ⓘ Free online encyclopedia. Did you know? page 212
                                               

నాద బ్రాహ్మణులు

నాద బ్రాహ్మణులు సుప్రసిద్ధ నాదోపాసకులు. "వేదం" ఎంత గోప్పదో "నాదం" కుడా అంతే గోప్పది.పురాతన కాలం నుండి నాద బ్రాహ్మణులు సంగీతములో సుప్రసిద్ధులు విరిని నాయ బ్రాహ్మణులు, మంగళ వాద్యకారులు అని కుడా పిలుస్తారు. ఈ సంగీతాన్ని నాదబ్రహ్మా కు చిహ్నంగా భావిస్ ...

                                               

మారెళ్ల కేశవరావు

మారెళ్ల కేశవరావు వాయులీన విద్వాంసులు. ఆకాశవాణిలో అతని వాయులీన సంగీత కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. అతను ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం గొప్పగా చెప్పుకొనే వాయులీన విధ్వాంసులలో ఒకడు.

                                               

మోజార్ట్

మోజార్ట్ గా పిలవబడే వుల్ఫ్‌గ్యాంగ్ అమెడ్యూస్ మోజార్ట్ పాశ్చాత్య సాంప్రదాయ సంగీతంలో పేరెన్నికగన్నవాడు. హోలీ రోమన్ సామ్రాజ్యంలోని సాల్జ్‌బర్గ్ లో జన్మించిన మోజార్ట్ చిన్నతనం నుంచే బాల మేధావిగా పేరుగాంచాడు. కీబోర్డు, వయొలిన్ లో నిష్ణాతుడైన మోజార్ట్ ...

                                               

మల్లికార్జున్ మన్సూర్

మన్సూర్ తొలి సంగీత పాఠాలు మీరజ్కు చెందిన నీలకంఠ బువా వద్ద నేర్చుకున్నాడు. తరువాత అతని సంగీతాన్ని ఎక్కువగా ప్రభావితం చేసినవారు అతని గురువులు - అల్లాదియాఖాన్ కుమారులైన మంజీఖాన్, బుర్జీఖాన్ లు. మన్సూర్ అరుదైన అప్రచలిత రాగాలను ఆలపించడంలో సిద్ధహస్తుడు ...

                                               

చార్లెస్ బాన్నర్‌మన్

1851, జూలై 3 న జన్మించిన చార్లెస్ బాన్నర్‌మన్ Charles Bannerman ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. కుడిచేతి బ్యాట్స్‌మెన్ అయిన బాన్నర్‌మన్ దేశవాళి క్రికెట్‌లో న్యూ సౌత్‌వేల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లాండులో జన్మించిన బాన్నర్‌మన్ ...

                                               

రామ్‌గోపాల్ మలానీ

జోధ్‌పూర్ లోని నాగూర్ ప్రాంతపు మరాఠీ కుటుంబానికి చెందిన ఇతడి తండ్రి సేఠ్ శుభకరణ్‌జీ 1849లో హైదరాబాద్‌కు వలస వచ్చాడు. సేఠ్ శుభకరణ్‌జీ నలుగురు కుమారులలో చివరివాడైన రామ్‌గోపాల్‌జీ కాంట్రాక్టర్‌గా నిర్మాణ రంగంలో స్థిరపడ్డాడు. నిజాం ప్రభుత్వం వేసిన రై ...

                                               

భవనం వెంకట్రామ్

భవనం వెంకట్రామ్ అని అందరూ పిలిచే భవనం వెంకట్రామిరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి. ఈయన 1982 ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబర్ 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాష్ట్ర ముఖ్య మంత్రులు నారా చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశే ...

                                               

మాయావతి

భారతదేశంలోని రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన దళిత మహిళ మాయావతి. ఈమె బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు. ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అట్టడుగు తెగ అయిన జాతవ్ అనే కులానికి చెందిన మహిళ. 2007 వ సంవత్సరంలో, అడ్డంకులు అధిగమించి లక్ష్యాన్న ...

                                               

అచుతా మీనన్

అచుతా మీనన్ తన రాజకీయ జీవితాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌తో ప్రారంభించారు మరియు త్రిశూర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం కొచ్చి రాజ్య ప్రజమండలంలో సభ్యుడయ్యాడు. అతను "లేబర్ బ్రదర్హుడ్" ఉద్యమంలో పాల్గొనడం ద్వారా 1941 లో కమ్యూన ...

                                               

వి.ఎన్.జానకి

జానకి రామచంద్రన్, ప్రముఖ తమిళ నటి, రాజకీయ నాయకురాలు. ఈమె వి.ఎన్.జానకిగా ప్రఖ్యాతులు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ భార్య జానకి. ఆయన చనిపోయిన తరువాత తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారామె.

                                               

భీంసేన్ సచార్

సచార్ 1894, డిసెంబరు 1 న జన్మించాడు. లాహోర్లో బి.ఏ, ఎల్.ఎల్.బి చదివి గుజ్రన్‌వాలాలో న్యాయవాద వృత్తి ప్రారంభించాడు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. చిన్న వయసులోనే స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితుడై, భారత జాతీయ కాంగ్రేసు పార్టీలో చేరాడు. 1921లో పంజ ...

                                               

దాసు విష్ణు రావు

దాసు విష్ణు రావు బి.ఎ.,బి.యల్. బందరులో వారి అన్న గారి వద్ద న్యాయవాదిగా పని ప్రారంభించి తరువాత 1905 నుండి బెజవాడలో 1939 దాకా సుప్రసిధ్ధ న్యాయవాదిగా చేశారు. 1938 లో ముగించిన వీరి స్వీయ చరిత్ర అపూర్వ విశేషములతో కూడినది దురదృష్టవశాత్తు ప్రచురించబడలేద ...

                                               

దుర్భా సుబ్రహ్మణ్యశర్మ

దుర్భా సుబ్రహ్మణ్యశర్మ నెల్లూరుకు చెందిన పండితుడు. ఇతడు 1875, అక్టోబరు 1న జన్మించాడు. నెల్లూరులోని వి.ఆర్.కాలేజీలో ప్రధానాంధ్ర పండితుడిగా పనిచేశాడు. ఇతని శిష్యులలో వేపకొమ్మ ఆదిశేషయ్య, చలినురుగు కామయ్య, కొలకుల నారాయణరావు, దుర్భా రామమూర్తి, భట్టారం ...

                                               

పడాల బాలకోటయ్య

ఒకరోజు కోవూరులో వేస్తున్న నాటకం చూడడానికి వెళ్లిన బాలకోటయ్యకు కథానాయక చెలికత్తెగా అందులో నటించే అవకాశం వచ్చింది. అలా అమ్మాయి వేషంలో తొలిసారిగా రంగస్థలంపై అడుగు పెట్టిన ఈయన ఆ తరువాత నాటకరంగంపై మక్కువ పెంచుకున్నారు. హీరోయిన్ గా సుశీల నాటకం వేసి ఆకట ...

                                               

మేడిశెట్టి సత్యవతి

సత్యవతి, తన 18వ యేట నాటకరంగంలోకి ప్రవేశించి, రంగస్థల నటనను వృత్తిగా స్వీకరించారు. దాదాపుగా 5ం సంవత్సరాలు నాటకరంగంలో ఉండి, అనేక వేల ప్రదర్శనలు ఇచ్చారు. పి.వి. భద్రం కూలినకొంప, పెనుగొండ ఫ్రెండ్స్ యూనియన్ దరిద్రాయం, మల్లాది సూర్యనారాయణ పెదపడుచు వంటి ...

                                               

వట్టికూటి ఆదినారాయణరావు

వట్టికూటి ఆదినారాయణరావు ప్రముఖ రంగస్థల నటుడు. ఇతడు 1902లో పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురంలో బసవమ్మ, వెంకటస్వామి దంపతులకు జన్మించాడు. ఇతడికి చిన్ననాటి నుండే నాటకాలంటే సరదా. తాను కూడా నటుడు కావాలనే కోరికతో ఎన్ని వ్యయప్రయాసలకైనా ఓర్చుకుని ప్రతి నాట ...

                                               

సి. ఆర్. మోహన్

సి. ఆర్. మోహన్ ప్రముఖ రంగస్థల, సినీ నటుడు, నాటక రచయిత. వీరు రంగస్థల, సినిమానటి స్వరాజ్యలక్ష్మి గారిని వివాహం చేసుకొని తెనాలిలో స్థిరపడ్డారు. వీరు కొంతకాలం ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1947లో నాటకరంగ ప్రవేశం చేసి అనేక సాంఘిక, పౌరాణిక నాటకాలలో ప్రముఖ ప ...

                                               

వేగె నాగేశ్వరరావు

వేగె నాగేశ్వరరావు సుప్రసిద్ధ కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త. వీరు కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా ప్రస్తుతం ఉంగుటూరు మండలం పెద అవుటుపల్లి గ్రామంలో వేగె తాతయ్య, వెంకట్రావమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య పూర్తిచేసి గన్నవరం హై ...

                                               

ఎన్.కుమారయ్య

జస్టిస్ ఎన్.కుమారయ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ప్రధానన్యాయమూర్తి. కుమారయ్య 1909, జూన్ 15న కరీంనగర్ జిల్లా, కొడిమ్యాలలో, మధ్యతరగతి కుమ్మరి కుటుంబంలో జన్మించాడు. కరీంనగర్ మాధ్యమిక పాఠశాలలో, వరంగల్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య పూర్తిచేసుకొని, హైదరా ...

                                               

ఎస్.ఓబుల్‌రెడ్డి

జస్టిస్ ఎస్.ఓబుల్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర హైకోర్టులకు ప్రధానన్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ గవర్నరు. ఓబుల్‌రెడ్డి విద్యాభ్యాసం నందలూరు బోర్డు ఉన్నత పాఠశాల, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో, మద్రాసు లా కాలేజ ...

                                               

కోనమనేని అమరేశ్వరి

గుంటూరు జిల్లా అప్పికట్ల గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో 1928, జులై 10 వ తేదీన జన్మించింది. 14వ ఏటనే పెళ్ళి ఐననూ భర్త ప్రోత్సాహముతో చదువు సాగించి ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు నుండి రాజకీయ శాస్త్రము, చరిత్రలో 1948 సంవత్సరములో M.A పట్టభద్రురాలయ్యింది. న ...

                                               

గురుగుబెల్లి యతిరాజులు

గురుగుబెల్లి యతిరాజులు శ్రీకాకుళం జిల్లా లోని ఎచ్చెర్ల మండలానికి చెందిన ఫరీదుపేట గ్రామంలో జూలై 1 1947 న జన్మించారు. ఆయన కింతలి గ్రామంలో విద్యాభ్యాసం చేసారు. శ్రీకాకుళం పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాఅలలో బి.ఎస్సీ చేసారు. ఆయన విశాఖపట్నం లోని ఆంధ ...

                                               

చల్లా కొండయ్య

చల్లా కొండయ్య ప్రముఖ న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి. వీరు అనంతపురం జిల్లాలోని చల్లావారిపల్లె గ్రామంలో చల్లా వెంకట కొండయ్య, లక్ష్మమ్మ దంపతులకు 1918 సంవత్సరంలో జన్మించారు. వీరు తాడిపత్రిలో మెట్రిక్యులేషన్, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, ...

                                               

ఇందిర రామమూర్తి

ఆమె ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు ఆచంట లక్ష్మీపతి, తమిళనాడు రాష్ట్రానికి వైద్యమంత్రిగా పనిచేసిన ఆచంట రుక్మిణమ్మ ల ఏకైక కుమార్తె. ఆమె 1920 లోజన్మించారు. ఆమె ప్రసిద్ధ న్యూరో సర్జన్ అయిన బాలసుబ్రహ్మణ్యన్ రామమూర్తిను వివాహం చేసుకున్నారు. ఆయన "న్యూరోసర్జ ...

                                               

ఎం.కుటుంబరావు

ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో 1927, డిసెంబరు 11 న జన్మించారు. ఆయన తండ్రి పేరు గురురాజు. ఆయన ఎం.బి.బి.ఎస్, ఎం.బి.ఎస్. ఆనర్స్, ఎం.డి ఆనర్స్ పట్టాలు అందుకున్న తరువాత డి.హెచ్.ఎం లలో ఉత్తీర్ణత సాధించారు.

                                               

కంచెర్ల రమేశ్

డాక్టర్ రమేశ్ కంచర్ల.రెయిన్‌బో హాస్పిటల్ అధినేత. నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండలంలోని చీరమన స్వగ్రామం.మంగళూరులో చ్రిల్డన్ స్పెషాలిటీతో ఎండీ చేశారు. ఇంగ్లండ్ రాయల్ కాలేజ్‌లో ఎంఆర్‌సిపి చేశారు.

                                               

కుందూరు సత్యనారాయణ రెడ్డి

కుందూరు సత్యనారాయణ రెడ్డి న్యాయ సంబంధ వైద్య శాస్త్రవేత్త. ఆయన మహబూబ్‌నగర్ లోని ఎస్.వి.ఎస్ మెడికల్ కళాశాలలో ఫోర్సెనిక్ విభాగంలో గౌరవ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆయన ఉస్మానియా మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసి పదవీవిరమణ చేసారు.

                                               

కొండబోలు బసవ పున్నయ్య

1998 నుండి 2001 వరకూ మరలా అదేపదవి కొనసాగించారు. నాగార్జున ఎడ్య్కేషనల్ సొసైటీకి వ్యవస్థాక సభ్యునిగా చేరి ప్రస్తుతం అద్యక్ష భాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1969 నుండి 1995 వరకూ ఇండియన్ మెడీకల్ అసోషియేషన్ గుంటూరు శాఖకు కార్యదర్శిగా పనిచేసారు.

                                               

గవ్వా చంద్రారెడ్డి

ఆయన తెలంగాణ లోని నల్గొండ జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించారు. అమెరికాలో స్థిరపడిన వైద్యశాస్త్ర పరిశోధకులు. కేన్సర్ లక్షణాలమీద విశేష పరిశోధనలు చేసారు. అమెరికాలోని టెర్రిహాట్లో వైద్యపరిశోధనాశాలలను నిర్వహిస్తున్నారు. తన తోటి వైద్యులను సంఘటితపరచి ...

                                               

జంధ్యాల దక్షిణామూర్తి

ఆయన జూన్ 21 1902 న కృష్ణా జిల్లా మచిలీపట్నం లో గౌరినాథశాస్త్రి, వెంకటలక్ష్మీ దంపతులకు జన్మించారు. విజయవాడ లో ప్రాథమిక,ఉన్నత విద్యలను పూర్తిచేసారు. విశాఖపట్నంలోని మెడికల్ కళాశాలలో, మద్రాసులోని రాయపురం మెడికల్ స్కూల్ లో వైద్యవిద్యనభ్యసించారు. బెంగళ ...

                                               

డి. నాగేశ్వర్‌ రెడ్డి

పద్మశ్రీడాక్టర్ డి. నాగేశ్వర్‌ రెడ్డి జీర్ణాశయ ప్రేగుల వైద్య నిపుణులు. ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి అయిన ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్.విజయవాడలో ఇంటర్ పూర్తిచేశారు.కర్నూలు మెడికల్ కళాశాలలో చదువుకున్నారు. 20 ...

                                               

దీవి శ్రీనివాసాచార్యులు

ఆయన కృష్ణా జిల్లా పెనమలూరు దగ్గరలోని వణుకూరులో 1904 నవంబరు 29 న జన్మించారు.తండ్రి పేరు మంగాచార్యులు. బాల్యంలో సంస్కృత భాష నేర్చుకున్నారు. 14 వ యేట ఆగమశాస్త్రం, ఆయుర్వేద వైద్య విద్యభాసంలో ప్రవేశించారు. 1922లో ఆయుర్వేద కళాశాలలో చేరి, "వైద్య విద్వాన ...

                                               

దొప్పలపూడి మల్లిఖార్జునరావు

దొప్పలపూడి మల్లిఖార్జునరావు వైద్యుడు, కమ్యూనిస్టు సీనియర్‌ నాయకుడు. వైద్యసేవలే నామమాత్రంగా ఉన్న రోజుల్లో ఉచిత వైద్యసేవలందించి ఒక ఆదర్శ ప్రజావైద్యుడిగా పేరు సంపాదించాడు.

                                               

ధన్వాడ రామచంద్రరావు

డాక్టరు ధన్వాడ యస్. రామచంద్రరావు M.A., M.D బెజవాడ, తదుపరి బెంగళూరు కాపురస్తులు, వైద్యనిపుణులు, గొప్ప ఫిలాంత్రఫిస్టు. 1922 నుండి 1925 వరకు బెజవాడ మునిసిపల్ కౌన్సిల్ కు అధ్యక్షులుగా చేశారు.

                                               

పిన్నమనేని వెంకటేశ్వరరావు (వైద్యుడు)

ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ సమీపంలో గాల నెప్పల్లి గ్రామంలో డిసెంబరు 16 1910 న జన్మించారు. వారిది విజయవాడలో పేరొందిన కుటుంబం. ఆయన సర్జరీలో పేరు పొందారు. ఆయన సర్జరీలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు. ఆయన విశాఖపట్నం లోని ఆంధ్రా వైద్య ...

                                               

వెలమాటి రాందాస్

ఆయన పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వలి గ్రామంలో ఫిబ్రవరి 2 1923 న జన్మించారు. 1948లో వైద్య విద్యను ఆంధ్ర మెడికల్ కళాశాల నుండి అభ్యసించారు. 1951లో మద్రాసులో టిడిడి ను, 1952లో మద్రాసు నుండి డి.ఎం.ఆర్ పట్టాను, 1954లో ఎం.ఆర్.సి.పి ను ఎడిన్‌బర్గ్ నుండి అం ...

                                               

శొంఠి దక్షిణామూర్తి

శొంఠి దక్షిణామూర్తి ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖులు. వీరు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో డిసెంబర్ 22, 1899 సంవత్సరం జన్మించారు. చెన్నైలో ఎం.బి.బి.అస్. పట్టా పొందిన అనంతరం ఇంగ్లాండులో ఉన్నత విద్యాభ్యాసం చేసి డి.పి.హెచ్., డి.టి.ఎం. అండ్ హెచ్ ...

                                               

సామవేదం శ్రీనివాస శ్రీరామాచారి

సామవేదం శ్రీనివాస శ్రీరామాచారి వైద్య శాస్త్రవేత్త. ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యొక్క మొదటి అడిషనల్ డైరక్టరు. ఆయన ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీలో వ్యవస్థాపక డైరక్టరుగా వ్యవహరించారు.

                                               

నాగళ్ళ రాజేశ్వరమ్మ

ఈమె ఉయ్యూరుకు చెందిన వారు. ఈమె చిన్నతనం నుంచే మహిళా ఉద్యమాల్లోనూ సంఘసంస్కరణోద్యమాల్లోనూ పాల్గొనడమే కాకుండా వితంతు వివాహాలు జరిపించడంలోనూ ముఖ్యపాత్ర వహించారు.తన తండ్రి ప్రోద్భలంతో 14 యేళ్ల ప్రాయంలో ఉద్యమాలు ప్రారంభించిన ఆమె నేటి వరకూ ఆదే స్ఫూర్తిత ...

                                               

డొంకెన శ్రీశైలం

అమ్మను మాతృమూరిగానే కాదు, అపర దేవతగా గౌరవించి పూజించిన కరుణామయుడు. తన హాస్యోక్తులతో కడుపుబ్బ నవ్వించిన హాస్య ప్రియుడు. అమ్మ విశ్వరూపం, అమ్మనెనరు, అమ్మ తనం, అనితరసాధ్యమైన అమ్మ గుణాన్ని కవిత్వీకరించిన వాడు డొంకెన. డొంకెనది అహరహం స్త్రీల పట్ల ఆవ్యాజ ...

                                               

సోమరాజు ఇందుమతీదేవి

సోమరాజు ఇందుమతీదేవి ఖమ్మం జిల్లాకు చెందిన కవయిత్రి. ఈమె రచయిత సోమరాజు రామానుజరావు బంధువు. ఈమె ఖమ్మం జిల్లా, మధిర సమీపంలోని అమ్మపాలెంలో జన్మించింది. ఈమె తండ్రి రుద్రాక్షపల్లిలో జమీందారీ వంశీకులైన కాళ్ళూరి జోగారావు. తల్లి లక్ష్మీనరసమ్మ. ఈమె అన్న కా ...

                                               

రామకృష్ణ హెగ్డే

రామకృష్ణ హెగ్డే మహాబలేశ్వర్ హెగ్డే శ్రీమతి సరస్వతి అమ్మ దంపతుల కు 29 ఆగష్టు 1926 సిద్ధాపురం లో జన్మించారు. రామకృష్ణ హెగ్డే కాంగ్రెస్ వాది. కాంగ్రెస్ పార్టీలో 1954 నుండి 1957 వరకు ఉత్తర కన్నడ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి గా,1958 లో మైసూర్ ప్ర ...

                                               

ఎడ్ల గురవారెడ్డి

ఎడ్ల గురువారెడ్డి ఆగష్టు 16, 1914న మెదక్ జిల్లా రామంచ గ్రామంలో జన్మించాడు. సిద్ధిపేట, హైదరాబాదులలో విద్యనభ్యసించాడు. సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఏంఏ పట్టాపొందాడు. గురువారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్ప ...

                                               

మిడసల వెంకట సుబ్బయ్య

మిడసల వెంకట సుబ్బయ్య నిరుపేద దళిత కుటుంభంలో మిడసల వెంటస్వామి, శేషమ్మ దంపతులకు మూడవ సంతానంగా 1929 జూలై 1 న జన్మించాడు. 1952 లో భారత కమ్యునిస్టు పార్టీలో సభ్యులుగా పాపని వెంకట సుబ్బయ్య, గుండాబత్తిని వెంకటేశ్వర్లు, పరాంకుశం నరసింహారావు, షేక్ పీర్ సా ...

                                               

నూకల నరోత్తమరెడ్డి

నూకల నరోత్తమరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతిగానూ, భారత రాజ్యసభ సభ్యునిగానూ తన సేవలనందించాడు.

                                               

అనంతుల మదన్ మోహన్

అనంతుల మదన్ మోహన్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీమంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 1970 నుండి 1983 మధ్యకాలంలో సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు.

                                               

ఉప్పాడ రంగబాబు

ఉప్పాడ రంగబాబు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు. ఇతడు భారత జాతీయ కాంగ్రెసు సభ్యునిగా ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం నుండి 1955 లో శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. రంగబాబు 9-10-1925 తేదీన జన్మించాడు. ఇంటర్ మీడియట్ విద్యానంతరం 1942 లో రాజకీయాలలో ప్రవేశించాడు. ...

                                               

ఎన్. రఘువీరా రెడ్డి

రఘువీరా రెడ్డి, అనంతపురం జిల్లా, మడకశిర నియోజక వర్గానికి చెందిన నీలకంఠాపురం అనే ఊర్లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు ఎన్. నరసమ్మ, ఎన్.కావేరప్ప. వారిది వ్యవసాయ యాదవ్ కుటుంబం. తండ్రి 30 సంవత్సరాలు గంగులపాళెం పంచాయితీకి ప్రెసిడెంటుగా పనిచేశాడు. పెదనా ...

                                               

కమతం రాంరెడ్డి

కమతం రాంరెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. పరిగి శాసనసభ నియోజకవర్గం నుండి 3సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రాంరెడ్డి, ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పనిచేశాడు.

                                               

గుర్రాల వెంకట శేషు

గుర్రాల వెంకట శేషు భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు. ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆయన రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా తన సేవలనందించారు.