ⓘ Free online encyclopedia. Did you know? page 214
                                               

అరిపిరాల నారాయణరావు

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం శ్రీ వై.ఎన్.కళాశాల రిటైర్డ్ రీడర్ డాక్టర్ అరిపిరాల నారాయణరావు ఎన్నో జాతీయ, రాష్ట్ర సదస్సులు నిర్వహించిన సాహితీ దిగ్గజం.ప్రముఖులచేత అవధానాలు నిర్వహింపజేయడమే కాదు,మాడుగుల నాగఫణి శర్మ వంటి ఉద్దండుల అవధానా ...

                                               

గోలి శేషయ్య

గోలి శేషయ్య ప్రఖ్యాతి గాంచిన చిత్రకళాకారుడు. గుంటూరు జిల్లా వినుకొండలో 1911 లో జన్మించాడు. వినుకొండ నుండి ఢిల్లీ వరకు, ఆపైన అంతర్జాతీయ చిత్రకళాసీమ వరకు ఎగిసిన గొప్ప చిత్రకారుడు. స్థానిక పాఠశాలలో విద్య ప్రారంభించాడు. సహజ సిద్ధమైన తపనతో పలకపై చిత్ర ...

                                               

బత్తుల వేంకటరామిరెడ్డి

బత్తుల వేంకటరామిరెడ్డి అనంతపురం జిల్లా, గుత్తి మండలం, ఇసురాళ్ళపల్లె గ్రామంలో 1932, జూలై 1వ తేదీన బత్తుల లక్ష్మిరెడ్డి, చెన్నమ్మ దంపతులకు జన్మించాడు. పేదరికం కారణంగా ఉన్నత విద్యను అభ్యసించలేక పోయాడు. కూలి పని చేసుకుంటూ ఎస్.ఎస్.ఎల్.సి ప్రైవేటుగా ఉత ...

                                               

శోభనా నరసింహన్

శోభనా నరసింహన్‌ కు చిన్నవయసులో గణితం, ఆంగ్లం అంటే ఆసక్తి ఉండేది. ఆమె చిన్నవయసు నుండి తాను గణితవేత్త, రచయిత ఔతానని చెప్పడం వినేవారిని ఆశ్చర్యచకితులను చేసేది. ఆమె తండ్రి గణితవేత్త తల్లి రచయిత కావడం వలన ఆమెకు ఇలాంటి లక్ష్యం కలిగిఉంటుంది. ఐ.సి.ఎస్.ఇ ...

                                               

పుండరీకుడు

పుండరీకుడు లేదా పుండలీకుడు విఠోబా కు సంబంధించిన పురాణాల్లో కనిపించే చెందిన ఒక భక్తశిఖామణి. ప్రస్తుతం పండరీపురంలో నెలకొన్న వైష్ణవ దేవుడైన విఠోబాను ఈయనే భూమిపైకి రప్పించాడని భక్తుల విశ్వాసం. విఠోబాను ప్రధాన దైవంగా పూజించే వర్కారీ సంప్రదాయాన్ని కూడా ...

                                               

శ్రీయుక్తేశ్వర్ గిరి

శ్రీయుక్తేశ్వర్ గిరి ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. ఈయన ఒక యోగి ఆత్మకథ రాసిన పరమహంస యోగానందకు గురువు. ఈయనకు గురువు లాహిరి మహాశయులు.

                                               

దివ్యవాణి (వారపత్రిక)

దివ్యవాణి ఆధ్యాత్మిక వారపత్రిక. మండపేట నుండి శ్రీ మెహెర్ చైతన్య నికేతన్ తరఫున ఈ వారపత్రిక వెలువడింది. కె.వి.సూర్యనారాయణ ప్రచురణకర్త. నిడదవోలు లోని మెహెర్ ప్రెస్‌లో ముద్రించబడింది. స్వామి సూర్యప్రకాష్ మెహెరానంద ఈ పత్రికకు గౌరవ సంపాదకునిగా వ్యవహరిం ...

                                               

క్రియా యోగం

క్రియా యోగం, ఒక ప్రాచీన యోగ శాస్త్రం. ఇది ఇటీవల కాలంలో మహాయోగి మహావతార్ బాబాజీ గారిచే తన శిష్యుడు లాహిరి మహాశయుల ద్వారా పునరుద్ధరింపబడి, పరమహంస యోగానందుల వారి ఒక యోగి ఆత్మకథ ద్వారా లోకంలో వెలుగులోకి వచ్చింది. యోగానందుల వారి సూచనల ద్వారా పాశ్చాత్య ...

