ⓘ Free online encyclopedia. Did you know? page 195
                                               

సురభి పెద్ద బాలశిక్ష

సురభి పెద్ద బాలశిక్ష బుడ్డిగ సుబ్బరాయన్ సంకలనం చేసిన పెద్ద బాలశిక్ష. ఇది సాంస్కృతిక సాక్షరాస్యత ప్రాతిపదికగా రూపకల్పన చేయబడిన బాలవివేక కల్పతరువు. దీనిని ఎడ్యుకేషనల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఇండియా వారు 1997 లో మొదటిసారి ప్రచురించారు. ఈ పుస్తకాన్ని రచయిత త ...

                                               

సెక్రటరీ (నవల)

సెక్రటరీ యద్దనపూడి సులోచనారాణి రచించిన బహుళ ప్రాచుర్యం పొందిన నవల 1964లో తొలిసారి ప్రచురణ పొందిననాటి నుంచి ఎన్నో ముద్రణలు పొంది పాఠకుల ఆదరణను, సినిమాగా చిత్రితమైన ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.

                                               

సౌశీల్య ద్రౌపది

సౌశీల్య ద్రౌపది కస్తూరి మురళీకృష్ణ వ్రాసిన ఒక తెలుగు నవల. సౌశీల్య ద్రౌపది నవల ప్రధానంగా వ్యాసభారతము, కవిత్రయ భారతాల ఆధారంగా రచించింది. అక్కడక్కడా, అవసరాన్ని బట్టి ఔచిత్యాన్ని పాటిస్తూ, కల్పనలు చేయబడ్డాయి. భారతీయ ధర్మాన్ని అర్థం చేసుకోని రచయత రచిం ...

                                               

స్త్రీల పాటలు

జానపద సాహిత్యంలో స్త్రీల పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. పేరు తెలియని ఎందరో అజ్ఞాత రచయిత్రులు/రచయితలు ఈ జానపద గేయాలకు కర్తలు. స్త్రీలు వివిధ సందర్భాల్లో ఆలపించే ఈ గీతాల్లో ప్రధాన పాత్రలు సీతారామ లక్ష్మణాదులు, పాండవ కృష్ణాదులు ఐనా కథలన్నీ ఆనాటి కుటుం ...

                                               

స్వర్ణయుగ సంగీత దర్శకులు

స్వర్ణయుగ సంగీత దర్శకులు పులగం చిన్నారాయణ రచించిన పుస్తకం. 80 ఏళ్ల సుదీర్ఘ తెలుగు సినీ ప్రస్థానంలో, తెలుగు సినిమా సంగీతాన్ని అజరామరం చేసిన సుమారు 30 మంది సుప్రసిద్ధ సంగీత దర్శకుల సినీ జీవిత విశేషాలు ఇందులో పొందుపరచబడ్డాయి. దీనిని చిమట మ్యూజిక్ వా ...

                                               

హైందవ థర్మపోలీలు

ప్రాచీన గ్రీసు దేశంలో థర్మపోలీ అనే కనుమ వద్ద జరిగిన యుద్ధం జగత్ప్రసిద్ధి పొందింది. జర్జిస్ అనే రాజు మరో రాజ్యంపైకి దండెత్తి వస్తుండగా అడ్డుకోలేమని తెలిసి కూడా ఏ కొద్ది సేపు అరికట్టినా చాలన్న లక్ష్యంతో లియోనిదాస్ అనే వీరుడు తన వద్దనున్న కొద్దిపాటి ...

                                               

అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి

అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. కంచుఘంట లాంటి స్వరంతో వేదాల నుంచి వేమన పద్యాల వరకు ఏ విషయంలోనైనా అనర్గళంగా మాట్లాడగల నేర్పు గలవారు. శాస్త్రం నుంచి శాస్త్రీయ దృక్పధాన్ని పిండగల ఓర్పూ నేర్పు గలవారు. ఏది చెప్పినా, మాట్లాడినా రుషిప ...

                                               

అద్దంకి అనంతరామయ్య

అద్దంకి అనంతరామయ్య, రామ్ శృతి.కామ్ అనే నవలను రాసి కినిగె ద్వారా విడుదల చేశాడు. ఈ బుక్తో ముందడుగు వేసిన కుర్ర రచయిత. హైదరాబాదులో ఎంటెక్ పూర్తి చేయగానే మహీంద్ర సత్యంలోసాఫ్ట్ వేర్ ఉద్యోగమొచ్చింది. 2010 లో సొంతంగా ఓ బ్లాగు సృష్టించి మనస్సులోని భావాలన ...

