ⓘ Free online encyclopedia. Did you know? page 20
                                               

శేషాపురం

శేషాపురం, చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన చంద్రగిరి నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరుపతి నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 334 ఇళ్లతో, 1189 జనాభాతో 200 హెక ...

                                               

షేర్ మొహమ్మదుపేట

షేర్‌మొహమ్మెద్‌పేట కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జగ్గయ్యపేట నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1822 ఇళ్లతో, 7002 జనాభాతో 506 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3 ...

                                               

సంగనపల్లె (గుడిపల్లె)

జనాభా 2011 - మొత్తం 1.031 - పురుషులు 522 - స్త్రీలు 509 - గృహాల సంఖ్య 255 జనాభా. 2001 మొత్తం 971, పురుషులు. 490, స్త్రీలు 481, గృహాలు. 199, విస్తీర్ణము. 387 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు. సంగనపల్లె చిత్తూరు జిల్లా, గుడుపల్లె మండలంలోని గ్రామం. ఇది ...

                                               

సంగమేశ్వరం(నాగాయలంక)

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో పక్షం రోజులపాటు జరిగే సూర్యకిరణాభిషేకాలు మహాప్రశస్తమైనది. సముద్రానికి అతి చేరువలో, దేవతలే స్వయంగా నిర్మించినట్లు ప్రాశస్తం పొందిన ఈ ఆలయంలోనికి సముద్రగర్భం నుండి ఎగసివచ్చే సూర్యభగవానుని తొలికిరణాలు తాకేలాగా ఆల ...

                                               

సంగసముద్రం

సంగసముద్రం, చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 517 297. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. ఇది మండల కేంద్రమైన గుర్రంకొండ నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మద ...

                                               

సంజీవన్‌రావుపేట్

సంజీవన్‌రావుపేట్, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నారాయణ్‌ఖేడ్ నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన బీదర్ కర్ణాటక నుండి 43 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

సత్య (సినిమా)

సత్య రాంగోపాల్ వర్మ రచన, దర్శకత్వం వహించిన 1998 నాటి తెలుగు అనువాద చలనచిత్రం. వర్మతో పాటుగా స్క్రీన్ ప్లే-డైలాగులు సౌరభ్ శుక్లా, అనురాగ్ కశ్యప్ రచించారు. సినిమాలో జె. డి. చక్రవర్తి, మనోజ్ బాజ్ పేయి, ఊర్మిళ మండోద్కర్, షెఫాలీ షా ప్రధాన పాత్రల్లో నట ...

                                               

సత్యాలపాడు

తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 2017, జనవరి-3 నుండి 7 వరకు నిర్వహించు 104వ జాతీయ సైన్స్ సమావేశాలలో పాల్గొనేటందుకు, ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న వేముల వంశీ అను విద్యార్థి ఎంపికైనాడు.

                                               

సదాశివపురం

సదాశివపురం, చిత్తూరు జిల్లా, కె.వి.బి.పురం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 517643. ఇది మండల కేంద్రమైన కుమార వెంకట భూపాలపురం నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన శ్రీకాళహస్తి నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ...

                                               

సమాధి

ఒక జీవి మరణించినప్పుడు ఆ జీవి జ్ఞాపకార్ధం నిర్మించబడిన కట్టడాన్ని సమాధి అంటారు. సాధారణంగా శ్మశానంలో మరణించిన వ్యక్తి యొక్క శవాన్ని పూడ్చిన చోట సమాధిని నిర్మిస్తారు. కొందరు తమ కుటుంబ సభ్యులు ఏవరైనా చనిపోతే తమ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత స్థలమ ...

                                               

సరిత

తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నాయకిగా నటించి పేరు గాంచిన సరిత. మలయాళ నటుడు ముఖేష్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. కొంత కాలం తరువాత సరిత, ముఖేష్ మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఫలితం విడాకులకు దారి తీసింది. 2009లో ముఖ ...

                                               

సరిమడుగు

సరిమడుగు, చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 517297. ఇది మండల కేంద్రమైన గుర్రంకొండ నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మదనపల్లె నుండి 43 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 471 ఇళ్లతో, ...

                                               

సాతులూరు (బంటుమిల్లి)

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016,ఏప్రిల్-6వ తేదీనాడు సందడిగా సాగినది.

                                               

సానంభట్ల

సానంభట్ల, చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలానికి చెందిన గ్రామం. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. సానంబట్ల చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చంద్రగిరి నుండి 8 కి. మ ...

