ⓘ Free online encyclopedia. Did you know? page 184
                                               

పార్టీ (2006 సినిమా)

పార్టీ 2006 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి రవిబాబు దర్శకత్వం వహించాడు. అల్లరి నరేష్, శశాంక్, రవిబాబు, బ్రహ్మానందం, మధు శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రం హాలీవుడ్ లో విడుదలైన వీకెండ్ ఎట్ బెర్నీస్ చిత్ర ప్రేరణతో తెరకెక్కించడం జరిగింది.

                                               

పెళ్ళైనకొత్తలో

ఈ సినిమాలో కథ చాలా సింపుల్. అలాగే ప్రస్తుతం బర్నింగ్ ప్రాబ్లం కూడా. ఈ రోజుల్లో పెళ్ళి చేసుకొనే యువ జంటల్లో సగం మంది కొట్టుకొంటూ తిట్టుకొంటూ కాపురాలు చేసుకొంటున్నారు. మిగిలిన సగం మంది విడాకులు తీసుకొని విడిపోతున్నారు. వీరిలో ఎక్కువగా చదువుకొని ఉద్ ...

                                               

పోకిరి

పోకిరి 2006లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన తెలుగు సినిమా. ఇది బాక్సాఫీసు వద్ద ఒక నూతన ఒవరడిని సృస్టించింది. మగధీర చిత్రం విడుదలవరకు ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోఅత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది.

                                               

బాస్

అలీ నయనతార శ్రియా సాయాజీ షిండే సుమలత పూనమ్ బజ్వా ధర్మవరపు సుబ్రహ్మణ్యం వేణుమాధవ్ అక్కినేని నాగార్జున చంద్రమోహన్ ఎమ్.ఎస్.నారాయణ నాజర్ సలోని రఘుబాబు సునీల్ కొండవలస లక్ష్మణరావు బ్రహ్మానందం హేమ

                                               

బొమ్మరిల్లు (2006 సినిమా)

బొమ్మరిల్లు 2006 సంవత్సరంలో విడుదలైన చలనచిత్రం. భాస్కర్ దర్శకత్వం, దిల్ రాజు నిర్వహణలో చిత్రీకరించిన బొమ్మరిల్లులో సిద్ధార్థ్ నారాయణ్ తో జతగా జెనీలియా ప్రథమ పాత్రల్లో నటించగా ప్రకాష్ రాజ్, జయసుధ లు సిద్ధార్థ్ ధరించిన పాత్రకి తల్లితండ్రులుగా ద్విత ...

                                               

మాయాజాలం

మాయాజాలం 2006 మే 12 న విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రానికి ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని హిందీ లోకి నయాశూర్‌వీర్ పేరుతో అనువదించారు.

                                               

మాయాబజార్ (2006 సినిమా)

మూల కథ. తనను అవమానపరచాడనే కోపంతో ఒక ఋషి కుబేరునిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంశపిస్తాడు. దాంతో అక్రమంగా అన్యాయంగా మానవులు సంపాదించే సంపద నుండి తిరుమల వెంకటేశ్వరునికి కానుకలు వేసే సొమ్మును కుబేరుడు ప్రతి శనివారం వడ్డీ రూపంలో మోసుకు పోతుంటాడు. ఆ పాపపు సొమ ...

                                               

రణం

రణం అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 2006 నాటి రొమాంటిక్ యాక్షన్ చిత్రం. ఇందులో గోపీచంద్, కామ్న జెత్మలాని ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాను పోకూరి బాబురావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు.

                                               

రాగం (సినిమా)

రాగం పేరుతో ఇంగ్లీషులోను, హిందీలోనూ కూడా నిర్మింపబడిన ఈ సినిమాను కమర్షియల్ సినిమాలకు దూరంగా సంగీత నేపథ్యాన్ని అనుసంధానించి కళాత్మకంగా అందమైన చిత్రంగా నిర్మించారు.

                                               

రామ్

రామ్ ఒక 2006 లో విడుదలైన తెలుగు కామెడీ డ్రామా చిత్రం. ఎన్.శంకర్ రచన దర్శకత్వం వహించడు. నితిన్, జెనీలియా, హ్రిశితా భట్, కృష్ణంరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. మ ...

                                               

రూమ్‌మేట్స్‌

రూమ్‌మేట్స్‌ 2006, ఆగష్టు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఏవీఎస్ దర్శకత్వంలో అల్లరి నరేష్, బాలాదిత్య, శ్రీనివాసరెడ్డి, సుమన్‌శెట్టి, నవనీత్ కౌర్, నాజర్‌, విజయ నరేష్, ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, నాగబాబు, రఘుబాబు, ఆలీ, గుండు హనుమంతరావు, ఎల్. బి. శ్రీరామ ...

