ⓘ Free online encyclopedia. Did you know? page 163
                                               

హృదయ కాలేయం

సంపూ సంపూర్ణేష్ బాబు ఓ చిల్లర దొంగ. సంపూ దొంగగా మారడానికి ముందు నీలూ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నీలూ కూడా అంతే మొత్తంలో సంపూని ప్రేమిస్తుంది. ఊహించని విధంగా నీలూ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. ఆ సమస్య నుంచి నీలూని బయటపడేయాడానికి సంపూ దొంగగా మారాల్సి ...

                                               

అసుర

అసుర 2015, జూన్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. కృష్ణ విజయ్ దర్శకత్వంలో నారా రోహిత్, ప్రియా బెనర్జీ, శ్రీవిష్ణు, డా. మల్లేశ్ బలష్టు తదితరులు నటించిన ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందించాడు.

                                               

ఇంటలిజెంట్ ఇడియట్స్

ఇంటలిజెంట్ ఇడియట్స్ 2015లో వచ్చిన తెలుగు సినిమా. స్పైసీ క్రియేషన్స్, శ్రీ చేజర్లమ్మ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి బాలాజీ దర్శకత్వం వహించాడు. విక్రమ్ శేఖర్, ప్రభ్​జీత్ కౌర్, పోసాని కృష్ణ మురళి, బెనర్జీ, ఉత్తేజ్, అల్లరి సుభాషిణి, స ...

                                               

కొరియర్ బాయ్ కళ్యాణ్

కొరియర్ బాయ్ కళ్యాణ్ 2015, సెప్టెంబరు 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రేమ్‌సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, యామీ గౌతం నటించగా కార్తీక్, అనూప్ రూబెన్స్, సందీప్ చౌతా సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఫోటాన్ కథాస్, గురు ఫిల్మ్స్ సంయుక్త నిర్మ ...

                                               

జిల్

జై గోపీచంద్‌ ఒక అగ్నిమాపకదళ అధికారి. ఒక ప్రమాదం నుంచి తనే కాపాడిన సావిత్రిపై రాశి ఖన్నా మనసు పారేసుకుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమకథ ఓ పక్క నడుస్తుండగా. ఒక రోజు ఓ అపరిచితుడికి బ్రహ్మాజీ సాయపడతాడు. అతని కోసం చోటా నాయక్‌ కబీర్‌ అనే పచ్చి నెత్తురు తాగే న ...

                                               

జేమ్స్ బాండ్ (2015 సినిమా)

జేమ్స్ బాండ్ 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం.సాయి కిషోర్ మచ్చ దర్శకత్వం వహించాడు. ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించాడు. అల్లరి నరేష్, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలను పోషించగా, ఆశిష్ విద్యార్థి, రఘుబాబు, కృష్ణ భగవాన్ తదితరులు సహాయ ...

                                               

జ్యోతిలక్ష్మీ (2015 సినిమా)

జ్యోతిలక్ష్మీ 2015లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పూరి జగన్నాధ్ రచన, దర్శకత్వం అందించాడు. ఛార్మీ కౌర్ మహిళాప్రధాన పాత్రలో నటించి ప్రదర్శించింది. శ్రీ సుభా స్వేత ఫిల్మ్స్, సి. కె. ఎంటర్టైన్మెంట్స్ పాతాకాలపై శ్వేతలన, వరుణ్, తేజ, సి.వి.రావ్, సి.కళ్యాణ ...

                                               

టాప్ ర్యాంకర్స్

టాప్ రాంకర్స్ 2015, జనవరి 30న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. విశ్వ విజన్ ఫిల్మ్స్ పతాకంపై గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వం వమించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, అశోక్ కుమార్, త్రిశూల్, సాగరికా, సోని చరిష్ట, గిరిబాబు తదితరులు నటించగా, జయసూర్య బోం ...

