ⓘ Free online encyclopedia. Did you know? page 162
                                               

గుండెల్లో గోదారి

గుండెల్లో గోదారి నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో 2013 మార్చి 8న విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో ఆది పినిశెట్టి, మంచు లక్ష్మి, సందీప్ కిషన్, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం దివిసీమ ఉప్పెన నేపథ్యంలో తెరకెక్కింది.

                                               

గౌరవం (2013 సినిమా)

రాధా మోహన్ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ప్రోడక్షన్స్ మరియూ డ్యుయెట్ మూవీస్ పతాకాల పై ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన చిత్రం గౌరవం. గౌరవ హత్యల నేపథ్యంలో నిర్మించబడిన ఈ చిత్రంలో అల్లు శిరీష్, యామీ గౌతం, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు ...

                                               

జై శ్రీరామ్ (2013 సినిమా)

జై శ్రీరామ్ 2013, ఏప్రిల్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. బాలాజీ ఎన్. సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉదయ్‌కిరణ్, రేష్మా రాథోడ్, నాగినీడు, ఎం.ఎస్.నారాయణ, చలపతిరావు తదితరులు నటించగా, ఢాఖే సంగీతం అందించాడు.

                                               

ఢి ఫర్ దోపిడి

నలుగురు కుర్రాళ్లు తమ వ్యక్తిగత బలహీనతల నుంచి బయటపడటానికి సులభంగా డబ్బు సంపాదించాలని పధకం వేస్తారు. పలు రకాలుగా దాని కోసం పన్నాగాలు వేసి విఫలమవుతారు. చివరికి బ్యాంక్ దోపిడికి పధక రచన చేస్తారు. దోపిడి చేయాడానికి వెళ్లిన నలుగురు కురాళ్లు అనుకోకుండా ...

                                               

తడాఖా

శ్రీ సాయి గణేష్ ప్రోడక్షన్స్ పతాకంపై కిషోర్ కుమార్ పార్థాసాని దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ నిర్మించిన సినిమా తడాఖా. ఎన్. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన వెట్టై అనే తమిళ సినిమా యొక్క తెలుగు పునఃనిర్మాణమైన ఈ సినిమాలో సునీల్, నాగ చైతన్య, తమన్నా, ...

                                               

తను మొన్నే వెళ్లిపోయింది

తను మొన్నే వెళ్ళిపోయింది 2013 లో విడుదలవబోతున్న తెలుగు చిత్రం. ప్రముఖ దర్శకుడు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.దర్శకుడిగా వంశీకి ఇది 25వ చిత్రం. ఈ చిత్ర షూటింగ్ చాలా భాగం అరకు, రాజమండ్రి లలో జరిగింది.

                                               

నేనేం.చిన్నపిల్లనా.?

నేనేం.చిన్నపిల్లనా.? 2013 సెప్టెంభరు 26న విడుదలైన తెలుగు చిత్రం. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన చిత్రం ఇది. రాహుల్, తన్వివ్యాస్ జంటగా నటించారు.‘‘బలభద్రపాత్రుని రమణి కథ, సత్యానంద్ మాటలు, శ్రీలేఖ సంగీతం.

                                               

పవిత్ర (2013 సినిమా)

పవిత్ర 2013, జూన్ 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. జనార్ధన మహర్షి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రియా సరన్, రోజా, సాయి కుమార్, బ్రహ్మానందం తదితరులు నటించగా, ఎం. ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు. శ్రియా వేశ్యగా నటించిన ఈ చిత్రం తమిళ, మళయాల భాషల్లో కూడా వ ...

                                               

ప్రేమ ఇష్క్ కాదల్ (2013 సినిమా)

ప్రేమ ఇష్క్ కాదల్ 2013లో విడుదలైన తెలుగు రొమాంటిక్-కామెడీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మించగా, పవన్ సాదినేని దర్శకత్వం వహించాడు. నటులు హర్షవర్ధన్ రాణే, శ్రీవిష్ణు, హరీష్, ముగ్గురు బాలికలు, వితిక షేరు, శ్రీముఖ ...

                                               

ప్రేమ ఒక మైకం

మల్లిక ఛార్మీ కౌర్ ఓ ప్రొఫెషనల్ వేశ్య. ఎప్పుడూ మద్యం మత్తులో జీవితాన్ని గడుపుతూ నచ్చిన విటులతోనే వ్యాపారం చేస్తూ. వేశ్య జీవితాన్ని గడుపుతుంటుంది. విలాసవంతమైన జీవితాన్ని మల్లిక అనుకోని పరిస్థితులో ఓ యాక్సిడెంట్ చేస్తుంది. యాక్సిడెంట్ గురైన లలిత్‌న ...

                                               

బలుపు

రవితేజ, శృతి హాసన్, అంజలి, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా ముఖ్యపాత్రల్లో మలినేని గోపిచంద్ దర్శకత్వంలో పోట్లూరి వరప్రసాద్ పివిపి సినిమాస్ పతాకంపై నిర్మించిన చిత్రం బలుపు. ఎస్. ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా జూన్ 28, 2013న విడుదలై ...

                                               

బిరియాని (సినిమా)

స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన బ్లాక్ కామెడీ సినిమా బిరియాని. కార్తిక్ శివకుమార్, హన్సికా మోట్వాని, మాండీ థాకర్, ప్రేమ్ జీ అమరెన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అ ...

                                               

మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు

లక్ష్మి శ్రీదివ్య సాదాసీదా జీవితాన్ని గడుపుతూ తన జీవితం గురించి బంగారు కలలు కంటుండే ఒక సాంప్రదాయిక యువతి. ఆమె తండ్రి రావు రమేశ్ ఒక మంచి సంబంధాన్ని చూసి లక్ష్మి పెళ్ళి జరిపిస్తాడు. కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన లక్ష్మికి తన భర్త మానవ ...

                                               

యాక్షన్ 3D

ఎ.కే. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అనీల్ సుంకర దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన సినిమా యాక్షన్ 3D. ఇది భారతదేశం యొక్క తొలి 3D కామెడీ చిత్రం. ఈ సినిమా 3D మరియూ 2D ఫార్మాట్లలో 2013 జూన్ 21న విడుదలైంది.

                                               

రేస్ (2013 సినిమా)

రేస్ 2013, మార్చి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, కార్తీక్, భరత్ కిషోర్, దిశా పాండే, నికితా నారయణ్ నటించగా, వివేక్ సాగర్ & సంజయ్ సంగీతం అందించారు.

                                               

రొమాన్స్ (2013 సినిమా)

రొమాన్స్ 2013, ఆగస్టు 2న విడుదలైన తెలుగు చలనచిత్రం. డార్లింగ్ స్వామి దర్సకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రిన్స్, డింపల్ చొపడా, మానస, సాయి కుమార్, భార్గవి నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

                                               

వర్ణ

వర్ణ పివిపి సినిమా సంస్థ నిర్మించిన భారీ గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమా. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్య, అనుష్క శెట్టి ముఖ్యపాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ నేపథ్యసంగీతం అందించారు. 2013 న ...

                                               

విశ్వరూపం (2013 సినిమా)

విశ్వరూపం 2013 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రం. దీనిని కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అయితే ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో, కన్నడ సినిమా కర్ణాటకలో విడుదల అయిననూ, తమిళ చిత్రం మాత్రం తమిళనాడులో ఆలస్యంగా, ఫిబ్రవరి 7 న విడుదలవనున్నది.

                                               

వెల్‌కమ్ ఒబామా

లూసీ అనే విదేశీయురాలికి అద్దె గర్భంసరోగసి ద్వారా తన బిడ్డకు జన్మనిచ్చే ఓ అద్దె తల్లి అవసరం అవుతుంది. దాంతో మనదేశం లోని కొందరు దళారుల్ని ఆశ్రయిస్తుంది. వారి ద్వారానే యశోద గురించి తెలుసుకుంటుంది. యశోదకు డబ్బు చాలా అవసరం. తన పెంపుడు కూతురు ఆపరేషన్ న ...

                                               

సత్య 2

సత్య అనే ఓ సామాన్య యువకుడు మాఫియాకు కొత్త నిర్వచనం చెప్పేందుకు ముంబై మహానగరానికి చేరుకుంటాడు. సినీ దర్శకుడు కావాలనే ప్రయత్నిస్తున్న నారా అనే స్నేహితుడి వద్ద సత్య ఉంటాడు.దావూద్ ఇబ్రహిం డి కంపెనీ, అబూసలేం, చోటా రాజన్ లాంటి వాళ్లు తమ ఐడెంటీ కోసం పాక ...