                                               

లక్ష్మి (2006 సినిమా)

లక్ష్మీ నారాయణ వెంకటేష్ ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు గల ఒక కుటుంబానికి పెద్దగా అన్నీ తానై ఒక సంస్థను కూడా నడిపిస్తుంటాడు. తన తండ్రికిచ్చిన మాట ప్రకారం తమ్ముళ్ళను క్రమశిక్షణలో పెట్టడానికి వారిని శిక్షించడానికి కూడా వెనుకాడడు. వాళ్ళ కంపెనీలో ...

                                               

శ్రీ కృష్ణ 2006

శ్రీ కృష్ణ 2006 2006లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు వి.విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్, వేణు, రమ్యకృష్ణ ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్నందించింది.

                                               

షాక్ (సినిమా)

రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన హరీష్ శంకర్ మొదటి సారిగా దర్శకత్వం వహించగా రవితేజ, జ్యోతిక ప్రధాన పాత్ర ధారులుగా రూపొందించిన ఈ సినిమా 2006 లో విడుదలైంది. ఈ కథలో ప్రతీకారం ప్రధానాంశంగా నడుస్తుంది. దీనికి రామ్ గోపాల్ వర్మ నిర్మాత.

                                               

హోప్

హోప్ 2006లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పోలిచెర్ల హైటెక్ ప్రొడక్షన్స్ పతాకంపై పోలిచెర్ల వెంటక సుబ్బయ్య నిర్మాణ సారథ్యంలో సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డి.రామానాయుడు, కళ్యాణి, పోలిచెర్ల హరనాధ్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా సంగీతం ...

                                               

అతిథి

అతిథి 2007లో విడుదలైన ఒక తెలుగు సినిమా. మహేష్ బాబు హీరోగా నటించాడు. ఈ సినిమాకు ముందు విడుదలైన మహేష్ బాబు సినిమా పోకిరి తెలుగు చలన చిత్ర రంగంలో సంచలనాత్మక విజయం సాధించగా, వెంటనే వచ్చిన సైనికుడు చిత్రం భాక్సాఫీస్ దగ్గర విఫలమైన నేపథ్యంలో ఈ సినిమా వి ...

                                               

అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ

ఇది చక్కని హాస్యభరిత చిత్రం. దీనికి చిన్న సెంటిమెంటునుకూడా జోడించారు. అత్తిలి వెంకట రత్నం అనే ఆయన ఎన్నో ప్రజొపయోగ కార్యక్రామాలు చేసి మంచి పేరుప్రఖ్యతులు సంపాదిస్తాడు. ఆయన సంతానం ముగ్గురు కొడుకులు. ఒకడొక మందుబాబు, మరొకడు పేకబాబు, ఆఖరువాడు సత్తిబాబ ...

                                               

అనసూయ (2007 సినిమా)

అనసూయ ఒక అనాథ. క్రిమినల్ సైకాలజీ నేరస్థుల మనస్తత్వ అధ్యయన శాస్త్రం లో పీజీ పూర్తి చేసి ఓ టీవీ చానల్ లో రిపోర్టరు గా చేరుతుంది. తన వృత్తిలో భాగంగా వరుస హత్యలు చేస్తూ, శవాల్లోని కొన్ని అంతర్భాగాలు మాయమయ్యే ఒక విచిత్రమైన కేసు వెనుక రహస్యాన్ని పరిశోధ ...

                                               

అలా

ఓ నలుగురు యువకులు. అందరూ స్నేహితులే. మరో పక్క నాయకానాయికలు. వీళ్లంతా విడివిడిగా తీసుకున్న నిర్ణయాలు ఆ రాత్రి వారి జీవితాల్లో ఎంతటి తుపాను రేపాయన్నదే అసలు కథ. చీకటిపడ్డప్పటి నుంచి తెల్లారే వరకూ వాళ్ల మధ్య చోటు చేసుకున్న పరిణామాలతో సాగుతుందీ చిత్రం.

                                               

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే,వెంకటేష్ కథానాయకుడుగా 2007లో విడుదలైనది. ఈ సినిమా పేరు ప్రఖ్యాత పాత సినిమా మిస్సమ్మలోని ఒక పాట చరణం నుండి తీసుకొన్నారు. 267 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్లు వసూలు చే ...