                                               

టామి (2015 సినిమా)

టామి 2015, మార్చి 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, సీత, దీపక్, ముంతాజ్, సురేష్, రఘుబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించాడు, ఇది చక్రి చివరి సినిమా. ఈ చిత్రాన్ని బాబు పిక్చర్స్ పతాకంప ...

                                               

దొంగాట (2015 సినిమా)

దొంగాట 2015 లో విడుదలైన క్రైం తెలుగు హాస్య చలన చిత్రం. దీనికి వంశీకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర కథను మోహన్ భరధ్వాజ, వంశీకృష్ణ రాసారు. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాశాడు. ఈ చిత్రాన్ని మంచు లక్ష్మి స్వయంగా మంచు ఎంటర్‌టైన్‌మెంటు బ్యానర్ పై నిర్మిం ...

                                               

ధనలక్ష్మి తలుపు తడితే

ధనలక్ష్మి తలుపు తడితే 2015 లో సాయి అచ్యుత్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో ధన్‌రాజ్, మనోజ్ నందం, రణధీర్, శ్రీముఖి, సింధు తులానీ ముఖ్య పాత్రల్లో నటించారు.

                                               

పటాస్

పటాస్ 2015 జనవరి 23న విడుదలైన తెలుగు సినిమా ఎప్పుడూ విభిన్న కథాంశాలు, చిత్రానువాదంలు అంటూ వెళ్తున్న కళ్యాణ్ రామ్ కు అవేమీ కలిసి రాలేదు. అందుకేనేమో.ట్రెండ్ లో ట్రై చేసి హిట్ కొట్టాలనుకున్నాడు.రొటీన్ కథే అయినా కొత్త కామెడీ సీన్స్ తో కథనం పరుగెత్తిం ...

                                               

పెసరట్టు (సినిమా)

పెసరట్టు సినీమా ఫిబ్రవరి 6, 2015 న రీలిజ్ అయింది. సినిమాలో నందు, బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు నటించారు. అందరినీ కొత్తవారితో కత్తి మహేష్‌ అనే దర్శకుడు తెరకెక్కించిన చిత్రమది. సంపూర్ణేష్‌ బాబు ఓ ప్రధాన పాత్ర పోషించాడు.

                                               

బందిపోటు (2015 సినిమా)

బందిపోటు 2015 లో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. అల్లరి నరేష్, ఈషా రెబ్బా ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ వి వి సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్, నరేష్ నిర్మించారు.

                                               

బీరువా (2015 సినిమా)

బీరువా 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి కన్మణి దర్సకత్వం వహించాడు. హిందీలో మేరా ఫైస్ల పేరుతో వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై 2016 లో విడుదలచేశారు. సందీప్ కిషన్, సురభి ప్రధాన పాత్రలని పోషించారు.

                                               

భలే మంచి రోజు

భలే మంచి రోజు 2015లో విడుదలైన తెలుగు చలనచిత్రం. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి నిర్మించారు. శ్రీరామ్ ఆదిత్య.టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబు, వామికా గబ్బి, ధన్య బాలకృష్ణ, సాయికుమార్ తదితరులు నటిం ...

                                               

మామ మంచు అల్లుడు కంచు

మామ మంచు అల్లుడు కంచు 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించాడు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో మోహన్ బాబు, అల్లరి నరేష్, మీన, రమ్యకృష్ణ, ఆలీ, పూర్ణ, వరుణ్ సందేశ్లు ప్రధాన పాత్రలలో నట ...

                                               

మోసగాళ్లకు మోసగాడు (2015 సినిమా)

మోసగాళ్లకు మోసగాడు 2015, మే 22న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మాణ సారథ్యంలో నెల్లూరు బోస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు, నందిని రాయ్, అభిమన్యు సింగ్, చంద్రమోహన్, జయప్రకా ...

                                               

రాజు గారి గది

రాజు గారి గది 2015, అక్టోబరు 16 న విడుదల అయిన భయానకమైన తెలుగు హాస్య చిత్రం. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణ నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు. దీనికి సీక్వెల్ గా 2017 లో రాజు గారి గది 2, 2019 లో రాజు గారి గది ...

                                               

లోఫర్ (సినిమా)

లోఫర్ అనే సినిమా 2015 డిసెంబరు 17 లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్, దిశా పటాని, రేవతి, పోసాని, తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2015 డిసెంబరు 17న ప్రపంచవ్యాప్తంగా 750 కి పైగా స్క్రీన్లలో విడుదలైంది. విమర్శకుల నుండి బాగాలేదనే ...

                                               

శివమ్

శివమ్ అనే కుర్రాడిది ఒక విలక్షణ తత్త్వం. ప్రేమికుల పెళ్ళిళ్ళకు ఇంట్లో పెద్దలు అభ్యంతరపెడుతున్నారని తెలిస్తే చాలు. నేరుగా తాను బరిలోకి దిగిపోతాడు. పెద్దవాళ్ళతో పోరాడి మరీ, ప్రేమికుల జంటను కలుపుతూ ఉంటాడు. అలా అప్పటికి 112 పెళ్ళిళ్ళు చేయించి ఉంటాడు. ...

                                               

సింగం123

సింగం123 అమిత్ నాయర్ దర్శకత్వం వహించిన 2015 భారతీయ తెలుగు భాషా యాక్షన్ కామెడీ చిత్రం. ఈ చిత్రానికి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మించాడు. ఈ చిత్రంలో సంపూర్నేష్ బాబు ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం 2015 జూన్ 5 న మిశ్రమ సమీక్షల ...

                                               

అప్పట్లో ఒకడుండేవాడు

అప్పట్లో 1990ల కాలంలో ఒకడుండేవాడు. ఒక సగటు మధ్య తరగతి యువకుడు. తల్లి రైల్వేలో ఉద్యోగం చేస్తుంటే, రైల్వే కాలనీలో పెరుగుతాడు. క్రికెట్‌ అంటే పిచ్చి. డిస్ట్రిక్‌ లెవల్లో ఆడుతుంటాడు. అందరూ అతడిని రైల్వే రాజు శ్రీవిష్ణు అని పిలుస్తుంటారు. రంజీల్లోకి స ...

                                               

ఆటాడుకుందాం రా

ఆటాడుకుందాం రా 2016, ఆగస్టు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్, సోనమ్ బజ్వా ప్రధాన పాత్రల్లో నటించారు.

                                               

ఈడోరకం ఆడోరకం

ఈడోరకం ఆడోరకం 2016 ఏప్రిల్ 14వ తేదీన విడుదలైన తెలుగు హాస్య చిత్రం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై నిర్మించిన ఈ సినిమా "క్యారీ ఆన్‌ జట్టా" అనే పంజాబీ చిత్రానికి పునఃనిర్మాణం.ఈ చిత్రప్రసార హక్కులు జెమినీ టీవీ కొనుగోలు చేసింది.

                                               

ఎక్కడికి పోతావు చిన్నవాడా

అర్జున్ నిఖిల్ ఓ యానిమేష‌న్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. బాహుబ‌లి యానిమేష‌న్ ట్రూప్‌లో ఉంటాడు. అత‌ని ఫ్రెండ్‌కి సోద‌రుడు కిశోర్ వెన్నెల కిశోర్‌ కి దెయ్యం ప‌ట్టిన‌ట్టు అనుమానం క‌లుగుతుంది. అందులో నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి అత‌న్ని కేర‌ళ‌లోని మ‌హిషాసుర‌మ‌ ...

                                               

ఎక్స్‌ప్రెస్ రాజా

రాజా తండ్రి మాటను లెక్కపెట్టకుండా బాధ్యతలేకుండా తన మావయ్య శీను తో కలిసి వైజాగ్‌లో బేవార్సుగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఐతే తన తండ్రి మీద ఉన్న గౌరవంతో ఆయన స్నేహితుడు ఉద్యోగం ఇప్పిస్తే అందుకోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. తీరా అక్కడికి వెళ్లాక ...

