ⓘ Free online encyclopedia. Did you know? page 213
                                               

టంగుటూరి మణెమ్మ

మణెమ్మ 1942 ఏప్రిల్ 29 న హైదరాబాద్‌లో కె. శంకర్ రెడ్డికి జన్మించారు.ఆమె ఛాదర్ ఘాట్ లోని మార్వాడి హిందీ విద్యాలయం, నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేసింది.

                                               

తాడూరి బాలాగౌడ్

తాడూరి బాలాగౌడ్ భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు జిల్లా లోక‌సభ సభ్యుడు. టి.అంజయ్య, భవనం వెంకట్రామ్ మంత్రివర్గాల్లో రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. గ్రామస్థాయి నుండి ఢిల్లీ రాజకీయాల వరకు ఎదిగిన బాలాగౌడ్‌ ఎమ్మెల్యేగా, మంత్రిగా, జిల్లా పరిషత్‌ ఛ ...

                                               

తేతల రామారెడ్డి (చిన్నబ్బాయి)

చిన్నబ్బాయి 1937 ఏప్రిల్ 26 న అనపర్తి మండలంలోని అనపర్తి గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి తేతల రామిరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త, తల్లి మంగయమ్మగారు. చిన్నబ్బాయి గారికి ముగ్గురు సోదరులు, నలుగురు సోదరిమణులు.చిన్నబ్బాయి గారు 1 నుంచి 5వ తరగతి వరకు బాపనమ్ ...

                                               

నేదురుమల్లి రాజ్యలక్ష్మి

నేదురుమల్లి రాజ్యలక్ష్మి 1942, జూలై 15న నెల్లూరు లో జన్మించారు. భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యలక్ష్మి వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో స్త్రీ, ...

                                               

మాగుంట సుబ్బరామిరెడ్డి

మాగుంట సుబ్బరామిరెడ్డి బాలాజీ గ్రూప్ స్థాపకుడు.మద్యం డిస్ట్రిబ్యూటర్. మాగుంట సుబ్బరామిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా పనిచేశాడు. 1986 -88 లో సారా సిండికేట్ మాగుంట సుబ్బరామిరెడ్డి ఆధీనంలో ఉండేవి. మా ...

                                               

ముఖేష్ గౌడ్

మూల ముఖేశ్ గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ పార్టీ 1989, 2004 లో మహారాజ్ గంజ్ నుంచి రెండుసార్లు శాసనసభ్యునిగా, 2009 గోషామహల్ శాసనసభ్యునిగా గెలుపొందాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో మార్కెంటింగ్ శాఖ, బీ ...

                                               

రాంరెడ్డి వెంకటరెడ్డి

రాంరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాంరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పీఏసీ చైర్మన్ గా ఉన్నారు.

                                               

సరోజినీ పుల్లారెడ్డి

సరోజిని పుల్లారెడ్డి హైదరాబాదు నగర తొలి మహిళా మేయర్, మాజీ మంత్రి. 1967 నుండి 1978 వరకు భారత జాతీయ కాంగ్రేస్ నుండి మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసింది.

                                               

కె.రతంగ్ పాండురెడ్డి

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన కె.రతంగ్ పాండురెడ్డి నారాయణపేట మండలం సింగారంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. 1992లో భారతీయ జనతా పార్టీలో చేరి గ్రామకమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ మండల ప్రధాన కార్యదర్శ ...

                                               

తూర్పు జయప్రకాశ్ రెడ్డి

జగ్గారెడ్డి గా ప్రసిద్ధిచెందిన తూర్పు జయప్రకాష్ రెడ్డి మెదక్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఈయన జూలై 7, 1966న మెదక్ జిల్లా సంగారెడ్డిలో జన్మించారు. కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ఆరంభించి, మున్సీపాలిటి చైర్మెన్‌గా, శాసనసభ్యుడిగా, ప్రభుత్వ ...