                                               

బారా షహీద్ దర్గా, నెల్లూరు

దాదాపు 1200 సంవత్సరాల క్రితం అంటే 551 లో సమాజ శ్రేయస్సు కోసం సౌదీ నుంచి మక్కా షరీఫ్‌ నుంచి 12 మంది వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కర్ణాటకలో హైదర్‌అలీ పరిపాలన, నెల్లూరులో నవాబుల పరిపాలన ఉండేది. ఇస్లాం మత ప్రచారం కోసం వచ్చిన తరఖ్‌మ ...

                                               

ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు

ఉత్తర సర్కారులపై ఆధిపత్యం కోసం ఐరోపా దేశాలైన బ్రిటిషు, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు దేశీయులు తమలోతాము, స్థానిక నాయకులతోనూ అనేక యుద్ధాలు చేసారు. ఈ యుద్ధాల కారణంగా ఆ ప్రాంతాలపై ఆధిపత్యం మారుతూ వచ్చింది. పర్యవసానాల పరంగా గాని, యుద్ధ ఫలితాల కారణంగా గాన ...

                                               

చెందుర్తి యుద్ధం

ఉత్తర సర్కారులపై ఆధిపత్యం కోసం ఐరోపా దేశాలైన బ్రిటిషు, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు దేశీయులు తమలోతామే కాక, స్థానిక నాయకులతోనూ అనేక యుద్ధాలు చేసారు. ఈ యుద్ధాల కారణంగా ఆ ప్రాంతాలపై ఆధిపత్యం మారుతూ వచ్చింది. పర్యవసానాల పరంగా గాని, యుద్ధ ఫలితాల కారణంగా ...

                                               

మచిలీపట్నం ముట్టడి

బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న మచిలీపట్నం పట్నాన్ని ముట్టడించి ఆక్రమించుకోవడాన్ని మచిలీపట్నం ముట్టడి అంటారు. మచిలీపట్నాన్ని ఐరోపా దేశాల వారు అ రోజుల్లో మసూలిపటం అనేవారు. అందుచేత దీన్ని మసూలిపటం ముట్టడి అని కూడా అంటారు. 17 ...

                                               

జయంతి (పత్రిక)

విశ్వనాథ సత్యనారాయణ సంపాదకత్వంలో ప్రభవ నామ సంవత్సరం లో వెలువడిన సాహిత్య పత్రిక జయంతి. ఒక సంవత్సరం వెలువడి పత్రిక ఆగిపోయింది. 1958లో విశ్వనాథ గారు గౌరవ సంపాదకులుగా, మల్లంపల్లి సోమశేఖరశర్మ, దివాకర్ల వేంకటావధాని, కేతవరపు రామకోటిశాస్త్రి, జువ్వాడి గౌ ...

                                               

లేడీ హైద్రీ క్లబ్, హైదరాబాదు

లేడీ హైద్రీ క్లబ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బషీర్‌బాగ్ లో ఉన్న క్లబ్. మహిళలకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈ క్లబ్ ను 1929లో అమీనా హైదరీ ప్రారంభించారు.

                                               

జమీన్‌ రైతు

జమీన్ రైతు తెలుగు వారపత్రిక, నెల్లూరు నుండి వెలువడుతోంది. 1928లో ఎన్. వెంకట్రామానాయుడు చేతులమీదుగా ప్రారంభమైన ఈ పత్రిక మొదట జమీందారీ రైతు అనే పేరుతో వెలువడేది. కాలక్రమేణా జమీన్ రైతు గా మారింది. రైతుల పక్షమున వారి హక్కులకై జమీందారులతో సంప్రతించి, ...

                                               

రత్నం బాల్ పెన్ వర్క్స్

రత్నం పెన్ భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఫౌంటెన్ పెన్. 1930 లో రాజమహేంద్రవరం లో ఫౌంటెన్ పెన్‌లు తయారు చెయ్యడం ప్రారంభించిన రత్నం పెన్ వర్క్స్ నేటికీ కలాలు తయారు చేస్తోంది. 80 ఏళ్ళ పైచిలుకు ప్రస్థానంలో అనేక ప్రశంసలు అందుకుంది. స్వదేశీ ఉద్యమ స్ఫూర్త ...

