ⓘ Free online encyclopedia. Did you know? page 168


                                               

తులసి

తులసి ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామం ఓసిమం టెన్యూఫ్లోరం. ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు. వీటిలో సాధారణంగా ...

                                               

తులసి కుటుంబము

తులసి మొక్క: డళ వలయము సంయుక్తము. ఓష్టాకారము కింజల్కములు నాలుగు. రెండు పెద్దవి రెండు చిన్నవి. ఇవి దళవలయము యొక్క అడుగు భాగము నంతు కొని యుండును. అండ కోశము: అండాశయము ఉచ్చము. రెండు గదులు అండములు 4 కాయ నాలుగు చీలికలుగానగును. కీలము అండాశయము అడుగు నుండి ...

                                               

తులసి నాయర్

తులసి నాయర్, భారతీయ సినీ నటి. ఆమె తమిళ సినిమాల్లో నటించింది. 2013లో మణిరత్నం దర్శకత్వంలో కడలి సినిమాతో తెరంగేట్రం చేసింది తులసి. ఆ తరువాత రవి కె.చంద్రన్ దర్శకత్వంలో యాన్ సినిమాలో నటించింది.

                                               

తులసి రెడ్డి

డాక్టర్ ఎన్.తులసి రెడ్డి మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్సీ,20 సూత్రాల అమలు కమిటీ మాజీ ఛైర్మన్,కడప జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు.

                                               

తులాభారం

తిరుమల తులాభారం తిరుమలలోని శ్రీ వారికి ధన రూపేణ, వస్తు రూపేణ కాని ఇచ్చే కార్యక్రమం. ఈ తులాభారం ద్వారా మనిషియొక్క బరువుకు తగినంత సమర్పించుకొనే అవకాశము టి.టి.డి. బోర్డు భక్తులకు కల్పించించి. ఎవరైనా వారి వారి శక్తి అనుసారము తులాభారము ద్వారా వారికి త ...

                                               

తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌

ఏలూరులో హైస్కూల్ విద్య, విజయవాడలో డిగ్రీ, మనీలాలో ఎం.బి.ఎ చదివిన అతను ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ టూరిజంలో డెరైక్టర్‌గా బెంగళూరులో పనిచేస్తున్నాడు. అతను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ గా జపాన్, దుబాయి, దక్షిణాఫ్రికా మొదలైన ...

                                               

తూప్రా ఖుర్ద్

తూప్రాఖుర్ద్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మహేశ్వరం నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 34 కి. మీ. దూరంలోనూ ఉంది.ఈ ప్రాంతము రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్ద ...

                                               

తూము (కొలత)

ప్రాచీన కొలతల విధానంలో పరిమాణాన్ని సూచించే కొలతలో అతి పెద్దది" పుట్టి”. దీనికి" ఖండి” అనే పేరు కూడా ఉండేది. రాసేటప్పుడు ఈ కొలతను సూచించడానికి" ఖ” అనే అక్షరం వాడేవారు. పుట్టిలో ఇరవయ్యో భాగాన్ని" తూము” అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాలలో దీన్ని" న” ...

                                               

తూముకుంట (బొమ్మలరామారం)

తుూంకుంట, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన బొమ్మలరామారం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన భువనగిరి నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

తూర్పు తైమూర్

తూర్పు తైమూర్ లేక తైమూర్- లెస్తె, టేటం భాష: తైమూర్ లో రోసె అధికారికంగా డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ తైమూర్- లెస్తె మేరీటైం ఈశాన్య ఆసియాలో సార్వభౌమాధికారం కలిగిన దేశం. ఇది తైమూర్ ద్వీపం పూర్వార్ధభూభాగంలో ఉంది. దీనికి సమీపంలో అటౌరో ద్వీపం, ఒఎక్యూస్, జ ...

                                               

తూర్పు పాకిస్తాన్

తూర్పు పాకిస్తాన్ 1955, 1971 మధ్య పాకిస్తాన్ యొక్క తూర్పు ప్రాంతీయ విభాగం, ప్రస్తుత అదునిఖ బంగ్లాదేశ్.దాని భూభాగ సరిహద్దులు భారత దేశము, బర్మాలతో కలసి, బెంగాల్ సముద్రతీరంలో ఒక తీరప్రాంతాన్ని కలిగి ఉన్నాయి.తూర్పు బెంగాల్ నుండి తూర్పు పాకిస్తాన్ పేర ...

                                               

తూర్పు విప్పర్రు

తూర్పు విప్పర్రు, పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం పాలకొల్లు నుమ్డి "నిదదవోలు ప్రధాన రహదారిన కలదు. పెనుగొండకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరములో కలదు.

                                               

తూలిక

తూలిక.నెట్ ఒక అంతర్జాల పత్రిక. తెలుగు కథలకి ఆంగ్లానువాదాలు, తెలుగుకథ, రచయితలపై పరిశీలనాత్మవ్యాసాలు ప్రచురిస్తున్నారు. వ్యవస్థాపకులు, సంపాదకులు నిడదవోలు మాలతి.

                                               

తృణ కుటుంబము

వరి మనకు ముఖ్యాహార పదార్థముగాన వానిని విస్తారము సాగు చేయు చున్నాము ప్రకాండము మూడు నాలుగడుగులెత్తు పెరుగును. ఇది సన్నము గాను కొంచెము నాలుగు పలకలుగాను నుండుడును. కణుపుల వద్ద మాత్రము గట్టిగ నుండి మిగిలినిన చోట్ల బూలగ నుండును. ఆకులు లఘు పత్రములు. ఒంట ...

                                               

తృప్తీ దేశాయ్

తృప్తీ దేశాయ్ మహారాష్ట్రలో లంచగొండితనం, స్త్రీల అసమానత, గృహహింస, అధికార దుర్వినియోగం మొదలగు సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్న సామాజిక ఉద్యమకర్త. పదవ తరగతిలోనే సామాజిక సమస్యలపై పోరాటం మొదలుపెట్టిన ఆమె, ఇటీవల శనిసింగణాపూర్ ఆలయంలో మహిళల ప్రవేశం ఉదంత ...

                                               

తెంటు సత్యనారాయణ

తెంటు సత్యనారాయణ ప్రముఖ సామాజికవేత్త, విద్యాధికులు, సమాజ శ్రేయోభిలాషి. ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, రాయవరం ప్రాంతాల్లో ఎందరో విద్యావంతులకు, నిరుద్యోగులకు ఆర్ధిక తోడ్పాటు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. నిస్వార్ధ సేవా నిరతి గల మని ...

                                               

తెన్నేటి హేమలత

లత గా ప్రసిద్ధిచెందిన తెన్నేటి హేమాలత విజయవాడకు చెందిన నవలా రచయిత్రి. ఆవిడ చాలా నవలలు వ్రాశారు. ద్రౌపది అంతరంగాన్ని స్త్రీ కోణంలో చూపుతూ పాంచాలి పేరుతో ఒక నవలను వ్రాసారు. ఇది ప్రస్తుతం అందుబాటులో లేదు. 70 వ దశకం, 80 వ దశకం లలో ఈవిడ సాహిత్యం పై ఎన ...

                                               

తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం

తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 11న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. హైదరాబాదుకు చెందిన ఇంజనీరు అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినమైన జూలై 11ను తెలంగాణ ప్రభుత్వం 2014లో తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించి, ఆయన జయంత్యుత్సవ ...

                                               

తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి

తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి ఇది కరోనా బాధితులకు చికిత్సలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రికి అనుబంధంగా Telangana Institute of Medical Science and Research పేరుతో గచ్చిబౌలి క్రీడాప్రాంగణంలోని 13 ...

                                               

తెలంగాణ తేజోమూర్తులు

తెలంగాణ తేజోమూర్తులు పుస్తకం ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడింది. తెలంగాణ జాతిని జాగృతంచేసిన మహనీయులు, కవులు, పండితులు, కళాకారులు, సాహితీ సాంస్కృతిక మిత్రులు మొదలైన 153మంది జీవి ...

                                               

తెలంగాణ పల్లె ప్రగతి పథకం

తెలంగాణ పల్లె ప్రగతి పథకం షెడ్యూల్ కులాలు, తెగల జనాభా ఎక్కువగా ఉన్న మండలాల్లో సమీకృత గ్రామీణాభివృద్ధి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గతంలో అమలైన తెలంగాణ రూరల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగాం కి ...

                                               

తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం

తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం తెలంగాణ రాష్ట్రంలోని చేనేతరంగ అభివృద్ధికోసం ఏర్పాటుచేయబడిన సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సహకార సంఘం నుండి విడిపోయింది.

                                               

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తెలంగాణ రాష్ట్రం లోని పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థ. ఇది 2014లో ప్రారంభించబడింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్లాట్లు/షెడ్ల ...

                                               

తెలంగాణ విశ్వవిద్యాలయం

తెలంగాణ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లా, డిచ్‌పల్లి వద్ద 2006వ సంవత్సరంలో ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయం. 6 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులతో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 18 కోర్సులు నిర్వహించబడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాదు ...

                                               

తెలంగాణ శకుంతల

శకుంతల ముందుగా రంగస్థలం ద్వారా పరిచయమయ్యారు. ఒంటికాలి పరుగు నాటికతో రంగస్థల ప్రవేశం చేశారు. అభివృద్ధికి దోహదపడిన నటుడు, దర్శకుడు వల్లం నాగేశ్వరావు గారు. కూడా గుర్తొస్తున్నారు. పద్య పఠనంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి, శ్రీ కృష్ణ తులాభారం నాటకంలో ...

                                               

తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)

తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ ఎన్నికలు 2018 డిసెంబరు 7న జరిగాయి. ఈ ఎన్నికలలో పాల్గొన్నవాటిలో మొదటి శాసనసభలోని అదికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి, భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీలు ప్రధానమైనవి. గతంలో అధికారంలోఉన్న తెల ...

                                               

తెలంగాణ సాహిత్య అకాడమి

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వా త సాహిత్య అకాడమీ ప్రారంభించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. మూడున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో సాహిత్య అకాడమీ కొనసాగింది. అప్పట్లో ఏపీ సాహిత్య అకాడమీ, ఏపీ సంగీత, నాటక అకాడమీ, ఏపీ లలిత కళల అకాడమీలు ఉండేవి. ఎన్టీ ...

                                               

తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలు

తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి కొరకు సంప్రదాయ శక్తి వనరులు పైన ఆధారపడుతున్నది. పెరుగుతున్న జనాభా వల్ల, సేద్యపు భూమి విస్తీర్ణం పెరుగుట, పారిశ్రామిక, సేవారంగాలకోసం రోజురోజుకి తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది.

                                               

తెలకపల్లి విశ్వనాథ శర్మ

ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1963లో సంస్కృత విభాగంలో, ఎం.ఏ గోల్డ్‌మెడల్ పొందిన తొలి వ్యక్తిగా వినుతికెక్కారు. ఆయన హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రాచ్య కళాశాలలో సంస్కృత ఉపన్యాసకుడిగా పనిచేశారు. తర్వాత 1965లో మహబూబ్‌నగర్ జిల్లా పాలెం ఓరియంటల్ కళాశాల ...

                                               

తెలగవరం

తెలగవరం,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పెనుబల్లి నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 59 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 619 ఇళ్లతో, 2366 ...

                                               

తెలుగు చోళ

"తెలుగు చోళులు" కృష్ణా నదీ పరీవాహప్రాంతలోని కొంత భాగాన్ని 7వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకూ పరిపాలించారు. వీరి పుట్టుపూర్వోత్తరాలపై సరైన సమాచారం లేదు. 7వ శతాబ్ద కాలంలో వీరు కడప ప్రాంతంలోని రాజ్యాలలో అధికారులుగా పనిచేసేవారు. They may be identified ...

                                               

తెలుగు బాట

తెలుగు భాషపై కీర్తిని వెలిగించడానికి, స్ఫూర్తిని కలిగించడానికి, ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా తెలుగును ప్రోత్సహించడానికి e-తెలుగు తెలుగు బాటకు శ్రీకారం చుట్టింది. దస్త్రం:తెలుగుబాట.jpg కంప్యూటర్లు, జాలంలో తెలుగుని పెంపొదించడానికి కృషి చేస్తున ...

                                               

తెలుగు బాలల చిత్రాలు

తెలుగు సినిమా ప్రారంభమైన నాటినుండి ఎన్నో బాలల చిత్రాలు వచ్చాయి. బాలల సినిమా అనగానే మనకు వెంటనే గుర్తు వచ్చేది లవకుశ. తెలుగులో పూర్తి కలర్‌తో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఇది. ఇందులో లవుడిగా మాస్టర్ నాగరాజు, కుశుడుగా మాస్టర్ సుబ్రహ్మణ్యం నటించారు. దీన ...

                                               

తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్

తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ తెలుగు వారిలో ఉన్న పతిభ పాటవాలను గుర్తించి వారికి ఒక గుర్తింపు తేవాలన్న ఆలోచన దేశ విదేశాలను పర్యటించి అక్కడి సంస్థల కార్యచారనలను తెలుసుకొని సంస్థకి సంబంధిత సమాచారాన్ని అవగహన చేసుకొని మారిషేష్, సింగపూర్, శ్రీలంక, బ్యాంకా ...

                                               

తెలుగు భాష విధానం

తెలుగు భాష విధానం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని విధానం. తెలంగాణ విభజనకు ముందు ఈ రాష్ట్రాలలోని ప్రజలలో 84 శాతం మంది తెలుగు భాషను మొదటి భాషగా తీసుకున్నారు. తెలుగు భాషా మద్దతుదారులు భాషకు ప్రోత్సాహకత, భాష పట్ల ప్రభుత్వ మద్దతు లేదన ...

                                               

తెలుగు రక్షణ వేదిక

తెలుగు రక్షణ వేదిక తెలుగు కనపడాలి - తెలుగు వినపడాలి, తెలుగు రచించాలి - తెలుగు రుచించాలి అన్న నినాదంతో ఏర్పాటైన సంస్థ. తెలుగు భాష ఉన్నతి కోసం, తెలుగు సాహిత్య పరిరక్షణ కోసం 2008, సెప్టెంబరు 25న సంపాదకులు, కవి, రచయితైన పొట్లూరి హరికృష్ణ దీనిని ప్రార ...

                                               

తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్‌ జాబితా

75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో సినిమా నిర్మాతలకు, నటులకు, దర్శకులకు, పంపిణీదారులకు, ప్రదర్శనకారులకు - ఇంకా సినిమాపై ఆధారపడ్డ వేలాది కార్మికులకు - ప్రేక్షకులు ఎన్నో విజయాలు, పరాజయాలు చవి చూపించారు. సినిమా హిట్టయితే పండగే పండగ. లేకుంటే చీకటి. ...

                                               

తెల్ల మద్ది

తెల్ల మద్ది భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.దీనిని అర్జున పత్రి అని కూడా అంటారు. దీనిని ‘మద్ది’ అని కూడా అంటారు. ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. వీటితో ఏదెైనా ఒకదాని బెరడు నూరి ఆ మూలకమును వ్రణమ ...

                                               

తేజస్ (యుద్ధ విమానం)

తేజస్, భారతదేశం అభివృద్ధి చేసి, తయారు చేసిన యుద్ధ విమానం. డెల్టా వింగ్ కలిగిన ఏక ఇంజను తేజస్, మల్టీరోల్ లైట్ కాంబాట్ యుద్ధ విమానం. దీనిని భారత ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లు రూపొందించాయి. దీని ప్రధాన వినియోగద ...

                                               

తేజస్వినీ సావంత్

తేజస్వినీ సావంత్ మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చెందిన భారతీయ షూటర్.ఆమె తండ్రి రవీంద్ర సావంట్ ఇండియన్ నావికా దళంలో అధికారి. ఆమె ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ మద్దతు పొందింది.ఈమె ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ మహిళ గా చరిత్రలో నిల ...

                                               

తేజీ బచ్చన్

తేజీ బచ్చన్, تیجی بچن ; హిందీ: तेजी बच्चन), ప్రముఖ రచయిత హరి వంశ రాయ్ బచ్చన్ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ యొక్క మాతృమూర్తి. ఈమె సామాజ సేవకురాలు.భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇంధిరా గాంధీ ఆమెను "కాన్ఫిడెంట్"గా పిలిచేవారు.

                                               

తేనెటీగల పెంపకం

తేనెటీగల పెంపకం వ్యవసాయాధార పరిశ్రమ. రైతులు అదనపు ఆదాయం కోసం తేనేటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. తేనెటీగలు పూవులలో మకరందాన్ని తేనెగా మార్చి, తేనెపట్టు అరలలో నిల్వ చేసుకుంటాయి. అడవుల నుంచి తేనె సేకరించడమనేది ఎప్పటి నుంచో వున్నదే. తేనెకు దాని ఉత్పత్తు ...

                                               

తేలు

తేలు లేదా వృశ్చికము అరాక్నిడా తరగతిలో స్కార్పియానిడా వర్గానికి చెందిన జంతువు. వీనిలో సుమారు 2.000 జాతులున్నాయి. ఇవి దక్షిణ భూభాగంలో విస్తరించాయి. ఉత్తర భాగంలో ఇవి ఒక చిన్న సమూహం 1860 నుండి యు.కె.లో కనిపిస్తున్నాయి.

                                               

తేళ్ల లక్ష్మీకాంతమ్మ

తేళ్ల లక్ష్మీకాంతమ్మ ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు.తెలుగు పాప్ సింగర్ స్మిత ఈమె మనవరాలే. లక్ష్మీకాంతమ్మ 1924, జూలై 16న జన్మించింది. ఈమె స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా, ఆలంపూర్ ...

                                               

తొండల గోపవరం

తొండల గోపవరం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, మధిర మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన మధిర నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 67 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 96 ఇళ్లతో, 290 జనాభాతో 22 ...

                                               

తొలెరుక (కావ్యం)

తొలెరుక ప్రఖ్యాత రచయిత, ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార విజేత ఛాయరాజ్ వ్రాసిన కావ్యం. ప్రపంచ పీడనని భరించి, జన్మనిచ్చిన తొలెరుక అమ్మ గర్భకోశం గోడల ప్రకంపనాల్లోంచి సామాజిక వైరుధ్యాల మూలాలను వెతికి పట్టుకుని ఈ రచన చేసారు.

                                               

తోట గోపాలకృష్ణ

తోట గోపాలకృష్ణ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన శాసనసభ సభ్యుడు, భారత పార్లమెంటు సభ్యుడు. తెలుగు దేశం పార్టీ కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ తండ్రి పేరు శ్రీ సుబ్బారావు నాయుడు పుట్టిన తేది మార్చి 27, 1945 భార్య పేరు శ్రీమతి అచ్యుత మణి పిల్లలు ఒక కుమారుడు ఒక కుమార్తె ...

                                               

తోట తరణి

తోట తరణి స్వస్థలం బందరు. తండ్రి తోట వెంకటేశ్వర రావు నాటకరంగ కళాకారుడు. ఆడ వేషాలు వేయడంలో నేర్పరి. ఆయనకు ఎనిమిది మంది సంతానం కావడంతో కుటుంబ పోషణ నిమిత్తం సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ చెన్నైకి వెళ్ళాడు. మల్లీశ్వరి సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశ ...

                                               

తోటకూర కుటుంబము

తోట కూరను చాల చోట్లనే సేద్యము చేస్తున్నారు. ప్రకాండము గుల్మము. నున్నగాను పొడుగుగా నుండును. ఆకులు ఒంటరి చేరిక, లఘు పత్రములు. అండాకారము. సమాంచలము. రెండు వైపుల నున్నగా నుండును. విషమ రేఖ పత్రము. కొన గుండ్రము. తొడిమ పొడుగుగా నుండును. పుష్ప మంజరి కణుపు ...

                                               

తోటపల్లి ఆనకట్ట

తోటపల్లి ఆనకట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం జిల్లాకు చెందిన గరుగుబెల్లి మండలంలో ఉంది. ఈ ఆనకట్టకు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు అయిన సర్దార్ గౌతు లచ్చన్న పేరిట నామకరణం చేసారు. ఈ ఆనకట్టను 2003 - 2015 మధ్య నిర్మించారు. ఈ ప్రాజెక ...