ⓘ Free online encyclopedia. Did you know? page 201




                                               

జగమే మాయ బ్రతుకే మాయ

జగమే మాయ బ్రతుకే మాయ పాట 1953 లో విడుదలైన దేవదాసు సినిమా కోసం సముద్రాల రచించారు. ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు హృద్యంగా గానం చేయగా సి.ఆర్. సుబ్బరామన్ సంగీతాన్ని అందించారు.

                                               

జయహే కృష్ణావతారా (పాట)

జయహే కృష్ణావతారా పాటను శ్రీకృష్ణావతారం చిత్రం కోసం సముద్రాల రాఘవాచార్య రచించారు. దీనిని ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల, సరోజిని, స్వర్ణలత లతో కలిసి మధురంగా గానం చేయగా టి.వి.రాజు సంగీతాన్ని అందించారు.

                                               

తెరతీయగరాదా దేవా (పాట)

తెరతీయగరాదా దేవా 1947లో విడుదలైన పల్నాటి యుద్ధం చిత్రంలోని పాట. ఈ పాటను ఘంటసాల, కన్నాంబ ఆలాపించారు. ఈ పాటకు సాహిత్యం అందించింది సముద్రాల రాఘవాచార్య, సంగీతం అందించింది గాలి పెంచల నరసింహారావు.

                                               

తెలుగువీర లేవరా (పాట)

తెలుగువీర లేవరా 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు సినిమాలోని దేశభక్తి గీతం. దీనిని ప్రముఖ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు రచించారు. భారత స్వాతంత్ర్య సమరస్పూర్తితో ఘంటసాల వెంకటేశ్వరరావు, వి.రామకృష్ణ బృందం ఈ గీతాన్ని చక్కగా ఆలపించారు. దర్శకుడు రామచం ...

                                               

తెలుసుకో ఈ జీవిత సత్యం

తెలుసుకో ఈ జీవిత సత్యం పాట, ఆలుమగలు సినిమాలోనిది. ఈ సినిమాకు తాతినేని చలపతిరావు సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా ఈ పాటకు, శ్రీ శ్రీ సాహిత్యాన్ని అందించగా, ఎస్.పి.బాలసుబ్రమణ్యం గారు ఆలపించారు. ఈ సినిమాకు తాతినేని రామారావు దర్శకత్వం వహించగా, అక్కినేన ...

                                               

తెల్లవారవచ్చె తెలియక నా సామి (పాట)

తెల్లవారవచ్చె తెలియక నా సామి చిరంజీవులు చిత్రంలోని సుప్రసిద్ధ భక్తగీతం. దీనిని ప్రముఖ గాయని పి.లీల, నటీమణి జమున కోసం ఆలాపించారు. ప్రముఖ రచయిత అయిన బహుభాషావేత్త మల్లాది రామకృష్ణశాస్త్రి దీనికి సాహిత్యం అందించారు. ఈ పాటకు స్వరకర్త ఘంటసాల. ఈ పాట ఒక ...

                                               

దేశమంటే (పాట)

దేశమంటే దేశమంటే అనే పాట ఝుమ్మంది నాదం సినిమా కోసం చంద్రబోస్ రచించారు. ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేయగా ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ పాటను మహాకవి గురజాడ అప్పారావు రచించిన ముత్యాలసరాలు లోని దేశమంటే మట్టికాదోయ్ - దేశమంటే మనుషులోయ్ ...

                                               

నన్ను దోచుకొందువటే

నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని.అను ఈ పాట గులేబకావళి కథ అను సినిమాలోనిది. ఇందులో ఎన్.టి. రామారావు, జమున కలిసి నటించారు. ఈ సినిమాలోని పాటలన్నీ దాదాపుగా ఘంటసాల, పి.సుశీల గారు కలిసి ఆలపించారు.

                                               

నమో భూతనాధ (పాట)

నమో భూతనాధ తెలుగు సినీచరిత్రలో అమరంగా నిలిపోయే భక్తిగీతాలలో ఒకటి. ఇది విజయా వారి సత్య హరిశ్చంద్ర సినిమా లోనిది. ఈ పాటను ప్రముఖ సినీ రచయిత పింగళి నాగేంద్రరావు రచించారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించిన ఈ పాటను ఘంటసాల, ఎస్.వరలక్ష్మి ఎంతో భక్తి ...

                                               

నా పేరు బికారి నా దారి ఎడారి

నా పేరు బికారి.నా దారి ఎడారి అను ఈ పాట శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ అను సినిమా లోనిది. ఈ పాటకు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సాహిత్యాన్ని అందించగా, ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాడారు. ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీతాన్ని సమకూర్చారు.

                                               

నిన్ను తలచి మైమరచా (పాట)

మరుగుజ్జు గా జన్మించిన అప్పు కమల్ హాసన్ ఒక సర్కస్ లో పని చేస్తూ ఉంటాడు. ఆ సర్కస్ యజమాని కూతురు రూపిణిని ప్రేమిస్తాడు. తాను వేరొకరిని అప్పటికే ప్రేమిస్తోందని, ఆ ప్రేమ తన తండ్రికి ఇష్టం లేదు కాబట్టే సాక్షి సంతకాల కోసమే అప్పుతో స్నేహిస్తోందని అప్పుక ...

                                               

నీ నవ్వే చాలు పూబంతి

ఈ పాటని పెద్దరికం చిత్రం కోసం రచించారు. సంగీతం: రాజ్-కోటి నీ నవ్వే చాలు పూబంతి చామంతి ప్రేమించా నిన్ను వాసంతి మాలతి ఆ మాటే చాలు నెలవంకా రా ఇక ప్రేమిస్తా నిన్ను సందేహం లేదిక విలాసాల దారి కాసా సరాగాల గాలమేసా కులాసాల పూలు కోసా వయ్యారాల మాల వేసా మల్ల ...

                                               

నేను సైతం ప్రపంచాగ్నికి (పాట)

నేను సైతం ప్రపంచాగ్నికి అనేది ఒక ప్రముఖ తెలుగు సినిమా పాట. ఈ పాట ఠాగూర్ చిత్రం లోనిది. సుద్దాల అశోక్ తేజ రచించగా మణిశర్మ స్వరాలు కూర్చారు. ఈ పాట చిరంజీవి రాజకీయ ప్రవేశం చేయబోతున్నాడనే సందేశాన్ని పరోక్షంగా తెలియజేసినది. దీనికి మహాకవి శ్రీశ్రీ రచిం ...

                                               

పదహారు కళలకు ప్రాణాలైన

అన్నమయ్య ఇద్దరు భామల ప్రేమలో పడ్డాడు. అతని దృష్టిలో భక్తి అంటే ప్రియురాళ్లపైన ఉన్న రక్తి, పూజ అంటే శృంగార పూజ. అర్చన అంటే అంగాంగ వర్ణన. ఈ స్థితిలో ఉన్న అన్నమయ్య తన రసాధిదేవతలకు శృంగారార్చన చేస్తున్నట్లుగా సినిమాలో చిత్రీకరించారు. తిరుమలలో స్వామివ ...

                                               

పాడనా తెనుగు పాట

పాడనా తెలుగు పాట అమెరికా అమ్మాయి సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన అద్భుతమైన తెలుగు పాట. దీనిని పి. సుశీల మధురంగా గానం చేయగా జి.కె.వెంకటేష్ సంగీతాన్ని సమకూర్చారు.

                                               

పావురానికి పంజరానికి పెళ్లిచేసే పాడు లోకం

పావురానికి పంజరానికి పెళ్లిచేసే పాడు లోకం అనే ఈ పాట 1991లో విడుదలైన చంటి చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రాసినందుకు వేటూరి సుందరరామమూర్తి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానం చేసింది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్ ...

                                               

బొమ్మను చేసి ప్రాణము పోసి

ఇదొక విషాదగీతం. దేవుడు మనిషిని బొమ్మగా ఇలలో సృష్టించి దానితో నాటకంలో పాత్రల వలె ఆడిస్తున్నాడని వివిధ రకాలుగా తన బాధను వ్యక్తం చేస్తూ పాట సాగుతుంది. చీకటి వెలుగులు, ఎన్నో రకాల అందాలు, ఆనందాలు, అంతులేని ఆశ, అనురాగాలు మొదలైన బంధాలతో మనిషిని కట్టిపడే ...

                                               

భలే భలే అందాలు సృష్టించావు

భలే భలే అందాలు సృష్టించావు పాట భక్త తుకారాం సినిమా లోనిది. దీనిని ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా గానం చేయగా పి.ఆదినారాయణ రావు సంగీతాన్ని అందించారు. పాట చిత్రీకరణ పశువులు మేతకు పోతున్నప్పుడు పరిసరాల్లోని ప్రకృతి దృష్యాలను చూపించారు. ఇందులో అక్కినేన ...

                                               

మనసున మనసై

మనసున మనసై బ్రతుకున బ్రతుకై. అను ఈ పాట డాక్టర్ చక్రవర్తి సినిమా లోనిది. ఈ పాటకి శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతం అందించగా.శ్రీ శ్రీ గారి సాహిత్యానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం. ఈ పాట కోసం అక్కినేని ...

