ⓘ Free online encyclopedia. Did you know? page 169


                                               

తోట్లవల్లూరు

సముద్రమట్టంమీద 11 మీ.ఎత్తు Time zone: IST UTC+5:30 ఈ గ్రామం విజయవాడ నుండి 35 కి.మీ. దూరంలో ఉంది.

                                               

తోరాటి సత్యనారాయణ

తోరాటి సత్యనారాయణ మాజీ నక్సలైట్, తూర్పు గోదావరి జిల్లా కడియం మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు. ఆయన బడుగువర్గాల ఆశాజ్యోతిగా జననేతగా ఉద్యమశీలిగా మాజీ నక్సలైటుగా నిరుపేదల పాలిట అభ్యున్నత వ్యక్తిగా ఎన్నో సేవలందించారు.

                                               

త్రిగర్త రాజ్యం

త్రిగర్త రాజ్యం ఉత్తరభారత ఉపఖండంలో పురాతన రాజ్యాలలో ఒకటి. ఇది ప్రస్థల ను రాజధానిగా చేసుకుని, హిమాచల ప్రదేశంలోని కంగ్రా వద్ద కోట నిర్మించుకుని పాలించారు.కటోచు రాజవంశం ఈ ప్రాంతాన్ని కొంతకాలం పాలించింది.

                                               

త్రిపురనేని రామస్వామి

కవిరాజు గా పిలువబడే త్రిపురనేని రామస్వామి న్యాయవాది, ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త. ప్రసిద్ధ కవి రాజుగా పిలువబడే అతను హేతువాదం, మానవతావాదం తెలుగు కవిత్వం, సాహిత్యాల్లో లోకి మొదటి సారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు. త్రిపురనేని రామస్వామి 18 ...

                                               

త్రిపురాంతకం

ఈ వూరిలో త్రిపురాంతకేశ్వరాలయం ప్రసిద్ధిచెందినది. పురాణాల ప్రకారం పూర్వం శివుడు త్రిపురాలని ఏలే త్రిపురాసురలను ఇక్కడే అంతం చేసాడని అందుకే ఈ వూరికి త్రిపురాంతకం అని పేరు వచ్చిందని నమ్మిక.

                                               

త్రిఫల చూర్ణం

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా ఋతువులలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర తృణధాన్యాలను ఆహారముగా తీసుకుని ...

                                               

త్రియుగీ నారాయణ్ ఆలయం

త్రియుగీ నారాయణ్ ఆలయం ఉత్తరాఖండ్కు చెందిన రుద్రప్రయాగ జిల్లాలోని త్రియుగీ నారాయణ్ గ్రామంలో నెలకొన్ని హిందూ దేవాలయం. ఇది విష్ణుమూర్తికి చెందిన అత్యంత ప్రాచీనాలయం. పౌరాణికంగానూ ఆలయానికి ప్రశస్తి ఉంది.

                                               

త్రివర్ణ పదార్ధాలు

త్రివర్ణ పదార్ధాలు అనగా నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగుల పదార్ధాలు. మూడురంగుల జెండా చూసినప్పుడల్లా ముచ్చటగా ఉంటుంది. అలాగే ఆ మూడు రంగుల పదార్ధాలు తినడము వల్ల మనకెంతో లాభము ఒనగూడుతుంది. ఏమిటా లింక్ అని నవ్వుకున్నా. నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగుల పదార్ ...

                                               

త్రిశూలం (నాటకం)

విశ్వనాథ సత్యనారాయణ నిత్య రామ మంత్రోపాసకుడు. నేషనల్ కాలేజిలో ప్రమోదకుమార చటర్జీ చిత్రకళాధ్యాపకుడుగా ఉండేవారు. ప్రముఖ చిత్రకారుడు అడవి బాపిరాజు వంటివారు ఆయన శిష్యులు. ఆయన వేసిన ‘’త్రిశూలం ‘’చిత్రం చూసి ఉప్పొంగిపోయిన విశ్వనాధ ‘’నాకు రాజ్యం ఉంటె ఆ ర ...

