ⓘ Free online encyclopedia. Did you know? page 170




                                               

కొత్త పెళ్ళికూతురు

కొత్త పెళ్ళికూతురు 1985 లో వచ్చిన సినిమా. దీనిని ఝాన్సీ పిక్చర్స్ బ్యానర్‌లో ఐ. శేషు బాబు నిర్మించాడు. కె.ఎస్.రామిరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో చంద్ర మోహన్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.

                                               

ఖైదీ వేట

డేవిడ్ ఒక రాజకీయ నాయకుడికి తీవ్రమైన అభిమాని. కానీ రాజకీయ నాయకుడు ఒక మోసగాడు. అతను డేవిడ్ భార్య మేరీని చూసిన తరువాత ఒక ప్రణాళికను రూపొందిస్తాడు. అతను డేవిడ్‌ను జైలుకు పంపి ఈ సమయంలో మేరీపై అత్యాచారం చేస్తాడు. డేవిడ్ బయటకు వచ్చినప్పుడు అతను తన భార్య ...

                                               

చట్టంతో పోరాటం

చట్టంతో పోరాటం 1985, జనవరి 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. దేవీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. దేవి వరప్రసాద్ నిర్మాణ సారథ్యంలో కె.బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, మాధవి, సుమలత, రావు గోపాలరావు ప్రధాన పాత్రలు పోషించగా, కె. చక్రవర్తి స ...

                                               

చిరంజీవి (1985 సినిమా)

చిరంజీవి 1985 ఏప్రిల్ 18 న విడుదలైన టాలీవుడ్ చిత్రం. ఈ చిత్రానికి CV రాజేంద్రన్ దర్శకత్వం వహించాడు. భానుప్రియ చిరంజీవి లతో పాటు, విజయశాంతి ఒక చిన్న పాత్రలో నటించింది. ఇది కన్నడ చిత్రం నానే రాజా కు రీమేక్.

                                               

జస్టిస్ చక్రవర్తి

జస్టిస్ చక్రవర్తి 1984 లో తెలుగు లీగల్ డ్రామా చిత్రం. దీనికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించి, తన తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్‌లో తానే నిర్మించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, సుమలత, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు రమేష్ నాయుడు సంగీత ...

                                               

జ్వాల (సినిమా)

జ్వాల 1985లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో చిరంజీవి, రాధిక, భానుప్రియ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశాడు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని పి.ఎన్.ఆర్ పిక్చర్స్ పతాకంపై పింజల నాగేశ్వరరావ ...

                                               

తిరుగుబాటు (1985 సినిమా)

తిరుగుబాటు 1985 లో వచ్చిన సినిమా. ఈ చిత్రాన్ని దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయ మాధవి ఆర్ట్స్ పతాకంపై వడ్డే శోభనాద్రి, వడ్డే రమేష్ నిర్మించారు. ఈ చిత్రంలో కృష్ణరాజు, జయసుధ, మోహన్ బాబు, విజయశాంతి ముఖ్య పాత్రల్లో నటించారు. జె.వి.రాఘవులు సంగీతం అంద ...

                                               

దాంపత్యం (1985 సినిమా)

దాంపత్యం 1985 లో విడుదలైన తెలుగు సినిమా. అనురాధ ఆర్ట్ కంబైన్స్ బ్యానర్‌లో ఆర్‌వి కృష్ణారావు నిర్మించగా, ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రాన్ ...

                                               

దేశంలో దొంగలు పడ్డారు

శివం ఎం.ఎ.పట్టా ఉన్న నిరుద్యోగి. అతడి చెల్లెలికి పెళ్ళి అయినా కట్నం ఇవ్వలేదన్న కారణంతో కన్నవారింట్లోనే ఉండిపోతుంది. అరుణ ఆదర్శభావాలు కల యువతి. వందేమాతరం అనే పత్రికను నిర్భయంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఆమె తాత వెంకయ్య గాంధేయవాది. అచ్చం గాంధీగారిలా దుస ...

                                               

దొంగల్లో దొర (1985 సినిమా)

దొంగల్లో దొర 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, విజయశాంతి, అరుణ నటించగా, ఎస్.పీ.బాలసుబ్రమణ్యం సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని నాగార్జున ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎ.సారధి నిర్మించాడు.

                                               

నేరస్తుడు

నేరస్తుడు 1985, జూలై 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. సుకుమార్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె. సుకుమార్ నిర్మాణ సారథ్యంలో కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, మాధవి, టి.ఎల్. కాంతారావు ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అ ...

                                               

న్యాయం మీరే చెప్పాలి

న్యాయం మీరే చెప్పాలి 1985, ఫిబ్రవరి 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకర్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకినేని సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో జి. రామమోహనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, జయసుధ, సంయుక్త, రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్ ...

                                               

పచ్చని కాపురం

పచ్చని కాపురం 1985 లో వచ్చిన రొమాంటిక్ డ్రామా చిత్రం. తాతినేని రామారావు దర్శకత్వంలో శ్రీ రాజా లక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ కోసం మిద్దే రామారావు నిర్మించాడు. ఇందులో కృష్ణ, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, కొంగర జగ్గయ్య, కాంతారావు, షావుకారు జానకి, మాస ...

                                               

పట్టాభిషేకం (సినిమా)

పట్టాభిషేకం 1985 లో వచ్చిన సినిమా. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నందమూరి హరికృష్ణ నిర్మించాడు. చక్రవర్తి సంగీతం అందించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి నటించారు.

                                               

పుత్తడి బొమ్మ

ఈ చిత్రంలో సుత్తి వీరభద్రరావు ఓ కవి. తన కవిత్వంతో చుట్టుపక్కల వారినందరినీ బెదరగొట్టేస్తుంటాడు. అతని బెడద వదిలించుకునేందుకు ఆ ఊరి ప్రజలంతా ఓ ఎత్తు‌ వేస్తారు. ‌కవిరాజుకు గజారోహణం చేయించి, ఆ గజాన్ని ఆయనకే బహుకరించాలని తీర్మానిస్తారు. తనకు సన్మానం జర ...

                                               

పులి (సినిమా)

పులి 1985 లో విడుదలైన తెలుగు యాక్షన్ చిత్రం, శ్రీ వెంకట కృష్ణ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ లో అనం గోపాల కృష్ణారెడ్డి నిర్మించాడు. రాజ్ భరత్ దర్శకత్వం వహించాడు. చిరంజీవి, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు, చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద ...

                                               

భలే తమ్ముడు (1985 సినిమా)

భలే తమ్ముడు 1985 లో వచ్చిన సినిమా. పరుచూరి సోదరులు స్క్రిప్ట్ చేసి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సత్యనారాయణ, సూర్యనారాయణ సంయుక్తంగా సత్య చిత్ర బ్యానర్‌లో నిర్మించారు. ఇందులో ఇన్స్పెక్టర్ రాజేంద్రగా నందమూరి బాలకృష్ణతో పాటు ఊర్వశి, గొల్లపూడి మా ...

                                               

భార్యాభర్తల బంధం

భార్యాభర్తల బంధం 1985 లో విడుదలైన చిత్రం. వి.బి.రాజేంద్ర ప్రసాద్ తన జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ, జయసుధ, రజని ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.

                                               

మహారాజు (సినిమా)

మహారాజు 1985 లో విజయ బాపినీడు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం. ఇందులో శోభన్ బాబు, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా శోభన్ బాబు కెరీర్ లో చెప్పుకోదగిన సినిమా. ఇది ఆరిలిరుందు అరుబదు వరై అనే తమిళ సినిమాకు పునర్నిర్మాణం. ఇదే సినిమా క ...

                                               

మా పల్లెలో గోపాలుడు

హిందీలో శశికపూర్ కథానాయకుడిగా నటించి, సంగీతపరంగా విజయవంతమైన చిత్రం జబ్ జబ్ ఫూల్ ఖిలే.ఈ చిత్రంలో కథానాయకుడు కాశ్మీర్ లో దాల్ సరస్సులో పడవ నడుపుతూ సందర్శకుల్ని అలరిస్తూ ఉంటాడు. విహారయాత్రకు వచ్చిన హీరోయిన్, హీరో ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులౌతారు. వారి ప ...

                                               

ముచ్చటగా ముగ్గురు

ముచ్చటగా ముగ్గురు 1985 లో విడుదలైన హాస్య చిత్రం, ఎస్ఎస్ క్రియేషన్స్ పతాకంపై రామానాయుడు సమర్పణలో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో యార్లగడ్డ సురేంద్ర నిర్మించాడు. ఇందులో చంద్ర మోహన్, రాజేంద్ర ప్రసాద్, తులసి, పూర్ణిమ ప్రధాన పాత్రల్లో నటించగా చక్రవర్తి ...

                                               

రక్త సింధూరం

రక్తసింధూరం ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1985 లో వచ్చిన తెలుగు చిత్రం. ఈ చిత్రంలో చిరంజీవి ప్రధాన పాత్రలో, రాధ, కైకాల సత్యనారాయణ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

                                               

వందేమాతరం (1985 సినిమా)

వందేమాతరం 1985 లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా లో టైటిల్ సాంగ్ పాడిన తర్వాత శ్రీనివాస్ ఈ సినిమా పేరుతో వందేమాతరం శ్రీనివాస్ గా మారాడు.

                                               

వజ్రాయుధం (సినిమా)

వజ్రాయుధం 1985 లో వచ్చిన యాక్షన్ చిత్రం. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో లక్ష్మి ఫిలింస్ డివిజన్ పతాకంపై కె లింగమూర్తి నిర్మించాడు. పరుచూరి సోదరులు దీని రచయితలు. ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చక్రవర్తి సంగ ...

                                               

వాడే వీడు (1985 సినిమా)

వాడే వీడు 1985 జనవరి 18న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. జయ కృష్ణ ఫిల్మ్స్ పతాకంపై జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వం వహించాడు. కమలహాసన్, శ్రీప్రియ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు. ఇది 1984లో ...

                                               

విజేత (సినిమా)

మధుసూధన రావు చినబాబు చిరంజీవి మధ్యతరగతికి చెందిన ఒక యువకుడు. ఫుట్ బాల్ ఆటలో అద్భుత ప్రతిభ ఉన్న చినబాబు ఒక రోజు అంతర్జాతీయ క్రీడలలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తూ ఉంటాడు. నరసింహం జె.వి. సోమయాజులు కి చిన్న కుమారుడు అయిన చినబాబు తన చిన్ననాట ...

                                               

సంచలనం (1985 సినిమా)

సంచలనం 1985 ఆగస్టు 2న విడుదలైన తెలుగు సినిమా. పద్మావతి కంబైన్స్ పతాకంపై కె.సి.ఎన్.చంద్రశేఖర్, ఉప్పలపాటి సూర్యనారాయణబాబు లు నిర్మించిన ఈ సినిమాకు కంచర్ల పూర్ణచంద్రరావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, మాధవి, కాంతారావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సిన ...

                                               

అపూర్వ సహోదరులు (1986 సినిమా)

అపూర్వ సహోదరులు 1986 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా విజయశాంతి, భానుప్రియ కథానాయికలుగా నటించారు.

                                               

ఆడపడుచు (1986 సినిమా)

ఆడపడచు 1986 లో విడుదలైన తెలుగు సినిమా. జాగృతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె.విజయగోపాల కృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమాకు ఎ. మోహన గాంధీ దర్శకత్వ వహించాడు. శివకృష్ణ, రజని, పూర్ణిమ ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు రాజన్ నాగేంద్ర సంగీతాన్నందించారు.

                                               

ఆది దంపతులు (సినిమా)

ఆడి దంపతులు 1986 తెలుగు భాషా నాటక చిత్రం., దీనిని జెఎస్కె కంబైన్స్ బ్యానర్‌లో నితిన్ డి. కపూర్ నిర్మించాడు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించగా సత్యం సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం హిందీ ...

                                               

ఇదేనా న్యాయం

ఇదేనా న్యాయం 1986లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కనిష్క క్రియేషన్స్ పతాకంపై బెనర్జీ, టి.వి.ఎస్.రెడ్డి, ఎం.ప్రదీప్ కుమార్ లు నిర్మించిన ఈ సినిమాకు ఎం. నందనకుమార్ దర్శకత్వం వహించాడు. భానుచందర్, చంద్రమోహన్, రజని నటించిన ఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీతం ...

                                               

ఇద్దరు మిత్రులు (1986 సినిమా)

ఇద్దరు మిత్రులు 1986లో విడుదలైన తెలుగు చలన చిత్రం. జి.వి.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై గాలి వెంకటరావు, అట్లూరి సీతారామారావు నిర్మించిన ఈ సినిమాకు బి.ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించాడు. సుమన్, సుమలత, మురళీ మోహన్ తారాగణంగా రూపొందిన ఈ సినిమాఉ చెళ్లపిళ్ల ...

                                               

కలియుగ కృష్ణుడు

కలియుగ కృష్ణుడు 1986 లో విడుదలైన తెలుగు భాషా యాక్షన్ చిత్రం నందమూరి బాలకృష్ణ, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు. రావు గోపాలరావు ప్రతినాయకునిగా నటించారు. ఈ చిత్రానికి కె. మురళి మోహన రావు దర్శకత్వం వహించాడు. ఎం. డి. సుందర్ కథకు చిత్రానువాదం కూడా రాశాడు ...

                                               

కలియుగ పాండవులు

ప్రముఖ తెలుగు సినిమా అగ్రకథానాయకుడు వెంకటేష్ ఈ సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యాడు.ఈ సినిమా 1986 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించి వెంకటేష్ కు నూతన కథానాయకుడుగా నంది అవార్డ్ ను తెచ్చింది.

                                               

కిరాతకుడు (సినిమా)

కిరాతకుడు 1986 లో వచ్చిన తెలుగు క్రైమ్ చిత్రం. దీన్ని యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆధారంగా, ఎ.కొదండరామిరెడ్డి దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవి, సుహాసిని, సిల్క్ స్మిత, జగ్గయ్య ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఎస్.వి.కృష్ణారెడ్డి నపుంసకు ...

                                               

కుట్ర (సినిమా)

కుట్ర 1986లో విడుదలైన తెలుగు సినిమా. పి.ఎన్.ఆర్ మూవీస్ పతాకంపై పింజల నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించాడు. అర్జున్, మహాలక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం దర్శకత్వం వహించాడు.

                                               

కృష్ణ గారడీ

కృష్ణ గారడీ 1986, జనవరి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి రాధాకృష్ణమూర్తి, కొమ్మన నారాయణరావు నిర్మాణ సారథ్యంలో విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద జంటా నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడ ...

                                               

కెప్టెన్ నాగార్జున

కెప్టెన్ నాగార్జున 1986 లో వచ్చిన తెలుగు సినిమా. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగార్జున, కుష్బూ, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఈ చ ...

                                               

కొండవీటి రాజా

కొండవీటి రాజా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తెలుగు చిత్రం. ఈ సినిమా 1986 జనవరి 31న విడుదలైంది. గద్వాల ప్రాంతానికి చెందిన సినీ ఫైనాన్షియర్, నిర్మాత బుర్రి వెంకట్రామిరెడ్డి నిర్మాణంలో ఈ చిత్రం వచ్చింది.

                                               

చాణక్య శపధం

చాణక్య శపథం 1986 లో వచ్చిన యాక్షన్ చిత్రం. చిరంజీవి, విజయశాంతి, రావు గోపాలరావు, సత్యనారాయణ నటించారు. దీనిని కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో డివిఎస్ రాజు నిర్మించాడు.

                                               

జయం మనదే

ఇదే పేరుగల మరొక సినిమా కోసం జయం మనదే చూడండి. జయం మనదే 1986 లో గ్రామీణ నేపథ్యంగా వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం. పరుచూరి సోదరులు రచన, కె. బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ ఘట్టమనేని, శ్రీదేవి కపూర్, రావు గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించారు. ...

                                               

జీవన పోరాటం

జీవన పోరాటం 1986 లో విడుదలైన తెలుగు చలన చిత్రం. ఇది హిందీ లో బాగా హిట్టైన రోటీ కపడా ఔర్ మకాన్ చిత్రం ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా. ఇందులో శోభన్ బాబు, రజనీకాంత్ సోదరులుగా ప్రధాన పాత్రల్లో నటించారు.

                                               

జైలుపక్షి

జైలుపక్షి, 1986 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. శ్రీ సారథీ స్టూడియోస్ బ్యానర్‌లో ఎస్. శశి భూషణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఇది 1986 డిసెంబరు 13 న విడుదలై, సానుకూల సమీక్షలు అందుకుంది. వాణిజ్యపరంగా విజయవంత ...

                                               

తలంబ్రాలు

నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల దర్శకత్వం: కోడి రామకృష్ణ పాటలు: మల్లెమాల, రాజశ్రీ కథ: యం.యస్.ఆర్ట్ మూవీస్ యూనిట్ నిర్మాత: యం.శ్యామ్‌ ప్రసాద్ రెడ్డి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: పి.లక్ష్మణ్ ఆర్ట్: సూర్యకుమార్ సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం మాటల ...

                                               

దేశోద్ధారకుడు (1986 సినిమా)

దేశోద్ధారకుడు 1986 లో విడుదలైన యాక్షన్ డ్రామా చిత్రం. దీనిని విజయభాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో డి. మురళీ మోహనరావు నిర్మించాడు. ఎస్ఎస్ రవిచంద్ర దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అం ...

                                               

ధైర్యవంతుడు

ధైర్యవంతుడు 1986 లో వచ్చిన తెలుగు సినిమా. దీపక్ రాజ్ పిక్చర్స్ పతాకంపై యాక్స్ స్వామి, రామ్ దీపక్ లు నిర్మించారు. లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. ఇందులో చిరంజీవి, విజయశాంతి, సితార ముఖ్య పాత్రల్లో నటించారు. రమేష్ నాయుడు సంగీతం సమకూర్చాడు. ఈ చిత్ర ...

                                               

నిప్పులాంటి మనిషి (1986 సినిమా)

నిప్పులాంటి మనిషి 1986 లో వచ్చిన యాక్షన్ చిత్రం. శ్రీ రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మిద్దే రామారావు నిర్మించాడు. ఎస్బి చక్రవర్తి దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, రాధా, శరత్ బాబు ముఖ్య పాత్రల్లో నటించగా, చక్రవర్తి సంగీతం సమకూర్చాడ ...

                                               

పదహారేళ్ళ అమ్మాయి

పదహారేళ్ళ అమ్మాయి 1986 లో వచ్చిన హాస్య చిత్రం. దీనిని శ్రీ శైలజా ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆర్డీ రెడ్డి నిర్మించాడు. పిఎస్ కృష్ణ మోహన రెడ్డి దర్శకత్వం వహించాడు. శివాజీ రాజా సంగీతం అందించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, సుధ నటించారు.

                                               

పవిత్ర

పవిత్ర 1986 లో వచ్చిన సినిమా. దీనిని విజయ లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బిఆర్ మోహన్, కెకె విశ్వనాథం నిర్మించారు. వినయ్ దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, భానుప్రియ నటించారు. కృష్ణ-చక్ర సంగీతం సమకూర్చాడు. ఇది తమిళ చిత్రం ...

                                               

పుణ్యస్త్రీ

పుణ్యస్త్రీ 1986 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని ప్రమోద ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై కె. బెనార్జీ నిర్మించాడు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, కార్తీక్, భవ్య ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఇది ...