ⓘ Free online encyclopedia. Did you know? page 180
                                               

సిద్దేశ్వరానంద భారతి

శ్రీ సిద్దేశ్వరానంద భారతి కుర్తాళం ప్రస్తుత పీఠాధిపతి. అతను డాక్టర్ ప్రసాద రాయ కులపతి గా సుపరిచితుడు. అవధన సరస్వతి, చక్రవర్తి సాహితి సార్వభౌమ, సారస్వతాహి కంఠాభరణ, రూపక సామ్రాట్, కవితా సుధాకర వంటి అనేక గొప్ప బిరుదులను ఆయనకు వివిధ సాహిత్య సంఘాలు అం ...

                                               

సిద్ధార్థ్ మల్హోత్రా

సిద్దార్ధ్ మల్హోత్రా ప్రముఖ బాలీవుడ్ నటుడు, మాజీ మోడల్. తన 18వ ఏటన మోడల్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాకు దర్శకుడు కరణ్ జోహార్ వద్ద సహాయ దర్శకునిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. కరణ్ దర్శకత్వంల్) స్టూడెంట్ ఆఫ్ ది ...

                                               

సుంకర బాలపరమేశ్వరరావు

సుంకర బాలపరమేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ న్యూరోసర్జన్‌ నిమ్స్‌ తొలి డైరెక్టర్‌గా, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా అనేక బాధ్యతలు నిర్వహించిన బాలపరమేశ్వరరావు 1983లో పదవీ విరమణ చేశారు. దాదాపు 15 వేలదాకా సర్జరీలు చేసారు ...

                                               

సుజాత మోహన్

సుజాత మోహన్, భారతీయ సినీ నేపధ్య గాయిని. ఆమె ఎక్కువగా మలయాళం, తమిళ సినిమాల్లో పాటలు పాడింది. కానీ ఆమె తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా పాటలు పాడింది. ఆమె దాదాపుగా 10.000కు పైగా పాటలు పాడింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5000 లైవ్ షోల్లో పాటలు పాడి ...

                                               

సునీత సారధి

సునీత సారధి, భారతీయ గాయని. ఆమె కేవలం పాశ్చాత్య సంగీతం మాత్రమే కాక, సంప్రదాయ సంగీతం కూడా పాడుతుంది. ఆమె వివిధ చర్చిల్లో గాస్పెల్ గాయనిగా కూడా ప్రసిద్ధి చెందింది. 2000లో చానల్ వి, వర్జిన్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వర్జిన్ వాయిస్ చాయ ...

                                               

సునీల్ మిట్టల్

సునీల్ భారతీ మిట్టల్, భారతీయ పారిశ్రామికవేత్త, దాత, భారతీ ఎంటర్ ప్రైజెస్ స్థాపకుడు, చైర్మన్. ఈ సంస్థకు టెలీకాం, ఇన్స్యురెన్స్, రియల్ ఎస్టేట్, హోటల్, వ్యవసాయం, ఆహారం వంటి వ్యాపార రంగాలలో వ్యాపారాలున్నాయి. ఈ సంస్థకు చెందిన భారతి ఎయిర్ టెల్ ప్రపంచ 3 ...

                                               

సుభాష్ షిండే

సుభాష్ షిండే మహారాష్ట్ర లో చంద్రపూర్ కు చెందిన నగల వర్తకుడు. ఆయన సమాజంలో పదిమందికీ ఉపయోగపడే పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకు వచ్చిన లాభాలను, ఆస్తిపాస్తులను కూడబెట్టు కోవడానికి కాకుండా పేదవాళ్లకు, ఆపదలో ఉన్నవాళ్లకు వెచ్చిస్తూ ఎందరికీ ఆదర ...

                                               

సుమన్ (నటుడు)

సుమన్ గా తెలుగు సినిమాకు సుపరిచితుడైన సుమన్ తల్వార్ తెలుగు సినీరంగ నటుడు. ఈయన నీచల్ కులం సినిమాతో రంగప్రవేశము చేసి తెలుగు, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషలలో 150కి పైగా సినిమాలలో నటించాడు. కరాటే షాట్‌కన్ శైలిలో నిష్ణాతుడైన సుమన్ తెలుగులో పెద్ద యాక్షన్ హీర ...

                                               

సుమన్ శర్మ

సుమన్ శర్మ యుద్ధవిమానాలను కూడా అలవోకగా నడిపించగలిగే భారతదేశ మహిళ. ఈమె F-16IN సూపర్ వైపర్, మిగ్-35 యుద్ధవిమానాలను మొట్టమొదట నడిపించె మొదటి మహిళగా చరిత్రపుటల్లోకెక్కారు. ఆమె 2009 జనవరిలో జరిగిన వైమానిక ప్రదర్శనలో ఎఫ్-16, మిగ్-35 లో కో-పైలెట్గా వ్యవ ...

                                               

సుమిత్ర గుహ

సుమిత్ర గుహ, భారతీయ సంప్రదాయ సంగీత గాయిని. ఆమె కర్ణాటక, హిందుస్థానీ సంగీతం నిష్ణాతురాలు. 2010లో భారత ప్రభుత్వం ఆమెకు నాలుగో అత్యంత పౌర పురస్కారమైన పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.

                                               

సురేంద్రబాబు

ఆయన గుంటూరు జిల్లాకు కెందిన దోనెపూడి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి నిమ్మగడ్డ జనార్థన రావు పాఠశాల ఉపాధ్యాయుడు. సురేంద్రబాబు 2001 నుండి 2004 వరకు విజయవాడ పోలీసు కమీషనరుగా పనిచేసాడు. ఆయన ఇనస్పెక్టరు జనరల్ ఆఫ్ పోలీసుగా 2007లో పదోనతి పొందాడు. 2006, ...

                                               

సురేఖ యాదవ్

సురేఖ యాదవ్ భారత రైల్వేలో ట్రైన్ డ్రైవర్. ఆసియా మొత్తం మీద మొట్టమొదటి మహిళా ట్రైన్ డ్రైవర్ సురేఖ. 1988లో ట్రైన్ డ్రైవర్ అయిన ఆమె, సెంట్రల్ రైల్వేలో ఏప్రిల్ 2000లో అప్పటి రైల్వే మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ నాలుగు మెట్రో నగరాల్లో మొదటిసారిగా ప్రవేశప ...

                                               

సౌందర్య రజినీకాంత్

సౌందర్య రజినీకాంత్ భారతీయ గ్రాఫిక్ డిజైనర్, నిర్మాత, దర్శకురాలు. ఎక్కువగా తమిళ సినీ రంగంలో పనిచేసింది సౌందర్య. ప్రముఖ భారతీయ నటుడు రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య. ఆమె అసలు పేరు షకు బాయ్ రావ్ గైక్వాడ్. ఓచెర్ పిక్చర్ ప్రొడక్షన్స్ అనే సంస్థకు ఆమె వ ...

                                               

స్టీవ్ వా

1965, జూన్ 2న జన్మించిన స్టీవ్ వా ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. ఇతడు 1985-86 నుంచి టెస్ట్ క్రికెట్‌కు జనవరి 2004 వరకు, వన్డే క్రికెట్‌కు ఫిబ్రవరి 2002 వరకు ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1999 నుండి 2004 వరకు జట్టుకు నేతృత ...

                                               

స్వామి తేజోమయానంద

స్వామి తేజోమయానంద సరస్వతి 1950 జూన్ 30 న జన్మించారు. ఈయనని గురూజీ అని కూడా పిలుస్తారు. అసలు పేరు సుధాకర్ కైతవాడే, భారత ఆధ్యాత్మిక గురువు. చిన్మయ మిషన్ కు 1994-2017 వరకు ఈయనే అధ్యక్షుడు, ఆ తర్వాత 2017 లో స్వామి స్వరూపానంద అధ్యక్షుడయ్యారు .

                                               

హర్షిత్ సౌమిత్రా

భారత్‌కు చెందిన హర్షిత్ సౌమిత్రా ఐదేళ్ల 11 నెలల వయస్సులో 5.554 మీటర్ల ఎత్తుగల కాలాపత్తర్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు. హర్షిత్ పర్వతారోహకుడైతన తండ్రి రాజీవ్ సౌమిత్రాతో కలిసి మరో ఇద్దరు షెర్పాల సహాయంతో పదిరోజుల్లో ఈ శిఖరాన్ని అధిరోహిం ...

                                               

హర్ష్ వర్ధన్ కపూర్

హర్ష్ వర్ధన్ కపూర్ భారతీయ నటుడు. ప్రముఖ కపూర్ కుటుంబానికి చెందినవారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మాజీ మోడల్ సునీతా కపూర్ ల చిన్న కుమారుడు, నటి సోనం కపూర్, రియా కపూర్ ల తమ్ముడు హర్ష్ వర్ధన్.

                                               

హసన్ తిలకరత్నె

1967, జూలై 14న కొలంబోలో జన్మించిన హసన్ తిలకరత్నె శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. పాఠశాలలో ఉన్నప్పుడే 1986లో ఇంగ్లాండు బి జట్టుపై గాలెలో ఆడటానికి ఎన్నికైనాడు. ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించి మ్యాచ్‌ను రక్షించాడు. అదే సంవత్సరం నవంబర్లో తొలి వన్డ ...

                                               

హేమ. ఎమ్

1995 సంవత్సరం తన గురువుగారైన ఎల్. సత్యానందం దర్శవత్వంలోని ‘బొమ్మలాట’ నాటకంతో తన రంగస్థల నటజీవితాన్ని ప్రారంభించారు. ఈవిడ ప్రజా నాట్యమండలి బృదంతో కలిసి రైలుబండి, లెట్ ఇట్‌బి వేకస్ట్, గారడి లాంటి వీధి నాటికలలో శతాధిక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఎయిడ ...

                                               

డార్మిటరి

డార్మిటరి అనేది ప్రధానంగా నిద్ర నందించే భవనం, అధిక సంఖ్యాకుల, తరచుగా పాఠశాల, కళాశాల లేదా విశ్వవిద్యాలయ విద్యార్థులకు రెసిడెన్షియల్ క్వార్టర్స్. యునైటెడ్ స్టేట్స్ లో డార్మ్‌ అనేది అత్యంత సాధారణ పదం, ఈ పదం లాటిన్ పదం డార్మిటొరియం నుండి వచ్చింది. డా ...

                                               

రెయిన్ ట్రీ హోటల్, అన్నాసాలై

రెయిన్ ట్రీ హోటల్ అన్నాసాలై అనేది ఒక 5 - స్టార్ హోటల్. ఇది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో అన్నాసాలై అనే ప్రాంతంలో ఉంది. రెయిన్ ట్రీ హోటళ్ల సంస్థ స్థాపించి రెండో హోటల్ ఇది. ఈ హోటల్ ను రూ. 2.000 మిలియన్ల వ్యయంతో స్థాపించి జూలై ...

                                               

తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు

తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు అనేది తమ్మిలేరు నదిపై పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్రంపల్లి గ్రామ సమీపంలో నిర్మించిన ఒక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా లలోని కొన్ని మెట్ట ప్రాంతాలకు ప్రధానంగా సాగునీటి వసతి కల్పించేందుక ...

                                               

గ్రామ పంచాయితీ కార్యదర్శి

గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికి, ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయితీకి ఒక గ్రామ పంచాయితీ ...

                                               

నిర్జన గ్రామాలు

 నిర్జన గ్రామాలు, అంటే ప్రజలు నివసించని గ్రామాలు.వీటిని పోలీసు దత్తత గ్రామాలని, బేచిరాగులు అని, దీపం లేని ఊర్లని పిలుస్తారు.ఒకప్పుడు జనాలకు ఆవాసాలుగా ఉండి కాలక్రమంలో, వివిధ కారణాలచే శిథిలమై, అదృశ్యమైన గ్రామాలివి. కానీ, రెవిన్యూ దస్త్రాలలో మాత్రం ...

                                               

తాష్కెంట్

తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్ దేశము యొక్క రాజధాని. తాష్కెంట్ ప్రాంతము యొక్క ముఖ్య పట్టణం. 1999 అంచనాల ప్రకారము ఈ నగరం యొక్క జనాభా 2.142.700. ఈ నగరం యొక్క పేరు కాలక్రమేణా అనేక మార్పులు చెందుతూ వచ్చింది. మధ్య యుగంలో ఈ పట్టణం, చుట్టు పక్కల ప్రాంతాన్ని ఛాచ ...

                                               

మాడ్రిడ్

మాడ్రిడ్ స్పెయిన్ రాజధాని. యూరోపియన్ యూనియన్‌లో మూడవ అతిపెద్ద నగరం, ప్రపంచంలో 27 వ అతిపెద్ద నగరం. మాడ్రిడ్ దేశంలో ఒక ముఖ్యమైన ఆర్థికంగ, వాణిజ్య కేంద్రం. ప్రపంచంలోని అనేక పెద్ద, ముఖ్యమైన సంస్థల కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. రాజధాని నగరం కావడం వల్ల స్ ...

                                               

లండన్

లండన్ మహానగరం యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క రాజధాని, ఇంగ్లాండ్ లోనే అతి పెద్ద నగరం. ఇప్పటి లండన్, పురాతన లండన్, దాని చుట్టూ ఏర్పడ్డ నగరాల సముదాయం. రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నగరం ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రాలలో ఒకటిగా భాసిల్లుతో ...

                                               

వెనిస్

వెనిస్ ఇటలీ దేశంలో గల ఒక నగరం పేరు. ఇది నీటిపై తేలియాడే నగరంగా ప్రసిద్ధి గాంచింది. ఇటాలియన్ భాషలో ఈ నగరం పేరు Venezia, Venesia లేదా Venexia. ఇది ఇటలీ ఉత్తర భాగంలో ఉన్న నగరం. వెనిటో అనే విభాగానికి పాలనా కేంద్రం. 2004లో ఈ నగరం జనాభా 271.251. వెనిస్ ...

                                               

శాన్ డియాగో

శాన్ డియాగో పట్టణానికి ఈ పేరు సెయింట్ డిడాకస్ జ్ఞాపకార్ధం ఆయన మరణానంతరం పెట్టబడింది. ఇది అమెరికాలోని పెద్దనగరాలలో తొమ్మిదవ స్థానంలోనూ కాలిఫోర్నియా రాష్ట్రంలో రెండవ స్థానంలోనూ ఉంది. ఇది అమెరికా దేశ పశ్చిమ తీరంలో పసిఫిక్ మహాసముద్ర తీరంలో విస్తరించి ...

                                               

పర్వత కనుమ

పర్వత కనుమ, ఒక పర్వత శ్రేణి గుండా లేదా ఒక శిఖరం మీదుగా ప్రయాణించదగిన మార్గం. ప్రపంచంలోని అనేక పర్వత శ్రేణులు, ప్రయాణాలకు గట్టి అడ్డంకులుగా నిలిచినందున, వాణిజ్యం లోను, యుద్ధాల్లోనూ చరిత్ర అంతటా మానవ, జంతువుల వలసల్లోనూ కనుమ దారులు కీలక పాత్ర పోషించ ...

                                               

ఖైబర్ కనుమ

ఖైబర్ పాస్ అన్నది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల నడుమ స్పిన్ ఘర్ పర్వతాల వాయువ్య ప్రదేశంలో ఏర్పడిన పర్వత మార్గం. ప్రాచీన సిల్క్ రోడ్డులో అత్యంత ప్రధానమైన భాగం, ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన మార్గాల్లో ఒకటిగా పేరొందింది. చరిత్ర పొడవునా మధ్య ఆసియా, ...

                                               

పీర్ పంజాల్ శ్రేణి

పీర్ పంజాల్ శ్రేణి అంతర హిమాలయాల్లోని పర్వత సమూహం. హిమాచల్ ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీరు, పాక్ ఆక్రమిత కాశ్మీరుల్లో తూర్పు-ఆగ్నేయం నుండి పశ్చిమ-వాయువ్యంగా ఇది విస్తరించి ఉంది. దీన్ని హిందూ మత గ్రంథాల్లో పాంచాలదేవ అని పేర్కొన్నారు. ఇక్కడ సగటు ఎత్తు 140 ...

                                               

లడఖ్ పర్వత శ్రేణి

లడఖ్ పర్వత శ్రేణి లడఖ్ ప్రాంతపు మధ్య భాగంలో ఉన్న పర్వత శ్రేణి. ఇది సింధు, ష్యోక్ నదీలోయల మధ్య 370 కి.మీ. పొడవున విస్తరించి ఉంది. లడఖ్ రాజధాని నగరం లేహ్, సింధు నదీ లోయలో, లడఖ్ శ్రేణి పాదాల వద్ద ఉంది.

                                               

ఆవిరి యంత్రం

ఆవిరి యంత్రం అనగా ఒక యంత్రం, ఇది వేడి నీటి నుండి వెలువడే ఆవిరిని ఉపయోగించుకొని పనిచేస్తుంది. వేడి నీటి నుండి వెలువడే ఆవిరిని శక్తిగా మార్చి యంత్రాన్ని కదిలించగలిగేలా చేసి ఫ్యాక్టరీ పనులకు లేదా రైలు లేదా పడవలను కదలించేందుకు ఉపయోగిస్తున్నారు. 18 వ ...

                                               

లినక్స్ ఫౌండేషన్

లినక్స్ ఫౌండేషన్ అనేది లాభాపేక్ష లేని సాంకేతిక సంఘం. లినక్స్ కు చెందిన ప్రామాణికాల పెరుగుదలను, వాణిజ్య స్వీకరణనూ ప్రోత్సహించడానికి ఓపెన్ సోర్స్ డెవలప్మెంట్ ల్యాబ్స్, ఉచిత స్టాండర్డ్స్ గ్రూప్ కలిసి 2000లో లినక్స్ ను స్థాపించాయి. ఇది ఓపెన్ సోర్స్ స ...

                                               

శామ్‌సంగ్ గాలక్సీ Y

శామ్‌సంగ్ గాలక్సీ Y ఒక బుద్ధ దూరవాణి. Android నిరవాకి మీద ఆధారపడి పనిచేస్తుంది. దీనిని సేంసంగ్‌ కంపెనీ ఆగస్టు 2011 లో విడుదల చేసింది. దీని ప్రధాన హంగులు: తరం - 3G, జోరు - 7.2 Mbit / s, Wi-Fi కనెక్షన్.

                                               

నీటి గడియారం

నీటి గడియారం అనగా ఎత్తునున్న ఒక పాత్ర నుండి దిగువనున్న మరొక పాత్రకు ద్రవ ప్రవాహ క్రమబద్ధీకరణ ద్వారా నీటిని పంపుతూ పాత్రలలో నీటి హెచ్చుతగ్గుల కొలతలను బట్టి సమయాన్ని తెలుసుకునే ఒక రకపు గడియారం. నీటి గడియారాలు సమయాన్ని తెలుసుకొనుటకు ఉన్న సూర్యగడియార ...

                                               

ఇండియా మార్క్ II

ఇండియా మార్క్ II అనగా మానవ శక్తితో నడిచే పంపు, దీనిని 50 మీటర్లు లేదా అంతకు తక్కువ లోతుల నుండి నీటిని తోడేందుకు రూపొందించారు. మార్క్ II ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే నీటి చేతి పంపు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో, గ్రామీణ ప్రాంతాలలోని గ్రామ ...

                                               

ఏతం

గతకాలములో పంట పొలాలకు నీటిని పారించేందుకు కొన్ని సాధనాలుండేవి. అందులో ఒకటి ఏతం. మిగితావి గూడ, కపిలి లేదా మోట. తక్కువ లోతు నుండి నీటిని మిట్ట ప్రాంతానికి పారించడానికి ఏతాన్ని వాడతారు.

                                               

కపిలి

గతంలో రైతులు తమ పొలాలకు బావులలో నుండి కపిలి లేదా మోట అనె సాధనంతొ నీటిని తోడి పంటలు పండించే వారు. ఈ సాధనం ఎద్దులతో నడిసేది. ఇందులోని భాగాలు.బాన, మోకు, బండి చక్రం కదురుగోలు, తొండం తాడు తాడు., కాడి మాను, ఇరుసు, ప్రస్తుతం దీని ఉనికి పూర్తిగా కనుమరుగై ...

                                               

కాయిల్ పంపు

కాయిల్ పంపు అనగా తక్కువ లిఫ్ట్ పంపు, ఇది కాయిల్ ఆకారంలో ట్యూబ్ ను కలిగి ఉంటుంది, ఇది ఇరుసుతో పాటుగా తిరుగునట్లు ఇరుసుకు అమర్చబడి ఉంటుంది. ఈ కాయిల్ పంపును ఇంజను శక్తితో లేదా జంతువు శక్తితో పనిచేయిస్తారు. ఇరుసు వేగంగా తిరిగినపుడు కాయిల్ పంపు కూడా వ ...

                                               

చేతి పంపు

చేతి పంపులు అనగా మానవుని చేతితో పనిచేసే పంపులు, వీటిని ద్రవాలు లేక గాలిని ఒక చోటి నుండి మరొక చోటికి తరలించడానికి మానవశక్తి, యాంత్రిక అనుకూలతతో ఉపయోగిస్తారు. వివిధ రకాల పరిశ్రమలలో, సముద్రాలలో, నీటిపారుదల వ్యవస్థలో, విరామ కర్యాకలాపాల కొరకు ప్రపంచంల ...

                                               

తాడు పంపు

తాడు పంపు అనగా పంపు యొక్ఒక రకం. దీనికి వదులుగా వేలాడుతూ ఉండే ఒక తాడు ఉంటుంది, అందుకే దీనిని తాడు పంపు అంటారు. దీనికి ఉపయోగించిన తాడు బావి పై భాగానుంచి బావి లోపల ఉన్న నీటిలోకి, అక్కడ నుంచి బావి నీటిలోకి మునిగి ఉండి బావి పైభాగం వరకు ఉన్న పైపు లోపలి ...

                                               

ముద్రణ

యాంత్రిక మార్గాల ద్వారా కాగితంపై పదాలను, చిత్రాలను ఉంచడాన్ని ముద్రణ అంటారు. పుస్తకాలు, వార్తాపత్రికలు ముద్రణ ద్వారా తయారు చేస్తారు. సాధారణంగా ఈ చిత్రాలు సిరా ద్వారా ఏర్పడతాయి. ముద్రణ యంత్రాలు అని పిలవబడే యంత్రాల ద్వారా కాగితంపై ఈ సిరాను ఉంచుతారు. ...

                                               

తెప్ప

తెప్ప అతి ప్రాచీనమైన చిన్న పడవ. ఇవి స్వదేశీ వస్తువులచే నిర్మిస్తారు. తెప్పల్ని నీటి మీద ప్రయాణించడానికి, చేపలు పట్టుకోవడానికి జాలరివారిచేత చాలా కాలంగా ఉపయోగంలో ఉన్నాయి.

                                               

పల్లకి

పల్లకి అనగా పురాతన కాలంలో మనుషుల ప్రయాణానికి వాడే సాధనం. దీనికి చక్రాలుండవు. ఇద్దరు లేదా నలుగురు మనుషులు మోస్తారు. చైనా, భారతదేశం, కొరియా, ఇంగ్లండ్ దేశాల చరిత్రలో దీనికి ప్రత్యేకమైన స్థానముంది. పూర్వకాలం రాజకుటుంబీకులు ప్రయాణానికి వీటిని వాడేవారు ...

                                               

పీల్ P50 కారు

ప్రపంచంలో లో అతి చిన్న కారు. దీనిని సిరిల్ కానెల్, హెన్రీ కిసాక్ రూపొందించారు. దీని బరువు 56 కిలోలుగా ఉంది. మూడు-చక్రాల కారు.ఇది 2010 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో జాబితా చేర్చబడినది. ఈ కారుకు రివర్స్ గేర్ లేదు, అయితే వెనుకవైపు ఉన్న హ్యాండిల్ అవస ...

                                               

మోటార్ సైకిల్

మోటార్ సైకిల్ అనగా రెండు లేదా మూడు చక్రాలు కలిగిన మోటారు వాహనం. దీనిని ఇంకా మోటార్ బైక్, బైక్, మోటో లేదా బండి అని కూడా అంటారు. ఆంగ్లంలో Motorcycle అంటారు. దూర ప్రయాణాలు చేయడానికి, రద్దీగా ఉండే పట్టణ ట్రాఫిక్‌లో నడిపించడానికి, ఉల్లాసంగా వేగంగా ప్ర ...

                                               

రాందాస్ నౌక

రాందాస్ నౌక విపత్తు బాంబే సమీపంలో తీరం నుంచి 13 కిలోమీటర్లలో చోటు చేసుకుంది. 17 జులై 1947న ఎస్.ఎస్.రాందాస్ నౌక మునిగిపోయింది. భారత నౌక ప్రయాణ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం.

                                               

రిక్షా

రిక్షా మొదట రెండు లేదా మూడు చక్రాల వాహనంలో వ్యక్తులను వారి గమ్యస్థానానికి చేర్చే ప్యాసింజర్ బండిని సూచించింది దీనిని అప్పుడు లాగే రిక్షా అని పిలుస్తారు. రిక్షా లేదా సైకిల్ రిక్షా అనేది సామాన్యులకు అందుబాటులో ఉన్న ఒక రవాణా సాధనం.దీనిని సాధారణంగా ఒ ...