ⓘ Free online encyclopedia. Did you know? page 2
                                               

సీసియం

సీసియం ఒక రసాయన మూలకము. దీని సంకేతం Cs. పరమాణు సంఖ్య 55. ఇది మెత్తగా, వెండి-బంగారు వర్ణంలో ఉంటే క్షార లోహం. దీని ద్రవీభవన స్థానం 28 °C, అనగా సామాన్య ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే ఐదు ద్రవలోహాలలో ఇది ఒకటి. సీజియం పదార్ధాలను అణు గడియారాలలో atomic ...

                                               

అంకిత రైనా

అంకిత రవీందర్‌కృష్ణ రైనా భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణి. మహిళల సింగిల్స్ మరియు డబుల్స్ రెండు విభాగాల్లోనూ ప్రస్తుతం భారతదేశంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ సర్క్యూట్‌లో 11 సింగిల్స్ మరియు 17 డబుల్స్ టైటిళ్లత ...

                                               

అదితి అశోక్

అదితిఅశోక్. భారత దేశానికి చెందిన ఈ గోల్ఫ్ క్రీడాకారిణి మార్చి 29, 1998న జన్మించారు. 2016లో జరిగిన సమ్మర్ ఒలంపిక్స్‌లో పాల్గొన్నారు. అదే ఏడాది జరిగిన లేడీస్ యూరోపియన్ టూర్‌లో విజయం సాధించిన తొలి భారతీయ గోల్ఫ్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. ప ...

                                               

ఐశ్వర్య పిస్సే

ఐశ్వర్య పిస్సే. ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్ రేసర్. మోటార్ సైకిల్ విభాగంలో జరిగే మోటార్ స్పోర్ట్స్‌లో మొట్ట మొదటి సారిగా ప్రపంచ టైటిల్ సాధించిన భారతీయ అథ్లెట్ ఆమె. 2019లో జరిగిన FIM ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఆమె మొదటి స్థానంలో నిలిచింది. అలాగే జూనియర్స్ ...

                                               

మను భకర్

మను భకర్ ఎయిర్ గన్ షూటింగ్ లో భారతదేశం తరపున ఒలింపిక్స్ ఆడిన క్రీడాకారిణి. ఆమె 2018 ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో భారత దేశం తరుపున ఆడి రెండు బంగారు పతకాలు సాధించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధ ...

                                               

రాహి సర్నొబట్

రహి జీవన్ సర్నోబట్ 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో భారత దేశం తరపున పోటీ పడుతున్న క్రీడాకారిణి. 2013, 2019 సంవత్సరాలలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో ఆమె రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2019లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ...

                                               

షైనీ అబ్రహం

1965, మే 8 న జన్మించిన షైనీ అబ్రహం భారతదేశపు ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి. 800 మ్టర్ల పరుగుపందెంలో ఆమె 14 సంవత్సరాలపాటు జాతీయ చాంపియన్ గా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై 75 సార్లకు పైగా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. 1985 లో జకర్తాలో జరిగిన ఆ ...

                                               

220 ఫిల్మ్

220 ఫిలిం ఒక మీడియం ఫార్మాట్ ఫిలిం. 120 ఫిలిం యొక్క పొడవు రెట్టింపు చేసినందుకు దీనికి ఆ పేరు వచ్చింది. 220 ఫిల్మ్ 120 యొక్క వెడల్పుకు సమానంగా ఉంటుంది, కానీ ఇది పొడవు రెట్టింపు మరియు అందువల్ల రోల్‌కు రెండు రెట్లు ఎక్కువ ఎక్స్‌పోజర్‌లు. 120 ఫిలింకి ...

                                               

24 (సంఖ్య)

24 అనగా 23 తరువాత, 25 ముందు వచ్చే సహజ సంఖ్య. ఇది 2, 3, 4, 6, 8, 12 చే భాగింపబడుతుంది. 10 24 కు ఎస్.ఐ.పూర్వలగ్నం "యొట్టా" దీనిని "Y"తో సూచిస్తారు. అదే విధంగా 10 −24 ను యోక్టో అంటారు. ఇప్పటికి ఎస్.ఐ విధానంలో ఈ సంఖ్యలే గరిష్ఠ, కనిష్ఠ సంఖ్యలుగా ఉననయి.

