ⓘ Free online encyclopedia. Did you know? page 181




                                               

వంశీ (2000 సినిమా)

వంశీ 2000 అక్టోబరు 4 న విడుదలైన తెలుగు చిత్రం. బి. గోపాల్ దర్శకత్వంలో పద్మాలయ స్టూడియోస్ పతాకంపై జి. ఆదిశేషగిరిరావు నిర్మించాడు. ఇందులో మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు, కృష్ణ కీలక పాత్ర పోషించాడు. మణి శర్మ సంగీతం అందించాడు. ...

                                               

వంశోద్ధారకుడు (2000 సినిమా)

వంశోద్ధారకుడు 2000 లో విడుదలైన తెలుగు చిత్రం. గాయత్రి ఫిల్మ్స్ పతాకంపై, శరత్ దర్శకత్వంలో ఎంఎస్ రెడ్డి నిర్మించాడు. నందమూరి బాలకృష్ణ, రమ్య కృష్ణ, సాక్షి శివానంద్, కృష్ణంరాజు ప్రధాన పాత్రలు పోషించారు. కోటి సంగీతం కూర్చాడు.

                                               

వాటెల్ (సినిమా)

వాటెల్ 2000వ సంవత్సరంలో విడుదలైన ఫ్రెంచ్ చారిత్రాత్మక చిత్రం. రోలాండ్ జోఫే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గెరార్డ్ డిపార్డ్యూ, ఉమా థుర్మాన్, టిమ్ రోత్, తిమోతి స్పాల్, జూలియన్ గ్లోవర్, జూలియన్ సాండ్స్ తదితరులు నటించారు. 17 వ శతాబ్దపు ఫ్రెంచ్ చెఫ్ ఫ్ ...

                                               

శ్రీ మహాలక్ష్మి (సినిమా)

శ్రీ మహాలక్ష్మి 2007, మే 4న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ చలన చిత్ర పతాకంపై శాంతి శ్రీహరి నిర్మాణ సారథ్యంలో విజయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, పూర్ణ, సాయాజీ షిండే, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు. సురేష్ గో ...

                                               

శ్రీ శ్రీమతి సత్యభామ

శ్రీ శ్రీమతి సత్యభామ 2000, నవంబరు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. సూరజ్ మూవీస్ పతాకంలో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి, రసిన్ రహమాన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్.వి. కృష్ణారెడ్ ...

                                               

సకుటుంబ సపరివార సమేతం

సకుటుంబ సపరివార సమేతం 2000లో విడుదలైన తెలుగు చిత్రం. దీనిని విఎండి రెడ్డి, ఎం. మోహన్ గాంధీ రెడ్డి నిర్మించారు. ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీకాంత్, సీమా, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎస్.వి.కృష్ణార ...

                                               

సర్దుకుపోదాం రండి

సర్దుకుపోదాం రండి 2000 సంవత్సరంలో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్‌లో బురుగపల్లి శివరామకృష్ణ నిర్మించగా, ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్.వి.కృష్ణా ...

                                               

హేండ్సప్

హైదరాబాదు నగరం బాంబు పేలుళ్ళతో దద్దరిల్లుతుంటుంది. హైదరాబాదు పోలీసులు, ప్రాంతీయ సి. బి. ఐ అధికారులు సమస్యను అరికట్టడంలో విఫలమవుతారు. దాంతో ఢిల్లీ నుంచి సరస్వతి అనే కొత్త సి. బి. ఐ ఆఫీసరుని నియమిస్తుంది ప్రభుత్వం. ప్రాంతీయ సి. బి. ఐ అధికారియైన గిర ...

                                               

9 నెలలు

9 నెలలు 2001, జనవరి 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ క్రాంతి చిత్ర పతాకంపై క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, సౌందర్య జంటగా నటించగా, వి.ఎస్. ఉదయ సంగీతం అందిచాడు. ఈ చిత్రం 2001లో సినీ విమర్శకుల నుండి ప్రసంశలు అందుకుంది. విక్రమ ...

                                               

అమేలి (సినిమా)

అమేలి 2001వ సంవత్సరంలో విడుదలైన ఫ్రెంచ్ రొమాంటిక్‌ కామెడీ చిత్రం. జీన్‌ పియర్‌ దర్శకత్వంలో అమేలి పాత్రలో ఆడ్రీ టాటౌ నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతోపాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ స్ర్కీన్ ప్లే, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ మ్యూజిక్‌, ఉత్తమ ప్రొడక్షన్‌ డ ...

                                               

అమ్మాయి కోసం

అమ్మాయి కోసం 2001 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన సినిమా.ఇందులో మీనా, రవితేజ, వినీత్, ఆలీ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈతరం ఫిలింస్ పతాకంపై పోకూరి బాబూరావు ఈ చిత్రాన్ని నిర్మించగా వందేమాతరం శ్రీనివాస్ ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు ...

                                               

ఆనందం

ఆనందం 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, రేఖ వేదవ్యాస్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రం విజయంతోపాటు, ...

                                               

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం 2001 లో విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా. సంగీతదర్శకుడు చక్రి స్వరపరిచిన ఇందులోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం ఘన విజయంతో పూరీతో బాటు కథానాయకుడు రవితేజ, నాయిక తనూ రాయ్, సంగీత దర్ ...

                                               

ఖుషి

కలకత్తా లోని ఒక ధనిక కుటుంబానికి చెందిన సిద్ధూ సిద్ధార్థ రాయ్. ఉన్నత విద్య కోసమై కెనడా బయలు దేరుతాడు. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారిలో రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. విదేశీ విద్యావకాశం చేజారటంతో హైదరాబాదులో నే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరతాడు. కైకల ...

                                               

జాబిలి

జాబిలి 2001, నవంబర్ 29న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిలీప్, రేఖ వేదవ్యాస్, చంద్ర మోహన్, చలపతి రావు, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, సనా తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎస్. వి. కృష్ణా ...

                                               

ది ప్లెడ్జ్ (2001 సినిమా)

ది ప్లెడ్జ్ 2001, జనవరి 19న విడుదలైన అమెరికన్ మిస్టరీ సినిమా. సీన్ పెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్ నికల్సన్, ఆరోన్ ఎఖ్హార్ట్, హెలెన్ మిర్రెన్, రాబిన్ రైట్ పెన్న్, వెనెస్సా రెడ్గ్రేవ్, సామ్ షెపార్డ్, మిక్కీ రూర్కే, బెనిసియో డెల్ టోరో తదితరు ...

                                               

దేవీ పుత్రుడు

దేవీ పుత్రుడు 2001లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, సౌందర్య, అంజలా జవేరి ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఫాంటసీ డ్రామా గా వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో భారీ వ్యయంతో రూపొందించబడింది. ...

                                               

నరసింహ నాయుడు

బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 72 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా 105 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విజయవంతమవడంతో తెలుగు కథానాయకులందరూ ఫ్యాక్షన్ బాట పట్టారు. దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఫ్యాక్షన్ ...

                                               

నవ్వుతూ బతకాలిరా

నవ్వుతూ బతకాలిరా 2001లో విడుదలైన తెలుగు చలన చిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జె. డి. చక్రవర్తి, మాళవిక, సంగీత, ఉమా, ఆషా సైని, గిరిబాబు, కాకా కృష్ణమూర్తి, మల్లికార్జున రావు, సుధాకర్, బాబు మోహన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, దేవ ...

                                               

నాలోవున్న ప్రేమ

నాలోవున్న ప్రేమ 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వి.ఆర్. ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు, లయ, గజాలా, ఎల్. బి. శ్రీరామ్, ఎం. ఎస్. నారాయణ, చలపతి రావు, గిరి బాబు, కోవై సరళ, అన్నపూర్ణ ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీ సాయిరాం ప్రొడక్షన్స ...

                                               

పరవశం

మాధవ్ మాధవన్ వృత్తిరీత్యా డాక్టర్, సినిమా స్టార్. అమ్మాయిలు ఇతని వెనక పడుతున్నా, ఇతడు సినిమాలలో నటించడానికంటే మరణించితన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం డాక్టర్‌గా రోగులకు సేవలు చేయడానికే ఇష్టపడుతుంటాడు. షీలా స్నేహ మాధవ్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ వ ...

                                               

ప్రియమైన నీకు

స్నేహ తరుణ్ ని ప్రేమిస్తుంది కాని ఆ విషయం చెప్పదు. ఎలా చెప్పడం తెలియక తన మనసులోనే దాచుకంటుంది. ఈ విషయం తన చెల్లెలికు చెబుతుంది, కాని అక్క మీద ఈర్ష్యతో తను చెప్పక పోవడమే కాక, తను కూడా ప్రేమిస్తుంది కాని తరున్ ఛీ కొడతాడు.

                                               

బడ్జెట్ పద్మనాభం

బడ్జెట్ పద్మనాభం 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రమ్యకృష్ణ నాయికానాయకులుగా నటించగా, ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతం అందించారు. ఈ చిత్రానికి, 2000 సంవత్సరం తమిళంలో వచ్చిన బడ్జెట్ పద్మనాభ ...

                                               

బావ నచ్చాడు

బావ నచ్చాడు 2001 లో వచ్చిన టాలీవుడ్ చిత్రం. కె.ఎస్.రవికుమార్ రచన, దర్శకత్వం వహించగా రోజా మూవీస్ బ్యానర్‌లో ఎం. అర్జున రాజు నిర్మించాడు. ఇందులో నాగార్జున అక్కినేని, సిమ్రాన్, రీమా సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు, ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.

                                               

భద్రాచలం (సినిమా)

భద్రాచలం 2001 లో ఎన్. శంకర్ దర్శకత్వంలో విడుదలైన ఒక యాక్షన్ సినిమా. ఇందులో శ్రీహరి, సింధు మేనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సుద్దాల అశోక్ తేజ రాసిన ఒకటే జననం ఒకటే మరణం స్పూర్తిదాయకమైన పాట చాలా ప్రాచుర్యం పొందినది.

                                               

భలేవాడివి బాసు

భలేవాడివి బాసు 2001 లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో బాలకృష్ణ, అంజలా జవేరీ, శిల్పా శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించాడు. పిఎ అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. మణి శర్మ స ...

                                               

మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది

మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది 2001, ఫిబ్రవరి 2న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్, వడ్డే నవీన్, రాశి, లయ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, నర్రా వెంకటేశ్వర రావు, బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరాం, ఎమ్మె ...

                                               

మురారి (సినిమా)

రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నందిగం గోపి, రామలింగేశ్వరరావు, ఎన్. దేవిప్రసాద్ సమ్యుక్తంగా నిర్మించిన చిత్రం మురారి ". కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు, సోనాలి బింద్రే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ద్వారా సోనాలి బింద్రే ...

                                               

మృగరాజు (సినిమా)

మృగరాజు గుణశేఖర్ దర్శకత్వం వహించిన 2001 నాటి యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. ఇందులో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించారు. సిమ్రాన్, సంఘవి, నాగేంద్ర బాబు సహాయక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం సమకూర్చాడు. దీన్ని వెట్టక్కారన్ పేరుతో తమిళం లోకి అన ...

                                               

లిటిల్ హార్ట్స్

వెంకటేశ్వర్ అనంత్ కల్పనా రాయ్ వై.విజయ ఎర్రయ్య మాస్టర్ ఆదిత్య నిత్యాశెట్టి రాళ్లపల్లి ఎం.ఎస్.నారాయణ విఠలరావు మాస్టర్ అక్షయ్ తిరుపతి ప్రకాష్ గాయత్రీ ప్రియ మురళీమోహన్ తిరుపతి దొరై కళ్ళు చిదంబరం

                                               

శ్రీ మంజునాథ

శ్రీ మంజునాథ 2001 లో తెలుగు, కన్నడ భాషలలో నిర్మించిన ఆధ్యాత్మిక చిత్రం. ఇది కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల లోని శ్రీ మంజునాథేశ్వరుని మీద ఆధారపడినది. ఇందులో చిరంజీవి శివునిగా, అర్జున్ శివభక్తుడు మంజునాధుడిగా నటించగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్ ...

                                               

హనుమాన్ జంక్షన్ (సినిమా)

కృష్ణ, దాసు అనాథలు. వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు. దాసుకు ఒక దేవి అనే ఒక చెల్లెలు ఉంటుంది. ఆమెను ఇద్దరూ తమ చెల్లెల్లాగే చూసుకుంటూ ఉంటారు. కష్టపడి పైకొచ్చి వ్యాపారం చేస్తూ ఉంటారు. కె. డి అండ్ కో అనే సంస్థ స్థాపించి దానిని అభివృద్ధి లోకి తీ ...

                                               

123

123 2002, జూన్ 1న విడుదలైన తెలుగు అనువాద చిత్రం. సుభాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభు దేవా, జ్యోతిక, రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్, ఉత్తేజ్, సుత్తి వేలు, అభినయశ్రీ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, దేవా సంగీతం అందించారు.

                                               

అన్వేషణ (2002 సినిమా)

అన్వేషణ 2002, డిసెంబర్ 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రభాకరరెడ్డి నిర్మాణ సారధ్యంలో సాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, రాధిక వర్మ, రాళ్లపల్లి, రఘుబాబు, జీవా తదితరులు నటించగా, మధుకర్ సంగీతం అందించాడు.

                                               

అల్లరి (సినిమా)

అల్లరి 2002 సంవత్సరంలో రవిబాబు దర్శకత్వంలో తక్కువ బడ్జెట్ లో విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం. ఈ సినిమాను తమిళంలోకి కురుంబు అనే పేరుతో అల్లరి నరేష్ హీరోగానే రీమేక్ చేశారు.

                                               

ఆది (సినిమా)

ధనవంతుడైనా ఆది తండ్రి అమెరికా నుండి వచ్చి తన తాతల ఆస్తి పేదలకు పంచాలనుకొంటాడు. అది ఆక్రమించిన మరొక భూస్వామి అతడిని హత్య చేస్తాడు. ఆ సమయంలో ఆదిని తీసుకొని పారిపోతాడు అతడి ఇంట్లో పనిచేసే ఒక నమ్మకస్తుడైన అతడు. పెరిగి పెద్దయిన ఆదికి ఊరి విశేషాలు చెప్ ...

                                               

ఇంద్ర (సినిమా)

బాలుడిగా ఉన్న ఇంద్రసేనా రెడ్డి చిరంజీవి సీమలోని ఫ్యాక్షన్ తగాదాలలో తన తండ్రిని కోల్పోతాడు. సీమని కాపాడటానికి తన తండ్రి అన్నదమ్ములలో ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో బాల్యదశలోనే ఇంద్ర తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తాడు. కొన్నేళ్ళ తర్వాత ట్యాక్సీ డ్రైవర్ ...

                                               

ఓ చినదాన

ఓ చినదాన 2002, జనవరి 25న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, శృతి రాజ్, రాజా, గజాలా, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, ఆలీ, తనికెళ్ళ భరణి, కోవై సరళ, బాబు మోహన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, విద్యా ...

                                               

కుబుసం (సినిమా)

కుబుసం 2002, ఆగష్టు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. డా. ఎల్. శ్రీనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, గిరిధర్ చాడ, మణివణ్ణణ్, తనికెళ్ళ భరణి, సుద్దాల అశోక్ తేజ, కిషోర్, ప్రకాష్, శ్యాం ముఖ్యపాత్రలలో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.

                                               

ఖైదీ బ్రదర్స్

ఖైదీ బ్రదర్స్ 2002, డిసెంబరు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. సాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి కుమార్, రామ్, లక్ష్మణ్, ఉదయభాను, రేఖ, సుష్మ, జయప్రకాష్ రెడ్డి, జయలలిత, రఘుబాబు, ఉత్తేజ్, కాస్ట్యూమ్స్ కృష్ణ తదితరులు నటించగా, మధుకర్ సంగీతం అందించారు.

                                               

చెన్నకేశవరెడ్డి

చెన్నకేశవరెడ్డి, 2002లో విడుదలైన ఒక తెలుగు సినిమా. రాయలసీమ ఫ్యాక్షన్ వేపధ్యంలో ఆ సమయంలో వెలువడిన అనేక చిత్రాల పరంపరలో ఇది కూడా ఒకటి. ఇందులో నందమూరి బాలకృష్ణ "చెన్నకేశవరెడ్డి" అనే స్థానిక నాయకుడిగాను, అతని కొడుకైన పోలీస్ ఇనస్పెక్టర్ గాను రెండు పాత ...

                                               

ది పియానిస్ట్ (2002 సినిమా)

ది పియానిస్ట్ 2002లో రోమన్ పోలన్స్కి దర్శకత్వంలో విడుదలైన పోలండ్ చలనచిత్రం. పోలిష్-యూదు పియానిస్ట్, స్వరకర్త వ్లాడిస్లావ్ స్జ్పిల్మాన్ బయోగ్రఫీ ది పియానిస్ట్ పుస్తకం ఆధారంగా రోనాల్ హార్వార్డ్ రచించిన ఈ చిత్రంలో అడ్రియన్ బ్రాడీ నటించాడు.

                                               

నీ స్నేహం

ఇద్దరు స్నేహితులు ఉంటారు. ఒక స్నేహితుడు ఆపదలో ఉన్న ఆర్తీ అగర్వాల్ కు అవసరమైధన సహాయం చేస్తాడు. అయితే అది తన స్నేహితుడి పేరుమీద పంపిస్తాడు. అలా పంపించిన స్నేహితుడ్ని ఆమె ప్రేమిస్తుంది. కానీ సినిమా చివరికి కానీ అసలు విషయం తెలియదు.

                                               

నీతో చెప్పాలని

నీతో చెప్పాలని 2002, మార్చి 8న విడుదలైన తెలుగు చలన చిత్రం. బి. సత్యనాయిడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, అనుప్రియ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, తెలంగాణ శకుంతల, జీవా, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.

                                               

నీతోనే ఉంటాను

నీతోనే ఉంటాను 2002, ఫిబ్రవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై పి. పురుషోత్తమ రావు నిర్మాణ సారథ్యంలో టి. ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉపేంద్ర, రచన, సంఘవి ప్రధాన పాత్రల్లో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అ ...

                                               

నువ్వే నువ్వే

అంజలి శ్రీయ విశ్వనాథ్ ప్రకాష్ రాజ్ అనే ఒక ధనవంతుడి కూతురు. విశ్వనాథ్ కి కూతురంటే ప్రాణం. ఆమెకు భర్తయ్యే వాడు తనకు అన్ని విధాలా నచ్చాలనీ, తనకు ఎదురు చెప్పకూడని వాడు అయ్యుండాలని అతని కోరిక. రిషి తరుణ్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సరదా అబ్బాయి. అ ...

                                               

ప్రియనేస్తమా

ప్రియనేస్తమా 2002, జనవరి 25న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో ఆర్. గణపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి వేణు, మాళవిక, చలపతి రావు, ఢిల్లీ రాజేశ్వరి, చంద్ర మోహన్, శివాజీ తదితరులు ముఖ్యపాత్రల ...

                                               

ప్రేమకు స్వాగతం

ప్రేమకు స్వాగతం 2002, జనవరి 18న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జె. డి. చక్రవర్తి, సౌందర్య, ప్రకాష్ రాజ్, సునీల్, మాన్య, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, సూర్య, అల్లు రామలింగయ్య, అన్నపూర్ణ, ఎల్. బి. శ్రీ ...

                                               

బాబా (సినిమా)

బాబా 2002 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. రజనీకాంత్, మనీషా కొయిరాలా ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాను రజనీయే నిర్మించడం కాకుండా కథ కూడా అందించాడు. ఎ. ఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు.

                                               

బాబీ

బాబీ 2002, నవంబర్ 1న విడుదలైన తెలుగు చలన చిత్రం. శోభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబు, ఆర్తీ అగర్వాల్, రఘువరన్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, రవిబాబు, రమ్యక్రిష్ణ, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.