ⓘ Free online encyclopedia. Did you know? page 198


                                               

రిచర్డ్‌ ఫ్లానగన్‌

1961లో జన్మించిన రిచర్డ్‌ గొప్ప నవలాకారుడుగా పేరు తెచ్చుకున్నారు. పలు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.2014లో భారత సంతతి బ్రిటిష్‌ రచయిత నీన్‌ ముఖర్జీ కూడా బుకర్‌ ప్రైజ్‌ కోసం పోటీ పడ్డారు.

                                               

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ల జాబితా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ భారతదేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దాని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క ఎక్స్-అఫిషియో చైర్‌పర్సన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఇండియన్ రూపాయి కరెన్సీ నోట్లు గవర్నర్ ...

                                               

రిటనోవిర్

Ritonavir, రిటనోవిర్ -3-hydroxy-5-carbamate, RTV, brand name Norvir®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించే Protease Inhibitor అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు RTV పొడిపేరు. ఇది FDA వారిచే HIV చికిత్స కోసం 01-Mar-1996 రోజున అమోదించబడింది. ఇది Abb ...

                                               

రిబా

రిబా అనగా వడ్డీ. ఇస్లామీయ ఆర్థిక న్యాయశాస్త్రం, ఫికహ్ ప్రకారం ఇది నిషేధింపబడింది. దీనిని అనైతికం గానూ, అధర్మంగానూ, పెద్ద నేరం గానూ పరిగణించారు. వ్యవహారాలలో, వ్యాపారాలలో దీనిని క్షుద్రంగానూ, నీతిబాహ్యమైన చర్యగానూ, అమానవీయంగానూ భావించారు. ఇస్లామీయ ...

                                               

రియాంగు ప్రజలు

రీయాంగు భారత రాష్ట్రమైన త్రిపురలోని 21 షెడ్యూల్డు తెగలలో ఇది ఒకటి. భారతదేశంలోని త్రిపుర రాష్ట్రం అంతటా బ్రూలను చూడవచ్చు. అయితే వీరు మిజోరాం, అస్సాంలో కూడా కనిపిస్తారు. వారు టిబెటో-బర్మా మూలానికి చెందిన బ్రూ భాష రియాంగు మాండలికాన్ని మాట్లాడుతారు. ...

                                               

రుక్మిణీ

రుక్మిణీ దేవి శ్రీ కృష్ణుడి ఎనమండుగురి భార్యలలో ఒక భార్య. ఈమె లక్ష్మీ దేవి అవతారమని హిందువుల నమ్మకము. రుక్మిణీ దేవికి సంబంధించిన కథలు మహా భాగవతము దశమ స్కంధములో వస్తాయి.

                                               

రుక్మిణీ కల్యాణము (సినిమా)

రుక్మిణీ హరన్ లేదా రుక్మిణీ కల్యాణము 1937, జూలై 5న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. విభూతి దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె. రఘురామయ్య, జె.వి. రెడ్డి, నిడుముక్కల సుబ్బారావు, ఎ. వి. సుబ్బారావు, శాంతకుమారి, రమాదేవి తదితరులు నటించగా, పి. మునుస్వ ...

                                               

రుచి

రుచి లేదా చవి మనం భుజించే ఆహారపదార్ధాల ముఖ్య లక్షణం. ఇది పంచేంద్రియాలలో ఒకటి. దీనిని నాలుక గుర్తిస్తుంది. ఇది కేంద్రీయ నాడీవ్యవస్థ యొక్క పని. అందరికీ పరిచయమైనవి ఆరు రుచులు; వీటిని షడ్రుచులు అంటారు. అవి మధురం అనగా తీపి, ఆమ్లం అనగా పులుపు, లవణం అనగ ...

                                               

రుద్రాక్ష

రుద్రాక్ష అనగా మాగ్నోలియోఫైటాకు చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం Elaeocarpus Ganitrus. హిందువులు ఈ చెట్టు యొక్క కాయలను పవిత్రంగా భావిస్తారు. రుద్ర+అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని అక్షుల నుండి జాలువారి ...

