ⓘ Free online encyclopedia. Did you know? page 190
                                               

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్ 2016లో విడుదలైన తెలుగు చిత్రం. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రానికి ఇది కొనసాగింపు చిత్రం. నటుడు పవన్ కళ్యాణ్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తూ కథను అందించడమే కాక ఈచిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

                                               

సావిత్రి (సినిమా)

సావిత్రి 2016 లో వచ్చిన తెలుగు సినిమా. విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై పవన్ సాదినేని దర్శకత్వంలో డాక్టర్ వి.బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మించాడు. ఇందులో నారా రోహిత్, నందిత ప్రధాన పాత్రల్లో నటించారు.

                                               

సాహసం శ్వాసగా సాగిపో

సాహసం శ్వాసగా సాగిపో 2016 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. గౌతమ్ మీనన్ రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య మంజిమా మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రేమలో పడిన చలాకీ యువకుడి కథను చెబుతుంది. అయితే ఊహించని సంఘటనలలో, అతను అతని ప్రియ ...

                                               

సీసా (సినిమా)

సీసా 2016, మార్చి 18న విడుదలైన తెలుగు భయానక చలనచిత్రం. మహ్మద్ ఇస్సాక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, చేస్వా, నర్మత నటించగా, కె. భాస్కర్ సంగీతం అందించాడు. తమిళ మాతృక అగాడమ్ సినిమా మాదిరిగానే ఈ చిత్రం కూడా సింగిల్ టేక్ లో చిత్రీకరించబడింది.

                                               

సుప్రీమ్ (2016 సినిమా)

సుప్రీమ్ 2016లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్, తనికెళ్ళ భరణి తదితరులు నటించ ...

                                               

సోగ్గాడే చిన్నినాయనా

సోగ్గాడే చిన్నినాయనా నాగార్జున కథానాయకుడిగా నటించగా 2016 సంక్రాంతికి విడుదలైన చిత్రం. కళ్యాణ్ కృష్ణ కురసాలకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన హిట్ పాట సోగ్గాడే చిన్నినాయనా. కు రీమిక్స్ పాట కూడా ఉంది.

                                               

స్పీడున్నోడు

స్పీడున్నోడు 2016 తెలుగు సినిమా. భీమినేని శ్రీనివాసరావు దర్శకుడిగా ఇరవై ఏళ్లలో 11 సినిమాలు చేస్తే వాటిల్లో ఒకటి రెండు మినహా అన్నీ రెడీమేడ్ కథలే. వాటితోనే విజయాలందుకున్నారు భీమినేని. అదేకోవలో 2012లో తమిళంలో వచ్చిన సుందరపాండియన్ సినిమాని స్పీడున్నో ...

                                               

అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి 2017లో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలన చిత్రం. ఇందులో విజయ్ దేవరకొండ, షాలిని పాండే ముఖ్యపాత్రల్లో నటించారు. రాహుల్ రామకృష్ణ, జియా శర్మ, సంజయ్ స్వరూప్, గోపినాథ్ భట్, కమల్ కామరాజు, కాంచన ...

                                               

ఓం నమో వేంకటేశాయ

రాజస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామ చిన్ననాటి నుంచి దేవుడిని చూడాలనే ఆశయంతో చిన్నతనంలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అనుభవానంద స్వామి అనే గురువు వద్ద శిష్యరికం చేసి ఓంకార మంత్రాన్ని పొందుతాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ కఠోర తపస్సు చేస్తూంటే వటపత్ర ...

                                               

కథలో రాజకుమారి

సినిమాల్లో ప్రతినాయకుని పాత్ర‌లు వేస్తుంటాడు అర్జున్ నారా రోహిత్‌.50 సినిమాల‌ను పూర్తి చేసిన అర్జున్ కి పురస్కారాలు కూడా బాగానే వ‌స్తాయి. దాంతో. త‌నో పెద్ద నటుడినన్న గ‌ర్వం అత‌నిలో పెరుగుతుంది. అంతేకాకుండా. సినిమాల్లో చూపించే విల‌నిజాన్ని, బాడీలా ...

                                               

కాటమరాయుడు

కాట‌మ‌రాయుడుప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, అత‌ని త‌మ్ముళ్ళు, స్నేహితుడు లింగ‌బాబుఅలీ తో క‌లిసి నివ‌సిస్తుంటాడు. ఊరికి పెద్ద‌గా, ఆప‌ద‌లోని వారికి అండ‌గా ఉండే కాట‌మ‌రాయుడుకి ఆడ‌వాళ్ళంటే గిట్ట‌దు. అయితే త‌మ్ముళ్ళంద‌రూ ప్రేమ‌లో ప‌డినా అన్న‌కు చెప్పే ధైర్యం లేకుండ ...

