ⓘ Free online encyclopedia. Did you know? page 207


                                               

శ్రీకృష్ణావతారం

శ్రీ కృష్ణావతారం 1967 సంవత్సరంలో విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. ఎన్.టి. రామారావు సమీప బంధువు అట్లూరి పుండరీకాక్షయ్య చిత్రాన్ని నిర్మించారు. సముద్రాల రాఘవాచార్య రచన చేయగా, మాధవపెద్ది గోఖలే కళా దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణుని అవతారం లోని ముఖ్యమైన ...

                                               

శ్రీనగర్

శ్రీనగర్, భారత కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని పెద్దనగరం.జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి ఇది వేసవి రాజధాని.ఇది జీలంనది ఒడ్డున ఉన్న కాశ్మీర్ లోయలో, దాల్, అంచర్ సరస్సులలో ఉంది. ఈ నగరం ఉద్యానవనాలు, మంచుతుంపరలుతో సహజవాతావరణం కల ...

                                               

శ్రీనివాస కధా సుధాలహరి

వడ్డూరి అచ్యుతరామకవి శ్రీ శ్రీనివాస కథా సుధాలహరి అను శ్రీనివాస కళ్యాణం 1961 వ సంవత్సరంలో రచించారు. 01.01.1 967 నుండి 10.01.1967 వరకు తిరుమలలో ఆర్ష సంస్కృతి విద్యా పీఠం నుండి చదివి స్వామి వారికి కృతి సమర్పణ చేసారు.

                                               

శ్రీనివాస రామానుజన్

శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. ఇతడికి పది సంవత్సరాల వయసులోనే గణితశాస్త్రంతో అనుభందం ఏర్పడింది. చిన్న వయసులోనే గణితం పట ...

                                               

శ్రీనివాస్ రామడుగుల

"శ్రీ వాక్యం" ఏక వాక్య కవితల సహస్రం సెప్టెంబరు 1వ తేదీ 2013 విశాఖపట్టణంలో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. "మనసంతా నువ్వే" దీర్ఘ కవితల సంపుటి జనవరి 11వ తేదీ 2014 హైదరాబాద్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీ ...

                                               

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక గన్నవారు. ఆయన జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత ...

                                               

శ్రీమతి

హైదరాబాద్‌లో కాలేజీలో రవి, సరోజ, వెంకట్ చదువుతూ వుంటారు. రవి సాహిత్యాభిరుచి కలవాడు. తల్లి అప్పులు చేసి అవస్థలుపడి అతడిని చదివిస్తూ వుంటుంది. సరోజ లక్షాధికారి పరంధామయ్య ఏకైక పుత్రిక. సరోజ రవిని ప్రేమిస్తే, సరోజ సవతి తల్లి ప్రభావతి సరోజను తన తమ్ముడ ...

                                               

శ్రీరంగ నీతులు

చెంచులు చెప్పే శ్రీరంగ నీతులు అంటూ భద్రాచల ప్రాంతాల నుండి ఆంధ్ర దేశానికి అప్పుడప్పుడు వచ్చి యాచించి వెళ్ళిపోతూ వుంటారు చెంచులు. వెంట తెచ్చిన నెమలి ఈకలు, పులి గోరులు, మూలికలు అమ్ముకునిని డభ్భు చేసుకుంటారు. వీరు పాడే పాట బెంబీత పాట అంటారు. వీరు ముగ ...

                                               

శ్రీరంగాపురం (పమిడిముక్కల)

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

                                               

శ్రీరంజని (సీనియర్)

శ్రీరంజని సీనియర్ గా ప్రసిద్ధి చెందిన మంగళగిరి శ్రీరంజని 1906 - 1939 ప్రముఖ పాతతరం చలన చిత్ర నటి. ఈవిడ మరో నటి శ్రీరంజని జూనియర్కు అక్క, దర్శకుడు ఎం.మల్లికార్జునరావుకు తల్లి. 1906లో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో జన్ ...

