ⓘ Free online encyclopedia. Did you know? page 188


                                               

మంత్రి కృష్ణమోహన్

మంత్రి మాల్యాద్రి కృష్ణమోహన్ ప్రకాశం జిల్లా, మార్కాపురంకు చెందిన యువకవి. ఇతని కవితా సంపుటం ప్రవహించే పాదాలుకు 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారం లభించింది.

                                               

మంథా భానుమతి

ఈమె 1946 జనవరి 11న తూర్పు గోదావరి జిల్లా, అమలాపురంలో వడ్లమాని సుభద్ర, సత్యనారాయణమూర్తి దంపతులకు జన్మించింది. ఈమె గుంటూరులో బి.హెచ్.ఉన్నత పాఠశాలలో మాధ్యమిక విద్య, ప్రభుత్వ మహిళా కళాశాలలో బి.ఎస్సీ చదివింది. ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ర ...

                                               

మంద కృష్ణ మాదిగ

మంద కృష్ణ మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంఘ స్థాపకుడు.వరంగల్ జిల్లా హంటర్‌రోడ్డు శాయంపేటలో జన్మించారు. 14 మంది యువకులతో ప్రారంభమైన దండోరా. ఒక చిన్న గ్రామం ఈదుమూడి, ప్రకాశం జిల్లా నుండి మొదలై రాష్ట్రంలో ఉన్న ప్రతి మాదిగ గూడెంలో దండోరా జెండా ఎ ...

                                               

మంద జగన్నాథ్

మంద జగన్నాథ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, 11వ, 13వ, 14వ, 15వ పార్లమెంటు సభ్యులు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించాడు.

                                               

మందలపాడు

మందలపాడు,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పెనుబల్లి నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సత్తుపల్లి నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 678 ఇళ్లతో, 2491 ...

                                               

మందిపాల్

మందిపాల్, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, కుల్కచర్ల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కుల్కచర్ల నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 37 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

మకర సంక్రాంతి

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష,వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉ ...

                                               

మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా రద్దయిన అమరచింత నియోజకవర్గం నుంచి నర్వ, ఆత్మకూరు మండలాలు ఇందులో కలిశాయి. ఇది వర ...

                                               

మఖ్తల్

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3875 ఇళ్లతో, 19438 జనాభాతో 3337 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9773, ఆడవారి సంఖ్య 9665. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2404 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 125. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 575879.

                                               

మచిలీపట్నం కలంకారీ

మచిలీపట్నం కలంకారీ అనేది వెజిటబుల్ డైస్ తో కూడుకొనిఉన్న అచ్చులతో బట్టలపై వేసే వివిధ చిత్రాలతో కూడినది. ఇది భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మచిలీపట్నంలో ప్రసిద్ధి చెందిన కలంకారీ పరిశ్రమ. అచట దక్షిణ భారతదేశంలో గల ముస్లిం రాజవంశీయుల ...

                                               

మచ్చ ప్రభాకర్

ప్రభాకర్ 1953లో రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం పోత్గల్‌ గ్రామంలోని పద్మశాలి కుటుంబంలో జన్మించాడు. ముస్తాబాద్‌లో మెట్రిక్యులేషన్‌, సిద్దిపేటలో ఇంటర్‌ పూర్తిచేశాడు. అనంతరం హైదరాబాదులోని అడిక్‌మెట్ కళాశాలలో డిగ్రీ చేస్తుండగానే అనాటి విప్ల ...

                                               

మజీద్‌పూర్

మజీద్‌పూర్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, షామీర్‌పేట్‌ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన షామీర్‌పేట్‌ నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది.సముద్రమట్టానికి 597 మీ.ఎత్తు.