                                               

పైడికొండల మాణిక్యాలరావు

పైడికొండల మాణిక్యాలరావు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు. 2014లో ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. తెదేపా-భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా 2014 శాసనసభ ఎన్నికల్లో తాడే ...

                                               

బద్దం బాల్‌రెడ్డి

బద్దం బాల్‌రెడ్డి హైదరాబాదుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. విద్యార్థి దశలొనే ఉద్యమాలలో పనిచేసి, ఆ తర్వాత జనసంఘ్ లో చేరారు. 1977లో జనసంఘ్ నేతలతో పాటు జనతాపార్టీలో చేరారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆయన రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగారు. ...

                                               

యెండెల లక్ష్మీనారాయణ

యెండెల లక్ష్మీనారాయణ నిజామాబాదు జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకుడు. లక్ష్మీనారాయణ మార్చి 1, 1963న నిజామాబాదులో జన్మించారు. వీరి తండ్రి 3 సార్లు పురపాలక సంఘం కౌన్సిలర్‌గా పనిచేశారు. డిగ్రీ చదివే రోజుల్లో కళాశాల ఎన్నికలలో విజయం సాధిం ...

                                               

రామ్ జెఠ్మలానీ

రామ్ జెఠ్మలానీ ఒక భారతీయ న్యాయవాది, రాజకీయనేత. 2010లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

                                               

అచ్యుత పీషరటి

అచ్యుత పీషరటి సంస్కృత వ్యాకరణ పండితుడు, జ్యోతిష శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన జ్యేష్టదేవుడు వద్ద అధ్యయనం చేశాడు. ఈయన కేరళ లోని మాధవుడు స్థాపించిన కేరళ లోని ఖగోళ, గణిత పాఠశాల యొక్క సభ్యులు. ఆయన తన శిష్యుడు అయిన మేల ...

                                               

స్వరూపరాణి

ఆమె మెదక్ జిల్లా జహీరాబాద్ లో వ్యవసాయ కుటుంబంలో పెద్దారెడ్డి, వీరమణి దంపతులకు జన్మించింది. స్థానిక సరస్వతీ శిశుమందిర్ లో విద్యాభ్యాసం చేసింది. ఆమెకు చిన్నతనం నుండి పాటలన్నా, శ్లోకాలన్నా ఆసక్తి ఉండేది. సంగీతం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ జహీరాబాదులో తగ ...

                                               

జ్ఞానశ్రీమిత్ర

జ్ఞానశ్రీమిత్ర క్రీ.శ. 10, 11 శతాబ్దాలకు చెందిన ప్రసిద్ధ భారతీయ బౌద్ధ తత్వవేత్త, తార్కికుడు. దిజ్ఞాగ-ధర్మకీర్తి లచే నెలకొల్పబడిన జ్ఞానమీమాంస సంప్రదాయానికి చెందిన తర్కవేత్త. ఇతను విక్రమశిల బౌద్ధ విశ్వవిద్యాలయానికి ద్వారపండితుడు, ఆచార్యుడు. రత్నకీర ...

                                               

ధర్మోత్తర

ధర్మోత్తర క్రీ. శ. 8 వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ బౌద్ధ పండితుడు. తత్వవేత్త. వ్యాఖ్యాత. తార్కికుడైన ఇతను జ్ఞానమీమాంసకు సంబంధించిన బౌద్ధ ప్రమాణాలపై ముఖ్యమైన గ్రంథాలను రాసాడు.

                                               

శాంతరక్షిత

క్రీ. శ. 8 వ శతాబ్దానికి చెందిన శాంతరక్షితుడు సుప్రసిద్ధ భారతీయ బౌద్ధ సన్యాసి. తత్వవేత్త. బౌద్ధరర్మ ప్రచారకుడు. నలందా మహావిహారానికి ప్రధాన పీఠస్థవిరుడు. ఇతను ప్రధానంగా విజ్ఞానవాద సంప్రదాయకుడు. మాధ్యమిక శాఖలో స్వతంత్రిక సంప్రదాయవర్తనుడు. టిబెట్‌లో ...