                                               

కేశవ (2017 సినిమా)

కేశవ 2017 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం సుధీర్ వర్మ అందించాడు.నిఖిల్ సిద్ధార్థ్, రీతు వర్మ ప్రధాన పాత్రలలో నటించారు. ఛాయాగ్రాహణం దివాకర్ మణి అందించగా, సన్న ...

                                               

జవాన్ (2017 సినిమా)

జవాన్ 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ నిర్మించాడు. సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా, సుబ్బరాజు నటించిన ఈ చిత్రానికి బి.వి.ఎస్ రవి దర్శకత్వం అందించాడు.

                                               

జై లవకుశ

జై లవకుశ 2017లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని కె.ఎస్.రవీంద్ర అందించాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్.టి.ఆర్ త్రిపాత్రాభనయం చేశాడు. రాశి ఖన్నా, నివేదా థామస్ ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ సినిమా ద్వారా హిందీ ...

                                               

నెపోలియన్ (సినిమా)

నెపోలియన్ 2017, నవంబరు 24న విడుదలైన తెలుగు క్రైం థ్రిల్లర్ చలనచిత్రం. ఆచార్య క్రియేషన్స్ పతాకంపై భోగేంద్ర గుప్తా నిర్మాణ సారథ్యంలో ఆనంద్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంద్ రవి, రవివర్మ, కోమలి ముఖ్య పాత్రలు పోషించగా, సిద్ధార్థ్ సదాశివుని సంగీత ...

                                               

నేనే రాజు నేనే మంత్రి

జోగేంద్రరానా దగ్గుబాటికి తన ఇల్లాలు రాధకాజల్ అగర్వాల్ అంటే ఎంతో ఇష్టం. సొంత వూరిలో వడ్డీ వ్యాపారం చేసుకొనే జోగేంద్రకు తన భార్యే ప్రాణం, తానే లోకం. జోగేంద్రతో పెళ్లైన మూడేళ్ల తరువాత రాధ గర్భవతి అవుతుంది. కానీ వారి ఆనందం ఎంతో సేపు నిలబడదు. ఊరి సర్ప ...

                                               

నేనోరకం

నేనోరకం, 2017 మార్చి 17న విడుదలైన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీకాంత్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో సుదర్శన్ సాలేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయిరాం శంకర్, రేష్మి మీనన్, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా, మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చాడ ...

                                               

పిఎస్‌వి గరుడ వేగ

నిరంజన్‌ అయ్యర్‌ఆదిత్‌ అరుణ్‌ ఓ విలువైన సమాచారాన్ని ఎవరికో ఇవ్వడానికి ఇంటర్నెట్‌ ద్వారా బేరసారాలు చేస్తుంటాడు. అయితే నిరంజన్‌ను కొందరు వ్యక్తులు చంపడానికి ప్రయత్నిస్తుంటారు. మరోవైపు నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఆఫీసర్‌ శేఖర్‌రాజశేఖర్‌కు వృత్తి అ ...

                                               

పైసా వసూల్

బాబ్ మార్లేవిక్ర‌మ్ జీత్‌ ఓ పెద్ద అధో జగత్తు నేరగాడు మాఫియా డాన్‌. పోర్చుగల్లో ఉంటాడు. బాబ్ త‌మ్ముడు స‌న్నిఅమిత్‌ను భారతీయ నిఘా అధికారి చంపేస్తాడు. దాంతో మనదేశంపై ప‌గబ‌ట్టిన బాబ్ ఇండియాలో మార‌ణ హోమం సృష్టించేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. బాబ్‌కు మనద ...

                                               

బాలకృష్ణుడు (సినిమా)

బాలకృష్ణుడు తెలుగు రొమాంటిక్, యాక్షన్ చిత్రం, నారా రోహిత్, రెజినా కాసాండ్రా, రమ్య కృష్ణన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకి ఆస్ట్రేలియా నుంచి సినిమా రంగంలో గ్రాడ్యుయేట్ అయిన పవన్ మల్లేల దర్శకత్వం వహించాడు.

                                               

మహానుభావుడు (2017 సినిమా)

మహానుభావుడు 2017 లో దాసరి మారుతి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో శర్వానంద్, మెహరీన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఓసీడీ అనే మానసిక సమస్యతో బాధపడే వ్యక్తి గురించిన కథ ఇది.

