ⓘ Free online encyclopedia. Did you know? page 177
                                               

ఎన్. ఎస్. ప్రసాద్

నండూరి సాయి ప్రసాద్ భారతీయ శాస్త్రవేత్త, తత్వవేత్త, రచయిత. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గొల్లపల్లిలో జన్మించిన అతను మైసూర్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. కేరళ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత ప్రసాద్ 19 ...

                                               

ఎలకా వేణుగోపాలరావు

ఎలకా వేణుగోపాలరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రికెట్ ఆటగాడు. ఇతను భారత జాతీయ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అలాగే రంజీలలో ఆంధ్ర క్రికెట్ జట్టుకు, ట్వెన్టీ ట్వెన్టీ పోటీలలో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతరపున ఆడుతున్నాడు. ఎలకా వేణుగో ...

                                               

ఎల్.రమణ

ఎల్.రమణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు. అతను కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో 1961 సెప్టెంబరు 4న జన్మించాడు. అతను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. అతను గంగారాం కుమారుడు.

                                               

ఏక్నాథ్ ఖడ్సే

ఏకనాధ్ ఖాడ్సే Eknath Khadse జననం 2 సెప్టెంబర్ 1952 ఒక రాజకీయవేత్త, మహారాష్ట్ర కు చెందిన సీనియర్ నేత 2019 వరకు వరుసగా ఆరు సార్లు ముక్తాయ్ నగర్ నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర శాసన సభ్యుడిగా ఉన్నారు. 1987 నుంచి 2020 అక్టోబర్ లో రాజీనామా చేసే వరకు భారత ...

                                               

ఓటిస్ గిబ్సన్

1969, మార్చి 16న జన్మించిన ఓటిస్ గిబ్సన్ బార్బడస్కు చెందిన వెస్ట్‌ఇండీస్ జట్టు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1995లో 2 టెస్ట్ మ్యాచ్‌లలో వెస్ట్‌ఇండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

                                               

ఓరుగంటి ధర్మతేజ

అతను కుటుంబం న్యాయవాదులకు సంబంధించినది. అతని తండ్రి పబ్లిక్ ప్రాసిక్యూటర్. అతని మాతామహులు జడ్జిగా ఉండేవారు. అతని మేనమామలు కూడా హైకోర్టులో ఉద్యోగాలు చేసేవారు. అతనికి ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. అందరిలోకి అతనే పెద్దవాడు. అతను నెల్లూరులో విద్యాభ్ ...

                                               

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్ బ్రిటిష్ నటి, మోడల్. ఆమె తండ్రి కశ్మీరీ కాగా, తల్లి బ్రిటన్ కు చెందినవారు. ఆమె బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించారు. హిందీతో పాటు తెలుగు, మళయాళం సినిమాల్లో కూడా కనిపించారామె.is a British ఆమె చాలా ప్రఖ్యాతమైన మోడల్ కూడా. భారతదేశంలో ఎ ...

                                               

కరిష్మా కపూర్

కరిష్మా కపూర్ ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా బాలీవుడ్ లో నటించింది. ఒకప్పుడు ఆమె భారత్ లోనే అందరు నటీమణుల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునేది. ఆమె ఎక్కువగా కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో నటించేది. హిందీ సినిమాల నుండి మూస కథానాయిక పా ...

                                               

కరీనా కపూర్

కరీనా కపూర్ బాలీవుడ్ నటి. నటులు రణధీర్ కపూర్, బబితాల కుమార్తె, కరిష్మా కపూర్ చెల్లెలు ఆమె. రొమాంటిక్ కామెడీల నుంచీ క్రైం డ్రామాల వరకూ ఎన్నో రకాల సినిమాలు చేసిన కరీనా, ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆమె ఆరు ఫిలింఫేర్ పురస్కారాలను పొందారు. ఆమె బాలీవ ...

                                               

కర్ట్‌లీ ఆంబ్రోస్

1963, సెప్టెంబర్ 21న జన్మించిన కర్ట్‌లీ ఆంబ్రోస్ వెస్టీండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడికి లిటిల్ బర్డ్ అనే ముద్దుపేరు ఉంది. కోర్ట్‌నీ వాల్ష్కు జతగా ఫాస్ట్ బౌలర్‌గా వెస్టీండీస్ జట్టులో కొనసాగినాడు. ఆంబ్రోస్ తన తొలి టెస్టును 1988లో ప ...

                                               

కల్పనా రెంటాల

రెంటాల కల్పన తెలుగు రచయిత్రి, జర్నలిస్ట్. ఆమె అచ్చుపత్రికలతో పాటు వెబ్‌పత్రికలలో కూడా రచనలు చేస్తుంది. ఆమె తూర్పు పడమర వెబ్ పత్రికను నిర్వహిస్తున్నది.

                                               

కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

స్వగ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం, జగిత్యాలలో పదో తరగతి, నిజామాబాదు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, హైదరాబాదులోని వివేకవర్ధిని కళాశాలలో బి.ఏ. పూర్తి చేశారు.

                                               

కామినేని శ్రీనివాసరావు

కామినేని శ్రీనివాసరావు 2014 సార్వత్రిక ఎన్నికలలో కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున శాసనసభ్యునిగా ఎన్నికై నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించారు. 1980 దశకంలో టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కామినేని తదనం ...

                                               

కిమిడి మృణాళిని

కిమిడి మృణాళిని 2014 సార్వత్రిక ఎన్నికలలో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పి ...

                                               

కిల్లి కృపారాణి

డాక్టర్ కిల్లి కృపారాణి ఒక భారతీయ రాజకీయ నాయకురాలు, వైద్యురాలు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి 15 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర సమాచార, టెలీకమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేస్తున్నారు.

                                               

కీత్ ఆథర్టన్

1965, ఫిబ్రవరి 21న జన్మించిన కీత్ ఆథర్టన్ వెస్టీండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1988 జూలై నుంచి 1988 జూలై మధ్య 33 టెస్టు మ్యావ్‌లకు ప్రాతినీధ్యం వహించాడు. వన్డేలలో మాత్రం 1999 వరకు కొనసాగించాడు. 1996 ప్రపంచ కప్ క్రికెట్‌లో 5 మ్యాచ్‌లు ...

                                               

కుప్పా వెంకటేశ్వర ప్రసాద శర్మ

కుప్పా వేంకటేశ ప్రసాద శర్మ వీరు పుట్టిన తేది: 24-07-1993 తండ్రి శివ సుబ్రహ్మణ్య అవధాని వీరు తిరుమలలోని వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్‌గా, తిరుపతిలోని ఎస్‌వీ వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు, తల్లి శ్రీమతి సీతా నాగలక్ష్మి ప్రసాద ...

                                               

కుమార సంగక్కర

1977, అక్టోబర్ 27న జన్మించిన కుమార సంగక్కర శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు. ఇతడు ఎడమ చేతి బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్. ప్రారంభంలో బ్యాట్స్‌మెన్‌గా క్రీడాజీవితం ప్రారంభించిననూ క్రమక్రమంగా వికెట్ కీపర్‌గా కూడా విధులను నిర్వహిస్తున్నాడు. 200 ...

                                               

కృష్ణస్వామి కస్తూరిరంగన్

కృష్ణస్వామి కస్తూరిరంగన్ భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాల గ్రహీత. 1994 నుంచి 2003 వరకు ఇస్రో ఛైర్మన్ గా పనిచేశాడు.

                                               

కె వై నారాయణస్వామి

కుప్పురు ఎల్లప్ప నారాయణస్వామి ప్రఖ్యాత కన్నడ కవి, పండితులు, విమర్శకులు, నాటక రచయిత. వీరిని కె వై ఎన్ అని కూడా పిలుస్తారు. వీరు ప్రస్తుతం బెంగళూరు ఆర్ట్స్ కళాశాలలో కన్నడ ఆధ్యాపకులుగ పనిచేస్తునారు. వీరు కలవు, అనభిజ్ఞ శాకుంతల, చక్రరత్న, హులిసీరె, వి ...

                                               

కె. తులసీరావు

రాష్ట్రంలో వన్యప్రాణులను కాపాడటంతోపాటు పర్యావరణ పరిరక్షణే పరమావధిగా మూడున్నర దశాబ్దాల పాటు అటవీశాఖాధికారిగా కె. తులసీరావు విశిష్ట సేవలందించారు. శ్రీశైలం టైగర్ ప్రాజెక్టులో గిరిజనులతో మమేకమై పనిచేసిన ఈయన పులులను పరిరక్షించి, వాటి సంఖ్యను పెంచటంలో ...

                                               

కె. పరాశరన్

కె. పరాశరన్ భారతదేశానికి చెందిన న్యాయవాది. ఈయన 1976 లో రాష్ట్రపతి పాలనలో తమిళనాడు రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్ గా, 1983, 1989 మధ్య ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో భారత అటార్నీ జనరల్ గా పనిచేసాడు.

                                               

కె. లక్ష్మణ్

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలోనే భారతీయ జనతా పార్టీ అనుబంధమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చేరాడు. 1980లో బిజెపిలో చేరి, హైదరాబాద్ నగరంలో వివిధ పదవులను నిర్వర్తించి, 1995 నుండి 1999 వరకు హైదరాబాద్ బిజెపి శాఖకు అధ్యక్షులుగా పనిచేశా ...

                                               

కె.జమునారాణి

కె. జమునారాణి సుప్రసిద్ధ తెలుగు సినిమా గాయకురాలు. 1938 మే 15న ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు. ఈమె తండ్రి వరదరాజులు నాయుడు ప్రైవేటు అధికారి, తల్లి ద్రౌపది వాయులీన కళాకారిణి. ఏడేళ్ల వయసులో జమునారాణి చిత్తూరు వి. నాగయ్య చిత్రం త్యాగయ్యలో బాల నటుల కోసం మధు ...

                                               

కెవిన్ రైట్

1953, డిసెంబర్ 27న జన్మించిన కెవిన్ జాన్ రైట్ ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1979లో 10 టెస్టులు, 5 వన్డేలలోఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతడు ప్రధానంగా వికెట్ కీపర్ బాధ్యతలను నిర్వహించాడు. టెస్ట్ క్రికెట్‌లో 10 మ్యా ...

                                               

కేశూభాయి పటేల్

1930 జూలై 24 న జన్మించిన కేశూభాయి పటేల్ గుజరాత్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు. మొదటి పర్యాయం 1995 మార్చి నుంచి 1995 అక్టోబరు వరకు, మళ్ళీ రెండో పర్యాయం 1998 మార్చి నుంచి 2001 అక్టోబరు వరకు ముఖ్ ...

                                               

కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు, 16వ పార్లమెంటు సభ్యులు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు. వీరి తాతగారైన కొండా వెంకట రంగారెడ్డి పేరుతో రంగారెడ్డి జిల ...

                                               

కొమాండూరి సాకేత్

అతను ప్రముఖ సంగీత అధ్యాపకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు కోమండూరి రామాచారి, సుజాత దంపతులకు జన్మించాడు. సంగీత కుటుంబ నేపధ్యం ఉన్నందున చిన్నప్పటి నుంచీ పాటలు, సంగీతమంటే ఎక్కువగా ఇష్టపడేవాడు. రెండో తరగతిలోనే మొదటి కచేరీ చేశాడు. ఓరుగంటి లీలావతిగారు అతని ...

                                               

కోటగిరి విద్యాధరరావు

తూర్పు యడవల్లి గ్రామంలో 1946, ఏప్రిల్ 28న జన్మించిన కోటగిరి విద్యాధరరావు బీ.టెక్., ఈ గ్రామ సర్పంచిగా 1970 లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1970 నుండి 1983 లోపు రెండు సార్లు సర్పంచిగా చింతలపూడి సమితి ఉపాధ్యక్షునిగా, 1977-79 మధ్య చింతలపూడి వ్యవసా ...

                                               

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున భువనగిరి ఎమ్.పి.గా 31 ఆగస్టు 2009 నుండి ఉన్నారు. ఈయన నల్లగొండ జిల్లాలోని బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో సుశీలమ్మ, పాపిరెడ్డి దంపతులకు 01 జూన్ 1967లో జన్మించారు.

                                               

కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇతను 1963 మే 23న జన్మించాడు. 1999, 2004, 2009లలో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. నల్గొండ స్థానం నుంచి వరసగా 3 సార్లు విజయం సాధించ ...

                                               

కోరం కనకయ్య

కోరం కనకయ్య 1986లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 1995లో టేకులపల్లి మండలం నుండి జెడ్పిటీసిగా గెలిచాడు. 2009లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి ఓటమి పాలయ్యాడు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడాక 2014లో తిరిగి కాంగ ...

                                               

కోరుకంటి చందర్

కోరుకంటి చందర్ పటేల్ తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ టిక్కెట్ పై పోటీచేసి తన సమీప టిఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ పై 26.090 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. మలిదశ ఉద్యమం ...

                                               

గంగుల కమలాకర్

గంగుల కమలాకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు. ఈయన 2009, 2014, 2018 నుంచి కరీంనగర్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో పౌరసరఫరాలు, బిసి వెల్ఫేర్ మంత్రిగా బాధ్యతలు ని ...

                                               

గడ్డవరపు పుల్లమాంబ

పేరాల పుల్లమాంబ గారు రచయిత్రి, స్త్రీల సాహిత్య వేదిక స్థాపకురాలు. ఈమె బాపట్ల మాయబజారులోని ఉమ్మారెడ్డి వీధిలో 1931 ఆగస్టు 6వ తేదీన కోన సత్యనారాయణ, శ్రీలక్ష్మమ్మలకు జన్మించారు. ఈమె 15వ ఏట తండ్రి మృతి చెందారు. అప్పటి నుంచి ట్యూషన్లు చెప్పుకుంటూ వచ్చ ...

                                               

గడ్డిగారి విఠల్‌ రెడ్డి

విఠల్ రెడ్డి 1954, ఆగస్టు 6న నిర్మల్ జిల్లా, భైంసా మండలం, దేగాం గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి గడ్డిగారి గడ్డెన్న ఆరుసార్లు ఎమ్మెల్యేగా, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో బి. సి. సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహించాడు.

                                               

గన్నవరం లలిత్ ఆదిత్య

గన్నవరం లలిత్ ఆదిత్య 1995లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జన్మించాడు. అచట 12వ గ్రేడు వరకు చదివాడు. అతని తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు పట్టణానికి చెందినవారు. ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. తండ్రి మారుతీ శశిధర్, అమ్మ శైలజ అతనికి బాల్ ...

                                               

గస్ లోగీ

గస్ లోగీ వెస్ట్‌ఇండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, క్రికెట్ శిక్షకుడు. ఇతడు 1960, సెప్టెంబర్ 26న జన్మించాడు. వెస్టీండీస్ తరఫున 52 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 35.79 సగటుతో 2470 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీలు, 16 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ ...

                                               

గాదరి కిషోర్ కుమార్

1990-1996 వరకు నల్లగొండ జిల్లా సర్వేల్ లోని రెసిడెస్సియల్ పాఠశాలలో చదివాడు. 2006లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ జర్నలిజం చేసి, 2017లో పిహెచ్.డి. పట్టా అందుకున్నాడు. విశ్వవిద్యాలయం విద్యార్థిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విద్యార్థి ...

                                               

గార్డన్ గ్రీనిడ్జ్

గార్డన్ గ్రీనిడ్జ్ వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు 1951, మే 1న బార్బడస్లో జన్మించాడు. గ్రీనిడ్జ్ వెస్టీండీస్ తరఫున ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా 1974 నుంచి 1991 వరకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతడి తొలి టెస్ట్ మ్యాచ్ భారత్ పై బెంగళూర ...

                                               

గార్‌ఫీల్డ్ సోబర్స్

గార్‌ఫీల్డ్ సోబర్స్ వెస్ట్‌ఇండీస్కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. టెస్ట్ క్రికెట్‌లో 57.78 సగటుతో 8032 పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్‌లోనూ 34.03 సగటుతో 235 వికెట్లు పడగొట్టాడు. 1936, జూలై 28న బార్బడస్ లోని బ్రిడ్జిటౌన్లో జన్మించిన సోబర్స్ ...

                                               

గాలి మాధవీలత

గాలి మాధవీలత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ఆమె జియోసింధసిస్, ఎర్త్ క్వేక్ మేనేజిమెంటు, రాక్ ఇంజనీరింగ్ లో విశేష సేవలనందిస్తున్నారు. ఇండియన్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ సంస్థ సూచనల మేరకు చీనాబ్ వంతెన డిజైన్‌ ప్రొ ...

                                               

గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ కేబినేట్ మంత్రి. 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంకు ఎమ్మెల్యేగా ఎన్నికైన జగదీష్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర తొలి విద్యాశాఖ మంత్ర ...

                                               

గొడ్డేటి మాధవి

గొడ్డేటి మాథవి రాజకీయ నాయకురాలు, భారతదేశ 17వ లోక్‌సభలో లోక్‌సభ సభ్యురాలు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పిన్నవయసు గల పార్లమెంటు సభ్యురాలు. ఆమె 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున అరకు లోక్‌సభ నియోజకవర్గం నుం ...

                                               

గౌతమ్ ఘోష్

గౌతమ్ ఘోష్ కలకత్తా యునివర్సిటీ నుండి పట్టా పొంది, సినిమాలలో ప్రవేశించాడు. ఆయన మొదటి సినిమా- మా భూమి, తెలుగులో తీసింది. 1930 - 1948 ప్రాంతంలో, హైదరాబాదు నిజాంకు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది; ఎన్నో రోజులు తెలుగు నాట ఆడింది. ...

                                               

చంద్రికా కుమరతుంగా

చంద్రికా బండారునాయకే కుమారతుంగా, శ్రీలంకకు చెందిన రాజకీయ నాయకురాలు. 12 నవంబరు 1994 నుంచి 19 నవంబరు 2005 వరకు శ్రీలంక రాష్ట్రపతిగా పనిచేశారు. శ్రీలంకకు 5వ రాష్ట్రపతిగా పనిచేయడమే కాక, ఇప్పటివరకు ఆ దేశానికి రాష్ట్రపతిగా పని చేసిన ఏకైక మహిళగా చరిత్ర ...

                                               

చిత్రా విశ్వేశ్వరన్

చిత్ర విశ్వేశ్వరన్ ఒక భారతీయ భరత నాట్య నర్తకి, ఆమె చిదంబరం అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అన్న నాట్య కళాశాలను చెన్నైలో నిర్వహిస్తూన్నారు. ఆమె భారత ప్రభుత్వం నుంచి 1992లో పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు.

                                               

చిరుమర్తి లింగయ్య

2009 లో నకిరేకల్ ఎస్‌సి నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ టిక్కెట్టుపై గెలుపొందాడు. 2011 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసాడు. 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసి తె ...

                                               

చెన్నుపాటి విద్య

చెన్నుపాటి విద్య భారత పార్లమెంటు సభ్యురాలు, సంఘ సేవిక. ఈమె ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు; గోరా కుమార్తె. ఈమె విజయనగరంలో 1934 జూన్ 5 తేదీన జన్మించింది. ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నది. ఈమె చెన్నుపాటి శేషగిరి రావు గారిని 1950 లో వివా ...

                                               

జశ్వంత్ సింగ్

జశ్వంత్‌ సింగ్‌ భారత రాజకీయ నాయకుడు, డార్జిలింగ్ నియోజకర్గం నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు. జన్మస్థలం:రాజస్తాన్‌.నియోజకవర్గం:డార్జిలింగ్‌.గతంలో వృత్తి:సైనిక ఉద్యోగి.చదువు:మాయో కాలేజీ, నేషనల్‌ ఢిపెన్స్‌ అకాడమీ. నిర్వహించిన పదవులు:ఆర్థికమంత్రి, విద ...