ⓘ Free online encyclopedia. Did you know? page 166
                                               

రగిలే హృదయాలు

సంగీతం: సత్యం కథ: ఎం.డి.సుందర్ నిర్మాతలు: సనత్ కుమార్, నారాయణబాబు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎం.మల్లికార్జునరావు ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు

                                               

రచయిత్రి (1984 సినిమా)

రచయిత్రి 1984లో విడుదలైన తెలుగు సినిమా. భరణి పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రానికి భానుమతీ రామకృష్ణ నిర్మించి దర్శకత్వం వహించింది. భానుమతీ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించి, సంగీతాన్నందించింది. దీనికి కథ, స్క్రీన్‍ప్లే, సంభాషణలు, సంగీతం, కూర్పు, దర్శకత్ ...

                                               

రామ్ రాబర్ట్ రహీమ్

రామ్ రాబర్ట్ రహీమ్ విజయనిర్మల దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. 1980లో విడుదలైన ఈ సినిమా 1977లో విడుదలైన హిందీ హిట్ చిత్రం "అమర్ అక్బర్ ఆంథొనీ" యొక్క పునర్ణిర్మాణం. హిందీ మూలంలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, రిషీ కపూర్ నటించారు. ఈ తెలుగు చిత్రంలో ...

                                               

రౌడీ రాముడు కొంటె కృష్ణుడు

రౌడీ రాముడు కొంటె కృష్ణుడు 1980 లో వచ్చిన తెలుగు యాక్షన్ చిత్రం, ఎన్‌టి రామారావు తన రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మాణ సంస్థ‌లో, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, నందమూరి బాలకృష్ణ, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, ...

                                               

లవ్ ఇన్ సింగపూర్

లవ్ ఇన్ సింగపూర్ చిరంజీవి, రంగనాథ్, లత నటించిన 1980 నాటి తెలుగు యాక్షన్-డ్రామా చిత్రం ఈ చిత్రం అదే పేరుతో మలయాళలో రీమేక్ చేసారు. ఎస్.వి.ఎస్. ఫిల్ంస్ పతాకంపై, ఒ.ఎస్.ఆర్ దర్శకత్వంలో వెంకటరమణకుమార్ నిర్మించాడు. శంకర్ గణేష్ లు ఈ సినిమాకు సంగీతం అందిచారు.

                                               

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం

అమ్మలగన్న అమ్మ - ఎస్.పి.శైలజ, బి.వసంత, రామకృష్ణ,వాణి జయరాం - రచన: సినారె కుసుమ భూపతి చేసె యజ్ఞము - బి.వసంత, విజయలక్ష్మి శర్మ - రచన: సినారె వీణా నా వీణా ఎరుగుదువా నీవైనా నన్నెరుగుదువా నీవైనా - పి.సుశీల రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి చితిలోనన్ కుసుమ ...

                                               

సంఘం చెక్కిన శిల్పాలు

రొఖ్కయ్య చౌదరి తన పెద్ద కూతురుకు మూడవ యేటనే వివాహం జరిపిస్తాడు. అబ్బాయి వైమానికదళంలో శిక్షణ పొందుతూ వుంటాడు. చిన్నమ్మాయి ఉదయార్కను కాలేజీ చదువు మానిపించి ఒక తాగుబోతుకు ఇచ్చి పెళ్లి జరిపించాలని అనుకుంటాడు. అది అతని భార్యకు ఇష్టం వుండదు. భర్తను ఎది ...

                                               

సత్యవంతుడు (1980 సినిమా)

సత్యవంతుడు 1980, నవంబరు 27న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. తిరుపతి చిత్ర పతాకంపై కెవివి సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో పి. జి. విశ్వభరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి, అదూర్ భాసి, తిక్కురిసి సుకుమారన్ నాయర్, శ్రీలత నంబూతిరి ప్ ...

                                               

సన్నాయి అప్పన్న

ఈ చిత్రంలో సన్నాయికి బదులు షహనాయి వాద్యం వాడారు. ఈ సినిమా కన్నడ భాషలో 1977లో వచ్చిన సనాది అప్పణ్ణ అనే చిత్రానికి రీమేక్. కృష్ణమూర్తి పురనిక్ వ్రాసిన కన్నడ నవల "కుణియితు హెజ్జె నలియితు గజ్జె" ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.

                                               

సర్దార్ పాపారాయుడు

సర్దార్ పాపా రాయుడు 1980 లో తెలుగు భాషా చారిత్రక కల్పన చిత్రం, శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో క్రాంతి కుమార్ నిర్మించగా, దర్శరి నారాయణరావు దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్‌టి రామారావు, శ్రీ దేవి, శారద ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీ ...

                                               

సిరిమల్లె నవ్వింది

సుజాత రైలులో దయనీయ స్థితిలో ప్రయాణిస్తూండగా ఈ చిత్రం ప్రారంభమవుతుంది. అక్కడ ఆమెకు ఒక వృద్ధ మహిళ పరిచయమై, తనతో పాటు తీసుకెళ్ళి ఆమెకు సహాయం చేస్తుంది. కృష్ణ అనే అమాయక ఇంటి యజమానిని అద్దెదారులు వారి దినచర్యలకు వాడుకుంటూంటారు అతడు జనాభా లెక్కల సేకరణ ...

                                               

సీతారాములు

రాము గా కృష్ణంరాజు ఆర్. నారాయణ మూర్తి రాము తండ్రి గా కైకాల సత్యనారాయణ మిక్కిలినేని సుకుమారి చలపతి రావు డబ్బింగ్ జానకి సీత గా జయప్రద రవి తండ్రి గా అల్లు రామలింగయ్య చిడతల అప్పారావు రవి గా మోహన్ బాబు జయమాలిని నర్రా వెంకటేశ్వర రావు కె. వి. చలం జ్యోతి ...

                                               

సూపర్ మేన్ (1980 సినిమా)

సూపర్ మేన్ 1980 లో వచ్చిన సినిమా. లక్ష్మి విష్ణు ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్. గోపాల్ నిర్మించాడు. దీనికి వి.మధుసూదన్ రావు దర్శకత్వం వహించాడూ, చక్రవర్తి సంగీతం అందించాడు. ఎన్.టి.రామారావు, జయ ప్రద ప్రధాన పాత్రధారులు.

                                               

స్వప్న

స్వప్నని రాజా ప్రేమిస్తాడు. అది చెప్పే లోపలే ఆమె తండ్రి స్వప్నకి రాంజీతో పెళ్ళి నిశ్చయం చేస్తారు. రాంజీ అన్ని విధాల తగిన వాడు అని స్వప్న కూడా ప్రేమలో పడుతుంది. ఈ లోపల స్వప్న తండ్రి మరణిస్తారు. స్వప్న ఆస్తి మొత్తం కోర్టు గొడవల్లో ఉండటంతో రాంజీ ఇంక ...

                                               

47 రోజులు

47 రోజులు చిరంజీవి, జయప్రద, శరత్ బాబు, రమాప్రభ నటించిన తెలుగు సినిమా. కె. బాలచందర్ దర్శకత్వం వహించాడు. 1981 లో విడుదలైన ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా 47 నాట్కల్ పేరుతో నిర్మించారు. నటి సరిత అతిథి పాత్రలో నటించింది. ఈ చిత్రం శివశంకరి రాసిన తమిళ న ...

                                               

అంతం కాదిది ఆరంభం

అంతం కాదిది ఆరంభం 1981లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్.రామానంద్ నిర్మాణ సారథ్యంలో నిర్మించబడిన ఈ చిత్రానికి విజయనిర్మల దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో కృష్ణ, విజయ నిర్మల తదితరులు నటించారు.

                                               

అత్తగారి పెత్తనం

అత్తగారి పెత్తనం 1981 లో విడుదలైన తెలుగు సినిమా. అనంతలక్ష్మీ ఇంటర్నేషనల్ పతాకపై నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, సరిత, జానకి ప్రధాన తారాగణంతో విడుదలైన ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

                                               

అద్దాలమేడ (1981 సినిమా)

అద్దాలమేడ 1981 లో విడుదలైన తెలుగు సినిమా. విజయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై దాసరి నారాయణరావు, మురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు, ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించారు. ద ...

                                               

అమృతకలశం

సరిత అనే అందాల యువతి సంపన్నుల ఇంట పుట్టి పెరిగింది. ఆమె వారికి ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెరిగింది. సరితకు రవి అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా, పిమ్మట ప్రేమగా మారింది. ఒకనాడు ఒకరిలో ఒకరు లీనమైపోగా సరిత కడుపు పండింది. స ...

                                               

అల్లుడు గారూ జిందాబాద్

అల్లుడు గారూ జిందాబాద్ 1981లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుమన్ క్రియేషన్స్ పతాకంపై ఎం.శ్యామలారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కట్టా సుబ్బారావు కథ, చిత్రానువాదం, దర్శకత్వ వహించాడు. శోభన్ బాబు, శారద ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సం ...

                                               

ఆశాజ్యోతి

రావు గోపాలరావు మిక్కిలినేని సుజాత రావి కొండలరావు శ్రీధర్ బాలకృష్ణ నిర్మల కల్పనారాయ్ శరత్ బాబు హరిప్రసాద్ అతిథి మోదుకూరి సత్యం మురళీమోహన్ టి.జి.కమలాదేవి జగ్గయ్య రాళ్ళపల్లి అతిథి శ్రీదేవి అత్తిలి లక్ష్మి

                                               

ఇల్లాలు (1981 సినిమా)

ఇల్లాలు 1981లో విడుదలైన తెలుగు సినిమా. బాబూ ఆర్ట్స్ పతాకంపై జి.బాబు నిర్మించిన ఈ సినిమాకు తానినేని రామారావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, జయసుధ, శ్రీదేవి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.

                                               

ఇల్లే స్వర్గం

ఇల్లే స్వర్గం 1981లో విడుదలైన తెలుగు చలనచిత్రం. గార్ల సత్యనారాయణ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, మాధవి, నాగభూషణం నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించారు.

                                               

ఊరికి మొనగాడు (1981 సినిమా)

ఇది 1981లో విడుదలైన తెలుగు సినిమా. చాలా తెలుగు సినిమాలలాంటి కథే అయినా కథనంలో ఉన్న పట్టు వల్ల సినిమా బాగా విజయవంతమయ్యింది. ఒక ఇంజినీరు పల్లెటూళ్ళో ప్రాజెక్టు కట్టడానికి వచ్చి ఒక కామందు ఇంటితో పరిచయం ఏర్పరచుకొంటాడు. ఇంతకూ ఆ కామందు ఆ ఇంజినీరు మేనమామ ...

                                               

ఊరికిచ్చిన మాట

ఊరికిచ్చిన మాట 1981 జూన్ 24న విడుదలైన తెలుగు సినిమా. అమృతా ఫిలింస్ పతాకంపై అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు లు నిర్మించిన ఈ సినిమాకు మన్నవ బాలయ్య దర్శకత్వం వహించాడు. చిరంజీవి, సుధాకర్, మాధవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనా ...

                                               

ఎర్రమల్లెలు

ఎర్ర మల్లెలు 1981లో విడుదలైన తెలుగు సినిమా. నవతరం పిక్చర్స్ పతాకంపై మాదాల కోదండరామయ్య, మాదాల రంగారావు లు నిర్మించిన ఈ సినిమాకు ధవళ సత్యం దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, గిరిబాబు, మాదాల రంగారావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి స ...

                                               

ఓ అమ్మకథ

ఓ అమ్మ కథ 1981లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పవన్ ఇంటర్నేషనల్ పతాకంపై వెల్లంకి జోషి, సి. తిమ్మా రెడ్డి, ఎస్.ఆర్. వెజల్లా లు నిర్మించిన ఈ సినిమాకు వసంతసేన్ దర్శకత్వం వహించాడు. నూతన్‌ప్రసాద్, శారద, షావుకారు జానకి ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సిని ...

                                               

ఓ ఇంటి కథ

ఓ ఇంటి కథ 1981, అక్టోబర్ 7న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వంలో 1979లో విడుదలైన ఆరిలిరింతు అరుపత్తు వరై అనే తమిళ సినిమా ఈ చిత్రానికి మాతృక. ఈ చిత్రంలో రజనీకాంత్, సంగీత, ఫటాఫట్ జయలక్ష్మి నటించగా ఇళయరాజా సంగీతం అందించాడు ...

                                               

కొండవీటి సింహం

శివాజీ గణేశన్ నటించిన తంగపతక తమిళ చిత్రం తెలుగు లోనికి బంగారు పతకం పేరుతో డబ్ చెయబడి విజయవంత మయ్యింది. ఒక దశాబ్ద కాలం తరువాత కొద్దిమార్పులతో అదే కథ కొండవీటి సింహం గా తెలుగులో వచ్చింది. ఒక సంవత్సరం తరువాత ఇంచుమించు ఇదే కథతో దిలీప్ కుమార్, అమితాబ్ ...

                                               

గజదొంగ

గజదొంగ 1981 లో వచ్చిన యాక్షన్ క్రైమ్ చిత్రం. దీనిని విజయ దుర్గా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై చలసాని గోపి, కె. నాగేశ్వరరావు నిర్మించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, శ్రీదేవి, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించాఉ. చక్రవర్తి స ...

                                               

గడసరి అత్త సొగసరి కోడలు

గడసరి అత్త సొగసరి కోడలు 1981లో విడుదలైన తెలుగు సినిమా. రాధాకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ కింద గోరంట్ల వీరయ్య చౌదరి, సోమిశెట్టి సుబ్బారావులు నిర్మించిన ఈ సినిమాకు కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవీ కపూర్ ప్రధాన తారాగణంగా నట ...

                                               

చట్టానికి కళ్లులేవు

చట్టానికి కళ్ళు లేవు 1981 లో ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.ఇది సట్టం ఒరు ఇరుత్తరై అనే తమిళ సినిమాలు రీమేక్. ఇందులో చిరంజీవి, లక్ష్మి, మాధవి ప్రధాన పాత్రలు పోషించారు.

                                               

జగమొండి

జగమొండి 1981లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సమత మూవీస్ పతాకంపై కె. ఛటర్జీ నిర్మాణ సారథ్యంలో వి. మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, రతి అగ్నిహోత్రి, సత్యనారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.

                                               

తిరుగులేని మనిషి

తిరుగులేని మనిషి 1981 లో విడుదలైన తెలుగు యాక్షన్ చిత్రం. దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కె. దేవీ వర ప్రసాద్ నిర్మించగా, కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, చిరంజీవి, రతి అగ్నిహోత్రి ముఖ్య పాత్రల్లో నటించారు. కెవి మహ ...

                                               

తొలికోడి కూసింది

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా రాంపండు దొర ఏలుబడి నుండి విముక్తి పొందని ఒకానొక గ్రామంలో అనాథ అయిన దేవుడమ్మ మంచి మనసు, దిటవు ఉన్న యువతి. ఈమె, రజక యువతి జాబిల్లి, గుడ్డి పిల్ల ముగ్గురూ స్నేహితులు. అదే ఊళ్లో మగువనైనా, మందునైనా ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకునే ...

                                               

తోడుదొంగలు (1981 సినిమా)

కృష్ణ కృష్ణ, కిషోర్ చిరంజీవి లు స్నేహితులు. వారు ప్రజలను మోసాలు చేసి జీవిస్తూంటారు. కిషోర్ ఒక బార్‌లో గొడవ చెయ్యడం, ఈ సమస్యను పరిష్కరించడానికి కృష్ణ బార్ యజమానితో బేరసారాలాడడంతో సినిమా మొదలవుతుంది. తరువాత, వారు ఒక నకిలీ ప్రమాదాన్ని సృష్టించడం ద్వ ...

                                               

త్యాగయ్య (1981 సినిమా)

త్యాగయ్య అయోమయ నివృత్తి చూడండి. త్యాగయ్య 1981 లో బాపు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం. ఈ చిత్రానికి ప్రధాన పాత్రలో జె.వి.సోమయాజులు నటించాడు. ఈ చిత్రం ఋషి, గాయకుడు. స్వరకర్త త్యాగరాజు జీవితం ఆధారంగా రూపొందించబడింది. త్యాగయ్య 1982 లో ఇండియన్ పనోరమా ...

                                               

దేవుడు మామయ్య

అనాథ అయిన రాజా అనాథపిల్లలను చేరదీసి పెంచుతూ ఉంటాడు. ఒకసారి ఆత్మహత్య చేసుకోబోతున్న సీత అనే పల్లెటూరి యువతిని రక్షిస్తాడు. సీత చిన్ననాడే తన భర్తగా నిర్ణయించబడిన గోపీని వెదుక్కొంటూ పట్నం వచ్చి గోపీచేత తిరస్కరింపబడి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. గోపీని ...

                                               

నాయుడుగారి అబ్బాయి

నాయుడు గారబ్బాయి దాసరి నారాయణరావు కథ, చిత్రానువాదం, మాటలు సమకూర్చగా, బి. వి. ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణ, రావు గోపాలరావు, అంబిక, కవిత ప్రధాన పాత్రల్లో నటించగా ఎన్. రామలింగేశ్వరరావు, బి. వి. ఆర్. ఎ. గోపీనాథ్ నిర్మించిన 1981 నాటి తెలుగు చలన చిత్రం. చ ...

                                               

నోముల పంట

నోముల పంట 1981లో విడుదలైన తెలుగు చలనచిత్రం. మారుతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై పి. పరళ, గోవిందరాజు శ్రీనివాసరావు నిర్మాణ సారథ్యంలో పి.శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, చేతన, నూతన్ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగ ...

                                               

పండంటి జీవితం

పోస్ట్ గ్రాడ్యుయెట్ అయిన శేఖర్ ట్యూషన్లు చెపుతూ ఉంటాడు. చెల్లెలు జ్యోతి అతడికి ఆరోప్రాణం. కోటీశ్వరుడైన పురుషోత్తమరావు కూతురు, పిడివాదపు మనిషి అయిన సంధ్య విదేశాలనుండి తిరిగివచ్చి కారులో షికారుకెళ్తూ శేఖర్ సైకిల్‌కు డాష్ ఇస్తుంది. దానితో ఇద్దరి మధ్ ...

                                               

పటాలం పాండు

సహజంగా కొంత క్రూరంగా కనిపిస్తూ, లారీడ్రైవర్‌గా పని చేస్తూ, అన్యాయాలను ఎదురిస్తూ, మేనమామకు ఇచ్చిన మాటకు కట్టుబడి మల్లిని జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు పటాలం పాండు. తాళి కట్టే వరకు మల్లిని తాకబోనని ఆ మాటకు కూడా కట్టుబడి ఉంటాడు పాండు. పాండు మనసు వెన్న. మ ...

                                               

పార్వతీ పరమేశ్వరులు

పార్వతిi పరమేశ్వరులు చిరంజీవి, చంద్రమోహన్ నటించిన 1981 నాటి తెలుగు చిత్రం. పల్లవీ పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్. కోటారెడ్డి దర్శకత్వంలో ఎస్. వెంకటరత్నం నిర్మించాడు.

                                               

ప్రణయ గీతం

ప్రణయ గీతం 1981 మే 14న విడుదలైన తెలుగు సినిమా. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ బ్యానర్ కింద డి.వి.ఎస్. రాజు నిర్మించిన ఈ సినిమాకు పర్వతనేని సాంబశివరావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, సుజాత జయకర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈసినిమాకు రాజన్ నాగేంద్ర సంగీతాన్ ...

                                               

ప్రేమ కానుక

పుష్పలత ప్రభాకర్ రెడ్డి కైకాల సత్యనారాయణ మధుమాలిని కె.చక్రవర్తి అల్లు రామలింగయ్య అక్కినేని నాగేశ్వరరావు శ్రీదేవి సుజాత మోహన్ బాబు రావు గోపాలరావు మనోరమ

                                               

ప్రేమ పిచ్చి

ప్రేమ పిచ్చి తమిళ భాష నుండి డబ్బింగ్ చేయబడిన సినిమా. తమిళంలో "ఉల్లాస పరవైగళ్" దీనికి మాతృక. ఇదే సినిమాను హిందీలో "దో దిల్ దివానే" పేరుతో డబ్ చేశారు. ఈ చిత్రాన్ని విదేశాలలో షూట్ చేశారు. ముఖ్యంగా న్యూయార్క్, ఆమ్‌స్టర్‌డాం, డస్సెల్ డోర్ఫ్ మొదలైన ప్ర ...

                                               

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం 1981 లో విడుదలైన చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, దాసరి నారాయణరావు దర్శకత్వంలో రామానాయుడు ఈ సినిమాను నిర్మించాడు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, గుమ్మడి ముఖ్య తారాగణం.

                                               

ప్రేమ సింహాసనం

ప్రేమ సింహాసనం 1981 లో విడుదలైన సినిమా. దీనిని తిరుపతి ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ పై కె. విద్యాసాగర్ నిర్మించాడు. బీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, రతి అగ్నిహోత్రి ముఖ్యపాత్రధారులు సంగీతాన్ని చక్రవర్తి అందించాడు. ఈ ...

                                               

ప్రేమాభిషేకం

ప్రేమాభిషేకం 1981లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.

                                               

భోగిమంటలు (సినిమా)

పట్టాభిరామయ్య, పరమేశ్వరరావు బావా బావమరదులు. డాక్టరు చదువుతున్న పట్టాభిరామయ్య కొడుకు రఘురాంకు, పరమేశ్వరరావు కూతురు శారదను ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చితార్థం జరుగుతుంది. పట్టాభిరామయ్య రెండో కొడుకు లక్ష్మణ్ ఆవేశపరుడు. వ్యవసాయదారుడు. మునసబు కూతురు ర ...