                                               

శ్రీరమణ

శ్రీరమణ ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాస రచయిత. సుప్రసిద్ధమై, సినిమాగా కూడా మలచబడిన మిథునం కథా రచయితగా సుప్రఖ్యాతుడు. పత్రికల్లో వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా పలు విధాలుగా సాహిత్య, కళా రంగ ...

                                               

శ్రీరాంపూర్ మండలం

లోగడ శ్రీరాంపూర్ గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా,పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా శ్రీరాంపూర్ మండల ...

                                               

శ్రీరామచంద్రుడు

శ్రీరామచంద్రుడు, లక్ష్మి భార్యాభర్తలు. వీరు కృష్ణకు అన్నావదినలైనా తల్లిదండ్రులతో సమానం. శ్రీరామచంద్రుడు జిల్లా జడ్జిగా పని చేస్తుంటాడు. బంగారయ్య అనే వ్యాపారి కల్తీ చేసిన నేరానికి వ్యాపార లైసెన్స్ రద్దు చేసి జరిమానా విధిస్తూ తీర్పు నిస్తాడు జడ్జి. ...

                                               

శ్రీరామదాసు (సినిమా)

శ్రీరామదాసు 2006 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన భక్తిరస చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, స్నేహ ముఖ్యపాత్రల్లో నటించారు. తెలుగు వాగ్గేయకారుడు భక్త రామదాసు జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఎం. ఎం. కీరవాణి సంగీతాన్నిందించాడు.

                                               

శ్రీరామబంటు

శ్రీరామబంటు 1979, ఆగస్టు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. రవిచిత్ర ఫిల్మ్స్ పతాకంపై యరగుడిపాటి వరదారావు నిర్మాణ సారథ్యంలో ఐ.ఎన్.మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, గీత, మోహన్ బాబు, హరిప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీ ...

                                               

శ్రీరామాంజనేయ యుద్ధం (1958)

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి - యయాతి మీనాకుమారి కె.వి.ఎస్‌.శర్మ - వశిష్టుడు బేబి చంద్రకళ - యయాతి కుమార్తె కాంతారావు - శివుడు సంధ్య - యయాతి భార్య శాంతిమతి పి.హేమలత - అంజనీదేవి ముక్కామల కృష్ణమూర్తి - విశ్వామిత్రుడు రాజనాల - హనుమంతుడు శ్రీరంజని - సీ ...

                                               

శ్రీరామోజు హరగోపాల్

శ్రీరామోజు హరగోపాల్ 1957, మార్చి 25 న నల్గొండ జిల్లా ఆలేరు గ్రామంలో వరలక్ష్మి, విశ్వనాధం దంపతులకు లో జన్మించాడు. ఎం.ఏ.తెలుగు, ఎం.ఇడి. చదివాడు. ఉన్నత పాఠశాలలో గజిటెడ్ హెడ్మాష్టరుగా పనిచేసి 2013లో పదవీవిరమణ చేసాడు. ఉపాధ్యాయ ఉద్యమాల్లో క్రియాశీలకంగా ...

                                               

శ్రీరామ్ (2002 సినిమా)

శ్రీరామ్ 2002, జూన్ 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి. ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉదయ్‍కిరణ్, అనిత, ఆశిష్ విద్యార్థి ముఖ్యపాత్రలలో నటించగా, ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు.

                                               

శ్రీలంక సంచార జాతులు

శ్రీలంక సంచార జాతులు, భారతదేశంతో ప్రాచీన సంబంధాలు కలిగిన తెగల సమూహం. వీరంతా, సంచార జీవులు కావడం వల్ల, దీవి అంతటా కనిపిస్తారు. వీరు మాతృభాష తెలుగు. వివిధ ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు,క్రైస్తవ మిషనరీలు, వీరు ఒక ప్రాంతంలో స్థిరపడేందుకు ప్రయత్నం చేస ...