                                               

రూపెనగుంట్ల

రూపెనగుంట్ల, గుంటూరు జిల్లా, నకరికల్లు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నకరికల్లు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసరావుపేట నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

రూప్‌కుండ్

రూప్‌కుండ్, భారతదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక మంచు సరస్సు. 1942 లో సరస్సు అంచున ఐదు వందల అస్థిపంజరాలను కనుగొనడంతో ఇది క్యాతి పొందింది. ఈ ప్రాంతం వాసయోగ్య మైనది కాదు. హిమాలయాలలో దాదాపు 5.029 మీటర్ల ఎత్తులో ఉంది. నందా దేవి గేమ్ రిజర్వ్‌లో పనిచ ...

                                               

రెంటాల వెంకట సుబ్బారావు

రెంటాల వెంకట సుబ్బారావు అత్యధ్యుత ప్రతిభాశాలి, ప్రజ్ఞాశాలి అయిన రచయిత. మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసేవారు. మద్రాసు సమాజంలో మొదటి తర గైడులు తయారుచేసిన వ్యక్తిగా సుపరిచితులు.

                                               

రెండవ కులోత్తుగ చోళుడు

రెండవ కులోత్తుంగ చోళుడు దక్షిణ భారతదేశంలోని తమిళ ప్రజల చోళ రాజవంశం 12 వ శతాబ్దపు రాజు. క్రీ.శ.1135 లో తన తండ్రి విక్రమచోళుడి తరువాత సింహాసనం పొందాడు. క్రీ.శ. 1133 లో విక్రమచోళుడు కులోత్తుంగను స్పష్టంగా, ధృడంగా తన వారసుడిని చేసాడు. రెండవ కులోత్తుం ...

                                               

రెండవ రాజాధిరాజ చోళుడు

రెండవ రాజాధిరాజ చోళుడు రెండవ రాజరాజ చోళుడి తరువాత చోళ రాజుగా పరిపాలించాడు. రెండవ రాజరాజ చోళుడు క్రీ.శ. 1166 లో విక్రమచోళుడి మనవడు రెండవ రాజాధిరాజ చోళుడిని తన వారసుడిగా ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయనకు సింహాసనాన్ని అధిరోహించే వయస్సు ఉన్తన స్వంత కుమార ...

                                               

రెండవ సియాక

సియాకా, దీనిని హర్ష అని కూడా పిలుస్తారు. పశ్చిమ-మధ్య భారతదేశంలో పాలించిన పరమారా రాజు. ఆయన పరమారా రాజవంశం మొదటి స్వతంత్ర పాలకుడు. తన స్వంత శాసనాల నుండి తెలిసిన మొట్టమొదటి పరమారా పాలకుడు సియాకా. ఇవి ప్రస్తుత గుజరాతులో కనుగొనబడ్డాయి. ఆయన ఒకప్పుడు మన ...

                                               

రెండు తలల పాము

రెండు తలల పాము అనగా బోయ్ డే కుటుంబానికి చెందిన విషరహిత సర్పం. దీని శాస్త్రీయ నామం ఎరిక్స్ జాన్నీ, ఆంగ్ల నామం రెడ్ సాండ్ బోవా. ఇది ప్రధానంగా ఇరాన్, పాకిస్తాన్, భారత దేశం లలో కనిపిస్తుంది. రాజస్థాన్ రాష్ట్రంలో దీన్ని బోగి అని అంటారు. ఈ రకపు పాములు ...

                                               

రెండు రెళ్ళు ఆరు

రెండు రెళ్ళు ఆరు రాజేంద్రప్రసాద్, ప్రీతి, చంద్రమోహన్, రజని ప్రధాన పాత్రలలో నటించిన తెలుగు సినిమా. జంధ్యాల దర్శకత్వంలో విజయ కమర్షియల్స్ బ్యానర్‌పై జి.సుబ్బారావు నిర్మించిన ఈ సినిమా 1986, జనవరి 11వ తేదీన విడుదలయ్యింది.

                                               

రెండేళ్ళ తర్వాత

రెండేళ్ళ తర్వాత 2005, జూలై 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.బి. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోపీచంద్ లగడపాటి, ధనుష్ కెపి, శ్రీరామ్ గోకుల్ నటించగా, పి. శేషు కుమార్ సంగీతం అందించాడు.

                                               

రెడ్ స్కేల్

రెడ్ స్కేల్ అనునది ఛాయాచిత్రకళలో ఒక మెళకువ. ఫోటోగ్రఫిక్ ఫిలింని తప్పుడు దిశలో కెమెరా లోకి ఇమడ్చటంతో ఫిలిం యొక్క ముందు వైపుకు బదులుగా వెనుక వైపు కాంతికి బహిర్గతంఅవుతుంది. దీనితో ఒక సి-41 ఫిలిం వెనుక వైపు ఉన్న ఎరుపు రంగు పొర ముందుకు రావటం వలన ఛాయాచ ...

                                               

రెడ్డి రాఘవయ్య

బాలసాహిత్య రచనకే జీవితాన్ని అంకితం చేసిన రచయితల్లో రెడ్డి రాఘవయ్య ఒకరు. వీరు 1940లో గుంటూరు జిల్లా, తెనాలి తాలుకా, ప్యాపర్రు గ్రామంలో జన్మించారు. నిడుబ్రోలు బోర్డు హైస్కూలులో ఎస్‌.ఎస్‌.యల్‌.సి. వరకు చదివారు. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో శి ...

                                               

రెడ్డి హాస్టల్

రెడ్డి హాస్టల్‌ గా పేరుపొందిన హైదరాబాద్ రెడ్డి విద్యార్థి వసతిగృహం నిజాం పరిపాలనకాలం నాటి తెలంగాణలో విద్యారంగం, సాంస్కృతికరంగాలకు విలువైన సేవ చేసిన సంస్థ. హైదరాబాద్ నగర కొత్వాల్‌గా పనిచేసిన రాజా బహదూర్ వెంకట రాంరెడ్డి రెడ్డిహాస్టల్‌ను తన వితరణతో ...

                                               

రేగు తాండ్ర

రేగు వర్షాభావ, పాక్షిక వర్షాభావ పరిస్థితులలో సాగు చేసే తక్కువగా ఉపయోగించబడే ముఖ్యమైన పండ్ల పంట. రేగు మంచి పోషకాలు ఉన్న పండు, దీనిలో విటమిన్ లైన బి, సీ, బేటా కేరోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఖనిజ లవణాలైన భాస్వరం, ఇనుము,కాల్షియమ్ లు కూడా ఈ పండులో పుష్కలం ...

                                               

రేగే

యమ్. బి. రేగే యమ్. బి. రేగే రత్నగిరి జిల్లాలోని నహీబాబా అనే గ్రామంలో జూలై 5.1888 లో పవిత్రమైన యోగినీ ఏకాదశినాడు జన్మించాడు. అతడు ఆరురోజుల పిల్లవాడిగా ఉన్నప్పుడు అతడి ప్రక్కనే ఒక ఫకీరు ప్రత్యక్షమయ్యారు. ఆ పసిపిల్లవాడిని ఎత్తుకుని, తలనిమిరి తిరిగి ...

                                               

రేడియోనిక్స్

రేడియోనిక్స్ రోగిని చూడకుండానే అతడికి లేక ఆమెకు చెందిన ఏదైనా ఒక వస్తువు సహాయంతో రోగి ఎంత దూరంలో ఉన్నప్పటికీ చికిత్స చేసే విధానం. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌లో డాక్టర్‌ కొమరవోలు వెంకట సుబ్బారావు అనే ఒక చికిత్సకుడు ఈ విధానంలో విశేషమైన అనుభవం స ...