                                               

మజ్రాసంగం

మజ్రాసంగం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, యాలాల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన యాలాల నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాండూరు నుండి 11 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

మట్టపల్లి చలమయ్య

ఆయన 1923 నవంబరు 19న తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో జన్మించారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకే చదువుకున్నా 17 ఏళ్ల ప్రాయంలోనే తండ్రికి అండగా వ్యాపార రంగంలోకి ప్రవేశించి ప్రముఖ పారిశ్రా మికవేత్తగా ఎదిగారు. 1941లో బర్మా నుంచి వలస వచ్చి, సామర్లకోట రైల్వేస్టేష ...

                                               

మట్టి ముద్ర (64 మంది కవుల కవిత్వం)

మట్టిముద్ర పుస్తకం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడిన నాలుగవ పుస్తకం. తెలంగాణ రాష్ట్రంలోని 64 మంది కవుల కవితలను ఇందులో పొందుపరచడం జరిగింది. సమకాలీన 62 మంది కవుల కవిత్వంతో రూపొందించిన ’మట్టిముద్ర’ను కాళోజి నారాయణరావు జయంతి సం ...

                                               

మడకశిర కృష్ణప్రభావతి

ఈమె 1946, ఆగస్టు 6 వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా, మధుగిరి తాలూకాకు చెందిన దొడ్డదళవట్ట అనే గ్రామంలో కృష్ణమూర్తి, లలితమ్మ దంపతులకు జన్మించింది. ఈమె హైస్కూలు విద్య ప్రకాశం జిల్లా, దొనకొండలో అభ్యసించి 1961లో ఎస్.ఎస్.ఎల్.సి. ఉత్తీర్ణురాల ...

                                               

మడవ

ఇది వ్యవసాయ సంబందిత పదం. వెలి దుక్కిలో నాటే పంటలకు సాలు తోలి దానిలో మొక్కలను నాట తారు. చెరకు, మిరప తోట మొదలగు వాటికి ఈ మడవలు" తప్పని సరి. పారించే నీరు వృధా కాకుండా సమానంగా పారించ డానికి వీటిని ఏర్పాటు చేస్తారు. ముందుగా సాళ్లు తోలి ఆ సాళ్లకు అడ్డం ...

                                               

మణిశర్మ

యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ మణిశర్మగా ప్రసిద్ధి పొందిన తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు. 200 కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. సాలూరి రాజేశ్వర రావు దగ్గర్నుంచి వందేమాతరం శ్రీనివాస్ వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయనకుంది.

                                               

మదనవర్మ

మదన-వర్మ భారతదేశంలోని చందేలా రాజవంశానికి చెందిన రాజు. ఆయన తన తండ్రి పృథ్వీ-వర్మ తరువాత జెజకభూక్తి ప్రాంతానికి పాలకుడిగా అధికారపీఠం అధిష్ఠించాడు. ఆయన పొరుగు రాజ్యాలను లొంగదీసుకోవడం ద్వారా చందేలా కీర్తిని పునరుద్ధరించాడు. ఆయన తన పాలనలో అనేక దేవాలయా ...

                                               

మదన్

మదన్ చిత్తూరు జిల్లా, మదనపల్లి లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని డిగ్రీ వరకు చదువు అక్కడే సాగింది. కాలేజీ రోజుల్లో నాటకాలు రాసి, దర్శకత్వ వహించేవాడు.

                                               

మదన్ కార్కి

మదన్ కార్కి వైరముత్తు ఒక భారతీయ గేయ రచయిత, సినీ కథా రచయిత, పరిశోధకుడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, వ్యవస్థాపకుడు. క్వీన్స్లాండ్ విశ్వ విద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్లో డాక్టరేట్ పట్టా పొందిన కార్కి, గిండీ ఇంజనీరింగ్ కళాశాలలో సహాయ అధ్యాపకుడిగా వృత్తి ఆరం ...

                                               

మదర్ బోర్డు

మదర్ బోర్డు కంప్యూటరు యొక్క కీలకమైన భాగం. మదర్ బోర్డు మీద ప్రాసెసర్, రామ్ మొదలగు కీలకమైన భాగాలు అమర్చబడి ఉంటాయి. బాహ్య పరికరాలను అనుసంధించటానికి సదుపాయాలు ఉంటాయి. కంప్యూటర్ వంటి సంక్లిష్టమైన ఎలక్ట్రానిక్ వ్యవస్థలో మదర్ బోర్డు లేదా మెయిన్‌ బోర్డు ...

                                               

మద్దికేర తూర్పు

మద్దికేర తూర్పు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లా, మద్దికేర తూర్పు మండలం లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన గుంతకల్లు నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3331 ఇళ్లతో, 15328 జనాభాతో 325 ...

                                               

మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం

మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, పదర మండలంలోని మద్దిమడుగు గ్రామంలో ఉన్న ఆలయం. పబ్బతి అంటే గిరిజనుల భాషలో ప్రసన్న, శాంతమూర్తి అని అర్థం. అమ్రాబాద్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో, ఇప్పలపల్లి నుండి 09 కిలోమీటర్ ...

                                               

మద్దూరి వేంకటరమణమ్మ

ఆమె మార్చి 2 1906 న పెద్దాపురం లో కొల్లూరి కామేశ్వరమ్మ, బ్రహ్మాజీ రామశర్మలకు జన్మించింది. ఆమె భర్త అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనేవాడు. స్వాతంత్ర్య పోరాటంలో జైలు శిక్షను అనుభవించింది. ఆమె మరది గారు సమాజ సేవకుడు, సీతానగరంలో మహిళల సంక్షేమం కోసం ఉన ...

                                               

మద్దెల శాంతయ్య

మద్దెల శాంతయ్య తెలుగు విశ్వవిద్యాలయ భాషాభివృద్ధి పీఠంలో అసిస్టెంటు ప్రొఫెసర్ గా పనిచేసారు. ఆయన కవి, వ్యాసకర్త. క్రైస్తవ జీవితంలో ఉంటూనే దానిలోనూ ప్రవేశించిన కులాన్ని ప్రశ్నించిన అంబేద్కరైట్ మద్దెల శాంతయ్య

                                               

మద్నూర్ (జగిత్యాల)

మద్నూర్, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, బుగ్గారం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన బుగ్గారం నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగిత్యాల నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 658 ఇళ్లతో, 2623 జనాభాత ...

                                               

మధు క్షీరాలు

హాయ్ హాఫ్ మన్ సంపాదకత్వం వహించిన ఈ పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా విశ్వసాహిత్యం శీర్షికన అనువదింపజేసి ప్రచురించింది. ఈ సంపుటి తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషలు, ఆంగ్లంలో ప్రచురితమయ్యాయి. 258 పుటల్లో, రూ.65కు అందిస్తున్న ఈ పుస్తకం ISBN సంఖ్య ...

                                               

మధుకేశ్వర ఆలయం

మధుకేశ్వర ఆలయం కదంబ సామ్రాజ్యంలో 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. అద్భుతమైన కళానైపుణ్యానికి, నిర్మాణశైలికి అద్దంపడుతున్న ఈ ఆలయం ఏటా వేల సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ ప్రాచీన ఆలయం కర్ణాటకలోని శివమెుగ్గ జిల్లా సరిహద్దుల ...

                                               

మధుబాల (రోజా ఫేమ్‌)

మధుబాల ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ, తమిళ,తెలుగు, మలయాళ భాషలలో సుమారు 52 చలన చిత్రాలలో నటించింది. ఈమె అసలు పేరు మధు కాగా దర్శకుడు కె.బాలచందర్ సలహాతో మధుబాల గా మార్చుకుంది. ఈమెకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా ...

                                               

మధురాంతకం నరేంద్ర

మధురాంతకం నరేంద్ర ఒక తెలుగు, ఆంగ్ల రచయిత. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో ఆచార్యుడు. ఆయన ప్రముఖ కథకుడైన మధురాంతకం రాజారాం కుమారుడు. నరేంద్ర తండ్రి పేరు మీదుగా కథాకోకిల అనే పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి యేటా కొంతమంది రచయితలకు సన ...

