ⓘ Free online encyclopedia. Did you know? page 171




                                               

ప్రతిభావంతుడు

ప్రతిభావంతుడు 1986 లో వచ్చిన తెలుగు చిత్రం. ఎస్ఆర్ ఫిల్మ్స్ కోసం, ఎం. ప్రభాకర రెడ్డి రచన దర్శకత్వంలో ఎస్.రామచంద్రరావు నిర్మించాడు. కృష్ణ ఘట్టమనేని, భానుప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చెళ్లపిళ్ళ సత్యం సంగీత అందించాడు. ఈ చిత్రం బాక్సాఫ ...

                                               

బ్రహ్మరుద్రుడు

బ్రహ్మ రుద్రులు 1986 లో వచ్చిన యాక్షన్ చిత్రం. దీనిని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించాడు. కె. మురళీ మోహనరావు దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, వెంకటేష్, లక్ష్మి, రజని ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్ ...

                                               

బ్రహ్మాస్త్రం (1986 సినిమా)

బ్రహ్మాస్త్రం 1986 లో వచ్చిన యాక్షన్ చిత్రం. శ్రీ ధైర్య లక్ష్మి పిక్చర్స్ పతాకంపై డి. కాశీ విశ్వనాథరావు నిర్మించాడు. జి. రామ మోహనరావు దర్శకత్వం వహించాడు. ఇందులో కృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం బాక ...

                                               

మగధీరుడు

చిరు, సత్యనారాయణ చిన్న కుమారుడు. మధ్యతరగతి అమ్మాయి జయసుధ తో ప్రేమలో పడి అతని అన్నలూ అక్కలూ అంగీకరించకపోయినా ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. అసూయతో అక్కలు, ఆస్తిని కాజేయడానికి గోతి కాడ నక్కలా కూర్చున్న రావు గోపాలరావు సహాయంతో, కొత్త కోడలికి సమస్యలు సృష్ట ...

                                               

మనోన్ అఫ్ ది స్ప్రింగ్ (సినిమా)

మనోన్ అఫ్ ది స్ప్రింగ్ 1986వ సంవత్సరంలో విడుదలైన ఫ్రెంచ్ చిత్రం. క్లాడ్ బెర్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైవ్స్ మోంటాండ్, ఇమ్మాన్యూల్ బెరర్ట్, డేనియల్ ఆతుయిల్ తదితరులు నటించారు. 1966 వ సంవత్సరంలో మార్సెల్ పాగ్నోల్ వ్రాసిన నవల మానన్ డెస్ సోర్సె ...

                                               

ముద్దుల కృష్ణయ్య

ముద్దుల కృష్ణయ్య 1986 లో వచ్చిన సినిమా. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై, కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్. గోపాల్ రెడ్డి నిర్మించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్స ...

                                               

రేపటి పౌరులు

రేపటి పౌరులు 1986 లో టి. కృష్ణ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం. రాజశేఖర్, విజయశాంతి, పి.ఎల్.నారాయణ, అనురాధ నటించారు. ఇది ఉత్తమ చలన చిత్రంగా నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రాన్ని తమిళంలో పురచ్చి పూక్కల్ పేరుతో అనువదించారు.

                                               

విక్రమ్ (సినిమా)

విక్రమ్ 1986 లో వచ్చిన తెలుగు రొమాంటిక్ యాక్షన్ చిత్రం. వి. మధుసూదనరావు దర్శకత్వం వహించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మించాడు. అక్కినేని నాగార్జున, శోభనా ప్రధాన పాత్రలలో నటించగా, సంగీతాన్ని చక్రవర్తి అందించాడు. ఈ చిత్రం హి ...

                                               

విజృంభణ

విజృంభణ 1986లో విడుదలైన తెలుగు సినిమా. విజయశ్రీ ఆర్ట్స్ పతాకంపై కోనేరు రవీంద్రనాథ్, పాలపర్తి కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, జయసుధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

                                               

శాంతినివాసం (1986 సినిమా)

సంగీతం: చక్రవర్తి పాటలు: వేటూరి సుందరరామమూర్తి మాటలు: సత్యానంద్ నేపథ్య గాయకులు:జేసుదాస్, రాజ్ సీతారాం, పి.సుశీల, ఎస్.పి.శైలజ, రమణ, ఎన్.సునంద నిర్మాత: అంగర సత్యం దర్శకత్వం: జి.రామమోహనరావు కథ: భీశెట్టి లక్ష్మణరావు

                                               

సింహాసనం (సినిమా)

తెలుగులో 70 ఎం.ఎం.లో నిర్మించిన మొదటి సినిమా సింహాసనం. తెలుగులో సినిమాస్కోప్ లో మొదటి సారిగా సినిమా నిర్మించిన పద్మాలయా సంస్థ తొలి సారిగా 70 ఎం.ఎం.లో నిర్మించిన చిత్రం. కృష్ణ దర్శకునిగా ఈ చిత్రంతో పరిచయమయ్యారు. ఈ చిత్రానికి కథ, చిత్రానువాదం లను అ ...

                                               

సిరివెన్నెల

సిరివెన్నెల 1986లో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న తెలుగు చలన చిత్రం. భారతీయుల సంగీత కళని వెండితెరపై ప్రతిబింబించే చిత్రాలని అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్, మూ ...

                                               

సీతారామ కళ్యాణం (1986 సినిమా)

సీతారామ కళ్యాణం 1986 లో వచ్చిన సినిమా. యువ చిత్ర ఆర్ట్స్ పతాకంపై, జంధ్యాల దర్శకత్వంలో కె మురారి ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, రజని ప్రధాన పాత్రల్లో నటించారు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.

                                               

అక్షింతలు (సినిమా)

శుభలేఖ సుధాకర్ పూర్ణిమ రతిష్ ఉమ - నూతన పరిచయం రాజా అనిత కళ్యాణచక్రవర్తి నగేష్ రాజ్యలక్ష్మి బేబీ శ్వేత రమ్యకృష్ణ చిలక రాధ బేబీ సుప్రీత మణిమాల గొల్లపూడి మారుతీరావు రాళ్లపల్లి

                                               

అగ్నిపుత్రుడు

అగ్ని పుత్రుడు 1987లో విడుదలైన తెలుగు సినిమా. అన్నపూర్ణా స్టుడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మించిన ఈ సినిమాకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, శారద, రజని, శివాజీ గణేషన్ ముఖ్య పాత్రలుగా నటించిన ...

                                               

అత్తగారు జిందాబాద్

అత్తగారూ జిందాబాద్ 1987లో విడుదలైన తెలుగు సినిమా. భరణి పిక్చర్స్ పతాకంపై నిర్మిచిన ఈ చిత్రానికి పి.చంద్రశేఖరరెడ్ది దర్శకత్వం వహించాడు. రోహిణి, కళ్యాణ చక్రవర్తి, బానుమతి ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ చిత్రానికి భానుమతి సంగీతాన్నందించింది.

                                               

అమెరికా అబ్బాయి

అమెరికా అబ్బాయి 1987, జనవరి 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నపూర్ణా పిక్చర్స్ పతాకంపై దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాణ సారథ్యంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్టర్ శ్రావణ్ శంకర్, రాజశేఖర్, రాధిక నటించగా సాలూరు రాజేశ్వరరావు ...

                                               

అరణ్యకాండ (సినిమా)

రామాయణం లోని ఒక మూడవ భాగమైన అరణ్యకాండ గురించిన వ్యాసం కోసం అరణ్యకాండ చూడండి. ఆరణ్యకండ 1987 తెలుగు భాషా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, అశ్విని, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ...

                                               

అల్లరి పాండవులు

అల్లరి పాండవులు 1987లో విడుదలైన డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. శ్రీ రవిశంకర్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.శ్రీరామమూర్తి, పి.శంకర్ లు నిర్మించిన ఈ సినిమాకు ఎం.బాలయ్య దర్శకత్వం వహించాడు. తులసీ రాం, నారాయణరావు, అశ్వని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రా ...

