ⓘ Free online encyclopedia. Did you know? page 167




                                               

జోడి (2019 సినిమా)

జోడి 2019, సెప్టెంబరు 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆది, శ్రద్ధా శ్రీనాథ్, వెన్నెల కిశోర్, గొల్లపూడి మారుతీరావు, సత్య నటించగా, ఫణి కళ్యాణ్ సంగీతం అందించాడు.

                                               

డియర్ కామ్రేడ్

డియర్ కామ్రేడ్ 2019, జూలై 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్ణా నటించగా జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించాడు.

                                               

తిప్పరా మీసం

తిప్పరా మీసం 2019, నవంబరు 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కృష్ణ విజయ ఎల్ ప్రొడక్షన్స్ పతాకాలపై రిజ్వాన్ నిర్మాణ సారథ్యంలో కృష్ణ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు, నిక్కి తాంబోలి, రోహిణి తదితరులు నటించగా, సురేష్ ...

                                               

బ్రోచేవారెవరురా (2019 సినిమా)

బ్రోచేవారెవరురా 2019లో విడుదలైన భారతీయ తెలుగు క్రైమ్ కామెడీ చలనచిత్రం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా,మన్యమ్ ప్రొడక్షన్స్ పతాకంపై మన్యం విజయ్ కుమార్ నిర్మించాడు. శ్రీ విష్ణు, నివేదా థామస్, నివేదా పేతురాజు, సత్యదేవ్ కాంచరనలు ప్రధాన పాత్రల్లో నటిం ...

                                               

భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు

భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు, 2019 డిసెంబరు 6న విడుదలైన తెలుగు కామెడీ సినిమా. ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానరులో హాస్యనటుడు శ్రీనివాస రెడ్డి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, సత్య, శకలక శంకర్ తదితరులు నటించగా, సాకేత్ కొమ ...

                                               

మత్తు వదలరా (2019 సినిమా)

మత్తు వదలరా 2019, డిసెంబరు 24న విడుదలైన తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై చిరంజీవి, హేమలత నిర్మాణ సారథ్యంలో రితేష్ రానా తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రంలో శ్రీ సింహా, నరేష్ అగస్త్య, అత్యుల చంద్ర, సత్య, బ్రహ్మాజీ, వెన్ ...

                                               

మహర్షి (2019 సినిమా)

మహర్షి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2019 లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించాడు.

                                               

మార్షల్ (2019 సినిమా)

మార్షల్, 2019 సెప్టెంబరు 13న విడుదలైన తెలుగు సినిమా. ఏవిఎల్ ప్రొడక్షన్ బ్యానరుపై అడక అభయ్ నిర్మించిన ఈ సినిమాకి జై రాజాసింగ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో శ్రీకాంత్, అడక అభయ్, మేఘా చౌదరి తదితరులు నటించారు.

                                               

మిస్టర్ మజ్ను (2019 సినిమా)

మిస్టర్ మజ్ను రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో 2019లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.యస్.యెన్. ప్రసాద్ నిర్మించాడు. అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్‌ ప్రధాన పాత్రలలో నటిం ...

                                               

యాత్ర (2019 సినిమా)

యాత్ర 2019 లో విడుదలైన తెలుగు సినిమా. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడినది. ఈ చిత్రం 2019 ఫిబ్రవరి 8న విడుదలైనది.

                                               

వినయ విధేయ రామ

న‌లుగురు అనాథ పిల్ల‌లు చెత్త‌కుప్ప‌ల్లో పేపర్లు ఏరుకుంటూ ఉంటారు. వారి ప్రాణాల‌కు అనుకోకుండా ప్రమాదం ఏర్ప‌డుతుంది. వారు చనిపోతామ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఓ చిన్న‌పిల్లాడు ఏడుపు విన‌ప‌డుతుంది. ఆ ఏడుపు విన్న‌వారికి చ‌నిపోవాలనే ఆలోచ‌న పోయి. బ్ర‌త‌కాల‌ ...

                                               

విశ్వామిత్ర (2019 సినిమా)

విశ్వామిత్ర 2019, జూన్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజకిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రసన్న, నందిత రాజ్, అశుతోష్ రాణా, సత్యం రాజేష్ ముఖ్యపాత్రల్లో నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

                                               

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ, 2019 మార్చి 15న విడుదలైన తెలుగు హర్రర్ కామెడీ సినిమా. ఏబిటి క్రియేషన్స్ బ్యానరులో ఎం. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్.కె. రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కిషోర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రాయ్ లక్ష్మీ, మధునందన్, ...

