ⓘ Free online encyclopedia. Did you know? page 164
                                               

రాధాకృష్ణ (1978 సినిమా)

కన్నె వయసు అమ్మాయిల్లారా వినండి మీరు నా మాట - పి.సుశీల - రచన: కొసరాజు కట్టేయ్యి నారాజ తాళిబొట్టు నువ్వు - పి.సుశీల, బి.వసంత, ఎస్.పి.బాలు బృందం - రచన: కొసరాజు నీవలపే బృందావనం నీ పిలుపే మురళీరవం నీలి కెరటాలలో - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: దాశరథి ప ...

                                               

లంబాడోళ్ల రాందాసు (1991 సినిమా)

లంబాడోళ్ల రాందాసు 1991లో విడుదలైన తెలుగు సినిమా. రామ విజేతా ఫిలింస్ బ్యానర్ పై కె.ఎ.ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు కె.బాబూరావు దర్శాకత్వం వహించాడు. చలం, రోజారమణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు. ఈ సినిమా ...

                                               

లాయర్ విశ్వనాథ్

లాయర్ విశ్వనాథ్ 1978, నవంబరు 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.డి.లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జయసుధ నటించారు. రవి చిత్ర ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ పై వై.వి.రావు నిర్మించాడు. సత్యం సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం విశ్వనాథ్ అన ...

                                               

విచిత్ర జీవితం

విచిత్ర జీవితం 1978 లో వచ్చిన తెలుగు సినిమా. దీనిని శ్రీ ఉమాలక్ష్మి కంబైన్స్ పతాకంపై నిడమర్తి పద్మాక్షి, ఎన్. పుష్పా భట్ నిర్మించారు. వి. మధుసూదనరావు దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించగా చక్ర ...

                                               

సతీ సావిత్రి (1978 సినిమా)

పరాంబికే మశ్చిం వరదేశి వరదే కామరూపిణి శ్లోకం - ఎస్.పి. బాలు,సుశీల యక్షుదేశక్తి చిద్రూపమే అగుపించినా పద్యం - సుశీల ఆర్కొన్ననిభిడాంధకార శకల బోలు శ్లోకం - ఎస్.పి.బాలు అడుగడుగున కొత్తదనం అణువణువన యవ్వనం అందాలే - సుశీల, గాయకుడు? శ్రీవాగ్దేవీం మహాకాళీం ...

                                               

సాహసవంతుడు

కథ, సంభాషణలు - భమిడిపాటి రాధాకృష్ణ దర్శకుడు - కె.బాపయ్య కూర్పు - నరసింహారావు నిర్మాత - కె.విద్యాసాగర్ సహకార దర్శకత్వం - బీరం మస్తాన్‌రావు కళ - భాస్కరరాజు సంగీతం - కె.వి.మహదేవన్ ఛాయాగ్రహణం - కన్నప్ప

                                               

అండమాన్ అమ్మాయి

పోర్ట్ బ్లెయిర్‌లో పనిచేసే శేఖర్, పడవ నడిపే చంద్ర ప్రేమించుకుంటారు. గాంధర్వ వివాహం చేసుకుంటారు. అనుకోని పరిస్థితి ఏర్పడటంతో శేఖర్ మెయిన్ లాండ్‌కి ఓడలో పారిపోతాడు. దారిలో ఓడ ప్రమాదానికి గురి అయినపుడు శేఖర్ ఒక కోటీశ్వరుడి ప్రాణాలు కాపాడతాడు. ఆ కోటీ ...

                                               

అంతులేని వింతకధ

నిర్మాత: కె. రాఘవ పాటలు: సి. నారాయణరెడ్డి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఉమాకాంత్ దుస్తులు: ఎ. రాజు అసోసియేట్ డైరక్టర్: బి. వేణుగోపాలరావు స్టిల్స్: మోహన్ జీ, జగన్ జీ సహకార సంగీత దర్శకులు: వై.ఎన్.శర్మ, గుణసింగ్ రికార్డింగ్: స్వామినాథన్ విజయా గార్డెన్స్ ...

                                               

అందమైన అనుభవం

వాట్ ఎ వైటింగ్ - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పద - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం నువ్వే నువ్వమ్మ - గానం: వాణీ జయరాం, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సింగపూరు సింగారి - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం యు ఆర్ లైక్ ఎ ఫౌన్టెన్ - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ...

                                               

అందాలరాశి

రావి కొండలరావు రాజ్ కుమార్ శైలజ రామకృష్ణారావు జయమాలిని రతి అగ్నిహోత్రి వెంకటేశ్వరరావు సుజాత చంద్రరాజు రవికుమార్ అత్తిలి లక్ష్మి కోదండారామరెడ్డి జనార్థనరావు థమ్‌జీ జయరామిరెడ్డి

                                               

అమ్మ ఎవరికైనా అమ్మ

ప్రేమ బేరం తీపి నేరం నింగిలో వెన్నెల జల్లు గుండెలో నాటెను - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈ వేళా ఇదే ఏమిటో ఇదే ఏమిటో నా మది నీ మది కాగా - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నాయకా వినాయక బుజ్జి బొజ్జ నాయక తీయరా గుంజీలు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ...

                                               

అర్జున గర్వభంగం

అర్జున గర్వభంగం 1979 నవంబరు 2న విడుదలైన కన్నడ డబ్బింగ్ సినిమా. కన్నడలో 1977లో విడుదలైన బబ్రువాహన దీనికి మాతృక. ఈ పౌరాణిక సినిమాలో రాజ్‌కుమార్ దీనిలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు.

                                               

అల్లరి వయసు

అల్లరి వయసు 1979లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ ఫిల్మ్స్ పతాకంపై వెంకట సుబ్బారావు, పి.పి.అబ్దుల్లాలు నిర్మించిన ఈ సినిమాకు జగపతి రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, జయచిత్ర ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించ ...

                                               

ఇది కథ కాదు

ఇది కథ కాదు, 1979లో విడుదలైన ఒక తెలుగు సినిమా. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ నలుపు-తెలుపు సినిమా పెద్ద హంగులు, తారాగణం లేకపోయినా గాని అద్భుతమైన విజయం సాధించింది. వెంట్రిలాక్విజం ద్వారా ఒక వ్యక్తి భావాలు తెలియబరచడం దర్శకుడు చేసిన ప్రయోగం. చివరి ...

                                               

ఊర్వశీ నీవే నా ప్రేయసి

ఊర్వశీ నీవే నా ప్రేయసి 1979లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ భరణీ చిత్ర ఎంటర్ ప్రైజెస్ పతాకంపై బి.భరణి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, శరత్ బాబు, నగేష్ బాబు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిఅమకు ఇళయరాజా సం ...

                                               

ఎవడబ్బ సొమ్ము

ఎవడబ్బ సొమ్ము 1979లో విడుదలైన తెలుగు సినిమా. సురేంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై అలపర్తి సురేంద్రనాథ్, వాసిరెడ్డి నాగేశ్వరరావులు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, శ్రీప్రియ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన ...

                                               

ఏది పాపం? ఏది పుణ్యం?

ఏది పాపం? ఏది పుణ్యం? 1979లో విడుదలైన తెలుగు సినిమా. టి.వి.ఫిలింస్ పతాకంపై కె.మహేంద్ర, త్రిపురమల్లు వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, మాధవి, మోహన్ బాబు, కె.వి.చలం ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ల ...

                                               

ఐ లవ్ యూ

ఐ లవ్ యు 1979 లో విడుదలైన తెలుగు భాషా చిత్రం. దీనికి వాయు నందన రావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో చిరంజీవి, సువర్ణ, ప్రసాద్ బాబు, పిఎల్ నారాయణ తదితరులు నటించారు. ఇది ఏకకాలంలో కన్నడలో చిత్రీకరించబడింది, అదే శీర్షికతో శంకర్ నాగ్ నటించిన ఈ సినిమాలో ...

                                               

ఒక చల్లని రాత్రి

ఒక చల్లని రాత్రి 1979 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకట లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామమోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, మాధవి, అల్లు రామలింగయ్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీ ...

                                               

కలియుగ మహాభారతం

కలియుగ మహాభారతం 1979లో విడుదలైన తెలుగుసినిమా. శ్రీ సత్యం ఎంటర్ ప్రైజెస్ పతాకంపై జి.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు వి.హనుమాన్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, మాధవి, నూతన్ ప్రసాద్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ల సత్యం సంగీ ...

                                               

కల్యాణి (1979)

నీ పలుకే త్యాగరాయ కీర్తన నీ నడకే క్షేత్రయ్య - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మధుర భారతి - పి.సుశీల - రచన: డా. సినారె నవరాగానికే నడకలు వచ్చెను మధు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాస ...

