ⓘ Free online encyclopedia. Did you know? page 189


                                               

మర్రి కృష్ణా రెడ్డి

వేద సాహిత్యాన్ని వెలికి తీసి తెలుగు వారికి తేటతెలుగులో నాలుగు వేదాలకు భాష్యాలను అందించిన వారు డా.మర్రి కృష్ణా రెడ్డి.ఈయన వేదగిరి పీఠ సంస్థాపకుడిగా,చతుర్వేద భాష్యముల పరిష్కర్తగా,సిద్ధాంతాలంకారునిగా,వేద సంపాదకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. బాల్యం, విద్య ...

                                               

మర్రిమంద

మర్రిమంద, చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన భారత అధికారిక జనాభా గణన లో ఏర్పేడు మండలానికి చెందిన పాపానాయుడుపేట, మర్రిమంద, బండారుపల్లి గ్రామాల జానాభా వివరాలు లభ్యంకావడం లేదు ఎవరైన ఈ మూడు గ్రామాల వివరాలను అందించి ఈ మూసను తొలగించగలరు

                                               

మలిశెట్టి వెంకటరమణ

మలిశెట్టి వెంకటరమణ మానవతావాది. వృత్తి రీత్యా అతను కడప జిల్లా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. అతను పరమాత్మ సేవా ట్రస్టు" నడుతుపుతున్నాడు. "పరమాత్మ రమణ" గా అందరికీ సుపరిచితుడు.

                                               

మల్టిమీడియా

ఇప్పటి మన ద్యనందిన జీవితాలలో మల్టిమీడియా ప్రభావం చాలా ఉంది. ఉదాహరణకి ఉదయాన మనం నిద్రలేచి వార్తాపత్రిక చదవటం,టీ లేక కాఫీ తాగుతూ టీవి చూస్తూ మధ్యలో వచ్చే వ్యాపార ప్రకటన చూసి మీ మొబైల్ ఫోన్ ద్వారాకబురుమెసేజ్ పంపించి,మీ కార్యాలయంలో కంప్యూటర్ మీద పనిచ ...

                                               

మల్లంపల్లి శరభయ్య శర్మ

మల్లంపల్లి శరభయ్య శర్మ తెలుగు సాహిత్యరంగంలో కవిగా, అనువాదకుడిగా, పరిశోధకుడిగా, సంకలనకర్తగా, అధ్యాపకుడిగా, ఉపన్యాసకుడిగా ప్రసిద్ధుడు. ఈయన 1928, మార్చి 23 న కృష్ణాజిల్లా చిట్టి గూడూరు గ్రామంలో జన్మించాడు. అక్కడి ప్రాచ్యకళాశాలలోనే విద్యాభ్యాసం చేసి ...

                                               

మల్లన మంత్రి

"మల్లన మంత్రి" క్రీ.శ. 1650 పూర్వార్థానికి చెందినవాడు. బోరవెల్లి సీమకు చెందిన కవి. దత్తన్నకు సోదరుడు. బోరవెల్లి నృసింహకవికి తాత. ఇతను చంద్రభాను చరిత్ర అను ప్రబంధాన్ని రచించాడు. ఇది ఐదు ఆశ్వాసాల గ్రంథం. సత్యాకృష్ణల సంతానమైన చంద్రభానుడు కుండినపురం ...

                                               

మల్లవరం (చాగల్లు మండలం)

మల్లవరం పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం లోని గ్రామం. పిన్ కోడ్: 534 342. ఇది మండల కేంద్రమైన చాగల్లు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కొవ్వూరు నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1681 ఇళ్లతో, 5578 జన ...

                                               

మల్లవరం (మధిర మండలం)

మల్లవరం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, మధిర మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మధిర నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 53 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

మల్లవరపు జాన్

మల్లవరపు జాన్ ప్రసిద్ధకవి. జాను కవి గారు 2 జనవరి 1927లో జన్మించారు. మల్లవరపు దావీదు, శ్రీమతి రత్నమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి వీరి జన్మ స్థలం. వీరి కుటుంబానికో ప్రత్యేకత ఉంది. వీరి కుమారుడు రాజేశ్ ...