                                               

సకల కళా వల్లభుడు

సకల కళా వల్లభుడు 2020, ఫిబ్రవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. సింహా ఫిల్మ్స్ పతాకంపై అనిల్ కుమార్ గుంట్రెడ్డి నిర్మాణ సారథ్యంలో శివ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తనిష్క్ రెడ్డి, మేఘల, పృథ్వీరాజ్, సుమన్, జీవా తదితరులు నటించగా, అజయ్ పట్నాయిక్ ...

                                               

హిప్పీ (సినిమా)

హిప్పీ దేవదాస్‌ కార్తికేయ ఇంజనీరింగ్‌ కంప్లీట్‌ చేసి మార్షల్‌ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్నేహ జజ్బా సింగ్ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. స్నేహతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు ఆమె ఫ్రెండ్‌ ఆముక్తమాల్యదదిగంగన సూర్యవంశీను చూసి తొలి చ ...

                                               

అక్షర (2021 సినిమా)

అక్షర, 2021 ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా. సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానరులో అల్లూరి సురేష్ వర్మ, బెల్లంకొండ అహితేజ నిర్మించిన ఈ సినిమాకి బి. చిన్ని కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నందిత శ్వేత, శకలక శంకర్ తదితరులు ...

                                               

కపటధారి

కపటధారి, 2021 ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు థ్రిల్లర్ సినిమా. క్రియేటీవ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానరులో జి. ధనంజయన్ నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. ఇందులో సుమంత్, నందిత, నాజర్, జయప్రకాష్ ప్రధాన పాత్రల్ల ...

                                               

గాలి సంపత్ (2021 సినిమా)

గాలి సంపత్, 2021 మార్చి 11న విడుదలైన తెలుగు సినిమా. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్స్ బ్యానర్లలో ఎస్. కృష్ణ, హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మించిన ఈ సినిమాకి అనీశ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించిన ఈ సిన ...

                                               

చెక్ (2021 సినిమా)

చెక్, 2021 ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు సినిమా. భ‌వ్య క్రియేష‌న్స్‌ బ్యానరుపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించాడు. ఇందులో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించగా, కల్యాణ ...

                                               

జాతిరత్నాలు (2021 సినిమా)

జాతిరత్నాలు, 2021 మార్చి 11న విడుదలైన తెలుగు కామెడీ సినిమా. స్వప్న సినిమా బ్యానరులో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకి అనుదీప్ కెవి దర్శకత్వం వహించాడు. ఇందులో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, మురళి శర్మ, నరేష్ తదిత ...

                                               

నాంది (2021 సినిమా)

నాంది, 2021 ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానరులో సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాకి విజయ్ కనకమెడల దర్శకత్వం వహించాడు. ఇందులో అల్లరి నరేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, ప్రియదర్శి పులికొండ, హరీష్ ...

                                               

బంగారు బుల్లోడు (2021 సినిమా)

బంగారు బుల్లోడు, 2021 జనవరి 23న విడుదలైన తెలుగు సినిమా. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం, అజయ్ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి పివి గిరి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అల్లరి నరేష్, పూజ ఝవేరి, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, వెన్నెల ...

                                               

సూపర్ ఓవర్ (2021 సినిమా)

సూపర్ ఓవర్, 2021 జనవరి 22న విడుదలైన తెలుగు సినిమా. ఎస్ఏఎస్ పిక్చర్స్ బ్యానర్ లో సుధీర్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎంఆర్ సన్నీ సంగీతం సమకూర్చాడు ...

                                               

దోచేయ్

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తూ, సుధీర్ వర్మ రచన, దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ నేరచిత్రం దోచేయ్. నాగ చైతన్య, కృతి సనన్ ప్రధాన పాత్రలలో నటించగా, బ్రహ్మానందం, రవిబాబు, పూజా రామచంద్రన్, పోసాని కృష్ణ మురళి ముఖ ...

                                               

అల్లరి అల్లుడు

అఖిలాండేశ్వరి ఒక ధనవంతురాలు. భర్తను కూడా లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటుంది. తమ సంపద గురించి అందరి దగ్గర గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఆమె తమ్ముడు గోముఖం ఆమె వడ్డీ వ్యాపారంలో సహకరిస్తుంటాడు. ఆమె కూతుర్లు శ్రావణి, సంధ్య. శ్రావణి తల్లి లాగా గర్విష్టి ...

                                               

కిల్లర్

కిల్లర్ 1991 లో ఫాజిల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, నగ్మా, శారద ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వి. బి. రాజేంద్రప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.

                                               

నువ్వు వస్తావని

నువ్వు వస్తావని 2000లో వి. ఆర్. ప్రతాప్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, సిమ్రాన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ రూపొందించిన ఈ చిత్ర సంగీతం మంచి విజయాన్ని సాధించింది.

                                               

పల్లెటూరి బావ

ఈ చిత్రానికి టి. చలపతిరావు సంగీత దర్శకత్వం వహించాడు. ఏయ్ బావయ్యా పిలక బావయ్యా నీ చిలకమ్మ పిలిచింది - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె తెలివి ఒక్కడి సొమ్మంటే తెలివితక్కువ దద్దమ్మా సొమ్ము మనది - టి. ఆర్.జయదేవ్, శరావతి ఎటుచూసినా అందమే ఎటు చూసినా ఆనందమ ...

                                               

మా బాబు

మా బాబు 1960, డిసెంబర్ 22న తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా చిరాగ్ కహాఁ రోష్నీ కహాఁ అనే హిందీ సినిమాకు రీమేక్.

                                               

అఖండుడు

మాలతి రామకోటి పెద్దన్న రాజబాబు కాకరాల రమాప్రభ శేఖర్ గా కృష్ణ కోళ్ళ సత్యం ఛాయాదేవి మాస్టర్ బాబు వల్లం నరసింహారావు గీతాంజలి అర్జా జనార్ధనరావు అల్లు రామలింగయ్య లక్ష్మీకాంతం ఉదయశ్రీ రామేశ్వర ప్రసాద్ గా రావు గోపాలరావు రాధయ్య నెల్లూరు కాంతారావు భూసారపు ...

                                               

కృష్ణార్జునులు

నారాయణ మూర్తి సత్యనారాయణ జయప్రద కె. విజయ వంగా అప్పారావు బాలకృష్ణ రావు గోపాలరావు అంజనీ కుమార్ శ్రీదేవి అర్జున్ గా కృష్ణ పుష్పలత గణేష్ కె. కె. శర్మ అల్లు రామలింగయ్య ఎ. ఎల్. నారాయణ ఏచూరి జవ్వాది కృష్ణ గా శోభన్ బాబు

                                               

పిడుగురాముడు

పిడుగురాముడు 1966లో విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, రాజశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. టి. వి. రాజు సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. సి. నారయణరెడ్డి, కొసరాజు పాటలు రాశారు. ఈ చిత ...

                                               

శుభలేఖ (సినిమా)

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నరసింహ మూర్తి చిరంజీవి డిగ్రీలో తప్పటంతో ఒక స్టార్ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తూ ఉంటాడు. అంకెల ఆదిశేషయ్య కైకాల సత్యనారాయణ నడుపుతున్న కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న సుజాత సుమలత అతనికి పరిచయం అవుతుంది. ఆదిశేషయ్య తన కుమా ...

                                               

నిన్నే ఇష్టపడ్డాను

విశాఖపట్నంలో చరణ్ కాలేజీలో చదువుకునే ఒక సరదా కుర్రాడు. హైదరాబాదు నుంచి వచ్చి విశాఖపట్నంలో అదే కళాశాలలో చదువుతున్న సంజన అనే అమ్మాయి, చరణ్ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు. ఆ గొడవలు శృతి మించడంతో సర్దుబాటు చేసుకుంటారు. సంజన చరణ్ ని ప్రేమించానని చె ...

                                               

ఒక రాధ – ఇద్దరు కృష్ణులు

ఒక రాధ ఇద్దరు కృష్ణులు 1986లో విడుదలయ్యే తెలుగు చలన చిత్రం. శ్రీ సరసా మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించాడు. కమలహాసన్, శ్రీదేవి కపూర్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందిం ...

                                               

కుంతీపుత్రుడు

కుంతీపుత్రుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1993లో విడుదలైన చిత్రం. ఇందులో మోహన్ బాబు, విజయశాంతి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మోహన్ బాబు తన స్వంత నిర్మాణ సంస్థయైన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించాడు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగ ...

                                               

అమ్మో ఒకటోతారీఖు

అమ్మో ఒకటోతారీఖు ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో 2000 వ సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో ఎల్. బి. శ్రీరామ్, శ్రీకాంత్, రాశి, ప్రేమ, సురేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. కోటి ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. మధ్యతరగతి బ్రతుకులు పేదరికం వల్ల ఎలా ...

                                               

స్నేహం కోసం

స్నేహం కోసం 1999 లో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. చిరంజీవి, మీనా ఇందులో ప్రధాన పాత్రధారులు. శ్రీ సూర్య మూవీస్ బ్యానరు పై ఎ. ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మించాడు. చిరంజీవి ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి చిర ...

                                               

దేవత (1965 సినిమా)

రాజబాబు వరహాలు పగటికలలో అతని పీ.ఏ. కృష్ణకుమారి గుమ్మడి ఎస్వీ రంగారావు నగేష్ వరహాలు పగటికలలో సినీ దర్శకుడు జమున అంజలీదేవి రేలంగి రమణారెడ్డి షావుకారు జానకి కాంతారావు

                                               

పల్లెటూరి చిన్నోడు

పల్లెటూరి చిన్నోడు బి. విఠలాచార్య దర్శకత్వంలో 1974లో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, మంజుల, ఎస్. వి. రంగారావు, విజయలలిత ప్రధాన పాత్రధారులు. దిలీప్ కుమార్ నటించిన హిందీ చిత్రం గోపి కి తెలుగు రూపం ఈ చిత్రం.

                                               

గన్ షాట్

గన్‌షాట్ 1996 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో ప్రకాష్ రాజ్, ఆలీ, కీర్తి రెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను కె. అచ్చిరెడ్డి మనీషా ఫిలింస్ పతాకంపై నిర్మించాడు. శరత్ కెమెరామెన్ గా వ్యవహరించగా కె. రాంగోపాల్ రెడ్డి ...

                                               

సుందరకాండ (1992 సినిమా)

సుందరకాండ వెంకటేష్ కథానాయకునిగా కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1992లో వచ్చిన చిత్రం. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. లెక్చరర్ ను ప్రేమించి ఒక అమ్మాయి కథ ఇది. ఇందులో వెంకటేష్ లెక్చరర్ గా నటించాడు. ఈ చిత్రం తమిళంలో కె. భాగ్యరాజా స్వీయ ...

                                               

భారతి (సినిమా)

భారతి కోసం వేరే వ్యాసం చూడండి. music direction ఎస్. పి. కోదండపాణి అండ్ సత్యం భారతి 1975 లో విడుదలైన తెలుగు సినిమా.

                                               

శుభోదయం (సినిమా)

శుభోదయం 1980 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో చంద్రమోహన్, సులక్షణ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇదే సినిమా 1982 లో హిందీలో రాకేష్ రోషన్, జయప్రద ముఖ్యపాత్రల్లో కామ్ చోర్ పేరుతోనూ, కన్నడం లో ఇదు ఎంత ప్రేమవయ్యా అనే పేరుతో పునర్నిర్మాణ ...

                                               

కలెక్టర్ గారు

ఉమా శర్మ జయలలిత శ్రీహరి పి. సత్యనారాయణ సబిత కోట శ్రీనివాసరావు చింతం దేవనాథ్ రఘునాథ రెడ్డి టి. టి. శ్రీనివాస్ బ్రహ్మానందం న్యూస్ రిపోర్టరు జ్యోతి గా సాక్షి శివానంద్ రాంబాబు గా మోహన్‌బాబు డబ్బింగ్ జానకి విక్రమ్ సిద్ధప్ప నాయుడు జిల్లా పరిషత్ ఛైర్మన్ ...

                                               

బంధువులొస్తున్నారు జాగ్రత్త

బంధువులొస్తున్నారు జాగ్రత్త శరత్ దర్శకత్వంలో 1989లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాను సేన క్రియేషన్స్ పతాకంపై చలసాని శరత్ బాబు నిర్మించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రజని ముఖ్యపాత్రలు పోషించారు.

                                               

మాయలోడు

మాయలోడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1993 లో విడుదలైన ఒక హాస్యభరిత చిత్రం. ఇందులో రాజేంద్రప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రలు పోషించారు. మనీషా ఫిల్మ్స్ పతాకంపై కె. అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి 1993 లో కుటుంబ సమేతంగా కలిసి చ ...

                                               

మా వింత గాధ వినుమా

మా వింత గాధ వినుమా, 2020 నవంబరు 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. సిల్లీ మాంక్స్ స్టూడియోస్ పతాకంపై ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ స్క్రీన్ ప్లే అందించాడు. సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్, తనికెళ్ళ భరణి, శిశిర్ శర్మ, కమల ...

                                               

అమరం అఖిలం ప్రేమ

అమరం అఖిలం ప్రేమ 2020, సెప్టెంబరు 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. వీఈవీకేడీఎస్‌ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ రామ్, శివశక్తి సచ్‌దేవ్‌, నరేష్, అన్నపూర్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించగా, రధన్ ...

                                               

అమృతరామమ్

అమృతరామమ్ 2020, ఏప్రిల్ 29న విడుదలైన తెలుగు చలనచిత్రం. పద్మజ ఫిల్మ్స్ ఇండియా పతాకంపై ఎస్.ఎన్. రెడ్డి నిర్మాణ సారథ్యంలో సురేందర్ కొంటాడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌ మిట్టకంటి, అమితా రంగనాథ్‌, శ్రీజిత్‌ రంగాధరన్‌, జేడీ చెరుకూరి నటించగా, ఎన ...