ⓘ Free online encyclopedia. Did you know? page 210
                                               

క్రోనస్

పురుషుని సహాయం లేకుండా గాయా, ఆకాశానికి అధిపతి అయిన యూరెనస్ కి జన్మనిచ్చింది, అప్పుడు అతను ఆమెని ఫలవంతురాలిని చేసాడు. వారి కలయిక నుండి మొదట టైటనులు కాసింత రాక్షస అంశ ఉన్న వారులా అనిపిస్తారు కానీ వీరిని" టైటన్ దేవగణాలు” అనే అంటారు. జన్మించారు. తరువ ...

                                               

గ్రీస్ పురాణ కథలు

భారతీయులకి వేదాలు, అష్టాదశ పురాణాలూ, రామాయణ మహాభారతాల వంటి ఇతిహాసాలు ఉండగా, గ్రీకు పురాణ గాథలు ఎందుకు చదవడం? ఆధునిక పాశ్చాత్య నాగరికత యొక్క పునాదులు గ్రీసు దేశంలో కనిపిస్తాయి. పైథాగరస్, సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ వంటి ఆద్యులకి గ్రీస్ దేశం పుట ...

                                               

పారో తక్త్సంగ్

పారో తక్త్సంగ్ లేక తక్త్సంగ్ పాల్ఫుగ్ మొనాస్టరీ లేక ద టైగర్స్ నెస్ట్ అనునది ప్రముఖ హిమాలయా బౌద్ధ పుణ్యక్షేత్రం, గుడుల సమాహారం. ఇది భూటాన్ దేశంలోని పారో నగరం వద్దనున్న లోయలో కలదు. 8వ శతాబ్దంలో గురు పదమసంభవ మూడు నెలలు ఇక్కడ ధ్యానం చేసిన స్మృత్యర్థం ...

                                               

గ్రీన్‌విచ్

గ్రీన్‌విచ్ ఆగ్నేయ లండన్ లోని ఉన్న ప్రాంతం. చేరింగ్ క్రాస్ నుండి 5.5 కి.మీ. దూరంలో ఉంది. గ్రీన్‌విచ్ రేఖ భూమి మీద ప్రపంచమంతటికీ సమయాన్ని నిర్ధారిస్తుంది. ఇది ఇంగ్లాండులో ఒక జిల్లా కేంద్రం. ఇది థేమ్స్ నది ఒడ్డున ఉంది. 0 డిగ్రీ రేఖాంశం ఈ గ్రీన్‌విచ ...

                                               

రేడియో స్టూడియో 54 నెట్వర్క్

రేడియో స్టూడియో 54 నెట్వర్క్, లేదా స్టూడియో 54 నెట్వర్క్, Locri, కాలాబ్రియా లో ఆధారంగా ఒక ఇటాలియన్ ప్రైవేట్ రేడియో స్టేషను. Messina, రెగ్గియో కాలాబ్రియా, Vibo Valentia, Catanzaro, Cosenza, Crotone, లేస్సే, పొటెన్జా, సలిర్నో): ఉద్గారాలు దక్షిణ ఇటల ...

                                               

మెర్సిడెస్-బెంజ్

మెర్సిడెజ్-బెంజ్ జర్మనీకి చెందిన ఆటోమొబైల్, బస్సులు, కోచ్ లు, ట్రక్కుల తయారీదారు. ప్రస్తుతం దీని మాతృసంస్థ డెయింలర్ ఏజీ. పూర్వం దీని మాతృసంస్థ డెయింలర్-బెంజ్. చరిత్ర మెర్సిడెస్ బెంజ్-, మొదటి పెట్రోల్-ఆధారిత కారు, కార్ల్ బెంజ్ యొక్క సృష్టి. జనవరి ...

                                               

ఐరీన్ జూలియట్ క్యూరీ

ఐరీన్ జూలియట్ క్యూరీ సుప్రసిద్ధ వైజ్ఞానికవేత్త. ఈమె మేరీ క్యూరీ, పియరీ క్యూరీ దంపతుల పుత్రిక. ఐరీన్ కు, ఆమె భర్త ఫ్రెడెరిక్ జూలియట్తో కలిపి సంయుక్తంగా 1935లో రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ప్రపంచ చరిత్రలో క్యూరీ కుటుంబం నోబెల్ పురస్క ...