                                               

మల్లవరపు రాజేశ్వరరావు

ఈయన కలం నుండి పద్యకావ్యాలు, శతకాలు, కవితా ఖండికలు వెలువడ్డాయి. వీటిలో జీవనది కవితాఖండిక వీరికి ఎంతో పేరుతెచ్చింది. ముంతాజ్ మహల్ పద్యకావ్యం అనేకమంది సాహితీవేత్తల ప్రశంసలు అందుకుంది. భక్తయోబు, అనాథ గంగ, ఎయిడ్స్ మహమ్మారి, బాలగేయాలు, హన్నా, కాళింది, ...

                                               

మల్లాది రామకృష్ణశాస్త్రి

వచన రచనకు మేస్త్రీ - మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఆయన విశ్వమానవుడు. వసుధైక కుటుంబకం అనే భావన మదినిండా బలీయంగా కలిగిన మహనీయులు. మల్లాది రామకృష్ణశాస్త్రి 1905, జూన్ 17న కృష్ణా జిల్లా, చిట్టిగూడూరు గ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో కనకవల్లి, నరసింహశాస్త్రి ...

                                               

మల్లాది లీలా కృష్ణమూర్తి

మల్లాది లీలా కృష్ణమూర్తి చారిత్రక పరిశోధకుడు, విద్యావేత్త. ఆయన ఇండియన్ సొసైటీ ఫర్ ప్రి హిస్టారిక్, క్వటార్నరీ స్టడీస్ లో సభ్యులు. ఆయన 1990 నుండి ఇండో పసిఫిక్ ప్రీ హిస్టారిక్ అసోసియేషన్ కు సభ్యులుగా ఉన్నారు. ఆయన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయాన ...

                                               

మల్లాపూర్ మండలం (జగిత్యాల జిల్లా)

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 53.870 - పురుషుల సంఖ్య 26.080 - స్త్రీల సంఖ్య 27.790.అక్షరాస్యత 2011- మొత్తం 39.40% - పురుషుల సంఖ్య 53.03% - స్త్రీల సంఖ్య 26.86%.

                                               

మల్లి మస్తాన్‌ బాబు

మల్లి మస్తాన్‌బాబు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు. పర్వతారోహణలో గిన్నిస్‌ ప్రపంచ రికార్డ్ సాధించిన సాహాసికుడు. మస్తాన్ బాబు 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు పర్వతాలను అధిరోహించి గిన్నిస్‌ బుక్‌ రికార్డులలోకి ఎక్కాడు. ఎవరెస్టు పర్వతాన్ని అధిర ...

                                               

మల్లిక

మల్లిక పొదల ప్రజాతికి చెందిన, ఆలివ్ కుటుంబానికి చెందిన తీగలా పెరిగే మొక్క. ఇది సుమారు 200 రకాల జాతులుగా ఉష్ణమండల, వెచ్చని ఉష్ణోగ్రతలు కలిగిన యూరేషియా, ఆస్ట్రేలియా, ఓసియానియా ప్రాంతాలలో ఉంది. మల్లె లేదా మల్లిక మంచి సువాసనలిచ్చే పూల మొక్క. వేసవి రా ...

                                               

మల్లిక (వ్యాఖ్యాత)

మల్లిక ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటి. 1997-2004 మధ్యలో పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఉత్తమ వ్యాఖ్యాతగా పురస్కారాలు అందుకుంది. మహేష్ బాబు కథా నాయకుడిగా నటించిన మొదటి సినిమా రాజకుమారుడు, వెంకటేష్ నటించిన కలిసుందాం రా మొదలైన సినిమాల ...