                                               

త్రైత సిద్ధాంతము

ప్రపంచములో ఏ మత మూలగ్రంథమైనా మనిషి మోక్షమువైపు పోవు మార్గమును బోధించును. ఆ గ్రంథముల సారమంతయు త్రైత సిద్ధాంతముపైననే ఆధారపడియున్నది.అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతములు ఒక మతమునకు పరిమితముకాగా ఆ సిద్ధాంతములను అధిగమించిన త్రైత సిద్ధాంతము మతాతీత ...

                                               

థామస్ నోల్

థామస్ నోల్ అడోబ్ ఫోటోషాప్ సృష్టించిన ఒక అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. 1988 లో ఇతను ఇమేజ్ ప్రాసెసింగ్ నిత్యకృత్యాల యొక్క అభివృద్ధిని ప్రారంభించాడు. థామస్ ముందుగా కోర్ నిత్యకృత్యాలను సృష్టించాడు, తరువాత అతను వాటిని ఇండస్ట్రియల్ లైట్ అండ్ మేజిక్ లో ప ...

                                               

థామస్ పేన్

Thomas Paine థామస్ పేన్ అమెరికాకు చెందిన ప్రముఖ తత్వవేత్త, రాజకీయ ఉద్యమ కర్త, రాజనీతి సిద్ధాంతకర్త. అమెరికా దేశ వ్యవస్థాపక నాయకులలో ఒకరు. థామస్ పేన్ అమెరికా దేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో రచించిన రెండు ప్రముఖ సంపుటాలు "కామన్ సెన్సు, ది ఏజ్ ఆఫ్ రీజన ...

                                               

థాయ్ ఎయిర్ వేస్ ఇంటర్నేషనల్ పబ్లిక్ కంపెనీ లిమిటెడ్

థాయిలాండ్ దేశం యొక్క ప్రధాన వైమానిక సంస్థ. ఈ సంస్థ కార్పోరేట్ ప్రధాన కార్యాలయం బ్యాంకాక్ లోని చాటుచక్ జిల్లా, విభావడి- రంగ్సిట్ రోడ్ లో ఉంది. స్టార్ అలయెన్స్ లో థాయ్ వ్యవస్థాపక సభ్యురాలు. థాయ్ సంస్థకు చవక ధరల వైమానిక సంస్థగా పేరున్న నోక్ ఎయిర్ లో ...

                                               

దంటకుంట్ల

దంతగుంట్ల కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన బాపులపాడు నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 235 ఇళ్లతో, 858 జనాభాతో 185 హెక్టార్లలో వ ...

                                               

దండపాణి దేశికర్

దండపాణి దేశికర్ మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుచెంగట్టన్‌గుడి గ్రామంలో 1908, ఆగష్టు 27న జన్మించాడు. ఇతడు తన సంగీతాన్ని, తేవరం స్తోత్రాలను తన తండ్రి ముత్తయ్య దేశికర్ వద్ద నేర్చుకున్నాడు. తరువాత ఇతడు మాణిక్య దేశికర్, సత్తయ్యప్ప నయనాకరర్, కుంభకోణం రాజ ...

                                               

దండమూడి రాజగోపాలరావు

దండమూడి రాజగోపాలరావు భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, "ఇండియన్ టార్జన్" అన్న బిరుదు పొందారు.తెలుగు రంగస్థల, సినిమా నటుడు. ఈయన 1951లో ఢిల్లీలో జరిగిన ప్రథమ ఆసియా క్రీడోత్సవాలలో వెయిట్‌ లిఫ్టింగ్ పురుషుల సూపర్ హెవీవెయిట్ వర్గములో ...

                                               

దండా గానం

దండా గానం అనేది ఇతర ఆంధ్ర జిల్లాలలో ఎక్కడా ప్రచారంలో లేక పోయినా తెలంగాణా ప్రాంత పల్లె ప్రజలలో మాత్రం బాగా ప్రచారంలో ఉంది. దండా గానమనేది అల్లాకేనాం అంటూ పాడే ఫక్రీర్ల పాటకన్నా కొంత భిన్నంగా వుంటుందనీ, అందులో ఉరుదు పదాలు, ఉరుదు భాషోచ్ఛారణా తక్కువగా ...

                                               

దండిగనపూడి

దండిగణపూడి కృష్ణా జిల్లా, నందివాడ మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నందివాడ నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 498 ఇళ్లతో, 1611 జనాభాతో 747 హెక్టార్లలో వి ...

                                               

దండు విశ్వేశ్వరరాజు

దండు విశ్వేశ్వరరాజు విశాఖపట్టణం జిల్లా, ఎస్.రాయవరం తాలూకా లింగరాజు పాలెంలో 1943 నవంబరు 22 న జగ్గరాజు, సత్యవతిదేవి దంపతులకు రెందవ సంతానంగా, మొదటి పుత్రునిగా జన్మించారు. వారి పూర్వీకులు తూర్పుగోదావరి జిల్లా మల్లెపూడి గ్రామానికి చెందినవారు. 1940లో వ ...

                                               

దండు శివరామరాజు

శివరామరాజు గారి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని మందలపర్రు గ్రామం. ఆయన 1936, జూలై14 న పెనుమంట్ర మండలం పొలమూరులో పేద కుటుంబంలో జన్మించారు. అతి చిన్న స్దాయి నుండి అం చెలంచెలుగా ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో ఆదర్శవంతమైన పాత్ర పోషించారు. చింతలపాటి వరప ...

                                               

దంతేశ్వరి దేవాలయం

దంతేశ్వరి దేవాలయం దంతేశ్వరి దేవత కొలువున్న దేవాలయం. ఇది భారతదేశంలోని 52 శక్తి పీఠాలలో ఒకతిగా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయం 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని చాళుక్య రాజులచే నిర్మించబడింది. ఇది చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్ తెహసీల్ నుండి 80 ...

                                               

దక్షయజ్ఞం (1941 సినిమా)

జయజయ దేవ హరే హరే ప్రభూ శ్రితకమల కుచముండలయే - రామకృష్ణ శాస్త్రి ఆహా జగమంతా ప్రేమా ప్రేమా ప్రేమా ఆనందముగా శశిధరకళల - ఆదిశేషయ్య, కమలాదేవి నవమధు సుమశోభా మనోహర మాహా కోయిల పాడే - వరలక్ష్మి బృందం మాధవ మాధవ దేవ దేవా మంగళాలయ శ్రీ దేవా - రామకృష్ణ శాస్త్రి ...

                                               

దక్షయజ్ఞం (1962 సినిమా)

దక్షప్రజాపతి బ్రహ్మపుత్రుడు. తన సృజనాత్మక శక్తిచే చతుర్దశ భువనాలమీద అధికారాన్ని పొందగలిగాడు. శంకరుని భక్తుడైన దక్షుడు ఆదిశక్తిని తన కూతురుగా పొందగలిగాడు. ఆమెయే సతీదేవి. సతీదేవి బాల్యం నుండి శంకరుని ప్రేమించి అతడినే భర్తగా భావించసాగింది. అశ్వని, భ ...

                                               

దక్షిణ కోసల

మధ్య భారతదేశంలోని చారిత్రక ప్రాంతాలలో దక్షిణ కోసల ఒకటి. ఇది ఇప్పుడు ఛత్తీసుగడు, పశ్చిమ ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలలో ఉంది. ఇది ప్రస్తుత మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలోని కొంత భాగాన్ని కూడా కలిగి ఉండవచ్చు. వివిధ సమయాలలో భద్రావతి, సిర్పూరు పురాతన శ్ర ...

                                               

దక్షిణాన మానవ వ్యాప్తి

ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికన్ మూలం నేపథ్యంలో, మానవుడు ఆసియా దక్షిణ తీరం వెంబడి, అరేబియా ద్వీపకల్పం నుండి పర్షియా, భారతదేశాల మీదుగా ఆగ్నేయాసియా, ఓషియానియాకు చేపట్టిన వలసలను దక్షిణ దిశగా మానవ వ్యాప్తి పరికల్పన వివరిస్తుంది. దీన్ని తీర వలస పరికల్పన ...

                                               

దక్షిణాసియా

ఆసియా ఖండంలో దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని దక్షిణాసియా అంటారు.ఆఫ్ఘనిస్తాన్, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు దేశాలు దక్షిణాసియా పరిధిలోకి వస్తాయి ఈ8 దేశాలు తమ మధ్య ఆర్థిక స్నేహ సంబంధాలు మెరుగు పరుచుకొనేందుకు సార్క్ ...

                                               

దగ్గుమాటి పద్మాకర్

దగ్గుమాటి పద్మాకర్, నెల్లూరు వాస్తవ్యులు.ఇతను ఈస్తటిక్‌ స్పేస్‌ అనే కథా సంపుటి ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు. విరసంలో దాదాపు ఒక దశాబ్దం పాటు ఉన్న పద్మాకర్, స్త్రీ దళిత ఉద్యమాల నేపథ్యంలో రచనలు చేశారు. ప్రజాశక్తి పత్రికలో ప్రచురితమైన వ్యాసంలో దగ్గుమా ...

                                               

దడ (సినిమా)

యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా శ్రీ కామాక్షి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై అజయ్ భూయాన్ దర్శకత్వంలో శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం దడ.కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అజయ్ భూయాన్ ని దర్శకుడిగా పరిచయం చేస్ ...

                                               

దత్తాంశ వర్గీకరణ

పరిచయం: ఇంతవరకు దత్తంశ సేకరణలో ప్రథమిక, ద్వితియ దత్తంశాల సేకరణకు సంబంధించిన వివిధ మూలాల గురించి నేర్చుకున్నం.సేకరించిన దత్తంశం ముడిసరకు కబట్టి యద్ధాతధంగా దని నుంచి ప్రయొజనకరమైన ముగింపులు చెప్పలేము.కబట్టి, అర్దవంథమిఅన ముగింపులు చేప్పేముందు, దత్తంశ ...

                                               

దత్తాంశాలు

దత్తాంశాలు) సమాచారానికి వ్యక్తిగత యూనిట్లు. ఒక దత్తం కొన్ని వస్తువులు లేదా ద్విగ్విషముకు సంబంధించిన ఒక లక్షణాన్ని లేదా పరిణామాన్ని గురించి వివరిస్తుంది. విశ్లేషాత్మక ప్రక్రియల్లో, దత్తాంశమును చరరాశులతో సూచిస్తారు. దత్తాంశముdata”," సమాచారంinformat ...

                                               

దయా కొడవటిగంటి

దయా కొడవటిగంటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. 2013లో వచ్చిన "అలియాస్ జానకి" చిత్రానికి దర్శకత్వం వహించి తెలుగు సినీరంగంలోకి దర్శకులుగా అడుగుపెట్టాడు. 2013 సంవత్సరానికి గానూ ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నాడు.

                                               

దరిపల్లి రామయ్య

ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య. ఈయన జూలై 1వ తారీఖు 1937లో లాలయ్య పుల్లమ్మ దంపతులకు జన్మించారు అసలు పేరు దరిపల్లి రామయ్య. కానీ భారీగా మొక్కలను పెంచడం వల్ల ఆయన వనజీవి రామయ్యగా వాడుకలో పిలవబడుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో ఈ ...

                                               

దరిశి అన్నపూర్ణమ్మ

ఆమె 1907లో బళ్ళారిలో రొట్టగల్ నీలప్ప, గౌరమ్మ దంపతులకు జన్మించింది. బాల్యంలో తండ్రి మరణించాడు. దీనితో బంధువులు గౌరమ్మను మైత్రేయ దివ్యజ్ఞాన మహిళా సమాజంలో చేర్చారు. ఆ సమాజ సభలు సమావేశాల కారణంగా ఆమె తల్లి గౌరమ్మ తరచుగా చెన్నైలోని అడయారు వస్తుండేది. త ...

                                               

దర్జా దొంగ

దర్జా దొంగ 1985, జూన్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ విజయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఆర్. రామకృష్ణంరాజు నిర్మాణ సారథ్యంలో మణివణ్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, విజయశాంతి, శరత్ బాబు, సత్యరాజ్ నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రం మర ...

                                               

దర్పణం

దర్పణం లేదా అద్దం ఒక ముఖ్యమైన గృహోపకరణము. ఈ అద్దాలకు ఒక వైపు మెరుగుపెట్టబడి కాంతి కిరణాలను పరావర్తనం చెందిస్తుంది. సామాన్యంగా ఉపయోగించే దర్పణం బల్లపరుపుగా ఉంటుంది.దీనిని సమతల దర్పణం అంటారు. కొన్ని ప్రత్యేకమైన వంపు తిరిగిన దర్పణాలు ప్రతిబింబాన్ని ...

                                               

దళిత సాహిత్య నేపథ్యం

సాంఘిక దోపిడికీ అణచివేతకూ గురవుతున్నవారు, అస్పృశ్యులుగా పరిగణింపబడుతున్నవారు, నీచ వృత్తులుగా భావింపబడుతున్న వృత్తులు చేస్తున్నవారు, శారీరక శ్రమపై ఆధారపడి బతుకులు గడుపుతూ సమాజ సంపదను పెంచుతున్నవారు - దళితులు. దళితుల సంవేదనలను, ఆర్తినీ, ఆవేశాన్ని, ...

                                               

దాడి (సినిమా)

దాడు 1993 ఆగస్టు 14న విడుదలైన తెలుగు సినిమా. శ్రీవారి ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఇంద్రాణి నిర్మించిన ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని సరస్వతీ ఫిలింస్ సమర్పించగా మనోజ్ సంగీతాన్నందించాడు.

                                               

దాదాసాహెబ్ ఫాల్కే

ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే, జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి. ఇతడి ప్రథమ సినిమా రాజా హరిశ్చంద్ర 1913. ఇతడు తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్మ్ లు, నిర్మించాడు.

                                               

దాద్రా నగరు హవేలీ జిల్లా

దాద్రా నగర్ హవేలీ జిల్లా పశ్చిమ భారతదేశంలోని భారత కేంద్ర భూభాగమైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ రాష్ట్రంలోని 3 జిల్లాలలో ఇది ఒకటి.ఈ జిల్లా ప్రధాన కేంద్రం సిల్వస్సా నగరం.ఇది రెండు వేర్వేరు భౌగోళిక ప్రదేశాలతో కూడి ఉంది.దాద్రా నగర్ హవేలి, మహారాష్ట్ ...

                                               

దానిమ్మ

ప్రపంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని పొడి వాతావరణం గల ప్రదేశాలలో వాణిజ్యపరంగా దానిమ్మ సాగవుతోంది. దీనిని "దామిడీ వృక్షమ్" ఆని కూడా అంటారు. భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా దానిమ్మ సాగులో ప్రథమస్థానంలో ఉంది. తెలంగాణా రాష్ట్రంలోని, మహ ...

                                               

దానియేలు

దానియేలు లేక డేనియల్ బైబిల్లోని బుక్ ఆఫ్ డానియెల్ లో కథానాయకుడు. జెరుసలేంలోని యూదు రాజవంశీకుడైన అతనిని బాబిలోనుకు చెందిన నెబుకద్నెజరు అనే రాజు బంధించాడు. ఆపైన దానియేలు రాజును, అతని వారసులను సేవించాడు. ఇలా పర్షియాకు చెందిన దండయాత్రికుడు సైరస్ వచ్చ ...

                                               

దామెర రాములు

తెలంగాణా పునర్నిర్మాణం కోసం ఉద్యమించిన కవులలో దామెర రాములు ప్రముఖుడు.ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు వచన కవితవిభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.

                                               

దామెర్ల సత్యవాణి

ఆమె ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు భార్య. ఆమె చిత్రలేఖనం నేపధ్యంగా గల కుటుంబమునకు చెందినది. ఆమెకు ఉన్న చిత్రలేఖనాభిమానంతో భర్త వద్ద నుండి చిత్రలేఖనం నేర్చుకున్నది. అనతికాలంలోనే ఆమె ప్రసిద్ధ చిత్రకారిణిగా గుర్తింపబడి అనేక ప్రైజులు పొందారు. జా ...

                                               

దారుల్ ఉలూమ్ దేవ్ బంద్

దారుల్ ఉలూం దేవ్ బంద్ ఒక ఇస్లామీయ ధార్మిక విశ్వవిద్యాలయం. ఇక్కడే దేవ్ బంద్ ఇస్లామీయ ఉద్యమం ప్రారంభమయింది. ఉత్తరప్రదేశ్ సహ్రాన్ పూర్ జిల్లా లోని దేవ్ బంద్ లో గలదు. దీని స్థాపన 1866 లో జరిగినది.

                                               

దార్ల వెంకటేశ్వరరావు

వేంకటేశ్వరరావు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గరలోని కాట్రేనికోన మండలం, చెయ్యేరు అగ్రహారంలో శ్రీ లంకయ్య, శ్రీమతి పెదనాగమ్మ దంపతుల తృతీయ కుమారుడుగా జన్మించారు. అమలాపురంలో ప్రసిధ్ద విద్యాకేంద్రంగా పేరున్న కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో బి.ఏ స్పె ...

                                               

దాలప్ప తీర్థం

దాలప్ప తీర్థం అనేది రచయిత డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు రాసిన కథా సంపుటి. ఈ కథలన్నీ ఉత్తరాంధ్ర నుడికారంతో చకచకా సాగిపోతాయి. ఈ కథల్లో రచయిత విశాఖపట్నం జిల్లాలోని పల్లెల్ని, అగ్రహారాలను, అక్కడి ప్రజల జీవన విధానాన్ని ప్రస్తావిస్తారు. ఈ కథలను సమీక్ ...

                                               

దాల్చిన కుటుంబము

దాల్చిన కుటుంబము దాల్చిన చెట్టు మన దేశములోఎక్కువగా లేవు. ఆకులు ఒంటరి చేరిక. కణుపు పుచ్చములు లేవు. అండాకారము దట్టముగాను బిరుసు గానుండును. రోమములు లేవు. మూడు పెద్ద ఈనెలు గలవు. కొన గుండ్రము. ఆకులకు సువాసన గలదు. పుష్ప మంజరి కణుపు సందులందుండి మధ్యారంభ ...

                                               

దాసగణు

గణపతిరావ్ దత్తాత్రేయ సహస్రబుద్ధే బాబా గురించి హరికథల ద్వారా కీర్తనల ద్వారా ప్రచారం చేసిన భాగ్యశాలి దాసగణు అతని అసలు పేరు గణపతిరావ్ దత్తాత్రేయ సహస్రబుద్ధే అతడొక పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగంలో ప్రమోషన్లు తెచ్చుకుని సమాజంలో గొప్పగా బ్రతకాలని అతని కోర ...

                                               

దాసరి కోటిరత్నం

కోటిరత్నం, 1910లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జన్మించింది. తండ్రి రంగస్థల నటుడు కావడంతో చిన్నప్పటినుండే కోటిరత్నానికి నటనలో శిక్షణ ఇచ్చాడు. 9వ యేటనే రంగస్థలంలో అడుగుపెట్టి హరిశ్చంద్ర నాటకంలో లోహితస్య, బొబ్బిలి యుద్ధం నాటకంలో చిన్నరంగారావు, లవకుశ ...

                                               

దాసరి ప్రసాదరావు

దాసరి ప్రసాదరావు భారతదేశానికి చెందిన కార్డియో థొరాసిక్ సర్జన్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనరీ బైపాస్ సర్జరీ చేసిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. ప్రజలకు అందుబాటులో వైద్యసేవలందిస్తున్నారు. ఆయన చేసిన సేవలకుగాను 2001 లో భారతదేశం పద్మశ్రీ పురస్కా ...