                                               

దాస్తొయెవ్‌స్కీ

టాల్‌స్టాయితో కలుపుకుని రష్యన్ సాహిత్య స్వర్ణయుగం నాటి ప్రముఖ రచయితగా పేరు గాంచిన దాస్తొయెవ్‌స్కీ చెకోవ్, హెమింగ్వే లాంటి రచయితలను నీషే, సార్త్రే లాంటి తత్వవేత్తలను విశేషంగా ప్రభావితం చేసారు. 19 వ శతాబ్దపు రష్యన్ సామాజిక, రాజకీయ, నైతిక సంఘర్షణల న ...

                                               

లూయిస్ ఎడ్సన్ వాటర్‌మన్

లూయిస్ ఎడ్సన్ వాటర్‌మన్ న్యూయార్క్ లో జన్మించాడు, ఇతను కేశనాళిక ఫీడ్ ఫౌంటెన్ పెన్ యొక్క ఆవిష్కర్త, వాటర్మాన్ పెన్ కంపెనీ వ్యవస్థాపకుడు. లెవీస్ ఎడ్సన్ వాటర్మాన్ తన కొత్త ఫీడర్ ఆవిష్కరణతో 1883 లో న్యూయార్క్ లో తన కంపెనీ స్థాపించాడు. ఎడ్సన్ తండ్రి ఎ ...

                                               

అంతర్జాతీయ సుందరి 2017

అంతర్జాతీయ సుందరి 2017, 57వ అంతర్జాతీయ సుందరి పోటీలు 2017 నవంబరు 14 న టోక్యో, జపాన్ లో జరిగినవి. కెవిన్ లిలియాన అనే ఇండోనేషియా అమ్మాయి, గత సంవత్సర విజేత ఐన కైలీ వెర్జొనా అనే ఫిలిప్పీన్ అమ్మాయి చేతుల మీదుగా కిరీటాన్ని అందుకున్నది. ఒక ఇండోనేషియా అమ ...

                                               

కొసరాజు రామయ్య చౌదరి

తెనాలికి సమీపంలోని తురుమెళ్ళలో కొసరాజు రామయ్యచౌదరి 1886 జన్మించారు. తెనాలి తాలూకా బోర్డు అధ్యక్షులుగా మూడు పర్యాయాలు వ్యవ హరించారు. గుంటూరు జిల్లా బోర్డు సభ్యులుగా వ్యవ హరించిన రామయ్యచౌదరికి బ్రిటీష్ ప్రభుత్వం రావు బహదూర్ బిరుదును ప్రదానం చేసింది ...

                                               

నందుల సుశీలాదేవి

ఈమె 1940వ సంవత్సరంలో రాజమహేంద్రవరంలో నందుల సోమేశ్వరరావు, సత్యవతి దంపతులకు జన్మించింది. విద్యావంతుల ఇంట పుట్టినందువలన ఈమె విద్యకు ఎటువంటి అవరోధం ఏర్పడలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి రసాయన శాస్త్రంలో ఎమ్‌.ఎస్‌సి., ఎమ్‌.ఫిల్‌. పట్టాలు పొంది అన్నవరం ...

                                               

పోపూరి పూర్ణచంద్రరావు

పోపూరి పూర్ణచంద్రరావు స్వచ్ఛంద సంఘసేవకుడు. విరాళాల ద్వారా కోట్ల రూపాయలు సమీకరించి నైస్ అనే ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి అనాథ పిల్లలకు విద్యాదానం చేస్తున్నాడు. 2002లో పదిమంది పిల్లలతో ప్రారంభమైన ఈ పాఠశాలలో ...

                                               

ఒబెరాయ్ హోటల్సు, రిసార్ట్సు

ఒబెరాయ్ గ్రూపు ప్రపంచ వ్యాప్తంగా హోటళ్ల కంపెనీలు కలిగి ఉన్న సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఐదు దేశాల్లో 20కి పైగా హోటళ్లు, 2 క్రూయిజర్లను ఒబెరాయ్ సంస్థ సొంతగా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అనేక అవార్డులు అందుకున్న ఒబెరా ...

                                               

జెడబ్ల్యూ మారియట్ ముంబయి

జెడబ్ల్యూ మారియట్ ముంబయి అనేది భారత దేశంలోని, ముంబయికి చెందిన మారియట్ గ్రూప్ నకు చెందిన ప్రముఖ హోటల్. దీనిని జెడబ్ల్యూ మారియట్ జూనియర్స్థాపించారు. దీనికి సహయజమానిగా రహేజా ఆతిథ్య సంస్థ వ్యవహరిస్తోంది. జెడబ్ల్యూమారియట్, ముంబయి అనేది భారత దేశంలో మొట ...

                                               

శంకర వారియార్

శంకర వారియార్ ఒక ఖగోళ శాస్త్రవేత్త. ఈయన కేరళ పాఠశాలలో గణిత శాస్త్రవేత్త. ఈయన 16 వ శతాబ్దానికి చెందినవాడు.తన కుటుంబం ఆధునిక ఒట్టపళంకు సమీపంలో Trkkutaveli వద్ద శివ-ఆలయం ఆలయం-సహాయకులుగా పనిచేసేవారు.

                                               

పందళ రాజులు

కేరళలో రాజవంశం.ఇది తమిళనాడు పాండ్య రాజవంశం చెందినవారు.శబరిమల ఆలయంతో అనుబంధం కలిగిన రాజ వంశం అయ్యప్ప పండలం ప్యాలెస్‌లో నివసించినట్లు చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి.

                                               

డప్పు ప్రకాశ్‌

డప్పు ప్రకాశ్‌ నక్సలైటు ఉద్యమ కళాకారుడు, ప్రజా గాయకుడు. అతను ‘పల్లె పల్లెన దళిత కోయిల’ అంటూ కలేకూరి ప్రసాద్‌ గీతాలకు తన గొంతుతో జీవం పోస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన కళాకారుడు.

                                               

జ్యోతిర్మయి మళ్ళ

జ్యోతిర్మయి మళ్ళ 1965లో విశాఖపట్నంలో జగన్నాథం, లక్ష్మీకాంతం దంపతులకు జన్మించారు. బీఎస్సీ గణితం, ఎంఏ హిందీ ల్లో ఉత్తీర్ణులయ్యారు. గృహిణిగానే జీవితం గడుపుతున్నా, చెన్నైలో ఆకాశవాణి లలిత గీతాలకు బీ గ్రేడ్ కళాకారిణిగా పనిచేసారు. మంగళంపల్లి బాలమురళీ కృ ...

                                               

ఈరంకి వెంకటరమణ

ఈరంకి వెంకటరమణ శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిత్రలేఖనోపధ్యాయుడు. ఈయన ప్రస్తుతం పదవీవిరమణ చేశారు. శ్రీకాకుళం పట్టణంలో గుడివీధి నివాసము. భార్య శేషమ్మ. ఈయన చిత్రలేఖనంలో ఎన్నో అద్భుతాలు సృస్టించారు.

                                               

సరిదె లక్ష్మీనర్సయ్యమ్మ (కళావర్ రింగ్)

కళావర్ రింగ్ అని పేరుపొందిన నృత్యకారిణి సరిదె లక్ష్మీ నరసయ్యమ్మ. ఈమె తొలిగా విజయనగరంలో మేజువాణీలలో చేసిన నృత్యాలతో పేరు పొందిన తరువాత నాటకాల్లో నటించడం, హరికథలు కూడా చెప్పటం జరిగింది. కచేరీ నృతానికీ కర్ణాటక నృత్యానికీ కొత్త మెరుగులు దిద్ది, విజయన ...

                                               

డక్కలి బాలమ్మ

ఆమె వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మంబాపూర్ గ్రామంలో నివసించేది. ఆమె అట్టడుగు దళిత సామాజికవర్గంలో జన్మించింది. ఆమె తన 15 ఏళ్ల వయసులోనే కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ జీవనాన్ని సాగించింది. ఆమె తన తండ్రి వద్ద ఈ విద్యను అభ్యసించింది. ఆ కాలంలో వారు గ ...

                                               

సిడ్నీ షెల్డన్

సిడ్నీ షెల్డన్, ఒక ప్రసిద్ధ అమెరికన్ నవలా రచయిత. ఇతను చికాగోలో 1917 ఫిబ్రవరి 17న జన్మించాడు. కాలిఫోర్నియా సమీపంలోని పామ్‌స్ప్రింగ్స్‌ ఆసుపత్రిలో ఆయన న్యుమోనియాకు చికిత్స పొందుతూ 31 జనవరి, 2007న, తన 89వ యేట రోజున కన్నుమూశాడు. పుస్తక రచయితగా మాత్రమ ...

                                               

బులుసు సూర్య ప్రకాశ శాస్త్రి

ఆయన అమలాపురం దగ్గర భట్నవిల్లిలో జన్మించారు. ఆయన బాల్యంలో పలకా బలపం పట్టలేదు. స్కూలుకు వెళ్లలేదన్నమాటేగాని, తండ్రి నేలపై రాయించిన అక్షరాభ్యాసంతోనే వేదం, తర్కం, వ్యాకరణ శాస్త్రాలను నేర్చుకున్నారు. ఆయన విజయనగరం మహరాజా కాలేజీ, కోవూరు కాలేజీ, తెనాలి క ...

                                               

అంగర వెంకటకృష్ణారావు

అంగర వెంకటకృష్ణారావు ప్రఖ్యాత రచయిత. ఇతడు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మిలట్రీలో హవల్దార్‌గా ఈశాన్య భారతదేశంలో పనిచేశాడు. ఆ అనుభవాలను విరామం పేరుతో ఒక నవలగా 1967లో వ్రాశాడు.

                                               

అంతర్జాతీయ కథా రచయితలు

మనిషి పరిణామక్రమంలో కథా ప్రాధాన్యత అనన్య సామాన్యం. రాతి యుగపు మనిషి సంఙలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన క ...

                                               

కె.ఆర్.కె.మోహన్

ఇతని రచనలు అనామిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆకాశిక్, ఆదివారం, ఆనందజ్యోతి, ఇండియా టుడే, ఈవారం, ఉదయం, కథాకేళి, చతుర, చుక్కాని, జనసుధ, జయశ్రీ, జలధి, జాగృతి, జ్యోతి, తెలుగు, తెలుగు విద్యార్థి, నివేదిత, పల్లకి, పుస్తకం, ప్రగతి, ...

                                               

దూరి వెంకటరావు

ఆయన విశాఖపట్నంలో నివసిస్తున్నారు. ఆయన విజయనగరంలో 1947 జూలై 2 న జన్మించారు. ఆయన తొలికథ 1981 జూలై 7లో వ్రాయబడింది. ఆయన విశాఖపట్నం లోని చౌడువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసారు. రామాయణ, భారత భాగవతాది గ్రంథాల్లోని విషయాల్ని ...

                                               

పవని నిర్మల ప్రభావతి

పవని నిర్మల ప్రభావతి అగ్రశ్రేణి కథా, నవలా రచయిత్రి. ఈమె 1933, మార్చి 12వ తేదీన ఒంగోలులో విప్పగుంట వెంకట నరసింహారావు, సరస్వతమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకుంది. ఈమె భర్త పేరు పవని శ్రీధరరావు.

                                               

పి.ఎస్.నారాయణ

పి.ఎస్.నారాయణ గా పిలువబడే పొత్తూరి సత్యనారాయణ 1938లో గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, చినకాకానిలో పొత్తూరి రామయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని బాల్యంలోనే తల్లిదండ్రులు మరణించడంతో పెద్ద అక్కయ్య వద్ద పెరిగి పెద్ద అయ్యాడు. ఇతడు ప్రాథమిక విద ...

                                               

బండారు కరుణాకర ప్రసాద్

బండారు కరుణాకర ప్రసాద్ తెలుగు కథా రచయిత, అధ్యయనశీలి. బీహెచ్‌ఈఎల్‌ సంస్థ ఫైనాన్స్‌ శాఖలో మేనేజర్‌గా 2004లో పదవీ విరమణ చేశాడు. ‘బీపీ కరుణాకర్‌’ అనే కలం పేరుతో కథా రచనలు చేసిన ఆయన. ‘కార్డు’ కథలు, ‘కాలమ్‌’ కథలు వంటి వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టా ...

                                               

బాషా మహబూబ్‌

బాషా మహబూబ్‌ గుత్తి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 1952 మే 1 న గుత్తి రసూల్‌ బీ, గుత్తి నబీ రసూల్‌ దంపతులకు జన్మించారు.ఆయన బి.యస్సీ చదివారు. ఆయన ఫార్మాసూటికల్‌ కంపెనీలో ఏరియా సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

                                               

సత్యవాడ సోదరీమణులు

సత్యవాడ సోదరీమణులు గా ప్రసిద్ధి చెందిన సత్యవాడ రఘునాథమ్మ, సత్యవాడ సూర్యకుమారి బహుముఖ ప్రజ్ఞావంతులు. జమీందారీ కుటుంబంలో పుట్టిన వీరు పుట్టుకతో అంధులు. ఈ జంట అనేక కథలను వ్రాసింది. కవితలను గేయాలను రచించి కవులుగా, పాటలు పాడి గాయనీమణులుగా ప్రసిద్ధి చె ...

                                               

పరిమళా సోమేశ్వర్

పరిమళా సోమేశ్వర్ 1970వ దశకంలో పేరుపొందిన రచయిత్రి. ఈమె ఎం.ఎస్.సి పట్టాను పుచ్చుకుంది. ఈమె హైదరాబాదులోని సిటీకాలేజిలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేసింది.

                                               

సోమర్ సెట్ మామ్

విలియం సోమెర్‌సెట్ మామ్‌, డబ్ల్యూ. సోమెర్‌సెట్ మామ్‌ గా సుప్రసిద్ధుడు. అతడు బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత. 1930లలో అనేక ప్రసిద్ధ రచనలు చేసాడు.

                                               

అజీద్‌ అబ్దుల్‌ షేక్‌

అజీద్‌ అబ్దుల్‌ షేక్‌ రాసిన కవితలు, వ్యాసాలు, కథలు రాష్ట్రంలోని వివిధ పత్రికలలో, సంకలనాలలో ప్రచురితం అయ్యాయి.వీరు ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లిం రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, జర్నలిసుల సంఘం నాయకునిగా కూడా బాధ్యతల నిర్వహించారు

                                               

అనిస్‌ ముఖ్తదిర్‌ మహమ్మద్‌

ఉద్యోగుల సమస్యల మీదవ్యాసాలు రాయడం ఆరంభించ డముతో వీరి రచనా వ్యాసంగము ప్రారంబమైనది. సామాజిక అంశాల మీద ఇస్లామిక్‌ వాయిస్‌ పక్ష పత్రిక 2009 మార్చి సంచిక నుండి వరుసగా వ్యాసాలు వ్రాశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముస్లింల సమస్యలను వివరిస్తూ ...

                                               

అబ్బాస్‌ ముహమ్మద్‌

అబ్బాస్‌ ముహమ్మద్‌ వరంగల్‌ జిల్లా జాఫర్‌నగర్‌ మండలం తమ్మడపల్లి గ్రామంలో 1975 జనవరి 16న జన్మించారు. తల్లి తండ్రులు: మొహిద్దీన్‌ బీ, ఇస్మాయిల్‌ సాహెబ్‌. ఇతను బి.ఎ. చదివారు.

                                               

అల్లాబక్షి బేగ్ షేక్‌

జర్నలిస్ట్‌, నాటక రచయిత-నటుడు. కలంపేరు: ఆనంద బక్షి. డా|| కొర్రపాటి గంగాధార రావు, కె.యస్‌టి శాయిల ప్రేరణ, ప్రోత్సాహంతో 1978 నుండి నాటకాలు రాయడం, నటించడం, ఆరంభం.

                                               

ఆజీజ్‌ వజీర్‌ సయ్యద్‌

ఆజీజ్‌ వజీర్‌ సయ్యద్‌:కర్నూలు జిల్లా కర్నూలులో 1964 ఆగస్టు 11న జననం. తల్లితండ్రులు: మైమున్నీసా, సయ్యద్‌ బాబూ సాహెబ్‌. చదువు:బి.ఎ.వ్యాపకం: రచన. పద్నాల్గవయేట నుండి రచనలు చేయడం ఆరంభించగా 1983లో ఎర్ర కాగితాలుకథ రచయితగా నిలబెట్టింది. కలంపేరు: ఎస్‌డివి ...

                                               

దాదా హయాత్‌

దాదా హయాత్‌ 1983లో తొలిసారిగా అహింస శీర్షికతో రాసిన కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితం అయ్యింది. ఈ కథను ఆ ఏటి ఉత్తమ భారతీయ కథల్లో ఒకటిగా జ్ఞానపీఠ్‌ వారు ఎంపికచేసి, హిందీలోకి తర్జుమా చేసి 1983 నాటి జాతీయ కథా సంకలనంలో చోటు కల్పించారు. వీరు వ్రాసి ...

                                               

బిందే అలీ సయ్యద్‌

గ్రామాల్లో పొలాలకు వెళ్ళే పల్లె పడుచులు పాడుకునే పాటల పట్ల ఆకర్షితులై 5వ తరగతి నుండి పాటలల్లడం ఆరంభం అయ్యింది. విద్యార్థిగా వున్నప్పుడు ఉన్నతపాఠశాలలో గురువులు నేర్పిన చందస్సు ఆధారంతో పద్యాలు పాడుతూ సహవిద్యార్థుల అభినందనల ప్రోత్సాహంతో పలు పాటలు రా ...

                                               

షేక్‌ మహబూబ్ బాష

బాషా మహబూబ్‌ షేక్‌. తెలుగు భాషాభివృద్ధి ఉద్యమ వేదిక ఏర్పాటు చేసి వేదిక అధ్యక్షులుగా తెలుగు బాషాభివృద్ధికి నిరంతర కృషి చేశారు. తెలుగు భాషాభిమాని. అనేక రచనలు చేశారు. తెలుగు భాషాభిమాని.

                                               

దాలిపర్తి పిచ్చహరి

కృష్ణాజిల్లా లక్ష్మీపురంలో పిచ్చహరి సంగీతవిద్వాంసుల కుటుంబంలో జన్మించారు. ఆయన వృత్తిపరంగా సన్నాయిని తన తండ్రి వద్ద అభ్యసించారు. శాస్త్రీయసంగీతాన్ని ప్రముఖ సంగీతవిద్వాంసుడు, తెలుగు నాట కర్ణాటక సంగీతకారుల పరంపర తీర్చిదిద్దిన పారుపల్లి రామకృష్ణయ్య ప ...

                                               

ద్వారం మనోరమ

ద్వారం మనోరమ కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఈమె సికింద్రాబాదు, హైదరాబాదు కళాశాలలలో పిన్సిపాల్‌గా ఉద్యోగం చేసి మంచి ఖ్యాతి సంపాదించి తదుపరి అనేక మందికి విద్యాదానం చేసారు.

                                               

ద్వారం వెంకటకృష్ణ గణేష్ త్యాగరాజ్

ఆయన ప్రముఖ సంగీతకారుడు, ద్వారం వెంకటస్వమినాయుడు గారి కుమారుడు అయిన ద్వారం భావనారాయణ రావు, వెంకటవరదమ్మ దంపతులకు జన్మించారు. ఆయన సహోదరులలో ద్వారం లక్ష్మి, ద్వారం అనంత వెంకటస్వామి లు కూడా ప్రముఖ సంగీత విద్వాంసులు, గాయకులు. ఆయన తన తల్లిదండ్రుల నుండి ...

                                               

పుచ్చా శేషయ్య శాస్త్రి

పుచ్చా శేషయ్య శాస్త్రిగారు ప్రముఖ కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు, అధ్యాపకుడు. వీరి తల్లితండ్రులు ప్రముఖ సంగీతజ్ఞులు, లక్షణకారులు, హైదరాబాద్ ప్రభుత్వ సంగీత కళాశాల వ్యవస్థాపకులైన కీ. శే. పుచ్చా సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీమతి సూర్యకాంతం గారలు. శేషయ్ ...

                                               

బలిజేపల్లి సీతారామయ్య

బలిజేపల్లి సీతారామయ్య సుప్రసిద్ధ కర్ణాటక సంగీత గాయకులు. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు వీరికి అన్నయ్య. వీరి తల్లిదండ్రులు నరసింహశాస్త్రి, ఆదిలక్ష్మమ్మ. సంగీత విద్వాంసులైన తండ్రి వద్ద మొదట సంగీతవిద్యలోని ప్రాథమిక విషయాలు నేర్చుకొన్నారు. అన్నగారి ప్ర ...

                                               

ఎల్లాప్రగడ రామచంద్రరావు

రామచంద్రరావు గుంటూరు జిల్లా పండరీపురం లో జన్మించారు. ఆయన తండ్రి శేషగిరిరావు. తన తండ్రి గారి వద్ద 16 వఏట హార్మోనియంతో పాటు సంగీతం లో శిక్షణ కూడా ప్రారంభించారు. హరికథలు, బుర్ర కథలకు సంగీతం సమకూర్చుతూ ఆ కళలో ప్రావీణ్యం సంపాదించారు. రవీంద్రభారతిని ఆస ...

                                               

మాధవపెద్ది మీనాక్షి

మాధవపెద్ది మీనాక్షి ప్రముఖ సంగీత విద్వాంసులు. ఈమె విజయవాడకు చెందినవారు. వీరి తల్లి వెంకట లక్ష్మమ్మ. ఈమె శాస్త్రీయ సంగీతమును పారుపల్లి రామకృష్ణయ్య గారి వద్ద నేర్చుకున్నారు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో బి.ఎ. డిప్లొమా పొందారు. ఈమె చిరుత ...