                                               

అనంతపురం జిల్లా తెలుగు కథారచయితలు

మనిషి పరిణామక్రమంలో కథప్రాధాన్యత అనన్యసామాన్యం. రాతి యుగపు మనిషి సంఙలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ...

                                               

అన్వర్ పాష మహ్మద్‌: నిజామాబాద్‌

అన్వర్ పాష మహ్మద్‌ నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో 1959, జూలై 22 న జన్మించారు. వీరి తల్లి తండ్రులు. జైబుబున్నీసా, ఎం.ఎ సలీం. చదువు: ఎం.ఎ చరిత్ర., ఎం.ఎ ఆర్కియాలజీ., ఎం.ఎ. రాజనీతి శాస్త్రం., ఎల్‌ఎల్‌.బి.

                                               

అబ్దుల్ రజాక్

అబ్దుల్ రజాక్ గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం మందాడం గ్రామంలో 1968 మే 6 న జన్మించారు. వీరి తల్లితండ్రులు: ఉండవల్లి మహాలక్ష్మీ శారా, ఉండవల్లి కోటయ్య అబ్రహం.

                                               

అబ్దుల్లా ముహమ్మద్‌

అబ్దుల్లా ముహమ్మద్‌. వివిధ పత్రికలలో వీరి కవితలు, కథాలు, వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు చోటు చేసుకున్నాయి. పలునాటికలు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారం అయ్యాయి.

                                               

అబ్దుల్‌ ఆజాద్‌ ఖాన్‌ పఠాన్‌

అబ్దుల్‌ ఆజాద్‌ ఖాన్‌ పఠాన్‌ ప్రకాశం జిల్లా రాచర్ల గ్రామంలో 1971 జూన్‌ ఒకటిన జన్మించారు. తల్లితండ్రులు: ఇమాంబి, మహబూబ్‌ ఖాన్‌. చదువు: బి.ఎతెలుగు.,విద్వాన్‌ హింది.

                                               

అబ్దుల్‌ ఖలీల్‌ షేక్‌

అబ్దుల్‌ ఖలీల్‌ షేక్‌. ప్రకాశం జిల్లా చీరాలలో 1970 ఆగస్టు 15న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ అబ్దుల్‌ రహం, సకనా బీబిజాన్‌. వీరు డిప్లొమా ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్ చదివారు.

                                               

అబ్దుల్‌ గఫూర్‌ ముహమ్మద్‌ మౌల్వీ

అబ్దుల్‌ గఫూర్‌ ముహమ్మద్‌ మౌల్వీ, బాల సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తితో ఆరు పుస్తకాలు వెలువరించారు. అబ్దుల్ గఫూర్ "ఖురాన్‌"ను మొదటిసారిగా సరళీకరించిన కంభంవాసి ఆయన పేరు మౌల్వి అబ్దుల్ గఫూర్‌.ఇస్లాంపై మమకారంతో అబ్దుల్ గఫూర్ 1946లో కంభంలో తన నివాసం పక ...

                                               

అబ్దుల్‌ బాసిత్‌ షేక్‌

అబ్దుల్‌ బాసిత్‌ షేక్‌: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రుద్రాంపూర్‌లో 1968 జూన్ 5 న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ మొహినుద్దీన్‌, మీర్‌ హాజరా బేగం.

                                               

అబ్దుల్‌ రషీద్‌ మహమ్మద్‌

అబ్దుల్‌ రషీద్‌ మహమ్మద్‌ వరంగల్ జిల్లా దేశాయిపేటలో 1952 ఏప్రిల్‌ 3 న జన్మించారు. వీరితల్లితండ్రులు: సారాబి, మహమ్మద్‌ అబ్దుల్‌ సత్తార్‌. కలంపేరు: అబ్దుర్రషీద్‌. చదువు: 5వ తరగతి. వ్యాపకం: అధ్యాయనం, రచన, ప్రచురణ, ప్రసంగాలు.

