ⓘ Free online encyclopedia. Did you know? page 197
                                               

పసుపులేటి రామారావు

పసుపులేటి రామారావు సినీ రచయిత. పసుపులేటి రామారావు మొదట విశాలాంధ్ర పత్రికకు జర్నలిస్ట్ గా పనిచేసారు, ఆ తరువాత జ్యోతిచిత్ర పత్రికకు కూడా జర్నలిస్ట్ గా పనిచేసారు. ప్రస్తుతం సంతోషం సినీ పత్రికకు జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. పసుపులేటి రామారావు స్వస్ ...

                                               

పాటిబండ మాధవశర్మ

పాటిబండ మాధవశర్మ వెంకటరామయ్య, మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు.ఎం.ఎ. ఆనర్స్ చదివాడు. విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. ఆండ్ సి.వి.ఆర్. కళాశాలలోను హైదరాబాదులోని న్యూ సైన్స్ కాలేజీలోను ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు.

                                               

పైడిపాటి సుబ్బరామశాస్త్రి

పైడిపాటి సుబ్బరామశాస్త్రి లలితగేయాల రచయితగా సుప్రసిద్ధుడు. ఇతడు వ్రాసిన "నా దేశం, నా దేశం - భారత దేశం నా దేశం", "త్రిలింగ దేశం మనదేనోయ్‌ తెలుంగులంటే మనమేనోయ్‌" అనే గేయాలు జాతీయోద్యమంలో విశేషమైన ప్రాచుర్యాన్ని పొందాయి.

                                               

బుర్రా శేషగిరిరావు

బుర్రా శేషగిరిరావు 1884లో విజయనగరం జిల్లా, భీమునిపట్నం మండలానికి చెందిన తాటితుర్రు గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి బుర్రా లచ్చన్న విజయనగరం రాజావారి సంస్థానంలో రెవిన్యూ ఉద్యోగిగా పనిచేశాడు. ఇతని పదవయేట తండ్రి మరణించడంతో ఇతని మేనమామ బుర్రా పార్వతీ ...

                                               

బులుసు అప్పన్నశాస్త్రి

బులుసు అప్పన్నశాస్త్రి ప్రముఖ తర్కశాస్త్ర పారంగతులు. వీరు 1893 సెప్టెంబరు 23 తేదీన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని భాట్నవిల్లి గ్రామంలో జన్మించారు. వీరు విశ్వనాథ సోమయాజులు వద్ద తర్కశాస్త్రం, చామర్తి విశ్వనాథశాస్త్రి వద్ద నిరుక్తం, దెందుక ...

                                               

బులుసు వెంకట రమణయ్య

బులుసు వెంకట రమణయ్య జననం విశాఖజిల్లా విజయనగరందగ్గర రామతీర్థంలో. జన్మదినం డిసెంబరు 24, 1907. విజయనగరం సంస్కృత కళాశాలలో చదువుకున్నారు. కాశీ విశ్వ విద్యాలయంలో అలంకారశాస్త్రంలో 1930-32లో పరిశోధన చేసేరు.మద్రాసులో కెల్లెట్ హైస్కూలులో ప్రధానాంధ్ర అధ్యాప ...

                                               

బులుసు సూర్యనారాయణ మూర్తి

డా.బి.ఎస్.ఎన్.మూర్తి పేరుతో తెలుగు సాహితీ ప్రియులందరికీ పరిచయులైన బులుసు సూర్యనారాయణ మూర్తి మంచి కథకులు. విశాఖపట్టణం లోని ఆంధ్ర వైద్య కళాశాల నుండి వైద్య విద్యనభ్యసించిన తరువాత చిరకాలంగా విజయనగరం జిల్లాలోని సాలూరులో రోగులకు విశిష్ట సేవలందిస్తున్నా ...

                                               

బొగ్గుల శ్రీనివాస్

బొగ్గుల శ్రీనివాస్ ప్రముఖ రచయిత, సమగ్ర సాహిత్య పరిశోధకుడు. జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత రావూరి భరద్వాజ గారి మొత్తం రచనలల్ని వెలుగులోకి తీసుకు రావడమేకాక సమగ్రంగా పరిశోధించారు.

                                               

బొడ్డుపల్లి పురుషోత్తం

బొడ్డుపల్లి పురుషోత్తం నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేశాడు. ఇతడు బాపట్లలో 1927, జూలై 1న జన్మించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి ఎం.ఎ., పి.హెచ్.డి పట్టాలు పొందాడు. ఇతని పర్యవేక్షణలో అనేక మంది విద్యార్థులు పరిశోధనలు చేసి 18 పి.హెచ్.డి, ...

                                               

బొల్లోజు బసవలింగం

బొల్లోజు బసవలింగం యానాంకు చెందిన కవి, రచయిత, జాతీయ వాది. పుదుచ్చేరి ప్రభుత్వము చేత "తెలుగురత్న" బిరుదాంకితులు. ఆయన సువర్ణశ్రీ అనే కలంపేరుతో అనేక రచనలు చేసాడు. యానాం విలీనోద్యమ సమయంలో ఆయన ఫ్రెంఛ్ ఇండియన్ యువజన కాంగ్రెస్ యానాం శాఖకు అధ్యక్షునిగా పన ...

                                               

భమిడిపాటి జగన్నాథరావు

భమిడిపాటి జగన్నాథరావు కృష్ణాజిల్లాకు చెందిన కథారచయిత. ఇతడు కృష్ణా జిల్లా, గుడివాడలో 1934, డిసెంబర్ 1న జన్మించాడు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్అడ్మినిస్ట్రేషన్‌లో ఎం.ఎ పట్టా పొందాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖలో జాయింట్ డైర ...

                                               

మచ్చ వేంకటకవి

మచ్చ వేంకటకవి 19 వ శతాబ్దిలోని విద్వత్కవులలో ఒకడు. అతను ప్రబంధాలు, శతకాలు, పద్య కావ్యాలు, కొన్ని కీర్తనలను రచించాడు. అతని కవితాశైలి మిక్కిలి ప్రశస్తము. అతని సాహిత్య వివాదములు ఆనాటి ఆంధ్రభాషాసంజీవని, హిందూజన సంస్కారిణి బుధవిధేయి మొదలైన పత్రికలలో ప ...

                                               

మడికి అనంతయ్య

అతను క్రీ.శ. 1374-1400 ప్రాంతాల వాడు. పద్మ పురాణము రచించిన మడికి సింగన తమ్ముడు. ఇతని మీద చాగంటి శేషయ్య పరిశోదనలు చేసాడు. తనకు "అనంతయ్య" అను తమ్ముడున్నట్లు మడికి సింగన తనవాసిష్ఠ రామాయణమున జెప్పి యున్నాడు. అతను భారధ్వాజ గోత్రుడు. అయ్యలమంత్రి పుత్రు ...

                                               

మరువాడ శంభన్న శాస్త్రి

మరువాడ శంభన్న శాస్త్రి ప్రముఖ తెలుగు రచయిత. అభినవ గౌతమ, తర్క వేదాంత విద్యా విశారద ఆయన బిరుదులు. ఆయన పేరూరు సంస్థానాదీశుడైన వేంకట భానోజీ రామర్సు ప్రభువు ఆస్థాన పండితుడిగా పనిచేసేవాడు. ఈయన పద్మ పురాణం అనే గ్రంథంలోని భూమిఖండాన్ని తెలుగులోకి అనువదించ ...

                                               

మల్లాది నరసింహ శాస్త్రి

అతను తెలుగు రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి, వెంకటరమణమ్మ దంపతుల కుమారుడు. అతనికి ఒక తమ్ముడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. అతని తమ్ముడు మల్లాది సూరిశాస్త్రి కథలూ, కవిత్వమూ రాయడమే కాకుండా జ్యోతిష్యంలో కూడా అతనికి ప్రావీణ్యం ఉండేది. తండ్రి, తమ్ముడు అం ...

                                               

మల్లెల దావీదు

1890, ఆగస్టు 6 న నర్సారావుపేట తాలూకాలోని చిమ్మనబండ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు రెవ. ఇస్సాకు, రెబక్కమ్మలు. రామాయపట్నం లోని వేదాంత పాఠశాలలో వేదాంత విద్య ముగించి, వేదాంత ఉపాధ్యాయుడిగా రామాపట్నం, డోర్నకల్‌లో పనిచేశారు.ఖమ్మం జిల్లాలో స్థిరపడ్డా ...

                                               

మాచిరాజు దేవీప్రసాద్

మాచిరాజు దేవీప్రసాద్ ప్రముఖ పేరడీ కవి. ఈయన ప్రకాశం జిల్లా లోని చీరాల తాలూకా సంతరావూరు గ్రామంలో జన్మించాడు. చెన్నై లోని పచ్చయప్ప కళాశాలలో బి.ఎస్.సి. చదివాడు. చదువుతున్నప్పుడే భావకవిత్వాన్ని అపహాస్యం చేస్తూ రచనలు సాగించాడు. తనది "వికట కవిత్వం" అని, ...

                                               

మానాపురం రాజా చంద్రశేఖర్

ఆయన డిగ్రీలో స్పెషల్ తెలుగు చదివారు. ఎం.ఏ.లో రాజనీతిశాస్త్రాన్ని అభ్యసించారు. ఆయన గురువుగారు డా. యు.ఏ.నరసింహమూర్తిగారు. ప్రముఖ సాహితీవేత్త. వ్యాసాలు రాయడంలో మంచి దిట్ట. రమణయ్య మాస్టారు. సి.వి.సాయినాధశాస్త్రిగార్లు నాకు తెలుగు సహ అధ్యాపకులు. వీళ్ళ ...

                                               

మిన్నికంటి గురునాథశర్మ

మిన్నికంటి గురునాథశర్మ గుంటూరు జిల్లాకు చెందిన పండితుడు. ఇతని తల్లిదండ్రులు వెంకట సుబ్బమాంబ, మిన్నికంటి వెంకట లక్ష్మణమంత్రి. శ్రీవత్స గోత్రుడు. ఇతడు ఏల్చూరు గ్రామంలో 1897, ఏప్రిల్ 10వ తేదీన జన్మించాడు. ఉభయ భాషా ప్రవీణుడు. వేదాంత పారీణుడు. తెనాలిల ...

                                               

మిరియాల రామకృష్ణ

మిరియాల రామకృష్ణ తెలుగు రచయిత, పరిశోధకుడు. ఇతను సుమారు 36 సంవత్సరాలు విద్యాశాఖలో తెలుగు భాషా సాహిత్యాలు బోధిస్తున్నాడు. ఇతను మహాకవి శ్రీశ్రీ రచనల పై పరిశోధన చేశాడు. ఈ పరిశోధన అతిగా, అపసవ్యంగా సాగిందని విమర్శలు వచ్చాయి. ఇతను కథలు కొన్నే రాశాడు. వీ ...

                                               

ముట్నూరి సంగమేశం

ముట్నూరి సంగమేశం సంస్కృతాంధ్ర, హిందీ పండితులు. వీరు ఏప్రిల్ 25, 1919 సంవత్సరంలో పుట్టారు. వీరు శ్రీకాకుళం జిల్లా,వంతరాంలో జన్మించి, విజయనగరం జిల్లా చీపురుపల్లి సమీపంలో గులివిందాడ అగ్రహారంలో స్థిరపడ్డారు. వీరు తెలుగులో హాస్య రచనలపై ప్రత్యేకంగా కృష ...

                                               

మేడిచర్ల ఆంజనేయమూర్తి

మేడిచర్ల ఆంజనేయమూర్తి ప్రముఖ బాలకేసరి పత్రికా నిర్వాహకులు. వీరు గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామంలో 1922 అక్టోబరు 10 తేదీన జన్మించారు నాగేశ్వరశాస్త్రి, వెంకట సుబ్బమ్మ వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలోను, తెనాలిలోను విద్యాభ్యాసం చేసి; మొదటినుండి బాలసాహ ...

                                               

యలమంచిలి రాధాకృష్ణమూర్తి

యలమంచిలి రాధాకృష్ణమూర్తి మాజీ రాజ్య సభ సభ్యుడు. సీపీఎం అగ్ర నేత. పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత. రాజకీయ నేతగానే కాదు. మంచి రచయితగా, వక్తగా, పత్రికా పఠనంలో అమితాసక్తిని చూపించే వ్యక్తిగా, పేదల వైద్యుడిగా ఎ ...

                                               

యాగాటి చిన్నారావు

యాగాటి చిన్నారావు రచయిత, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ఎక్స్‌క్లూజన్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు అసోసియేట్ ప్రొఫెసర్ గా యున్నారు. ఆయన వ్రాసిన దళిత్స్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ పేరిట ఆంగ్లంలో వెలువడి ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శకుల ...

                                               

యార్లగడ్డ బాలగంగాధరరావు

నామ విజ్ఞాన శాస్త్రం అనే విద్యను పరిశోధన పరిధి దాటించి పాఠ్య ప్రణాళికను రూపొందించి, బోధించి, దేశ విదేశ భాషా శాస్త్రజ్ఞుల ప్రశంసలను పొందిన ఆచార్యుడు యార్లగడ్డ బాలగంగాధరరావు.

                                               

రాగమయి

ఈ నవలికలో ప్రధాన పాత్ర ఉమ. ఒక ఉన్నత వ్యక్తిత్వం గల స్త్రీ ఎన్ని రకాలుగా పరివర్తనం చెందుతుందో రచయిత అద్భుతంగా చిత్రీకరించారు. ఉమ లాంటి వారు ఒక్కరు ఉన్నా, ఆమెతో ముడిపడి ఉన్న ఎన్నో కుటుంబాలు ఏ విధమైన కలతలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. రచయిత మొదటి పేజీ ...

                                               

వసుంధర (రచయిత)

జొన్నలగడ్డ రాజగోపాలరావు - రామలక్ష్మి దంపతులు వసుంధర కలం పేరుతో వ్రాస్తున్న జంట రచయితలు. రాజగోపాలరావు రసాయన శాస్త్రవేత్తగా పనిచేసి రిటైరయ్యాడు. వసుంధరతో బాటు బాబి, కమల, సైరంధ్రి, రాజా, రాజకుమారి, శ్రీరామకమల్, యశస్వి, కైవల్య, మనోహర్ వారి కలం పేర్లు ...

                                               

వావిలాల సోమయాజులు

వావిలాల సోమయాజులు తెలుగు పండితుడు, రచయిత, వక్త, విమర్శకుడు. వీరు జనవరి 19, 1918 తేదీన గుంటూరు జిల్లా విప్రులపల్లె అగ్రహారంలో జన్మించారు. విద్యాభ్యాసం నర్సారావుపేట, గుంటూరులలో పూర్తిచేసుకొని గుంటూరులోని శ్రీ శారదా నికేతన్ లో ప్రధానాచార్యుడుగాను, హ ...

                                               

వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాద్

జయంతిపురం రాజా అని ప్రసిధ్ధి పొందిన వాసిరెడ్డిదుర్గా సదాశివేశ్వర ప్రసాదు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట వాస్తవ్యుడు. ఈయన ముక్త్యాల రాజా చంద్రమౌళీశ్వర ప్రసాద్ సోదరుడు. లోకమాన్య బాలగంగాధర తిలక్ సారథ్యములోనే ఆయన స్వతంత్రసమర యోధములో ప్రవేశించి, గాంధీ స్వాతం ...

                                               

విప్పర్తి ప్రణవమూర్తి

ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కస్పా పెంటపాడు గ్రామంలో 1942 ఫిబ్రవరి 1 న జన్మించారు. తండ్రి పేరు సూర్యనారాయణరావు. ఆంధ్ర మెడికల్ కళాశాల విశాఖపట్నం నుండి 1965 లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీని పొందారు. తరువాత 1970లో ఎం.డి జనరల్ మెడిసన్ పట్టాను పొందారు. కాకినాడ ప ...

                                               

వేమూరి రామకృష్ణారావు

అతను బందరులో 1876 లో హనుమాయమ్మ, పద్మనాభరావు దంపతులకు జన్మించాడు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ లోని అధ్యాపకులలో అగ్రగణ్యునిగా గుర్తించబడ్డాడు. అతను రాష్ట్రంలోనే కాక దేశం అంతతా గుర్తింపు పొందాడు. కాకినాడ లోని పిఠాపురం రాజా వారి కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచే ...

                                               

శాఖమూరు రామగోపాల్

శాఖమూరు రామగోపాల్ తెలుగు, కన్నడ కవి. ఇతనికి తెలుగు అంటే ప్రేమ. కన్నడం అంటే వెర్రి. కన్నడంలో ఉన్న ఉత్కృష్ట సాహిత్యాన్ని తెలుగుకు అనువాదం చేసి ఇవ్వాలని తపన. ‘భూమిలో పడ్డ విత్తనం హృదయంలో పడ్డ అక్షరం వృథాపోవు’ అని వాళ్ల అమ్మ అనేదట. తెనాలి నుంచి వాళ్ల ...

                                               

శ్రీ విరించి

ఆయన 1935లో విజయవాడలో జన్మించాడు. మద్రాసులోని దివ్యజ్ఞాన సమాజంలో నివసిస్తున్నాడు. ఆయన మొదటి రచన 1951లో ఖాసా సుబ్బారావు సంపాదకత్వంలోని "స్వతంత్ర" అనే తెలుగు వార పత్రికలో ప్రచురించబడినది. ఆ తరువాత ఆయన ఆంగ్లంలో రచనలు చేయడంప్రారంభించారు. 1979 లో సాహిత ...

                                               

షేక్‌ మహబూబ్‌ బాషా

షేక్‌ మహబూబ్‌ బాషా తెలుగు రచయిత. ఆయన ముస్లింల స్థితిగతులను గణాంకాలతో సహా సాధికారికంగా వివరిస్తూ, రాజ్యాంగం మైనార్టీలకు కల్పించిన హక్కులను విశ్లేషిస్తూ, ముస్లింలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగంలో రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించిన వీరి సుదీర్ఘ… వ్యాసం ప ...

                                               

సమాచార లభ్యత లేని కొందరు రచయితలు

కోగంటి సీతారామాచార్యులు సంస్కృతాంధ్ర పండితుడు. ఇతడు గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలం, ముక్తేపల్లి అగ్రహారంలో 1927, డిసెంబరు 11వ తేదీన జన్మించాడు. రేపల్లె సాహితీ సమితి సభ్యుడు. రచనలు ఉషారేఖలు విచిత్రగాథలు శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్రం

                                               

సి.ధర్మారావు

సి ధర్మారావుగా అందరికీ సుపరిచితుడైన ఈయన కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, పెద్ద అవుటపల్లి గ్రామంలో 1934, మార్చి 30వ తేదీన జన్మించాడు. గన్నవరం హైస్కూలు, ఏలూరు కాలేజీ, ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ఈయన విద్యాభ్యాసం సాగింది. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ ...

                                               

సౌదా అరుణ

అపూర్వ పురాణకథలు 2001 ఎల్లి 2001 ఏక్‌మినార్ 2005 నల్లగుర్రపునాడా 2003 అంబేడ్కర్ వర్ణ నిర్మూలన 2011 గులిస్తాన్ 2005 పింజారి2001 ది లాస్ట్ బ్రాహ్మిణ్ 2002

                                               

స్వర్ణ సుబ్రహ్మణ్య కవి

స్వర్ణ సుబ్రహ్మణ్య కవి ప్రముఖ తెలుగు రచయిత. వీరు ప్రకాశం జిల్లాలోని కోళ్ళపూడి గ్రామంలో కోటేశ్వరరావు, లక్ష్మమ్మ దంపతులకు 1901 సంవత్సరంలో జన్మించారు. వీరికి ముగ్గురు కుమారులు: 1931లో విశ్వనాథాచారి, 1933లో వాచస్పతి, 1935 కోటేశ్వరరావులు జన్మించారు. వ ...

                                               

ఔపవిభక్తికాలు

ద్వితీయ మొదలైన విభక్తుల ఏకవచన శబ్దాలకు ముందు చేరేవి కనుక వీటిని ఉపవిభక్తులు అంటారు. ‘ఇ, టి, తి’ అనే వర్ణాలు ఉపవిభక్తులు. వీటినే ఔపవిభక్తికాలు అంటారు. ఇవి చేరే పదాలను కూడ ఔపవిభక్తికాలు అనే అంటారు.

                                               

తెలుగు వచనములు

తెలుగు భాషలో రెండు వచనములు ఉన్నాయి. అవి. ఏకవచనము, బహువచనము. బహువచనము: రెండు గాని, అంతకంటె ఎక్కువ వస్తువుల గురించి గాని, మనుషులను గురించి గాని చెప్పినది బహువచనము. ఉదాహరణ: బల్లలు, వనరులు. కొన్ని పదములు నిత్య బహు వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి. పాలు, ...

