ⓘ Free online encyclopedia. Did you know? page 204
                                               

పార్వతి జయరామ్

పార్వతి, ప్రముఖ దక్షిణ భారత నటి. ఆమె అసలు పేరు అశ్వతి కురుప్. పార్వతి ప్రఖ్యాత శాస్త్రీయ నాట్య కళాకారిణి కూడా. ఆమె ఎక్కువగా మలయాళ సినిమాల్లో నటించింది. 1986 నుండి 1993 వరకు పార్వతి మలయాళ సినీ పరిశ్రమలో నటిగా పనిచేసింది. ఆమె నటించిన మొదటి సినిమాకు ...

                                               

పార్వతి(నటి)

పార్వతి, ప్రముఖ భారతీయ నటి. ఎక్కువగా మళయాళ, తమిళ భాషా సినిమాల్లో నటించారు. కేరళలోని కోళిక్కోడ్ కు చెందిన పార్వతి 2006లో మళయాళ చిత్రం ఔట్ ఆఫ్ సిలబస్ సినిమాతో తెరంగేట్రం చేశారు. నోట్ బుక్, పూ, పృధ్వీ, సిటీ ఆఫ్ గాడ్, మర్యన్, బెంగుళూర్ డేస్, ఉత్తమ వి ...

                                               

పాలపర్తి శ్యామలానందప్రసాద్

అసమాన అవధాన సార్వభౌమ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌ శతావధాని. కవితా గురువులు:- తండ్రిగారుబ్రహ్మశ్రీపాలపర్తి వెంకట సుబ్బారావు ఉద్దండ కవి,సంస్కృత పండితులు కవిసమ్రాట్ డా. విశ్వనాథ సత్యనారాయణ గారు బ్రహ్మశ్రీ జోశ్యుల సూర్యనారాయణమూర్తి గారు అవధాన గురువుల ...

                                               

పి.శంకరరావు

పి.శంకరరావు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. మాజీ రాష్ట్ర మంత్రి. ఇప్పటివరకు శంకరరావు 5 సార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 4 సార్లు షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నిక కాగా 2009లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు.

                                               

పిల్లి సుభాష్ చంద్రబోస్

పిల్లి సుభాష్ చంద్రబోస్ భారత రాజకీయ నాయకుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. అతను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు. అతను రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.

                                               

పీటర్ డింక్లిజ్

పీటర్ హయ్డెన్ డింక్లేజ్ ఒక అమెరికన్ నటుడు. "ది స్టేషన్ ఏజెంట్ మొదలుకొని, అతడు వేర్వేరు చిత్రాలలో, నాటకాలలో విభిన్న పాత్రలు పోషించాడు. 2011 నుంచి, డింక్లిజ్ HBO ధారావాహిక "గేమ్ ఆఫ్ థ్రోన్స్"లో టిరియన్ లానిస్టర్ పాత్రను పోషించాడు. ఇందుకుగాను ఇతనికి ...

                                               

పుట్ట మధు

పుట్ట మధు తెలంగాణ శాసనసభకు చెందిన మంథని శాసనసభ నియోజకవర్గానికి మాజీ శాసన సభ్యుడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పై ఓడిపోయాడు.

                                               

పునీతా అరోరా

లెప్టినెంట్ జనరల్ పునీతా అరోరా భారతదేశంలో రెండవ ఉన్నత ర్యాంకు సాధించిన మొదటి మహిళ. and the first Vice admiral of Indian Navy.

                                               

పున్ మహారాణి

పూన్ మహారాణి ఒక ఇండోనేషియా రాజకీయ నాయకురాలు, 2014 నుండి జోకో విడోడో యొక్క పని మంత్రివర్గంలో మానవ అభివృద్ధి, సాంస్కృతిక వ్యవహారాల సమన్వయ మంత్రిగా పనిచేస్తున్నది. ఆమె పిడిఐ సభ్యురాలు, ఇండోనేషియా పార్లమెంటులో అతిపెద్ద పార్టీ, అధ్యక్ష పార్టీ. 2009 లో ...

                                               

పూజారి శైలజ

పూజారి శైలజ 12 జూన్ 1982) భరతీయ మహిళా వెయిట్ లిప్టర్. ఆమె అంతర్జాతీయ పోటీలలో 75 కిలోల విభాగంలో ప్రాతినిధ్యం వహించారు. ఆమె 2005 వరల్డ్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్‌షిప్స్ లో పాల్గొన్నారు.