                                               

అల్లుడి కోసం

అల్లుడి కోసం 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రఘునాథ కళా చిత్ర పతాకంపై బచ్చల రమణయ్య నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.కోటరెడ్డి దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, కల్పన ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్ని అందించాడు.

                                               

ఆత్మ బంధువులు

ఆత్మ బంధువులు 1987 లో విడుదలైన తెలుగు- భాషా నాటక చిత్రం, తారకా ప్రభు ఫిల్మ్స్ బ్యానర్‌లో దాసరి నారాయణరావు నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ ప్రధాన పాత్రలలో నటించగా, చంద్ర శేఖర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం హిందీ చిత ...

                                               

ఆరాధన (1987 సినిమా)

ఆరాధన భారతీరాజా దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, సుహాసిని, రాధిక, రాజశేఖర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం కడలోర్ కవిదైగళ్ అనే తమిళ చిత్రానికి పునర్నిర్మాణం. తమిళంలో సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించాడు.

                                               

ఆహుతి (1987 సినిమా)

పాటలు: మల్లెమాల నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ, ఎస్.జానకి సంభాషణలు: గణేశ్ పాత్రో నిర్మాత: ఎం.శ్యాంప్రసాద్ రెడ్డి సంగీత దర్శకత్వం: సత్యం దర్శకుడు: కోడి రామకృష్ణ

                                               

ఇంటి దొంగ (1987 సినిమా)

ఇంటి దొంగ 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్ పతాకంపై సూర్యకిరణ్, వాకాడ అప్పారావు, దాట్ల రామకృష్ణ రాజులు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. నందమూరి కళ్యాణ చక్రవర్తి, అశ్విని ప్రధాన తారాగణంగా రూపొం ...

                                               

ఇదా ప్రపంచం

ఇదా ప్రపంచం 1987లో విడుదలైన తెలుగు సినిమా. కృష్ణ చిత్ర బ్యానర్ కింద వై.అనిల్ బాబు నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, జీవిత, శారద, ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.

                                               

ఉదయం (సినిమా)

ఉదయం 1987లో విడుదలైన తెలుగు సినిమా. రవికిరణ్ మూవీస్ పతాకంపై టి.గోవిందరెడ్డి, ద్వారంపూడి నరసారెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, రజని, శారద ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.ఎస్.చంద్రశేఖర్ సంగీత ...

                                               

ఉమ్మడి మొగుడు

ఉమ్మడి మొగుడు 1987లో విడుదలైన తెలుగు సినిమా. రఘవేంద్ర మూవీ క్రియేషన్స్ పతాకంపై కె.వి.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, కీర్తి, చంద్రమోహన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నం ...

                                               

కలెక్టర్ గారి అబ్బాయి

కలెక్టర్ గారి అబ్బాయి బి. గోపాల్ దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, రజని, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎస్. ఎస్. క్రియేషన్స్ పతాకంపై యార్లగడ్డ సురేంద్ర నిర్మించాడు. అన్నపూర్ణ స్ ...

                                               

కళ్యాణ తాంబూలం

కళ్యాణ తాంబూలం 1987లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీనికేతన్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై యలమంచిలి రాజ్యలక్ష్మి, బి.లక్ష్మి లు నిర్మించిన ఈ సినిమాకు ముళ్లపూడి వెంకటరమణ దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, విజయశాంతి, శరత్ బాబు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సిన ...

                                               

కాబోయే అల్లుడు

కాబోయే అల్లుడు 1987 తెలుగు భాషా కామెడీ చిత్రం, పి.వి.ఎస్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ కింద ఎం. చంద్ర కుమార్ నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, శాంతిప్రియ, కల్పన ప్రధాన పాత్రల్లో నటించగా చక ...

                                               

గాంధీనగర్ రెండవ వీధి

గాంధీనగర్ రెండవ వీధి 1987 లో వచ్చిన హాస్య చిత్రం, సుశీల ఆర్ట్స్ పతాకంపై, శరత్ బాబు సమర్పణలో, జి రెడ్డి శేఖర్, జె. గోపాలరెడ్డి, P. పార్థసారథి రెడ్డి నిర్మించారు. దర్శకత్వం పి.ఎన్. రామచంద్ర రావు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, గౌతమి ప్రధాన ప ...