                                               

కార్తీక దీపం

ఇది 1979లో విడుదలైన తెలుగు చిత్రం. శివాజీ గణేశన్ హీరోగా నటించిన తమిళ చిత్రం ఆధారంగా కొద్దిమార్పులతో డా.ప్రభాకరరెడ్డి రచనగా తెలుగులో నిర్మింపబడింది. శోభన్ బాబు, శారద, శ్రీదేవిల చక్కని నటనతో, మంచిపాటలతో చిత్రం విజయవంతమయ్యింది.

                                               

కుక్క కాటుకు చెప్పు దెబ్బ

మాటలు: సి.ఎస్.రావు కథ: చివుకుల పురుషోత్తం ఛాయాగ్రహణం: రఘునాథరెడ్డి నిర్మాత: చలసాని గోపి సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ దర్శకత్వం, స్క్రీన్ ప్లే: ఈరంకి శర్మ పాటలు: ఆత్రేయ

                                               

కొత్త అల్లుడు (సినిమా)

ఈ సినిమా కోసం ఆరుద్ర ఐదు పాటలను రచించారు. హరి హరి హరి శ్రీ కృష్ణ హరి సరి సరి సరి నువ్వే నాకు సరి - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల రూపాయి రూపాయి నమో నమో శ్రీ రూపాయి నమోస్తుతే - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అదిగద ...

                                               

కోరికలే గుర్రాలైతే

జయలక్ష్మి మధ్యతరగతి కుటుంబం పిల్ల. కాలేజీలో చదువుకుంటూ వుంటుంది. పెళ్ళి అంటూ చేసుకుంటే ఏ కలెక్టరునో, లేక ఇంపాలా కార్లు, ఐదారు మేడలు, తరగని ఆస్తి వున్నవాడినో చేసుకోవాలని కలలు కంటూ వుంటుంది. ఆమె అక్క సోడాలు అమ్ముకునే వాడిని పెళ్ళి చేసుకుంటుంది. మూర ...

                                               

గంగా భవానీ

గంగా భవానీ 1979లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భంగా చిల్డన్స్ ఫిలిం సొసైటీ నిర్మించిన ఈ బాలల చిత్రానికి ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు దర్శకునిగా పనిచేశాడు. నాగార్జునసాగర్ సమీపంలోని ఒక వూరి గుడిలోంచి గంగాభవాని విగ ...

                                               

గోరింటాకు (1979 సినిమా)

గోరింటాకు 1979లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. చక్కటి అభిరుచి గల నిర్మాత కె.మురారి, దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం. ఈ చిత్రం కె.రామలక్ష్మి నవల ఆధారంగా తీయబడింది. ఐతే రంగనాయకమ్మ గారు ఇది తన నవల ఆధారంగా తీసారని కోర్టుకెళ్ళారు. చిత్రకథక ...

                                               

జూదగాడు (సినిమా)

జూదగాడు 1979లో విడుదలైన తెలుగుచిత్రం. ఈ సినిమాలో శొభన్ బాబు, జయసుధ, శ్రీధర్, జగ్గయ్య మొదలైనవారు నటించారు. జగ్గయ్య చివరకు నూతన్ ప్రసాద్ గా మారటం కొసమెరుపు. సమత మూవీస్ పతాకంపై కె.చటర్జీ నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. ఈ సిన ...

                                               

టైగర్ (సినిమా)

టైగర్ 1979 నాటి తెలుగు యాక్షన్ చిత్రం. నవ శక్తి ఫిల్మ్స్ ఆధ్వర్యంలో పర్వతనేని నారాయణరావు నిర్మించగా, నందమూరి రమేష్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్.టి.రామారావు, రజనీకాంత్, రాధా సలూజ, సుభాషిణి ముఖ్యపాత్రల్లో నటించారు. సత్యం సంగీతం సమకూర్చాడు. ఇది రజ ...

                                               

డ్రైవర్ రాముడు

డ్రైవర్ రాముడు 1979లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జయసుధ, సారథి, కైకాల సత్యనారాయణ తదితరులు నటించగా కె. చక్రవర్తి సంగీతం అందించాడు.

                                               

తూర్పు వెళ్ళే రైలు

తూర్పు వెళ్లే రైలు 1979లో విడుదలైన ఒక తెలుగు సినిమా. భారతీరాజా తమిళచిత్రం కిళక్కు పోగుం రైల్ చిత్రానికి తెలుగురూపం ఈ సినిమా. బాపు రమణ ల అనుసృజన. బాలసుబ్రహ్మణ్యం సంగీతదర్శకునిగా పనిచేసారు.

                                               

దశ తిరిగింది

అసలే అర్ధరాత్రి అందులో వానజల్లు ఎదర ఆడపిల్ల ఏంచెయ్యాలి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల తాగొద్దురా బాబు తాగొద్దురా తాగితే తాగేవు వాగొద్దురా నువ్వు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అనంతలక్ష్మి కల్యాణి హవ్యాయానందదాయిని పద్యం - పి.సుశీల వగలాడికి మోగుడొస్త ...

                                               

నామాల తాతయ్య

శ్రీనివాసరావు, పద్మావతి అన్యోన్య దంపతులు. పద్మావతి ఆడపిల్లను ప్రసవించి మరణిస్తుంది. శ్రీనివాసరావు తన పాపకి జ్యోతి అని పేరుపెట్టి పెంచుతూ వుంటాడు. మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడడు. అమ్మ కావాలని మారాం చేస్తున్న జ్యోతికి అమ్మ తిరుమల కొండపై ఉన్న న ...

                                               

నే నిన్ను మరువలేను

నే నిన్ను మరువలేను కన్నడ సినిమా "ನಾ ನಿನ್ನ ಮರೆಯಲಾರೆ"కు తెలుగు డబ్బింగ్ సినిమా. కళాకృతి బ్యానర్ పై ఈ సినిమా 1979లో విడుదలయ్యింది. ఈ సినిమా ఎ.ఆర్.ఆనంద్ వ్రాసిన కన్నడ నవల "నాను నీను జోడి" ఆధారంగా చిత్రీకరించబడింది. ఈ సినిమా తమిళభాషలో రజనీకాంత్ హీరోగా ...

                                               

పంచభూతాలు (1979 సినిమా)

నాగరిక ప్రపంచానికి దూరంగా ఒక పల్లెటూరు. ఆ వూరి ప్రెసిడెంటు రంగారావు, అతని మేనల్లుడు ప్రసాద్, గుడి పూజారి శాస్త్రి, నగలు తయారు చేసే బ్రహ్మం, భూతవైద్యుడు భుజంగం ఈ ఐదుగురు ఆ వూరిలో ఆడింది ఆట పాడింది పాట. ఈ దుర్మార్గపు ముఠావలన ఎందరో కన్నెపిల్లల జీవిత ...

                                               

పునాదిరాళ్ళు

ఒక పల్లెటూర్లో ఆ వూరి సర్పంచి రఘురామయ్య, కరణం, పటేలు, వెంకటయ్య అనే షావుకారు ఈ దుష్టచతుష్టయం గ్రామ ప్రజలను పీల్చుకుని తింటుంటారు. వారు చేసే అత్యాచారాలకు కొదువలేదు. శాంతి అనే యువతి వారి పశుత్వానికి బలవుతుంది. స్కూలు మాస్టరైన ఆ యువతి తండ్రి కూడా వార ...

                                               

పెద్దిల్లు చిన్నిల్లు

పెద్దిల్లు చిన్నిల్లు 1979, మే 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీలక్ష్మీనరసింహ ఇంటర్నేషనల్ పతాకంపై ఎంకె మావూల్లయ్య నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దాసరి నారాయణరావు, ప్రభ, మురళీ మోహన్, మోహన్ బాబు తదితరులు నటించగా, ...

                                               

ప్రెసిడెంట్ పేరమ్మ

ఒక వూరు. ఆ వూరికో ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ రాయుడు ఆడింది ఆట. పాడింది పాట. ఆ వూళ్ళోనే పేదరికంలో పుట్టినా మంచితనానికి పేదరికం లేని ఓ చక్కని యువతీయువకుల జంట పేరమ్మ, పెద్దిరాజు.ఓ శుభముహూర్తాన ఆ జంట ఓ ఇంటి వారవుతారు. పంచాయితీ మెంబర్లను తన గుప్పెట్లో ప ...

                                               

బంగారు చెల్లెలు

ఇది 1979లో విడుదలైన తెలుగు చిత్రం. అన్నాచెల్లెళ్ళ మధ్య అనుబంధం చిత్రంలోని ప్రధాన అంశం. శోభన్ బాబు శ్రీదేవి అన్నాచెల్లెళ్ళగా నటించారు. జయసుధ శోభన్ బాబుకు జంటగా నటించింది.విప్లవ చిత్ర నటుడు మాదాల రంగారావు ఈ చిత్రంలో విలన్ గా నటించాడు. నీహార్ రంజన్ ...

                                               

బొమ్మా బొరుసే జీవితం

నిర్మాత: యు.ఎస్.ఆర్.మోహనరావు మాటలు: జంధ్యాల నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల సంగీతం: జె.వి.రాఘవులు దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు పాటలు: వేటూరి

                                               

మంగళ తోరణాలు

మంగళ తోరణాలు 1979లో విడుదలైన సాంఘిక చిత్రం. మహాభారతంలోని సుభద్రార్జున కల్యాణం ఘట్టాన్ని ఆధునిక సాంఘిక రూపంగా సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని మలిచాడు.

                                               

మా ఊళ్ళో మహాశివుడు

మా ఊళ్ళో మహాశివుడు 1979లో విడుదలైన తెలుగు సినిమా. గీతా సినీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై దాసరి సత్యనారాయణ మూర్తి, వేగి వీరరాజు లు నిర్మించిన ఈ చిత్రానికి రాజా చంద్ర దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, సుభాషిని ప్రధాన తారా ...

                                               

మా వారి మంచితనం

ఎంతకైనా తగినవాడివేరా మురళీధరా రాగాల దొరా - పి.సుశీల అమ్మదొంగ తొంగిచూస్తున్నావా నా కన్నుగప్పి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ యాడనుంచి ఊడిపడ్డాడో ఆ సామిగాడు వాడి కన్ను నామీదనే - పి.సుశీల కన్నా కన్నా దాగున్నావా చిన్నా చిన్నా చూస్తున్నావా - ఎస ...

                                               

ముద్దుల కొడుకు

ముద్దుల కొడుకు 1979 లో వచ్చిన శృంగార చిత్రం. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ నటించారు. కెవి మహదేవన్ సంగీతం సమకూర్చారు.

                                               

ముల్లు పువ్వు

ముల్లు పువ్వు 1979 అక్టోబరు 26న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీ సత్పురుష ఫిల్మ్స్ బ్యానర్ పై ఎ.రఘురామిరెడ్ది నిర్మించిన ఈ సినిమాకు జె.మహేంద్రన్ దర్శకత్వం వహించాడు. రజనీకాంత్, శరత్ బాబు ఫటాఫట్ జయలక్ష్మి, శోభ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎల ...

                                               

మూడు పువ్వులు ఆరు కాయలు

కూర్పు: కోటగిరి గోపాలరావు కథ, మాటలు: మోదుకూరి జాన్సన్ సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం పాటలు: సి.నారాయణరెడ్డి నిర్మాత: ఎం.చంద్రకుమార్ దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: విజయనిర్మల ఛాయాగ్రహణం: ఎస్.ఎస్.లాల్

                                               

రంగూన్ రౌడీ (సినిమా)

రంగూన్ రౌడీ 1979లో విడుదలైన్ తెలుగు చిత్రం. దాసరి నారాయణ రావుదర్శకత్వం వహించాడు. విజయ మాధవి పిక్చర్స్ క్రింద వడ్డే శోభనాద్రి నిర్మించాడు. ఈ చిత్రాన్ని వడ్డే కిషోర్ సమర్పించాడు. సావిత్రి, కృష్ణంరాజు, జయప్రద, మోహన్ బాబు, దీప ప్రధాన పాత్రల్లో నటించా ...

                                               

రతీమన్మథ

ఛాయాగ్రహణం: వి.వి.ఆర్.చౌదరి నిర్మాత: పి.వి.ఎస్.వి.ప్రసాద్ కూర్పు: నాయని మహేశ్వరరావు దర్శకత్వం: పోలవరపు బ్రహ్మానందరావు మాటలు: కె.వి.రమణమూర్తి సంగీతం: సత్యం

                                               

రావణుడే రాముడైతే

రావణుడే రాముడైతే 1979, ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ ఫిలింస్ కంబైన్స్ పతాకంపై ఎన్.ఆర్. అనురాధాదేవి నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, మాగంటి మురళీమోహన్, మోహన్ బాబు, జయచిత్ర, ల ...

                                               

లవ్ మ్యారేజ్

ఎం.బి.ఎ.పట్టాపుచ్చుకున్న ప్రసాదుకు రైలులో సుజాత అనే యువతి తటస్థపడుతుంది. అప్పటి వరకు ఆడపిల్ల అంటే ఆమడదూరంలో ఉండే ప్రసాదుకు హృదయస్పందన ప్రారంభమైంది. ఆఫీసుకు వెళ్ళి తన మిత్రుడు మోహన్‌కు ఈ సంగతి చెబుతాడు. సుజాత కూడా ప్రసాద్ గురించి తన స్నేహితురాలు ర ...