                                               

సరదాగా అమ్మాయితో

సంతోష్ వరుణ్ సందేశ్ ఒక సరదా కుర్రాడు. జల్సా జీవితానికి అలవాటుపడి అనేకమంది అమ్మాయిలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాడు. అతనికి గీత నిషా అగర్వాల్ తో పరిచయమయ్యాక ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు కానీ ...

                                               

సుకుమారుడు

సుకుమారుడు 2013 లో జి. అశోక్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో ఆది, నిషా అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర ముఖ్యమైన పాత్రల్లో శారద, కృష్ణ, రావు రమేష్, గొల్లపూడి మారుతీ రావు, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రా ...

                                               

సెకండ్‌ హ్యాండ్‌

సంతోష్‌కి సుధీర్‌వర్మ ఫోటోగ్రఫీ హాబీ. దీపుని ధన్య తొలిచూపులోనే ప్రేమించిన సంతోష్‌ ఆమెని కూడా తన ప్రేమలో పడేస్తాడు. కానీ వీరిద్దరి ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. దీపు వేరే పెళ్ళి చేసుకుంటుంది. సుబ్బారావు కిరీటి ఒక మంచి మనసున్న మనిషి. పెళ్ళి చూపుల్లోనే ...

                                               

స్వామిరారా

స్వామిరారా 2013, ఫిబ్రవరి 14న సుధీర్ వర్మ దర్శకత్వంలో విడుదలైన ఉత్కంఠ భరిత తెలుగు చిత్రం. ఇందులో నిఖిల్, స్వాతి ప్రధాన పాత్రలు పోషించారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దొంగిలింపబడిన ఓ చిన్ని విగ్రహం చుట్టూ అల్లుకోబడిన కథ ఇది.

                                               

అమృతం చందమామలో

అమృతం చందమామలో 2014, మే 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. జస్ట్ ఎల్లో మీడియా పతాకంపై గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, హరీష్, వాసు ఇంటూరి, నారిపెద్ది శివన్నారాయణ, ధన్య బాలకృష్ణ, సుచిత్ర తదితరులు నటించగా, శ్రీ సంగీతం అంది ...

                                               

అల్లుడు శీను

శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై వి. వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన సినిమా అల్లుడు శీను ". ఈ సినిమా ద్వారా బెల్లంకొండ సురేష్ చిన్నకొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమయ్యాడు. సమంత కథానాయిక. ప్రకాశ్ రాజ్, ప్ ...

                                               

అవతారం (2014 సినిమా)

అవతారం 2014, ఏప్రిల్ 18న విడుదలైన తెలుగు భక్తిరస చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధిక కుమారస్వామి, భానుప్రియ, రిషి నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు. సింహరాశిలో పుట్టిన అమ్మాయికోసం అక్కమ్మ దేవత ఒక రాక్షసుడిని ఎలా ఓడించ ...

                                               

ఉలవచారు బిర్యాని

ఉలవచారు బిర్యాని 2014 జూన్ 6న విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ దీనికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం తెలుగుతో బాటు తమిళ, కన్నడ భాష లలో కూడా విడుదలైంది.

                                               

ఊహలు గుసగుసలాడే

ఊహలు గుసగుసలాడే 2014 జూన్ 20న విడుదలైన తెలుగు సినిమా.టాలీవుడ్ నటుడిగా సుపరిచితమైన శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా అవతారమెత్తి ఊహలు గుసగుసలాడే చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రం 2014 జూన్ 2 ...

                                               

ఎదురులేని అలెగ్జాండర్

ఎదురులేని అలెగ్జాండర్ 2014, మార్చి 29 విడుదలైన తెలుగు చలనచిత్రం. పి.ఎల్.కె. ప్రొడక్షన్స్ పతాకంపై పి.ఎల్.కె. రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తారకరత్న, కోమల్ ఝా జంటగా నటించగా, డా. జోస్యాభట్ల శర్మ సంగీతం అందించాడు.

                                               

కరెంట్ తీగ (2018 సినిమా)

కరెంటుతీగ 2014 భారతీయ తెలుగు- భాషా రొమాంటిక్ యాక్షన్ చిత్రం. ఈ చిత్రాన్ని ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు 24 నిర్మించగా, జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించాడు. మంచు మనోజ్, రకుల్‌ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలుగా నటించారు. జగపతి బాబు ముఖ్య ...

                                               

కార్తికేయ (సినిమా)

సుబ్రహ్మణ్యపురం అనే ఊరిలో సుబ్రమణ్యస్వామి గుడికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందామని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ పాము కాటుకి చనిపోతుంటారు. ఆ గుడికి సంబంధించిన రహస్యం ఏమిటనేది తెలుసుకోవాలని తన ప్రయత్నం మొదలు పెడతాడు ఆ ఊరికి మెడికల్‌ క్యాంప్‌ మీద వచ్చి ...

                                               

గాలిపటం (సినిమా)

కార్తీక్ ఆది, స్వాతి ఎరికా ఫెర్నాండెజ్ కొత్తగా పెళ్లై. ఒకే కంపెనీలో పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. వ్యక్తిగత విభేదాల కారణంగా పెళ్లైన ఏడాదిలోపే స్నేహపూరితమైన వాతావరణంలో విడిపోవాలని నిర్ణయించుకుంటారు. ఈ నేపథ్యంలో పెళ్ళికి ముందే కార్తీక్ కు పరిణిత క ...

                                               

గీతాంజలి (2014 సినిమా)

దిల్ రాజుకు కథ చెప్పి సినీ దర్శకుడిగా మారాలి అనె లక్క్ష్యాంతొ నందిగామ నుంచి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాదు చేరుకుంటాడు. తన మిత్రుడు మధుతో కలిసి చవకగా వస్తుందన్న ఆశతో ఓ శ్మశానానికి సమీపంలోని ఓ ఫ్లాట్‌లో నివాస్ అద్దెకు దిగుతారు. అంతకుముందు అదే ఫ్లాట్‌ ...

                                               

జంప్ జిలాని

జంప్ జిలాని 2014 జూన్ 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. వెంకటేశ్వర అర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అంబికా కృష్ణ నిర్మాణ సారథ్యంలో ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ జంటగా నటించగా, విజయ్ ఎబినేజర్ సంగీతం అంద ...

                                               

జోరు (2014 సినిమా)

జోరు 2014, నవంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో సందీప్ కిషన్, రాశీ ఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మా రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి భీమస్ సెసిరోలె సంగీతం అందించాడు.

                                               

నువ్వలా నేనిలా

నువ్వలా నేనిలా 2014, ఆగస్టు8న విడుదలైన తెలుగు చలనచిత్రం. అమోగ్ క్రియేషన్స్ పతాకంపై ఇందూరి రాజశేఖర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, పూర్ణ జంటగా నటించగా, సాయికార్తీక్ సంగీతం అందించాడు. త్రినాధర ...

                                               

పవర్ (సినిమా)

అవినీతి పోలీస్ ఆఫీసరైన బలదేవ్ సహాయ్ రవితేజ ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తుంటాడు. హోంమంత్రి జయవర్ధనే ముఖేశ్ రుషి సోదరుడు గంగూలీ భాయ్ సంపత్ని తప్పించే క్రమంలో బలదేవ్ సహాయ్ చనిపోతాడు. ఓ కారణం కోసం తిరుపతి రవితేజను బలదేవ్ సహాయ్ పాత్రలో జయవర్ధనే ప్రవేశపె ...

                                               

పాండవులు పాండవులు తుమ్మెద

పాండవులు పాండవులు తుమ్మెద 2014 లో విడుదలవబోతున్న తెలుగు చిత్రం. ప్రముఖ నటుడు మోహన్ బాబు స్వంత నిర్మాణ సంస్థ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌లో 58వ చిత్రంగా ఇది నిర్మితమవుతున్నది.

                                               

బూచమ్మ బూచోడు

బూచమ్మ బూచోడు 2014, సెప్టెంబరు 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. స్నేహ మీడియా, హెజెన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో రేవన్ యాదు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, ఖైనాజ్ మోతీవాల జంటగా నటించగా, శేఖర్ చం ...

                                               

భీమవరం బుల్లోడు

భీమవరం బుల్లోడు 2014 లోవచ్చిన రొమాంటిక్ చిత్రం. కవి కాళిదాసు రచించగా ఉదయశంకర్ దర్శకత్వం వహించాడు. సురేష్ ప్రొడక్షన్స్ లో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో సునీల్, ఈస్టర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సం ...

                                               

మనసును మాయ సేయకే

మనసును మాయ సేయకే 24 జనవరి 2014 లో విడుదలైన తెలుగు సినిమా. జైసన్ పులికొట్టిల్ – విన్స్ మంగడన్ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ పి కుమార్ దర్శకత్వం వహించాడు. ప్రిన్స్, సేతు, రిచా పనాయ్, దిశా పాండే తదితరులు నటించగా, మణికాంత్ సంగీతం అందించాడు.

                                               

యుద్ధం (2014 సినిమా)

యుద్ధం 2014, మార్చి 14న విడుదలైన తెలుగు చలన చిత్రం. భారతి గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తరుణ్, యామీ గౌతమ్, శ్రీహరి తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.

                                               

రన్ రాజా రన్

రన్ రాజా రన్ 2014 లో సుజీత్ దర్శకత్వంలో విడుదలైన ఓ తెలుగు సినిమా. శర్వానంద్, సీరత్‌ కపూర్, అడివి శేష్, కోట శ్రీనివాసరావు, సంపత్ రాజ్ ఇందులో ప్రధాన పాత్రధారులు. ఆగస్టు 1, 2014 న విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి మంచి సమీక్షలనందుకుంది.

                                               

రఫ్ (2014 సినిమా)

రఫ్ 2014, అక్టోబరు 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.హెచ్‌. సుబ్బారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆది, రకుల్ ప్రీత్ సింగ్, శ్రీహరి ముఖ్యపాత్రల్లో నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు. ఈ సినిమా విడుదలకుముందే శ్రీహరి చనిపోయాడు. ఇదే పేరుతో హిందీలోన ...

                                               

రారా.కృష్ణయ్య

వంశ పారంపర్యంగా చేస్తున్న దందాను కొనసాగించడం ఇష్టంలేక తన అన్నయ్య జగ్గు భాయ్ జగపతిబాబు కు దూరంగా వెళ్లి మాణిక్యం తనికెళ్ల భరణి అనే ట్రావెల్స్ వ్యాపారి వద్ద డ్రైవర్ పనిచేస్తుంటాడు కిట్టూ అలియాస్ కృష్ణయ్య సందీప్ కిషన్. తాను నమ్మిన మాణిక్యం కిట్టూని ...

                                               

లక్ష్మీ రావే మా ఇంటికి

లక్ష్మీ రావే మా ఇంటికి 2014, డిసెంబరు 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. నంద్యాల రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ శౌర్య, అవికా గోర్ జంటగా నటించగా, కె. ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించాడు.

                                               

లెజెండ్

లెజెండ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2014 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఈ చిత్రాన్ని ఆచంట రామ్, ఆచంట గోపిచంద్, సుంకర అనిల్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ క్రింద సంయుక్తంగా నిర్మించారు, కొర్రపాటి సాయి వారాహి చలన చిత్రం ద్వారా సమర్పించారు. సింహ తరువాత బోయప ...

                                               

విక్రమసింహ

కళింగపట్నం-కొత్తపట్నం. వీటికి రాజా మహేంద్ర జాకీషరాఫ్, ఉగ్రసింహ నాజర్ మహారాజులు. ఇరువురికి అస్సలు సరిపడదు. మహేంద్రకు పెద్ద బలం, సర్వ సైన్యాధ్యక్షుడు రానా రజనీకాంత్. ఒక దశలో రెండు రాజ్యాలు యుద్దానికి దిగుతాయి. అలాంటి సమయంలో రానా శత్రురాజు ఉగ్రసింహత ...

                                               

సికిందర్

రాజు భాయ్ సూర్య ముంబైలో ఓ మాఫియా డాన్. రాజుభాయ్ ను వెతుక్కుంటూ కృష్ణ సూర్య వెతుక్కుంటూ వైజాగ్ నుంచి ముంబైకి చేరుకుంటాడు. ముంబైలో రాజు భాయ్, అతని స్నేహితుడు చందు విద్యుత్ జమ్వాల్ ల స్నేహం, మాఫియా సామ్రాజ్యం గురించి కృష్ణకు తెలుస్తుంది. రాజు భాయ్ స ...