                                               

బాలమిత్ర

బాలమిత్ర తెలుగు బాలల సచిత్ర మాసపత్రిక. ఇది 1940లో మద్రాసు నుండి ప్రారంబించబడింది. చందమామ వలెనే రంగుల బొమ్మలతో, ప్రాచీన సాహిత్యం నుంచి తీసిన కథలతో ఆసక్తికరంగా ఉండేది. దీని వ్యవస్థాపక సంపాదకుడు బి.వి.రాధాకృష్ణ, సహాయ సంపాదకుడు బి.ఆర్.వరదరాజులు. ఇది ...

                                               

చిక్-ఫిల్ ఎ

చిక్-ఫిల్ ఎ ఆదివారాలు సేవ కోసం లేనిది తెలిసిన ఒక అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ వ్యవస్థను ఉన్నాయి. ఫ్రాంఛైజ్ అట్లాంటా కేంద్రంగా, యునైటెడ్ స్టేట్స్ యొక్క భాగాలు స్థలాల ఉంది. కొన్ని నగరాలు, ముఖ్యంగా చికాగో, బోస్టన్, చిక్-ఫిల్ ఎ వారి ప్రాంతాల్లో సేవ ప్రాతినిధ ...

                                               

నవోదయ

నవోదయ వారపత్రిక 1946 లో మద్రాసు నుండి ప్రారంభమైనది. ఈ పత్రికకు నీలంరాజు వేంకటశేషయ్య సంపాదకునిగా, ప్రచురణ కర్తగా వ్యవహరించాడు. బి.నాగిరెడ్డి ముద్రాపకుడిగా బి.ఎన్.కె.ప్రెస్ నుండి ఈ పత్రిక ప్రచురింపబడింది. రాజకీయ వార్తలతో పాటుగా ఈ పత్రిక సంగీతసాహిత్ ...

                                               

తాండూరు పురపాలక సంఘము

వికారాబాదు జిల్లా, తాండూరు పట్టణానికి చెందిన తాండూరు పురపాలక సంఘము 1953, నవంబర్ 23న మూడవ గ్రేడు పురపాలక సంఘముగా ప్రారంభించబడింది. 2010లో ఈ పురపాలక సంఘం గ్రేడును రెండవశ్రేణి పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేయబడింది. ప్రస్తుతం ఇందులో 31 వార్డులు ఉన్నాయి ...

                                               

తెలుగు విద్యార్థి

తెలుగు విద్యార్థి తెలుగు భాషలో ప్రచురించబడుతున్న విద్యా సాంస్కృతిక మాస పత్రిక. ఇది మచిలీపట్నం నుండి 1956 సంవత్సరం నుండి వెలువడి ముఖ్యంగా విద్యార్థుల అవసరాలకు విశిష్టంగా కృషిచేస్తుంది. ఈ పత్రిక సంపాదకులు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు కొల్లూరి కోట ...

                                               

తీహార్ జైలు

భారత రాజధాని ఢిల్లీ పరిసరాలలో ఉన్న చాణక్యపురి నుంచి 7కిలో మీటర్ల దూరంలో తీహార్‌ గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే ఎక్కువగా తీహార్‌ జైలు అని అంటుంటారు తీహార్ జైలు, దక్షిణ ఆసియా లోనే అతి పెద్ద కారాగార ప్రాంగణము. ఢిల్లీ లోని చాణక్యపురి నుండి 7 కి.మీ. దూర ...

                                               

చుక్కాని

ఈ పత్రిక పక్షపత్రికగా వెలువడింది. కంచి వాసుదేవరావు సంపాదకుడు, ప్రచురణకర్త. మచిలీపట్నం నుండి ఈ పత్రిక వెలువడేది. ఈ పత్రిక తొలి సంచిక 1959లో వెలుగు చూసింది. ఈ పత్రికలో కథలు, కవితలు, వ్యాసాలు సినిమా సమీక్షలు, గ్రంథ సమీక్షలు, రాజకీయ వ్యాఖ్యలు ప్రచురి ...

                                               

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి ఒక తెలుగు దినపత్రిక. సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్ మరికొందరు మిత్రులతో కలసి 1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజ ...

                                               

దేవదత్తం

ఈ పత్రిక జనవరి, 1961వ సంచికలో ఈ క్రింది శీర్షికలు ఉన్నాయి. కళావిలాసము - జాబిల్లి రూపాంతరాలు కవిత - పూతలపట్టు శ్రీరాములురెడ్డి పాఠకులతో పది నిమిషాలు గురి కథ - ఆర్.పార్థసారథి ఎడారిపువ్వు - చంద్రకుమార్ మత్తయ శుభవార్తలు - చలం సుల్తానా రజియా సీరియల్ - ...

