ⓘ Free online encyclopedia. Did you know? page 193




                                               

ఓ పిట్ట కథ (2020 సినిమా)

ఓ పిట్ట కథ 2020, మార్చి 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించగా, ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించా ...

                                               

కేరాఫ్ కంచరపాలెం (2018 సినిమా)

కేరాఫ్ కంచరపాలెం 2018లో వెంకటేష్ మహా దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. విశాఖపట్నానికి చెందిన కంచరపాలెం అనే ప్రాంతంలో స్థానికులను ప్రధాన పాత్రధారులుగా ఎంపిక చేసి రూపొందించిన చిత్రం ఇది.

                                               

గువ్వ గోరింక

గువ్వ గోరింక, 2020 డిసెంబరు 17న విడుదలైన తెలుగు సినిమా. మ్యాంగో మాస్ మీడియా, అకర్ వర్క్స్ బ్యానర్లపై బి. జీవన్ రెడ్డి, దాము రెడ్డి కోసనం నిర్మించిన ఈ సినిమాకు మోహన్ బమ్మిడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సత్యదేవ్ కంచరాన, ప్రియ లాల్, ప్రియదర్శి పు ...

                                               

మిడిల్ క్లాస్ మెలోడీస్

మిడిల్ క్లాస్ మెలోడీస్, 2020 నవంబరు 20న అమెజాన్ ప్రైం ఓటీటీలో విడుదల అయిన తెలుగు సినిమా. ఈ సినిమాకు వినోద్ ఆనంతోజు దర్శకత్వం వహించాడు. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలలో నటించారు.

                                               

లవ్‌టుడే

లవ్‌టుడే 2004, ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు చలన చిత్రం. అప్రూధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, దివ్య కోస్లా, సునీల్, సుమన్ షెట్టి, తనికెళ్ళ భరణి, శ్రీనివాస రెడ్డి ముఖ్యపాత్రలలో నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించారు.

                                               

సవారి (2020 సినిమా)

సవారి 2020, ఫిబ్రవరి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుదితి నిర్మాణ సారథ్యంలో సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందు, ప్రియాంక శర్మ, శ్రీకాంత్ రెడ్డి, శివకుమార్ తదిత ...

                                               

రన్ (2020 సినిమా)

రన్ 2020, మే 29న విడుదలైన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ చలనచిత్రం. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడిని నిర్మాణ సారథ్యంలో లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, పూజిత పొన్నాడ నటించిన ఈ చ ...

                                               

లారీ డ్రైవర్

కనకదుర్గ లారీ ట్రాన్స్ పోర్టు యజమాని రంగనాయకులు డ్రైవర్లకు లారీలు అద్దెకిస్తుంటాడు. తన దగ్గర 20 ఏళ్ళుగా పనిచేస్తున్న లారీ డ్రైవరు గురుమూర్తి స్వంతంగా లారీ కొనుక్కుంటాడు. తన యజమానినే దాన్ని ప్రారంభించమని ఆహ్వానిస్తాడు. తన దగ్గర పనిచేసే వాళ్ళు ఎదగడ ...

                                               

మయూరి (సినిమా)

మయూరి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1985లో విడుదలైన చిత్రం. ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించాడు. ఇది నర్తకియైన సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తీశారు. ఈ సినిమాలో సుధా చంద్రన్ తన జీవితాన్ని పోలిన మయూరి అనే నర్తకి పాత్ర పోషిం ...

                                               

వివాహ భోజనంబు

వివాహ భోజనంబు జంధ్యాల దర్శకత్వంలో 1988 లో విడుదలైన హాస్యచిత్రం. రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, అశ్వని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా పేరును మాయాబజార్ సినిమాలోని ప్రసిద్ధిచెందిన వివాహ భోజనంబు వింతైన వంటకంబు స్ఫూర్తితో పెట్టారు.