                                               

ఉభయభారతి

ఉభయ భారతి మండన మిశ్రుడి భార్య ఈమెను సరస్వతి అంశగా చెపుతారు. ఆది శంకరుడుకి, తన భర్త మండనమిశ్రునికి జరిగిన వాద-వివాదంలో మధ్యవర్తిగా ఉండి వారి గెలుపోటములను నిర్ణయించినది ఈమె.

                                               

గుజ్జు నాగరత్నం

ఆమె 1915లో వెంకటరత్నం, భ్రమరాంబ దంపతులకు నిడదవోలులో జన్మించారు. ఆమె భర్త వెంకటరావు స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన సహకారంతో విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నారు. డా.బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహంతో రాజమండ్రి లోని రాజవీధిలో, పందిరి ...

                                               

చుక్కపల్లి భారతీరాణి

గుంటూరువాసి. భర్త విజయవాడలో ప్రముఖ పాదరక్షల తయారీ వ్యాపారస్తుడు. రోడ్డు ప్రమాదంలో భర్త మరణించాక నిరాశలో కూరుకు పోకుండా తనను తాను ఓదార్చుకోవడానికి శరత్‌ సాహిత్యం చదివింది. మయూరి చిత్రం పదేపదే చూసింది. అమెరికా వెళ్ళి కంప్యూటర్‌ కోర్సు చేసి లయోలా యూ ...

                                               

తవనం సుబ్బాయమ్మ

తవనం సుబ్బాయమ్మ, ఐద్వా నాయకురాలు. కొరిశపాడు మండలం ప్రాసంగులపాడు లోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈమెకు, అదే గ్రామానికి చెందిన తవనం చెంచయ్య తో వివాహమైనది. నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడిన చెంచయ్య, 75 సంవత్సరాలకుపైగా ప్రజలకు సేవలందించాడు. సుబ్బాయమ్ ...

                                               

ఉమర్జీ అనూరాధ

ఉమర్జీ అనూరాధ తెలుగు సినిమా, జర్నలిజం యొక్క భారతీయ రచయిత్రి. ఆమె భారతదేశంలోని అత్యధిక సర్క్యులేషన్ గల తెలుగు సినిమా పత్రిక అయిన సితార వారపత్రికకు వెండితెర నిర్దేశకులు అనే శీర్షికను అవిరామంగా రాస్తున్నారు. ఆమె ఆలిండియా రేడియో, టెలివిజన్ ఛానళ్ళకు అ ...

                                               

కుప్పిలి పద్మ

కుప్పిలి పద్మ రచయిత్రి, కాలమిస్టు, మీడియా ప్రొఫెషనల్ ----------- ప దేళ్ళ సుదీర్ఘ కాలం ‘వార్త’ దినపత్రికలో నడిచిన వీక్లీ కాలమ్ ‘మైదానం’ రచయిత్రిగా కుప్పిలి పద్మ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని సమకాలీన జీవితంపై విభిన్న కోణాల్లో చేసే వ్యాఖ్యానాలు తెలుగు ...

                                               

కొటికలపూడి సీతమ్మ

కొటికలపూడి సీతమ్మ ప్రముఖ రచయిత్రి. సంఘ సంస్కర్త. ఈమె అబ్బూరి సుబ్బారావు గారి కుమార్తె; కొటికలపూడి రామారావు గారి భార్య. భర్త ఉద్యోగరీత్యా రాజమండ్రిలో చాలాకాలం నివసించారు. ఆకాలంలో కందుకూరి వీరేశలింగం గార్కి శుశ్రూషచేసి, వారినుండి తెలుగు భాషలోని మెళ ...

                                               

చావలి బంగారమ్మ

చావలి బంగారమ్మ, తూర్పుగోదావరి జిల్లా, మోడేకుర్రు గ్రామంలో జన్మించిన కవయిత్రి. ఈమె ప్రముఖ కవి కొంపెల్ల జనార్ధనరావు సహోదరి. 1910 నుంచి తెలుగులో చెదురుమదురుగా వస్తున్న ఈ కవితలన్నీ 1930లో ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ ద్వారా వెలుగులోకొచ్చాయి. అలా సాహితీ ల ...

                                               

పి. సరళాదేవి

1950వ దశకంలో ప్రముఖరచయిత్రులలో పి. సరళాదేవి ఒకరు. ఆమె తొలి కథ ”బావ చూపిన బ్రతుకు బాట” డిసెంబరు 1955 లో ప్రజాతంత్రలో ప్రచురితమైంది. ఆమె రచనలు కుంకుమరేఖలు కథాసంలనం, ప్రముఖ పాత్రికేయుడు గోరాశాస్త్రి ముందు మాటతో ప్రచురణ అయింది. విశేషంగా ఆదరణ పొందిన స ...

                                               

బాల పాపాంబ

అక్కమహాదేవి అనే యక్షగానాన్ని రచించింది. చరిత్ర పాపాంబ సుమారు 215 గద్య పద్యాలతో యక్షగానం రచించింది. కానీ, ఇది ముద్రించపడలేదు. దీని ప్రతి తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర పాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో ఉంది. డి.నెం. 1834, 1835.

                                               

బుర్రా కమలాదేవి

బుర్రా కమలాదేవి భారతీయ రచయిత్రి. ఆమె సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో కవితలు రచనలు చేసేరు. ఆమె సాంఘికసేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆంద్రప్రదేశ్ శాసనసభ్యులు.

                                               

మల్లాది వసుంధర

మల్లాది వసుంధర ప్రముఖ రచయిత్రి. జననం 1934లో. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు 1951లో ఇంటర్మీడియట్ ఉపవాచకంగా ఉపయోగించుకోడానికి నడిపిన చారిత్రక నవలల పోటీలలో మల్లాది వసుంధర రచించిన తంజావూరు పతనము ప్రథమ బహుమతి పొందినది. ఆ తరవాత ఆమె రచించిన నరమేధము కూడా నాన్ ...

                                               

మానస ఎండ్లూరి

ఆమె నెల్లూరులో తెలుగు రచయితలైన ఎండ్లూరి సుధాకర్, పుట్ల హేమలత లకు జన్మించింది. రాజమండ్రిలో పెరిగింది. ఏలూరు సెయింట్‌ థెరెస్సాలో ఇంగ్లీష్‌ లిటరేచర్‌, సైకాలజీలో డిగ్రీ చేసింది. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రంలో పీజీ చేసింది. తల్లిద ...

                                               

శారదా అశోకవర్థన్

శారదా అశోకవర్థన్ ఆకాశవాణి శ్రోతలకూ, దూరదర్శన్ ప్రేక్షకులకూ తెలుగు సాహితీలోకానికి సుపరిచితమైన పేరు. ఆమె నాటకాలు, నాటికలు, సంగీత రూపకాలు, పాటలు వ్రాసింది. నవలలు, కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. బాలసాహిత్యంలోనూ ప్రశంసనీయమైన కృషి చేసింది.

                                               

హేమలత పుట్ల

హేమలత పుట్ల ప్రముఖ రచయిత. ==జీవిత విశేషాలు ==శ్రీమతి మనోరంజితం, శ్రీ మనష్షే గార్లకు తొలి సంతానం. నెల్లూరు, బెంగుళూరు ల్లో ప్రాథమిక విద్యను కొనసాగించారు. బి. ఎ చదువు తర్వాత ట్రైనింగ్ పూర్తి చేసారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి" వెబ ...

                                               

జొహ్రా సెహ్గల్

ఈమె 1912, ఏప్రిల్ 27న ముంతాజుల్లా ఖాన్, నాటికా బేగం దంపతులకు ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లోని ఒక సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమె ఏడుగురు పిల్లలలో మూడవ సంతానంగా జన్మించింది. వాళ్ళు జకుల్లా, హజ్రా, ఇక్రముల్లా, ఉజ్రా ఉజ్రా బట్, అన్నా, సబ ...

                                               

సలీం గఫూర్

సలీం గఫూర్ ఒక బస్సు డ్రైవర్. ఆయన ఉగ్రవాదులు విచక్షణారహితంగా బస్సుపై తూటాలు కురిపిస్తున్నా, ధైర్యసాహసాలతో 52 మంది ప్రాణాలు కాపాడినందుకు గానూ భారత రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం "సర్వోత్తం జీవన్ రక్షా పతక్" లభించింది.

                                               

పురాణ్ భగత్

పురణ్ భగత్ పంజాబ్ ప్రాంతానికి చెందిన ఒక సన్యాసి.ఇతడు రాజా సాల్బన్ మెుదటి భార్యైన ఇచ్చిరా కోడుకు.జోతిష్యులు చెప్పిన మెరకు పురాణుడుని మెుదటి 12 సంవత్సరముల బయిటకు పంపించబడ్డాడు. రజు తన కుమారుడైన పురాణుడిని కనిసం చూడలేదు.పురాణుడు బయిట ఉన్నప్పుడు తన త ...

                                               

పోరస్

పోరస్ ప్రాచీన భారతదేశానికి చెందిన ఒక రాజు. "పురుషోత్తమ" ఇతడి అసలు పేరు. గ్రీకుల యాసలో "పురుషోత్తమ" అనే పేరు "పోరస్" గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం పంజాబ్లో ఉన్న జీలం, చీనాబ్ అనే నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా గ్రీకు రచనల ద్వారా తెల ...

                                               

నారాయణ సన్యాల్ (మావోయిస్టు నేత)

అవిభక్త బెంగాల్‌లోని బోగ్రా గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన నారాయణ సన్యాల్‌, ఉద్యమ కాలంలో అనేకమంది ఆసాములను హత్యచేసిన ఘటనల్లో పాల్గొన్నారు. 1940లో ఆయన కుటుంబం కోల్‌కతాలో స్థిరపడింది. తండ్రి ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు. సరోజినీదేవి సహా ఎందరో ...

                                               

చోఖామేళా

చోఖామేళా 14వ శతాబ్దంలో మహారాష్ట్రకు చెందిన ఒక వార్కరీ సన్యాసి. విఠోబా భక్తుడు. ఈయన అప్పటి సామాజిక కట్టుబాట్ల ప్రకారం అంటరాని కులంగా భావించే మహర్ జాతికి చెందిన వాడు. చాలా అభంగాలు రాశాడు. ఈయనను తొలితరం దళిత కవుల్లో ఒకడిగా చెప్పవచ్చు. ఈయన భార్య సోరా ...

                                               

రాజారాం బాప్కర్

రాజారాం బాప్కర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన అమద్ నగర్ జిల్లాలోని ఉపాధ్యాయుడు. ఈయన తన గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం 57 సంవత్సరాల పాటు శ్రమించి 7 కొండలను తవ్వి 40 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని నిర్మించాడు. ఈయనను స్థానికులు బాప్కర్ గురూజీ గా వ్యవహరిస ...

                                               

వై.యస్.రాజారెడ్డి

యెడుగూరి సందింటి రాజారెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త. బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండేవాడు. అతని కుమారుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగానూ, అతని మనుమడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ ...

                                               

పెయ్యేటి లక్ష్మీకాంతమ్మ

శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతమ్మ ప్రముఖ తెలుగు కవయిత్రి. వీరికి ముక్తికాంత అనే బిరుదు ఉంది. శ్రీవత్స గోత్రానికి చెందిన శ్రీమతి లక్కరాజు సుందరి, సీతారామయ్యల పుత్రిక. ఆమె పుట్టిన తేదీ విషయంలో స్పష్టత లేదు. కానీ, అంతరార్థ రామాయణం లోని ఆంతంగిక ఆధారాలన ...

                                               

బసవరాజు రాజ్యలక్ష్మి

బసవరాజు రాజ్యలక్ష్మి తెలుగు కవయిత్రి. జననం 1904లో. ఆమె ప్రముఖ కవి బసవరాజు అప్పారావు భార్య. అప్పారావుగారు చనిపోయిన తరవాత ఆమె గుంటూరు శారదానికేతనములో శేషజీవితము గడిపేరు.

                                               

మదిన సుభద్రమ్మ

మదిన సుభద్రమ్మ లేదా మదిన సుభద్రయ్యమ్మ శ్రీ సర్ మహారాజా గోడే నారాయణ గజపతి రాయుడు గారి మేనత్త., మదిన జగ్గారాయుడుగారి తల్లి. శతకములు రచియించిన స్త్రీలలో నీమె యగ్రగణ్యురాలని కందుకూరి వీరేశలింగము పంతులుగారు కవిచరిత్రమునందు వ్రాసియున్నారు. ఈమె తరిగొండ ...

                                               

మోహనాంగి

మోహనాంగి శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె. ఆమె "మరీచి పరిణయము" అను మహాకావ్యమును రచించెను. ఈమె తన గ్రంధమందు రాయల కాలమునాటి చారిత్రక సత్యములెన్నింటినో విశదపరచి నేటి చరిత్ర పరిశోధకులకు సహాయకారియైనది. ఈమె రాసిన కావ్యం ఉపలబ్దము. కానీ ఈ మధ్యనే ఈ కావ్య పీఠిక ...

                                               

లోక్ సభ స్పీకర్

లోక్‌సభ నిర్వహణ బాధ్యతను స్పీకర్ నిర్వహిస్తారు. లోక్‌సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్‌కు సహాయంగా ఒక డిప్యూటీ స్పీకర్‌ను కూడా ఎన్నుకుంటారు. సార్వత్రిక ఎన్నికల తరువాత సభ్యుల ప్రమాణ స్వీకారంతో లోక్‌సభ ఏర్పాటు అవుతుంది. ప్రమాణ ...

                                               

పరిటాల సునీత

పెనుకొండ దివంగత శాసనసభ్యులు శ్రీ పరిటాల రవీంద్ర గారి భార్య శ్రీమతి పరిటాల సునిత. ఈమె పెనుకొండ శాసనసభ నియొజక వర్గంనుండి 2005 సం|| ఒక సారి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు, ప్రస్తుతము రాప్తాడు నియెుజక వర్గ శాసన సభ్యురాలిగా ఉన్నారు. పరిటాల సునీత 1970 మే ...

                                               

మన్నూరు సుగుణమ్మ

2015 లో తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన శాసనసభ ఉప ఎన్నికలలో మన్నూరు సుగుణమ్మ శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. ఈమె భర్త వెంకటరమణ 2014 లో జరిగిన శాసనసభా నియోజకవర్గ ఎన్నికలలో శాసనసభకు తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికై తిరుపతి శాసనసభ సభ్యుడుగా ఉంటూ అన ...

                                               

హైమండాఫ్

క్రిస్టోఫర్ వాన్ ఫ్యూరర్ హైమండాఫ్ లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన మానవశాస్త్ర ఆచార్యుడు. 1940లో కొమరం భీం అనే గోండు విప్లవకారుడు నిజాం నిరంకుశత్వంపై, దోపిడీ విధానాలపై తిరుగుబాటును లేవదీశాడు. సాయుధ బలగాలను పంపి, కొమరంభీంని, అదిలాబాదులోని "జోడేఘాట్ ...