                                               

25 (సంఖ్య)

25 ఒక కేంద్రీకృత అష్టభుజ సంఖ్య, ఒక కేంద్రీకృత చదరపు సంఖ్య, ఒక స్వరూపిత సంఖ్య. ఇది ఒక చదరపు సంఖ్య, అనగా 5 2 = 5 × 5. ఇది చిన్న చతురస్రం అలాగే రెండు చతురస్రాల మొత్తం కూడా: 25 = 3 2 + 4 2. అందువలన ఇది తరచుగా పైథాగరియన్ సిద్ధాంతం యొక్క దృష్టాంతాలలో క ...

                                               

26/11 ముంబై పై దాడి

2008లో దాదాపు పది మంది పాకిస్తాన్ జీహాదీలు ముంబై నగరంలో కాల్పులు, బాంబు దాడులు చేశారు. 26 నవంబరు నుండి 29 నవంబరు వరకూ మూడు రోజుల పాటు దారుణ మారణకాండ కొనసాగింది. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు. ఎనిమిది దాడులు దక్షిణ ముంబైలో జరి ...

                                               

42 (సంఖ్య)

42 అనునది ఒక సహజ సంఖ్య, వరుస సంఖ్యలలో ఈ సంఖ్య 41 అను సంఖ్యకు తరువాత, 43 అను సంఖ్యకు ముందు ఉంటుంది. ఈ సంఖ్య "ది హిచ్హైకెర్స్ గైడ్ టు ది గెలాక్సీ" వారు రూపొందించిన పదబంధాలైన ఆన్సర్ టు ది అల్టిమేట్ క్వశ్చన్ ఆఫ్ లైఫ్, ది యూనివర్స్ అండ్ ఎవరీథింగ్" వంట ...

                                               

6174 (సంఖ్య)

6174 ను కాప్రేకర్ స్థిరాంకం అంటారు. దీనిని భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు డిఆర్ కప్రేకర్ పేరుతో నిర్ణయించారు. సంఖ్యలపై అనేక ప్రయోగాలు, అధ్యయనాలు చేసిన భారతీయ ఉపాధ్యాయుడు దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ 6174 సంఖ్య ప్రత్యేకతను గుర్తించాడు. దాని గురించి 19 ...

                                               

620 ఫిల్మ్

1932 లో కొడాక్ 120 ఫిలిం కు ప్రత్యామ్నాయంగా 620 ఫిలిం ను విడుదల చేసింది. తమ క్రొత్త ఫిలిం ఫార్మాట్ ను విస్తరించటానికై కొడాక్ 120 ఫిలిం ను, అవి వినియోగించే కెమెరాలను, తయారు చేయటం నిలిపివేసింది. 620 ఫిలిం ను ఫోటోగ్రఫర్లకు చేయటానికి కొడాక్ ఎంత ప్రయత ...

                                               

అ ఆ ఇ ఈ

అ ఆ ఇ ఈ అనేది మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసిన ఒక తెలుగు నవల. మనిషి సాధారణంగా డబ్బుకి కట్టుబడి పొతాడు తప్ప ధర్మానికి కట్టుబడడు. ఎప్పుడైతే డబ్బుకి కట్టుబడతాడో అప్పుడు ఆ మనిషి అధర్మానికి కూడా కట్టుబడతాడు, అధర్మం మనిషిని కష్టాల్లోకి నెట్టి కాని వదల ...

                                               

అందమైన జీవితం

అందమైన జీవితము ఒక తెలుగు నవల. ఈ నవలను మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసారు. ఇది స్త్రీ పురుషుల మధ్య సెక్స్ కి దారితీయని సుగంధ స్నేహ సుధ సాధ్యమని నిరూపించే నవల. చిన్న చిన్న సరదాలతో నిండిన జీవితమే అతి పెద్ద ఆనందం అన్న మెసేజ్ నిచ్చే దీంట్లో, జీవితాలను ...

                                               

అందరి బంధువయ (పుస్తకం)

అందరి బంధువయ పుస్తకం బాల సాహిత్యకారుడు బి.వి.నరసింహారావు సాహిత్య సర్వస్వం. ఆత్మకథ, కథలు, గేయాలు, గేయనాటికలు, వ్యాసాలు, లేఖలు వంటి వివిధ ప్రక్రియల్లో ఆయన వెలువరించిన సాహిత్యమంతటినీ మూడు సంపుటాలుగా వెలువరించారు.

                                               

అంబరీష్

అంబరీష్ ఒక కన్నడ సినిమా నటుడు, రాజకీయనాయకుడు. అప్పటి మైసూరు రాష్ట్రంలో మండ్య జిల్లాలో జన్మించిన ఈయన మైసూరులో ఉన్నత విద్యాభ్యాసం చేశాడు. సినిమాల్లో మొదటగా ప్రతినాయక పాత్రలు పోషించి తర్వాత కథానాయకుడిగా మారి సుమారు 200కి పైగా సినిమాల్లో నటించాడు. 19 ...

                                               

అంబాలిక

అంబాలిక మహాభారతంలోని పాత్ర. ఆమె విచిత్ర వీర్యుని భార్య. పాండురాజు తల్లి. అంబాలిక కాశీరాజు కుమార్తె. అంబ, అంబిక ఈమెకు అక్కలు. వీరి వివాహం కోసం కాశీరాజు స్వయంవరం ప్రకటించగా అనేకమంది రాజులు పోటీపడ్డారు, వారందరినీ భీష్ముడు ఓడించి, యువరాణులు ముగ్గురిన ...

                                               

అంబిక (మహాభారతం)

అంబిక మహాభారతంలోని పాత్ర. అంబిక విచిత్ర వీర్యుని భార్య. ధృతరాష్ట్రుడు నకు తల్లి. అంబిక కాశీరాజు కుమార్తె. అంబ, అంబాలిక ఈమెకు అక్కా, చెల్లీను. వీరి వివాహం కోసం కాశీరాజు స్వయంవరం ప్రకటించగా అనేకమంది రాజులు పోటీపడ్డారు, వారందరినీ భీష్ముడు ఓడించి, యు ...

                                               

అకోలా విమానాశ్రయం

ఈ విమానాశ్రయం 1943 లో ప్రభుత్వ ప్రజా పనుల విభాగం ద్వారా ప్రారంభింపబడినది.మొదట్లో ఇక్కడి నుండి చిన్న స్థాయి విమానాలు నడుపబడేవి.2008లో సుమారు 25 కోట్ల రూపాయలతో ఈ విమానాశ్రయాని అభివృద్ధి చేయడం జరిగింది.1.5 కోట్లతో నూతన ప్రయాణ ప్రాంగణము నిర్మించారు.

                                               

అగ్నిధార

అగ్నిధార ఖండకావ్యం 1949లో ముద్రితమైంది. సాహిత్యమేఖల సంస్థ ఈ పుస్తకాన్ని అచ్చువేసింది. దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావులు ఈ పుస్తకం తొలిముద్రణకు ప్రోత్సాహం, సహకారం అందజేశారు. దాశరథి కృష్ణమాచార్య నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేసిన సాయ ...

                                               

అగ్నిధార (అనువాద గ్రంథం)

అగ్నిధార జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, ఉర్దూ రచయిత్రి ఖుర్రతుల్ ఐన్ హైదర్ రచించిన నవలకు తెలుగు అనువాదం. వేమూరి రాధాకృష్ణమూర్తి తెలుగులోకి ఈ గ్రంథాన్ని అనువదించారు.

                                               

అడవి పిలిచింది

ప్రఖ్యాత అమెరికన్ రచయిత జాక్ లండన్ 1903లో కాల్ ఆఫ్ ది వైల్డ్ నవలను రచించారు. ఈ నవలను అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలో ప్రముఖ స్థానం పొందిన గోల్డ్ రష్బంగారపు వేట/నిధి వేట నేపథ్యంగా స్వీకరించి రాశారు. 1897లో కాలిఫోర్నియాకు చెందిన జాక్ లండన్ అమెరి ...

                                               

అడవి రాముడు

ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఎన్.టి.ఆర్ - కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ ల్ వచ్చిన తొలిచిత్రం. ఇది సత్యచిత్ర వారి మూడవ చిత్రం. జయప్రద - రామారావు జంటకు తొలి చిత్రం. తెలుగు సినిమాలలో కథ, కథనం, సంగీతం, స్టెప్పులు ఈ చిత్రం మొదలు పెట్టిన ఒరవడిల ...

                                               

అడిగుప్ప

ఈ గ్రామం అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలో ఉంది. రాయదుర్గానికి సరిగ్గా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 95 ఇళ్లు ఉన్నాయి. 470 మంది నివసిస్తున్నారు. ఎవరూ కూడా మద్యం, కోడి మాంసం ముట్టరు. ఇది పూర్వం నుంచీ కొనసాగుతున్న సంప్రదాయమని గ్రామస్థులు చెబు ...

                                               

అతినీలలోహిత ఛాయాగ్రహణం

మానవ నేత్రానికి కనబడే కాంతి వర్ణపటంలో 400 నుండి 750 న్యానోమీటర్ల వరకు ఉంటుంది. ఎటువంటి మానవ నిర్దేశాలు లేకుండానే సాధారణ ఛాయాగ్రహణంలో ఇదే శ్రేణి ధార్మికత అప్రమేయంగా ఉపయోగించబడుతుంది. 1 ఎన్ ఎం నుండి 400 ఎన్ ఎం వరకూ ఉండే ధార్మికతని అతినీలలోహిత ధార్మ ...

                                               

అత్తను దిద్దిన కోడలు

అత్తను దిద్దిన కోడలు 1972 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వి.ఎస్.నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరనాథ్, జమున నటించారు. గోల్డెన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు మాస్టర్ వేణు సంగీతాన్నందించాడు.

                                               

అత్తవారిల్లు

అత్తవారిల్లు 1977లో విడుదలైన తెలుగు చలన చిత్రం. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ప్రత్యగాత్మ దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, ప్రభ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి టి.చలపతిరావు సంగీతాన్నందించాడు.

                                               

అత్తాను రామానుజాచార్యులు

"అత్తాను రామానుజాచార్యులు" మహబూబ్ నగర్ జిల్లా లోని మునిపల్లె గ్రామానికి చెందిన వారు. పాండురాజు వంశస్థుడు. మదనగోపాల భక్తుడు. రుక్మిణీ కల్యాణం ను కురవంజి రూపంలో రచించాడు. ఇందులో దవళాలు, సువ్వాలలు, మంగళహారతులు మొదలగు దేశి రచనలు ఉన్నాయని పరిశోధకులు త ...

                                               

అనగనగా ఓ నాన్న

ఇది ఒక మంచి సెంటిమెంట్ ఉన్న కథ. త్రివిక్రమ్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్. అతని తల్లి జనని. తండ్రి రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ అల్జీమర్స్ అన్న వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఆ వ్యాధి లక్షణం వల్ల ఈ నిమిషంలో జరిగింది మరు నిమిషంలో గుర్తు ఉండదు. అంతే కాకుండా ...

                                               

అనాది అనంతం

అనాది అనంతం నవలకు అద్య రంగాచార్య కన్నడ నవల అనాది అనంత మూల గ్రంథం. 1959లో రచించిన అనాది అనంత అద్య రంగాచార్య 8వ నవల. ఈ నవలను కె.సుబ్బరామప్ప తెలుగులోకి అనువదించగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురించింది. తెలుగు అనువాదం తొలి ముద్రణ 1978లో జరుగగా, 1 ...

                                               

అనాదిగా ఆడది

అనాదిగా ఆడది 1985 లో విడుదలైన తెలుగు సినిమా. రాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎన్.రామలింగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, భానుప్రియ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీ ...

                                               

అనుగ్రహం

సులభా దేశపాండే - కాంతమ్మ రావుగోపాలరావు - కోందూరాస్వామి/భైరవముర్తి సత్యదేవ దుబె - రమణయ్య మాస్టరు అనంత్ నాగ్ - పరశురామ రావు వాణిశ్రీ - అనసూయ, పరశురామ రావు భార్య వాసు - వేణు స్మితా పాటిల్ - పార్వతి

                                               

అనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము

ధర్మరాజు పితామహా! గృహస్థ ధర్మాన్ని వివరించండి అని అడిగాడు. భీష్ముడు ధర్మనందనా! ఈ విషయంలో భూదేవికి విష్ణుమూర్తికి జరిగిన సంవాదం గురించి చెప్తాను. నీ లాగే ఒక సారి విష్ణుమూర్తి భూదేవిని అడిగితే భూదేవి గృహస్థు ప్రతి రోజు అగ్ని కార్యము చెయ్యాలి. అత్యం ...

                                               

అనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము

ధర్మరాజు పితామహా! గోదానము చేసిన వారు పొందు లోకమును గురించి వివరించండి అని అడిగాడు. భీష్ముడు ధర్మనందనా! గోదానము చేసిన వారు పొందే లోకము పేరు గోలోకము. అక్కడ నిర్మల మనస్కులు, సత్యము పలుకు వారు, ఇంద్రియములని నిగ్రహించుకున్న వారు, మనో నిగ్రహము కలవారు, ...

                                               

అనుశాసనిక పర్వము పంచమాశ్వాసము

అప్పుడు వ్యాసుడు అమ్మా! భాగీరధీ! నీ శోకాన్ని విడిచి పెట్టు. నీ కుమారుడు పరమగతి పొందాడు. నీ కుమారుడు ఒక వసువు. అతడు శాపవశాత్తు మానవుడిగా జన్మించాడు. అతడు తిరుగు లేని వీరుడు. అతడిని దేవేంద్రుడు కూడా జయించడం సాధ్యము కాదు. శిఖండి నీ కుమారుడిని పడగొట్ ...

                                               

అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము

నారాయణుడు వినతా పుత్రా! దేవతలు కానీ, గంధర్వులు కానీ, దనుజులు కానీ ఇప్పటి వరకు నా నిజ స్వరూపము ఎరుగరు. అఖిలభూతములు నా యందు జన్మించి, నాయందు పెరిగి, నా యందే నశిస్తాయి. అఖిలభూతములు నాయందు ఉంటాయి. నేను అఖిల భూతములందు ఉంటాను. నన్ను తెలుసు కోవాలంటే జీవ ...

                                               

అప్పుల అప్పారావు

ఈ సినిమాలో కొన్ని పాత్రల పేర్లకు దాసరి రాఘవేంద్రరావు, రేలంగి రమణారెడ్డి, నాదెండ్ల అంజయ్య, వాసిరెడ్డి రంగనాయకమ్మ అంటూ ఒక్కో పేరులో ఇద్దరు ప్రముఖ వ్యక్తుల పేర్లను కలిపి వాడుకున్నారు.

                                               

అబలా సచ్చరిత్ర రత్నమాల

అబలా సచ్చరిత్ర రత్నమాల భండారు అచ్చమాంబ రచించిన గ్రంథం. ఇది మూడు భాగాలుగా ముద్రించబడినది. మొదటి భాగాన్ని కొమర్రాజు వినాయకరావు అభ్యుదయ ప్రెస్, విజయవాడ ద్వారా 1935 సంవత్సరంలో ప్రచురించారు. స్త్రీలు బలహీనులు, శౌర్యహీనులు కాదని వారిలో ఎందరో వీరనారులు, ...

                                               

అబ్దుల్ ఖాదిర్ జీలాని

షేక్ అబ్దుల్ ఖాదిర్ అల్-జీలానీ Shaikh Abd al-Qadir al-Jilani, ఇతను ప్రఖ్యాత సున్నీ ముస్లిం, సూఫీ, షేఖ్, సయ్యద్, హంబలీ పండితుడు. ఇతను ఖాదరియా పాఠశాలను స్థాపించాడు. భారతదేశంలో ఈ పాఠశాలకు చెందినవారు కోట్లకొలదీ గలరు. ఇతను ఇరాన్ లోని గీలాన్ అనే పట్టణం ...

                                               

అబ్రహం లింకన్

అబ్రహం లింకన్ ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ అమెరికా అధ్యక్షుడు. అమెరికా అంతర్యుద్ధ సమయంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలించిన లింకన్ దురదృష్టవశాత్తూ అంతర్యుద్ధం ముగిసే సమయంలోనే హత్యగావింపబడ్డాడు. లింకన్ ఫిబ్రవరి 12, 1809 సంవత్సరం థామస్ ...

                                               

అమరసింహుడు (పుస్తకం)

రాజస్థాన్‌లోని మేవాడ్ రాజ్యానికి చెందిన రాజపుత్ర రాజు, శౌర్యవంతుడు ఐన అమరసింహుడు జీవితాన్ని ఈ గ్రంథంలో చిత్రీకరించారు. అమర్‌సింహ్ సుప్రసిద్ధ రాజపుత్ర రాజైన రాణా ప్రతాప్ సింగ్ కుమారుడు. ఈ గ్రంథాన్ని బేతపూడి వెంకట శివరావు రచించారు.

                                               

అమీర్ ఖుస్రో

అమీర్ ఖుస్రో లేదా అమీర్ ఖుస్రో దేహ్లవిగా అబుల్ హసన్ యమీనుద్దీన్ ఖుస్రో మధ్య యుగపు పారశీక కవి. సూఫీ గురువు నిజాముద్దీన్ ఔలియా శిష్యుడు. ఇతడు పాటియాలాలో జన్మించాడు. ఉర్దూ, హిందుస్తానీ కవి యే గాక శాస్త్రీయ సంగీతకారుడు. ఖవ్వాలి పితామహుడుగా పేరొందాడు. ...

                                               

అమృతాభిషేకము

ప్రధానవ్యాసం: దాశరథి కృష్ణమాచార్య దాశరథి కృష్ణమాచార్యులు కవి, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, సినీ గేయకర్త. యువకునిగా ఉన్నప్పుడే దాశరథి ఆంధ్రమహాసభ లో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం విధించిన జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాదు లోని ఇందూర ...

                                               

అరుణతార

అరుణతార సాహిత్య సాంస్కృతిక మాసపత్రిక విప్లవ రచయితల సంఘం తరఫున కె.వి.రమణారెడ్డి సంపాదకత్వంలో 1972, మే నెలలో ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ పత్రిక దువ్వూరి వెంకట రామక్రిష్ణారావు సంపాదకత్వంలో హైదరాబాదు నుండి వెలువడుతున్నది. పాణి వర్కింగ్ ఎడిటర్‌గా వు ...

                                               

అర్చన (నటి)

అర్చన రెండు సార్లు జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని పొందిన ప్రముఖ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాలకు గాను 1989 లో, 1988 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని పొందిన ప్రతిభాశాలి.

                                               

అల్ ఖైదా

అల్ ఖైదా 1988-1990 ల మధ్య సౌదీ అరేబియాలో ఆప్ఘనిస్తాన్, రష్యా ల మధ్య జరిగిన యుద్ధ కాలంలో ఒసామా బిన్ లాదెన్ చే స్థాపించబడిన ఆప్ఘనిస్తాన్ ముజాహిదీన్ల సంస్థ.

                                               

అల్ ఘజాలి

అబూ హామిద్ మొహమ్మద్ ఇబ్న్ మొహమ్మద్ అల్-ఘజాలీ Abu Hāmed Mohammad ibn Mohammad al-Ghazzālī, టర్కిష్: İmâm-ı Muhammed Gazâlî, అల్-గాజెల్ గా కూడా ప్రసిద్ధి. పర్షియా లోని ఖోరాసాన్లో జన్మించాడు. ముస్లిం పండితుడు, ధార్మిక తత్వవేత్త.

                                               

అల్లసాని వాని అల్లిక జిగిబిగి (పుస్తకం)

అల్లసాని వాని అల్లిక జిగిబిగి గ్రంథాన్ని విశ్వనాథ సత్యనారాయణ ప్రముఖ రాజకీయనేత, సాహిత్యవేత్త బెజవాడ గోపాలరెడ్డికి అంకితమిచ్చారు. అందుకుగాను విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన అంకితం పద్యాలివి: