ⓘ Free online encyclopedia. Did you know? page 182




                                               

శివరామరాజు (సినిమా)

శివ రామరాజు 2002 లో వచ్చిన సినిమా. దీనిని సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ఆర్బి చౌదరి నిర్మించాడు. వి. సముద్ర దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి హరికృష్ణ, జగపతి బాబు, వెంకట్, శివాజీ, మోనికా ప్రధాన పాత్రల్లో నటించగా, ఎస్‌ఐ రాజ్‌కుమార్ సంగీతం సమకూర్ ...

                                               

శేషు

శేషు 2002, ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. జీవిత తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్, కళ్యాణి నాయికానాయకులుగా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. యువన్ శంకర్ రాజాకు త ...

                                               

షో

ప్రసిద్ధ నటుడు ఘట్టమనేని కృష్ణ కుమార్తె మంజుల ప్రయోగాత్మకంగా తీసిన సినిమా ఇది. కేవలం ఇద్దరు నటులతో, 17 లక్షల రూపాయల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ప్రశంసలు, అవార్డులు అందుకొన్నది.

                                               

హాయ్

హాయ్ 2002, మే 24న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, నికిత, చంద్ర మోహన్, జయసుధ, ప్రకాష్ రాజ్, చలపతి రావు, మల్లికార్జున రావు, ఎల్. బి. శ్రీరామ్, బేనర్జీ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగ ...

                                               

అభిమన్యు

అభిమన్యు 2003, నవంబర్ 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, రమ్య, సుహాసిని, పవన్ మల్హోత్రి, ఆలీ, వేణు మాధవ్, తెలంగాణ శకుంతల, బెనర్జీ ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.

                                               

అమ్మాయిలు అబ్బాయిలు

అమ్మాయిలు అబ్బాయిలు 2003, జనవరి 30న విడుదలైన తెలుగు చలనచిత్రం. రవిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహిత్, విజయ్ సాయి, డెబీనా, సోనూ సూద్, రమ్యశ్రీ, చలపతి రావు, రవిబాబు, ధర్మవరపు సుబ్రమణ్యం, చిత్రం శ్రీను ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందిం ...

                                               

ఆడంతే అదోటైపు

ఆడంతే అదోటైపు 2003, ఆగస్టు 30న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, శివాజీ, భూమిక, నటషా, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, అలీ, చంద్రమోహన్ ముఖ్యపాత్రలలో నటించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

                                               

ఆయుధం (2003 సినిమా)

ఆయుధం ఎన్.శంకర్ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన చిత్రం. ఇది 2003లో విడుదలయ్యింది. ఈ సినిమా ద్వారా గుర్లీన్ చోప్రా అనే నటిని కొత్తగా పరిచయం చేశారు.

                                               

ఎలా చెప్పను

ఎలా చెప్పను. 2003 లో బి. వి. రమణ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో శ్రీయ, తరుణ్ ప్రధాన పాత్రలు పోషించారు. స్రవంతి మూవీస్ బ్యానరుపై స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు. ఈ సినిమా కథకు ఆధారం హిందీ చిత్రం తుం బిన్. ...

                                               

ఒకరికి ఒకరు

ఒకరికి ఒకరు 2003 లో విడుదలైన తెలుగు చిత్రం. శ్రీరామ్, అర్తీ ఛాబ్రియా నాయకా నాయికలుగా రసూల్ ఎల్లోర్ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన చిత్రం. ఛాయాచిత్రకుడు రసూల్ ఎల్లోర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు.

                                               

ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి

ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి 2003, సెప్టెంబర్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రభు దేవా, నమిత, తనికెళ్ళ భరణి, చంద్ర మోహన్, చలపతి రావు, సునీల్, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, జయప్రకాష్ రెడ్డి, ...

