ⓘ Free online encyclopedia. Did you know? page 187
                                               

స్నేహగీతం

స్నేహగీతం 2010 లో విడుదలైన తెలుగు చిత్రం. లార్స్కో చిత్ర పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మాతగా మధురా శ్రీధర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం. ఇందులో మూడు జంటలు - సుందీప్ కిషన్, సుహాని కలిత, చైతన్య కృష్ణ, రియా, వెంకీ అట్లూరి, శ్రేయా ధన్వంథరి ఉంటాయి. కృష్ణ ...

                                               

హ్యాపీ హ్యాపీగా

సంతోష్ ఒక అనాథ. నలుగురు స్నేహితులతో కలిసి కార్టూన్ గైస్ పేరుతో ఓ గిప్ట్ కార్నర్ తరహా వెరైటీ బిజెనెస్ చేస్తూంటాడు. తమకు కావాల్సిన వారుకి గిప్ట్ ఇవ్వాల్సి వస్తే సంతోష్ కి షాప్ కి ఫోన్ చేస్తే వాళ్ళు ఆ పని పూర్తి చేస్తూంటారు. మరో ప్రక్క సంతోష్ తన ఖాళ ...

                                               

అనగనగా ఓ ధీరుడు

అనగనగా ఓ ధీరుడు 2011 లో విడుదలైన తెలుగు ఫాంటసీ అడ్వంచర్ చిత్రం, ట్రోన్ ట్రాన్: లెగసీ ఇది కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా, బిగ్ హీరో 6 దీనికి సహ నిర్మాతలు డిస్నీ వరల్డ్ సినీమా, ది రిలక్టెంట్ డ్రాగన్ విక్టరీ త్రూ ఎయిర్ పవర్ సాంగ్ ఆ ...

                                               

అహ నా పెళ్ళంట (2011 సినిమా)

అహ నా పెళ్ళంట 2011 లో వీరభద్రం దర్శకత్వంలో విడుదలైన ఓ హాస్యభరిత చిత్రం. ఇందులో అల్లరి నరేష్, రీతూ బర్మేచ, అనిత ప్రధాన పాత్రలు పోషించగా బ్రహ్మానందం, నాగినీడు, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, సామ్రాట్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. రఘు కుంచే సంగీతా ...

                                               

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు 2011 లో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కించారు. ఇందులొ సునీల్ కథానాయకునిగా నటించారు

                                               

గోల్కొండ హైస్కూల్

గోల్కొండ హైస్కూల్ 2011 లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో విడుదలైన ఒక తెలుగు చిత్రం. ఇందులో సుమంత్, స్వాతి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా పరువు హరిమోహన్ రాసిన ద మెన్ వితిన్ అనే పుస్తకం ఆధారంగా తీశారు. 2011 జనవరి 12 న విడుదలైన ఈ చిత్రం విమర్శకు ...

                                               

దగ్గరగా దూరంగా

దగ్గరగా దూరంగా 2011 లో విడుదలైన శృంగార థ్రిల్లర్ సినిమా. సుమంత్, వేదిక, సింధు తొలానీ నటించారు. ఇది 2011ఆగస్టు 26 న విడుదలై బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. దీనిని మలయాళంలో పూవితాల్ అజాకు, తమిళంలో పూవూడం పుయలోడం, హిందీలో ఆతంక్ కి జంగ్ అనే పేర్లతో అనువది ...

                                               

దూకుడు (సినిమా)

దూకుడు 2011 లో నిర్మితమైన తెలుగు చిత్రం. ఘట్టమనేని మహేశ్ ‌బాబు, సమంత ప్రధాన తారాగణం. శ్రీను వైట్ల దర్శకుడు. ఈ చిత్రాన్ని ఆచంట రాం, ఆచంట గోపీచంద్, సుంకర అనిల్ సంయుక్తంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు.

                                               

దొంగల ముఠా

దొంగల ముఠా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో రవితేజ, చార్మ్ కౌర్, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు, సుప్రీత్ రెడ్డి నటించారు. కేవలం 7 గురు సిబ్బందితో, ఐదే రోజుల సమయంలో చిత్రీకరించారు. ...

                                               

నువ్విలా

నువ్విలా 2011 లో వచ్చిన తెలుగు చిత్రం. రవి బాబు రచన, దర్శకత్వం చేసాడు. ఈ చిత్రంతో ఆరు కొత్త ముఖాలను ప్రధాన పాత్రల్లో పరిచయం చేశాడు. అజయ్, హవిష్, యామి గౌతమ్, విజయ్ దేవరకొండ, ప్రసాద్ బార్వే, సరయు, రెమ్యా నంబీశన్. శేకర్ చంద్ర సంగీతం అందించాడు రామోజీ ...