                                               

రేణిగుంట అగ్రహారం

రెనిగుంట అగ్రహారం, చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన రేణిగుంట నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరుపతి నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 323 ఇళ్లతో, 1157 జనాభాతో 2 ...

                                               

రేణు ఖన్నా-చోప్రా

రేణు ఖన్నా - చోప్రా భారతీయ శాస్త్రవేత్త. ఢిల్లీలోని ఐసిఏఆర్ నేషనల్ ఫెలో స్ట్రెస్ ఫిజియాలజీ & బయోకెమిస్ట్రీ లాబొరేటరీ వాటర్ టెక్నాలజీ సెంటర్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్‌లో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా పనిచేస్తుంది.

                                               

రేణుకా రవీంద్రన్

రేణుకా రవీంద్రన్ మద్రాసు లోని వేపేరి ప్రాంతంలో ఉన్న ప్రెజెంటేషన్ కాంవెంట్‌లో చదువుకున్నది. ఆంగ్లో ఇండియన్ సిలబస్‌లో బోధించబడే ఆ పాఠశాలలో అప్పుడు 12 తరగతిలో ప్రత్యేకపాఠ్యాంశం ఎంచుకునే అవకాశం ఉంది కనుక రేణుకా రవీంద్రన్ 12 తరగతిలో జామెంట్రీ, ట్రియో- ...

                                               

రేణూ దేశాయ్

రేణూ దేశాయ్ ఒక తెలుగు నటి, మోడల్, కాస్ట్యూం డిజైనర్. ఈమె నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ని వివాహం చేసుకుంది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు.

                                               

రేపూడి (ఏ.కొండూరు)

రేపూడి కృష్ణా జిల్లా, ఏ.కొండూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎ.కొండూరు నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరువూరు నుండి 23 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1222 ఇళ్లతో, 4918 జనాభాతో 1435 హెక్టార్లలో ...

                                               

రేబీస్

రేబీస్ ఒక వైరస్ సంబంధిత వ్యాధి ఇది మానవులలో, స్థిరమైన శరీర ఉష్ణోగ్రతను నిర్వహించే జంతువులలో కి కారణమవుతుంది. గురైన ప్రాంతం వద్ద ప్రారంభ లక్షణాలుగా జ్వరం, జలదరింపు ఉండవచ్చు. ఈ క్రింది లక్షణాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపించిన తరువాత ఈ ...

                                               

రేమాల రావు

రేమాల రావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ సాఫ్టువేర్ ఇంజనీరు. మైక్రోసాఫ్ట్ లో మొట్ట మొదటి భారతీయ ఉద్యోగి. ప్రపంచంలో అత్యధికంగా వాడబడుతున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టంని అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆయన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల ...

                                               

రేమెల వేంకట రాయకవి

రేమెల వేంకటరాయ కవి ప్రముఖ తెలుగు కవి పండితుడు. ఇతడు గోదావరీ మండలములోని దుగ్గుదుర్రు గ్రామ నివాసి. వెలమకుల సంభవుడు. ఆరవేల్ల గోత్రేయుడు. తండ్రి: భావయ. జననము: 1820 ప్రాంతము. నిర్యాణము: 1847 ప్రాంతము. ఇతడు రచించిన గ్రంథము: ఉత్తరా పరిణయము. ఈకవి వెలమకు ...

                                               

రేలంగి వెంకట్రామయ్య

రేలంగి గా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య పద్మ శ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవాడు. చిన్నతనంలో తండ్రి దగ్గర ఈ విద్యలు నేర్చుకున్నాడు. ...

                                               

రేవతీదేవి

రేవతీదేవి తెలుగు రచయిత్రి. ఆమెకు 1983 లో "శిలాశోలిత"కు ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది. స్ర్తీ వాద కవిత్వంలో తొలి తెలుగు కవయిత్రి రేవతీ దేవి. తన అనుగార దగ్థ హృదయ జ్వాల సెగలతో తెలుగు కవితా ప్రపంచాన్ని జ్వలింపచేశారు.

                                               

రేవల్చిన్ని కుటుంబము

రేవల్చిన్ని కుటుంబము ఈ కుటుంబమున గుల్మములు మాత్రము గలవు. ఆకులు సాధారణంగా ఒంటరి చేరికగా నుండును. కణుపు పుచ్చములున్నవి. అవి కొమ్మల నంటి పెట్టుకొని యుండును. ఉప వృంతమునకును పుష్పమునకును మధ్య సతుకు గలదు. పువ్వులు మిధునములే కాని కొన్నిటిలో ఏక లింగ పుష్ ...

                                               

రేవారీ

ప్రాచీన భారతదేశంలో మహాభారత కాలంలో, రేవత్ అనే రాజుకు రేవతి అనే కుమార్తె ఉంది. తండ్రి ఆమెను రేవా అని పిలిచేవాడు. ఆమె పేరు మీద "రేవా వాడి" అనే నగరాన్ని స్థాపించాడు. వాడి / వాడా అంటే హిందీలో నివాస ప్రదేశం అని అర్థం. రేవాను బలరాముడికిచ్చి పెళ్ళి చేసాడ ...

                                               

రేషన్ కార్డు

రేషన్ స్టాంప్ లేదా రేషన్ కార్డు అనేది ప్రభుత్వం జారీ చేసే ఒక స్టాంప్ లేదా కార్డు, ఈ కార్డు పొందిన హక్కుదారునికి యుద్ధకాలంలో లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో కొరత ఏర్పడిన ఆహారాన్ని లేదా ఇతర వస్తువులను పొందేందుకు పరిమితి మేర అనుమతిస్తుంది. రెండవ ప్రప ...

                                               

రేసుగుర్రం

శ్రీ లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలపు శ్రీనివాస్, డా. వెంకటేశ్వరరావు సమ్యుక్తంగా నిర్మించిన చిత్రం రేసుగుర్రం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, శ్రుతి హాసన్, సలోని, రవి కిషన్, ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిం ...

                                               

రైతుబంధు పథకం

వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం. ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మే 10, 2018 న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరా ...

                                               

రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపూర్తలా

పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీ భారతీయ రైల్వేకు చెందిన కర్మాగారము. దీనిలో ప్రయాణీకులకు అవసరమైన పలురకాలైన రైలుపెట్టెలను తయారు చేస్తున్నారు. ఈ కర్మాగారము టౌన్‌షిప్‌తో కలిపి 1178 ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించుకొన్నది. సుమారు 8.000 మ ...

                                               

రైల్వే న్యూ కాలనీ

రైల్వే న్యూ కాలనీ, భారతదేశంలోని విశాఖపట్నంలో వాణిజ్య, నివాస కేంద్రాలలో ఒకటి. రైల్వే న్యూ కాలనీ పేరు రైల్వే కాలనీ నుండి వచ్చింది. భారతీయ రైల్వేలు యొక్క నివాస ప్రాంతం ఇక్కడ ఉంది.

                                               

రైస్ పుల్లర్

రైస్ పుల్లర్ అనగా బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహం. అత్యంత అరుదైన, ఖరీదైన ఇరీడియం అనే లోహాన్ని కలిగివుండే రైస్ పుల్లర్లు ఎందుకు ఎలా ఉపయోగపడతాయో సామాన్యులకు తెలియకపోయినా భారత దేశంలో మాత్రము అత్యంత ఖరీదైనవిగా చెప్పబడుతున్నాయి. భారతీయ శిక ...

                                               

రొంపిమళ్ల

రొంపిమళ్ల, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, మధిర మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన మధిర నుండి 16 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 51 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 256 ఇళ్లతో, 813 జనాభాతో 610 ...

                                               

రొడ్డం

రొద్దం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లా, రొడ్డం మండలం లోని గ్రామం. పిన్ కోడ్: 515123. పెనుగొండ నుండి పది మైళ్ళ దూరంలో ఉన్న రొడ్డం గ్రామం జిల్లాలోనే అత్యంత ప్రాచీన గ్రామాలలో ఒకటి. ఇది క్రీ.శ 4వ శతాబ్దము నుండి 7వ శతాబ్దము మధ్యకాలంలో స్థ ...

                                               

రోజ్ గోవిందరాజులు

రోజ్ గోవిందరాజులు తొలితరం భారతీయ వైద్యురాలు. మద్రాసు వైద్య కళాశాల నుండి శిక్షణ పొందిన తొలి మహిళలలో ఈమె ఒకర్తె. మైసూరు వైద్యసముదాయంలో తొలి మహిళ. రోజ్ 1884లో మద్రాసు వైద్య కళాశాలలో చేరి, 1888లో అబలా దాస్, గుర్దియాల్ సింగ్‌లతో పాటు ఎల్.ఎం.ఎస్ లైసెన్ ...

                                               

రోటరీ క్లబ్

రోటరీ క్లబ్ గా ప్రసిద్ధిచెందిన రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన సామాజిక సేవా సంస్థ. పోలియో మహమ్మారిని ధరిత్రి నుంచి పూర్తిగా తొలగించుటకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ సెక్యూలర్ పద్ధతిలో అన్ని జాతులు, మతాలు, కులాలు, తెగల ...

                                               

రోలు, రోకలి

రోలు ఒక రాతితో చెయబది ఉంటుంది. ఒక గట్టి రాయి ముక్కకు ఒక రంధ్రం చేయబడి ఉన్న సాధనం రోలు. రోకలి కర్రతో స్థూపాకారంగా చేయబడి దాని చివర లోహపు రింగు కలిగి ఉండే సాధనం. ఇది సుమారు 3 నుండి 4 అడుగుల పొడవు ఉంటుంది. రోటిలో మనం దంచవలసిన పదార్థాన్ని ఉంచి నిలువు ...

                                               

రోళ్ళ శేషగిరిరావు

రోళ్ళ శేషగిరిరావు ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. రోళ్ళగారు దేశవ్యాప్తంగా అనేక వృక్షజాతులను కనుగొన్నారు. కొన్ని వృక్ష జాతులకు ఆయన పేరుపై సిరపీజియా రోళ్ళ, పింపినెలా రోళ్ళ, మొఘానియా రోళ్ళ అని ఆయన గౌరవార్థం నామకరణం చేసారు. అందమైన పూలగుత్తులతో, కొబ్బరిముక ...

                                               

రోషనారా

రోషనారా బేగం రోషనారా మొఘలు యువరాణి, షాజహాను చక్రవర్తి, ఆయన భార్య ముంతాజు మహలు రెండవ కుమార్తె. రోషనారా తెలివైన మహిళ, ప్రతిభావంతురాలైన కవయిత్రి. ఆమె తన తమ్ముడు ఔరంగజేబు పక్షపాతి. 1657 లో షాజహాను అనారోగ్యం తరువాత జరిగిన వారసత్వ యుద్ధంలో ఆయనకు రోషనార ...

                                               

రోహిణి (సినిమా)

అనాధనైపోతి జగతిలోన వృదా నా ఆడజన్మ - రచన: బలిజేపల్లి - సంగీతం: జి. రామనాధన్ కళలూరే యవ్వనం జగన్మోహనం - రచన: బలిజేపల్లి - సంగీతం: జి. రామనాధన్ ఇదియేనా ప్రపంచం నాకిక ఏది దారి - రచన: బలిజేపల్లి - సంగీతం: జి. రామనాధన్ నన్నే మరచేవా వెలి చవి మరగేవా - రచన ...