ⓘ Free online encyclopedia. Did you know? page 158


                                               

గ్రామాల వీధిదీపాలు - చారి ఫార్ములా

గ్రామాల విద్యుద్దీపాలకు సాధారణంగా ట్యూబ్ లైట్లు ఉపయోగిస్తారు. అవి కొన్నాళ్ళకు పాడైపోతాయి. అప్పుడు వాటిని పారవేస్తాం. దాని మూలంగా పర్యావరణం కలుషితమవుతుంది. పాడైపోయిన ట్యూబ్ లైట్లను తిరిగి వెలిగించడానికి అనేక పరిశోధనలు చేసి నిజామాబాదు జిల్లా, నవీపే ...

                                               

గ్రామీణ విద్యుదీకరణ

గ్రామీణ విద్యుదీకరణ ఒక గ్రామాన్ని ఎప్పుడు విద్యుద్ధీకరణ గ్రామంగా పిలుస్తారంటే అక్టోబరు 1997కు ముందు అక్టోబరు 1997 తరువాత 2004-05 నుంచి అమలులోకి వచ్చిన విద్దుద్ధీకరణ గ్రామానికి కొత్త నిర్వచనం జాతీయ విద్యుచ్ఛక్తి కార్యా చరణ విధానం - 2005 జాతీయ గ్రా ...

                                               

గ్రిస్మ్

వికిపీడీయ నుండీ, గ్రిస్మ్ అంటే సంయుక్తమైన పట్టకం, గ్రేటింగ్ అనేథీ క్రమక్రమంగా సీద్దపడీన కంతీకిరనల ద్వారా ఎంచుకొబడీన మధ్యస్తు తరంగధైక్యం రుచుమార్గం ద్వారా ప్రవహిస్తుంది.దీనీనీ ఈ విధాముగా సమాకూర్చడం ద్వారా ఒకే కేమేరానీ గ్రేటీంగ్ మరీయ పట్టకం రెండీటీ ...

                                               

గ్రీన్ సిగ్నల్

గ్రీన్ సిగ్నల్ 2014, మే 30న విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయ్ మద్దాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రేవంత్, ఆనంది, డింపల్ చొపడా నటించగా, జెబి సంగీతం అందించాడు.

                                               

గ్రీన్‌హౌస్ వాయువు

గ్రీన్‌హౌస్ వాయువు ఉష్ణ పరారుణ పరిధి లోపల రేడియేషను శక్తిని గ్రహించి, విడుదల చెయ్యగల వాయువు. గ్రీన్‌హౌస్ వాయువులు గ్రహాలపై గ్రీన్‌హౌస్ ప్రభావాన్ని కలిగిస్తాయి. భూ వాతావరణంలో ప్రాథమిక గ్రీన్‌హౌస్ వాయువులు నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట ...

                                               

గ్రెటా థన్ బర్గ్

గ్రెటా థన్ బర్గ్ స్వీడన్ కి చెందిన పాఠశాల బాలిక. గత కొంత కాలంగా పర్యావరణంపై భవితకోసం శుక్రవారం పేరుతో పోరాటం చేస్తున్నది. గతేడాది స్వీడన్ పార్లమెంట్ ముందు ఒంటరిగా ధర్నాకు దిగి సంచలనం సృష్టించింది. స్కూల్ మానేసి మరీ పోరాటం చేస్తున్నది. గ్రెటాకి మద ...

                                               

గ్రేసీ సింగ్

గ్రేసీ సింగ్ ఒక భారతీయ సినీ నటి. తెలుగు తో బాటు పలు భారతీయ భాషలలో విజయవంతమైన చిత్రాలలో నటించింది. హిందీ లో ఈవిడ నటించిన లగాన్, మున్నాభాయ్ MBBS చిత్రాలు ఈవిడకు మంచి గుర్తింపు తీసుకును వచ్చాయి ఈవిడ భరతనాట్యం మరియు ఒడిస్సీ నృత్యకారిణి కూడా.

                                               

గ్లూకోస్

గ్లూకోస్ ఒక సాధారణ చక్కెర. ఇది జీవరసాయనికంగా చాలా ప్రధానమైనది. జీవకణాలలో జరిగే శక్తి వినిమయ చర్యలలో గ్లూకోస్ ఎక్కువగా పాల్గొంటుంది. దీని అణుఫార్ములా C 6 H 12 O 6, దీని అణువులో ఆరు కర్బన పరమాణువులు, 12 ఉదజని పరమాణువులు, 6 ఆమ్లజని పరమాణువులూ ఉన్నాయ ...

                                               

గ్లోరియోసా

గ్లోరియోసా పుష్పించే మొక్కలలో కోల్చికేసి కుటుంబానికి చెందిన ప్రజాతి.గ్లోరియోసా ఆకురాల్చే, వేసవిలో పెరుగుతున్న 1.5 మీటర్ల ఎత్తు వరకు, దుంప మూలాలతో ఉంటుంది. సన్నని కాడలు,4 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. కాండములు వసంతకాలంలో మొలకెత్తుతాయి, ఒక గడ్డ దిన ...

                                               

గ్వాంగ్ఝౌ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్

గ్వాంగ్ఝౌ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ లేదా గ్వాంగ్ఝౌ వెస్ట్ టవర్, గ్వాంగ్ఝౌలోని టియాన్హే జిల్లాలో ఉన్నటువంటి ఒక ఆకాశహర్మ్యం. ఇది 438.6 మీటర్ల ఎత్తుతో 103 అంతస్తులను కలిగి ఉంటుంది. గ్వాంగ్జో ట్విన్ టవరు నిర్మాణం 2010 లో పూర్తయింది, ఆ సమయంలో ఇది ప్ ...

                                               

ఘంటసాల వెంకటేశ్వరరావు

ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరముతో, పట్రాయని సీతారామశాస్త్రి సాలూరు చిన్న గురువు వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో, తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని స ...

                                               

ఘంటాడి కృష్ణ

ఘంటాడి కృష్ణ ఒక తెలుగు సినీ సంగీత దర్శకుడు, గీత రచయిత, గాయకుడు. 50 కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. అతను టాలీ వుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నాడు. అతని చిత్రంలో మెలోడీతో పాటు ఫోక్ బీట్ కూడా ఉంతర్లీనంగా ఉండేటట్లు చూసుకుం ...

                                               

ఘట్టమనేని మహేశ్ ‌బాబు

ఘట్టమనేని మహేశ్ బాబు తెలుగు సినీ నటుడు. ఈయన ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. కథానాయకుడిగా 25కి పైగా చిత్రాల్లో నటించాడు. మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. ...

                                               

ఘట్టు (బీ.కొత్తకోట)

2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వివరాలు: ఘట్టు అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన బీ.కొత్తకోట మండలం తాలూకాలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 2004 ఇళ్లతో మొత్తం 8237 జనాభాతో 7606 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన మదనపల్లెకు 23 కి.మీ. దూరంలో ...

                                               

ఘాజీ

ఘాజీ 2017, ఫిబ్రవరి 17న విడుదలైన తెలుగు సినిమా. దీనిని తెలుగుతో బాటు హిందీ, తమిళంలో కూడా విడుదల చేశారు. జలాంతర్గామి నేపథ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి భారతీయ చిత్రం ఇది. అలాగే ఇంతవరకూ భూమ్మీద, సముద్రం మీద, గాల్లో జరిగే యుద్ధాలతోనే దేశంలో సినిమాలు వచ ...

                                               

ఘాజీపూర్

ఘాజీపూర్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణం. ఘాజీపూర్ జిల్లాకు ముఖ్యపట్టణం.ఇది వారణాసి డివిజనులో భాగం. ఘాజీపూర్ పట్టణం ఘాజీపూర్ జిల్లాలోని ఏడు విభిన్న తహసిల్స్ లేదా ఉపవిభాగాలలో ఒకటి. ఘాజీపూర్, ఉత్తర ప్రదేశ్- బీహార్ సరిహద్దుకు సమీపంలో వారణాసి నుండ ...

                                               

చంక

చంక లేదా బాహుమూలము దండచేయికి ఛాతీకి మధ్యనున్న ప్రదేశము. తెలుగు భాషలో దీనిని కక్షము అని కూడా అంటారు. చంకకాళ్ళు అనగా వికలాంగులు నడవడానికి సహాయంగా తీసుకొనే crutches. చంకను తగిలించుకొను మూటను చంకతాళి అంటారు.

                                               

చండలూరు

చందలూరు, ప్రకాశం జిల్లా, జే.పంగులూరు మండలానికి చెందిన గ్రామం. చండలూరు ప్రకాశం జిల్లా, జనకవరం పంగులూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జనకవరం పంగులూరు నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జ ...

                                               

చండశాసనుడు

చండ శాసనుడు 1983 లో వచ్చిన సినిమా. ఎన్‌టి రామారావు తన రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించి దర్శకత్వం వహించాడు. ఎన్.టి.రామారావు, శారద, సత్యనారాయణ, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడాన ...

                                               

చండిక (సినిమా)

చండిక 1940 లో వచ్చిన తెలుగు జానపద చిత్రం. రఘుపతి సూర్యప్రకాష్ దర్శకత్వంలో భవానీ పిక్చర్స్ పతాకాన బళ్లారి రాఘవాచార్య, కన్నాంబ నటించగా చండిక చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఇద్దరికీ మంచి పేరొచ్చింది.

                                               

చండీగఢ్

చండీగఢ్ ఉత్తర భారతదేశంలోని ఒక నగరం, కేంద్రపాలిత ప్రాంతం. ఇది పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలకు రాజధాని, కాని ఆ రెంటిలో ఏ రాష్ట్రానికి చెందని కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం చండీగఢ్ ప్రత్యేకత. చండీగఢ్ ఉత్తరభారదేశంలోని ప్రముఖనగరాలలో ఒకటి. చండీగఢ్ నగరం ...

                                               

చండీరాణి (1953 సినిమా)

చండీరాణి 1953, ఆగష్టు 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. భానుమతీ రామకృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, పి. భానుమతి, ఎస్.వి. రంగారావు, అమర్‌నాథ్, రేలంగి వెంకట్రామయ్య, సి.ఎస్.ఆర్ తదితరులు నటించారు.

                                               

చండ్ర పుల్లారెడ్డి

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వెలుగోడు గ్రామంలో 1917 జనవరి 19 న జన్మించారు.మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన సీపీ గారు ఐదవ తరగతి వరకు వెలుగోడులో,ఆపైన మెట్రిక్యులేషన్,ఇంటర్మీడియట్ విద్యను కర్నూలు ఉస్మానియా కాలేజీలో పూర్తి చేశారు.ఇంజనీరింగ్ వి ...

                                               

చందమామ కథలు (సినిమా)

ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం. దీనిలో ఎనిమిది కథలున్నాయి. ఒక కథ పూర్తయి ఇంకో కథ ప్రారంభమయ్యే సంకలనం లాగాక, సమాంతర ఖండికలుగా వచ్చి పోతూంటాయి. సారథి కిషోర్ ఒక రచయిత. అతనికి భార్య ఒక కూతురికి జన్మనిచ్చిన తర్వాత చనిపోయి ఉంటుంది. ఆ పాపకి ఏదో జబ్బు చేస్తుం ...

                                               

చందమామలో బేతాళ కథలు

గుణాఢ్యుడు సంస్కృతములో రచించిన "బృహత్ కథ" బేతాళకథలకు మూలం. ఈ కథలను కొంతకాలము తరువాత "కథాసరిత్సాగరం" సంపుటి లోనికి చేర్చారు. మూలంలో 25 కథలు మాత్రమే ఉన్నాయి. చివరి కథలో బేతాళుడి ప్రశ్నలకు విక్రమార్కుడు జవాబులు చెప్పలేకపోతాడట. అంతటితో ఆ కథలు సమాప్తమ ...

                                               

చంద్ర సిద్ధార్థ

చంద్ర సిద్దార్థ, పూర్ణచంద్రరావు, శకుంతలాదేవి దంపతులకు జన్మించాడు. బడిలో ఉండగానే చిత్రలేఖనంలో, సృజనాత్మక రచనల్లో అనేక అవార్డులు అందుకున్నాడు. దాంతో ఆయన సృజనాత్మక రంగంలోనే రాణించాలనుకున్నాడు. హైదరాబాదు నిజాం కళాశాలలో విద్యనభ్యసించాడు. ఉస్మానియా విశ ...

                                               

చంద్రగిరి (చిత్తూరు జిల్లా గ్రామము)

చంద్రగిరి, అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రగిరి మండలం గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 5180 ఇళ్లతో మొత్తం 20299 జనాభాతో 1956 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన తిరుపతి కి12 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9894, ఆడవారి సంఖ్య 1 ...

                                               

చంద్రయానం

రష్యాతో వెనకబడటం ఇష్టం లేక. ఈ దశాబ్దాంతానికల్లా చంద్రుడి మీదకు మనిషిని పంపించితీరతామని కాంగ్రెస్ లో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జాన్ కెనడీ.1962 సెప్టెంబరు 21న రైస్ యూనివర్సిటీ ఫుట్ బాల్ మైదానంలో వేలమందిని ఉద్దేశించి ప్రసంగిస్త ...

                                               

చంద్రశ్రీ

చంద్రశ్రీ దళిత కళాకారిణి, కవయిత్రి. ఈమె ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం గ్రామంలో 1966 ఫిబ్రవరి 23న సరోజిని, జయచంద్ర దంపతులకు జన్మించినది. సత్తెనపల్లిలో ప్రాథమిక విద్య, చీరాల మహిళా కళాశాలలో ఇంటర్‌, VRS & YRN కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. నెలపొడుపు నాడు ...

                                               

చంద్రహారం

చందనరాజు ప్రాణం అతని మెడలోని హారంలో వుంటుంది. అతను ఒక చిత్రాన్ని గీసి ఆ ఊహాసుందరి గౌరినే పెళ్ళి చేసుకుంటానంటాడు. ఆ రాజ్యాన్ని స్వంతం చేసుకోవాలనుకున్న ధూమకేతు తన సలహాదారైన నిక్షేపరాయున్ని పంపి ఆ పోలికలు వున్న అమ్మాయిని లేకుండా చేయాలనుకుంటాడు. ఇలా ...

                                               

చంద్రాల

చంద్రాల గుడివాడ నుండి 10 కిలోమీటర్ల దూరములో ఉన్న చిన్న గ్రామం. సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

                                               

చంఫై

చంఫై, మిజోరాం రాష్ట్రంలోని చంఫై జిల్లా ముఖ్య పట్టణం, ప్రధాన కార్యాలయం. ఇండో- మయన్మార్ సరిహద్దులో ఉన్న ఈ పట్టణం భారత-మయన్మార్లకు ఇది ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉంది. చంఫై పట్టణం 3.185.83 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ సగటు వార్షిక వర్షపాతం 1.814 ...

                                               

చంబా

చంబా హిమాచల్ ప్రదేశ్ లోని పట్టణం, చంబా జిల్లాకు ముఖ్య పట్టణం. ఇది రావి నది ఒడ్డున, సాల్ నది సంగమం వద్ద ఉంది. చంబియల్‌లు చంబా రాజ్యాన్ని పాలించేవారు చంబియళ్ళు తమ పేరు వెనుక వర్మ అనే ప్రత్యయాన్ని ఉపయోగిస్తారు. చంబా ప్రాంతపు చరిత్ర క్రీ.పూ 2 వ శతాబ్ ...

                                               

చక్రం

చక్రం మనిషి కనుగొన్న మొట్టమొదటి పరికరం. చక్రం అనేది ఒక అక్షం చుట్టూ తిరిగే గుండ్రటి పరికరం. రవాణా, ఎన్నోరకాల యంత్రాలలో చక్రాలు విరివిగా వాడబడుతున్నాయి. ఇరుసు సహాయంతో చక్రం దొర్లడం వల్ల రవాణాలో ఘర్షణ లేదా రాపిడి తగ్గుతాయి.

                                               

చక్రి

బాచి సినిమా ఫ్లాప్ అవ్వడంతో పూరి జగన్నాథ్ మినహా ఆ సినిమా ప్రభావం ఆ చిత్ర సాంకేతిక నిపుణులందరిపై పడింది. దాంతో పూరీ తదుపరి చిత్రం ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంకి సంగీత దర్శకుడిగా చక్రిని తీసుకోవద్దని నిర్మాత పట్టుబట్టారు. దాంతో పూరీ. నిర్మాతను వదిలాడు ...

                                               

చడ్డీ బనియన్ గ్యాంగ్

చడ్డీ బనియన్ గ్యాంగ్ భారతదేశంలోని పలుప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఒక దొంగల ముఠా. వీరు కేవలం చెడ్డీలు, బనియన్లు ధరించి పట్టుకుంటే జారిపోయేందుకు వీలుగా ఒంటికి నూనె, మట్టి లాంటి జారుడు పదార్థాలు పూసుకుని దాడి చేస్తారు. ఒక్కోసారి ముఖానికి ముసుగు కూడా ...

                                               

చమురు ట్యాంకర్

చమురు ట్యాంకర్, దీనిని పెట్రోలియం ట్యాంకర్ అని కూడా పిలుస్తారు, ఇది చమురు లేదా దానికి సంబంధించిన ఉత్పత్తుల యొక్క భారీ రవాణా కోసం రూపొందించిన ఒక భారీ ఓడ. చమురు ట్యాంకర్లలో రెండు ప్రాథమిక రకాలు ఉన్నాయి: ముడి ట్యాంకర్లు, ఉత్పత్తి ట్యాంకర్లు. ముడి ట్ ...

                                               

చమోలి

1803 సెప్టెంబరున సంభవించిన భయంకరమైన భూకంపం ఘర్వాల్ ఆర్థిక - నిర్వహణా వ్యవస్థలకు తీవ్రమైన అఘాతం కలిగించింది. బాహీనమైన పరిస్థితిని ఆధారంగా చేసుకుని అమరసింగ్ తపా, హాస్టిడల్ చంతురియా నాయకత్వంలో గొర్కాలు ఘర్వాల్ మీద దండెత్తి 1804లో సగం ఘర్వాల్‌ను ఆక్ర ...

                                               

చర్ఖీ దాద్రి

చర్ఖీ దాద్రి హర్యానా రాష్ట్రంలోని పట్టణం. చర్ఖీ దాద్రి జిల్లాకు ముఖ్య పట్టణం. ఢిల్లీ నుండి 90 కి.మీ. దూరంలో ఉంది దాద్రి అనే రెండు గ్రామాలు కలిసి ఈ పట్టణం ఏర్పడింది. నార్నాల్ - భటిండా జాతీయ రహదారి 148B, మీరట్ - పిలానీ జాతీయ రహదారి 348B లు ఈ పట్టణం ...

                                               

చలనచిత్రోత్సవం

పండిట్ జవహర్‌‌‌లాల్ నెహ్రూ పుట్టిన రోజైన నవంబరు 14న మొదలై 20వ తేదీన ముగిసే ఈ పండుగ. ప్రతి రెండేళ్లకు ఓసారి జరుగుతుంది. పిల్లలంటే ఎంతో ఇష్టపడే చాచాజీ 1995వ సంవత్సరం మే నెలలో "చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా సీఎఫ్ఎస్ఐ"ను ఏర్పాటు చేశారు. దీనికి ...

                                               

చలసాని ప్రసాద్

చలసాని ప్రసాద్ స్వస్థలం కృష్ణా జిల్లా లోని భట్ల పెనుమర్రు. డిసెంబరు 8 1932 న కృష్ణానదీ తీరంలోని చల్లపల్లి దగ్గరిలో నాదెళ్ళవారి పాలెం లో జన్మించాడు. విరసం స్థాపనలో ఆయనది కీలకమైన పాత్ర. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన జైలుకు వెళ్లారు. నమ్మిన విప్లవ సి ...

                                               

చలసాని శ్రీనివాసరావు

రాష్ట్రం విడిపోతే భవిష్యత్తు చీకటే.చత్తీస్‌ఘడ్‌, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాలు ఏర్పడి మూడేళ్లు గడిచినా ఇప్పటికీ రాజధాని పట్టణాలు పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు.ఒక్క రాజధానిని నిర్మించాలంటే 30 ఏళ్ల కాలం పడుతుంది.పోలవరానికి జాతీయ హోదా అనేది ఆచరణ సాధ్య ...

                                               

చలువ పందిరి

పండుగ సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ప్రారంభోత్సవాల సమయంలో, తిరునాళ్ళ సమయంలో ద్వారం ముందర పచ్చని ఆకులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పందిరిని చలువ పందిరి అంటారు. పచ్చని ఆకులతో వేసుకున్న పందిరి కింద ఎండ జామున కూడా చల్లగా ఉంటుంది కాబట్టి దీనిని చలువ ప ...

                                               

చల్ల చింతలపూడి

చల్లచింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామానికి ఈ పేరెలా వచ్చిందంటే, ఒకానొక కాలంలో ఇక్కడ నివసించే గృహిణులు చల్ల చిలికితే ఆ శబ్దం ప్రక్కన ఉన్న గ్రామాలకు వినిపించేదంట. అ శబ్దాన్ని దగ్గరలో ఉన్న చింతల పూడి అనే ఊర ...

                                               

చల్లా కృష్ణనారాయణరెడ్డి

సి. కె. నారాయణ రెడ్డి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకులు,మాజీ శాసన సభ్యులు,పీలేరు గాంధీగా సుప్రసిద్ధులు.సికెగా వ్యవహరించబడే ఆయన పూర్తి పేరు చల్లా కృష్ణ నారాయణరెడ్డి.

                                               

చల్లా సత్యవాణి

చల్లా సత్యవాణి తెలుగు రచయిత్రి. ఆమె కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల అధ్యాపకురాలిగా, ఎన్.సి.సి మేడంగా సేవలిందించి, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా చేసి, డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.ఆధ్యాత్మికంగా తాను అనుభూతి పొందుతూ, పదిమందికీ ఆ అనుభూతిని అ ...

                                               

చల్‌ మోహన రంగా (2018)

మోహన్‌ రంగనితిన్‌ చిన్నప్పుడే మేఘ మేఘా ఆకాశ్‌ను చూసి ఇష్టపడతాడు. కానీ ఆమె చిన్నప్పుడే అమెరికా వెళ్లిపోతుంది. దీంతో మేఘ కోసం అమెరికా వెళ్లాలని కలలు కంటుంటాడు. రంగ పెద్దయ్యాక అమెరికా వీసా సంపాదించి ఆ దేశంలో అడుగుపెడతాడు. అమెరికాలో రంగకి మేఘ కన్పిస్ ...

                                               

చవ్వ

చవ్వ అను పదము ఎక్కువగా దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల తాలుకలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి ఇంటిపేరుగా ఉంటుంది.వీరిధి ముఖ్యముగ హిందూ మతము మతమర్పిడులవలన క్రైస్తవులను కూడా అక్కడక్కడ చూడవచ్చు. వీరి మాతృభాష తె ...

                                               

చాంగు నాగాప్రజలు

చాంగు భారతదేశంలోని నాగాలాండులోని ఒక నాగ తెగ. ఇది గుర్తించబడిన షెడ్యూల్డు తెగలలో ఒకటి. ఈ తెగను బ్రిటిషు ఇండియాలో మజుంగు అని కూడా పిలుస్తారు. ఇతర నాగ గిరిజనులు చాంగ్హై ఖియామ్నియుంగను, చాంగ్రూ యించుంగరు, డుయెన్చింగు ఎగువ కొన్యాకు, మచున్గ్రరు అయో, మో ...

                                               

చాందిని తమిలరసన్

చాందిని తమిలరసన్ తెలుగు, తమిళ చలనచిత్ర నటి. 2010లో వచ్చిన సిద్ధూ +2 అనే తమిళ చిత్రంతో సినిమారంగంలోకి ప్రవేశించిన చాందిని, 2013లో వచ్చిన కాళిచరణ్ చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.