                                               

మా అబ్బాయి

మా అబ్బాయి 2017, మార్చి 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ రావు, కుమార్ వట్టి నిర్మాణ సారథ్యంలో కుమార్ వట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, చిత్ర శుక్ల ప్రధానపాత్రల్లో నటించగా, సురేష్ బొబ్బిలి సంగీతం ...

                                               

మిస్టర్

రాహుల్ వడయార్ గా నికితిన్ ధీర్ పిచ్చయ్య నాయుడుగా నాజర్ ఆనంద్ ప్రియదర్శి పులికొండ షకలక శంకర్ రవిప్రకాష్ హజరప్పగా వెల్లంకి నాగినీడు చంద్రమోహన్ ప్రిన్స్ సెసిల్ దర్శకుడిగా బలిరెడ్డి పృథ్వీరాజ్ రఘుబాబు వీర నరసింహ రాయలుగా మురళి శర్మ గుండప్ప నాయుడుగా తన ...

                                               

యుద్ధం శరణం

boddam garanam gichanu 2017 లో కkurrapati 124 నిర్మాణ సారథ్యంలో వారాహి చలనచిత్రం బ్యానర్ పై నిర్మితమైన ఏక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు కృష్ణ మరిముతు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్రలలోనటించారు. ...

                                               

రాజా ది గ్రేట్

ప్ర‌కాష్ రాజ్‌ ఒక నిజాయితీ గ‌ల పోలీస్ ఆఫీస‌ర్, పెద్ద గూండా దేవ‌రాజ్‌వివాన్ బాట్నేకు ఎదురు తిరిగి క్ర‌మంలో అత‌ని త‌మ్ముణ్ని ఎన్‌కౌంట‌ర్‌లో చంపేస్తాడు. దాంతో ప్ర‌కాష్ రాజ్ బృందాన్ని ఆ గూండా చంపేస్తాడు. ప్ర‌కాష్ రాజ్ కుమార్తె ల‌క్కీమెహ‌రీన్‌ను చంపాల ...

                                               

రోగ్ (2017 సినిమా)

రోగ్ 2017లో విడుదలైన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చలనచిత్రం. పూరి జగన్నాధ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలలో చిత్రీకరించారు. ఈ చిత్రం ద్వారా ఇషాన్ ప్రధాన పాత్రలో పరిచయం అయ్యాడు. మన్నారా చోప్రా, ఏంజెలా క్రిస్లిన్జ్కి న ...

                                               

లంక (2017 సినిమా)

స్వాతిఐనా సాహ అనే సినిమా హీరోయిన్తో సాయిసాయి రోనక్ అనే షార్ట్ ఫిల్మ్ మేకర్ ఓ లఘు చిత్రం చేయాలనుకుంటాడు. సిటీకి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్లో షార్ట్ ఫిల్మ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. టీం మొత్తం కలిసి గెస్ట్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. ఆ బిల్డింగ్ ఓనర్ రె ...

                                               

లక్కున్నోడు

లక్కీ మంచు విష్ణు దురదృష్టవంతుడు. అతని దురదృష్టం కారణంగా అతని తండ్రి కూడా లక్కీతో మాట్లాడడు. అలాంటి లక్కీ ఓ రోజు పద్మావతిని చూసి ప్రేమలో పడతాడు. పద్మావతి ప్రతి విషయాన్ని మంచి కోణంలోనే ఆలోచించే మనస్తత్వం గల అమ్మాయి. కథ ఇలా సాగుతుండగా లక్కీ తన చెల్ ...

                                               

విక్రమ్ వేద

విక్రమ్ వేదా అనేది 2017 భారతీయ తమిళ - భాషా నియో-నోయిర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పుష్కర్-గాయత్రి రచన, దర్శకత్వం, ఎస్. శశికాంత్ తన బ్యానర్ వై నాట్ స్టూడియోస్ క్రింద నిర్మించారు. ఈ చిత్రంలో మాధవన్, విజయ్ సేతుపతి, శ్రద్ధా శ్రీనాథ్, కతీర్, వరలక్ష్మి శ ...

                                               

విన్నర్ (2017 సినిమా)

విన్నర్ 2017 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తంగా శ్రీ లక్ష్మీ నర్సింహా ప్రొడక్షన్స్ & లియో ప్రొడక్షన్స్ పతాకాలపై నిర్మించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం అందించాడు. సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, ...

                                               

శ్రీవల్లీ

శ్రీవల్లీ 2017, సెప్టెంబరు 15న విడుదలైన తెలుగు సైంటిఫిక్ థ్రిల్లర్ చలనచిత్రం. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్ కుమార్ బృందావన్ నిర్మాణ సారధ్యంలో కె. వి. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజత్ కృష్ణ, నేహాహింగే, రాజీవ్ కనకాల, హేమ త ...

                                               

96 (సినిమా)

96 సినిమా 2018 ప్రేమకధా చిత్రం.ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి సి. ప్రేమ్ కుమార్ రచన,నందగోపాల్ నిర్మించారు.ఈ చిత్రం అక్టోబర్ 04, 2018 న విడుదలైంది.

                                               

W/O రామ్‌

దీక్ష మంచు లక్ష్మి, ఆమె భ‌ర్త రామ్ సామ్రాట్‌ రోడ్డు మీద ప‌డి ఉంటారు. దీక్ష‌కు స్పృహ వ‌చ్చేసరికి ఆసుప‌త్రిలో ఉంటారు. అప్ప‌టికే ఆమె భ‌ర్త‌, క‌డుపులో బిడ్డ చ‌నిపోయారని తెలుస్తుంది. అయితే త‌న భ‌ర్త‌ది ప్రమాదం కాద‌ని ఎవ‌రో కావాల‌నే చంపార‌ని పోలీసుల‌తో ...

                                               

అ!

ఓ హోటల్ లోకి కళి కాజ‌ల్‌ దిగాలుగా రావ‌డంతో సినిమా మొద‌ల‌వుతుంది. ఆ రోజు త‌న పుట్టిన రోజు కావ‌డంతో జీవితంలో మ‌ర‌చిపోలేని నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. ఆ హోటల్ ను చిత్ర ప్ర‌గ‌తి నిర్వ‌హిస్తుంటుంది. క‌ళి వ‌చ్చిన త‌ర్వాత సినిమాలో ఒక్కో ప ...

                                               

అంతకు మించి (2018 సినిమా)

అంతకు మించి, 2018 ఆగస్టు 24న విడుదలైన తెలుగు రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ సినిమా. సతీష్ జై ఫిల్మ్స్, యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల‌లో జై, పద్మనాభ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జానీ దర్శకత్వం వహించాడు. ఇందులో రష్మి గౌతమ్, జై, అజయ్ ఘోష్, సూర్య, ...

                                               

అంతరిక్షం (సినిమా)

అంతరిక్షం 2018లో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇందులో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలు పోషించారు.

                                               

అజ్ఞాతవాసి

అజ్ఞాతవాసి 2018 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రాబోయే సినిమా. ఇందులో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు.

                                               

అమర్ అక్బర్ ఆంటోని (2018 సినిమా)

అమర్ అక్బర్ ఆంటోని 2018 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. రవితేజ ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్ లో తొలిసారి త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు. ఇలియానా తెలుగులో ఆరు సంవత్సరాల తర్వాత ఈ చిత ...

                                               

అరవింద సమేత వీర రాఘవ

రాయలసీమ లో నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ. నల్లగుడి ఊరి పెద్ద బసి రెడ్డి, కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి. పేకాటలో ఓ చిన్న గొడవ కారణంగా రెండు గ్రామాల మధ్య వైరం మొదలయ్యాయి. నారపరెడ్డి బిడ్డ విదేశాల్లో చదువు ముగించుకు ...

                                               

ఆచారి అమెరికా యాత్ర

ఆచారి అమెరికా యాత్ర 2018;లో కిర్తి చౌదరి, కిట్టు నిర్మించిన తెలుగు చలన చిత్రం. ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో విష్ణు మంచు, ప్రగ్యా జైస్వాల్, బ్రహ్మానందం నటించారు. ఈ చిత్రం 2019 లో ఒడియాలో బాబూషన్ నటించిన గోల్‌మాల్ ...

                                               

ఆటగదరా శివ

ఆటగదరా శివ 2018 లో చంద్రసిద్ధార్థ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో ఘనవిజయం సాదించిన రామ రామరే సినిమా దీనికి మాతృక. ఈ సినిమాలో కన్నడ నటుడు దొడ్డన్న, ఉదయ్‌ శంకర్‌, జబర్దస్త్‌ ఫేం హైపర్‌ ఆదిలు కీలక పాత్రల్లో నటించారు.

                                               

ఆఫీసర్ (2018 సినిమా)

ఆఫీసర్ 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ నిర్మించి, దర్శకత్వం వహించాడు. నాగార్జున, మైరా సరీన్ నటించిన ఈ చిత్రానికి రవి శంకర్ సంగీతాన్ని సమకూర్చాడు. 2018 జూన్ 1న ఈ చిత్రం విడుదలయ్యి, విమర్శకులని మెప్పించకపోవడంతో కమర్ష ...

                                               

ఆర్‌ఎక్స్‌ 100

శివకార్తికేయ చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోతాడు. డాడి రాంకీనే తనకు సర్వస్వం. డాడికూడా శివను కన్నకొడుకులా చూసుకుంటాడు. ఆ ఊరి సర్పంచు విశ్వనాథంరావు రమేశ్‌ వద్ద సహాయకుడిగా పనిచేస్తుంటాడు డాడి. విశ్వనాథం సర్పంచు అవ్వడానికి డాడినే మూలకారణం. అయితే ఈ ...

                                               

ఇంటిలిజెంట్‌

విజ‌న్ సాఫ్ట్ వేర్ సొల్యూష‌న్స్ అధినేత నంద‌కిషోర్ నాజ‌ర్‌ అనాథ‌ల‌కు, పేద‌వాళ్ల‌కు స‌హాయ‌ప‌డుతుంటాడు. త‌న సంస్థలో ప‌నిచేసే ఉద్యోగుల‌ను కూడా చ‌క్క‌గా చూసుకుంటూ ఉంటాడు. నంద‌కిషోర్ స‌హాయంతో చ‌దువుకుని. ఆయన కంపెనీలోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదిస్తాడు ...

                                               

ఇదం జగత్

ఇదం జగత్, 2018 డిసెంబరు 28న విడుదలైన తెలుగు సినిమా. హెచ్ విరాట్ ఫిల్మ్స్, శ్రీ విగ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్లపై జొన్నలగడ్డ పద్మావతి, శ్రీధర్ నిర్మాణ సారధ్యంలో అనిల్ శ్రీకాంతం దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సుమంత్, అంజు కురియన్, శివాజీ రాజా న ...

                                               

ఇది నా లవ్‌స్టోరీ

అభిన‌య‌ ఓవియా ఒంటరిగా ఉన్న స‌మ‌యంలో ఆమె ఇంట్లోకి ప్ర‌వేశించాడ‌నే అభియోగంతో అభిరాం త‌రుణ్‌ ని అరెస్ట్ చేస్తారు పోలీసులు. పోలీసుల‌కు త‌న క‌థ‌ను చెప్ప‌డం మొదలు పెట్టడంతో అస‌లు సినిమా మొద‌లువుతుంది. యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ హెడ్ అయిన అభిరాం. త‌న చెల ...

                                               

కన్నుల్లో నీ రూపమే

స‌న్నీ నందు స‌ర‌దాగా గ‌డిపే ఓ కుర్రాడు. బ‌స్టాప్‌లో సృష్టి తేజస్విని ప్ర‌కాష్‌ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. అత‌నిపై తేజ‌స్వినికి కూడా ప్రేమ ఉన్నా తొంద‌ర‌గా బ‌య‌ట పెట్ట‌దు. కొన్నాళ్ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు స‌న్నీని ప్రేమిస్తున్నాన‌ని చెబుతుంది. అయితే అప ...

                                               

కిరాక్‌ పార్టీ

కిరాక్‌ పార్టీ 2018 మార్చి 16 శుక్రవారం విడుదలైన తెలుగు సినిమా. ఈ చలన చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్, సిమ్రన్ పరింజా, సమ్యుక్తా హెగ్డే ప్రధాన పాత్రలు పొషించారు. ఈ చిత్రం 2016లో విడుదలై ఘన విజియాన్ని సాధించిన కన్నడ చిత్రం "కిరిక్ పార్టి"కి పునఃనిర్మాణం.

                                               

కె.జి.యఫ్ చాప్టర్ 1

1981 లో కోలారు బంగారు గనులును ఆధారంగా చేసుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ కథను తయారు చేసుకున్నాడు. 2018లో ఓ సీనియర్ జర్నలిస్ట్ ఓ సాధారణ యువకుడు ఫీల్డ్స్‌ ఎలా అధినేత అయ్యాడనే క్రమంపై పుస్తకం రాస్తాడు దానిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేస్తుంది. దాని ...

                                               

గీత గోవిందం (సినిమా)

గీత గోవిందం 2018 లో పరశురామ్ దర్శకత్వంలో విడుదలైన హాస్య ప్రేమ కధా తెలుగు చిత్రం. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించాడు. గోపీ సుందర్ స్వరాలు సమకూర్చాడు.ఇది ఆగష్టు 15, 20 ...