                                               

ఎల్7

అరుణ్‌ఆదిత్‌, ప్రియాపూజ ఝ‌వేరిలు కొత్త‌గా పెళ్లైన జంట‌. వైజాగ్ నుండి హైద‌రాబాద్ చేరుకున్న వీరు అద్దె ఇంటి కోసం వెతుకుతుంటే మియాపూర్ ద‌గ్గ‌ర ఓ ఇల్లు దొరుకుతుంది. ఇంట్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ప్రియా ప‌రిస్థితిలో ఏదో మార్పు క‌న‌ప‌డుతుంటుంది. అరుణ్‌ ...

                                               

కాష్మోరా (2016 సినిమా)

సినిమా ఆగ్నేయాసియాలోని దైవ‌కుమారి ఆల‌యంలో ప్రారంభం అవుతుంది. దైవ‌కుమారి ఆల‌యంలో కీల‌కమైన తాళ‌ప‌త్ర గ్రంథాల‌ను ఓ ప‌క్షి రూపంలో రాజ్‌నాయ‌క్ ఆత్మ‌కార్తీదొంగ‌లించి మంత్రాల చెరువు ద‌గ్గ‌ర‌లోని దెయ్యాల‌కోట‌కు తెప్పించుకుంటాడు. ఏడు శ‌తాబ్దాలుగా ఆత్మ రూప ...

                                               

కిల్లింగ్ వీరప్పన్

గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఆచూకీ తెలిసి అతడిని చంపడానికి పోలీస్ ఆఫీసర్ బయలుదేరడంతో కథ ప్రారంభమౌతుంది. వీరప్పన్, అతని సహచరులు మాటువేసి ఆ ఆఫీసర్ బృందాన్ని చంపివేస్తారు. అప్పటికే పలువురు ఉన్నతాధికారులను పోగొట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ నుంచి హ ...

                                               

కృష్ణాష్టమి (సినిమా)

కృష్ణాష్టమి 2016, ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వాసు వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, నిక్కీ గల్రానీ, డింపల్ చొపడా ప్రధాన పాత్రల్లో నటించగా, దినేష్ సంగీతం అందించాడు.

                                               

క్షణం (సినిమా)

క్షణం 2016 లో రవికాంత్ పేరేపు దర్శకత్వంలో విడుదలైన క్రైం థ్రిల్లర్ సినిమా. ఇందులో అడివి శేష్, అదా శర్మ ప్రధాన పాత్రలు పోషించాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. ఫిబ్రవరి 26, 2016న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలనందుకు ...

                                               

చిన్నారి (సినిమా)

ప్రేమించి పెళ్ళి చేసుకున్న ప్రియ‌ ప్రియాంక ఉపేంద్ర‌, ఓ ప్రమాదంలో త‌న భ‌ర్త‌ను కోల్పోతుంది. ప్రియ భ‌ర్త‌కు గోవాలో ఓ విల్లా ఉంటుంది. ప్రియ భ‌ర్త చనిపోక ముందు ప్రియ‌తో క‌లిసి ఆ భ‌వంతిలో నివ‌సించాల‌నుకుంటాడు. అయితే ప్ర‌మాద‌వ‌శాతు భ‌ర్త చ‌నిపోయిన త‌ర్ ...

                                               

జయమ్ము నిశ్చయమ్మురా (2016 సినిమా)

సర్వేష్‌ అలియాస్‌ సర్వమంగళం కరీంగనర్‌లోని సదాశివపల్లెలో తన తల్లితో కలిసి ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం అన్నీ ప్రయత్నాలు చేస్తుంటాడు.అయితే సర్వమంగళంశ్రీనివాసరెడ్డి మూఢనమ్మకాలను కూడా బాగా నమ్ముతుంటాడు. సర్వ మంగళం మూఢనమ్మకాలను, అమాయకత్వాన్ని పితాజీ ...