                                               

అమ్మ రాజీనామా

అమ్మ రాజీనామా 1991 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి తన విలువను గుర్తించని వారి మధ్య ఒక్కసారిగా తన బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో తెలిపే కథ ఇది. మహిళల జీవితాలు ప్రధాన ఇతివృత్తంగా తీసుకున ...

                                               

మావుళ్ళమ్మ దేవస్థానం, భీమవరం

భీమవరం మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత. తొమ్మిది దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామమంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉంది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ క ...

                                               

చిద్విలాసం

చిద్విలాసం ఒక తెలుగు పుస్తకము. ఈ పుస్తకాన్ని మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసారు. ఇది ఒక జోక్స్ పుస్తకము, నామ సంకీర్తన, ప్రార్థన, ధ్యానం, మంత్ర స్మరణ, ఆలయ దర్శనం మొదలైనవన్నీ దైవాన్ని మన మనసులో నిలుపుకోడానికే. ఈ పుస్తకం చిద్విలాసం కూడా సరిగ్గా ఇందు ...

                                               

ది ఎండ్

ది ఎండ్ ఒక తెలుగు నవల. ఈ నవలను మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసారు. ది ఎండ్ ఒక సందేశాత్మక నవల. రాష్ట్రం లొని అవినీతిని ఇతివ్రుత్తంగా తీసుకుని మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసిన నవలే ఈ ది ఎండ్. మన దేశం, మన రాష్ట్రంలో పెరిగిపొతున్న అవినీతిని మన కల్లక ...

                                               

నత్తలొస్తున్నాయి జాగ్రత్త

నత్తలొస్తున్నాయి జాగ్రత్త మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ఒక సైన్సు ఫిక్షన్ నవల. తన ప్రదేశంలో లేని, దొరకని జంతువునో, జీవినో మనిషి తన సరదా కోసమో లేక అవసరార్థమో మరో ప్రదేశం నుంచి తెచ్చుకుంటే కలిగే అనర్థాలని, జరగబోయే ప్రమాదాలని ఆసక్తికరంగా తెలిపుతుంద ...

                                               

మందాకిని (నవల)

మందాకిని నవల ద్వారా సిగరెట్, లిక్కర్, పేకాట, వ్యభిచారం వంటి చెడు వ్యసనాల ద్వారా మధ్యతరగతి మగవాళ్ళు చెడిపోతుంటే అలాంటి అలవాట్లున్న భర్తలను భార్యలు ఎలా మార్చుకోవచ్చో వివరించాడు రచయిత. నవలలో పాత్రలు మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవి. యోగీంద్ర ...

                                               

లిటిల్ రాస్కెల్

సాంబశివరావు ఒక బ్యాంకు ఉద్యోగి. ఆ బ్యాంకు రిక్రియేషన్ క్లబ్ ఎనివర్సరీ సెలబ్రేషన్ జరుగుతుంది. ఆ సెలబ్రేషన్ లో ధశరధరామయ్య గారు గతం చెప్పటంతో నవల ప్రారభం అవుతుంది. ఇందులోని ముఖ్య పాత్రధారి పేరు రాజేష్. రాజేష్ వాళ్ళ అమ్మ సావిత్రి. ఆవిడ దగ్గరే రాజేష్ ...

                                               

ష్ గప్ చుప్ (నవల)

ష్ గప్ చుప్ అనేది మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి నవలల్లో ఒక ప్రసిద్ధ నవల. దీనిని జంధ్యాల దర్శకత్వంలో సినిమాగా నిర్మించారు. ఈ చిత్రములో ప్రముఖ తారలైన భానుప్రియ, రాళ్ళపల్లి లాంటి వారు నటించారు.

                                               

సరిలేరు నీకెవ్వరు

సరిలేరు నీకెవ్వరు 2020 లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎ. క ...

                                               

అడవిచుక్క

అడవిచుక్క 2000లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సూరజ్ మూవీస్ పతాకంపై విజయశాంతి నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి, చరణ్ రాజ్, సుమన్ తల్వార్ నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.

                                               

కీర్తిశేషులు

బ్రతికి ఉండగా కళాకారులన తృణీకరించి వారు దుర్భర పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటే పట్టించుకోకుండా వారి సృజనాత్మాకత ద్వారా లబ్ధి పొందాలని చూసే వారెందరో. ఈ ఇతివృతంతో భమిడిపాటి రాధాకృష్ణ రచించిన సాంఘిక నాటకం కీర్తిశేషులు. ఈ ఇతివృతం దాదాపు ప్యాసా (తెలుగులో ...

                                               

జాను (2020 సినిమా)

జాను ఒక తెలుగు ప్రేమ కథా చిత్రం. ఇది తమిళం లో వచ్చిన 96 చిత్రానికి రీమేక్. మాతృకను తెరకెక్కించిన దర్శకుడు సి. ప్రేమ్ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహించారు. దిల్ రాజు "శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్" పై నిర్మించిన ఈ చిత్రంలో శర్వానంద్, సమంత కథ ...

                                               

జోహార్ (2020 సినిమా)

జోహార్ 2020, ఆగస్టు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై రామ్ వంశీ కృష్ణ నిర్మాణ సారథ్యంలో తేజ మార్ని తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్తేర్ అనిల్, అంకిత్ కొయ్య, నైనా గంగూలీ, ఈశ్వరి రావు, చైతన్య కృష్ణ, శుభలేఖ సుధాక ...

                                               

కె.వాసు

ఇతడు 1951, జనవరి 7వ తేదీన హైదరాబాదులో కె.ప్రత్యగాత్మ, సత్యవతి దంపతులకు జన్మించాడు. ఇతని తల్లిదండ్రులిద్దరూ కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం నుండి వచ్చినవారు. ఇతని మేనమామ చలసాని శ్రీనివాసరావు గొప్ప కమ్యూనిస్టువాది. అతడు పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంవత ...

                                               

అగ్నిపరీక్ష (నవల)

మాదిరెడ్డి సులోచన దాదాపు నలభై ఏళ్ళ క్రితం, అచ్చమైన తెలంగాణా వాతావరణం, మానవ సంబంధాలూ కలిపి చక్కనైన కుటుంబకథా నవలలను వ్రాశారు. ఆమె నవలలలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలలలో వుండే సమస్యలు కనిపిస్తూవుంటాయి. మన చుట్టూ వుండే వాతావరణం ప్రతిబిబంబిస్తూ వుంటుం ...

                                               

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2009-2014)

ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హోమ్ మంత్రి శ్రీ కుందూరు జానారెడ్డి ఆర్థిక శాఖ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య ప్రాథమిక విద్యాశాఖామంత్రి శ్రీమతి నేదురుమల్లి రాజ్యలక్ష్మి గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి శ్రీ పిన్నమనేని వెంకట ...

                                               

కల్క్యావతారము

కల్కి అవతారము, దశావతారములలో పదవ అవతారము అని హిందువుల విశ్వాసము. కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను "శంభల" అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, ...

                                               

కూర్మావతారము

హిందూ ధర్మ పురాణాల లో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల లో రెండవ అవతారం కూర్మావతారము. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో ...

                                               

బలరాముడు

బలరాముడు, బలదేవుడు లేదా బలభద్రుడు, వీరు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము, నాగలి. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడుగా ఉన్నవారు. వీరి భార్య రేవతి. ఒకసారి కోపం వచ్చి యమునా నద ...

                                               

బుద్ధావతారము

బుద్ధావతారము విష్ణువు దశావతారాలలో ఒకటి. బుద్దావతారము క్షణ కాలము మాత్రమే ఉంది. విష్ణుమూర్తి రాక్షసుని చంపడానికి దిగంబర అవతారము ఎత్తుతాడు. అందుకని ఈ అవతారమును పూజించరు. అంతకు ముందరి అవతారమైన కృష్ణావతారమును పుజిస్తారు. కృష్ణార్పణం అంటారు. బుద్దార్పణ ...

                                               

మత్స్యావతారము

హిందూమతం పురాణాలలో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. మత్స్యం అనగా చేప. ఈ అవతారంలో విష్ణువు రెండు పనులు చేసినట్లుగా పురాణ గాథ. ప్రళయకాలంలో జీవరాసులను నావలో జలనిధిని దాటించడం. వేదాలను కాపాడడ.ం. ఆ రాక్షసుడిని సంహరించిన విధ ...

                                               

వరాహావతారము

శ్రీవరాహమూర్తి, వరాహావతారము, వరాహ స్వామి - ఇవన్నీ శ్రీమహావిష్ణువు మూడవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతా ...

                                               

వామనావతారము

వామనుడు లేదా త్రివిక్రముడు, హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదవ అవతారం. వామనుడు అదితి కి పుత్రునిగా జన్మించి, బలి చక్రవర్తి దగ్గరనుండి మూడు అడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుత ...

                                               

కాజోల్ సినిమాల జాబితా

కాజోల్ ప్రముఖ బాలీవుడ్ నటి. 1992లో బెఖుదీ సినిమాతో తెరంగేట్రం చేశారు ఆమె. ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు. కానీ ఆమె నటనకు మాత్రం మంచి స్పందన వచ్చింది. 1993లో షారుఖ్ ఖాన్ తో కలసి బాజీగర్ సినిమాలో నటించారు ఆమె. ఆ సినిమా విజయం సాధించింది. 1994లో ఆమె చే ...

                                               

తమన్నా నటించిన సినిమాల జాబితా

తమన్నా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించిన భారతీయ నటి. ఈమె నటిగా తన ప్రస్థానం 2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో మొదలుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, 2006లో కేడీ సినిమాతో తమిళంలో అడుగుపెట్టిన తమన్నా నేటి వరకూ 36 సినిమ ...

                                               

మాధురీ దీక్షిత్ సినిమాల జాబితా

మాధురీ దీక్షిత్ ప్రముఖ బాలీవుడ్ నటి. 1984లో అబోధ్ సినిమాతో తెరంగేట్రం చేశారు ఆమె. ఆ తరువాత ఆవారా బాప్, స్వాతి వంటి సినిమాల్లో ఆమె నటించినా, వీటి వల్ల ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. 1988లో ఎన్.చంద్ర దర్శకత్వంలో వచ్చిన తెజాబ్ సినిమాతో ఆమెకు మొదటి ...

                                               

ఎస్. వి. రంగారావు సినిమాల జాబితా

ఎస్.వి. రంగారావు నటించిన తెలుగు సినిమాల జాబితా. 1946లో వరూధిని సినిమాలో కథానాయకుడిగా ప్రారంభమైన అతని కెరీర్ 50వ దశకం మొదట్లో ప్రతినాయకుడిగా నటించిన పాత్రలు మంచి గుర్తింపు తీసుకురావడంతో మారింది. పాతాళభైరవిలో మాంత్రికుడు, మాయాబజార్లో ఘటోత్కచుడు పాత ...

                                               

కృష్ణ నటించిన చిత్రాల జాబితా

పదండి ముందుకు రాజకుమారుడు పెళ్ళాల రాజ్యమ ఏది ధర్మం ఏది న్యాయం వియ్యాలవారి కయ్యాలు శుభమస్తు ఒసేయ్ రాములమ్మ సంతానం జయమ్ము నిశ్చయమ్మురా శుభాకాంక్షలు ఆస్తి మూరెడు ఆశ బారెడు త్రిమూర్తులు యమలీల పాప కోసం టక్కరి దొంగ సత్యభామ శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న ...

                                               

ప్రీతీ జింటా సినిమాల జాబితా

ప్రీతీ జింటా ప్రముఖ బాలీవుడ్ నటి. 1998లో దిల్ సే. లో సహాయ నటి పాత్రతో తెరంగేట్రం చేశారు ఆమె. ఆ తరువాత సోల్జర్ సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాల్లోని నటనకు గానూ ప్రీతీ ఆ ఏడాది ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కార ...

                                               

అంతర్జాతీయ స్వీట్స్‌ ఫెస్టివల్‌

అంతర్జాతీయ స్వీట్స్‌ ఫెస్టివల్‌ తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించారు. ఇలాంటి పండుగ నిర్వహించడం దేశంలోనే ప్రథమం.

                                               

బొడ్డురాయి

బొడ్డురాయి అంటే గ్రామం మధ్యలో నిలువుగా నాటిన రాయి. కలరా మశూచి మొదలగు సాంక్రామిక సాంఘిక వ్యాధులు, పశువ్యాధులు సోకకుండా ఉండేందుకు గ్రామవాసులు ఈ రాయిని పూజిస్తారు. ఇది మహాలక్ష్మి అంశమైన శీతల దేవత ప్రతికృతిగా భావిస్తారు. గ్రామంలో అరిష్టము లేర్పడినప్ప ...

                                               

కళా తెలంగాణం (పుస్తకం)

కళా తెలంగాణ పుస్తకం ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడింది. ఈ పుస్తకాన్ని 2017, డిసెంబరు 17న హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు వేడుకలలో మంత్రులు నాయిని నర్సింహార ...

                                               

తంగేడువనం (166 మంది కవుల కవిత్వం)

తంగేడువనం పుస్తకం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడిన పుస్తకం. 2015 బతుకమ్మ పండుగ సందర్భంగా కేవలం తంగేడు పువ్వు మీద 166 కవితలతో ఈ కవితా సంకలనం వెలువడింది.

                                               

తల్లివేరు (కవిత్వ పుస్తకం)

తల్లివేరు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడిన కవిత్వ పుస్తకం. 2017 హేవళంబి నామ ఉగాది సందర్భంగా కేవలం ఊరును ఇతివృత్తంగా తీసుకొని 47 కవితలతో ఈ కవితా సంకలనం వెలువడింది.

                                               

సండే సినిమా

తెలంగాణ సినిమా కోసం ఆరాటపడే యువదర్శకులు, రచయితలు, నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సినీ అభిమానులకు ప్రపంచ సినిమాను పరిచయం చేసే ఉద్ధేశ్యంతో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమం సండే సినిమా. 2018, జనవరి ...

                                               

కామాక్షి అమ్మవారి దేవాలయం, కంచి

కామాక్షి అమ్మవారి దేవాలయం కంచి లో ఉన్న ప్రముఖ దేవాలయం. కాంచీపురం, కాంజీవరం, కంచి వంటి పేర్లతో పిలిచే ఈ నగరం చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరాల్లో ఒకటి. మధురై లోని మీనాక్షి అమ్మవారి ఆలయం, తిరుచిరాపల్లి సమీపంలోని తిరువనైకవిల్ అఖిలాండేశ్వరి అ ...

                                               

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం, వరంగల్ పట్టణ జిల్లా, హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం, భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో ఉన్న ఆలయం.

                                               

జాంసింగ్‌ వేంకటేశ్వర దేవాలయం

జాంసింగ్‌ వేంకటేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గుడిమల్కాపూర్‌ డివిజన్‌లో ఉన్న దేవాలయం. నిజాం నవాబు సికిందర్ జా అశ్వదళాధిపతిగా పనిచేసిన జాంసింగ్‌, 1810లో ఈ దేవాలయాన్ని నిర్మించాడు.

                                               

తిరుచెందూర్

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల ...

                                               

తిరుపతమ్మ తల్లి

చిన్న తిరునాళ్ళు ఈ గ్రామములోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం జిల్లాలోనేగాక రాష్ట్రంలోని వివిధప్రాంతాలలో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంలో చిన్న తిరునాళ్ళు ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి నుండి 5 రోజులు వైభవంగా నిర్వహించెదరు. మొదటి రోజు ఉదయం ఆలయంలో ...