                                               

పంజా (సినిమా)

సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్క మీడియా వర్క్స్ పతాకాలపై నీలిమ తిరుమలశెట్టి, నగేష్ ముంతల, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ కలిసి నిర్మించిన సినిమా పంజా. ఒక హంతకుడి అంతర్గత సంఘర్షణని చూపించే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సారా జేన్ డియాస్, అంజలి లవానియా, జాకీ ష్ర ...

                                               

ప్రేమ కావాలి

ప్రేమ కావాలి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన 2011 నాటి సినిమా. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణంతో, కె. అచ్చి రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రంలో ఆది, ఇషా చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. కొత్తగా వచ్చిన నటులకు హైదరాబాద్ టైమ్స్ ఇచ్చే అవార్డును 2011 లో ఆదీ ...

                                               

బద్రినాథ్ (సినిమా)

బద్రీనాథ్, 2011 లో వచ్చిన యాక్షన్ చిత్రం దర్శకత్వం వివి వినాయక్ దర్శకుడు, చిన్ని కృష్ణ రచయిత. ఇందులో అల్లు అర్జున్, తమన్నా, ప్రకాష్ రాజ్, కెల్లీ డోర్జీ, అశ్విని కల్సేకర్, రాకేశ్ వర్రే, రావు రమేష్, ప్రగతి నటించారు.

                                               

భలే మొగుడు భలే పెళ్ళామ్

భలే మొగుడు భలే పెళ్ళామ్ 2011, ఫిబ్రవరి 25న విడుదలైన తెలుగు హస్య చలనచిత్రం. ఉషా చరణ్ క్రియేషన్స్ పతాకంపై దినేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సుహాసిని, కావేరి ఝా తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఇ.ఎస్. మూర్తి సంగీతం అందించాడు.

                                               

మంగళ (2011 సినిమా)

మంగళ 2011 లో విడుదలైన సినిమా. ఇందులో చార్మి, సుభాష్, ప్రదీప్ రావత్, విజయ్ సాయి ముఖ్యపాత్రల్లో నటించారు. మంత్ర ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమాను తులసీరాం ఓషో నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఛార్మీ, సుభాష్, ప్రదీప్ రావత్ ప్రధాన తారాగణంగా నటించిన ...

                                               

మడతకాజా (సినిమా)

మడతకాజా 2011 లో విడుదలైన హాస్య చిత్రం. దంతులూరి సీతారామరాజు దర్శకత్వంలో టింబూ ప్రొడక్షన్స్, శ్రీ రంజిత్ మూవీస్ పతాకాలపై వేదరాజు టింబర్ నిర్మించాడు. అల్లరి నరేష్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్ర సౌండ్‌ట్రాక్‌ను శ్రీవసంత్ స్వరపరిచా ...

                                               

మనీ మనీ మోర్ మనీ

మనీ మనీ మోర్ మనీ 2011 లో విడుదలైన హాస్యప్రధాన చిత్రం. ఇది గతంలో వచ్చిన మనీ మనీ చిత్రానికి కొనసాగింపు చిత్రం. ప్రముఖ నటుడు జె. డి. చక్రవర్తి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కానీ గత చిత్రాలవలె ఈ చిత్రం విజయవంతం కాలేకపోయి చతికిలపడింది.

                                               

ముగ్గురు (సినిమా)

ముగ్గురు 2011 లో విడుదలైన తెలుగు చిత్రం. నవీదీప్, శ్రద్ధా దాస్, రీమా సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, రాహుల్ హరిదాస్, స ...

                                               

మొగుడు (సినిమా)

మొగుడు 2011 నవంబరు 4 న విడుదలైన తెలుగు చిత్రం. తొట్టెంపూడి గోపీచంద్. తాప్సీ జంటగా నటించగా కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలపు శ్రీనివాస్ నిర్మించాడు. రాజేంద్ర ప్రసాద్, రోజా సహాయక పాత్రల్లో నటించారు. బాబు ...

                                               

రాజ్ (సినిమా)

రాజ్ వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన 2011 తెలుగు చిత్రం. కుమార్ బ్రదర్స్ సినిమా పతాకంపై నిర్మించారు. సుమంత్, ప్రియమణి, విమలా రామన్ ముఖ్య పాత్రలు పోషించారు. కోటి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇది 2011 ఫిబ్రవరి చివరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద విఫలమ ...

                                               

వస్తాడు నా రాజు

వస్తాడు నా రాజు 2011 లో విడుదలైన యాక్షన్ చిత్రం హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో విష్ణు మంచు, తాప్సీ పన్నూ ప్రధాన పాత్రల్లో నటించారు. గోపాల్ రెడ్డి ఎస్ ఛాయాగ్రహణం నిర్వహించగా, సంగీతాన్ని మణి శర్మ సమకూర్చారు. ఈ చిత్రం 2011 లో విడుదలైంది. ఈ ...

                                               

వీడు తేడా

వీడు తేడా 2011, నవంబరు 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మాణ సారథ్యంలో చిన్నికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్, పూజా బోస్ జంటగా నటించగా, చక్రి సంగీతం అందించాడు. ఇది బా ...

                                               

శక్తి (2011 సినిమా)

శక్తి 2011 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ సొంత పతాకం వైజయంతీ మూవీస్లో జూనియర్ ఎన్.టి.ఆర్, ఇలియానా నాయకా నాయికలుగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందిని చిత్రం. అత్యంత ఖరీదైన తెలుగు సినిమాలలో ఇది ఒకటి. శక్తి 2011 ఏప్రిల్ 1 న విడుద ...

                                               

శ్రీరామరాజ్యం (సినిమా)

శ్రీరామరాజ్యం 2011 నవంబరు 17 న విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. దీనిని బాపు దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబా నిర్మించారు. తెలుగు సినిమా చరిత్రలో లవకుశల చరిత్ర మూడవసారి. మొదటి రెండు సినిమాలు సి.పుల్లయ్య దర్శకత్వంలో లవకుశ పేరుతో విడుదల చేశారు.

                                               

సీమ టపాకాయ్

కృష్ణ ఒక పెద్ద వ్యాపారవేత్తయైన జి. కె కొడుకు. పేదలకు సేవచేయడానికి అమితంగా తపన పడే సత్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయికి ధనవంతులంటే సదభిప్రాయం ఉండదు. అందుకని కృష్ణ తనని ఓ పేదవాడిగా నమ్మిస్తాడు. ఆ అమ్మాయిని నమ్మించడం కోసం తన కుటుంబ సభ్యులనంద ...

                                               

సోలో

సోలో ఒక 2011 లో విడుదలైన సినిమా. నారా రోహిత్ హీరోగా నిషా అగర్వాల్ హీరోయిన్‌గా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయవంతమై, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మణి శర్మ సంగీతం అందించాడు. తరువాత దీనిని ఒరియాలో అనుభావ్ మొహంతి, బర్షా ప్రియదర్శినిలత ...

                                               

ఈగ (సినిమా)

వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ఈగ. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 6, 2012 న విడుదలై భారీ విజయాన ...

                                               

ఎటో వెళ్ళిపోయింది మనసు

గౌతం మీనన్ దర్శకత్వంలో 2012 డిసెంబరు 14 న విడుదలైన ప్రేమకథా చిత్రం ఎటో వెళ్ళిపోయింది మనసు. నాని కథానాయకుడిగా, సమంత కథానాయికగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం ఇళయరాజా అందించారు. తమిళంలో "నీదానే ఎన్ పొన్వసంతం గా ఈ చిత్రం ద్విభాషా చిత్రంగ ...

                                               

కెమెరామెన్ గంగతో రాంబాబు

కెమెరామెన్ గంగతో రాంబాబు 2012 తెలుగు చలన చిత్రానికి రచన, దర్శకత్వం పూరి జగన్నాథ్. ఈ చలన చిత్రానికి ప్రధాన పాత్రదారులుగా పవన్ కళ్యాణ్, తమన్నా నటించారు. వీరు ఈ చిత్రంలో నటించడానికి 2012 మార్చి 14న ఓప్పుకున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ 2012 జూన్ 15న ప్రా ...

                                               

జాంగో అన్‌చెయిన్డ్

జాంగో అన్‌చెయిన్డ్ క్వెంటిన్ టరంటినో దర్శకత్వం వహించగా జామీ ఫాక్స్, క్రిస్టోఫ్ వాల్ట్జ్, లియోనార్డో డికాప్రియో, కెర్రీ వాషింగ్టన్, శామ్యూల్. ఎల్. జాక్సన్ ప్రధానపాత్రల్లో నటించిన 2012 నాటి అమెరికన్ రివిజనిస్ట్ వెస్టర్న్ సినిమా. ఈ సినిమా కథ 18వ శతా ...

                                               

ఢమరుకం (సినిమా)

ఢమరుకం 2012 లో విడుదలైన సామాజిక ఫాంటసీ తెలుగు చిత్రం, ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ఈ చిత్రానికి ప్రధాన పాత్రదారులుగా నాగార్జున, అనుష్క నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించింది దేవి శ్రీ ప్రసాద్. ఈ చలన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ...

                                               

తుపాకీ

తుపాకీ ఎఆర్ మురుగదాస్ రచన, దర్శకత్వం వహించిన 2012 భారతీయ తమిళ- భాషా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో విజయ్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా, విద్యుత్ జమ్వాల్ ప్రతినాయకుడిగా నటించారు. జయరామ్, సత్యన్ సహాయక పాత్రల్లో కనిపిస్తారు. ఎస్.తను నిర ...

                                               

తూనీగ తూనీగ

తూనీగ తూనీగ 2012, జూలై 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎం. ఎస్. రాజు దర్శకత్వంలో దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, రియా చక్రవర్తి జంటగా నటించగా, కార్తీక్ రాజా సంగీతం అందించారు.

                                               

దమ్ము

దమ్ము 2012 లో విడుదలైన తెలుగు భాషా చిత్రం. ఇందులో జూనియర్ ఎన్.టి.ఆర్.,త్రిష,కార్తికా ముఖ్య పాత్రలు పొషించారు. ఈ చిత్రనికి బోయపాటి శ్రీను దర్శకుడు.ఈ చిత్రాన్ని సింగమగన్ గా తమిళములో,దమ్ముగా హిందీ లో అనువదించారు.

                                               

దేనికైనా రేడీ

సరస్వతి భాషా ప్రేమించుకొని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడంతో సరస్వతి తండ్రి చనిపోతాడు. సరస్వతి అన్న వీర నరసింహ నాయుడు వారిద్దరి మీద కోపం పెంచుకుంటాడు. భాషా – సరస్వతిల సంతానం సులేమాన్ తమ రెండు కుటుంబాలని కలపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. నరసింహ న ...

                                               

నందీశ్వరుడు (2012 సినిమా)

నందీశ్వరుడు 2012,జనవరి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. అంజి శ్రీను యవరాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తారకరత్న, షీనా షహబాడి,సుమన్ తల్వార్,సీత, అజయ్, సుధాకర్, రాజీవ్ కనకాల, నాగినీడు, జగపతి బాబు నటించగా, పార్థసారధి సంగీతం అందించారు. ఇది కన్నడ సినిమ ...

                                               

నువ్వెక్కడుంటే నేనక్కడుంటా

హరి ఉదయ్ కిరణ్ కి తన మామ కూతురు నీలాంబరి ఆర్తి తో పెద్దలు పెళ్ళి నిశ్చయిస్తారు. ఈ పెళ్ళి ఇద్దరికీ ఇష్టం లేకపోవడంతో, హరికి ఉద్యోగం వచ్చాకే పెళ్ళి చేసుకుంటానని నీలాంబరి చెప్పడంతో, నీలాంబరి తండ్రి హైదరాబాదుకి పంపించి ఒక ఫైనాన్సు కంపెనీలో ఉద్యోగం ఇప్ ...

                                               

పూలరంగడు (2012 సినిమా)

పూల రంగడు 2012 లో వచ్చిన యాక్షన్ కామెడీ చిత్రం. వీరభద్రం రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సునీల్, ఇషా చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని మాక్స్ ఇండియా బ్యానర్‌లో నిర్మించాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

                                               

బ్రదర్స్

బ్రదర్స్ అక్టోబరు 12, 2012 న విడుదలైన ఒక తెలుగు సినిమా. కే.వీ. ఆనంద్ దర్శకత్వంలో సూర్య, కాజల్ నటించిన తమిళ చిత్రం "మాట్రాన్" చిత్రానికి ఇది తెలుగు అనువాదం. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబడ్డ ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని సాధించినప్పటికీ మ ...

                                               

మిస్టర్ నూకయ్య

మిస్టర్‌ నోకియానూకయ్య అని పేరుమార్చినా సినిమాలో అలానే పిలుస్తారును కట్టిపడేసి. ఫోన్‌ ఏదిరా? అంటూ కిడ్నాప్‌ గ్యాంగ్‌ లీడర్‌ షాజన్‌మురళీ శర్మ హింసింస్తుంటాడు. హీరో నోకియా. ఒక్కసారి గతలోకి వెళతాడు. తనో అనాథ. ఆవారాగా తిరుగుతూ. నోకియా ఫోన్లు దొంగతనం చ ...

                                               

యమహో యమ

యమహో యమ 2012, డిసెంబర్ 14న విడుదలైన తెలుగు చలన చిత్రం. జితేందర్ యాదగిరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిరాం శంకర్, పార్వతీ మెల్టన్, శ్రీహరి, ఆలీ, సంజన, రమాప్రభ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, మహతి సంగీతం అందించారు.

                                               

యముడికి మొగుడు (2012 సినిమా)

యముడికి మొగుడు 2012 లో వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం, ఇ. సత్తి బాబు దర్శకత్వంలో, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌లో చంటి అడ్డాల నిర్మించాడు. అల్లరి నరేష్, రిచా పనాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. రమ్య కృష్ణ, నరేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లోని ప ...

                                               

రెబల్

ప్రభాస్, దీక్షాసేథ్, తమన్నా ప్రధాన పాత్రధారులుగా శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మించిన చిత్రం ‘రెబల్’. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రంలో ప్రభాస్, తమన్నా, దీ ...

                                               

లవ్ ఫెయిల్యూర్

బాలాజీ మోహన్ దర్శకత్వం లో సిద్దార్థ్, అమలా పాల్ జంటగా నటించిన ద్విభాషాచిత్రం లవ్ ఫెయిల్యూర్. ఈ చిత్ర తమిళ పేరు "కాదల్ సొదప్పువది ఎప్పిడి". ఈ చిత్రం నేటి ప్రేమజంటల స్వభావాన్ని, వారు విడిపోవడానికి గల ముఖ్యకారణాలు మరియూ వాటిని అధిగమించి ప్రేమలో నెగ్ ...

                                               

సుడిగాడు

సుడిగాడు 2012 లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన హాస్య చిత్రం. అరుండతి మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ డి రెడ్డి నిర్మించాడు. సిఎస్ అముధన్ తొలి తమిళ చిత్రం తమిజ్ పాదానికి రీమేక్ ఇది. ఈ చిత్రంలో అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రల్లో నటించ ...

                                               

ఆడు మగాడ్రా బుజ్జి

అల్లరి చిల్లరగా తిరిగే సిద్ధు సుధీర్‌ తొలిచూపులోనే ఇందు అస్మితా సూద్‌ ప్రేమలో పడతాడు. ఆమె చదువుతున్న కాలేజ్‌ తెలుసుకుని అక్కడే తను కూడా చేరుతాడు. కానీ ఆమె అన్న చెర్రీ రణ్‌ధీర్‌ తన చెల్లి జోలికి వచ్చిన వారినల్లా చితగ్గొడుతుంటాడు. చెర్రీని ప్రేమిస్ ...

                                               

ఇద్దరమ్మాయిలతో

పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన సినిమా ఇద్దరమ్మాయిలతో. అల్లు అర్జున్, అమలా పాల్, కేథరీన్ థెరీసా ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 31 మే ...

                                               

ఎ టచ్ ఆఫ్ సిన్ (2013 సినిమా)

సంగీతం: లిమ్ జియోన్గ్ నిర్మాణ సంస్థ: ఎక్స్ర్టీమ్ పిక్చర్స్, ఆఫీస్ కిటానో, షాంఘై ఫిలిం గ్రూప్, షాంక్సీ ఫిల్మ్ & టెలివిజన్ గ్రూప్, బందాయ్ విజువల్ కంపెనీ, బిట్టర్స్ ఎండ్, ఎంకే నిర్మాత: షాజో ఐచియామా కూర్పు: మత్తీయు లాక్లూ, జుడాంగ్ లిన్ రచన, దర్శకత్వం ...

                                               

ఓం 3D

ఓం 3D 2013, జూలై 19నలో విడుదలైన 3D తెలుగు చిత్రం. ఈ చిత్రం భారతదేశపు మొదటి 3డి పోరాట చిత్రంగా చెప్పబడింది. కృతి కర్బంద, నికిషా పటేల్ నాయికలు, కళ్యాణ్ రామ్ కథానాయకుడు. ఈ చిత్ర. ఛాయాగ్రహణం 5కే రెజల్యూషన్ తో చిత్రీకరించారు. హావీవుడ్ చిత్రమైన అవతార్, ...

                                               

కమీనా

అక్రమదందాలు, చట్టవ్యతిరేకమైన వ్యాపారాలు చేసే ధర్మ, తేజ, కైలాశ్, శివ, సిద్దార్థ్ లు ఐదుగురు పార్ట్ నర్స్. ఓ అక్రమ వ్యాపారంలో ఐదుకోట్లు పెట్టుబడి పెట్టి పదికోట్లు సులభంగా సంపాదించాలనుకునేందు ఐదుగురు ప్లాన్ చేస్తారు. ఆ క్రమంలోనే ఐదుకోట్లు సమకూర్చి.ఒ ...