                                               

అన్నదాత (పత్రిక)

అన్నదాత తెలుగులో ప్రచురించబడుతున్న వ్యవసాయదారుల సచిత్ర మాసపత్రిక. తెలుగునాట రైతాంగం సమస్యలకు తగిన పరిష్కారాలను సూచిస్తూ వ్యవసాయ విజ్ఞాన సమాచారంతో వెలువడుతున్న పత్రిక. దీని వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు పాత్రికేయులు చెరుకూరి రామోజీరావు. అన్నదాత ...

                                               

ప్రగతి

ప్రగతి సచిత్రవారపత్రిక 1969, మార్చి 21వ తేదీన సౌమ్య నామ సంవత్సర ఉగాది రోజున ప్రారంభమయ్యింది. మద్దుకూరి చంద్రశేఖరరావు ప్రధాన సంపాదకుడిగా, బొల్లిముంత శివరామకృష్ణ సహాయసంపాదకుడిగా ఈ పత్రిక విజయవాడ నుండి వెలువడింది. 1974 నుండి ముక్కామల నాగభూషణం సంపాదక ...

                                               

బెల్లంపల్లి పురపాలక సంఘము

ప్రారంభంలో బెల్లంపల్లి గ్రామపంచాయతీగా కూడా లేదు.1983 వరకు బెల్లంపల్లి పట్టణ వాసులకు పాలకసంస్థలో ఓటుహక్కు కూడాలేదు. 1984లో ఈ పట్టణాన్ని సమీపంలో ఉన్న చంద్రవెల్లి పంచాయతీలో విలీనం చేశారు. 1987లో ఇది ప్రత్యేకంగా 28 వార్డులతో రెండో శ్రేణి పురపాలక సంఘం ...

                                               

యమునా నగర్ జిల్లా

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో యమునా నగర్ జిల్లా ఒకటి. ఇది 1989 నవంబరు 1 న ఏర్పడింది. ఈ జిల్లా వైశాల్యం 1.756 చ.కి.మీ. యమునా నగర్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లా ఉత్తర సరిహద్దులో హిమాచల్ ప్రదేశ్, తూర్పు సరిహద్దులో ఉత్తర్ ప్రదేశ్, దక్షిణ సరి ...

                                               

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఏప్రిల్ 24న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. పంచాయితీ రాజ్ వ్యవస్థను పటిష్ఠం చేయడంకోసం కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ అధ్వర్యంతో ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది.

                                               

పఠాన్ జిల్లా

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో పఠాన్ జిల్లా ఒకటి. పఠాన్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.జిల్లా గుజరాత్ రాష్ట్ర ఉత్తర భూభాగంలో ఉంది. జిల్లా వైశాల్యం 5740 చ.కి.మీ. జిల్లాలోని హర్జి, సమి కచ్ సరిహద్దు ప్రాంతం చాలా సున్నితమైనవి. ఇక్కడి నుండి పాకిస్థాన్ సరిహ ...

                                               

రసమయి

రసమయి ఒక తెలుగు సాంస్కృతిక మాసపత్రిక. దీని సంపాదకులు, ప్రచురణకర్త నండూరి పార్థసారథి. ఇది అక్టోబరు 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది. సంగీత సాహిత్య నృత్య నాటక కళలు, జానపద హస్త కళలు సినిమా వీటి కోసం ప్రత్యేకంగా ఈ పత్రిక ప్రారంభించబడింది. సరళ సుందరమై ...

                                               

బిగ్ ఎఫ్.ఎమ్. 92.7

బిగ్ ఎఫ్.ఎమ్. 92.7 ఒక ప్రైవేటు ఎఫ్.ఎమ్. రేడియో స్టేషను. దీనికి అధిపతి అనిల్ అంబానీ. ఇది ప్రస్తుతం 45 పట్టణాల నుండి ప్రసారం జరుగుతున్నది. ఇది జమ్మూ కాశ్మీరు నుండి ప్రసారాలు నిర్వహిస్తున్న ఏకైక ప్రైవేటు రేడియో కేంద్రం. దీని తెలుగు స్లోగన్: విను విన ...

                                               

మొహాలీ జిల్లా

పంజాబు రాష్ట్ర 22 జిల్లాలలో మొహాలీ జిల్లా పద్దెనిమిదవది. అధికారికంగా దీన్ని సాహిబ్‌జాదా అజిత్ సింగ్ నగర్ జిల్లా అంటారు. ఈ జిల్లా 2006 ఏప్రిల్‌లో ఉనికి లోకి వచ్చింది. పంజాబు జిల్లాల్లో అతి తక్కువ జనాభా గల జిల్లాల్లో ఇది రెండవ స్థానంలో ఉంది. మొదటి ...

                                               

ఇసిఐఎల్ బస్ స్టేషను

ఇసిఐఎల్ బస్ స్టేషను, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కమలానగర్ లో ఉన్న ఒక టెర్మినల్ బస్ స్టేషను. ఈ బస్ స్టేషను 2010లో నిర్మించబడింది. హైదరాబాదు, సికింద్రాబాదుల్లోని ప్రధాన బస్ స్టేషన్లలో ఇదీ ఒకటి.

                                               

పాలపిట్ట మాసపత్రిక

ఉన్నతమైన ఆశయాలతో, ప్రమాణాలతో పాలపిట్ట మాసపత్రిక ప్రారంభించబడింది. ఈ పత్రిక తొలి సంచిక 2010, ఫిబ్రవరి నెలలో వెలువడింది. పాలపిట్ట బుక్స్ తరఫున నడుపబడుతున్న ఈ పత్రికకు గుడిపాటి వెంకటేశ్వర్లు సంపాదకుడు, ప్రచురణకర్త.

                                               

లామకాన్

లామకాన్ అనేది హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ప్రాంతంలో జివికే మాల్ ఎందురుగా వున్న ఒక స్వేచ్ఛాయుత సాంస్కృతిక బహిరంగ వేదిక. లాభాపేక్షలేకుండా నిర్వహింపబడుతున్న ఈ సంస్థ వివిధ రకాల సంగీత, సాహిత్య సాంస్కృతిక, నాటక రంగాలు లాంటి వివిధరంగాలకు చెందిన కార్యక్ ...

                                               

నమస్తే తెలంగాణ

నమస్తే తెలంగాణ జూన్ 6, 2011 నాడు ప్రారంభించబడిన తెలుగు పత్రిక. తెలంగాణ ప్రాంతంలోని 7 జిల్లాల నుండి ఇది ప్రచురించబడుతోంది. ఈ పత్రిక తెలంగాణ ప్రాంతపు సమస్యలపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి ఈ పత్రిక మద్దతు ఇస్తుంది. జర్నలి ...

                                               

విహంగ, మహిళా సాహిత్య పత్రిక

విహంగ అంతర్జాలంలో ఒక మహిళా సాహిత్య పత్రిక. ’’విహంగ” తొలి తెలుగు మహిళా వెబ్ పత్రిక. ఇది మహిళా పత్రిక. అంతర్జాలంలోమహిళల కోసం ఒక్క వెబ్ పత్రిక కూడా లేకపోవడమే ఈ ప్రయత్నానికి కారణం. ఉన్న ఒకటి, అరా పత్రికలు కూడా ప్రింట్ మీడియా నుంచి వెబ్ కి తరలించబడ్డవ ...

                                               

ప్రగతి భవన్, హైదరాబాదు

ప్రగతి భవన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం, నివాసం. ఇది హైదరాబాదులోని పంజాగుట్టలో ఉంది. భారతదేశంలో పేరొందిన వాస్తుశిల్పి హఫీజ్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో ఈ భవనం రూపొందించబడింది.

                                               

పాగ పుల్లారెడ్డి

ప్రముఖ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడైన పాగ పుల్లారెడ్డి 1919, మే 2న జన్మించాడు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు మరణించగా గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ సహాయంతో విద్యాభ్యాసం పూర్తిచేశాడు. 1947-48 కాలంలో హైదరాబాదు సంస్థానం భారత యూనియన్ ...

                                               

ఠాకూర్ రాజారాం సింగ్

1947లో అలీఘడ్ యూనివర్సిటి నుంచి మెట్రిక్యులేషన్ చదివి, 1956లో గ్వాలియర్ యూనివర్సిటినుంచి ఇంటర్మీడియెట్ పూర్తిచేశాడు. 1960లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., ఎల్.ఎల్.బి. చదివాడు. 1975లో జైపూర్ యూనివర్సిటి నుండి ఎం.ఏ ఆర్కియాలజీ పట్టాను అందుకొన ...

                                               

కస్తూరి కృష్ణమాచార్యులు

కస్తూరి కృష్ణమాచార్యులు తెలంగాణకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విమోచనోద్యమకారుడు, రచయిత, రాజకీయ నాయకుడు. ఈయన 1920లో మెదక్ జిల్లా చౌటుకూరు గ్రామంలో జన్మించారు. 1938లో విద్యార్థి దశలోనే వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. న్యాయశాస్త్ర పట్టా పొ ...

                                               

కూర్మా వెంకటరెడ్డి నాయుడు

కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారు ప్రముఖ రాజకీయవేత్త, విద్యావేత్త, ప్రజా సేవకులు. కూర్మా వేణుగోపాల స్వామి, సుప్రసిద్ధ నాటక విమర్శకులు, న్యాయవాది వీరి కుమారుడు. వీరు రాజమండ్రిలో ప్రఖ్యాత తెలగ సైనిక యోధుల కుటుంబీకులగు బాపనయ్య నాయుడు దంపతులకు జన్మించార ...

                                               

రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు

రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు. ఈయన మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా జస్టిస్ పార్టీ వ్యక్తిగా 1932 నుండి 1936 వరకు మళ్ళీ 1936 నుండి 1937 వరకు నిర్వహించారు. తన చిన్నతనం నుంచే చేసిన పనిమీద పట్టుదల సాధించడ ...

                                               

మంగోలుల ఖ్వారెజ్మియా దండయాత్ర

మంగోలుల ఖ్వారెజ్మియా దండయాత్ర 1219 నుంచి 1221 జరిగిన చారిత్రక ఘటన. దీనితో ఇస్లామిక్ దేశాలపై మంగోలుల విజయం ప్రారంభమైంది. తర్వాతికాలంలో పశ్చిమ ఐరోపా, స్కాండివేనియా, బైజాంటియన్ సామ్రాజ్యం, అరేబియా, భారత ఉపఖండంలో ప్రధాన భాగం, జపాన్, ఆగ్నేయాసియా దేశాల ...

                                               

ఆపరేషన్ గ్రాండ్ స్లామ్

ఆపరేషన్ గ్రాండ్ స్లామ్, భారత పాక్ యుద్ధంలో పాకిస్తాన్ చేపట్టిన ఒక ఆపరేషన్. 1965 మేలో జమ్మూ కాశ్మీరు లోని అఖ్నూర్ వంతెనను పేల్చివేసేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నం పేరు ఆపరేషన్ గ్రాండ్ స్లామ్‌. ఆ వంతెన జమ్మూ కాశ్మీరు లోని భారత కాల్బలానికంతటికీ జీవ ...

                                               

ఆపరేషన్ టుపాక్

జమ్మూకాశ్మీరులో 1980 నుండి పాకిస్తాన్ చేస్తున్న సైనిక ఇంటెలిజెన్స్ కార్యక్రమానికి ఆపరేషన్ టుపాక్ అని పేరు. దీన్ని పాకిస్తానుకు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సంస్థ నిర్వహిస్తోంది. కాశ్మీరులో అల్లర్లను రెచ్చగొట్టే లక్ష్యంతో పనిచేసే ఈ కార్యక్ర ...

                                               

ఆపరేషన్ పైథాన్

ఆపరేషన్ ట్రైడెంట్‌కు కొనసాగింపుగా భారత నౌకాదళం, పాకిస్తాన్‌పై చేసిన దాడిని ఆపరేషన్ పైథాన్ అంటారు. 1971 భారత పాకిస్తాన్ యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ నౌకాదళ స్థావరం కరాచీపై ఈ దాడి చేసింది. ఆపరేషన్ ట్రైడెంట్ తరువాత, భారీ భారత యుద్ధ నౌకలను గమనించిన పాక ...

                                               

ఆపరేషన్ బైసన్

1947 భారత పాకిస్తాన్ యుద్ధంలో జోజి లా, ద్రాస్, కార్గిల్ జిల్లాలను భారత సైన్యం ఆక్రమించుకున్న ఘటనను ఆపరేషన్ బైసన్ అంటారు. 1948 లో పాకిస్తాన్ సైన్యం ముసుగులో ఆక్రమణ దారులు లడఖ్‌పై దాడి చేసినపుడు జోజి లా కనుమను ఆక్రమించుకుంది. నవంబరు 1 న భారతీయ బలగా ...