                                               

సి.ఎస్.కర్ణన్

జస్టిస్ చిన్నస్వామి స్వామినాథన్ కర్ణన్ 1955 జూన్ 12 న కడలూరు జిల్లా, విరుధాచలం తాలూకాలోని కర్ణథం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు. ఆయన తండ్రి భారత రాష్ట్రపతిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందినవారు. ఆయన తల్లి కమలం అమ్మాళ ...

                                               

సి.గొల్లపల్లి - చీకలచేను గొల్ల పల్లె

;రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ మండల కేంద్రము. పెదమండ్యం. జిల్లా. చిత్తూరు ప్రాంతము. రాయలసీమ. భాషలు. తెలుగు/ ఉర్దూ టైం జోన్. IST UTC + 5 30 సముద్ర మట్టానికి ఎత్తు. 653 మీటర్లు. విస్తీర్ణము. మీటర్లు. మండలంలోని గ్రామాల సంఖ్య. 10

                                               

సింగరాయపాలెం (ముదినేపల్లి)

సింగరాయపాలెం-చేవూరుపాలెం కూడలిలో వేంచేసియున్న ఈ ఆలయంలో మార్గశిరమాసంలో షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరుపుతారు. తెప్పోత్సవం గూడా వైభవంగా నిర్వహించెదరు. బాణాసంచా, కోలాటం, కూచిపూడి, భరతనాట్యం వగైరాలు గూడా ఏర్పాటుచేసెదరు.

                                               

సిద్దమనాయుడు ఖండ్రిగ

సిద్దమనాయుడు ఖండ్రిగ, చిత్తూరు జిల్లా, కె.వి.బి.పురం మండలానికి చెందిన గ్రామం. సిద్దమనాయుడు కండ్రిగ చిత్తూరు జిల్లా, కుమార వెంకట భూపాలపురం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కుమార వెంకట భూపాలపురం నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన శ్రీకాళ ...

                                               

సుమిత్ర మహాజన్

శ్రీమతి సుమిత్రా మహాజన్ లోక్‌సభ స్పీకర్ పదవిని నిర్వహిస్తున్న రెండో మహిళ. సుమిత్ర మహాజన్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పార్లమెంటరీ నియోజిక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరుపున గెలిచారు. మధ్యప్రదేశ్ నుంచి సుమిత్రా మహాజన్ ఇప్పటికి ఎనిమిదిసార్లు ఎంపీగా ఎ ...

                                               

సురేంద్రనగరం

సురేంద్రనగరం, చిత్తూరు జిల్లా, కార్వేటినగరం మండలానికి చెందిన గ్రామం. సురేంద్రనగరం చిత్తూరు జిల్లా, కార్వేటినగరం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కార్వేటినగరం నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరుపతి నుండి 48 కి. మీ. దూరంలోనూ ఉంది. 20 ...

                                               

సెట్టిపల్లె (గుడిపల్లె)

సెట్టిపల్లె, చిత్తూరు జిల్లా, గుడిపల్లె మండలం, కుప్పం నియోకవర్గంలో ఉంది. పిన్ కోడ్: 517425. ఈ గ్రామంలో చెవిటి, మూగ వారికి ప్రత్యేకమైన పాఠశాల విక్టరి ఇండియా ఛారితబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్ వారి ఆధ్వర్యంలో నడపబడుచూ, నియోజకవర్గం లోని వికలాంగుల సంక ...

                                               

సెట్టిపేట

జనాభా 2011 - మొత్తం 1.134 - పురుషుల 581 - స్త్రీల 553- గృహాల సంఖ్య 258 జనాభా 2001 - మొత్తం 1.012 - పురుషుల 525 - స్త్రీల 487 - గృహాల సంఖ్య 231 విస్తీర్ణము 617 హెక్టార్లు. ప్రజల భాష తెలుగు. సెట్టిపేట చిత్తూరు జిల్లా, చౌడేపల్లె మండలం లోని గ్రామం. ఇ ...

                                               

సెట్లివారిపల్లె

సెట్లివారిపల్లె, చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన గుర్రంకొండ నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మదనపల్లె నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 374 ఇళ్లతో, 1482 జనాభాత ...

                                               

హంసలదీవి

సాధారణంగా హంసలదీవి పేరు ఇక్కడ హంసలు ఎక్కువగా తిరిగేవేమో అనుకోవడానికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ ఈ పేరు సంబంధిత కథనం ఒకటి ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రంలో కాకి హంసగా మారిన అద్భుత సంఘటన చోటు చేసుకుందిగనుకనే ఈ పేరు స్థిరపడింది. అందరి పాపాలను కడిగేస్తూ వె ...

                                               

హనుమంతపురం (పమిడిముక్కల)

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

                                               

కుర్రు నృత్యం

పండుగలు, పెళ్ళిళ్లు, పంటలు కోసే సమయంలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్య ప్రదర్శనలో 20 నుంచి 30 మంది పురుషులు మాత్రమే పాల్గొంటారు. ముగ్గురు వేణువు, ముగ్గురు డ్రమ్స్‌లను మోగిస్తుండగా ఆ శబ్దాలకు అనుగుణంగా నృత్య ప్రదర్శన చేస్తారు. కోయలు ఈ నృత్యాన ...

                                               

జి స్పాట్

జి స్పాట్ అనబడే కామకేంద్రం స్త్రీ యోని లోపల దాగి వుంటుంది. సంభోగంలో, స్త్రీ భావ ప్రాప్తి చెందడానికి ఈ కామకేంద్రం ప్రేరేపింపచేస్తే చాలునని వైజ్ఞానికులు, పరిశోధకులు తేల్చి చెప్పారు. జి స్పాట్, స్త్రీ ప్రోస్ట్రేట్గా కొంతమంది పేర్కొన్నారు. గ్రాఫెన్ బ ...

                                               

తిరువళ్ళువర్

సేకరణ;V.M. రాం తిరువళ్ళువార్ ఆంగ్లం: Thiruvalluvar తమిళ భాష:திருவள்ளுவர் తమిళనాడుకు చెందిన ప్రముఖ కవి, తత్వవేత్త, నీతిజ్ఞుడు. ఇతని రచన తిరుక్కురళ్, తమిళ సాహిత్యానికి మకుటం లాంటిది. నీతి బోధలు గల ఇతని కవిత్వం తమిళ ప్రజల మనోభావాలకు అద్దం పడుతుంది. ...

                                               

మధురం

మనం భుజించే ఆహారపదార్ధాలలో ముఖ్యంగా పిండిపదార్ధాలు తియ్యగా ఉంటాయి. మన శరీరంలో ఎక్కువగా ఉండేది ఈ రసమే. ఇది శరీర నిర్మాణానికి, శక్తి, ప్రుగుదలకి ఉపయోగపడుతుంది. శరీరానికి, మనసుకి చక్కటి సమన్వయాన్ని ఇది కలుగ జేస్తుంది. ఇది ఒక సంతృప్తినిచ్చే రసం. మన శ ...

                                               

షామానిజం

షామాన్ అనునది మంగోలియా దేశానికి చెందిన ఒక విశ్వాసము. ఈ విశ్వాసం కలిగినవాడిని షామాన్ అని పిలుస్తారు. వీరి విశ్వాసాలలో ముఖ్యమైనది ఆత్మ ల లోకంతో సంబంధాలు, ఆత్మలతో మాట్లాడడం.షామానిజం, భౌతిక ప్రపంచానికి అతీతంగా, ఆత్మలోకాలపై ఆధారపడి తయారైన నమ్మకం, ఆత్మ ...

                                               

హేతువు

ఈ వ్యాసం కారణం, హేతుబద్దత లాంటి తాత్విక విషయాలను గురించి విశ్లేషించి రచనలు చేసిన తత్వ వేత్తల గురించి. కారణంహేతువు అనేది చైతన్య వంతంగా విషయాలను అర్టం చేసుకోవడం, తర్కంతో అన్వయించడం, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అభ్యాసాలు చేయటం, నమ్మకాలను స్వీకరి ...

                                               

జె.ఆర్.ఆర్.టోల్కీన్

జాన్ రొనాల్డ్ రూయెల్ టోల్కీన్ CBE FRSL, ప్రముఖంగా జె. ఆర్. ఆర్. టోల్కీన్ గా ప్రఖ్యాతుడైన, ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు, విశ్వవిద్యాలయ ఆచార్యుడు. ఆయన అతి ఎక్కువ ఫాంటసీ కలిగిన ది హాబిట్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది సిల్మరిలియన్ వంటి ...

                                               

కాడ్మియం

కాడ్మియం ఒక మూలకం. దీని రసాయన హ్రస్వనామం Cd. దీని పరమాణు సంఖ్య 48. ఇది లేత నీలం రంగులో ఉండే మెత్తటి లోహము. ఇది కాసింత మెత్తగా, లేత పసుపుపచ్చ రంగులో ఉండే లోహం కనుక ఆవర్తన పట్టికలో 12 వ గుంపులోని యశదం, పాదరసం లను పోలి ఉంటుంది. జింక్ ఖనిజాలతో పాటు క ...

                                               

ది బిగ్ బ్యాంగ్ థియరీ (టీవీ సిరీస్)

ది బిగ్ బ్యాంగ్ థియరీ అనేది చంక్ లోరె, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ సిట్ కామ్, వారిద్దరూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా స్టీవెన్ మోలారోతో కలిసి పనిచేశారు. ఈ ముగ్గురూ ప్రధాన రచయితలుగా కూడా పనిచేశారు. ది బిగ్ బ్యాంగ్ థియరీ సిబిఎస్ లో సెప్టెంబరు ...

                                               

పరిపూర్ణసంఖ్య

ఒక ధన పూర్ణాంక సంఖ్య యొక్క ధన కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు సమానమైతే, ఆ సంఖ్యను పరిపూర్ణ సంఖ్య అంటారు. ఉదాహరణకు 6 అనే సంఖ్య కారణాంకాలు 1.2.3.6. వీటిలో 6 ను మినహాయించి మిగతావాటిని కూడితే 6 అవుతుంది. అంచేత 6 పరిపూర్ణ సంఖ్య. దీన్నే మరో రకంగా చెప్పాలంటే ...

                                               

మన్మథుడు

మన్మథునికి శివునికి గల సంబంధం వివరించే కథలు మత్స్య పురాణము, శివ పురాణములలో తెలుపబడినవి. ఇంద్రుడు, ఇతర దేవతలను తారకాసురుడు బాధించసాగెను. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు ...

                                               

మాకవరపాలెం

మాకవరపాలెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలం. గ్రామం. ఇది సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1351 ఇళ్లతో, 4773 జనాభాతో 387 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్ర ...

                                               

ఆక్సిజన్

ప్రాణ వాయువు గాలిలో ఉన్న సంఘటిత వాయువులలో ఒకటి. ప్రకృతిలో అన్ని మూలకాల కంటే ఎక్కువగా లభిస్తుంది. గాలిలో మూలక రూపంలో లభిస్తుంది. ఘనపరిమాణాత్మకంగా గాలిలో ఐదవవంతు ఉంటుంది. దీనిని తెలుగులో సాంప్రదాయకంగా ఆమ్లజని అని వ్యవహరిస్తారు. దీనిని ప్రాణవాయువుగా ...

                                               

ఆర్గాన్

ఆర్గాన్ ఒక రసాయనిక మూలకం.మూలకాల ఆవర్తన పట్టికలో 18 వ సమూహం జడవాయువు/నోబుల్ గ్యాసెస్ లో p –బ్లాకునకు, 3 వ పెరియాడ్‌కు చెందిన మూలకం. ఆర్గాన్ మూలకం యొక్క పరమాణు సంఖ్య 18. సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఇది వాయురూపంలో ఉండును.భూ వాతావరణంలో సాధారణంగా లభించు వాయ ...

                                               

ఉంబినిలియం

ఉంబినిలియం / uːnbaɪnɪliəm, లేదా ఎకా-రేడియం లేదా మూలకం 120, తాత్కాలిక చిహ్నం యుబిఎన్ ఆవర్తన పట్టికలో ఒక ఊహాత్మక రసాయన మూలకం యొక్క తాత్కాలిక, క్రమబద్ధమైన ఎలిమెంట్ పేరు, పరమాణు సంఖ్య 120. ఉంబినిలియం ఆల్కలీన్ ఎర్త్ మెటల్‌గా ఉండాలి. ఇది రేడియం లేదా బే ...

                                               

నత్రజని

మాంసకృత్తులు, అమినో ఆమ్లాలు, వర్ణకాలు, కేంద్రక ఆమ్లాలు, విటమిన్లు మొదలైన వాటిలో నత్రజని అతి ముఖ్యమైన పదార్ధము. వాతావరణంలోని గాలిలో ఇది 79 శాతం వరకు ఉంటుంది. వాయురూపంలో ఉన్న నత్రజనిని జీవులు ప్రత్యక్షంగా ఉపయోగించుకోలేవు. ఈ నత్రజని స్థిరీకరణం రెండు ...

                                               

ఫ్లోరిన్

ఫ్లోరిన్ లాటిన్: అర్థం "ప్రవహించు", అనేది ఒక వాయు రూపంలో ఉండే మూలకము. దీని సంకేతము F, పరమాణు సంఖ్య 9. రసాయనిక చర్యలలో అతి చురుకుగా పాల్గొంటుంది. స్వచ్ఛమైన స్థితిలో ఫ్లోరిన్ లేత గోధుమ రంగులో ఉండే విష వాయువు. దీని రసాయనిక ఫార్ములా F 2. అన్ని ఇతర హా ...

                                               

రుథేనియం

రుథీనియం ఒక రసాయన మూలకం. దీని రసాయన హ్రస్వనామం Ru. దీని అణు సంఖ్య 44; అనగా దీని అణు కేంద్రకంలో 44 ప్రోటానులు ఉంటాయి. ఇది ఆవర్తన పట్టికలో ప్లేటినం ఉన్న నిలువు వరుస లో కనిపిస్తుంది. కార్ల్ క్లౌస్ అనే జర్మనీ దేశపు శాస్త్రవేత్త ఇది మూలకమే అని 1844 లో ...

                                               

సోడియం

సోడియమ్ ఒక క్షార లోహము. దీన్ని Na అనే సంకేతముతో సూచిస్తారు. సోడియమ్ పరమాణు సంఖ్య -11, పరమాణు భారము - 22.9898 గ్రా/మోల్, ఆక్సీకరణ సంఖ్య +1. దీని ఒకే ఒక ఐసోటోపు - 23 Na. కరిగించిన సోడియం హైడ్రాక్సైడ్ గుండా విద్యుత్ ప్రసరింపజేయడం ద్వారా సర్ హంఫ్రీ డ ...

                                               

ఇంగ్లాండు

ఇంగ్లాండు ఐరోపా ఖండంలో వాయువ్యాన ఉన్నది. యునైటెడ్ కింగ్‌డమ్లో భాగమైన ఈ దేశం, మిగిలిన మూడు దేశాలతో పోలిస్తే పెద్దది, అత్యంత జనసాంద్రతతో కూడినదీను. ఇంగ్లాండు రాజధాని లండన్. ఇంగ్లాండు ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం. ఈ దేశం ఇంగ్లీషు భాషకు పుట్టినిల్లు ...

                                               

కెనాన్ ఇంక్

Canon Inc. క్యానాన్ కబుషికి గైసా అనునది కెమెరా లు, ఫోటోకాపీయర్ లు కంప్యూటర్ ప్రింటర్ లు వంటి ఇమేజింగ్, ఆప్టికల్ ప్రాడక్ట్ లని ఉత్పత్తి చేసేజపానుకి చెందిన ఒక బహుళ జాతీయ సంస్థ. దీని ప్రధాన కేంద్రం టోక్యో లోని ఓటాలో ఉంది.

                                               

టంగ్‌స్టన్

టంగస్టన్ అనేది పరమాణుసంఖ్య 74 గా గల రసాయన మూలకం. దీని సంకేతం W. దీని పేరు స్వీడిష్ పదం "టంగ్‌స్టేట్ మినరల్ షీలైట్" నుండి వచ్చినది. స్వీడిష్ భాషలో దీని అర్థం "భార రాయి". టంగస్టన్ ప్రకృతిలో అరుదుగా లభించే లోహం. ఇది ఇతర రసాయన సమ్మేళనాలతో కలసిన ధాతువ ...

                                               

నాగ

నాగ హిందూ మతం, బౌద్ధ మతంలో నాగదేవత గా పూజలందుకొంటున్న దేవత. ఇది నాగుపాము లేదా పాము రూపంలోఉంటుంది. నాగ పదానికి స్త్రీలింగం నాగిని. భారతదేశంలోఆదిమవాసులలోనాగ అనే ఒక తెగ కూడా ఉంది.

                                               

ప్రాకృతం

ప్రాకృతం అనేది అనేక ఇండో-ఆర్యన్ భాషలలో ఏదైనా ఒకటి కావచ్చును. జైన శాసనాలలో విరివిగా వాడబడిన అర్ధమాగధీ ప్రాకృతాన్ని., ప్రాకృతభాషకి ప్రమాణంగా భావించి., తక్కివాటినన్నిటినీ., దానినుండి వచ్చినవాటిగా పరిగణిస్తారు. ప్రాకృత వ్యాకరణవేత్తలు., అర్ధమాగధీ వ్యా ...

                                               

ఫిజీ

ఫిజీ, అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ ఐలాండ్స్, ఒక ద్వీప దేశం. ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో వనువాటుకు తూర్పున, టోంగాకు పశ్చిమాన, టువాలుకు దక్షిణాన గలదు. ఈ దేశం 322 ద్వీపాల సమూహం.