                                               

మాటలకందని భావాలు

మాటలకందని భావాలు పాట నీతి నిజాయితి సినిమా కోసం డా. సి. నారాయణరెడ్డి రచించారు. ఈ పాటకు పి.సుశీల నేపథ్యగానం చేసింది. సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు. ఈ సినిమా పాటలు విజయవంతమయ్యాయి. అయితే సినిమా పరాజయం పాలైంది.

                                               

మాటే మంత్రము

చిత్రం: సీతాకోకచిలుక ఈ పాటను రచించినది వేటూరి సుందరరామమూర్తి. పాడినది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ. కార్తీక్, ముచ్చర్ల అరుణ పై చిత్రీకరించారు. సంగీతం అందించినది ఇళయరాజా ఓం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుశ్శేవేంద్రియే ప్రతిదిష్టతి. ...

                                               

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా ఒక సంగీతభరితమైన పాట. ఇది అనార్కలి చిత్రంలోనిది. దీనిని సముద్రాల రాఘవాచార్య రచించారు. దీనిని ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి కృష్ణవేణి గానం చేయగా; ఆదినారాయణరావు స్వరసంగీతాన్ని గొప్పగా అందించారు. ఇది తెలుగువారి మదిలో ఒక మ ...

                                               

రామకథను వినరయ్యా

రామకథను వినరయ్యా పాట లవకుశ సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించారు. దీనిని లవకుశులుగా నటించిన మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం లపై చిత్రీకరించారు. ఈ గీతాన్ని పి.లీల, పి.సుశీల మధురంగా గానం చేయగా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చారు.

                                               

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే మాతృదేవోభవ సినిమాలోని విషాద గీతం. దీనిని వేటూరి సుందరరామమూర్తి రచించారు. ఈ గేయాన్ని ఎం.ఎం.కీరవాణి హృద్యంగా గానం చేసి సంగీతం కూడా అందించారు.

                                               

లాలి జో లాలీ జో ఊరుకో పాపాయి (పాట)

లాలి జో లాలీ జో ఊరుకో పాపాయి అనునది ఇంద్రుడు చంద్రుడు చిత్రం లోని ఒక పశ్చాత్తాప భావాత్మకమైన పాట. సంగీతం: ఇళయరాజా, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గాత్రం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

                                               

లేరు కుశలవుల సాటి సరి వీరులో ధారుణిలో

లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో పాట లవకుశ సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించిన గీతం. దీనిని లవకుశులుగా నటించిన మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం లపై చిత్రికరించారు. ఈ గీతాన్ని పి.లీల, పి.సుశీలలు మధురంగా గానం చేయగా ఘంటసాల వెంకటేశ్వరరా ...

                                               

వటపత్రశాయికి వరహాల లాలి

వటపత్రశాయికి వరహాల లాలి స్వాతి ముత్యం సినిమా కోసం సి.నారాయణ రెడ్డి రచించిన లాలి పాట. దీనిని పి.సుశీల మధురంగా గానం చేయగా ఇళయరాజా సంగీతాన్ని అందించారు. దర్శకుడు కె.విశ్వనాథ్ ఈ పాటను రాధిక మీద చిత్రీకరించారు.

                                               

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా పాట లవకుశ సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించిన గీతం. దీనిని లవకుశులుగా నటించిన మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం లపై చిత్రికరించారు. ఈ గీతాన్ని పి.లీల, పి.సుశీలలు మధురంగా గానం చేయగా ఘంటసాల వెంకటేశ్వర ...

                                               

వీణ వేణువైన సరిగమ విన్నావా (పాట)

ఈ పాట ఇంటింటి రామాయణం చిత్రం లోనిది. రంగనాథ్, ప్రభ అభినయించారు. గాత్రం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి. సాహిత్యం: వేటూరి సుందరరామ్మూర్తి. సంగీతం: రాజన్-నాగేంద్ర

                                               

శంకరా నాదశరీరాపరా

శంకరా నాదశరీరాపరా 1979లో విడుదలైన శంకరాభరణం చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు వేటూరి సుందరరామమూర్తి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. కె.వి.మహదేవన్ సంగీతం అందించిన ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడాడు.

                                               

శిలలపై శిల్పాలు చెక్కినారు (పాట)

శిలలపై శిల్పాలు చెక్కినారు 1962లో విడుదలైన మంచి మనసులు చిత్రంలోని పాట. ఈ పాటను ఘంటసాల ఎంతో అద్భుతంగా పాడారు. ఈ పాటకి కె.వి.మహదేవన్ అద్భుతమైన సంగీతం అందించారు. సాహిత్యం అందించింది ఆచార్య ఆత్రేయ.