                                               

పూనం పాండే

ఢిల్లీలో జన్మించింది. అక్కడే పాఠశాల విద్యను పూర్తిచేసింది. 12 వ తరగతి తర్వాత మోడలింగ్ చేయసాగింది. 2010 లో గ్లాడ్‌రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో తొలి 8 మందిలో నిలిచింది. అలాగే ఒక ఫ్యాషన్ పత్రిక ముఖచిత్రంపై ఈవిడ చిత్రం దర్శనమిచ్చి పలువ ...

                                               

పోకూరి బాబురావు

పోకూరి బాబూరావు ప్రకాశం జిల్లా లోని ఒంగోలుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రోవగుంట గ్రామంలో శేషయ్య, నాగేశ్వరమ్మ దంపతులకు జన్మించాడు. అతనికి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు. ఐదో తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివాడు. అతనికి అతని తండ్రే స్పూర్తి. అ ...

                                               

ప్రకాష్ జవదేకర్

ప్రకాష్ జవదేకర్ భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ జాతీయ నాయకుడు. ఇతను 1950 జనవరి 30న మహారాష్ట్రలోని పూణెలో జన్మించారు. 2008లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.

                                               

ప్రణీత వర్థినేని

1990, నవంబర్ 17న ఆంధ్ర ప్రదేశ్ లోని వరంగల్ జిల్లా కల్లెడ గ్రామంలో జన్మించిన ప్రణీత వర్థినేని అర్చెరీ క్రీడకు చెందిన క్రీడాకారిణి. బీజింగ్లో జరిగిన 2008 ఒలింపిక్ క్రీడలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది.

                                               

ప్రతాప్ చంద్ర సారంగి

ఒడిశా మోదీ అని పిలుచుకునే ప్రతాప్ చంద్ర సారంగి ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు.కుర్తాపైజామాలో గుబురు గడ్డంతో ఓ చిన్న ఇంట్లో ఉంటాడు. సైకిల్ పైనే ఎక్కువగా తిరుగుతూ, బోరింగ్ పంప్ దగ్గర స్నానం చేస్తూ, సామాన్యుడిలా కనిపిస్తారు.పేదలకు,అనాథ పిల్లలకు సేవ ...

                                               

ప్రతాప్ భాను మెహతా

ప్రతాప్ భాను మెహతా ఒక భారతీయ విద్యావేత్త. అతను న్యూ ఢిల్లీ లోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌కు అధ్యక్షుడిగా పనిచేశాడు 2017 జూలై నుండి 2019 జూలై వరకు అశోక విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలరుగా పనిచేసాడు.

                                               

ఫ్రాంక్లిన్ రోజ్

ఫ్రాంక్లిన్ ఆల్బర్ట్ రోజ్ మాజీ వెస్ట్ ఇండియన్ క్రికెట్ ఆటగాడు. అతను ఒక కుడిచేతి వాటం బ్యాట్స్ మాన్, కుడి చేతి ఫాస్ట్ బౌలరు. అతడి పూర్తి నిడివి అవుట్ స్వింగ్ లో చాలా శక్తి ఉంది. అతను ఆడిన మొదటి ఇన్నింగ్స్‌లో అతను 100 పరుగులిచ్చి 6 వికెట్లు సాధించా ...

                                               

ఫ్రాన్ కాపో

ఫ్రాన్ కాపో ఒక ప్రేరణాత్మక వక్త, సాహసికురాలు, హాస్యనటి, వాయిస్ ఓవర్ కళాకారిణి, రచయిత, అనేక రికార్డులు సాధించింది. ఫ్రాన్ కాపో న్యూ యార్క్ సిటీలోని గ్రీన్విచ్ విలేజ్ లో జన్మించింది. ఈమె తత్వశాస్త్రం, అకౌంటింగ్ లో బిఎ తో క్వీన్స్ కళాశాల నుంచి పట్టభ ...

                                               

బండి యాదగిరి

బండి యాదగిరి తెలంగాణకు చెందిన విప్లవ కవి. అతను ఒక భూస్వామ్య ప్రభువు గురించి ప్రసిద్ధ పాట బండి ఎన్క బండి కట్టి వ్రాసాడు, ఇది మా భూమి చిత్రం కోసం తిరిగి వ్రాయబడింది. యాదగిరి తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ నుండి వామపక్ష పార్టీలో సాధారణ సభ్యుడు.

                                               

బండ్లమూడి సుబ్బారావు

బండ్లమూడి సుబ్బారావు గారు ఆచార్య ఎన్.జి.రంగా ఫౌండేషన్ అధ్యక్షులు, ఎపిసిసి కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు.అతను కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, ఒక వ్యవసాయ ఆర్థికవేత్త, వ్యాసకర్త, రచయిత, రాజకీయ, సామాజిక కార్యకర్త, చరిత్రకారుడు, రైతు నాయకుడు.

                                               

బబితా కుమారి

బబితా కుమారి ప్రముఖ భారతీయ మహిళా కుస్తీ క్రీడాకారిణి. 2010 కామన్ వెల్త్ క్రీడల్లో రజత పతకం గెలుచుకున్నారు ఆమె. 2012 ప్రపంచ కుస్తీ చాంపియన్ షిప్ క్రీడల్లో కాంస్య పతకం, 2014 కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించారు బబితా.

                                               

బస్వరాజు సారయ్య

బస్వరాజు సారయ్య తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. కాంగ్రెస్ పార్టీ తరపున తూర్పు వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సారయ్య, బిసి సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు. దక్షిణ భారతదేశంలోనే తొలి రజక ఎమ్మెల్యేగ ...

                                               

బానోతు హరిప్రియ నాయక్

బానోతు హరిప్రియ నాయక్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారత జాతీయ కాంగ్రెస్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నది.

                                               

బి.వి.రాఘవులు

బి.వి.రాఘవులు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా మార్చి 2014 వరకు పనిచేశాడు. ఇతడు ఆ పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడు కూడా.

                                               

బిష్ణు శ్రేష్ఠ

బిష్ణు శ్రేష్ఠ, భారత సైన్యంలో పనిచేసి రిటైరైన నేపాలీ గూర్ఖా సైనికుడు. ఒక రైలు సంఘటనలో బందిపోట్ల నుంచీ ఒక అమ్మాయిని ప్రాణాలు ఒడ్డి కాపాడినందుకు సేనా మెడల్, ఉత్తమ్ జీవన్ రక్ష పదక్ మెడల్ కూడా అందుకున్నారు.

                                               

బీనాదేవి

బీనాదేవి తెలుగు రచయిత్రి. ఈమె అసలు పేరు భాగవతుల త్రిపురసుందరమ్మ. ఈమె భర్త భాగవతుల నరసింగరావుతో కలిసి అనేక రచనలు చేశారు. ఈమె, భర్తా ఇద్దరూ కలిసి బీనాదేవి అనే కలం పేరుతో రచనలు చేసారు. తెలుగు సాహిత్యంలో బీనాదేవిది ప్రత్యేక స్థానం. భార్యాభర్తలు ఒకే ప ...

                                               

బుగ్గన రాజేంద్రనాథ్

బుగ్గన రాజేంద్రనాథ్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్థిక, ప్రణాళిక, శాసన వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు, 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ధోన్ నియోజకవర్గానికి శాసన సభ్యు ...

                                               

బెల్లాన చంద్రశేఖర్

బెల్లాన చంద్రశేఖర్ భారతీయ రాజకీయ నాయకుడు. అతను భారతదేశ 17వ సార్వత్రిక ఎన్నికలలో విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం నుండి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యునిగా గెలుపొందాడు.

                                               

బొల్లినేని వెంకట రామారావు

ఇతను నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఫోటీ చేసి సమీప యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పత్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి పై 3622 ఓట్ల మెజారిటీ సాధించి శాసనసభ్యునిగా గెలుపొందాడు. ...

                                               

బోనీ కపూర్

బోనీ కపూర్ ప్రముఖ భారతీయ నిర్మాత. బాలీవుడ్ లో ఆయన నిర్మాణంలో చాలా సినిమాలు వచ్చాయి. మిస్టర్ ఇండియా, నో ఎంట్రీ, జుదాయీ, వాంటెడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు ఆయన. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, సంజయ్ కపూర్ ల పెద్ద అన్నగారు బోనీ. ఈయన కుమార ...

                                               

బ్రిజేష్ పటేల్

1952 నవంబర్ 24 న గుజరాత్ లోని బరోడాలో జన్మించిన బ్రిజేష్ పటేల్ భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1974 నుంచి 1977 మధ్యకాలంలో బ్రిజేష్ భారత టెస్ట్ జట్టులో ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున ఇతడు 21 టెస్టులు ఆడి 29.45 సగటుతో 972 పరుగులు చేశాడు. ...

                                               

భావన(నటి)

భావన, ప్రముఖ దక్షిణ భారత సినీ నటి. ఆమె అసలు పేరు కార్తికా మీనన్. మలయాళంలో దర్శకుడు కమల్ తీసిన నమ్మళ్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు భావన. ఈ సినిమాలోని నటనకు ఆమె మంచి ప్రశంసలు అందుకున్నారు. దశబ్దం పాటు కొనసాగిన ఆమె కెరీర్ లో దాదాపు 70 సినిమాల్లో ...

                                               

భూపతిరాజు సోమరాజు

భూపతిరాజు సోమరాజు, ప్రసిద్ధి చెందిన గుండె వ్యాధి నిపుణుడు.ఇతను పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో సెప్టెంబరు 25, 1948లో జన్మించాడు. గ్రామంలోని ప్రాథమిక విద్యానంతరం, ఈయన గుంటూరు వైద్య కళాశాల నుండి 1970 లో వైద్య విద్యలో పట్టా పొందాడు.చదువులోనే ...

                                               

మందార్ మధుకర్ దేశ్‌ముఖ్

మందార్ మధుకర్ దేశ్‌ముఖ్ భారతీయ భౌతిక శాస్త్రవేత్త. ఆయన ముఖ్యంగా ముంబై లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో నానోస్కేల్స్ అరియు మీసోస్కోపిక్ ఫిజిక్స్ లో కృషి చేస్తున్నారు. ఆయనకు 2015 లో శాంతిస్వరూప్ భట్నాగర్ శాస్త్ర, సాంకేతిక పురస్కారం ...

                                               

మకాని నారాయణరావు

జాతీయ బీసీ కమిషన్‌ అధ్యక్షుడిగా నియమితులైన తెలుగు వ్యక్తి.1936 ఏప్రిల్‌ 22న నెల్లూరులో జన్మించిన మకాని నారాయణరావు ఆంధ్రావిశ్వవిద్యాలయంలో న్యాయవిద్య పూర్తి చేశారు. 1973లో జిల్లా సెషన్స్‌ జడ్జిగా నియమితులయ్యారు. 1979 నుంచి న్యాయశాఖలో ప్రభుత్వ కార్య ...

                                               

మనోహర్ పారికర్

మనోహర్ గోపాలకృష్ణ పార్రికర్ 1955, డిసెంబరు 13 న గోవాలోని మపూసాలీలో జన్మించాడు. ఇతను రాజకీయ నాయకుడు. ఐఐటిలో చదివాడు. ఐఐటిలో గ్రాడ్యుయేషన్ చేసి ఒక రాష్ట్రపు ముఖ్యమంత్రి పదవి పొందిన వారిలో ఇతను ప్రథముడు.

                                               

మర్వన్ ఆటపట్టు

మర్వన్ ఆటపట్టు 1970, నవంబర్ 22న శ్రీలంక లోని కలుతరలో జన్మించాడు. ఇతడు శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్. ఇండియన్ క్రికెట్ లీగ్లో ఢిల్లీ జెట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిఛాడు.

                                               

మహిర ఖాన్

మహిర హఫీజ్ ఖాన్, ప్రముఖ పాకిస్థానీ నటి. ఆమె పాకిస్థానీ సినిమాల్లోనూ, నాటకాల్లోనూ నటించింది. పాకిస్థాన్ లోని ప్రముఖ నటీమణుల్లో ఈమె ఒకరు. మహిర అత్యంత ఎక్కువ పారితోషకం తీసుకునే నటి. ఆమె ఎన్నో పురస్కారాలు అందుకొంది. లక్స్ స్టైల్, హమ్ పురస్కారాలు వంటి ...

                                               

మాన్సీ మోగే

మాన్సీ మోగే ముంబాయిలోని వెస్టిన్‌ ముంబాయి గార్డెన్‌ సిటీలో నిర్వహించిన మిస్‌ దివా-2013 పోటీల్లో ‘మిస్‌ దివా-2013’ టైటిల్‌ను మాన్సీ మోగే సొంతం చేసుకున్నారు. మిస్‌ దివా-2013 పోటీల్లో ఫస్ట్‌ రన్నరప్‌గాగుర్లీన్‌ గ్రేవాల్‌, మిస్‌ దివా 2013 సెకండ్‌ రన్ ...

                                               

మార్టిన్ అగోల్లాన్

అకొగ్ల్యాన్ 1958 మార్చి 6న, యెరెవాన్, ఆర్మేనియాలో జన్మించారు. 1974-1977 మధ్య, అతను పనోస్ తెర్లెమెజ్యాన్, పెయింటింగ్ శాఖ తరువాత ఒక ఆర్ట్ కళాశాలలో చదివారు. 2000 నుండి అతను ఆర్మేనియా కళాకారులు సంగంలో ఒక సభ్యుడు, 2004 – కెర్పార్ చిత్రకారులు అసోసియేషన ...

                                               

మార్టిన్ బెర్బర్యాన్

మార్టిన్ బెర్బర్యాన్, 1980 మే 22న జన్మించిన ఒక ఆర్మేనియన్ ఫ్రీస్టైల్ కుస్తీ పోటీదారుడు. అతను ఆర్మేనియన్ ఛాంపియన్, యూరోపియన్ ఛాంపియన్, ప్రపంచ పతకదారుడు, మూడు-సార్లు ఒలింపిక్స్ లో గెలిచారు. 1998లో బెర్బర్యాన్ కు ఆర్మేనియాలో మాస్టర్ క్రీడాకారుడు, అం ...

                                               

మాలవత్ పూర్ణ

మాలవత్ పూర్ణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్వతారోహకురాలు. ఈమె అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించింది. ఆమె 2014 మే 25 న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 14 సంవత్సరాల పిన్న వయసులో సాహసాన్ని ...

                                               

మిమిక్రీ శ్రీనివాస్ (శ్రీకాకుళం)

సంప్రదాయ కళల్లో మిమిక్రీ ఒకటి. ధ్వని అనుకరణ ద్వారా ప్రేక్షకులను నవ్వించి పరవశులను చేసింది ఈ కళ. ఉత్తరాంధ్రలో ఈ కళలో రాణించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి. శ్రీకాకుళం నకు చెందిన శ్రీ వేదుల ప్రభాకర శ్రీనివాస్. ఈయన వి.పి.శ్రీనివాస్ గా సుపర ...

                                               

మీనా అలెగ్జాండర్

మీనా అలెగ్జాండర్ ప్రఖ్యాత అంతర్జాతీయ రచయిత, కవయిత్రి, పండితురాలు. అలహాబాద్లో జన్మించిన ఆమె, భారతదేశం అంతటా, స్వీడన్ లలో ప్రఖ్యాతులయ్యారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్లో ఉండి, ఉద్యోగం చేసుకుంటున్నారు. అక్కడి హంటర్ కళాశాలలో ఆంగ్ల ప్రొఫెసర్ గానూ, సి.యు. ...

                                               

ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ పై పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉమ మహేంద్ర పై 32.587 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆల్ ...

                                               

ముమైత్ ఖాన్

ఖాన్ ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు, ఝలక్ దిఖ్లా జా 6, బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ వంటి రియాలిటీ షోలలో ఆమె పోటీ పడింది. 2017 నాటికి ఆమె 40 తెలుగు సినిమాలు, 20 కి పైగా హిందీ సినిమాలు, 16 తమిళం, 5 కన్ ...

                                               

మేకల వెంకటేష్

అతను కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ గ్రామానికి చెందినవాడు. అతను 1967లో జన్మించాడు. 1994లో నిజాంపేట్ ఎంఫీటీసిగా విజయం సాధించాడు. 2006లో కుత్బుల్లాపూర్ మండలాధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యాడు. 2013 మార్చిలో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో కూడా పోటీచేశాడు. 201 ...

                                               

యడ్ల గోపాలరావు

యడ్ల గోపాలరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాటక రంగ కళాకారుడు. అతను 2020 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. అతను గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్రీయము వంటి నాటకాలలో పాత్రలు ధరించి గుర్తింపు పొందాడు. అతను 5600 ప్రదర్శలనలనిచ్చాడు.

                                               

రతి అగ్నిహోత్రి

రతి అగ్నిహోత్రి భారతీయ సినిమా నటి. ఈమె 1960, డిసెంబర్ 16న బొంబాయిలో ఒక పంజాబీ కుటుంబములో జన్మించింది. ఈమె హిందీ-ఉర్దూతో పాటు తమిళ, తెలుగు, కన్నడ భాషా చిత్రాలలో కూడా నటించింది.

                                               

రమాదేవి దాసరి

వీరు 1955లో శ్రీమతి కోటేశ్వరమ్మ, పోలుకొండ చిట్టివెంకులు దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించారు. వీరింటి ప్రక్కనే ఉండే ప్రసిద్ధ నట దంపతులు శ్రీమతి సీతాకుమారి, బి.ఎన్. సూరిగార్ల నట జీవితం ఈవిడను ప్రభావితం చేయగా, ప్రసిద్ధ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక ...