ⓘ Free online encyclopedia. Did you know? page 185
                                               

నంది నాటక పరిషత్తు - 2017

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే నంది నాటక పర ...

                                               

అంబ (నాటకం)

అంబ అనే పౌరాణిక నాటకాన్ని చిలుకూరి నారాయణరావు వాడుక భాష ప్రాచుర్యం కోసం 1933 ప్రచురించారు. తెలుగు సాహిత్య భాషను కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రారంభమైన వ్యవహారిక భాషోద్యమానికి ఈ గ్రంథానికి సంబంధం ఉంది. భాషావేత్త, మహా పండితుడు గిడుగు రామమూర్తి వ్యవ ...

                                               

అజంతా సుందరి (రూపకం)

అజంతా సుందరి రూపకాన్ని ప్రముఖ సాహితీకారుడు, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సి.నారాయణ రెడ్డి రచించారు. ప్రసిద్ధ అజంతా గుహ చిత్ర, శిల్ప కళ రూపకల్పనను, ఆనాటి చారిత్రికాంశాలను ఆధారంగా చేసుకుని రచించిన రూపకం ఇది.

                                               

అదృష్ట విజయము

అదృష్ట విజయము ప్రముఖ తెలుగు నాటకకర్త సోమరాజు రామానుజరావు అరేబియన్ నైట్స్ నుంచి స్వీకరించి రచించిన నాటకం. పారశీక భాషలో తొలుత రచించిన అరేబియన్‌ నైట్స్‌ నుంచి స్వీకరించిన ఆలీబాబా నలభై దొంగలు కథ ఈ నాటకానికి మూలం.

                                               

ఇన్‌స్పెక్టర్ జనరల్ (నాటకం)

ఇన్‌స్పెక్టర్ జనరల్ రెంటాల గోపాలకృష్ణ తెలుగులోకి అనువదించిన సాంఘీక నాటకం. రష్యన్ నాటక రచయిత నికోలాయ్ గోగోల్ రాసిన ఇన్‌స్పెక్టర్ జనరల్ నాటకం ఈ రచనకు మాలం.

                                               

కచ దేవయాని (నాటకం)

కచ దేవయాని ముత్తరాజు సుబ్బారావు రచించిన నాటకం. కచుడు దేవతల్లోని వాడు. మరణించినవారిని తిరిగి జన్మింపజేసే విద్య-మృతసంజీవని. దానిని సాధించేందుకు రాక్షసుల గురువైన శుక్రాచార్యుని వద్ద చేరి ఆయన కూతురు దేవయానిచే మోహింపజేసుకుని తుదకు ఆ విద్యను సాధిస్తాడు ...

                                               

కాటమరాజు కథ

తెలుగునాట ప్రాచీనమూ, ప్రశస్తమూ ఐన వీరగాథల్లో ఎన్నదగిన వాటిల్లో కాటమరాజు కథ ఒకటి. ముప్ఫై రెండు కథలుగా ప్రచారంలో ఉన్న ఈ సుదీర్ఘ వీరగాథా చక్రం తెలుగు వీరగాథావృత్తాల్లోకెల్లా పెద్దదిగా చెప్పుకోవచ్చు. వేటూరి, మల్లంపల్లి, తిమ్మావజ్ఝల గార్ల రచనలను ఆధారం ...

                                               

చంద్రగుప్త (నాటకం)

చంద్రగుప్త లేదా మౌర్యాభ్యుదయము అనే చారిత్రక నాటకాన్ని ముత్తరాజు సుబ్బరావు రచించారు. అతని మరణానంతరం కుమారుడు ముత్తరాజు సుబ్బరామరావు 1932 సంవత్సరంలో దీనిని ముద్రించారు. దీనికి ఉపోద్ఘాతాన్ని తూములూరు శివరామయ్య గారు రచించారు. చంద్రగుప్తుడు మౌర్య సామ్ ...

                                               

చిత్రాభ్యుదయం

చిత్రాభ్యుదయము కాళ్లకూరి నారాయణరావు రచించిన తెలుగు నాటకం. చిత్రాంగి-సారంగధరుల గాథ చాలా ప్రాచుర్యం పొందింది. రాజరాజ నరేంద్రుని కుమారుడని పేర్కొనే సారంగధరునికీ చిత్రాంగికీ నడుమ జరిగిన కథ ఇది. రాజమండ్రిలో ఇప్పటికీ చిత్రాంగి మేడ, సారంగధరుని మేడ ఉన్న ...

                                               

జాబాలి

జాబాలి వాల్మీకి రామాయణం అయోధ్య కాండలో కనుపించే ఒక పాత్ర. త్రేతాయుగంలో జాబాలి లేదా జాబాలి ఋషి, అనే వ్యక్తి హిందూ మతములోని ఒక పుణ్యాత్ముడు. ఇతను నది ఒడ్డున ధ్యానంతో అనేక సంవత్సరాలు గడిపాడు. తను నివసించిన ప్రదేశానికి, తరువాత కాలములో ప్రస్తుత జబల్పూర ...

                                               

తెరలో తెర (నాటకం)

తెరలో తెర కొర్రపాటి గంగాధరరావు రాసిన సాంఘీక నాటకం. మనసులో తెరలులో తెరలు లేకుండా ఉన్నదున్నట్లుగా మనసా, వాచా ప్రవర్తిస్తే ఎటువంటి ఇబ్బందులు రావు అనేది ఈ నాటక కథాశంతో ఈ నాటకం రాయబడింది.

                                               

నరకాసుర విజయవ్యాయోగం

నరకాసుర విజయవ్యాయోగం 1871లో కొక్కొండ వెంకటరత్నం పంతులు రాసిన సంస్కృత నాటక అనువాదం. ఇది 1872లో ముద్రాణావకాశం పొంది, లభ్యమైన వాటిలో తొలి సంస్కృత రూపకాంధ్రీకరణము. శ్రీకృష్ణుడు సత్యభామ యుద్ధంచేసి నరకాసురుని వధించి విజయం పొందిన ఇతివృత్తాన్ని నరకాసుర వ ...

                                               

న్యాయం (నాటకం)

న్యాయం 1955లో వచ్చిన తెలుగు నాటకం. ఇంగ్లీష్ నాటక రచయిత జాన్ గాల్స్‌వర్దీ 1910లో రాసిన జస్టిస్ అనే నాలుగంకాల నాటకాన్ని సోమంచి యజ్ఞన్న శాస్త్రి అనుసృజన చేశాడు.

                                               

పునర్జన్మ (నాటకం)

అందరిచేత మోసగించబడి పతితగా మారిన ఒక యువతి తన జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటుంది. అ క్రమంలో ఆ యువతికి ఎదురయ్యే సమస్యలు, సమాజం నుండి ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ నాటకంలో చూపించబడ్డాయి.

                                               

బభ్రువాహన (నాటకం)

ధర్మరాజు రాజసూయ యాగాన్ని సంకల్పించి యాగాశ్వం వెంట రక్షకునిగా అర్జునుని పంపుతాడు. దారిలో మణిపుర ప్రదేశం చేరగానే దాన్ని బభ్రువాహనుడనే రాకుమారుడు బంధిస్తాడు. మణిపుర మహారాజు చిత్రవాహనుడు. అతని కుమార్తె చిత్రాంగద. అర్జునుడు తీర్థయాత్రలు చేసే కాలంలో చి ...

                                               

మంజరీ మధుకరీయము

ఇది ఒక తెలుగు నాటిక. దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి గారు 1860 ప్రాంతంలో రచించారు. ని ఇతివృత్తం అపూర్వం. స్వకపోల కల్పితం. పురాణాదులనుంచి సంగ్రహించింది కాదు.

                                               

మధు సేవ

కాళ్ళకూరి నారాయణరావు సుప్రసిద్ధ నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు, ‘మహాకవి’ బిరుదాంకితుడు. ఈయన తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ మత్స్యపురి గ్రామంలో 1871, ఏప్రిల్ 28న జన్మించాడు. తండ్రి బంగారు ...

                                               

మహానుభావులు (నాటకం)

మహానుభావులు 1957లో వచ్చిన తెలుగు సాంఘీక నాటకం. రష్యన్ నాటక రచయిత నికోలాయ్ గోగోల్ 1836లో రాసిన రెవిజోర్ నాటకాన్ని సోమంచి యజ్ఞన్న శాస్త్రి అనుసృజన చేశాడు. జారుల కాలంలో రష్యన్ కులీనుల్లో పెరిగిన స్వార్థబుద్ధీ, మౌఢ్యం, రాజకీయ అవినీతీ, అక్రమాలను అవహేళ ...

                                               

మోహినీ రుక్మాంగద (నాటకం)

ధర్మవరము రామకృష్ణమాచార్యులు సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత, బహుభాషా పండితుడు. ఇతడు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. వాటిలో ప్రఖ్యాతి పొందినదీ నాటకం. ఇది డి.కె.కృష్ణమాచార్లు వారి సోదరుల వలన ప ...

                                               

రక్తకన్నీరు (నాటకం)

రక్త కన్నీరు ప్రసిద్ధి పొందిన రంగస్థల నాటకం. సామాజిక ఇతివృత్తాలతో రూపొందిన ఈ నాటకంలో నాగభూషణం నటనాచాతుర్యం రంగస్థలాన్ని శోభాయమానం చేసింది. ఇది ఒకప్పుడు ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన నాటకం.

                                               

లవకుశ (నాటకం)

తండ్రి దశరథ మహారాజు ఆనతి మేరకు,సీతా లక్ష్మణ సమేతుడై, వనవాసాన్ని పూర్తి చేసుకున్న శ్రీ రామచంద్రుడు అయోధ్యాపురి చేరగానే అతని పాదులకలను కాళ్ళకు తొడిగి సింహాసనాన్ని అధిష్టించమని వేడుకుంటాడు భరతుడు. వశిష్ఠ మహర్షి కిరీటాన్ని అలంకరించగా కొలువుదీరిన రామచ ...

                                               

వెన్నెల నాటకాలు

వెన్నెల నాటకాలు పూర్వం ప్రతి వైశాఖ పౌర్ణమికీ ఆరు బయట నిండు వెన్నెలలో రెండు మూడు రోజులు ఈ వెన్నెల నాటకాలు ఆడుతూ వుండే వారు. వీటిని రాస నాటకాలనే వారు. బందరులో కానుకొల్లు నరసింహం గారు బృందావనపురం ప్రాంతంలో ఈ రాసలీలలు ప్రదర్శించటం వల్లనే ఆ ప్రదేశానిక ...

                                               

శిలాదిత్య (నాటకం)

శిలాదిత్య నాటకము కోలాచలం శ్రీనివాసరావు రచించిన తెలుగు చరిత్ర నాటకం. ఇతడు బళ్ళారికి చెందిన సుప్రసిద్ధ నాటక రచయిత, న్యాయవాది. రామరాజు చరిత్రము ఆయన ప్రముఖ రచన. ఇది ఆయన రాసిన చారిత్రిక నాటకం. ఈ ప్రతి ఆయన మరణానంతరం 1924 సంవత్సరంలో ముద్రితమైంది. దీని మ ...

                                               

శ్రీమాధవాచార్య విద్యారణ్యస్వామి (నాటకం)

శ్రీమాధవాచార్య విద్యారణ్యస్వామి నాటకం మాచిరాజు దుర్గాశంకరామాత్యుడు తెలుగులోకి అనువదించిన గ్రంథం. శృంగేరీ పీఠాధిపతి విద్యారణ్యుల గురించిన ఈ నాటకం కేళ్కర్ మరాఠీలో రాయగా దానికి తెలుగు అనువాదమిది.

                                               

సీత జోస్యం

నార్ల వెంకటేశ్వరరావు రెండు రామాయణ నాటకాలు రాశాడు. ఒకటి జాబాలి, మరొకటి సీత జోస్యం. ఈ రచనకు నార్ల వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

                                               

స్వప్న వాసవదత్తం

స్వప్న వాసవదత్తం అనేది భాసుడు రచించిన సంస్కృత నాటకం.లో నాయకుడు ఉదయనుడు. నాయిక వాసవదత్త. వాసవదత్తకూ ఉదయనునికీ వివాహమయినా కొన్ని రాజకీయకారణాలవల్ల ఉదయనునికి మరొ రాకుమారితో వివాహం అవసరమవుతుంది. మంత్రి యుగంధరుని ప్రణాళిక మేరకు వాసవదత్త అగ్ని ప్రమాదంలో ...

                                               

స్వాగతం (నాటకం)

స్వాగతం శ్రీ భారతుల రామకృష్ణ రచించిన సాంఘిక నాటకం. ఈనాటి యువత నాటకరంగం వైపు కాక సినిమా రంగానికి ఎక్కువ ఆకర్షితులై కేవలం డబ్బు కోసమే ఆలోచిస్తున్నారు తప్ప నైతిక విలువలు గురించి పట్టించుకోకుండా యువతని చెడుమార్గంలో పయనింపచేసే సినిమాలు తీస్తున్నారని త ...

                                               

హాలికుడు (నాటకం)

హాలికుడు చెలమచెర్ల రంగాచార్యులు రచించిన తెలుగు నాటకం. ఇది 1940 సంవత్సరంలో మొదటి ముద్రణ పొంది; 1946 లో రెండవసారి ముద్రించబడినది. సత్కవుల్ హాలికులైననేమి, కందమూల గౌద్ధాలికులైననేమీ అంటూ సగర్వంగా హాలిక వృత్తిని అవలంబించిన కవి- పోతన. ఆయన రచించిన ఆంధ్ర ...

                                               

మాయల ఫకీరు

మాయల ఫకీరు అనే పేరు తెలుగు సాహిత్యంలో మాంత్రికుడికి సంబంధించింది. బాలనాగమ్మ కథలో మాయలఫకీరు పాత్ర కనిపిస్తుంది. ఇతను తన ప్రాణాన్ని ఒక చిలుకలో దాచుకుంటాడు. బాలనాగమ్మని ఇతను తనచెరలో ఉంచుకుంటాడు. బాలనాగమ్మ కుమారుడు బాలవర్ధిరాజు చిలుకలో ఉన్న మాయలఫకీరు ...

                                               

ప్రహసనము

ప్రహసనము కలిగిన నాటికను ఆధునికులు హాస్య నాటిక లేదా వినోత నాటిక అంటారు. దీనిలో హాస్యరసం ప్రధానంగా ఉంటుంది. భారతీవృత్తి ప్రయోగం ఉంటుంది. ఒకే అంకం, అందులో మొదటి సగం ముఖ సంధికి, రెండో సగం నిర్వహణ సంధికి ఉంయోగించడం జరుగుతుంది. ఇందులోని ఇతివౄత్తం కల్పి ...

                                               

భాణం

భాణం లో ఒకే ఒక అంకం ఉంటుంది. ఒకే ఒక పాత్ర ఉంటుంది. ఒకే ఒక కల్పిత ఇతివృత్తం ఉంటుంది. ఇతివృత్తం ఎలాంటిదైన ఆ పాత్ర దాని గురించి, తన అనుభవాలను గాని ఇతరుల అనుభవాలను కాని వర్ణించి, అభినయించి, వివరిస్తాడు. ఇటువంటి పాత్ర ధూర్తుడు గాని విటుడు గాని అయి ఉంట ...

                                               

గయోపాఖ్యానం

తెలుగునాట ప్రఖ్యాతి చెందిన పద్యనాటకాలలో చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన గయోపాఖ్యానం నాటకం ఒకటి. ఈ నాటకానికి ముందు ఇదే కథాంశంతో నాటకం వచ్చినా, చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన నాటకమే చాలా ప్రాచుర్యం పొందింది.

                                               

దక్షిణోత్తర గోగ్రహణములు

దక్షిణోత్తర గోగ్రహణములు ఒక తెలుగు నాటకం. దీనిని గూడూరు వెంకట శివకవి రచించారు. మహాభారతంలోని విరాట పర్వంలో జరిగిన పాండవుల అజ్ఞాతవాస గాథ ఈ నాటకానికి ఇతివృత్తం. జూదంలోని షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం ముగించుకొన్న తరువాత ఒక ...

                                               

పాండవ ఉద్యోగ విజయములు

తిరుపతి వేంకట కవులుగా ప్రసిద్ధి చెందిన దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి మహాభారత కథను పాండవ జననము, పాండవ ప్రవాసాము, పాండవరాజసూయము, పాండవోద్యోగము, పాండవ విజయము, పాండవ అశ్వమేధము అనే నాటకాలుగా రచించారు. అందులో అత్యంత ప్రజాదారణ పొంద ...

                                               

పాండవోద్యోగం

తిరుపతి వేంకట కవులుగా ప్రసిద్ధి చెందిన దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ళ వేంకట శాస్త్రి మహా భారత కథను పాండవ జననము, పాండవ ప్రవాసాము, పాండవరాజసూయము, పాండవోద్యోగము, పాండవ విజయము, పాండవ అశ్వమేధము అనే నాటకాలుగా రచించారు. అందులో అత్యంత ప్రజాదారణ పొ ...

                                               

శ్రీకృష్ణ తులాభారం (నాటకం)

శ్రీ కృష్ణ తులాభారం నాటకాన్ని ముత్తరాజు సుబ్బారావు గారు రచించారు.టెలుగు నాటకరంగం లో దిగ్గజాలనదగిన నటులు ఎందరెందరో ఈ నాటకానికి ప్రాచుర్యం కల్పించారు. స్థానం నరసింహారావు గారు రచించి అభినయించినట్టుగా చెప్పబడుతున్న మీరజాల గలడా నా యానతి అను పాట,నారదుడ ...

                                               

శ్రీకృష్ణ రాయబారం (నాటకం)

శ్రీకృష్ణ రాయబారం ఆంధ్ర దేశంలో విరివిగా ప్రదర్శించబడే ఒక పౌరాణిక నాటకం. తిరుపతి వేంకట కవులు రచించిన పాండవోద్యోగం నాటకానికి అద్భుత సృష్టి ఈ శ్రీకృష్ణరాయబారం నాటకం. ఈ నాటకాన్ని ప్రదర్శించని పౌరాణిక నాటక సమాజం ఆంధ్ర దేశం లో లేదంటే అతిశయోక్తి కాదు. ప ...

                                               

నృత్యరూపకల్పన

నృత్యరూపకల్పనను ఆంగ్లంలో కోరియోగ్రఫీ అంటారు. కోరియోగ్రఫీ అనేది సన్నివేశాలకు సంబంధించిన కదలికలను రూపకల్పన చేసే ఒక కళ. ఇది చలనం, రూపం లేదా రెండింటికి సంబంధించిన కళగా పేర్కొనవచ్చు. కోరియోగ్రఫీ స్వయంగా నృత్యాన్ని రూపకల్పన చేసుకోవడాన్ని కూడా సూచిస్తుం ...

                                               

110 ఫిల్మ్

110 ఫిల్ం కార్ట్రిడ్జ్ ఆధారితంగా వినియోగించబడే ఒక ఫిలిం ఫార్మాట్. 1972 ఈస్ట్‌మన్‌ కొడాక్‌ దీనిని కనుగొంది. ఒక్కొక్క ఫ్రేము 13 mm × 17 mm పరిమాణాలతో ఫ్రేముకు పై భాగాన కుడి వైపున ఒకే ఒక రిజిస్ట్రేషన్ రంధ్రం కలిగి ఉంటుంది. ఒక్కొక్క కార్ట్రిడ్జ్ లో 2 ...

                                               

నికాన్ డి3200

నికాన్ డి3200 అనునది నికాన్ సంస్థచే 2012 ఏప్రిల్ 19 న విడుదల చేయబడ్డ ఒక 24.2 మెగాపిక్సెల్ డి ఎక్స్ ఫార్మాట్ నికాన్ ఎఫ్-మౌంట్ డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా. ప్రవేశ స్థాయి డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా వాడుకరులతో బాటు ఛాయాచిత్రకళ అభిరుచి కలిగిన అనుభవజ్నులైన వ ...

                                               

లుబిటెల్

లుబిటెల్ లోమో సంస్థచే తయారు చేయబడిన మీడియం ఫార్మాట్ ఫిల్మ్ టి ఏల్ ఆర్ కెమెరాల శ్రేణి. వోయిగ్ట్ ల్యాండర్ బ్రిలియంట్ అనే కెమెరాను స్ఫూర్తిగా తీసుకొనబడి ఈ కెమెరా నిర్మించబడింది. లుబిటెల్ అనగా రష్యన్ లో ఔత్సాహికుడు అని అర్థం. లుబిటెల్ కెమెరాలు అప్పటి ...

                                               

లోమో ఎల్ సి-ఏ

లోమో ఎల్ సి-ఏ 1984 లో పరిచయం చేయబడిన ఒక స్థిర కటకం, లీఫ్ షట్టర్ గల, 135 ఫిల్మ్ ను వాడే ఒక టాయ్ కెమెరా. సోవియట్ ప్రభుత్వం ఆజ్ఙ మేరకు అప్పట్లో మంచి ఆదరణ గల కోసినా సి ఎక్స్-2 కెమెరా స్ఫూర్తిగా లోమో సంస్థ దీనిని నిర్మించింది. LC-A అనగా Lomo Compact A ...

                                               

ఇమేజ్ ఎడిటింగ్

ఉదాహరణకు: రంగుల ఫోటోని నలుపు తెలుపు ఫోటోగాblack & white, నలుపు తెలుపు ఫోటోని రంగుల ఫోటోగాcolor,అందులోఫొటోలో కొంత భాగాన్ని రంగులలో లేక నలుపు తెలుపు గా మార్చవచ్చు.

                                               

ఆభేరి

ఆభేరి దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో వినిపించే ఒక రాగం. ఇది ఒక జన్య రాగం అనగా, కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలలో ఒకటి/కొన్ని రాగాల ఆధారంగా పుట్టిన రాగం. రాగనిధి ప్రకారం ఈ రాగం 20వ మేళకర్త రాగమైన నాటభైరవికి జన్యరాగం. ఈ రాగం హిందుస్తానీ పద్ధతిల ...

                                               

గీతం

గీతం అనునది కర్ణాటక సంగీతము లో సరళమైన సంగీత రూపం. వీటిని సాహిత్యం తో తాళాలను ప్రవేశపెడుతున్న క్రమంలో ఈ "గీతం" ను సృష్టించాడు. సంస్కృత భాషలో గీతం అనగా "పాట" అని అర్థం.

                                               

పంచరత్న కృతులు

పంచరత్న కృతులు త్యాగరాజు కర్ణాటాక సంగీతానికి అందించిన ఐదు రత్నాల వంటి కీర్తనలు.శ్రీత్యాగరాజస్వామి స్వరపరచిన ఈ ఐదు కృతులను పంచరత్న కృతులను "త్యాగరాజ పంచ రత్నాలు" అనడం కూడా కద్దు. 19 వ శతాబ్దంలో శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోసిన త్రిమూర్తి వాగ్గేయక ...

                                               

గజల్

గజల్ ఉర్దూ కవితాసాహిత్యంలో అత్యంత ప్రముఖ సాహితీ ప్రక్రియ, కవితా రూపం. గజల్ అనగా స్త్రీ సంభాషణ, స్త్రీల సంభాషణ. స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడానికి గజల్ వాడే వారు. గజల్ అనే పదం గజాల్ గజాల నుండి ఆవిర్భవించింది మూలం టర్కీ భాష, అర్థం జింక, జింక కనులు గ ...

                                               

షేర్

షేర్ ఉర్దూలో కవిత లేదా పద్యం లోని రెండు పంక్తుల జోడి. మొదటి పంక్తికి మిస్ర-ఎ-ఊలా, రెండవ పంక్తికి మిస్ర-ఎ-సాని అని అంటారు. ఈ షేర్ పద్యసాహితీ ప్రామాణికాలను గల్గివుండాలి. అనగా తఖ్తీ ఛందస్సు, బెహర్, జమీన్, అర్కాన్, ఖాఫియా, రదీఫ్ లను కలిగి వుండవలెను. ...

                                               

ఠాట్

ఠాట్‌ హిందుస్తానీ సంగీతంలో ఒక రకమైన సంగీత కొలమానం. హిందీలో ఠాట్ అని మరాఠీలో థాట్ అనీ అంటారు. ఠాట్ అనేది రాగం కాదు. దీంతో రాగాన్ని సృజిస్తారు. ఒక ఠాట్ నుండి అనేక రాగాలు ఉద్భవించవచ్చు. ఠాట్ లో ఏడు స్వరాలుండాలి. ఈ స్వరాలు వాటి సహజ క్రమంలో ఉండాలి. అం ...

                                               

తంబుర

తంబుర ఒక విధమైన తంత్రీ వాద్య పరికరం. ఇది చూడడానికి వీణ మాదిరిగా ఉంటుంది. తంబుర అనగా ఒక తంత్రీ వాయిద్యం. ఇందులో చాల రకాలున్నాయి. సొరకాయ బుర్రతో చేసిన వాటికి రెండు లేద ఒక తంత్రి మాత్రమే వుంటుంది. వీటిని తత్వాలు పాడేవారు ఎక్కువగా వాడుతారు. దీనిని వా ...