాడు. రెండవ వాడైన గౌరావఝల సీతారామ శాస్త్రి అప్పటి కర్నూలు జిల్లా గజ్జ ...

                                               

చెప్యాల రామకృష్ణారావు

చెప్యాల రామకృష్ణారావు సత్యమ్మ, నరహరిరావు దంపతులకు కరీంనగర్ జిల్లా, మేడిపల్లి గ్రామంలో జన్మించాడు. ఇతడు సంస్కృతాంధ్ర కావ్యాలను, నాటకాలను వానమామలై లక్ష్మణాచార్యుల వద్ద క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ధర్మపురి తిరుమల నరసింహాచార్యుల వద్ద ఆధ్యాత్మిక విద్యా ...

                                               

తమ్మినేని యదుకుల భూషణ్

తమ్మినేని యదుకుల భూషణ్, నేటి కాలంలో తెలుగు కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న కవి. వీరు ఎనిమదవ ఏట నుండే కవిత్వాన్ని రచించారు. మొట్ట మొదట అచ్చులో వచ్చిన కవితా సంకలనం "నిశ్శబ్దంలో నీ నవ్వులు". వైవిధ్యమైన సాహిత్యాన్ని తెలుగు వారికి అందించారు.

                                               

తాళ్ళపాక కవులు

అన్నమయ్య వంశీయులైన కవులను తాళ్ళపాక కవులు అంటారు. వీరి అనేక రచనలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. అన్నమయ్య తండ్రి మహాపండితుడు. తల్లి సంగీతకళానిధి. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింద ...

                                               

తిమ్మరాజు (కవి)

తిమ్మరాజు ప్రముఖ తెలుగు కవి. ఈకవి రాజవంశంలో జన్మించాడు; ఓబలరాజు కొడుకు; అనంతరాజు మనుమడు. మంగళగిరి శ్రీనృసింహస్వామి కంకితము చేసి పరమయోగి విలాసము అనెడి యైదాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఈపద్యకావ్యము నితడు తాళ్ళపాక తిరువెంగళనాథుడు చేసిన ద్విపదకావ ...

                                               

దిగంబర కవులు

అది 1965, తెలుగు విప్లవ కవి లోకం నిశబ్దంగా ఉన్న రోజులు. ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడి మూడు సంవత్సరాలు అందరినీ ఆలోచింపచేసినది. అదే దిగంబర కవులు. వారికి వారే చెప్పుకున్నట్లు ఆ మూడు సంవత్సరాలు దిగంబర కవుల యుగము. 1960 ల్లో ’దిగంబర కవిత్వం’ తెలుగు సాహి ...

                                               

దేవగుప్తాపు భరద్వాజము

దేవగుప్తాపు భరద్వాజము పిఠాపురం సంస్థానంలో రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు ఆశ్రయం పొందిన కవులలో ఒకడు. వేంకట రామకృష్ణ కవులు పిఠాపురం రాజాశ్రయం పొందడానికి ఒకవిధంగా ఇతడు కారకుడు.

                                               

దేవరకొండ భిక్షపతి

ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం నకు చెందినవారు. ఆయన చిన్నప్పటి నుండి పాటల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆద్వర్యంలో పలు పాటలు పాడి ప్రజలను ఉద్యమాలకు ఆకర్షితులను చేశారు. ఆ తరువాత కొంతకాలం ఆశ్రమ పాఠశాలల్లో కా ...

                                               

నీలా జంగయ్య

నీలా జంగయ్య కవి, విమర్శకుడు, ఉపాధ్యాయుడు. వాసవీ సాహిత్యపరిషత్తును స్థాపించాడు. దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. నందనవనం అనే సాహితీ సంస్థకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించాడు.

                                               

పంపన సూర్యనారాయణ

డా: పంపన సూర్యనారాయణ తూర్పు గోదావరి జిల్లా తాళ్లపొలంలో 1945 అగస్టు 1 న జన్మించాడు. పాలకొల్లు దగ్గర కొన్నాళ్ళు తెలుగు పండితునిగా చేసి, తరువాత పెద్దాపురంలోని మహారాణి కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా చేరి, చివరివరకూ అక్కడే పనిచేసాడు. 2002 డిసెంబరు 7 న ...

                                               

పల్లా దుర్గయ్య

పల్లాదుర్గయ్య కవి. సాహిత్య పరిశోధకుడు. సాహితీ విమర్శకుడు. ఇతను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ. పట్టా పుచ్చుకున్న మొట్టమొదటి వ్యక్తి. ఇతడు 1916, మే 24వ తేదీన వరంగల్లు జిల్లా,హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో పాపయ్య శాస్త్రి, నర్సమ్మలక ...