                                               

మన తెలంగాణ

2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరువాత దాని ప్రభావం అన్ని రంగాలవలె పత్రికారంగం పైన కూడా పడింది. అంతకు ముందు రాష్ట్ర దినపత్రికలుగా ఉన్న ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, విశాలాంధ్ర వంటి పత్రికలు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ...

                                               

మనం

తన సొంత పతాకమైన అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన మల్టీస్టారర్ సినిమా మనం. అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన ఈ అరుదైన చిత్రంలో శ్రియా, సమంత కథ ...

                                               

మనల్

మనాల్, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన రుద్రంగి నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కోరుట్ల నుండి 32 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

మనసు - మమత

మనసు - మమత 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో మౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేష్, సితార జంటగా నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.

                                               

మనీ (సినిమా)

మనీ శివనాగేశ్వరరావు దర్శకత్వంలో, రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా నిర్మించిన 1993 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. జె. డి. చక్రవర్తి, చిన్నా కథానాయకులుగా, జయసుధ, పరేష్ రావెల్, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. హాస్యదర్శకుడిగా పేరొందిన శివ ...

                                               

మనుస్మృతి (పుస్తకం)

మనుస్మృతి ఒక ప్రాచీన ధర్మశాస్త్రం. దీనిని మనుధర్మశాస్త్రమని పిలుస్తారు. ఈ పుస్తక ప్రచురణకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు 20.000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ గ్రంథంలో పన్నెండు అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయం చివరా భృగుమహర్షి చెప్పిన మానవధర్మశాస ...

                                               

మనోరమ (నటి)

మనోరమ సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. ఈమె సుమారు 1500 సినిమాలు, 1000 నాటక ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె ఎక్కువగా తమిళ భాషలో ఎక్కువగా నటించింది. ఈమె కొన్ని మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది. ఈమెను అభిమానులు ఆచి అని ప్రేమగ ...

                                               

మనోహర (సినిమా)

అందమూరకు చూచి ఆనందమంది పద్యం - మాధవపెద్ది ప్రణయ విలాసములే వనమున యువాజన - రాధా జయలక్ష్మి అందాల రతిని అనురాగవతిని జీవితమంతా - జిక్కి కన్నులలో వెన్నెలలో నీ చిన్నెలలో అనురాగమే - ఎ.ఎం. రాజా, జిక్కి మానహీననై అవమానమోతునా ఇల మానవతికి - రాధా జయలక్ష్మి అంద ...

                                               

మన్నెంకొండ హనుమద్దాసు

మన్నెంకొండ హనుమద్దాసు 19వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు. మహబూబ్ నగర్ ప్రాంతంలో పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీనరసింహస్వామిని తన కీర్తనల ద్వారా ప్రశక్తిలోకి తెచ్చాడు. హనుమద్దాసు అలహరి వంశానికి చెందినవాడు. వీరి పూర్వీకులు తమిళ ...

                                               

మన్మథ

క్రీ.శ. 1896: తిరిగి వీరిచే ఫాల్గుణమాసము న గద్వాల సంస్థానములో శతావధానము జరిగింది. క్రీ.శ. 1955: కార్తీక బహుళ ద్వాదశి - నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. క్రీ.శ. 1895: భాద్రపద, ఆశ్వయుజ మాసములలో తిరుపతి వేంకట కవులు విజయనగరములో అవధానము ...

                                               

మన్మాతి

తాజ్ - బీబి - బిల్గిస్ - మకాని రాజకుమారి శ్రీ మనవతి లాల్ సాహిబా ", రాజకుమారి మన్మాతి", జగత్ గొసైన్" గా కూడా గురించబడింది. రాజకుమారి మన్మాతి మొఘల్ చక్రవర్తినిగా గౌరవించబడింది.ఆమె మొఘల్ చక్రవర్తి షాజహాన్ తల్లి.

                                               

మమత (నటి)

కొరడారాణి - 1972 అత్తవారిల్లు 1977 తాతమ్మకల 1974 ఆస్తులు అంతస్తులు 1988 అందరూ బాగుండాలి 1976 అఖండుడు - 1970 అంతరంగాలు ధారావాహిక సెక్రటరీ 1976 పసివాడి ప్రాణం పోపుల పెట్టె ధారావాహిక దేవుడమ్మ - 1973 ఊరికి ఉపకారి - 1972 చెప్పింది చేస్తా కాలం మారింది ...

                                               

మమునూరు

మమునూరు, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎర్రుపాలెం నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 55 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1711 ఇళ్లతో, 627 ...

                                               

మయన్మార్‌లో తెలుగువారు

బర్మా, శ్రీలంక, థాయిలాండ్, భారత్ మొదలైన ఆసియా దేశాలు బ్రిటీష్ ఇండియాలో ఉండేవి. కాబట్టి మైదాన ప్రాంత ప్రజలు సముద్రాలు దాటి ఆవలి ఉన్న బర్మా, శ్రీలంక, థాయిలాండ్ మొదలైన దేశాలకు వలస వెళ్లారు. బర్మా 1936లో బ్రిటీష్ ఇండియా నుండి వేరు చేయబడింది. 1948లో ర ...

                                               

మరకతము

మరకరము విలువైన రత్నం. ఇది బెరైల్ 6) ఖనిజం యొక్క వైవిధ్య రూపం. ఇది ఆకుపచ్చని రంగుతో క్రోమియంను కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాలలో వెనేడియంను కలిగి ఉంటుంది. బెరైల్ ఖనిజం మోహ్స్ స్కేలుపై 7.5–8 దృఢత్వం కలిగి ఉంటుంది. అనేక మరకతాలు వాటి గట్టిదనం కారణంగా ...

                                               

మరణ కాంక్ష

మరణ కాంక్ష అనే నవల ‘మెర్సీ కిల్లింగ్’ అనే ఒక సంక్లిష్టమైన అంశాన్ని కథావస్తువుగా తీసుకొని సలీం గారు రాసిన నవల. ఒక వారపత్రికలో సీరియల్‌గా వచ్చిన ఈ నవలను, తెలుగు సాహిత్యంలో మెర్సీకిల్లింగ్ అనే అంశంపై వచ్చిన తొలి తెలుగు నవలగా చెప్పుకోవచ్చు. ఈ నవల కథన ...

                                               

మరదలు పెళ్ళి

ప్రకాష్ ముక్కామల ఒక పిచ్చి ఆసుపత్రి డాక్టరు. అతడు తన మరదలు గిరిజ కృష్ణకుమారిను పిచ్చిగా ప్రేమిస్తాడు. తన మార్గానికి అడ్డు అని భావించిన భార్య లక్ష్మికి విషం పెట్టి చంపుతాడు. హత్యానేరాన్ని తెలివిగా గిరిజను ప్రేమిస్తున్తన అసిస్టెంట్ డాక్టరుపై మోపి, ...

                                               

మరియం మిర్జాఖనీ

మరియం మిర్జాఖనీ యునైటెడ్ స్టేట్స్ లో పనిచేస్తున్న ఒక ఇరానియన్ గణిత శాస్త్రజ్ఞురాలు. ఈమె సెప్టెంబర్ 1, 2008 నుండి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ఈమె గణితశాస్త్రానికి నోబెల్ పతకంలా భావించే ఫీల్డ్స్ పతకాన్ ...

                                               

మరుగు దొడ్డి

మరుగు దొడ్డి మల విసర్జనానికి ఉపయోగించే గది. ఈ సౌకర్యంలేని వారు బయలు ప్రదేశాలలో మల విసర్జన చేస్తున్నారు. దీని వలన నీరు, గాలి కాలుష్యమై విరేచనాలు, జీర్ణాశయ వ్యాధులు పెరిగి, లక్షల మంది ప్రతి సంవత్సరము చనిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమి ...