ⓘ Free online encyclopedia. Did you know? page 174




                                               

లైలా (తెలుగు సినిమా)

లైలా 1989లో విడుదలైన తెలుగు సినిమా. అనూరాధ ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు ఇమండి రామారావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను చదలవాడ తిరుపతిరావు సమర్పించగా ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు. ఈ సినిమాలో సురేష్, ప ...

                                               

వింత దొంగలు

వింత దొంగలు 1989 ఆగస్టు 18న విడుదలైన తెలుగు సినిమా. ఆర్.జె.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.అంబరీష్ నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను రావుగోపాలరావు సమర్పించగా కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.

                                               

విక్కీదాదా

విక్కీ దాదా 1989 లో వచ్చిన నేర చిత్రం. కామాక్షి ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో డి. శివప్రసాదరెడ్డి నిర్మించాడు. ఇందులో అక్కినేని నాగార్జున, రాధా, జూహి చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం బాక ...

                                               

విచిత్ర సోదరులు

విచిత్ర సోదరులు తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మాతృక "అపూర్వ సహోదరగళ్" తమిళ చిత్రం. ఇది తమిళంలో "అపూర్వ సహోదరగళ్" అని వచ్చిన సినిమా. తెలుగులో "విచిత్ర సోదరులు" గానూ, హిందీలో "అప్పూరాజా" గానూ అనువదించబడింది. ఇందులో కమల్ హాసన్ ద్విపాత ...

                                               

విజయ్ (1989 సినిమా)

విజయ్ 1989, జనవరి 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మాణ సారథ్యంలో బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, విజయశాంతి,మోహన్ బాబు, జయసుధ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు.

                                               

శివ (1989 సినిమా)

టైటిల్ రోల్ ని అక్కినేని నాగార్జున పోషించిన శివ చిత్రం మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా తనికెళ్ళ భరణి నటించారు. భరణి సంభాషణలు కూడా అందించ ...

                                               

సాహసమే నా వూపిరి

రాజకీయ నాయకుడు వంగవీటి మోహన రంగా హత్య ఆధారంగా 1989 లో వచ్చిన నేర చిత్రం సాహసమే నా ఊపిరి. విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, నరేష్, వాణి విశ్వనాథ్, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన పాత్రల్లో నటించారు. పి.చంద్రశేఖరరెడ్డి కథకు విజయ నిర్మల ...

                                               

సింహస్వప్నం (1989 సినిమా)

సింహస్వప్నం 1989 లో విడుదలైన క్రైమ్ చిత్రం. దీనిని జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించగా, వి. మధుసూదన్ రావు దర్శకత్వం వహించాడు. ఇందులో కృష్ణరాజు, జయసుధ, జగపతి బాబు, వాణి విశ్వనాథ్, శాంతిప్రియ ముఖ్య పాత్రల్లో నటించారు. చక్ ...

                                               

సూత్రధారులు

సూత్రధారులు 1989 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. సుదర్శన్ సినీ ఎంట్రప్రైజెస్ బేనర్ పై సుదాకర్, కరుణాకర్ గారు నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో హింసకు వ్యతిరేకంగా అల్లుకున్న కథ ఇది. అక్కినేని నాగేశ్వరరావు, మాగంటి మురళీమోహన్, కైకాల సత్యనార ...

                                               

స్టేట్ రౌడి

స్టేట్ రౌడీ 1989 లో విడుదలైన చిరంజీవి సినిమా. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు, రాధ, భానుప్రియ, శారద, రావు గోపాలరావు, త్యాగరాజన్, నూతన్ ప్రసాద్ నటించారు.

                                               

20వ శతాబ్దం (సినిమా)

20వ శతాబ్దం 1990 లో విడుదలైన తెలుగు చిత్రం. సుమన్ తల్వార్, సుమా రంగనాథ్, లిజి ప్రధాన తారాగణం. అమ్మను మించిన దైవమున్నదా అనే పాట ఈ చిత్రం లోనిదే.*మాతృ దినోత్సవం వచ్చిందంటే 20వ శతాబ్దం చిత్రం లోని అమ్మను మించి దైవమున్నదా పాట టీవీల్లో కచ్చితంగా వస్తు ...

                                               

అంకుశం

అంకుశం సెప్టెంబరు 28, 1990 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా. రాజశేఖర్, జీవిత ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం ద్వారా ప్రతినాయకుడు రామిరెడ్డి సినీ రంగ ప్రవేశం చేశాడు. ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసరు అవినీ ...

                                               

అగ్గిరాముడు (1990 సినిమా)

అగ్గిరాముడు 1990లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై ఎం.కృష్ణ, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో దగ్గుబాటి వెంకటేష్ ద్విపాత్రినయం చేసాడు. గౌతమి, అమల ముఖ్య పాత్రలను పోషి ...

                                               

అగ్నిప్రవేశం

యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ రచయితలు పురాణం సుబ్రహ్మణ్యశర్మ, చందు సోంబాబు, ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అతిథి పాత్రలలో నటించారు.

                                               

అడవి దివిటీలు

అడవి దివిటీలు 1990 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆర్. నారాయణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ చిత్రం స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించబడింది.

                                               

అభిసారిక (సినిమా)

అభిసారిక 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నాగరత్నం పిల్మ్స్ పతాకంపై కరాటం కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు కథ, చిత్రానువాదం, మాటలు, దర్శకత్వం అందించాడు. భానుమతి, శ్రీనివాస్, అశోక్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి వాసూరావు ...

                                               

అలజడి

అలజడి 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నియో ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కొడాలి అనిత నిర్మించిన ఈ సినిమాకు టి.భరద్వాజ్ దర్శకత్వం వహించాడు. భానుచందర్, ఖుష్బూ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించాడు.

                                               

అల్లుడుగారు

అల్లుడుగారు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఎం.మోహన్ బాబు నిర్మించిన తెలుగు చిత్రం. ఇది ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రమ్‌కు రీమేక్.

                                               

ఆయుధం (సినిమా)

ఆయుధం 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ బాలాజీ ఫిలింస్ పతాకంపై జి. సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో కె. మురళీమోహన్‌రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, రమేష్ బాబు, రాధ, వాణీ విశ్వనాథ్ ముఖ్యపాత్రల్లో నటించగా, కె.చక్రవర్తి సంగీతం అందించాడు.

                                               

ఇన్‌స్పెక్టర్ రుద్ర

ఇన్స్‌పెక్టర్ రుద్ర 1990 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.ఎస్.ఆర్.దస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను కె.ఎస్.ఆర్ దాస్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, యమున, సత్యనారాయణ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు గంగై అమరన్ సంగీతాన్నందించాడు.

                                               

ఇరుగిల్లు పొరుగిల్లు

శ్రీలక్ష్మి రావి కొండలరావు సుధాకర్ మహర్షి రాఘవ వాణీ విశ్వనాథ్ సుధారాణి రాజసులోచన అన్నపూర్ణ సుత్తి వేలు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కోట శ్రీనివాసరావు బాలయ్య నరేష్ శ్రీలత అశోక్ కుమార్

                                               

కర్తవ్యం

కర్తవ్యం 1990 లో ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో సూర్య మూవీస్ పతాకంపై ఎ. ఎం. రత్నం నిర్మించిన చిత్రం. ఇందులో విజయశాంతి, వినోద్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఓ నిజాయితీ గల పోలీసు అధికారిణి అంగబలం, అర్థబలం కలిగిన అవినీతి పరులను, రౌడీలను ఎలా ఎదుర్కొన్నద ...

                                               

కలియుగ అభిమన్యుడు

కలియుగ అభిమన్యుడు 1990లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకట పద్మావతి పిక్చర్స్ పతాకంపై డి.కాశీ విశ్వనాథరావు నిర్మించిన ఈ సినిమాకు యస్ యస్. రవిచంద్ర చిత్రానువాదం, దర్శకత్వం వహించాడు. రమేష్ బాబు, శాంతిప్రియ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు హంసల ...

                                               

కోకిల (సినిమా)

కోకిల 1990 లో వచ్చిన సినిమా. గీతాకృష్ణ దర్శకత్వంలో నరేష్, శోభన, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. కంటి మార్పిడి అంశం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సినీ రచయితగా ఎల్‌బి శ్రీరామ్కు ఇది తొలిచిత్రం. అతను తరువాతి సంవత్సరాల్లో విజయవంతమైన రచయితగా ...

                                               

గురు శిష్యులు (1990 సినిమా)

గురు శిష్యులు 1990 లో వచ్చిన యాక్షన్ కామెడీ చిత్రం, శ్రీలత ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఎం. పూర్ణ ప్రకాష్, ఎస్. సాంబశివరావు నిర్మించారు. ఎస్పీ ముత్తురామన్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, రాజేంద్ర ప్రసాద్, సుమలత, ఖుష్బూ ముఖ్యపాత్రధారులు. ఇళయరాజా ...

                                               

చిలిపి పెళ్ళాం

చిలిపి పెళ్ళాం 1990 లో విడుదలైన తెలుగు సినిమా. ఇది ఆరరో ఆరిరారో అనే తమిళ సినిమాకు డబ్బింగ్ సినిమా. కన్నడ భాషలో తూగువె కృష్ణన అనే పేరుతో పునర్నించబడింది. ఇది రాజశ్రీ 400వ చిత్రం. శ్రీలక్ష్మీదేవి కంబైన్స్ పతాకంపై పూర్ణిమా భాగ్యరాజ్ నిర్మించిన ఈ సిన ...

                                               

జయసింహ (1990 సినిమా)

కూర్పు: గౌతంరాజు చిత్రానువాదం: ముత్యాల సుబ్బయ్య దర్శకుడు: ముత్యాల సుబ్బయ్య నిర్మాతలు: సుధాకర్, దయాకర్ సంగీతం: చక్రవర్తి పాటలు: వేటూరి సుందరరామమూర్తి సంభాషణలు: గొల్లపూడి మారుతీరావు ఛాయాగ్రహణం: దశరథరామ్‌ కథ: గొల్లపూడి మారుతీరావు కళ: సోమనాథ్

                                               

దాగుడు మూతల దాంపత్యం

దాగుడు మూతల దాంపత్యం 1990లో వచ్చిన తెలుగు కామెడీ చిత్రం, బోగవల్లి ప్రసాద్ శ్రీ విజయ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించగా, రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, శారద, వాణి విశ్వనాథ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్ ...

                                               

నవయుగం

నవయుగం టి.కృష్ణ మెమోరియల్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎం.నాగేశ్వరరావు నిర్మించిన సినిమా. 1991లో విడుదలైన ఈ సినిమాకు ఆదిత్య దర్శకుడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, మీనా, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు, కృష్ణ-చక్ర సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం తెలుగు చి ...

                                               

నాయకురాలు (సినిమా)

నాయకురాలు 1990 ఆగస్టు 30న విడుదలైన తెలుగు సినిమా. ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు సత్యారెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.

                                               

నారీ నారీ నడుమ మురారి

నారి నారి నడుమ మురారి ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1990 లో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఆర్థికంగా విజయవంతం అయిన చిత్రము. ఇందులో బాలకృష్ణ, శోభన, నిరోషా ప్రధాన పాత్రలు పోషించారు.

                                               

నేటి చరిత్ర

నేటి చరిత్ర 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. హరీష్ మూవీస్ పతాకంపై శారద రెడ్డి నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, గౌతమి, సురేష్, కల్పన ప్రధాన పాత్రల్లో నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.

                                               

పోలీస్ భార్య

పోలీస్ భార్య 1990, నవంబర్ 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ నరేష్, సీత, గొల్లపూడి మారుతీరావు, ఆహుతి ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.

                                               

ప్రజలమనిషి

ప్రజల మనిషి 1990 జూన్ 29న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయకృష్ణ మూవీస్ పతాకంపై ఎస్.రామానంద్ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించింది. ఘట్టమనేని కృష్ణ, విజయ నిర్మల ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్ - గణేష్ సంగీతాన్నందించారు.

                                               

ప్రాణానికి ప్రాణం

ప్రాణానికి ప్రాణం 1990 లో చలసాని రామారావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో బాలకృష్ణ, రజని, వాణిశ్రీ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను హరీష్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై డి. విజయసారథి నిర్మించాడు. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు.

                                               

బాలచంద్రుడు (సినిమా)

బాలచంద్రుడు 1990 లో విడుదలైన యాక్షన్ డ్రామా చిత్రం. కృష్ణ తన పద్మాలయ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో టైటిల్ రోల్ లో మహేష్ బాబు నటించగా, సత్యనారాయణ, గీత, శరత్ కుమార్, రామిరెడ్డి ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు. రాజ్-కోటి ...

                                               

మగాడు (1990 సినిమా)

కె. మధు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం మగాడు. 1990 లో విడుదలైన ఈ చిత్రంలో రాజశేఖర్, జీవిత, లిస్సీ, మురళి మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 1988 లో వచ్చిన మలయాళ చిత్రం మూన్నం మురా కు రీమేక్. ఈ సినిమాలో రాజశేఖర్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డున ...

                                               

మహాజనానికి మరదలుపిల్ల

మహాజనానికి మరదలుపిల్ల 1990 లో విడుదలైన తెలుగు హాస్య చిత్రం. వల్లభనేని జనార్ధన్ దర్శకత్వంలో విజయ బాపినీడు పర్యవేక్షణలో రాశి మూవీ క్రియేషన్స్ పతాకంపై ఎం నరసింహారావు నిర్మించాడు రాజేంద్ర ప్రసాద్, నిరోషా ముఖ్య పాత్రల్లో నటించారు, ఉపేంద్ర కుమార్ సంగీత ...

                                               

మా ఇంటి మహరాజు

వాణీ విశ్వనాథ్ అమిత్ స్రవంతి సుధాకర్ భాస్కర్ బ్రహ్మానందం చలపతిరావు చరణ్ రాజ్ తార రాజానంద్ చిట్టిబాబు కైకాల సత్యనారాయణ కోట శ్రీనివాసరావు మోహన్ బాబు గొల్లపూడి మారుతీరావు

                                               

మామా-అల్లుడు

మామా అల్లుడు 1990 లో వచ్చిన కామెడీ చిత్రం. దాసరి సినీ చిత్ర బ్యానర్‌పై రేలంగి నరసింహారావు దర్శకత్వంలో దాసరి నారాయణరావు నిర్మించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, దాసరి నారాయణ రావు, వాణీ విశ్వనాథ్ ముఖ్య పాత్రల్లో నటించారు. వాసు రావు సంగీతం అందించాడు. ఈ ...

                                               

మామాశ్రీ

మామాశ్రీ 1990 సెప్టెంబరు 7న విడుదలైన తెలుగు సినిమా. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు.

                                               

మాస్టారి కాపురం

మాస్టారి కాపురం 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పి.ఎన్. రామచంద్రారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, గాయత్రి, గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు నటించగా, రాజ్-కోటి సంగీతం అందించారు.

                                               

ముద్దుల మేనల్లుడు

ముద్దుల మేనల్లుడు 1990 లో వచ్చిన తెలుగు సినిమా. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై, కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్. గోపాల్ రెడ్డి నిర్మించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం త ...

                                               

రంభ-రాంబాబు

రంభ రాంబాబు 1990 లో వచ్చిన తెలుగు ఫాంటసీ కామెడీ చిత్రం, శ్రీ లక్ష్మి దుర్గా మూవీస్ పతాకంపై జి. మట్టయ్య, ఎంఎస్ఆర్ ప్రసాద్ నిర్మించారు. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, పారిజాత ప్రధాన పాత్రల్లో నటించారు. ...

                                               

రాజా విక్రమార్క

రాజా విక్రమార్క 1990లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా. దీనికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవి, అమల, రాధిక ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హిందీ లోకి దౌలత్ కి దునియా పేరుతోను తమిళం లోకి సత్యమా నాన్ కావైక ...

                                               

రావుగారింట్లో రౌడీ

రావుగారింట్లో రౌడీ 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, సుమన్, రజని నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు. దీనిని రామ్ ప్రసాద్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ లో ఎన్. సాయి ప్రసన్న ని ...

                                               

రౌడీయిజం నశించాలి

రౌడీయిజం నశించాలి 1990 జూన్ 22న విడుదలైన తెలుగు సినిమా. భాను ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై సి.హెచ్.వి.అప్పారావు నిర్మించిన ఈ సినిమాకు ఎ.కోదండరామిరెడ్ది దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, వాణి విశ్వనాథ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సిసిమాకు కె.చక్రవర్తి స ...

                                               

శిలాశాసనం (సినిమా)

శిలా శాసనం 1990 మే 18న విడుదలైన తెలుగు సినిమా. విజయలక్ష్మి మూవీస్ బ్యానర్ పై జి.వి.జి.రాజు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను జి.వి.ఎస్.రాజు సమర్పించగా రాజ్ కోటి సంగీతాన్నందించారు.

                                               

సాహస పుత్రుడు

సాహస పుత్రుడు 1990లో విడుదలైన తెలుగు సినిమా. పి.ఎస్.ఆర్ మూవీస్ పతాకంపై కె.ఎస్.ఎన్.మూర్తి నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. సుమన్, రజని, గొల్లపూడి మారుతీ రావు ప్రధాన తారాగనం నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించారు.

                                               

అగ్నినక్షత్రం

నిర్మాణ సంస్థ: అనఘా చరిత్ర ఛాయాగ్రహణం:ఎన్.సుధాకర రెడ్డి కూర్పు: డి.వెంకటరత్నం స్టిల్స్: కె. విజయ్ కుమార్ పబ్లిసిటీ డిజైన్స్: ఈశ్వర్ సంగీతం: కె.వి.మహదేవన్, సహాయకుడు: పుహళేంది సంభాషణలు: జంధ్యాల నిర్మాత: వల్లభనేని లక్ష్మీదాసు కో డైరక్టర్: నండూరి గోప ...