                                               

శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ

శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ పాట లవకుశ సినిమా కోసం సదాశివబ్రహ్మం రచించిన గీతం. దీనిని లవకుశులుగా నటించిన మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం లపై చిత్రికరించారు. ఈ గీతాన్ని జె.వి.రాఘవులు, వైదేహి, కోమల, సౌమిత్రిలు మధురంగా గానం చేయగా ఘంటసాల వెంకటే ...

                                               

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా పాట లవకుశ సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించిన గీతం. దీనిని లవకుశులుగా నటించిన మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం లపై చిత్రికరించారు. ఈ గీతాన్ని పి.లీల, పి.సుశీలలు మధురంగా గానం చేయగా ఘంటసాల వెంకటేశ్వరరావు సం ...

                                               

సడిసేయ కో గాలి సడిసేయబోకే

సడిసేయ కో గాలి సడిసేయబోకే రాజమకుటం సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన భావ గీతం. ఈ గీతాన్ని పి. లీల మధురంగా గానం చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు. ఈ సన్నివేశంలో ఎన్.టి.రామారావు, రాజసులోచన లపై చిత్రీకరించారు.

                                               

సన్నుతి సేయవె మనసా (పాట)

సన్నుతి సేయవె మనసా 1957 సంవత్సరంలో విడుదలైన పాండురంగ మహత్యం చిత్రంలో నాగయ్య స్వయంగా నటిస్తూ పాడిన పాట. ఈ పాటకి సంగీతం అందించింది టి.వి.రాజు, సాహిత్యం అందించింది సముద్రాల జూనియర్.

                                               

సీతారాముల కళ్యాణం చూతము రారండీ

సీతారాముల కళ్యాణం చూతము రారండీ పాట ఒక సంగీతభరితమైన తెలుగు సినిమా పాట. దీనిని సీతారామ కళ్యాణం సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించారు. దీనిని గాలిపెంచల నరసింహారావు స్వరపరచగా, మధురగాయని పి.సుశీల బృందం గానం చేశారు. ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఇది ...

                                               

సురమోదము

ఈ పాటని ఆదిత్య 369 చిత్రం కోసం వేటూరి సుందరరామమూర్తి రచించారు. సంగీతం ఇళయరాజా. పాడినది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి,సునంద సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా జన గీతము శివ పాద జాతము వచియింపగ వశమా స్వర రాగ సంగమ సాధన జీవన స్వరగంగ సంగమ సాధన జ ...

                                               

సెంచురీలు కొట్టే వయస్సు మాది

ఈ పాటని ఆదిత్య 369 చిత్రం కోసం వేటూరి సుందరరామమూర్తి రచించారు. సంగీతం ఇళయరాజా. పాడినది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి సెంచరీలు కొట్టే వయస్సు మాది బౌండరీలు దాటే మనస్సు మాది చాకిరీలనైనామజా మజావళీలు చేసి పాడు సోలో ఇక ఆడియోలో వీడియోలో చెలి జోడియోల ...

                                               

గజ్జల వినాయక శర్మ

వినాయక శర్మ స్వస్థలం వరంగల్. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన అక్టోబరు 13, 2016 న సికింద్రాబాదులోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. అదే రోజున సికింద్రాబాద్ లో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

                                               

గులాం గౌస్‌ షేక్‌

గులాం గౌస్‌ షేక్‌ వ్రాసిన 35 నవలలు వివిధ పత్రికలలో ధారావాహికంగా ప్రచురితమై ఆ తరువాత నవలలుగా వెలువడ్డాయి. ఇతర భాషల్లో నుండి తెలుగులోకి అనువదించిన వీరి 40 కథలు, వందకు దాటిన కవితలు వివిధ పత్రికలలో చోటు చేసుకున్నాయి. పలు కవితలు, కథానికలు ఇతర భాషల్లోక ...

                                               

బియ్యపు సాయిక్రిష్ణ

మాటల రచయితగా ఆయన మొదటి సినిమా మౌనమేలనోయీ.!. ఆ సినిమా 2022 ఏప్రిల్ 26 నాడు మనీషా పతాకం పై శ్యామ్ ప్రసాద్ దర్శకత్వంలొ సచిన్, సంపద హిరో, హీరోయిన్లుగా విడుదల అయినది. తర్వాత జోరుగా హుషారుగా దర్శకుడు: చంద్రమహేష్, సంబరం దర్శకుడు: దశరధ్ అదే సంవత్సరంలో వి ...

                                               

మల్లాది వేంకట కృష్ణశర్మ

సుప్రసిద్ధ నాటకాలు, నాటికలూ చాలా రాసి, సినిమాల్లోకి ప్రవేశించారు. తొలి చిత్రం- అంజలి పిక్చర్స్‌ నిర్మించిన పరదేశి 1953. అంజలి పిక్చర్స్‌వారు పూర్ణా మంగరాజుగారి ప్రోత్సాహంతో, చిత్ర నిర్మాణం ఆరంభించారు. అప్పటికి అంజలిదేవి- తెలుగు, తమిళం, హిందీ చిత్ ...

                                               

సుంకర సత్యనారాయణ

సుంకర సత్యనారాయణ ప్రజా రచయిత. అతడు అనేక పాటలను, నాటకాలను రచించాడు. చంచలనం సృష్టించిన "మాభూమి" నాటకం వాసిరెడ్డి భాస్కరరావు తో కలసి రచించాడు. అనేక బుర్రకథలు, నాటకాలు రాసాడు.

                                               

చల్లా శ్రీనివాస్

ఆయన రెండు సార్లు నంది అవార్డులు అందుకున్నారు. కరీంనగర్ జిల్లాలా గోదావరిఖని ఇతడి స్వస్థలం. 2009 నంది అవార్డుల జ్యూరీ మెంబరుగా చేశారు. జర్నలిస్టుగా ఎంతోమంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు. వారిలో శివాజీ గణేశన్, కన్నడ రాజ్‌కుమార్, దేవానంద్, షబానా అజ్మీ ...

                                               

ప్రభల సత్యనారాయణ

ప్రభల సత్యనారాయణ పాతతరం తెలుగు సంగీతదర్శకులు. తెలుగులో ఘనవిజయం సాధించిన మొట్టమొదటి చిత్రం లవకుశ కు ఈయనే సంగీతదర్శకుడు. తరువాత వరవిక్రయము కు సంగీతాన్నందించాడు. పూర్తిగా పిల్లలతో తీసిన అనసూయ చిత్రానికి కూడా ఈయనే సంగీతదర్శకుడు. సీతారామ జననం సినిమాలో ...

                                               

రాజ్ - కోటి

రాజ్ - కోటి తెలుగు సినిమాలో ఒక జంట సంగీత దర్శకులు. కోటి: సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు కుమారుడు. ఇతని పూర్తి పేరు సాలూరి కోటేశ్వరరావు. రాజ్: సంగీత దర్శకులు టి.వి.రాజు కుమారుడు. ఇతని పూర్తి పేరు తోటకూర సోమరాజు వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలకు స ...

                                               

వింజమూరి సీతాదేవి

ఆమె ప్రసిద్ధ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేన కోడలు. ఆమె సోదరి కూడా ప్రసిద్ధ సంగీతకారిణి అయిన వింజమూరి అనసూయ. వీరిద్దరినీ కలసి "వింజమూరి సిస్టర్స్"గా పిలుస్తారు. 1930వ దశకంలో వాళ్ళిద్దరూ వేదికలపై సహగానం మొదలు పెట్టారు. వీరి తండ్రి పండితుడు, నాటకక ...

                                               

ఎమ్.పీతాంబరం

ముత్తుధుత పీఠంబరం తెలుగు సినిమాకు చెందిన ఆహార్య నిపుణుడు. అతను తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి తారక రామారావు, తమిళం సినిమాలలో ఎం.జి.రామచంద్రన్, నంబియార్‌లకు వ్యక్తిగత మేకప్‌మేన్‌గా వ్యవహరించాడు. పురాణ పురుషుల పాత్రలకు మేకప్‌ వేయడంలో ఆయనకంటూ ప్రత్యే ...

                                               

బి.రమణ (గాయని)

బి.రమణ సినిమా నేపథ్య గాయని. ఈమె యుగళగీతాలు, బృందగీతాలలో ఎక్కువగా పాడినా సోలో పాటలు చాలా తక్కువగా పాడింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా, హిందీ భాషలలో సుమారు వెయ్యి పాటలు పాడింది.

                                               

విల్సన్ హెరాల్డ్

విల్సన్ హెరాల్డ్ ఒక తెలుగు సినీ నేపథ్యగాయకుడు. అదివరకు కొన్ని చిత్రాలలో పాడినా, పెళ్ళి చూపులు లో పాడిన రాలు పూల రాగ మాల తో ఈయనకి పేరు వచ్చింది. ఈ పాటలో అచ్చం ఘంటసాల తొలినాళ్ళలో పాడినటువంటి గళం వలె ఇతని గళం కూడా ఉండటమే దీనికి కారణం. ఇతని గళం పేరు ...