                                               

తెలుగు వాక్యం

విషయం అర్థవంతముగా, సంపూర్ణముగా స్పష్టముగా భావప్రకటన కలిగించెడి పదముల సముదాయమును వాక్యం అంటారు. వాక్యములో మూడు ప్రధానమైన భాగాలు ఉన్నాయి. హిందూమతం లోని ఆధ్యాత్మిక, ఉపనిషత్తుల సారము నాలుగు మహా వాక్యాలు. ఒక్కొక్క వేదం యొక్క సారమే ఒక మహావాక్యంగా ఈ మహా ...

                                               

బాలవ్యాకరణం

పీఠిక ఆంధ్రభాషకు లక్షణ గ్రంథములు ప్రాచీనులు చేసినవి పెక్కులు కానఁబడుచున్నవి. కొన్ని లక్షణ గ్రంథముల పేర్లు మాత్రమిపుడు వినఁబడుచున్నవి. కానఁబడు గ్రంథములందు సంస్కృత సమములకు లక్షణములు బహు తరముగా రచింపంబడినవి గాని తక్కిన భాషకు విశేషాకారముగా రచింపఁబడిన ...

                                               

రూపకాలంకారము

రూపకాలంకారం అనేది ఉపమానోపమేయములకు అభేదం చెప్పుట లేదా ఉపమేయమునందు ఉపమాన ధర్మను ఆరోపించుట రూపకాలంకారం అంటారు.ఉదాహరణ: తిక్కన తాను రచించిన నిర్వచనోత్తర రామాయణమనే కావ్యకన్యకను మనుమ సిద్ధికి అంకితం చేసెను.పై ఉదాహరణమందు కావ్యం అనునది ఉపమేయం. కన్యక అనునద ...

                                               

లింగములు

సంస్కృతంలో లింగం - పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అని మూడు రకాలుగా ఉన్నాయి. అక్కడ లింగ వివక్ష చేసే విధానం శబ్దాన్ని ఆశ్రయించి ఉంటుంది. తెలుగులో లింగాన్ని నిర్ణయించే విధానం అర్థాన్ని ఆశ్రయించి ఉంటుంది. పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం, సామాన ...

                                               

విభక్తి

విభక్తులు వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు. ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. ఈ విభక్తులు ఎనిమిది. అవి:

                                               

విశేషణము

1. జాతి ప్రయుక్త విశేషణము: జాతులను గూర్చిన పదాలను తెలియజేసేవి. ఉదాహరణ అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణము. క్రియా ప్రయుక్త విశేషణము లేదా క్రియాజన్య విశేషణము: క్రియా పదంతో కుడి ఉండే విశ ...

                                               

సమాసము

సమాసములు వేరు వేరు అర్థములు గల పదాలు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము. సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదము ఉత్తర పదమనియు అంటారు.

                                               

సర్వనామము

నామవాచకం కు బదులుగా వాడబడేది సర్వనామము. సర్వము అంటే అన్నీ, అంతా అని అర్ధము. ఉదాహరణలు అతడు - ఇతడు - అది - ఇది - ఆమె - ఈమె - అన్ని - ఇన్ని - ఎన్ని - కొన్ని - కొంత - ఆ - ఈ - ఏ - నీవు - నేను - మీరు - మేము - మనము - వారు - ఎవరు - ఏది - తమరు - తాము - తా ...

                                               

స్ఫోటాయన వ్యాకరణము

స్ఫోటాయనేన యోగాత్తు తధా స్ఫోతాయనం కృతం. ఇది ఒక సంస్కృత వ్యాకరణము. దీనిని స్ఫోటాయనుడు రచించాడు. అవజ్ స్ఫోటాయనస్య 6- 1-123 అను పాణిని సూత్రముచే స్ఫోటాయనమత తెలియుచున్నది. తపర స్తత్కాలస్య 1-1-70 అను సూత్రముపై భాష్యమున పతంజలి స్ఫోటాయనశ్లోకము నుద్ధరించ ...

                                               

గోడకుర్చీ

గోడకుర్చీ తెలుగువారు ప్రాచీన కాలంలో కనిపెట్టిన ఒక అద్భుత యోగాసనం. తెలుగుపంతుళ్ళు అసభ్యప్రవర్తన చేసిన విద్యార్ధులకు క్రమశిక్షణ చర్యలో భాగంగా వాడే ఒక దండనాపద్ధతే గోడకుర్చీ వేయించటం.