ⓘ Free online encyclopedia. Did you know? page 179
                                               

రాగిణి ఖన్నా

రాగిణి ఖన్నా, భారతీయ టివీ నటి, వ్యాఖ్యాత. ఆమె ఇండియాస్ బెస్ట్ డ్రీమెబాజ్, గంగస్ ఆఫ్ హసీపూర్ వంటి రియాలటీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. భాస్కర్ భారతి సీరియల్ లోని భారతి పాత్ర, ససురాల్ గెంధా ఫూల్ లోని సుహానా కిషోర్ బాజ్ పాయ్ కశ్యప్ పాత్రల ద్వారా ...

                                               

రాజశ్రీ పతి

రాజశ్రీ పతి తమిళ నాడులోని కొయంబత్తూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, వ్యాపార దక్షతగల వనిత. తెలుగు సంతతికి చెందిన మహిళ. Rajshree Sugars and Chemicals పరిశ్రమకు అధిపతి. ప్రస్తుతము భారత చక్కెర పరిశ్రమల సంఘమునకు అధ్యక్షురాలు.

                                               

రాధాకృష్ణ కుమార్

కెకె రాధాకృష్ణ కుమార్ తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. యువి క్రియేషన్స్ నిర్మించిన జిల్ సినిమాతో దర్శకుడిగా మారాడు. అంతకుముందు, సినీ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం మొదలైన ...

                                               

రామ్ చరణ్

జి.ఇ, కె.ఎల్.ఎం, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ప్రాక్సర్, జయ్ పీ అసోసియేట్స్ వంటి కంపెనీలతో కన్సల్టేషన్ చేశారు చరణ్. వ్యాపార రంగంపై టాలెంట్ మాస్టర్స్, లీడర్స్ ఎట్ ఆల్ లెవెల్స్, లీడర్ షిప్ ఇన్ ది ఎరా ఆఫ్ ఎకనామిక్ అన్ సర్టెనిటీ, ది న్యూ రూల్స్ ఫర్ గెట్టింగ్ ...

                                               

రావులపల్లి గుర్నాథరెడ్డి

రావులపల్లి గుర్నాథరెడ్డి 1944, ఫిబ్రవరి 15న మహబూబ్ నగర్ జిల్లా కోడంగల్ మండలం రావులపల్లిలో జన్మించాడు. 1972లో రాజకీయరంగ ప్రవేశం చేసి కోడంగల్ గ్రామపంచాయతి సర్పంచిగా ఎన్నికయ్యాడు. 1978లో తొలిసారిగా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా ...

                                               

రిచీ రిచర్డ్‌సన్

వెస్టిండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడైన రిచీ రిచర్డ్‌సన్ 1962, జనవరి 12న ఆంటిగ్వాలో జన్మించాడు. ఇతడు వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. 1983-84లో భారతపర్యటన సమయంలో క్లైవ్ లాయిడ్ నాయకత్వంలో తొలిసారిగా టెస్ట్ క్రికెట్ లో ప్రవేశించ ...

                                               

రిడ్లీ జాకబ్స్

1967, నవంబర్ 26న జన్మించిన రిడ్లీ జాకబ్స్ వెస్ట్‌ఇండీస్కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. 1990 దశాబ్దం, 2000 దశాబ్దంలలో ఇతడు వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

                                               

రీతు కరిదళ్

రితు కరిధల్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తో కలిసి పనిచేస్తున్న భారతీయమహిళా శాస్త్రవేత్త. ఆమె భారతదేశ మార్స్ కక్ష్య మిషన్ మంగళయాన్డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్. ఆమెను భారతదేశానికి చెందిన "రాకెట్ ఉమెన్" గా పేర్కొన్నారు. ఆమె లక్నోలో పుట్టి పెర ...

                                               

రూబెన్ సఫ్రస్త్యాన్

రూబెన్ సఫ్రస్త్యాన్, ఒక ప్రొఫెసర్, ఇన్స్టిట్యూట్ aaf ఓరియంటల్ స్టడీస్ లో డైరెక్టరు, ఆర్మేనియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో పూర్తి సభ్యుడు, యెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలోని చరిత్ర, టర్కిష్ అధ్యయనాలలో ప్రొఫెసరు. అతను జర్మనీలోని ఆర్మేనియన్ అనెం ...

                                               

రోజర్ హార్పర్

1963, మార్చి 17న జన్మించిన రోజర్ హార్పర్ వెస్టీండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1983 నుంచి 1996 వరకు వెస్టీండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతడు టెస్ట్ క్రికెట్‌లో 25 మ్యాచ్‌లు ఆడి 535 పరుగులు, 46 వికెట్లు సాధించాడు. వన్డేలలో 105 మ్యాచ్‌ ...

                                               

రోజా సెల్వమణి

చిత్తూరు జిల్లా, చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోష ...

                                               

రోషన్ మహనామా

1966, మే 31న జన్మించిన రోషన్ మహనామా శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, మ్యాచ్ రెఫరీ. టెస్ట్ క్రికెట్ గాణాంకాల ప్రకారం మహనామా సగటు 30 పరుగుల కంటే తక్కువగా ఉన్ననూ, శతకాలు 4 మాత్రమే ఉన్ననూ అత్యధిక వ్యక్తిగత స్కోరు 225 పరుగులు సాధించిన కొలం ...

                                               

రోహన్ కన్హాయ్

1935, డిసెంబర్ 26 నాడు జన్మించిన రోహన్ కన్హాయ్ వెస్ట్‌ఇండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1950 దశకం చివరిలో ప్రవేశించి 1960 దశబ్దంలోను, 1970 దశాబ్దపు తొలి భాగంలోను అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించాడు.భారతసంతతికి చెందిన వెస్ట్‌ఇండ ...

                                               

లక్పా షెర్పా

లక్పా షెర్పా నేపాల్ కు చెందిన పర్వతారహకురాలు. ప్రపంచంలో కల్లా ఎవరెస్ట్ పర్వతం 7 సార్లు ఎక్కిన మొట్టమొదటి మహిళ లక్పా. 2000లో ఎవరెస్ట్ విజయవంతంగా ఎక్కి, దిగిన మొట్టమొదటి నేపాల్ మహిళ ఈమే కావడం విశేషం. నేపాల్ లోని మకలులో పెరిగారు లక్పా. ఆమె తల్లిదండ్ ...

                                               

లక్ష్మణ్ దాస్ మిట్టల్

లక్ష్మణ్ దాస్ మిట్టల్ భారతీయ వ్యాపారవేత్త. సొనాలికా గ్రూప్ చైర్మన్. భారతదేశంలోని 52వ ధనికుడు లక్ష్మణ్. భారత ట్రాక్టర్ల తయారీదార్ల అసోసియేషన్ కు ఛైర్మన్ గానూ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో సభ్యునిగా సేవలు అందిస్తున్నారు ...

                                               

లక్ష్మీ ప్రాతూరి

లక్ష్మీ ప్రాతూరి భారతీయ పారిశ్రామికవేత్త, క్యూరేటర్, ఉపన్యాసకురాలు. ఆమె ఐ.ఎన్.కె సంస్థ వ్యవస్థాపకురాలు, సి.ఈ.వో. ఇంక్ టాక్స్.కామ్ నిర్వహించే లైవ్ ఈవెంట్లకు వ్యాఖ్యాత, క్యూరేటర్ గా వ్యవహరిస్తుంటుంది లక్ష్మి. ఇంక్ సంస్థ నిర్వహణలో జరిగే సింగ్యులారిట ...

                                               

లలితా శివకుమార్

ఆమె భర్త ఐ.శివకుమార్ ప్రముఖ సంగీత విద్వాంసురాలైన డి.కె.పట్టమ్మాళ్ కుమారుడు. ఆయన కూడా మృదంగ విద్వాంసుడు. ఆమె తన అత్తగారైన ప్రముఖ సంగీత విద్వాంసురాలు డి.కె.పట్టమ్మాళ్తో కచేరీలలో పాల్గొనేది. లలితా శివకుమార్ ప్రముఖ సంగీత విద్వాంసురాలు నిత్యశ్రీ మహదేవ ...

                                               

లసిత్ మలింగ

1983, ఆగష్టు 28న జన్మించిన లసిత్ మలింగ శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు. ఫాస్ట్ బౌలింగ్ వేయడంలో నేర్పరి అయిన మలింగ ఇప్పటి వరకు 24 టెస్టులు, 45 వన్డేలలో శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

                                               

లాన్స్ గిబ్స్

1934, సెప్టెంబర్ 29 నాడు గయానాలోని జార్జ్‌టౌన్లో జన్మించిన లాన్స్ గిబ్స్ వెస్టిండీస్కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే గొప్ప స్పిన్ బౌలర్‌గా పేరుపొందినాడు. టెస్టులలో గిబ్స్ 309 వికెట్లను సాధించి ఫెడ్ ట్రూమన్ త ...

                                               

వరుణ్ ధావన్

వరుణ్ ధవన్ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ సినీనటుడు. దర్శకుడు డేవిడ్ ధవన్ కుమారుడు ఇతను. నాటిన్మం ట్రెంట్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నారు వరుణ్. 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాకు కరణ్ జోహార్ దగ్గర సహాయ దర్శకునిగా పనిచేశారు. 2012లో క ...

                                               

వరుణ్ సందేశ్

ఒడిషాలోని రాయగడలో జన్మించాడు. తరువాత వీరి కుటుంబం హైదరాబాద్ మారడంతో అక్కడ నాలుగేళ్ళు ఉన్నాడు. తర్వాత అమెరికా వెళ్ళి పోయాడు. విద్యాభ్యాసమంతా అమెరికా లోనే జరిగింది. హ్యాపీడేస్ చిత్రం కోసం శేఖర్ కమ్ముల నిర్వహించిన నటనా పోటీలలో పాల్గొని ఆ చిత్రంలో చం ...

                                               

వి.అనామిక

వి.అనామిక ప్రముఖ భారతీయ సమకాలీన కళాకారిణి. తమిళనాడులోని చెన్నైలో జన్మించిన ఆమె, ప్రముఖ ఆర్టిస్టు శ్రీ ఎస్.ధనపాల్ శిష్యురాలు అనామిక. చెన్నైలోని ప్రభుత్వ లలిత కళల కళాశాల నుండి 1999లో పెయింటింగ్, ప్రింట్ మేకింగ్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది ఆమె. ...

                                               

విఏకే రంగారావు

రావు వెంకట ఆనందకుమార కృష్ణ రంగారావు ప్రసిద్ధ సంగీత రికార్డుల సేకర్త. విఏకే రంగారావు గా ప్రసిద్ధుడైన ఆయన సంగీతవేత్త, కళా విమర్శకుడు కూడా. బొబ్బిలి జమిందారీ వంశీయులైన వీఏకేఆర్ సొంతూరు చిక్కవరం.1930 లో మద్రాసులో పుట్టారు. చిన్నతనం నుంచీ నాట్యకళపై ఆస ...

                                               

విక్రమ్ సేఠ్

విక్రమ్ సేఠ్ హిందూ కుటుంబంలో పుట్టి, కోల్‌కతా లో పెరిగాడు. టన్‌బ్రిడ్జ్ స్కూల్, డూన్ స్కూల్‌లో అతని విద్యాభ్యాసం జరిగింది. ఆక్స్‌ఫర్డ్ లోని కార్పస్‌క్రిస్టి కాలేజిలో ఆర్థికశాస్త్రం, తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం చదువుకొని, స్టాన్‌ఫర్డ్ యునివర్సిట ...

                                               

వినేశ్ ఫోగట్

వినేశ్ ఫోగట్ భారత కుస్తీ క్రీడాకారిణి. ఆమె కజిన్లు గీతా ఫోగట్, బబితా కుమారిలు అంతర్జాతీయ స్థాయి కుస్తీ క్రీడాకారిణులు. ఆమె 2014 కామన్ వెల్త్ క్రీడల్లో భారతదేశం తరఫున కుస్తీ క్రీడలో బంగారు పతకం గెలుచుకున్నారు. వినేశ్ కజిన్లు గీతా, బబితా కూడా కామన్ ...

                                               

వినోద్ ఖోస్లా

వినోద్ ఖోస్లా. సిలికాన్ వ్యాలీని ప్రభావితం చేసిన ప్రధానమైన వ్యక్తుల్లో ఒకరు. సన్ మైక్రోసిస్టమ్స్ సహవ్యవస్థాపకుల్లో ఒకరు. 1986 లో ప్రారంభించబడిన క్లీనర్, పెర్కిన్స్, కౌఫీల్డ్, బయ్యర్స్ సంస్థలో ప్రధాన వాటాదారు.ఫోర్బ్స్ 2013 లో అమెరికాలో అత్యంత ధనవం ...

                                               

విన్‌స్టన్ బెంజిమన్

1964, డిసెంబర్ 31న జన్మించిన విన్‌స్టన్ బెంజమిన్ వెస్టీండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 21 టెస్టు మ్యాచ్‌లకు, 85 వన్డే మ్యాచ్‌లకు ఇతడు వెస్టీండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. బెంజమిన్ తన తొలి టెస్టును 1987-88లో భారత్ పై ఢిల్లీలో ఆడినాడు.

                                               

వివేక్ సాగర్

వివేక్ సాగర్ భారతీయ సంగీత దర్శకుడు. ఆయన సూపర్ హిట్ తెలుగుచిత్రం పెళ్ళి చూపులు ద్వారా సినీ రంగ ప్రవేశం చేసాడు. ఆయన సంగీత ప్రేక్షకుల నుండి ఆదరణ పొందింది. అతడు 2017లో దక్షిణాది "బెస్టు మ్యూజిక్ ఆల్బం" విభాగంలో ఫిలిం ఫేర్ పురస్కారాలకు ఐదు నామినేషన్లన ...

                                               

వేముల వీరేశం

పాఠశాల విద్యను మాధవరం కలాన్ పూర్తిచేసిన వీరేశం, నకరేకల్ ఇంటర్మీడియట్, డిగ్రీ చదివారు. పాఠశాల స్థాయినుండే విద్యార్థి సంస్థైన పి.డి.ఎస్.యు. కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు.

                                               

శశి వధ్వా

శశి వధ్వా న్యూఢిల్లీ లోని ఆలిండియా మెడికల్ సైన్సెస్ కు డీన్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె భారత్- పాక్ విభజన తరువాత పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఆమె ఐదుగురు సోదరసోదరీమణులు ఉన్నారు. ఉన్నారు. దేశంపునర్నిర్మాణం చేయవలసిన పరిస్థితిలో ఉన్న కాలంలో కూడా ఆమె ...

                                               

శివలాల్ యాదవ్

శివలాల్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాదు లో జన్మించి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారుడు. ఇతడు 1957 జనవరి 26 న జనించాడు. భారత జట్టు తరఫున 1979, 1987 మధ్యకాలంలో 35 టెస్టులు, 7 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు.

                                               

శ్రియా రెడ్డి

శ్రియా రెడ్డి దక్షిణభారత నటి. ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించారు. యాంకర్, విజెగా పనిచేశారు. శ్రియా తండ్రి మాజీ క్రికెట్ క్రీడాకారుడు భరత్ రెడ్డి. సినిమాల్లో నటి కాకముందు ఎస్.ఎస్.మ్యూజిక్ అనే చానల్లో వీడియో జాకీగా పనిచేసేవారు శ్రియా. 2002లో సము ...

                                               

శ్రీకాంత్ కొండపల్లి

శ్రీకాంత్ కొండపల్లి లో ఒక ప్రొఫెసర్. అతను భారతదేశంలోని న్యూఢిల్లీ లో ఉన్నజవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో చైనీస్ అధ్యయనాల విభాగంలో పనిచేస్తున్నాడు. కొండపల్లి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో రచయిత, వ్యాఖ్యాతగా కనిపిస్తాడు. బిబిసి న్యూస్, చైనా డైలీ, ...

                                               

శ్రీకృష్ణ (గాయకుడు)

శ్రీకృష్ణ విష్ణుభొట్ల తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మా టీవీ నిర్వహించిన పాడాలని ఉంది కార్యక్రమంలో ప్రథమ విజేతగా నిలిచాడు. 2004లో వచ్చిన మా ఇలవేల్పు సినిమాతో నేపథ్య గాయకుడిగా పరిచయం అయ్యాడు.

                                               

శ్రీదేవీ మురళీధర్

ఆమె 1959 ఫిబ్రవరి 5న జన్మించింది. ఆమె హైదరాబాద్ లో నివసిస్తుంది. ఆమె త్రాగుబోతులను మంచి దోవలోకి తీసుకురావటానికి బృహత్ ప్రయత్నాన్ని సాగిస్తుంది. సామాజిక రుగ్మతలను గురించీ, ప్రత్యేకించి వాటిలో ఒకటైన మద్యపానం గురించీ స్వయంగా అధ్యయనం చేసి, ఈ దురభ్యాస ...

                                               

శ్రీధర్ (చిత్రకారుడు)

శ్రీధర్ ప్రఖ్యాత తెలుగు కార్టూనిస్టు. ఈనాడు దినపత్రిక బహుళ ప్రాచుర్యం పొందటానికి శ్రీధర్ కార్టూన్లు ఎంతో సహాయపడ్డాయి. ఆయన కార్టూన్లు సూటిగా, వాడిగా పాఠకుడిని హత్తుకు పోయే లాగా ఉంటాయి. ఆయన కార్టూన్ లలో ఎంత వ్యంగ్యం ఉంటుందో అంతే విషయం కూడా ఉంటుంది. ...

                                               

శ్రీలక్ష్మి రేబాల

7 సంవత్సరాల వయస్సు నుండి 17 సంవత్సరాల వరకు భరతనాట్య ప్రదర్శనలిచ్చింది. బెల్లంకొండ సూర్యప్రకాశరావు రచనకు పి. దాసు దర్శకత్వం వహించిన ‘విధికృతం’ నాటకంతో వీరి నట జీవితానికి అంకురార్పణ జరిగింది. ఆ తదుపరి తెలుగు రాష్ట్రాలలోనేకాక ఇతర రాష్ట్రాలలో కూడా అన ...

                                               

షాహిద్ కపూర్

షాహిద్ కపూర్, ప్రముఖ బాలీవుడ్ నటుడు. నటులు పంకజ్ కపూర్, నీలిమ అజీంల కుమారుడు. ఆయన ఢిల్లీలో జన్మించారు. షాహిద్ 3వ ఏట తల్లిదండ్రులు విడిపోయారు. ఆప్పట్నుంచీ ఆయన తన తల్లి వద్దే పెరిగారు. ఆయన 10వ ఏట ముంబైకు మారిపోయారు. అక్కడ షైమక్ డవర్ డ్యాన్స్ అకాడమీ ...

                                               

షేన్ షిల్లింగ్‌ఫోర్డ్

భారత పర్యటనలో రాణించిన వెస్టిండీస్ ఆఫ్ స్పిన్నర్ షేన్ షిల్లింగ్‌ఫోర్డ్‌పై ఐసీసీ వేటు వేసింది. అతడి బౌలింగ్ శైలి వివాదాస్పదంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర బయోమెకానికల్ విశ్లేషణ ద్వారా షిల్లింగ్‌ఫోర్డ్ బౌలింగ్‌ను పరీక్షించగా ఐసీసీ అనుమతిం ...

                                               

షోయబ్ అక్తర్

1975, ఆగష్టు 13న పంజాబ్ లోని రావల్పిండిలో జన్మించిన షోయబ్ అక్తర్ పాకిస్తాన్కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. అతివేగంగా బౌలింగ్ విసరడంలో ఇతడు ప్రసిద్ధి చెందినాడు. తరుచుగా వివాదాలలో కూరుకొని పలుమార్లు జట్టు నుంచి తొలిగించబడ్డాడు. 2005లో ఆస్ట్రేలియా ...

                                               

సంఘవి

సంఘవి, కన్నడ, తెలుగు సినిమా నటి. 95కు పైగా సినిమాలలో నటించిన సంఘవి తెలుగులో 45 సినిమాలు, కన్నడంలో ఒక అరడజను సినిమాలు. తక్కినవి తమిళ సినిమాలలో నటించింది.

                                               

సంజీదా షేక్

సంజీదా షేక్, ప్రముఖ భారతీయ టీవీ నటి, వ్యాఖ్యాత, నృత్య కళాకారిణి, మోడల్. హిందీ టీవీ రంగంలో నటి అయిన సంజీదా చాలా తక్కువ సమయంలోనే ప్రఖ్యాత నటిగా గుర్తింపు పొందింది.

                                               

సతీష్ పాల్ రాజ్

అతను గుంటూరు జిల్లా తెనాలి మండలం చావలి లో 1943లో పున్నయ్య, సీతారావమ్మకు జన్మించాడు. అసలు పేరు మల్లికార్జునరావు. 1963లో క్రైస్తవమతం స్వీకరించాడు. సతీశ్‌పాల్‌రాజ్‌గా పేరు మార్చుకుని 1972లో భద్రాచలం వచ్చి గుడ్‌ సమారిటిన్ ఇవాంజిలికల్ లూథరన్ చర్చి ని ...

                                               

సబితా ఇంద్రారెడ్డి

పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు. రంగారెడ్డి జిల్లా రాజకీయ నేతలలో ముఖ్యురాలు. 2000, 2004లలో చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, 2009, 2018లో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంల నుండి ఎమ్మెల్యేగా గెలుపొందింది.

                                               

సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి శాం సుందర్ రెడ్డి పై 46.978 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్ని ...

                                               

సలీం దుర్రానీ

డిసెంబర్ 11, 1934 న అఫ్ఘనిస్తాన్ లోని కాబూలు లో జన్మించిన సలీం దుర్రానీ భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు 1960 నుంచి 1973 మధ్య కాలంలో భారత్ తరఫున 29 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. అప్ఘనిస్తాన్‌లో జన్మించి టెస్ట్ క్రికెట్ ఆడిన ఏకైక క్రీ ...

                                               

సాధనపల్లి ఆనంద్‌కుమార్‌

సాధనపల్లి ఆనంద్‌కుమార్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్వతారోహకుడు. ఇతను 2014 మే 25 న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇతను 17 సంవత్సరాల వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మొట్టమొదట అధిరోహించిన దళిత బాలుడు గా చర ...

                                               

సానయా ఇరానీ

సానయా ఇరానీ, ప్రముఖ భారతీయ టీవీ నటి, మోడల్. మొదట మోడల్ గా పనిచేసే ఆమె, మిలే జబ్ హమ్ తుమ్ సీరియల్ తో కథానాయికగా మారింది ఆమె. ఆ తరువాత ఆమె ఇస్ ప్యార్ కో క్యా నాం ధూన్? అనే సీరియల్ లో హీరోయిన్ గా నటించింది సానయా. ఈ సీరియల్ దేశవ్యాప్తంగా హిట్ అయింది. ...

                                               

సారిక(నటి)

సారిక ఢిల్లీలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మరాఠీ, రాజపుత్ర వంశాలకు చెందినవారు. సారిక చిన్నతనంలోనే ఆమె తండ్రి వారి కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దానితో కుటుంబాన్ని పోషించేందుకు ఆమె పని చేయక తప్పలేదు. ఆమె అసలు పాఠశాలకే వెళ్ళలేదు.

                                               

సి. లక్ష్మా రెడ్డి

సి. లక్ష్మా రెడ్డి వైద్యుడు, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. జడ్చర్ల ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కల్వకుంట్ల మొదటి మంత్రివర్గంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశాడు.