ⓘ Free online encyclopedia. Did you know? page 160
                                               

కొంచెం ఇష్టం కొంచెం కష్టం (సినిమా)

ఇందులో గచ్చిబౌలి దివాకర్ గా బ్రహ్మానందం హాస్యం బాగుంటుంది. భార్యతో వస్తుండగా వీధిలో సిద్ధార్థ్ పిల్లలతో క్రికెట్ ఆడుతుంటాడు. పెళ్ళాం ముందు ఫోజు కొట్టాడానికి తనకి బాగా క్రికెట్ బ్యాటింగ్ చేస్తానని చెబుతాడు. రబ్బరు బంతితో కాకుండా నిజమైన కార్కు బంతి ...

                                               

జోష్ (సినిమా)

జోష్ 2009 లో విడుదలైన తెలుగు యాక్షన్ చిత్రం, ఇది నాగ చైతన్య, కార్తీక ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు జెడి చక్రవర్తి ఒక కీలక పాత్ర పోషించాడు. వాసు వర్మ దర్శకత్వం వహింక్షిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ముందు సెప్టెంబరు 3 ...

                                               

ద్రోణ (2009 సినిమా)

ద్రోణ 2009, ఫిబ్రవరి 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. జె. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, ప్రియమణి నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఈ చిత్రం సర్ఫిరా-ది పవర్ మాన్ పేరుతో హిందీలోకి, ద్రోణ పేరుతో మలయాళంలోకి అనువాదం చేయబడింది.

                                               

నిన్ను కలిశాక

నిన్ను కలిశాక 2009, అక్టోబర్ 02న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారధ్యంలో శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్, చైతన్య, ప్రియ, దీప షా, తరుణ్ ముఖ్యపాత్రలలో నటించగా, సునీల్ కశ్వప్ సంగీతం అందించారు.

                                               

నేనే ముఖ్యమంత్రినైతే

నేనే ముఖ్యమంత్రినైతే 2009, ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. మల్టీమీడియా ఇంటర్నేషనల్ పతాకంపై అమానుల్లా జె. షరీఫ్, నరేంద్ర నాయుడు, షబ్బీర్ హుస్సేన్ నిర్మాణ సారథ్యంలో నరేంద్ర నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేంద్ర నాయుడు, సునయన ఫెర్నాండెజ ...

                                               

ప్రవరాఖ్యుడు

ప్రవరాఖ్యుడు 2009 లో విడుదలైన యాక్షన్ చిత్రం. టోలీ 2 హోలీ ఫిల్మ్స్ బ్యానర్‌లో గణేష్ ఇందుకూరి నిర్మించాడు. మదన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో జగపతి బాబు, ప్రియమణి నటించారు.సంగీతం ఎంఎం కీరవాణి సమకూర్చాడు. ఈ చిత్రం 2009 డిసెంబరు 4 న విడుదలైంది.

                                               

బంగారు బాబు (2009 సినిమా)

బంగారు బాబు 2009 లో వచ్చిన సినిమా. సౌభాగ్య మీడియా లిమిటెడ్ బ్యానర్‌లో, దాసరి నారాయణరావు కథ, చిత్రానువాదంతో జోన్నలగడ్డ శ్రీనివాస్ దర్శకత్వంలో కె.రామకృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. జగపతి బాబు, మీరా జాస్మిన్, శశాంక్, గౌరీ ముంజాల్ ప్రధాన పాత్రల ...

                                               

బాణం (సినిమా)

బా ణం 2009 లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించాడు. ఇందులో నారా రోహిత్, వేదిక ప్రధాన పాత్రల్లో నటించారు. త్రీ ఏంజిల్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రం నారా రోహిత్ కు తొలి చిత్రం. దర్ ...

                                               

బిల్లా

బిల్లా 2009 ఏప్రిల్ 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉప్పలపాటి ప్రభాస్ రాజు, అనుష్క, ఉప్పలపాటి కృష్ణంరాజు, నమిత, హన్సిక, జయసుధ తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.

                                               

మగధీర (సినిమా)

17వ శతాబ్దంలో తనను ప్రేమించిన విషయం తనకి తెలుసంటూ, ఆ విషయం ఇప్పుడైనా చెప్పమంటూ రాకుమారి కాజల్ అగర్వాల్ అభ్యర్థించడంతో సినిమా ప్రారంభమౌతుంది. తన అంగరక్షకుడు, ప్రేమికుడు ఐన కాలభైరవ రామ్‌చరణ్ తేజ్ కోసం చేయిజాస్తుంది. అప్పటికే ఆమె కొండకొమ్ముపై రక్తిస ...

                                               

మస్కా

మస్కా 2009 లో వచ్చిన తెలుగు రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రం. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్, హన్సిక మోత్వానీ, షీలా, సునీల్ నటించారు. ఇది 550 థియేటర్లలో 300 ప్రింట్లతో 2009 జనవరి 14 న విడుదలైంది. దీనిని 2012 లో వాలెంటైన్స్ డే రోజున ఒ ...

                                               

మహాత్మ (సినిమా)

కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ - గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకు ఇవేళ - గానం: కార్తిక్, సంగీత నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి - గానం: కాసర శ్యామ్‌ జజ్జనక - గానం ; విజయ్ ఆంతోనీ కుర్ర కుర్ర కుర్ర - గా ...

                                               

రెచ్చిపో (సినిమా)

రెచ్చిపో 2009 తెలుగు రొమాంటిక్ యాక్షన్ చిత్రం. ఇందులో నితిన్, ఇలియానా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని టి. సురేంద్ర రెడ్డి ఛాయాగ్రహణంలో, పరుచూరి మురళి దర్శకత్వంలో జి.వి.రమణ నిర్మించారు. ఈ చిత్రం 2009 సెప్టెంబరు 25 న విడుదలైంది. తరువాత, దీన ...

                                               

విలేజ్ లో వినాయకుడు

విలేజ్ లో వినాయకుడు 2009 లో వచ్చిన తెలుగు కామెడీ చిత్రం. మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై మహి వి రాఘవ్ నిర్మించాడు. సాయి కిరణ్ ఆదివి రచన, దర్శకత్వం చేసాడు. ఈ చిత్రం 2008 లో వచ్చి విజయవంతమైన వినాయకుడికి సీక్వెల్. ఈ చిత్రంలో కృష్ణుడి పాత్రలో కృష్ణుడు త ...

                                               

శంఖం (సినిమా)

చందు గోపీచంద్ తన మామయ్య చంద్రమోహన్తో కలసి ఆస్ర్టేలియాలో వుంటాడు. చందుకు తన తల్లిదండ్రులు మరణించారని చెప్పుంటాడు వాళ్ల మామయ్య. కానీ చందు తండ్రి రాయలసీమ శివన్న సత్యరాజ్ మాత్రం బతికేవుంటాడు. ఇదిలా వుంటే చందు పెళ్ళికి పిల్లను వెతికే పనిలో వుంటాడు వాళ ...

                                               

సత్యమేవ జయతే (సినిమా)

సత్యమేవ జయతే 2009 లో విడూదలైన సినిమా. ఇది 2004 లో వచ్చిన హిందీ చిత్రం, ఖాకీకి రీమేక్. ఇందులో రాజశేఖర్, శివాజీ, సాయి కిరణ్, నీతూ చంద్ర, సంజన గల్రానీ, షెరిల్ పింటో నటించారు. చిన్నా సంగీతం దర్శకత్వం వహించగా, జీవిత దర్శకత్వం వహించింది. ఈ చిత్రం బాగా ...

                                               

సారాయి వీర్రాజు

సారాయి వీర్రాజు, 2009 డిసెంబరు 4న విడుదలైన తెలుగు చలనచిత్రం. విశాక్షి క్రియేషన్స్ పతాకంపై పి.ఆర్.కె. రావు నిర్మాణ సారథ్యంలో డిఎస్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్, రమ్య నంబీశన్, మధులిక ముఖ్యపాత్రల్లో నటించగా, శ్రీసాయి సంగీతం అదించాడు. డిఎ ...

                                               

సిద్ధం

సిద్ధం 2009 లో వచిన యాక్షన్ చిత్రం. శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిరణ్ కుమార్ కోనేరు నిర్మించిన ఈ సినిమాకు జెడి చక్రవర్తి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో జగపతి బాబు, సింధు మీనన్ ప్రధాన పాత్రలు ధరించారు. అమర్ మొహిలే సంగీతం అందించాడు. ఈ చిత్రం ఒక మ ...

                                               

సొంతవూరు (2009 సినిమా)

సొంతవూరు 2009 లో విడుదలైన తెలుగు సినిమా. రాజా, తీర్థ, ఎల్ బి శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ & పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అనేక జాతీయ & అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలల ...

                                               

స్నేహితుడా

స్నేహితుడా. సత్యం బెల్లంకొండ దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. ఇందులో నాని, మాధవీ లత నటించారు. ప్రసాద్ ఈ చిత్రాన్ని సత్య ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించాడు. శివరాం శంకర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం 2009 ఆగస్టు 7 న విడుదలైంది.

                                               

ఆలస్యం అమృతం

ఆలస్యం అమృతం 2010, డిసెంబరు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మాణ సారథ్యంలో చంద్రమహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్, మదాలస శర్మ జంటగా నటించగా, కోటి సంగీతం అందించాడు.

                                               

ఆవారా

శివ కార్తిక్ శివకుమార్ అందరిలాగా సరదాగా బ్రతికే ఓ మామూలు యువకుడు. శివకి ఉద్యోగం ఇప్పించాలని తన స్నేహితులు ఎంతో ప్రయత్నిస్తుంటారు కానీ ఏవీ ఫలించవు. తన స్నేహితుల బృందంలో ప్రియ సోనియా దీప్తి శివ ప్రాణస్నేహితురాలు. అన్ని విషయాలనూ శివ ప్రియతో చర్చిస్త ...

                                               

ఇంకోసారి

ఇంకోసారి 2010లో విడుదలైన తెలుగు సినిమా. బే మూవీస్ పతాకంపై కళ్యాణ్ పల్ల నిర్మించిన ఈ సినిమాకు సుమన్ పాతూరి దర్శకత్వం వహించాడు. రాజా, మంజరి, రీచా పల్లాడ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు మహేష్ శంకర్ సంగీతాన్నందించాదు. సుమన్ చాతూరికి ఉత్తమ మొదటి ...

                                               

ఏ మాయ చేశావే

ఇందిరా ప్రోడక్షన్స్ పతాకం పై ఘట్టమనేని మంజుల నిర్మాతగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథాచిత్రం ఏ మాయ చేశావే. అక్కినేని నాగ చైతన్య, సమంత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించారు. 2010 ఫిబ్రవ ...

                                               

ఏం పిల్లో ఏం పిల్లడో

ఏంపిల్లో ఏంపిల్లడో 2010, జూలై 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈతరం ఫిలింస్ పతాకంపై నిర్మాత పోకూరి బాబూరావు నిర్మాతగా ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడిగా రూపొందిన ఈ చిత్రంలో తనీష్, ప్రణీత జంటగా నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.

                                               

ఏమైంది నాలో

ఏమైంది నాలో2010లో విడుదలయ్యే తెలుగు చలన చిత్రం. బాబూ ఆర్ట్స్ విక్చర్స్ పతాకంపై చేగొండి హరిబాబు నిర్మించినఈసినిమాకు రాజేంద్రకుమార్ దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం,శివాజీ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ సంగీతాన్నం ...

                                               

ఓం శాంతి

ఓం శాంతి 2010 జనవరి 13 న విడుదలైన, ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం. ఇందులో నవదీప్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు, ఇది వారి మూడవ చిత్రంగా నిలిచింది. బిందు మాధవి, అదితి శర్మ, నిఖిల్ సిద్ధార్థ్, మాధవన్ సహాయక పాత్రలు పోషిస ...

                                               

కొమరంభీమ్ (సినిమా)

కొమరంభీమ్ 2010, జూలై 2న విడుదలైన తెలుగు చలనచిత్రం. అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ జీవితం ఆధారంగా నిర్మించిన చిత్రం. భూపాల్ రెడ్డి ప్రధాన పాత్రను పోషించాడు. ఈచిత్రం నిర్మాణానంతరం దాదాపు 20 సంవత్సరాలకు విడుదలయ్యింది. విడ ...

                                               

ఖలేజా (సినిమా)

ఖలేజా 2010 సెప్టెంబరులో విడుదలైన తెలుగు చిత్రం. ఘట్టమనేని మహేశ్ ‌బాబు, అనుష్క,ప్రకాశ్ రాజ్ ప్రధాన తారాగణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శింగనమల రమేశ్, సి. కళ్యాణ్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. దైవం ...

                                               

గాయం-2

గాయం-2 2010 లో విడుదలైన తెలుగు సినిమా. జగపతిబాబు, విమలా రామన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇది గతంలో వచ్చిన గాయం చిత్రానికి కొనసాగింపు చిత్రము. దీనిని కర్తా క్రియేషన్స్‌పై డాక్టర్ సి. ధర్మకర్త నిర్మించాడు. రామ్ గోపాల్ వర్మ సమర్పించాడు. ప్రవీణ్ శ్రీ ద ...

                                               

గుడు గుడు గుంజం

గుడు గుడు గుంజం 2010 లో వచ్చిన హాస్య చిత్రం. శ్రీ చిత్ర పతాకంపై వి రవి కుమార్ రెడ్డి నిర్మించాడు. వీరు కే దర్శకత్వం వహించాడు. రాజేంద్ర ప్రసాద్, సితార, కస్తూరి, పార్థు, చాహత్, ఆర్తి ప్రధాన పాత్రధారులు సంగీతం కూడా వీరు కే అందించాడు. ఈ చిత్రం బాక్సా ...

                                               

చాప్టర్-6

చాప్టర్-6 2010 లో విడుదలైన తెలుగు చిత్రం. సినిమా నటి కళ్యాణి నిర్మాతగా, ఆమె భర్త సూర్య కిరణ్ దర్శకుడిగా రూపొందిన చిత్రం. ఈ చిత్రం ఆరు కథల సమాహారం. మిడాస్ టచ్ బ్యానర్ పై కళ్యాణి, సూర్యకిరణ్ లు నిర్మించిన ఈ సినిమాకు ఆర్. సూర్యకిరణ్ దర్శకత్వం వహించా ...

                                               

తకిట తకిట

తకిట తకిట 2010 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ నటి భూమిక, ఆమె భర్త భరత్ ఠాకూర్ నిర్మాతలుగా నూతన నటీనటులతో నిర్మించిన చిత్రం.హర్షవర్ధన్ రాణే,హరిప్రియ ముఖ్య పాత్రలు పొషించిన ఈ చిత్రంలో నాగార్జున,అనుష్క శెట్టి అతిది పాత్రలో కనిపించారు. ఈ చిత్రం తమ ...

                                               

తిమ్మరాజు (సినిమా)

తిమ్మరాజు ప్రముఖ తెలుగు హాస్య నటుడు ఆలీ కథానాయకుడుగా పముఖ దర్శకుడు వేమగిరి దర్శకత్వంలో రూపొందుతున్న హాస్య ప్రధాన చిత్రం. మా టీం లీడర్ అన్నది ఉప శీర్షిక.

                                               

నమో వెంకటేశ

వెంకటరమణ వెంకటేష్ ఒక వెంట్రిలాక్విజం కళాకారుడు. వేంకటేశ్వర స్వామి భక్తుడు. అతనికి వయసు మీద పడుతున్నా పెళ్ళి కాలేదని దిగులు పడుతుంటాడు. ఒకసారి వెంకటరమణకి విదేశాల్లో ప్రదర్శన ఇచ్చే అవకాశం వస్తుంది. అక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేసే ప్యారిస్ ప్రసాద్ ...

                                               

నా పేరు శివ

నా పేరు శివ సుసీంద్రన్ దర్శకత్వంలో 2010లో విడుదలైన తమిళ అనువాద చిత్రం. ఇందులో కార్తిక్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కె. ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మాణసారథ్యంలో స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించబడింది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రా ...

                                               

బిందాస్

బిందాస్ 2010 లో విడుదలైన సినిమా. మంచు మనోజ్ కుమార్, షీనా షాహాబాది నటించారు. వీరు పోట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010 ఫిబ్రవరి 5 న విడుదలైంది. అజయ్ మనోజ్ మంచు అతని తల్లిదండ్రులు రాయలసీమ లోని వారి ఉమ్మడి కుటుంబం నుండి విడిపోయారు. అజయ్, మహేంద్ర నా ...

                                               

బృందావనం (2010 సినిమా)

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన చిత్రం బృందావనం. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్., కాజల్ అగర్వాల్, సమంత ముఖ్యపాత్రలు పొషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ...

                                               

బెట్టింగ్ బంగార్రాజు

బెట్టింగ్ బంగార్రాజు ఇ. సత్తిబాబు దర్శకత్వంలో 2010లో విడుదలైన హాస్యచిత్రం. ఇందులో అల్లరి నరేష్, నిధి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించాడు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చాడు. గౌతంరాజు కూర్పు ...

                                               

బ్రోకర్

ఇదొక బ్రోకర్ కథ. గణపతి ఆర్. పి.పట్నాయక్ బ్రోకర్ గా ఎన్నో పెద్ద కేసుల్ని పరిష్కరించి, చాలామంది గొప్పవారికి సహాయం చేస్తుంటాడు. ఇతనికి ఒక భార్య, ఒక కొడుకు. ఇతని గురువు గొల్లపూడికి పెన్షన్ డబ్బు కొన్ని నెలలు రాకపోయినా గణపతి సహాయం చేస్తానన్నా తిరస్కరి ...

                                               

భీమిలి (సినిమా)

భీమిలి కబడ్డీ జట్టు 2010 జూలై 9 న విడుదలైన చిత్రం. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి సమర్పణలో నతన దర్శకుడు తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈచిత్రం తమిళ చిత్రమైన వెన్నిళ కబడి కుళు చిత్రానికి తెలుగు అనువాదం. గీత రచయిత ...

                                               

మరో చరిత్ర (2010 సినిమా)

మరోచరిత్ర 2010 లో వచ్చిన తెలుగు సినిమా. ఇది కమల్ హాసన్, సరిత నటించి, 1978 లో అదే పేరుతో వచ్చిన చిత్రానికి అనుకరణ. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, కొత్తగా వచ్చిన అనిత ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు, రవి యాదవ్ దర్శకత్వం వహించ ...

                                               

మర్యాద రామన్న (సినిమా)

ఆర్కా మీడియా పతాకంపై ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ నిర్మించిన చిత్రం మర్యాద రామన్న. సునీల్, సలోని జంటగా నటించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. తన ఇంటిగడప దాటేంతవరకు అతిథి ప్రాణాన్ని తీయని ఒక ఊరి పెద్ ...

                                               

మా అన్నయ్య బంగారం

మా అన్నయ్య బంగారం 2010 లో విడుదలైన తెలుగు చిత్రం. డాక్టర్ రాజశేఖర్, కమలినీ ముఖర్జీ ప్రధాన తారాగణం గా నటించిన ఈ సినిమాకు ఎస్.ఏ.రాజ్‌కుమార్ సంగీతాన్నందించాడు. విశాఖ టాకీస్ బ్యానర్ పై నట్టి కుమార్ నిర్మించిన ఈ సినిమాకు జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శక ...

                                               

మా నాన్న చిరంజీవి

మా నాన్న చిరంజీవి 2010 లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో జగపతి బాబు కీలక పాత్ర పోషించాడు. లాఫింగ్ లార్డ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పిఎ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో మురళి కృష్ణ నిర్మించడు. హేమచంద్ర స్వరపరిచిన ఈ సినిమాలో జగపతి బ ...

                                               

రంగ ది దొంగ

జి.వి.సుధాకర్ నాయుడు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం రంగ ది దొంగ. ఇందులో శ్రీకాంత్, రమకృష్ణ, సుమన్, జయప్రకాష్ రెడ్డి, విమలా రామన్ నటించారు. ఈ చిత్రం 2010 డిసెంబరు 30న విడుదలైంది.

                                               

రగడ (సినిమా)

రగడ వీరు పోట్ల దర్శకత్వం వహించిన 2010 నాటి తెలుగు సినిమా. కామాక్షి స్టూడియో పతాకంపై డి. శివ ప్రసాద్ రెడ్డి నిర్మించాడు. ఇందులో నాగార్జున, అనుష్క శెట్టి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు, ఎస్. తమన్ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం సత్య అనే గ్రామ రౌడీ ...

                                               

లీడర్ (2010 సినిమా)

లీడర్ 2010 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన రాజకీయ కథా చిత్రం. నిర్మాత డా.డి. రామానాయుడు మనుమడు, నిర్మాత దగ్గుబాటి సురేష్ కుమారుడు దగ్గుబాటి రానా ఈ చిత్రం ద్వారా కథానాయకునిగా పరిచయం అయ్యాడు. రాజకీయ నాయకుల అవినీతి, పదవీ కాంక్షల చుట్టూ కథ నడుస్ ...

                                               

వరుడు

వరుడు 2010 లో వచ్చిన సినిమా. దర్శకుడిగా గుణశేఖర్ పదవ చిత్రం. ఈ చిత్రంలో అల్లు అర్జున్, తమిళ నటుడు ఆర్య, భాను శ్రీ మెహ్రా ప్రధాన పాత్రల్లో నటించగా, సుహాసిని మణిరత్నం, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం సహాయక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి డీవీవీ దానయ్ ...

                                               

వేదం (సినిమా)

చక్రవర్తి మంచు మనోజ్ బెంగళూరు ఒక ధనిక సైనిక కుటుంబానికి చెందిన యువకుడు. యుద్ధంలో తండ్రిని పోగొట్టుకున్న చక్రవర్తికి సైన్యంలో చేరటం ఏ మాత్రం ఇష్టం ఉండదు. కాని తన తల్లి సైన్యం లో చేరమని బలవంత పెడుతూ ఉంటుంది. చక్రవర్తికి రాక్ స్టార్ కావాలనే కోరిక ఉం ...