                                               

కళ్యాణ రాముడు (2003 సినిమా)

కళ్యాణ రాముడు 2003 లో జి. రాంప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో వేణు, నిఖిత ప్రధాన పాత్రలు పోషించారు. సుమన్, నాజర్, ప్రభు దేవా, రాజా రవీంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు.

                                               

జాని

జాని పవన్ కళ్యాణ్ స్వీయ కథాకథనదర్శకత్వంలో రూపొందించబడ్డ తెలుగు చలన చిత్రం. 2003 ఏప్రిల్ 25న అట్టహాసంగా, ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య విడుదలైననూ, వాణిజ్యపరంగా విజయం సాధించలేకపోయింది. పవన్ కళ్యాణ్ నటజీవితంలోనే ఇది అతిపెద్ద వైఫల్యంగా ఈ చిత్రం పేరు తె ...

                                               

జోడీ నం.1

జోడీ నం.1 2003, మార్చి 7న విడుదలైన తెలుగు చలన చిత్రం. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, వేన్య, శ్రీజ, కౌషల్, గౌతంరాజు,శివారెడ్డి, ప్రతాని రామకృష్ణ గౌడ్, గుండు హనుమంత రావు, రజిత ముఖ్యపాత్రలలో నటించగా, వందేమాతరం శ్రీనివ ...

                                               

ఠాగూర్ (సినిమా)

ఠాగూర్ చిరంజీవి ఒక కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకుడు. అనాథ పిల్లలని కొందరిని దత్తతకు తీసుకొని సొంత బిడ్డల్లా చూసుకొంటూ ఉంటాడు. పిల్లలతో బాటు బూస్టు సునీల్ సరదగా ఉంటాడు. దేవకి శ్రియ కేవలం గుర్తింపు కోసం సమాజ సేవ చేస్తూ ఉంటుంది. ఠాగూర్ ని ప్రేమిస్త ...

                                               

తొలిచూపులోనే

తొలిచూపులోనే 2003, అక్టోబర్ 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారధ్యంలో వై. కాశీవిశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, అకాంక్ష, శారద, చరణ్ రాజ్, సుమన్, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ, బ్రహ్మానందం, ఆహు ...

                                               

దిల్

దిల్ 2003 లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో విడుదలైన విజయవంతమైన సినిమా. ఇందులో నితిన్, నేహ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్. పి. పట్నాయక్ సంగీత దర్శకత్వం వహించాడు. దిల్ రాజుకు నిర్మాతగా ఇది మొదటి సినిమా. ఈ సినిమా పేరు ఆయన పేరులో భాగం అయిపోయింది.

                                               

ధమ్

ధమ్ 2003 జూలై 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజు వూపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, సోనియా అగర్వాల్, సోని రాజ్, చలపతి రావు, బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్ ముఖ్యపాత్రలలో నటించగా, రమణ గోగుల సంగీతం అందించారు.

                                               

నిజం (2003 సినిమా)

నిజం 2003 లో తేజ దర్శకత్వంలో విడుదలైన సినిమా. మహేష్ బాబు, తాళ్ళూరి రామేశ్వరి, గోపిచంద్ ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాలో నటనకు గాను మహేష్ బాబుకు ఉత్తమ నటుడిగా, తాళ్ళూరి రామేశ్వరికి ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది.

                                               

నీకు నేను నాకు నువ్వు

నీకు నేను నాకు నువ్వు రాజశేఖర్ దర్శకత్వంలో 2003లో విడుదలైన సినిమా. ఇందులో ఉదయ్ కిరణ్, శ్రీయ ముఖ్య పాత్రలు ధరించగా, కృష్ణం రాజు, సుమన్, సుజాత తదితరుల ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఆర్. పి. పట్నాయక్ సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు కుటుంబ సమేతంగా చూడదగ ...

                                               

నీకే మనసిచ్చాను

నీకే మనసిచ్చాను 2003, డిసెంబర్ 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. సూర్య తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, చార్మీ కౌర్, అన్విత, ఎల్. బి. శ్రీరామ్, చంద్ర మోహన్, బ్రహ్మానందం, సునీల్, ఆలీ, శివాజీ రాజా, వేణు మాధవ్, సుధ, ఎమ్.ఎస్.నారాయణ, శరత్ బాబు ...

                                               

పల్నాటి బ్రహ్మ నాయుడు

పలనాటి బ్రహ్మనాయుడు 2003 లో వచ్చిన యాక్షన్ చిత్రం. వెంకట రమణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మేడికొండ మురళీకృష్ణ బి. గోపాల్ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ఇది. నందమూరి బాలకృష్ణ, ఆర్తి అగర్వాల్, సోనాలి బెంద్రే ప్రధాన పాత్రల్లో నటించారు. మణి శర్మ సంగీతం అంద ...

                                               

పెళ్ళాం ఊరెళితే

పెళ్ళాం ఊరెళితే 2003, జనవరి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, వేణు, సంగీత, రక్షిత ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.

                                               

మా అల్లుడు వెరీగుడ్

"మా అల్లుడు వెరీగుడ్" 2003, డిసెంబర్ 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో అల్లరి నరేష్, మౌనిక, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, కోవై సరళ, మల్లికార్జునరావు, కృష్ణ భగవాన్, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్ ...

                                               

మా బాపు బొమ్మకు పెళ్ళంట

మా బాపు బొమ్మకు స్వర్గచిత్ర బానర్లో పెళ్ళంట రవిరాజా పినిశెట్టి దర్శకతత్వంలో వచ్చిన ఒక పల్లెటూరి ప్రేమ కథ. తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలలోని మదపల్లి, కట్టుంగ, వెదిరేశ్వరంలలో చిత్రీకరించారు.

                                               

మిస్సమ్మ (2003 సినిమా)

మిస్సమ్మ నీలకంఠ దర్శకత్వం వహించగా 2003 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో శివాజీ, లయ, భూమిక ప్రధాన పాత్రలు పోషించారు. 2003లో ఈ సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ రచయిత, ఉత్తమ నటి, ఉత్తమ డబ్బింగ్ విభాగంలో మూడు నంది పురస్కారాలు అందుకున్నది.

                                               

వసంతం

వెంకటేష్ కథానాయకునిగా తమిళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వంలో 2003లో వచ్చిన వసంతం. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ అతిథి పాత్రలో కొంచెంసేపు కనిపిస్తారు.

                                               

విజయం (సినిమా)

విజయం 2003, మే 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మాణ సారధ్యంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజా, గజాలా హీరోహీరోయిన్స్ గా నటించగా, కోటి సంగీతం అందించారు.

                                               

విష్ణు (2003 సినిమా)

విష్ణు 2003, అక్టోబర్ 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు, శిల్పా ఆనంద్ జంటగా నటించగా, ఇస్మాయిల్ దర్బార్ సంగీతం అందించారు.

                                               

శంభు

శంభు 2003 జూలై 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. సురేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, సారిక, చంద్రమోహన్, చిత్రం శ్రీను, వేణుమాధవ్, రామిరెడ్డి, తెలంగాణ శకుంతల, విజయ నరేష్ ముఖ్యపాత్రలలో నటించగా, ఇళయరాజా సంగీతం అందించారు.

                                               

శివమణి (సినిమా)

శివమణి 2003 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ ప్రేమకథా చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, అసిన్, రక్షిత ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మించాడు. చక్రి సంగీత దర్శకత్వం వహించాడు.

                                               

శ్రీరామచంద్రులు

శ్రీరామచంద్రులు 2003, నవంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, శివాజీ, రాశి, రంభ, సింధు మేనన్, కోవై సరళ, బ్రహ్మానందం, వేణు మాధవ్, కృష్ణ భగవాన్, కొండవలస లక్ష్మణరావు ముఖ్యపాత్రలలో నటించగా, ఘంటాడి ...

                                               

సత్యం (సినిమా)

సత్యం 2003 లో సూర్యకిరణ్ దర్శకత్వం లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. ఇందులో సుమంత్, జెనీలియా డిసౌజా ప్రధాన పాత్రల్లో నటించారు.

                                               

143 (సినిమా)

143 2004, ఆగష్టు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. వైష్ణో అకాడమీ పతాకంపై పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిరాం శంకర్, సమీక్ష, నాగబాబు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆశా సైని, బ్రహ్మాజీ, ఎం. ఎస్. నారాయణ, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలలో ...

                                               

7G బృందావన్ కాలనీ

7G బృందావన్ కాలనీ 2004 లో సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళం, తెలుగులో వచ్చిన ఒక ద్విభాషా ప్రేమ కథా చిత్రం. ఇందులో ఈ సినిమా నిర్మాత యైన ఎ. ఎం. రత్నం తనయుడు రవికృష్ణ, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా స్వరపరచిన ...

                                               

అతడే ఒక సైన్యం

అతడే ఒక సైన్యం ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో 2004 లో విడుదలైన సినిమా. కె. అచ్చిరెడ్డి ఈ సినిమాను ఎస్. వి. కె. ఫిలింస్ పతాకంపై నిర్మించాడు. సహకార బ్యాంకుల మోసాల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. నిజాయితీ గల ఓ బ్యాంకు మేనేజరును ఆ బ్యాంకు యజమానులు మో ...

                                               

అభి

అభి 2004, ఏప్రిల్ 2న విడుదలైన తెలుగు చలనచిత్రం. డా. కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమలాకర్, సోనాలి జోషి, ఎం ఎస్ నారాయణ, దువ్వాసి మోహన్, ఎల్. బి. శ్రీరామ్, సత్య ప్రకాష్, సురేష్ ముఖ్యపాత్రలలో నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

                                               

ఆనందమానందమాయె

ఆనందమానందమాయె 2004, ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, రేణుక మీనన్, జె. డి. చక్రవర్తి, ప్రీతి జింగానియా, సునీల్, దేవన్, శివాజీ రాజా, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్.ఎస్.నారాయణ ముఖ్యప ...

                                               

ఆనంద్ (సినిమా)

ఆనంద్, 2004లో విడుదలైన ఒక తెలుగు సినిమా. జీవితంలో ప్రేమ, ఆత్మాభిమానం, తృప్తి వంటి అంశాలతో కూడిన ఈ సినిమా తక్కువ బడ్జెట్‌తో, పెద్ద తారాగణం లేకుండా, సాదాసీదా కథనంతో వెలువడి అనూహ్యమైన విజయం సాధించింది. ఇందులో ముఖ్య పాత్రలను రాజా, కమలినీ ముఖర్జీ పోషి ...

                                               

ఆప్తుడు

ఆప్తుడు 2004, అక్టోబరు 23న విడుదలైన తెలుగు చలన చిత్రం. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్, అంజలా జవేరీ, ముకేష్ రిషి, కైకాల సత్యనారాయణ, సునీల్, చంద్ర మోహన్, అభినయశ్రీ, చలపతి రావు, కొండవలస లక్ష్మణరావు, కృష్ణ భగవాన్, రాళ్ళపల్లి, ...

                                               

ఆర్య (సినిమా)

ఆర్య అల్లు అర్జున్ హీరోగా రెండవ సినిమా. ఇది 7 మే 2004లో విడుదల చేసారు. దర్శకుడు సుకుమార్. తన మెదటి సినిమా బాగా ఆడినప్పటికీ, అర్జున్‌కు టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చిన సినిమా ఆర్య.

                                               

ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి

ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి 2004 లో కె. వాసు దర్శకత్వంలో విడుదలైన సినిమా. శ్రీకాంత్, ప్రభుదేవా, ఆర్తి చాబ్రియా ఇందులో ప్రధాన పాత్రధారులు. ఇది 2003 లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమా హంగామా కు పునర్నిర్మాణం.

                                               

ఎంజాయ్

ఎంజాయ్ 2004, మార్చి 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. టి.ఎన్. రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఖయ్యూం, చిత్ర, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, ఎం. ఎస్. నారాయణ, గుండు హనుమంత రావు, కవిత ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.

                                               

ఖుషి ఖుషీగా

సూర్యప్రకాష్ అలియాస్ ఎస్. పి ఒక బ్రహ్మచారి. ఇతనికి అమ్మాయిలన్నా ప్రేమన్నా పడదు. తన ఇంట్లో కూడా మైదానం అనే వ్యక్తిని వంట దగ్గర్నుంచి అన్ని పనులకూ నియమించుకుంటాడు. ఎస్. పి భవాని పై కోర్టులో ఓ కేసు గెలిచి చనిపోయితన తండ్రి ఆస్తి సంపాదించుకుంటాడు. ఓడి ...

                                               

ఘర్షణ (2004 సినిమా)

ఘర్షణ 2004 లో గౌతమ్ మేనన్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ కథాచిత్రం. ఇందులో వెంకటేష్, ఆసిన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది గౌతమ్ మేనన్ ముందుగా తమిళంలో తీసిన కాక్క కాక్క అనే చిత్రానికి పునర్నిర్మాణం. తమిళంలో సూర్య, జ్యోతిక జంటగా నటించారు. హ్యారిస్ జయరా ...

                                               

చెప్పవే చిరుగాలి

చెప్పవే చిరుగాలి 2004, సెప్టెంబరు 24న విడుదలైన తెలుగు చలన చిత్రం. విక్రమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి వేణు, అభిరామి, ఆషిమా భల్లా, సునీల్, బేతా సుధాకర్, ఎల్. బి. శ్రీరామ్, కృష్ణ భగవాన్, గిరి బాబు, కైకాల సత్యనారాయణ, మౌళి ముఖ్యపాత్రలలో ...

                                               

తపన

తపన 2004, ఫిబ్రవరి 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. తేజస్ ధన్‌రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభుదేవా, సిద్ధు, మహి, సీమా, వేద ముఖ్యపాత్రలలో నటించగా, శంభుప్రసాద్ సంగీతం అందించారు. ఇది నటి వేదకు తొలిచిత్రం.

                                               

నాని (2004 సినిమా)

నాని 2004 లో విడుదలైన తెలుగు ఫాంటసీ కామెడీ చలనచిత్రం. దీనికి ఎస్. జె. సూర్య దర్శకత్వం వహించగా మహేష్ బాబు, అమీషా పటేల్ నటించారు. ఈ చిత్రం ఏకకాలంలో రెండుభాషలలో చిత్రీకరించబడింది. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 1988 లో టామ్ హాంక్స్ నటిం ...

                                               

నేను (సినిమా)

నేను ఇ. సత్తిబాబు దర్శకత్వంలో 2004 లో విడుదలైన సినిమా. ఇందులో అల్లరి నరేష్, వేద, అభిషేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది తమిళంలో ధనుష్, సోనియా అగర్వాల్ నాయకా, నాయికలుగా మంచి విజయం సాధించిన కాదల్ కొండేన్ సినిమాకు పునర్నిర్మాణం.

                                               

నో

నో 2004, డిసెంబరు 3న విడుదలైన తెలుగు చలన చిత్రం. పప్పు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారకరత్న, ఛాయా సింగ్, నేహ, కీర్తి చావ్లా, తనూరాయ్, ఆశిష్ విద్యార్థి, లహరి, వేణు మాధవ్, బ్రహ్మానందం, నర్సింగ్ యాదవ్, బబ్లూ, శివాజీ రాజా ముఖ్యపాత్రలలో నటించ ...