                                               

గుండమ్మగారి కృష్ణులు

గుండమ్మగారి కృష్ణులు 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రజని,శుభలేఖ సుధాకర్, పూర్ణిమ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా రికార్డ్ చేయబడింది.

                                               

చక్రవర్తి (సినిమా)

చక్రవర్తి 1987 లో వచ్చిన తెలుగు చిత్రం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో, కోడలి వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవి, మోహన్ బాబు, భానుప్రియ, రమ్య కృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు. ఇది తమిళ చిత్రం జ్ఞాన ఒలికి రీమేక్.

                                               

చిన్నారి దేవత

చిన్నారి దేవత 1987 మార్చి 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ పతాకంపై ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియన్ లు నిర్మించిన ఈ సినిమాకు రాజా నాయుడు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అర్జున్, రజని, శరత్ బాబు నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందిం ...

                                               

జేబు దొంగ (1987 సినిమా)

జేబుదొంగ ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, భానుప్రియ, రాధ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని రోజా మూవీస్ పతాకంపై ఎం. అర్జునరాజు, ఎం. రామలింగరాజు నిర్మించారు. కె. చక్రవర్తి సంగీతం అందించాడు. గొల్లపూడి మారుతీ ...

                                               

డబ్బెవరికి చేదు

డబ్బెవరికి చేదు తారకనామ మూవీస్ పతాకంపై ఎస్.రామలింగరాజు నిర్మించి, రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన 1987 తెలుగు కామెడీ చిత్రం. ఇందులో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, సీత ప్రధాన పాత్రలు ధరించగా, వాసూ రావు సంగీతం సమకూర్చాడు. ఇది తెలుగు చిత్ర పరిశ ...

                                               

తండ్రీ కొడుకుల ఛాలెంజ్

తండ్రీ కొడుకుల ఛాలెంజ్ 1987 జనవరి 14 నవిడుదలైన సినిమా. కృష్ణ, రాధ, సుమలత, కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రలలో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాదు. ఎం. మల్లికార్జున రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ పద్మాలయ పిక్చర్స్ కోసం ఎంవి రామారావు, ఎ. ...

                                               

తేనె మనసులు (1987 సినిమా)

తేనె మనసులు 1987 నాటి తెలుగు సినిమా. రాజేంద్ర సింగ్ బాబు రచన, దర్శకత్వం వహించాడు. కృష్ణ, జయప్రద, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. కెసిఎన్ ఫిల్మ్స్ కోసం కెసిఎన్ చంద్రశేఖర్ నిర్మించాడు. బప్పీ లాహిరి పాటలను స్వరపరిచాడు. 1965 లో తేనెమనసులు సినిమాత ...

                                               

త్రిమూర్తులు (సినిమా)

త్రిమూర్తులు 1987 తెలుగు యాక్షన్ చిత్రం. మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో టి. సుబ్బరామిరెడ్డి నిర్మించింది. కె. మురళీ మోహన రావు దర్శకత్వం వహించాడు. ఇందులో వెంకటేష్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్, శోభన, కుష్బూ, అశ్విని ప్రధాన పాత్రల్లో నటించ ...

                                               

దొంగ మొగుడు

దొంగ మొగుడు 1987 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి, మాధవి, రాధిక ముఖ్యపాత్రలు పోషించారు.ఈ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ రచించిన నల్లంచు తెల్లచీర అనే నవల ఆధారంగా రూపొందించబడింది. చిరంజీవి ద్విపాత్రాఅభినయం చేసిన సినిమా ...

                                               

ధర్మపత్ని (1987 సినిమా)

మరికొన్ని ఇటువంటి పేర్లు గల వ్యాసాల కోసం ధర్మపత్ని అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి. ధర్మపత్ని 1987లో సత్యశక్తి పిక్చర్స్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు సినిమా. ఒక చెల్లెలుగా, ఒక ఇల్లాలుగా, ఒక పోలీసు అధికారిణిగా ఒక మహిళ ఎదుర్కొనే సమస్యలు, సంఘర్షణలు ఈ ...

                                               

నాకూ పెళ్ళాం కావాలి

శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో జె. మురళి మోహన్ నిర్మించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, శాంతిప్రియ, కల్పన ముఖ్య పాత్రల్లో నటించారు, వాసు రావు సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం తమిళ చిత్రం ఆన్ పావం కు రీమేక్,ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూ ...

                                               

పున్నమి చంద్రుడు

శోభన్ బాబు, సుహాసిని, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, గిరిబాబు, రాళ్ళపల్లి, జె.వి.సోమయాజులు, ఈశ్వరరావు, అంజలీదేవి, రాజ్యలక్ష్మి, వై.విజయ, అనురాధ, జయమాలిని, పి.ఆర్.వరలక్ష్మి, మమత, సుమలత, అరుణ్ కుమార్, మదన్ మోహన్, దీక్షితులు, ఆనంద్ కుమార్, గాదిరాజ ...

                                               

పుష్పక విమానము (సినిమా)

ఇది ఒక తెలుగు సినిమా గురించిన వ్యాసం. పురాణాలలో వర్ణించిన వాహనం గురించి పుష్పక విమానము వ్యాసం చూడండి. తెలుగులో పుష్పక విమానము గానూ, మిగిలిన భాషలలో పుష్పక్ గానూ 1988లో విడుదలైన ఈ చిత్రం సంభాషణలు లేకుండా కేవలం వాద్య సంగీత సహకారంతో నిర్మించారు. ఈ సి ...

                                               

పెళ్ళికాని ఇల్లాలు

పెళ్ళి కాని ఇల్లాలు 1987 లో విడుదలైన తెలుగు సినిమా. హనుమాన్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ కింద ముంగర నరసమ్మ నిర్మించిన ఈ సినిమాకు కేదరి సూరిబాబు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.

                                               

ప్రెసిడెంట్ గారి అబ్బాయి

ప్రెసిడెంట్ గారి అబ్బాయి 1987 లో వచ్చిన చిత్రం. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో ఎవి సుబ్బారావు నిర్మించగా, తాతినేని రామారావు దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, సుహాసిని నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు

                                               

భలే మొగుడు

భలే మొగుడు 1987 లో విడుదలైన సినిమా. రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మహేశ్వరి మూవీస్ బ్యానర్‌లో ఎస్పీ వెంకన్న బాబు నిర్మించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రజని ప్రధాన పాత్రల్లో నటించారు. సత్యం సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం ప్రముఖ టీవీ నటి కిన్నెర తొలి ...

                                               

భారతంలో అర్జునుడు

భారతంలో అర్జునుడు 1987 లో వచ్చిన సినిమా. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో, ప్రకాష్ స్టూడియోస్ పతాకంపై కెఎస్ ప్రకాశరావు నిర్మించాడు. చక్రవర్తి సంగీతం అందించాడు. వెంకటేష్, కుష్బూ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది హిందీ చిత్రం అర్జున్ కు రీమేక్. ఈ చిత్రం బా ...

                                               

భార్గవ రాముడు

భార్గవ రాముడు 1987 లో వచ్చిన సినిమా. జయ ప్రొడక్షన్స్ పతాకంపై, రావు గోపాలరావు సమర్పణలో ఎస్. జయ రామారావు నిర్మించాడు. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రవర్తి స్వరపరిచిన సంగీతం.

                                               

మండలాధీశుడు

మండలాధీశుడు 1987లో విడుదలైన తెలుగు సినిమా. వర్మ పిక్చర్స్ పతాకంపై డా.డి.వి.ఎన్ రాజు నిర్మించిన ఈ సినిమాకు ఎం.ప్రభాకరరెడ్డి దర్శకత్వం వహించాడు. కోట శ్రీనివాసరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, భానుమతి, జమున ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి రాకజ్-కో ...