                                               

శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో

శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో అంటూ ప్రారంభమయ్యే శ్లోకం శ్రీమదాంధ్ర మహాభారతంలో తొట్టతొలి శ్లోకం. ఈ శ్లోకాన్ని ఆదికవి నన్నయ్య రాశారు. తెలుగులో తొలికావ్యమైన శ్రీమదాంధ్ర మహాభారతాన్ని ఈ సంస్కృత భాషా శ్లోకంతో ప్రారంభించడం సాహిత్య చరిత్రలో విశేషంగానూ, కొం ...

                                               

శ్రీవారి చంద్రశేఖర్

శ్రీవారి చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. ఈయన హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ శాస్త్రవేత్త. డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ భారత జాతీయ సైన్స్ అకాడమీ ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు.రెండు దశాబ్దాలుగా ఆర్గానిక్ కెమిస్ట్రీ విభ ...

                                               

షంషుద్దీన్‌ ముహమ్మద్‌

తెలుగు నాట కౌముదిగా ప్రసిద్ధిగాంచిన షంషుద్దీన్ వృత్తిరిత్యా అధ్యాపకుడు అయినా ప్రవృత్తిరిత్యా, కవి, నవలాకారుడు, పాత్రికేయుడు, చరిత్రకారుడు,విమర్శకుడు అనువాదకుడు. ఆయన రాసిన వేలాది సాహితీ సమీక్షలు, వందలాది సాహిత్య వ్యాసాలు ఇంకా వెలుగులోకి చూడాల్సింద ...

                                               

షడ్వర్గం

ఆరింటి సముదాయాన్ని షడ్వర్గం అంటారు. క్రింది ఆరింటిని జ్యోతిష్యంలో లగ్నాంశలకు సంబంధించిన షడ్వర్గం అంటారు. త్రింశాంశ రాశి పరిమితిలో ముప్పదవ వంతు - ఒక డిగ్రీ నవాంశ రాశి పరిమితిలో తొమ్మిదవ వంతు - 3.33 డిగ్రీలు ద్రేక్కాణం రాశి పరిమితిలో మూడవ వంతు - 10 ...

                                               

షబ్నవీసు వెంకట రామ నరసింహ రావు

షబ్నవీసు వెంకట రామ నరసింహ రావు మన్మథనామ సంవత్సరం, కార్తీక మాసం అనగా 1896 నవంబరు నెలలో షబ్నవీసు లక్ష్మీ నారాయణ రావు, రంగనాయకమ్మ లకు జన్మించారు షబ్నవీసు లక్ష్మీ నారాయణ రావు తండ్రి గోపాల రావు నల్లగొండ సమీపంలో గల మామిళ్ళగూడెం గ్రామం మఖత్తగా సంపాదించారు.

                                               

షర్మిలారెడ్డి

షర్మిలారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‍రెడ్డి కుమార్తె. 2012 - 2013 సంవత్సరాల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేస్తున్నారు, ఈ పాదయాత్రకు "మరో ప్రజా ...

                                               

షాంఘై టవరు

షాంఘై టవరు, 632 మీటర్లు ఎత్తు, 128-అంతస్థుల ఎత్తు ఉన్నటువంటి ఒక భారీ ఆకాశహర్మ్యం. ఇది షాంఘైలోని లుజియాజు లో ఉన్నది. దీనిపై ప్రపంచంలో అత్యధికంగా పరిశీలించే డెక్ ఉన్నది, దాని ఎత్తు 562 మీ. అంతేకాక 20.5 metres per second వేగంతో ప్రపంచంలోని వేగవంతమైన ...

                                               

షిన్ మూడు చక్రాల సైకిల్

షిన్స్ ట్రైసైకిల్ తట్సుహరు కొడమ వ్రాసిన బాలల పుస్తకం. ఇది మొట్టమొదట జపాన్‌లో 1992 లో "షిన్-చాన్ నో-సాన్ రిన్ షా" గా ప్రచురింపబడింది. దీని ఆంగ్ల అనువాదం 1995 లో జరిగింది. ఇది జపాన్లో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హీరోషిమా పై ఆగష్టు 6, 1945 న జరిగిన బా ...

                                               

షియా ఇస్లాం

షియా ఇస్లాం, కొన్నిసార్లు, షియా, షియైట్ అనీ ఉచ్ఛరించబడుతుంది. ఇస్లాం మతములో సున్నీ ఇస్లాం తరువాత రెండవ అతిపెద్ద సమూహము. ముస్లిం ప్రపంచంలో షియా ముస్లింలు మైనారిటీలుగా పరిగణించబడుతారు. ఇరాన్ దేశంలో మెజారిటీలుగా పరిగణించబడుతారు., అజర్‌బైజాన్, బహ్రయి ...

                                               

షియోమి

షియోమి చైనాకు చెందిన ఒక ఎలక్ట్రానిక్, మొబైల్ ఫోన్ తయారీ సంస్థ. చైనా యాపిల్ గా పేరుగాంచిన ఈ సంస్థ చౌక ధరలలో అధునాతన చరవాణి లను తయారు చేస్తూ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందినది.

                                               

షేక్ నాజర్

బుర్రకథా పితామహుడు గా పేరొందిన షేక్ నాజర్ బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత, గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.

                                               

షేక్ మహబూబ్ సుభానీ

ప్రకాశం జిల్లా వీరికి మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి గ్రామం.ఈయన తల్లిదండ్రులు షేక్‌ మీరాసాహెబ్‌, హుస్సేన్‌భీలు.ఈయన ఎనిమిదవ తరగతి వరకూ గ్రామంలోనే చదివారు.పై చదువులకు వాకాడులో హాస్టల్ లో చదివాడు. ఈయన భార్య షేక్ కాలేషాబితో కలిసి దేశ విదేశాలలో నాదస్వర ...

                                               

షేర్ షా సూరి

షేర్ షా సూరి భారత ఉపఖండంలోని ఉత్తర భాగంలో సూరీ సామ్రాజ్య స్థాపకుడు. ఆధునిక బీహారులో ఉన్న సాసారం తన రాజధానిగా చేసుకున్నాడు. షేరు షా ఆఫ్ఘాన్ పాష్తున్ సంప్రదాయానికి చెందిన వాడు. షెర్ షా మొహల్ 1538 లో మొఘల్ సామ్రాజ్యాన్ని తన నియంత్రణను తీసుకున్నాడు. ...

                                               

షేర్-ఎ-పంజాబ్

షేర్-ఎ-పంజాబ్ పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ నగరానికి చెందిన ఒక ప్రొఫెషనల్ హాకీ జట్టు. ఇది ప్రపంచ హాకీ సిరీస్ పోటీలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక హాకీ జట్టు. ఈ జట్టు ప్రస్తుత నాయకుడిగా భారత జాతీయ హాకీ క్రీడాకారుడు, ఫార్వర్డ్ స్థానంలో ఆడుతున్న ప్రభ్‌జ్ ...

                                               

షోలాపూర్ జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో షోలాపూర్ జిల్లా ఒకటి. షోలాపూర్ నగరం జిల్లా కేంద్రంగా ఉంది. షోలాపూర్ రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో భీమా, సీనా నదీమైదానాల మద్య ఉంది. జిల్లా మొత్తానికి భీమానది నుండి నీటిపారుదల వసతి లభిస్తుంది. షోలాపూర్ జిల్లా బీడి ఉత్పత్తికి ...

                                               

సంఖ్యల చరిత్ర

మొట్ట మొదటగా సంఖ్యల వాడకం క్రీ.పూ.30000 ప్రాంతంలో జరిగి ఉంటుందని ఊహ. ఆసమయానికి చెంది, దొరికిన ఎముకలవంటి వాటి మీద కొన్ని నరుకుల గుర్తులు కనిపించాయి. అవి పోల్చే గుర్తులు అని అనుమానం. ఎన్ని రోజులు జరిగిపోయాయి, ఎన్ని సంఘటనలు జరిగాయి వంటి వాటిని పోల్చ ...

                                               

సంగం లక్ష్మీబాయి

సంగం లక్ష్మీబాయి స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్‌సభ సభ్యురాలు. ఆంధ్రప్రదేశ్ నుండి లోక్‌సభ సభ్యురాలైన తొలి మహిళ సంగం లక్ష్మీబాయే. ఈమె 1911, జూలై 27 న ఘటకేసర్ సమీపంలోని ఒక కుగ్రామంలో జన్మించింది. ఈమె తండ్రి డి. రామయ్య. చిన్నతనంలోనే వివాహమైన తర్వ ...

                                               

సంగనభట్ల నర్సయ్య

తెలుగు, సంస్కృతంలో ఎం.ఏ., ఎం.ఓ.ఎల్., లింగ్విస్టిక్స్ డిప్లోమా, పిహెచ్.డి. చేశారు. 37 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాలో ప్రిన్సిపాల్ గా 28 సంవత్సరాలు పనిచేసి, 2010, డిసెంబరు 31న పదవీ విరమణ పొందారు.

                                               

సంగమగ్రామ మాధవుడు

మాధవుడు లేదా సంగమగ్రామ మాధవ ఒక ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. ఈయన భారతదేశం లోని కేరళ రాష్ట్రానికి చెందిన సంగమగ్రామానికి చెందినవాడు. ఈయన కేరళ స్కూల్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ మాథమెటిక్స్" యొక్క వ్యవస్థాపకుడు. ఈయన ప్రపంచములో అనంత శ ...

                                               

సంగమిత్ర బందోపాధ్యాయ

సంగమిత్ర బందోపాధ్యాయ కోల్‌కతా లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అనేక పరిశోధనలు చేసి అనేక అవార్డులు పొందారు. 1968 లో పశ్చిమ బెంగాల్ లో జన్మించిన సంఘమిత్ర మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో పాఠశాల విద్యను పూర్తి చ ...

                                               

సంగిశెట్టి శ్రీనివాస్

సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాహితీ కారుడు. తెలంగాణ సాహిత్య, చరిత్ర పరిశోధనతో ఆయన పేరు మమేకమైంది. పరిశోధనే ప్రధాన ధ్యేయంగా ఆయన అమూల్యమైన సాహిత్య, చారిత్రక సంపదను వెలికి తీసి తెలుగు సమాజానికి చేర్పును అందిస్తున్నారు. ఆయనకు 201 ...

                                               

సంగీతా ఎన్ కలే

సాధారణంగా ఉపాద్యాయులు వ్యక్తి జీవితానికి పునాదులు వేస్తారని అంటారు. కాలేజ్, యూనివర్శిటీ స్థాయిలో అలంటి ఉపాద్యాయుల అండ లభించుందన్నది సంగీతా ఎన్ కలే భావన. బాల్యం నుండి ఆనెకు ఎక్స్‌పరిమెంటల్ విజ్ఞాన శాస్త్రము అంటే అభిమానం ఎక్కువ. ఆమె ఇంట్లో, స్కూలుల ...

                                               

సంఘం (సినిమా)

సంఘం 1954, జూలై 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. వర్ణభేధాలు రూపుమాసిపోవాలని, అవి పోతేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆ విభేధాలు పోవడానికి వర్ణాంతర వివాహాలు జరపడం మంచి మార్గమని ఉద్భోదించే చిత్రం - సంఘం. ఎ.వి.యం. ప్రొడక్షన్స్ పతాకంలో ఎన్.టి.ఆర్. నట ...

                                               

సంజయ్ మంజ్రేకర్

సంజయ్ మంజ్రేకర్ ఒక మాజీ భారతీయ క్రికెట్ ఆటగాడు. 1987 నుంచి 1996 వరకు భారతదేశం తరపున మిడిలార్డర్ బ్యాట్స్ మన్ గా సేవలందించాడు. టెస్టుల్లో 37.14 సగటుతో 2000 పైగా పరుగులు చేశాడు. కొన్నిసార్లు వికెట్ కీపర్ గా కూడా ఆడాడు. అతని బ్యాటింగ్ సాంకేతిక మెలకు ...

                                               

సంజీవనగర్

"సంజీవనగర్" గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందినగ్రామం. ఈ గ్రామానికి చెందిన కన్నా బసవయ్య, వెంకటరమణ దంపతులు చేపలవేటపై ఆధారపడి జీవించుచున్నారు. వీరి కుమారుడైన ఏసుదాసు, ప్రస్తుతం రెపల్లెలొ 2వ సం. ఇంటరు చదువుచున్నాడు. ఇతనికి చిన్నప్పటినుండి క్ ...

                                               

సంజీవి ముదిలి

సంజీవి ముదిలి రంగస్థల, టీవి, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. 1965నుండి నాటకరంగంలో కృషిచేస్తున్న సంజీవి, సినీరంగంలో 50కిపైగా చిత్రాలకు నటుడిగా, రచయతగా పనిచేశాడు. ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాడు.

                                               

సంజీవ్ కపూర్

సంజీవ్ కపూర్ భారతదేశపు ఒక ప్రముఖ వంటమనిషి, పారిశ్రామికవేత్త. కపూర్ ఖానా ఖజానా అనే టీవి షోలో ప్రదర్శన ఇస్తువుంటారు.ఆసియా ఖండంలో నే ఇటువంటి షోలలో ఇదే అన్నిటికన్నా ఎక్కువ కాలం నడిచినది;ఈ షో దాదాపు 120 దేశాలలో ప్రసారమవుతుంది.2010 సంవత్సరంలో ఈ షో ని 5 ...

                                               

సంతానోత్పత్తి దశలో ఉన్న ఈము పక్షుల పెంపక నిర్వహణ

ఈము పక్షులు, 18 – 24 మాసాల వయసులో సంతానోత్పత్తి దశకు చేరుకుంటాయి. మగ, ఆడ పక్షుల నిష్పత్తి 1: 1 గా ఉండేలా చూడాలి. కొట్టంలో జతకట్టించినట్లైతే, ఆ రెండు పక్షుల మైత్రి సంబంధాల ఆధారంగా చేయాలి. జతకట్టించే సమయంలో, ఒక జంటకు 2500 చ|| అడుగుల వైశాల్యం గల ప్ర ...

                                               

సంపూర్ణ రామాయణం (1961 సినిమా)

శ్రీరామచంద్రుని చంద్ర కళ బింబ కళంక రేఖా - ఎస్. జానకి, లతశ్రీ మన జీవాలే పర్ణ కుటీరం మన ప్రాణాలే పంచవటీయం - పి. సుశీల ధన్యురాలివో సీతా మాత ధాత్రికి నీవే ధ్రువతార - ఘంటసాల మధుర ఫలములు గాలిలో ఊగే పత్రాల చాయాల - రామం బృందం దావానలమై దహించే బాధ రఘురామా ...

                                               

సంభావ్యత

ప్రమాణికరణాన్ని సంఖ్యాత్మకంగా తెలుపడాన్ని సంభావ్యత అంటారు. ఇది ఒక ప్రతిపాదన నిజం కావడానికి సంఖ్యా వివరణలు ఇచ్చే గణితశాస్త్ర విభాగం. ఒక ఘటన సంభావ్యత 0 నుండి 1 వరకు ఉంటుంది, 0 అనేది ఘటన అసంభవత్వాన్ని తెలియజేయగా 1 ఆ ఘటన నిశ్చయత్వాన్ని సూచిస్తుంది, ఘ ...

                                               

సంస్కృత భారతీ

సంస్కృత భాష పూర్వవైభవాన్ని పునః ప్రతిష్ఠించడానికి ప్రపంచ వ్యాప్తంగా క్రీయాశీలంగా పనిచేస్తున్న సంస్థ సంస్కృత భారతీ. ఒకప్పుడు భారతదేశంలో వ్యావహారిక భాషగా వెలుగొందిన సంస్కృతం, శతాబ్దాలపాటు భారతదేశంపై జరిగిన ఆక్రమణలు, విదేశీయుల పాలన కారణంగా తన వైభవాన ...