                                               

మల్లిక్

మల్లిక్ ప్రముఖ కార్టూనిస్టు. ఆయన వేసిన ప్రతీ వ్యంగ్యాస్త్రం ఆలోచన రేకెత్తించేదిగా ఉంటుంది.అలాగే సమకాలీన విషయాలపై వారు వ్రాసిన వ్యంగ్యకథలు కూడా ఆలోచింపజేసేవిగా ఉంటాయి.మల్లిక్ వివిధ పత్రికలలో వివిధ కార్టూన్లను సృష్టించిన వ్యక్తి. అందులో ఆంధ్రభూమి ప ...

                                               

మల్లీశ్వరి

మల్లీశ్వరి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ప్రముఖ చిత్రంగా ఖ్యాతిగాంచింది. ఆ సినిమా భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా ప్రదర్శింపబడింది. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినా ఆ సినిమా కమ్యూనిస్టు దేశమైన చైనా లోనే వందరోజులకు పైగా ఆడింది. ఆ సినిమాకు ...

                                               

మల్లు అనంత రాములు

మల్లు అనంత రాములు తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు.

                                               

మల్లు భట్టివిక్రమార్క

మల్లు భట్టివిక్రమార్క 1961, జూన్ 15న ఖమ్మం జిల్లా, వైరా మండలం, స్నానాల లక్ష్మీపురం గ్రామంలో మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన అన్న మల్లు అనంత రాములు నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి మాజీ పార్లమెంటు సభ ...

                                               

మల్లు రవి

డాక్టర్ మల్లు రవి పుట్టిన తేదీ జూలై 14 1950 లక్ష్మీపురం గ్రామం,మండలం, ఖమ్మం: జిల్లా. తెలంగాణ. లో జన్మించారు.తండ్రి పేరు శ్రీ అఖిల్లాండ, సోదరుడు, కీ.శే. మల్లు అనంత రాములు నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి మాజీ పార్లమెంట ...

                                               

మల్లెమాల సుందర రామిరెడ్డి

మల్లెమాల తెలుగు రచయిత, సినీ నిర్మాత. ఎంఎస్ రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి. ఆయన ఇంటిపేరు ‘మల్లెమాల’ను కలం పేరుగా మార్చుకొని దాదాపు 5.000 వేలకు పైగా కవితలు, సినీ గేయాలు రచించి "సహజ కవి"గా ప్రశంసలందుకున్నారు.

                                               

మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)

మళ్ళీ పెళ్ళి 1939 సంవత్సరంలో విడుదలైన సందేశాత్మకమైన తెలుగు సినిమా. ఇది ఆనాటి సంఘ సంస్కర్తలు రాజా రామమోహనరాయ్, కందుకూరి వీరేశలింగం వంటి మహోన్నత వ్యక్తుల ఊహలకు వూపిరిపోసింది. విధవా పునర్వివాహం దీనిలోని ముఖ్యమైన సందేశం.

                                               

మళ్ళీరావా

మళ్ళీరావా డిసెంబర్ 8, 2017 లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విడుదలైన చలనచిత్రం. రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రానికి నిర్మాత. సుమంత్, ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రధారులు. ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి తెరంగేట్రం చేసింది. శ్రావణ్ ...

                                               

మశూచి

మశూచి ఒక భయంకరమయిన అంటువ్యాధి.చికెన్ పాక్స్ వైరస్ అనే చిన్న క్రిముల దార్వావచ్చు చర్మవ్యాధి ఈ వ్యాధినే స్మాల్‌పాక్స్ లేదా స్పోటకం లేదా చిన్న అమ్మవారు అని అంటారు. వరియొల వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది మొత్తం శరీరం ఈ వ్యాధికి లోనవుతుంది.యూరప్‌, ...

                                               

మసాలా

స్రవంతి మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై స్రవంతి రవికిషోర్, దగ్గుబాటి సురేశ్ బాబు సమ్యుక్తంగ నిర్మించిన సినిమా మసాలా. దగ్గుబాటి వెంకటేష్, రామ్, అంజలి, షాజన్ పదాంసీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి కె. విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. హిందీలో ర ...

                                               

మస్తాని

మస్తానీ మహారాజా ఛత్రసలు రాజ్పుతు రాజు, ఆయన పర్షియను ముస్లిం భార్య రుహానీ బాయి బేగం దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి పన్నా రాజ్యం స్థాపించాడు. ఆమె, ఆమె తండ్రి శ్రీ కృష్ణుడి భక్తి ఆరాధన ఆధారంగా ఆచరిచబడే ప్రణమి అనే హిందూ శాఖ అనుచరులుగా ఉన్నారు.

                                               

మహమ్మద్ ముంద్రన్ వాల్

మహమ్మద్ ముంద్రన్ వాల్ 87 అన్నది అమృత్ సర్ జిల్లాకు చెందిన అజ్నలా తాలూకాలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 283 ఇళ్లతో మొత్తం 1396 జనాభాతో 433 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన రామ్ దాస్ అన్నది 4 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య ...

                                               

మహర్షి మహేష్ యోగి

మహర్షి మహేష్ యోగిగా జగత్ప్రసిద్దులయిన మహేష్ ప్రసాద్ వర్మ భావాతీత ధ్యానం భోధన ద్వారా ఈ లోకసంచారి భారతీయ ఆధ్యాత్మికను,మార్మికతను యుక్తిగా మేళవించి భక్తజనులను ఆకట్టుకున్నారు.వారిలో పాచ్చాత్యులు అధికం.

                                               

మహా విశాఖ నగరపాలక సంస్థ

మహా విశాఖ నగర పాలక సంస్థ, విశాఖపట్నం నగరాన్ని పాలించే ప్రధాన పరిపాలన సంస్థ. ఇది 540 చదరపు కి.మీ. విస్తీర్ణ పరిధిలో ఉంది. ఇది విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికా విభాగంలో ఒక భాగం.

                                               

మహాకవి క్షేత్రయ్య

మహాకవి క్షేత్రయ్య 1976లో విడుదలైన ఒక మంచి తెలుగు చిత్రం. క్షేత్రయ్య పేరుతో పిలవబడే వరదయ్య కృష్ణా తీరం లోని మువ్వ గ్రామ నివాసి. ఈ సినిమాలో వరదయ్య పాత్రను నాగేశ్వరరావు పోషించాడు. అతడు మువ్వగోపాల పదాలు అనేకం రచించాడు. భక్త తుకారాం నిర్మించిన అంజలీ ప ...

                                               

మహాత్మా గాంధీ

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారతీయులందరూ ఆదరించే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు అతన్ని జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మాన ...

                                               

మహాత్మాగాంధీ జీవితము (1941 సినిమా)

మహాత్మా గాంధీ 1941లో విడుదలైన తెలుగు చిత్రం. ఇది ప్రథమ హిందూ చారిత్రిక చిత్రం. బెజవాడ రాజరత్నం, పి.కన్నాంబ, టి.సూర్యకుమారి, డి.కె.పట్టమ్మాళ్‌, నాగయ్య, పాటలు పాడిన మహాత్మాగాంధీ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ లిమిటెడ్ పతాకాన డాక్యుమెంటరీ చిత్రంగా దర్శక నిర్ ...

                                               

మహాదేవి (సినిమా)

చోళ రాజకుమార్తె మహాదేవిని చాళుక్యరాజ్య దళపతి వీరప్ప కామిస్తాడు. అతని సాటి దళపతి రామచంద్రన్ ఆమెను వివాహం చేసుకుంటాడు. వీరప్ప అనేక కుతంత్రాలు పన్ని మహాదేవిని లోబరుచుకో చూస్తాడు. రాజు యాత్రకు వెళ్ళినప్పుడు మహాదేవి భర్తమీద హత్యానేరం, రాజద్రోహం ఆపాదిం ...

                                               

మహాప్రస్థానం

శ్రీశ్రీ రచించిన సంచలన కవితా సంకలనం మహా ప్రస్థానం, ఇది వెలుబడిన తరువాత తెలుగు సాహిత్యపు ప్రస్థానానికే ఓ దిక్సూచిలా వెలుగొందినది, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మహా ప్రస్థానానికి ముందు, మహా ప్రస్థానానికి తరువాత అని విభజించవచ్చు అని చెప్పడం ఏ మాత్రం అత ...

                                               

మహాభారతం

ఇది మహాభారత గాథను గురించిన వ్యాసం. తెలుగులో కవిత్రయం వ్రాసిన గ్రంధాన్ని గురించిన వ్యాసాన్ని శ్రీ మదాంధ్ర మహాభారతం వద్ద చూడవచ్చు. భారతము అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర His ...

                                               

మహారథి కర్ణ

లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ సాంప్రదాయ శ్లోకం - ఘంటసాల లేవో కృష్ణమురారి గిరిధారి తూరుపదే తెల్లవారె - జిక్కి బృందం శుభదాయీ మాయీ నాన్నను పాలించగదయ్యా - ఎస్. జానకి బృందం - రచన: బి.ఎన్. చారి ఓహోహో హోహో తమ కోపమదేలా ఈ మౌనము - జిక్కి - రచన: ఎ. ...

                                               

మహారాష్ట్ర ఆనకట్టలు, జలాశయాల జాబితా

ఈ క్రింది ఆనకట్టలు, జలాశయాలు మహారాష్ట్ర లో ఉన్నాయి. నవెర్గాంవ్ ఆనకట్ట, యావత్మల్ అప్పర్ వైతరణ ఆనకట్ట - వైతరణ నది, ఇగాత్పురి, నాసిక్ అప్పర్ పైంగంగా - ఈసాపూర్, యావత్మల్ మోర్బే ఆనకట్ట, ధవరి నది, ఖల్హపూర్ హత్నూర్ ఆనకట్ట - తాపీ నది, జల్‌గాం దూధ్గంగ ఆనక ...

                                               

మహాలక్ష్మి మహిమ

మహాలక్ష్మి మహిమ 1959, డిసెంబరు 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. విజయ ఫిల్మ్స్ పతాకంలో నిర్మించిన ఈ చిత్రంలో నిరూపరాయి, మన్హర్ దేశాయి, ఉల్హాస్, భుజ్ బల్ సింగ్, అనంతకుమార్, షాని నటించగా, ఎస్.ఎన్. త్రిపాఠి, టి.ఎం. ఇబ్రహీం సంగీతం అందించారు.

                                               

మహాల్సాపతి

మహల్సాపతి సాయి భక్తులలో అత్యంత ముఖ్యుడు మొదటివాడు మహల్సాపతి అతడు బంగారు పని చేసుకుంటూ శిరిడీలోని ఖండోబా ఆలయంలో పూజారిగా కూడా పనిచేసేవాడు బాబాను గొప్ప మహానీయుడని మొట్టమొదట గుర్తించినది మహల్సాపతే బాబాను మొదటి నించి చివరి వరకూ భక్తితోనూ విశ్వాసంతోనూ ...

                                               

మహిళ క్రికెట్ ప్రపంచ కప్-2017

ఐసిసి మహిళ క్రికెట్ ప్రపంచ కప్ ICC WomenS Cricket World Cup అనేది మహిళల ఒక రోజు అంతర్జాతీయ ODI క్రికెట్‌కు సంబంధించిన ప్రధాన అంతర్జాతీయ పోటీలను సూచిస్తుంది. ఈ ప్రపంచ కప్‌ను క్రీడా పాలక సంస్థ అంతర్జాతీయ క్రికెట్ సంఘము ICC నిర్వహిస్తుంది, ప్రతి నాల ...

                                               

మహిళా శిశు అభివృద్ధి

మహిళా, శిశు సమగ్రాభివృద్దికి దోహదం చేయడంకోసం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో భాగంగా మహిళా శిశు అభివృద్ధి శాఖను 1985లో ఏర్పాటుచేశారు. అనంతరం, 30.01.2006 నుంచి ఈ శాఖను స్థాయి పెంచి మంత్రిత్వ శాఖగా రూపొందించారు. మహిళాశిశు సమగ్రాభివృద్ధికి కృషిచ ...

                                               

మహిషమర్దని దేవాలయం

మహిషమర్దని దేవాలయం సముదాయం ఒడిషా లోని బాలాసోర్ జిల్లాలోని "బాలాసోర్ పాండి చౌక్"కు 2.5 కి.మీ దూరంలో గల షేర్ ఘర్ లో ఉంది. పురావస్తు సర్వేలో అనేక శిథిల చిత్రాలు భద్రపరచబడ్డాయి.

                                               

మహెజబీన్

న్యాయవాదిగా కొనసాగుతూ, సామాజిక సేవలో విశిష్ట సేవలందిస్తున్నారు.ముఖ్యంగా స్త్రీ, శిశు సంక్షేమం కొరకు చేస్తున్న సేవలకుగానూ అమె పలు పురస్కారాలు అందుకున్నారు.

                                               

మహెసనా

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో మహెసనా జిల్లా ఒకటి. మహెసనా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1.837.892. జిల్లాలో 600 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 22.40% ప్రజలు నగరాలలో నివసిస్తున్నారు.

                                               

మహెసానా లోకసభ నియోజకవర్గం

మహెసానా లోకసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 15 లోకసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 7 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 4 సార్లు విజయం సాధించాయి. స్వతంత్రపార్టీ, జనతాపార్టీ, కాంగ్రెస్- ...

                                               

మా తెలుగు తల్లికి మల్లె పూదండ

మా తెలుగు తల్లికి మల్లె పూదండ శంకరంబాడి సుందరాచారి రచించిన, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే రాష్ట్ర గీతంగా అధికారిక గేయంగా ప్రకటించిన పాట. ఈ గేయంలో తెలుగునాట ప్రముఖమైన నదులను, సంస్కృతి, సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను రచయిత సంస్మరించాడు.

                                               

మా నాన్న నిర్దోషి

మా నాన్న నిర్దోషి 1970 లో కె. వి. నందనరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో కృష్ణ, విజయ నిర్మల ముఖ్య పాత్రల్లో నటించారు. అన్యాయంగా జైలు పాలైన తండ్రిని చిన్న పిల్లవాడైన అతని కొడుకు ఎలా విడిపించాడన్నది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమా శ్రీదేవ ...

                                               

మాంటెనెగ్రో

మోంటెనెగ్రో: క్రానా గోరా / Црна Гора, మూస: IPA-sh, అనగా "బ్లాక్ మౌంటైన్") ఆగ్నేయ ఐరోపాలో ఉన్న ఒక సార్వభౌమ రాజ్యం., మోంటెనెగ్రో దేశ నైరుతి సరిహద్దులో అడ్రియాటిక్ సముద్రం తీరం, పశ్చిమసరిహద్దులో క్రొయేషియా, వాయవ్య సరిహద్దులో బోస్నియా, హెర్జెగొవీనా ఈ ...

                                               

మాకినాక్ ద్వీపం

మాకినాక్ ద్వీపం. ఇది ఒక ద్వీపం, రిసార్ట్. 3.8 చ.కిమీ వైశాల్యం కలిగిన ఈ దీవి యు.ఎస్ స్టాట్ మిచిగాన్‌లో ఉంది. ఇది హురాన్ సరోవరంలో మాకినాక్ స్టారియట్‌ తూర్పుతీరంలో అప్పర్ పెనింసులా, లోయర్ పెనింసులా మధ్యన ఉంది. 17వ శతాబ్దంలో యురోపియన్ అణ్వేషకులు ఇక్క ...