                                               

అబ్దుల్‌ హకీం జానీ షేక్‌

అబ్దుల్ హకీం జాని షేక్‌, బాల సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తితో 2019 నాటికి 30 పుస్తకాలు, పిల్లల కోసం 240 నీతి కథలు, తెలుగు పత్రికలలో 1340 ఆర్టికల్స్, మొత్తం 63 పుస్తకాలువెలువరించారు

                                               

అబ్దుల్‌ హక్‌ షేక్‌

అబ్దుల్‌ హక్‌ షేక్‌ ప్రకాశం జిల్లా నేకునాంబాద్‌లో 1942 జూలై 1న జనించారు. వీరి తల్లి తండ్రులు: షేక్‌ ఫాతిమాబీ, షేక్‌ ఖాశిం సాహెబ్‌. చదువు: ఎం.ఏ., బి.ఇడి.

                                               

అబ్బాదుల్లా

అబ్బాదుల్లా తెలుగు రచయిత. ఆయన ప్రింటు ఎలక్ట్రానిక్‌ మీడియాలో యువతకు అవకాశాలు కల్పించాలన్న లకక్ష్యంతో తెలుగు స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ సంస్థను ఆరంభించి 2009 వరకు మార్గదర్శకం వహించారు.

                                               

అల్లం శేషగిరిరావు

శేషగిరిరావు కథల్లో చాలావరకూ అడవి, వేట నేపథ్యంగా ఉంటాయి. వివిధ రకాలైన వేట పద్ధతులు, అడవి జంతువుల ప్రవర్తన, అడవిలోని స్థితిగతులు వంటి అంతగా ప్రాచుర్యంలో లేని అంశాలతో కథను అల్లడంతో పాఠకుడు వీటిని ఆమూలాగ్రం ఆసక్తితో చదువుతాడు. ఐతే ఎంత సూక్ష్మమైన వేట ...

                                               

ఎక్కిరాల భరద్వాజ

ఆచార్య ఎక్కిరాల భరద్వాజ ఒక ఆధ్యాత్మిక గురువు, రచయిత. విశేషించి ఆంధ్రదేశానికి షిరిడీ సాయిబాబా మాహాత్మ్యమును పరిచయము చేసి, గురు శుశ్రూష సంప్రదాయము పట్ల సరైన అవగాహనను ఇచ్చిన వ్యక్తిగా భరద్వాజ ప్రసిద్ధుడు. దత్త సంప్రదాయమును ప్రచారం చేసారు. షిరిడీకి వ ...

                                               

ఎడ్ల రామదాసు

అతను విజయనగరం జిల్లా కలవచర్ల అగ్రహారంలో అచ్చయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. తన 12 యేండ్ల ప్రాయంలో కాకినాడకు చేరాడు. అక్కడ మంతెన వెంకటాచార్యులు వద్ద శిష్యరికం చేసి అచల తత్త్వాన్ని నేర్చుకున్నాడు. అతని వద్ద ఉపదేశం పొంది సాంఖ్య, తారక, అమనస్క, ...

                                               

ఎన్.ఎస్.ప్రకాశరావు

ఎన్.ఎస్.ప్రకాశరావు ప్రముఖ కథా రచయిత. 18-12-1947లో విశాఖపట్టణం లో జన్మించాడు. అతి స్వల్ప కాలం జీవించి, ఈయన 1973 లో మరణించాడు. ఈయన విద్య మొత్తం విశాఖపట్టణంలోనే గడచింది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగు కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రకాశరావు సా ...

                                               

కందుకూరి బాలసూర్య ప్రసాదరావు

కందుకూరి బాలసూర్య ప్రసాదరావు పండితులు, రచయిత, విజ్ఞాన సర్వస్వ సంకలన కర్త. వీరు గంజాం జిల్లాలోని ఒక జమీందారు, వీరి జమీందారీలోని ప్రముఖ గ్రామాన్ని బట్టి వీరికి దేవిడి జమీందారు అనే వ్యవహార నామం ఏర్పడింది. వీరి పూర్వులు హైదరాబాదు నిజాం దగ్గర ఉన్నత పద ...

                                               

కె.కె.రంగనాథాచార్యులు

కె.కె.రంగనాథాచార్యులు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భాషాసాహిత్యాలు బోధించాడు. తెలుగు, సంస్కృతం, భాషాశాస్త్రాలలో ఎం.ఎ. చేశాడు. భాషాశాస్త్రంలో పి.హెచ్.డి చేశాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.

                                               

కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు

అతను ఆరువేలనియోగులు. అతను గోదావరి మండలంలోని పోలవరం గ్రామంలో 1871 నవంబరు 11 న జన్మించాడు. అతని దత్తత గొన్న తల్లిదండ్రులు వేంకట జగన్నాథరావు, కామాయమ్మ దంపతులు. అతను 1897లో రాజమండ్రి కళాశాలలో బి.ఎ చదివాడు. అతను పోలవరం జమీందారుగా ఉండేవాడు.1900 నుండి ఎ ...

                                               

కోలా శేషాచలం

కోలా శేషాచలం లేదా కోలా శేషాచల కవి తెలుగులో నీలగిరి యాత్ర అనే వచన గ్రంధాన్ని రచించిన ప్రముఖుడు. ఇతడు థామస్ సింప్సన్ దొర గారి కచ్చేరిలో మాంగాడు శ్రీనివాస మొదలియారు వద్ద గుమస్తాగా పనిచేసేవాడు. ఇతడు 1846 మే 12 తేదీన చెన్నపట్నం నుండి బయలుదేరి నీలగిరి ...

                                               

క్రొవ్విడి లక్ష్మన్న

అతను 1917 ఫిబ్రవరి 6న విజయనగరంలో జన్మించాడు. అతను ఆంధ్రా విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలలో విద్యాభ్యాసం చేసాడు. ఎం.ఎ, బి.ఎల్ డిగ్రీలను చేసాడు. భారత ప్రభుత్వ కార్యాలయం, ఢిల్లీలో 1942 ఉద్యోగం చేశాడు. అతను తెలుగు భాషతో పాటు, ఇంగ్లీషు, సంస్కృతం, ...

                                               

గుండవరపు సుబ్బారావు

గుండవరపు సుబ్బారావు అభ్యుదయ కవి, విప్లవ గీతాల రచయిత. ఆయన సామాజిక స్పృహతోకూడిన సంచలనాత్మకమైన పాటలు రచించారు. నేటి విద్యా విధానం, విద్యార్థుల కర్తవ్యంపై వచ్చిన కాలేజి కుర్రవాడా పాట రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాట రచయిత గుండవరపు సుబ్బార ...

                                               

గుత్తికొండ సుబ్బారావు

గుత్తికొండ సుబ్బారావు ప్రముఖ సాహితీకారుడు. ఆయనకు తెలుగు భాషా సేవా పురస్కారం లభించింది. ఆయన 2015 సంవత్సరం ముఖ్యమంత్రి చేతులమీదుగా ఉగాది పురస్కారం, తెలుగు భాషా సేవా పురస్కారం అందుకున్న సాహితీకారుడు. ఈయన పేరుతో "శ్రీ గుత్తికొండ సుబ్బారావు సాహితీ సేవ ...

                                               

గుమ్మలూరి సత్యనారాయణ

ఆకాశవాణిలో వ్యవసాయ ప్రసారాలకు నాందీ ప్రవచనం చేసిన ప్రముఖులలో శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ ఆద్యులు. 1966 జూన్ లో తొలకరినాడు విజయవాడ కేంద్రం నుండి వ్యవసాయ కార్యక్రమాలు పంటసీమలు పేర ప్రారంభించబడ్డాయి. సత్యనారాయణ ఆ కార్యక్రమాల తొలి ప్రయోక్త. అప్పటికే ఆయ ...

                                               

గూడ అంజయ్య

లక్ష్మమ్మ, లక్ష్మయ్య దంపతులకు 1955లో ఆదిలాబాద్ జిల్లా, దండేపల్లి మండలం, లింగాపురం గ్రామంలో అంజయ్య జన్మించాడు. ఆయనకు ఐదుగురు సహోదరులున్నారు. ఆయన ప్రాథమిక విద్యను లింగాపురం గ్రామంలో చదివారు.ఇంటర్మీడియట్ వరకు లక్సెట్టిపేటలో చదివిన ఆయన. తర్వాత హైదరాబ ...

                                               

చంద్రమౌళి చిదంబరరావు

గుంటూరు జిల్లా రేపల్లెకు సమీపంలోని యాజలి లో 1884 లో రామయ్య, నరసమ్మ దంపతులకు చంద్రమౌళి జన్మించారు. చిత్తూరు ముట్టడి, కృష్ణరాయ విజయము, రాయచూరు ముట్టడి, వాసవీ విలాసము వంటి నాటకాలను వీరు రచించారు. చారిత్రకేతి వృత్తాలను స్వీకరించి అలనాటి చరిత్రను కళ్ల ...

                                               

చర్ల నారాయణ శాస్త్రి

చర్ల నారాయణ శాస్త్రి ప్రముఖ సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత, విమర్శకుడు. ఆయన శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు కార్యాలయమున బండితాధికారిగా చాలాకాలం పనిచేసారు. వీరి కుమారుడు చర్ల గణపతిశాస్త్రి కూడా బహుముఖంగా ప్రసిద్ధులు.

                                               

చల్లా రాధాకృష్ణమూర్తి

చల్లా రాధాకృష్ణమూర్తి సాహితీకారుడు, వ్యాసరచయిత, అనువాదకుడు, వ్యాఖ్యాత, విమర్శకుడు. ఈయన ఆర్.ఎం.చల్లాగా అందరికీ సుపరిచితుడు. ఈయనకు తత్వశాస్త్రం, కవిత్వం, సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది.

                                               

జంధ్యాల మహతీశంకర్

జంధ్యాల మహతీశంకర్ తెలుగు కవి, రచయిత. అతను కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి వద్ద సాహిత్య విద్యనభ్యసించాడు. విజయవాడ శాతవాహన కళాశాలలో ఆంధ్ర శాఖాధ్యక్షులుగా, రీడరుగా పనిచేసాడు. 1984లో ఉత్తమ కళాశాలాధ్యపకునిగా రాష్ట్రప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నాడు ...

                                               

జయంతి గంగన్న

జయంతి గంగన్న శ్రీకాకుళంలో 1884లో సూర్యనారాయణ, సూరమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు మెట్రిక్యులేషన్ శ్రీకాకుళంలో ముగించి రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. ఇతడు తన 11వ యేట 5యేళ్ల వయసు వున్న సత్యనారాయణమ్మను వివాహం చేసుకున్నాడు. ఇతనికి ఎం.ఎ. చేయాలని క ...

                                               

జయంతి భావనారాయణ

జయంతి భావనారాయణ తూర్పుగోదావరి జిల్లా, మోడేకుర్రు గ్రామంలో 1867లో ఒక పేద వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రిపేరు రామయ్య. తల్లి పేరు వెంకమ్మ. స్వగ్రామంలో సంప్రదాయ విద్యను గడించి అమలాపురం పట్టణంలో మేనమామ వద్దకు చేరి ఆంగ్లవిద్యను నేర్చుక ...

                                               

జరుక్ శాస్త్రి

జరుక్ శాస్త్రి గా పేరొందిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి 1914, సెప్టెంబర్ 7న బందరులో జన్మించారు. తెలుగు సాహిత్యంలో పేరడీలకు జరుక్ శాస్త్రిని ఆద్యుడిగా భావిస్తారు. అయితే, పేరడీ వంటి కొత్త ప్రక్రియలే కాక సాహిత్యంలోని అన్ని ప్రక్రియలతోనూ ఈయనకి పరిచయ ...

                                               

జాస్తి వెంకట నరసింహారావు

ఆయన అమృతలూరు మండలం పెదపూడిలో నరసమ్మ, రామస్వామి దంపతులకు 1909 జులై 1 న జన్మించారు. పండితరావు పేరుతో ఎన్నో గ్రంథాలను రచించిన నరసింహారావు అనంతర కాలంలో స్వామి శాంతానంద సరస్వతి దీక్షానామాన్ని స్వీకరించారు. అమృతలూరు, చిట్టి గూడూరు సంస్కృత పాఠశాలలో విద్ ...

                                               

తేతలి సత్యనారాయణ

తేతలి సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకాలో అయ్యంకి వెంకటరమణయ్య గారు నిర్వహించిన గ్రంధాలయోద్యమ యాత్రకు అండగా వుండి యాత్రలను జయప్రథంగా నిర్వహించారు. ఆ తాలూకాలో గ్రంథాలయోధ్యమము వేళ్లూనుకునేలా గొప్ప కృషి చేశారు. 1930 వ సంవత్సరంలో ...

                                               

తోటకూర వెంకటనారాయణ (రచయిత)

ఆయన గంజాం జిల్లాకు చెందిన శ్రీకాకుళంలోప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు.ఆయన ఒరిస్సా కు చెందిన బ్రహ్మపురంబరంపురం లో జన్మించారు. తల్లి సుబ్బమ్మ,తండ్రి గురవయ్యలు. ఆయన విశాఖపట్నం నందలి హిందూ కళాశాలలో విద్యాభ్యాసం చేసారు.

                                               

దస్తగిరి అచ్చుకట్ల చిన్న

దస్తగిరి అచ్చుకట్ల చిన్న కడప జిల్లా రాజుపాలెం మండలం దద్దనాల గ్రామంలో ఖాదర్‌బి, మహబూబ్‌ సాహెబ్‌ దంపతులకు 1939 జూన్ 15 న జన్మించారు. ఇతని కలంపేరు ఎసి దస్తగిరి. ఆయన భాషాప్రవీణ, పి.ఓ.ఎల్ చేసి, అధ్యాపకులుగా పనిచేసి, 1997లో పదవీ విరమణ పొందారు.

                                               

దిలావర్‌ మహ్మద్‌

దిలావర్‌ మహ్మద్‌ ఖమ్మం జిల్లాకు చెందిన కథా రచయిత. ఇతని రచన తొలిసారిగా 1969 ఆంధ్రజ్యోతిలో నవ్వులు కవిత ప్రచురితమైంది. అప్పటినుండి రాష్ట్రంలోని వివిధ పత్రికలలో కథలు, కవితలు, సాహిత్య వ్యాసాలు, సమీక్షలు, పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురితం. రచనా వ్యాసంగం ...

                                               

దీపాల పిచ్చయ్యశాస్త్రి

దీపాల పిచ్చయ్యశాస్త్రి సుప్రసిద్ధ పండితులు. వీరు గుంటూరు జిల్లా బొమ్మరాజుపల్లి గ్రామంలో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం వారి పరీక్షలో ఉత్తములుగా ఉత్తీర్ణులై నెల్లూరు లోని వెంకటగిరి మహారాజా కళాశాలలో 19 సంవత్సరాలు తెలుగు పండితులుగా పనిచేశారు. వీ ...

                                               

దూపాటి సంపత్కుమారాచార్య

దూపాటి సంపత్కుమారాచార్య 1932 మే 18 న ఓరుగల్లు పట్టణంలో జన్మించారు. వీరి తల్లి ప్రఖ్యాతి గాంచిన కవయిత్రి శ్రీమతి శేషమ్మ గారు. తండ్రి శేషాచార్యులు గారు. వీరు ప్రాథమిక విద్యను వరంగల్లు లోను, మచిలీపట్నం లోను పూర్తి చేసి, ఎస్.ఎస్.ఎల్.సిని మాత్రం పాలకొ ...

                                               

దూసి ధర్మారావు

దూసి ధర్మారావు తెలుగు కవి, సాహితీకారుడు, రచయిత, గీత రచయిత, సంఘ సేవకుడు. ఇన్‌కం టాక్స్ కన్వీనర్ గా ఉన్న అతను శ్రీకాకుళం నాగరికత, శ్రీకాకుళం ప్రముఖులు, పర్యావరణము, విద్య ప్రాధాన్యం తదితరాల మేళవింపుతో ఎన్నో పాటలు సుమారు 200 పైగా వ్రాసాడు. అతనను అర్థ ...

                                               

దూసి రామమూర్తి శాస్త్రి

దూసి రామమూర్తి శాస్త్రి గారు సంస్కృతాంద్ర పండితులుగా ప్రసిద్ధులు: విద్వాన్ దూసి రామ మూర్థి శాస్త్రి గారు విజయనగర మహా రాజా వారి సంస్కృత కళాశాలలో ఆంధ్ర పండితులుగా పనిచేశారు. వీరు వర్ఘుల శీతారామ శాత్రిగారి శిష్యులు. భారతి వంటి ఎన్నో పత్రికలలో సాహిత్ ...

                                               

నముడూరు అప్పలనరసింహం

నముడూరు అప్పల నరసింహం ప్రముఖ తెలుగు కవి, పండితుడు, అష్టావధాని. వీరు 1917 జూన్ 16 తేదీన విశాఖపట్నంలో జన్మించారు. వీరు పాఠశాల ఉపాధ్యాయునిగా 27 సంవత్సరాలు పనిచేసి, 1972లో పదవీ విరమణ చేశారు. అనంతరం అన్నపూర్ణ ట్యుటోరియల్స్ లో తెలుగు పండితులుగా పనిచేశారు.