                                               

జాగ్వార్

ఎస్‌.ఎస్‌.టీవీ చానెల్‌లో జడ్జిరవి కాలే హత్య లైవ్‌ టెలికాస్ట్‌ కావడంతో ప్రజలందరితో పాటు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అటెన్షన్‌కు గురవుతుంది. చానెల్ టి.ఆర్.పి రేటింగ్ పెరుగుతుంది. పోలీసులు హంతుకుడిని పట్టుకోవాలని ప్రయత్నించినా అతను తప్పించుకుని పారిపోతా ...

                                               

టెర్రర్ (2016 సినిమా)

టెర్రర్ 2016 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, నికిత, కోట శ్రీనివాసరావు, రవివర్మ, బలిరెడ్డి పృథ్వీరాజ్, నాజర్ తదితరులు నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించగా శ్యామ్ ప్రసాద్ ఛాయాగ్రాహకుడిగా పనిచే ...

                                               

నందిని నర్సింగ్‌హోం

నందిని నర్సింగ్‌హోం 2016లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ తెలుగు నటుడు నరేష్ కుమారుడు విజయ నవీన్ కృష్ణ ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగప్రవేశం చేశాడు.

                                               

నరుడా డోనరుడా

విక్కీ సుమంత్‌ ఓ మధ్య తరగతి యువకుడు. క్రికెటర్‌. అమ్మ శ్రీలక్ష్మి. నాయనమ్మలతో సంతోషంగా గడిపేస్తుంటాడు. ఓ బ్యాంకులో పనిచేసే ఆషిమా రాయ్‌ పల్లవి సుభాష్‌ అనే బెంగాలీ అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తానూ మెల్లమెల్లగా విక్కీ ప్రేమలో పడిపోతుంది. అ ...

                                               

పిట్టగోడ

పిట్టగోడ 2016 డిసెంబరు 24న విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రం ద్వారా అనుదీప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రానికి సహ నిర్మాణ సంస్థ గా వ్యవహరిస్తున్నది.

                                               

పిల్ల రాక్షసి

నాలుగో త‌ర‌గ‌తి చ‌దివే అన‌న్య‌సారా అర్జున్‌కు త‌న తండ్రి అంటే చాలా ఇష్టం. త‌న తండ్రి చెప్పాడ‌నే కార‌ణంగా లాంగ్ జంప్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించాలనుకుంటుంది. అందుకోసం స్కూల్‌లో జ‌రిగే ఇంట‌ర్ స్పోర్ట్స్‌లో పాల్గొనాల‌నుకుంటుంది. పీటీ మాస్ట‌ర్ డేవిడ్‌జాన ...

                                               

బంతిపూల జానకి

జానకి దీక్షా పంత్కి మోడల్ కావాలనేది కోరిక. ఆమె స్నేహితుడు శ్యామ్ ధన్‌రాజ్ మరో అడుగు ముందుకేసి ఆమెను సినిమా న‌టిని చేయాల‌నుకుంటాడు. బంతిపూల జాన‌కి అనే చిత్రంతో జాన‌కికి ఏకంగా జాతీయ అవార్డు వ‌స్తుంది. దాంతో ఆ సినిమా హీరో ఆకాష్ సుడిగాలి సుధీర్‌, ర‌చ ...

                                               

బిచ్చగాడు

బిచ్చగాడు 2016 లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు అనువాదం. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ స ...

                                               

మనఊరి రామాయణం

ఊర్లో పరువుగా బతికే వ్యక్తి భుజంగయ్య ప్రకాష్‌ రాజ్‌. ఇంట్లో, ఊర్లో కూడా భుజంగయ్య పెద్ద మనిషిగా, మంచి మనిషిగా మెలుగుతూ ఉంటాడు. లోలోపల ఎలా ఉన్నా కూడా బయటకు మాత్రం మంచి మనిషిగా కనిపిస్తాడు. అలాంటి భుజంగయ్య కుటుంబంలో తలెత్తిన కలహాల కారణంగా ఒక రోజు రా ...

                                               

మనలో ఒకడు

దేవరాయ కళాశాలలో భౌతికశాస్త్రాన్ని బోధించే ఓ సాధారణ అధ్యాపకుడు కృష్ణమూర్తి ఆర్‌.పి.పట్నాయక్‌. విద్యార్థుల్ని సొంత పిల్లలుగా భావించే మంచి వ్యక్తి. ఆయన భార్య శ్రావణి అనిత పిల్లలకి సంగీత పాఠాలు నేర్పిస్తుంటుంది. ఇల్లు, కళాశాల. తప్ప మరో ప్రపంచం తెలీదు ...

                                               

మన్యంపులి

పులియూర్ మ‌న్యం ప్రాంతం. అక్కడ పులులు సంచ‌రిస్తుంటాయి. ఓ పులి భారిన ప‌డి వాటి కార‌ణంగా కుమార్ మోహన్ లాల్ తండ్రిని కోల్పోతాడు. అత‌ని చిన్నప్పుడే త‌ల్లి కూడా చ‌నిపోతుంది. త‌న త‌మ్ముడు మ‌ణిని కూడా అత‌డే పెంచి పెద్ద చేస్తాడు. త‌న తండ్రిని చంపిన పులిన ...

                                               

రన్ (2016 సినిమా)

రన్ 2016లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సందీప్ కిషన్, అనిషా ఆంబ్రోస్ ప్రధాన పాత్రలలో నటించారు. అజయ్ సుంకర, కిషోర్ గరికిపాటి సంయుక్తంగా నిర్మించగా అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 2016 మార్చి 23 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. ఇది మలయాళ ...

                                               

రెమో

రెమో అనునది 2016లో విడుదలైన ఒక తెలుగు అనువాద సినిమా. రెమో అనే తమిళ సినిమా ఈ చిత్రానికి మాత్రుక. ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఆడ వేషంలో ఆమెకి దగ్గరవుతాడు హీరో. ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్‌ అయిపోయినా ఆమె తననే కోరి వచ్చేలా చేస్తాడు. కథ మొత్తం ఈ ...

                                               

రైట్ రైట్

రైట్ రైట్ 2016 తెలుగు సినిమా. మను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, పూజా జవేరి ప్రధాన పాత్రలు పోషించారు. జె.బి వంశీకృష్ణ సంగీతం అందించాడు ఇది మలయాళ చిత్రం ఆర్డినరీకి రీమేక్. ఎస్.కోట నుండి గవిటి వరకూ నడిచే ఆర్.టి.సి బస్సు డ్రైవరు, కండక్ ...

                                               

లచ్చిందేవికీ ఓలెక్కుంది

దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఉన్న అన్ క్లెయిమ్డ్ అకౌంట్స్‌లోని డబ్బును ఖాతాదారుల వారసులకు అందించాలని ఆర్బీఐ నిర్ణయిస్తుంది. అన్ క్లెయిమ్డ్ అకౌంట్స్ వివరాలను వెబ్‌సైట్స్‌లో పెట్టాలని అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశిస్తుంది. దీంతో బ్యాంకుల్లో అనాధగా పడి ...

                                               

శ్రీరస్తు శుభమస్తు (2016)

కోటీశ్వరుడు ప్రకాష్ రాజ్ కొడుకు సిరి అల్లు శిరీష్. అనన్యను లావణ్య త్రిపాఠీని తొలి చూపులోనే ఇష్టపడతాడు. అనన్యది మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి రావు రమేష్ అప్పుచేసైనా కూతురిని గారాబంగా చూసుకుంటుంటాడు. సిరి వాళ్ళనాన్న ఆడపిల్లలు డబ్బున్న అబ్బాయిలను ప్ ...