                                               

ఆదివారం ఆడవాళ్లకు సెలవు

ఆదివారం ఆడవాళ్ళకి సెలవు 2007 లో రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో శివాజీ, సుహాసిని, కోవై సరళ, బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణభగవాన్, కొండవలస,తెలంగాణా శకుంతల, అభినయశ్రీ, గీతాసింగ్, సురేఖావాణి ముఖ్యపాత్రలు పోషించారు.

                                               

ఆపరేషన్ దుర్యోధన

ఆపరేషన్ దుర్యోధన 2007, మే 31న విడుదలైన తెలుగు చలనచిత్రం. అమన్ ఇంటర్నేషనల్ మూవీస్ పతాకంపై పోసాని కృష్ణ మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, కళ్యాణి జంటగా నటించగా, ఎం. ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది. రాజకీయ నేపథ్యంతో తీసిన ఈ చిత్రం 2005లో స ...

                                               

ఒక్కడున్నాడు

వెంకటేశ్వరా బ్యాంక్ పెట్టిన సుమన్ దాన్ని చాలా వృద్ధిలోకి తెస్తాడు. కానీ కొందరు బ్యాంక్ డైరెక్టర్ల మోసం వలన బ్యాంక్ దివాళా తీస్తుంది. ఇవేమీ తెలియని అతని కొడుకు కిరణ్ విదేశాల్లో హాయిగా జల్సా చేస్తుంటాడు. అతని క్రెడిట్ కార్డులన్నీ ఒక్కసారిగా పనిచేయడ ...

                                               

కితకితలు

కితకితలు హాస్య వినోదభరిత చిత్రం. ఇందులో అల్లరి నరేష్, గీతా సింగ్, తనికెళ్ళ భరణి, గిరి బాబు, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ భగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాను ఇవివి సత్యనారాయణ తన స్వీయ దర్శకత్వం లో నిర్మించారు. ఈ చి ...

                                               

కొంటె కుర్రాళ్ళు (2007 సినిమా)

కొంటె కుర్రాళ్ళు 2007లో విడుదలైన తెలుగు సినిమా నారాయణ క్రియేషన్స్. పతాకంపై పి కాశి నిర్మించిన ఈ సినిమాకు శివాజీ దర్శకత్వం వహించాడు. సంతోష్ పవన్, జ్యోతి, విజయసాయి ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు ఎస్.రాజ్ కిరణ్ సంగీతాన్నందించాడు.

                                               

జగడం

తన వీధిలో జరిగే పలు సంఘటనల పట్ల ఆకర్షితుడైన శీను రామ్ చిన్నతనం నుంచే హింస వైపు మొగ్గుచూపుతాడు. పెద్దయ్యాకా ఏమవుతావు అని మాస్టారు ప్రశ్నిస్తే రౌడీనవుతాను అంటాను. నడిబజార్లో ఒకణ్ణి కొట్టిన మాణిక్యం ప్రదీప్ రావత్ అతనికి ఆదర్శం. మాణిక్యం వద్ద కుడిభుజ ...

                                               

టక్కరి

టక్కరి 2007, నవంబర్ 23న విడుదలైన తెలుగు చలన చిత్రం. అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, సదా, ఆలీ, సుధ, వేణు మాధవ్, సాయాజీ షిండే తదితరులు ముఖ్య పాత్రాలలో నటించగా, చక్రి సంగీతం అందించాడు.

                                               

డాన్ (2007 సినిమా)

డాన్ 2007, డిసెంబర్ 20న విడుదలైన తెలుగు చలన చిత్రం. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అనుష్క, రాఘవ లారెన్స్, నిఖిత, కెల్లీ డోర్జీ, నాజర్, చలపతిరావు, కోట శ్రీనివాసరావు, జీవా, సుప్రీత్ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించగా, ...

                                               

తులసి (2007 సినిమా)

తులసి 2007, అక్టోబరు 12న విడుదలైన తెలుగు చలన చిత్రం. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దగ్గుబాటి వెంకటేష్, నయనతార, రమ్య కృష్ణ, శివాజీ, అలీ, రాహుల్ దేవ్, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రాలలో నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వెం ...

                                               

ది లైఫ్ ఇన్ రోజ్ (సినిమా)

ది లైఫ్ ఇన్ రోజ్ 2007వ సంవత్సరంలో విడుదలైన ఫ్రెంచ్ చిత్రం. ఒలివర్ దహన్ దర్శకత్వంలో ఫ్రెంచ్ గాయకుడు ఎదిత్ పియాఫ్ జీవితంపై 2007లో వచ్చిన ఈ చిత్రంలో మారియన్ కటిల్లార్డ్, గెరార్డ్ డిపార్డీయు, సిల్వీ టెస్సిడ్ నటించారు. ఈ చిత్రం 2008లో ఉత్తమ నటి, ఉత్తమ ...

                                               

ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్ (సినిమా)

ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్ 2007లో విడుదలైన ఫ్రాంకో-ట్యునీషియన్ చిత్రం. అబ్దేల్లతిఫ్ కెచీచే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హబీబ్ బుఫారెస్ వలసదారుని పాత్రలో నటించాడు. 2008 సీజర్ అవార్డుల్లో ఉత్తమ ఫ్రెంచ్ సినిమా, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్క్ర ...

                                               

దుబాయ్ శీను

డబ్బు సంపాదించేందుకు దుబాయ్ వెళ్లే ప్రయత్నంలో బ్రోకర్ వేణుమాధవ్ చేతిలో మొసపోయిన శ్రీనివాస్ అలియాస్ శీను రవి తేజ డబ్బుపోయి వెనక్కు తిరిగిరాలేక యాతనపడుతుంటారు. ఇదిలా ఉండగా పట్నాయక్ కృష్ణ భగవాన్ అనే మరో మోసగాడు శీను, ఆయన ఫ్రెండ్స్ కు పావ్ బాజి పెట్ట ...

                                               

దేశముదురు

దేశముదురు 2007, జనవరి 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, హన్సికా మోట్వాని, ప్రదీప్ రావత్, ఆలీ, జీవా, సుబ్బరాజు, జీవీ, అజయ్, రఘుబాబు, రాజా రవీంద్ర, శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, వంశీ, రమాప్రభ, కోవ ...

                                               

నవ వసంతం

నవవ సంతం 2007 లో షాజహాన్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో తరుణ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు.ఒక్క మిత్రుడు తోటి మిత్రులుకు ఒక్క టేలేంటు గుర్తించి సహయం చేయడం అన్నది ముఖ్య కధ

                                               

నోట్‌బుక్

నోట్‌బుక్, 2007వ సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా. చందు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజీవ్, గాయత్రి, సురేఖావాణి, గుండు సుదర్శన్, దీప, శ్రీదేవి, రమ్య చౌదరి, గణపతి, రాజాబాబు, జయంత్, శ్రీను, దీపాంజలి తదితరులు నటించగా, మిక్కీ జె. మేయర్ సంగీతం అందిం ...

                                               

బ్రహ్మాస్త్రం (2007 సినిమా)

బ్రహ్మాస్త్రం 2007లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సూర్యకిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, బ్రహ్మానందం, కళాభవన్ మణి, నేహా ఓబరాయ్ తదితరులు నటించారు. ఎస్.పి.క్రియేషన్స్ పతాకంపై నూకారపు సూర్యప్రకాశరావు నిర్మించిన ఈ సినిమాకు వైభవ సంగీతాన్నంద ...

                                               

మధుమాసం

ఈ చిత్రంలో కథ మూడురకాల మనస్తత్వాల గురించీ పరిస్థితుల ప్రభావం వలన ఆమనస్తత్వాలలో కలిగే మార్పుల గురించీ ఈ చిత్రం చూపిస్తుంది. సంజయ్ సుమంత్ పక్కా ప్రాక్టికల్ మనిషి. ప్రేమ దోమ లాంటివి లేవని నమ్మే వ్యక్తి. అతని స్నేహితురాలు మాయ పార్వతీ మెల్టన్ ఇంకొక అడ ...

                                               

మీ శ్రేయోభిలాషి

మీ శ్రేయోభిలాషి 2007 లో వి. చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో వచ్చిన స్ఫూర్తివంతమైన సినిమా. ఇందులో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించాడు. ఆత్మహత్యల నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ప్రకృతిలో ఏ జీవి ఆత్మహత్య చేసుకోదు ఒక్క మనిషి తప్ప. సమస్యను ధైర్యంగా ఎదుర్కో ...

                                               

మున్నా

మున్నా 2007, మే2న విడుదలైన తెలుగు చలనచిత్రం. పైడిపల్లి వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, ఇలియానా, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, రఘుబాబు, తనికెళ్ల భరణి, వేణు మాధవ్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, హరీష్ జైరాజ్ సంగీతం అందించారు.

                                               

యమగోల మళ్ళీ మొదలైంది

యమ గోల మళ్ళీ మొదలైంది 2007లో విడుదలైన తెలుగు సినిమా. ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్స్ స్టుడియోలో అమర్, రాజశేఖర్, సతీష్ లు నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించాడు. మీరాజాస్మిన్, రీమా సేన్, మేకా శ్రీకాంత్, తొట్టెంపూడి వేణు ప్రధాన తారాగణంగ ...

                                               

లక్ష్మీ కళ్యాణం

రాయవరం, కొండపల్లి అనే రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంటుంది. రాము కళ్యాణ్ రామ్ రాయవరంలో రెండేకరాల రైతు. మొరటోడు అయినా నిజాయితీ పరుడైన రాముకి మేనమామ చెంచురామయ్య షాయాజీ షిండే కూతురు లక్ష్మి కాజల్ అగర్వాల్ మీద ప్రేమ. ఆమె కూడా రామ ...

                                               

లక్ష్యం (సినిమా)

లక్ష్యం గోపీచంద్, జగపతి బాబులు ప్రధాన పాత్రలో నటించగా, శ్రీవాస్ దర్శకత్వంలో 2007 లో విడుదలైన ఓ తెలుగు సినిమా. నల్లమలపు శ్రీనివాస్ ఈ సినిమాకు నిర్మాత. జగపతి బాబుకు ఈ సినిమాలో నటనకు ఉత్తమ సహాయనటుడిగా, నంది పురస్కారం, ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు దక్కాయి.

                                               

విజయ దశమి (సినిమా)

విజయదశమి 2007 లో వచ్చిన యాక్షన్ చిత్రం. వి. సముద్ర దర్శకత్వంలో సాయి సర్వజిత్ మూవీస్ బ్యానర్‌లో ఈదర రంగారావు నిర్మించాడు. 2005 తమిళ చిత్రం శివకాశికి రీమేక్ అయిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నందమూరి, వేధిక కుమార్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ...

                                               

వియ్యాలవారి కయ్యాలు (2007 సినిమా)

వియ్యాలవారి కయ్యాలు 2007 లో వచ్చిన చిత్రం. ఉదయ్ కిరణ్, నేహా జుల్కా నటించిన ఈ సినిమాకు ఇ.సత్తి బాబు దర్శకత్వం వహించాడు. రామలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ఎల్. శ్రీధర్ నిర్మించాడు. ఇది 2007 నవంబరు 1 న విడుదలైంది.

                                               

శివాజీ (2007 సినిమా)

శివాజీ ఎస్. శంకర్ దర్శకత్వంలో 2007లో విడుదలైన తమిళ అనువాద చిత్రం. ఇందులో రజనీకాంత్, శ్రీయ, సుమన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.వి.ఎం ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఆర్కి ...

                                               

సీమ శాస్త్రి

సుబ్రహ్మణ్య శాస్త్రి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడు. గుడిలో పూజారిగా ఉంటాడు. తరచు అక్కడికి వచ్చే సురేఖ రెడ్డి అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె రాయలసీమకు చెందిన ఒక ఫ్యాక్షనిస్టు నాయకుడి కూతురు అని తెలుస్తుంది.

                                               

హ్యాపీ డేస్

హ్యాపీ డేస్, 2007లో విడుదలైన ఒక తెలుగు సినిమా. అదే పేరుతో మళయాళంలోకి కూడా విడుదలయ్యింది. రెండు భాషలలోనూ గొప్పవిజయం సాధించింది. పరిమితమైన బడ్జెట్‌తో, చిన్నపాటి తారా గణంతో నిర్మించబడిన ఈ చిత్రం కాలేజీ విద్యార్థుల జీవితం ఇతివృత్తంగా తీయబడింది.

                                               

100 కోట్లు

100 కోట్లు 2008 జనవరి 25న విడుదలైన తెలుగు సినిమా. మంజునాథ మూవీస్ బ్యానర్ కింద వై.కె.రావు, కాసుల శ్రీధర్ లు నిర్మించిన ఈ సినిమాకు మార్షల్ రమణ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, బాలాదిత్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ స ...

                                               

అందమైన మనసులో

అందమైన మనసులో 2008 ఫిబ్రవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ సినిమాకి దర్శకత్వం ఆర్ పి పట్నాయక్ నిర్వహించాడు. నిర్మాత ఎస్ వి బాబు నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కులశేఖర్ స్వరాలు సమకుర్చాడు. ఈ చిత్రం ఆర్.పి.పట్నాయక్ కు మొదటి దర్శకత్వం వహి ...

                                               

అప్పుచేసి పప్పుకూడు (2008 సినిమా)

అప్పుచేసి పప్పుకూడు 2008లో విడుదలైన తెలుగు సినిమా. విశాఖ టాకీస్ పతాకంపై నట్టి కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, మధుమిత, గిరిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీ ...