ⓘ Free online encyclopedia. Did you know? page 156
                                               

మంగళసూత్రం (1966 సినిమా)

మంగళసూత్రం 1966 మే 19 న విడుదలైన సినిమా. అరుణాచలం స్టూడియోస్ బ్యానర్‌లో ఎకె వేలన్ నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్.టి.రామారావు, దేవిక ప్రధాన పాత్రలలో నటించగా, టి. చలపతి రావు స్వరపరిచారు.

                                               

మనసే మందిరం

ఏమనుకొని రమ్మన్నావో ఈ సంబరమెందుకో కోరితివో మునపటి - పి.సుశీల తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా - పి.బి. శ్రీనివాస్ రూపులేని మందిరం మాపులేని నందనం - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి కోరస్ - రచన: ఆత్రేయ చల్లగ ఉండాలి నీమది నెమ్మది పొందాలి నిండ ...

                                               

మొనగాళ్ళకు మొనగాడు

శతాధిక చిత్రాలు నిర్నించిన మోడరన్ థియేటర్స్, సేలం నిర్మించిన చిత్రం. ఉస్తాందోకి ఉస్తాద్ హిందీ చిత్రం ఆధారంగా ఈ చిత్రం నిర్మించ బడింది. ఇది ఒక సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా జనవరి, 14, 1966లో విడుదలయింది. ఇదే సినిమా తమిళంలో వల్లవణుక్కు ...

                                               

రంగులరాట్నం (సినిమా)

వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం - ఘంటసాల బృందం పన్నగశయన పంకజనయన నల్లని స్వామి నారాయణా - బి.వసంత, ఎ.పి. కోమల కన్నుల దాగిన అందాలు పెదవులపై విరబూయాలి - పి.బి. శ్రీనివాస్,సుశీల వెన్నెలరేయి చందమామ వెచ్చగనున్నది మావా మనసేదోలాగున్నది - ఎస్.జానకి,బి. ...

                                               

లోగుట్టు పెరుమాళ్ళకెరుక

లోగుట్టు పెరుమాళ్ళకెరుక ఫిబవరి,3.1966లో విడుదలైన తెలుగు సినిమా. దర్శక నిర్మాత వై.వి.రావు బావ ఎస్.భావనారాయణ నిర్మించిన ఈ సినిమాతో ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకునిగా పరిచయ్యాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతం కాలేదు. శోభన్ ...

                                               

శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ

కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనే ఊరు, అక్కడ ఆంధ్ర మహా విష్ణువు ఆలయం ఉన్నాయి. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ కు చిత్రరూపం ఈ సినిమా. ఘంటసాల, బాలమురళీకృష్ణ నేపథ్యగానం లో సుమధుర గీతాలు చిత్రంలో ఉన్నాయి.

                                               

శ్రీకృష్ణ తులాభారం (1966 సినిమా)

వ్రతములోనర్చు కాలమున వారిరుహాస్యలు శక్తియుక్తి పద్యం - పి.సుశీల నీ మాహత్యం ఒక్కింతయున్ గనక అంగీభూతచేతస్తనై పద్యం - పి.సుశీల కస్తూరీకా తిలకమ్ముల పోనాడి ఊర్ద్వపుండ్ర పద్యం - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు కరుణించవే తులసిమాత దీవించవే దేవి మనసారా ...

                                               

శ్రీకృష్ణ పాండవీయం

భారత, భాగవత ఘట్టాలను కూర్చి శ్రీకృష్ణపాండవీయం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జనవరి,13, 1966 లో విడుదలయింది. "పరిత్రాణీయా సాధునాం, వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్ధాపనార్ధాయ సంభవామి యుగే యుగే" అని భగవద్గీతలో పలికిన శ్రీకృష్ణుడు ధర్మపథంలో నడిచే పాండవ ...

                                               

సర్వర్ సుందరం

సర్వర్ సుందరం ఒక 1966 జులై 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి మాతృక ఇదే పేరుతో నున్న తమిళ సినిమా సర్వర్ సుందరం. దీని కథను దర్శకుడు కె.బాలచందర్ అందించారు. తెలుగులో ఈ చిత్ర దర్శకుడు కృష్ణన్ - పంజు. దీనిని మై సుందర్ హూ పేరుతో మహమూద్ హీరోగా ...

                                               

హంతకులొస్తున్నారు జాగర్త

అంజలీదేవి - సావిత్రి సురభి బాలసరస్వతి - పాలమనిషి ఉదయ్‌కుమార్ - హంతకుడు గుమ్మడి వెంకటేశ్వరరావు - రఘురామయ్య ప్రభాకరరెడ్డి - హంతకుడు గీతాంజలి - జయ బాలకృష్ణ - బట్లర్ చలం - మురళి మాలి - హంతకుడు త్యాగరాజు - హంతకుడు బి.పద్మనాభం - పట్టాభిరామయ్య రామకృష్ణ ...

                                               

అవేకళ్లు

అవేకళ్లు 1967లో త్రిలోక్ చందర్ దర్శకత్వంలో విడుదలైన ఉత్కంఠభరిత చిత్రం. కృష్ణ, కాంచన ప్రధాన పాత్రల్లో నటించారు. పూర్తి స్థాయి రంగుల్లో విడుదలైన తొలి క్రైం చిత్రం ఇది. సంగీత పరంగా మంచి విజయాన్ని సాధించింది.

                                               

ఆడపడుచు (1967 సినిమా)

అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం, పుట్టినరోజున మీ దీవెనలే వెన్నెలకన్నా చల్లదనం - పి.సుశీల మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది - సుశీల బృందం గారడి చేసే కన్నులతో నన్నారడి - టి. ఆర్. జయదేవ్, సుశీల రిక్షావాలను నేను పక్షిలాగ పోతాను - ఘంటసాల ...

                                               

ఇద్దరు మొనగాళ్లు

పోరాటాలు: సాంబశివరావు,నరసింహారావు కథ: ఎ.ఎస్.నాగరాజన్ దర్శకత్వం: బి.విఠలాచార్య ఛాయాగ్రహణం: వరదరాజన్, రవికాంత్ నగాయిచ్ సంగీతం: కోదండపాణి పాటలు: సి.నారాయణరెడ్డి, వీటూరి, దాశరథి, ఆరుద్ర నిర్మాత: పి.మల్లికార్జునరావు మాటలు: వీటూరి

                                               

ఉపాయంలో అపాయం

కథ: ఎస్.బాలచందర్ దర్శకత్వం: టి.కృష్ణ సంగీతం: కె.వి.మహదేవన్ చిత్రానువాదం: టి.కృష్ణ, సముద్రాల జూనియర్, కె.వి.రావు నేపథ్య గాయకులు: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నిర్మాతలు: సి.వెంకురెడ్డి, ఎ.రామిరెడ్డి పాటలు: ఆత్రేయ, ఆరుద్ర, కొసరాజు సంభాషణలు: ...

                                               

కాంభోజరాజు కథ

కాంభోజ రాజు కథ 1967లో విడుదలైన తెలుగు సినిమా. అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి భాస్కర రావు, కోసరాజు భానుప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, గుమ్మడి, రమణారెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ ...

                                               

గృహలక్ష్మి (1967 సినిమా)

దర్శకుడు, నిర్మాత: పి.ఎస్.రామకృష్ణారావు సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సంభాషణలు: డి.వి.నరసరాజు నేపథ్యగానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు

                                               

చదరంగం (1967 సినిమా)

చదరంగం ఎస్.వి. రంగారావు స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన 1967 నాటి తెలుగు చలన చిత్రం. ఇతర ముఖ్యపాత్రల్లో జమున, హరనాథ్, అంజలీదేవి నటించారు. సినిమా కథ, సంభాషణలు డి.వి.నరసరాజు రాశారు.

                                               

చిక్కడు దొరకడు (1967 సినిమా)

ఒకానొక రాజు తన బావమరది వలన తన ఇరువురు పిల్లలను పోగొట్టుకొని జైలుపాలవుతాడు, రెండు ప్రదేశాలలో పెరిగిన పిల్లలు పెరిగి ఒకరు దొంగగా, మరొకరు ధనవంతుని బిడ్డగా పెరుగుతారు. వాళ్ళిద్దరూ కలసి తమ తలిదండ్రుల గురుంచి తెలుసుకొని రాజ్యాన్ని రక్షించుకుంటారు.

                                               

దేవుని గెలిచిన మానవుడు

దేవుని గెలిచిన మానవుడు 1967 లో హుణుసూరు కృష్ణమూర్తి దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం. కాంతారావు, వాణిశ్రీ, చలం, గీతాంజలి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇదే సినిమాను కన్నడభాషలో రాజ్‌కుమార్, జయంతి జంటగా దేవర గెద్ద మానవ పేరుతో ఏకకాలంలో నిర్మించారు.

                                               

నిండు మనసులు

నిండు మనసులు 1967లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.డి. లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, దేవిక, రాజనాల, ఎల్.విజయలక్ష్మి, వాణిశ్రీ తదితరులు నటించగా, టి.వి. రాజు సంగీతం అందించారు.

                                               

పట్టుకుంటే పదివేలు

సైరా చక్కని దేశం జాలమదిలేలో - టి.ఆర్.జయదేవ్, బి.వసంత బృందం - రచన: కొసరాజు ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బిస్కట్ సి ఫర్ - టి.ఆర్.జయదేవ్, బి.వసంత బృందం - రచన: ఆరుద్ర నాంపల్లి స్టేషన్‌కాడా జాంపండు బాగుంటాది - మాధవపెద్ది సత్యం, ఎస్.జానకి - రచన: డా. సి.నారాయణరెడ ...

                                               

ప్రైవేటు మాస్టారు

కె.వి.చలం విజయలలిత పేకేటి శివరాం మీనాకుమారి పద్మనాభం నాగభూషణం రామ్మోహన్ - ప్రైవేట్ మాస్టారు వల్లూరి బాలకృష్ణ అంజలీదేవి ఘట్టమనేని కృష్ణ - కృష్ణ చలం - కృష్ణ స్నేహితుడు సురభి బాలసరస్వతి అల్లు రామలింగయ్య గుమ్మడి వెంకటేశ్వరరావు - సుందరి తండ్రి కాంచన - ...

                                               

భామావిజయం

భూపతి చంపితిన్ మగడు భూరిభుజంగముచేత జచ్చె పద్యం - చిత్తూరు నాగయ్య భువనమోహినీ అవధిలేని యుగయుగాల - ఘంటసాల, ఎస్.జానకి - రచన: సినారె జైజైలు చల్లనితల్లి జైజై అంబా. ఓ కాళికా జైజైలు చల్లనితల్లి - ఎస్.జానకి, లత బృందం జోజో రాజా ఓ నెలరాజా నవ్వవోయి నారాజా ఓ ...

                                               

భువనసుందరి కథ

దేవా ఎప్పుడు వచ్చితీవు. నీ పిచ్చి నీదేనోయి నాకు లేదొయి - పి.సుశీల - రచన: శ్రీశ్రీ ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మల్లి మల్లి నన్నే చూసేను - ఘంటసాల - రచన: కొసరాజు మోసము చేసి పిచ్చితనమున్ తలకట్టె దురాత్ముడు పద్యం - పి.సుశీల - రచన: శ్రీశ్రీ ఎంత చిలిపి వా ...

                                               

మరపురాని కథ

మరపురాని కథ 1967, జూలై 27వ తేదీన విడుదలైన తెలుగు చలనచిత్రం. 1964లో శివాజీ గణేశన్, సావిత్రి జంటగా విడుదలైన కై కొడుత్త దైవమ్‌ తమిళ సినిమా నుండి ఈ సినిమాను పునర్మించారు. ఇదే సినిమా 1970లో మలయాళంలో ప్రేమ్‌ నజీర్, పద్మిని, సత్యన్, జయభారతి ప్రధాన తారాగ ...

                                               

ముద్దు పాప

ముద్దు పాప 1988లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. శివాజీ గణేశన్, ఎస్.వి.రంగారావు, జానకి, పద్మిని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్, పామర్తి లు సంగీ ...

                                               

ముళ్ళ కిరీటం

ఆలించి పాలించి బ్రోవ ఆధారమీవే యోహవా - పి.సుశీల - రచన: రాజశ్రీ ఈదాలీ సఖీ అందముగా కొలనులో తేలి తేలి - ఎస్.జానకి బృందం - రచన: రాజశ్రీ చూడరా మురిపాల వేళ చిరునవ్వు చిందించే - మధుర మధురమౌ గానాలు మరచిపోని ప్రియరాగాలు - బి.రమణ - రచన: రాజశ్రీ ఎరవేసి వలవేస ...

                                               

రక్తసింధూరం

ప్రభాకరరెడ్డి శోభన్ బాబు పండరీబాయి -తల్లి బాలయ్య - శివం త్యాగరాజు చిత్తూరు నాగయ్య - మహామంత్రి విజయలలిత - సరస్వతి అల్లు రామలింగయ్య జి. రామకృష్ణ వాణిశ్రీ - రాజశ్రీ గీతాంజలి

                                               

శ్రీకృష్ణ మహిమ

కృష్ణా ముకుందా వనమాలీ రాగమురళీ - బి.వసంత బృందం ఎన్నినాళ్ళు కెన్నాళ్ళకో భగవంతుడు ఈ భక్తునికే - పి.బి.శ్రీనివాస్ కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్ప పద్యం - బి.వసంత దేవుని సన్నిధి ఒకటే భువిలో జీవుల పెన్నిదిరా - పి.బి.శ్రీనివాస్ హే ద్వారకానాధా హే దయాసింధో ...

                                               

సతీ సుమతి

విజయలక్ష్మి సావిత్రి కాంతారావు జెమినీ గణేశన్ అక్కినేని నాగేశ్వరరావు వాసంతి కృష్ణకుమారి అంజలీదేవి హరనాథ్ వంగర జమున జగ్గయ్య రేలంగి పుష్పవల్లి గిరిజ సూర్యకాంతం ఎస్.వి.రంగారావు కాంచన రమణారెడ్డి అల్లు రామలింగయ్య ధూళిపాళ

                                               

స్త్రీ జన్మ

నేపథ్య గానం: ఘంటసాల, పి.సుశీల నిర్మాత: డి.రామానాయుడు కూర్పు: మార్తాండ్ పాటలు: ఆత్రేయ, సముద్రాల రాఘవాచార్య, ఆరుద్ర, దాశరథి, సి.నారాయణరెడ్డి, కొసరాజు మాటలు: సముద్రాల జూనియర్ చిత్రానువాదం, దర్శకత్వం: కె.ఎస్.ప్రకాశరావు ఛాయాగ్రహణం: సి.నాగేశ్వరరావు నృత ...

                                               

అగ్గిమీద గుగ్గిలం

రామకృష్ణ మీనాకుమారి గుమ్మడి రాజబాబు జ్యోతిలక్ష్మి ధూళిపాళ విజయలలిత ప్రభాకర్‌రెడ్డి వల్లూరి బాలకృష్ణ రాజశ్రీ రావి కొండలరావు శ్రీరంజని కాంతారావు సత్యనారాయణ రాజనాల

                                               

అత్తగారు కొత్తకోడలు

నిర్మాత: బాబూరావు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: కె.యస్.ప్రసాద్ కథా సంవిధానం, మాటలు: ఆచార్య ఆత్రేయ, కూర్పు: జగదీష్ నృత్యం: తంగప్ప కళ: సూరన్న పోరాటాలు: రాఘవులు సంగీతం: జి.కె.వెంకటేష్ కథ: పినిశెట్టి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.సంజీవి

                                               

అనుభవించు రాజా అనుభవించు

అనుభవించు రాజా అనుభవించు 1968 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి మూలం అనుబవి రాజా అనుబవి 1967 అనే తమిళ సినిమా. దీనికి కథ, దర్శకత్వం కె.బాలచందర్ అందించగా; నగేష్ ద్విపాత్రాభినయం పోషించాడు.

                                               

అమాయకుడు

అమాయకుడు సినిమా 1968 మే 10వ తేదీన విడుదలయ్యింది. ప్రముఖ హాస్యనటుడు అడ్డాల నారాయణరావు దీనికి దర్శకుడిగా పనిచేశాడు. దర్శకునిగా ఇది ఇతని రెండవ సినిమా. ఈ చిత్రానికి మూలం 1959లో వచ్చిన అనారీ హిందీ చిత్రం.

                                               

అర్ధరాత్రి (సినిమా)

ఆరోజుల్లో బీస్‌సాల్‌బాద్, కొహరా వంటి హిందీ చిత్రాలు సక్సెస్ కావటంతో, ఆ తరహా చిత్రాన్ని తెలుగులో ‘అర్ధరాత్రి’గా పి.సాంబశివరావు దర్శకత్వంలో అతని అన్న పర్వతనేని గంగాధరరావు హైదరాబాద్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించాడు. ఇది పి.సాంబశివరావుకు దర్శకునిగా తొలి ...

                                               

అసాధ్యుడు (1968 సినిమా)

నిన్నుచూసి నవ్విందా నన్ను చూసి నవ్విందా - పిఠాపురం, మాధవపెద్ది సత్యం - రచన: కొసరాజు కలలే కన్నానురా వగతో ఉన్నానురా త్వరగా రావేమిరా - ఎస్. జానకి - రచన: దాశరథి వెళ్ళగలిగితే వెళ్ళు వెళ్ళు వెళ్ళు నన్ను వదలి కదల లేవు కాళ్ళు - ఘంటసాల - రచన: ఆరుద్ర సైరాన ...

                                               

ఎవరు మొనగాడు

తెలిసింది తెలిసింది ఓహో పిల్లా నీ తెలివంత - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు మనసారగా నన్ను నీవు దోచినావు అందని తేనెలేవేవొ - పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి లల్లా లాల్లలా. ఉన్నాను ఒకనాడు ఒంటిగా - పి.సుశీల, వసంత - రచన: డా. సి. ...

                                               

కలిసొచ్చిన అదృష్టం

కలిసొచ్చిన అదృష్టం 1968, ఆగష్టు 10వ తేదీన ఎస్.వి.ఎస్. ఫిలిమ్స్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు సినిమా.దీనిలో ఎన్.టి.రామారావు, కాంచనలు నాయకా నాయికలు. కె.విశ్వనాథ్ ఈ సినిమా దర్శకుడు. ఈ చిత్ర నిర్మాత మిద్దే జగన్నాథరావు విజయవాడ లక్ష్మీ టాకీస్ థియేటర్ యజమా ...

                                               

గలాటా పెళ్లిళ్లు

గలాటా పెళ్ళిళ్లు 1968 నవంబరు 30న విడుదలైన తెలుగు సినిమా. రవికుమార్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు సి.వి.రాజేంద్రన్ దర్శకత్వం వహించాడు. శివాజీ గణేశన్, జయలలిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.

                                               

గోవుల గోపన్న

గోవుల గోపన్న 1968, ఏప్రిల్ 19న విడుదలైన తెలుగు సినిమా. తొలితరం సినీ నటీమణి లక్ష్మీరాజ్యం తన భర్త శ్రీధర్‌రావుతో కలిసి రాజ్యం పిక్చర్స్ అనే బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించింది. సి.ఎస్.రావు ఈ చిత్రానికి దర్శకునిగా పనిచేశాడు. బి.ఆర్.పంతులు దర్శకత్వంల ...

                                               

చల్లని నీడ

మాటలు: రావి కొండలరావు నిర్మాతలు: కె.వి.సుబ్బయ్య, చలపతిరావు పాటలు: దాశరథి, సి.నారాయణరెడ్డి నేపథ్యగానం: ఎస్.జానకి, పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, ఎల్.ఆర్.ఈశ్వరి సంగీతం: తాతినేని చలపతిరావు దర్శకుడు: తాతినేని రామారావు

                                               

చిన్నారి పాపలు

చిన్నారి పాపలు అనేది 1968 లో వచ్చిన సినిమా. వీరమాచనేని సరోజిని రచించి, నిర్మించగా సావిత్రి దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో జమున, జగ్గయ్య, షావుకారు జానకి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక ధనవంతుడు గిరిజన అమ్మాయితో ప్రేమలో పడే కథ. వారు విడిపోయినప్ప ...

                                               

చుట్టరికాలు (సినిమా)

బంధుత్వాల గురించిన వ్యాసం కోసం చుట్టరికాలు చూడండి. చుట్టరికాలు 1968లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీదేవి కంబైన్స్ పతాకంపై తోట సుబ్బారావు, నల్లజర్ల వెంకట సత్యనారాయణ లు నిర్మించిన ఈ సినిమాకు పేకేటి శివరాం దర్శకత్వం వహించాడు. జగ్గయ్య, జయంతి, గుమ్మడి, ...

                                               

తల్లిప్రేమ (1968 సినిమా)

హల్లో హల్లో దొరగారు భలే హుషారుగా - కె.జమునారాణి, పిఠాపురం నాగేశ్వరరావు - రచన: కొసరాజు లేదా లేదా వెచ్చని వలపే లేదా వెళుతావేం - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి నిన్నా మొన్న లేని బిడియం నేడే నేడే కలిగిం - పి.బి. శ్రీనివాస్, పి ...

                                               

తిక్క శంకరయ్య

01. ఐసరబజ్జా పిల్లమ్మా అరెరే అరెరే బుల్లెమ్మా. అద్దిరబన్నా ఓ రాజా - ఘంటసాల, సుశీల 02. కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకొంటినా నేను ఏనాడు కనుగొంటి - సుశీల, ఘంటసాల 03. తొలి కోడి కూసింది తెలతెలవారింది వెలగులలో జగమంతా జలకాలిడింది - సుశీల 04. పిచ్చి ఆసుప ...

                                               

దేవకన్య

ఛాయాచిత్ర పిక్చర్స్ బేనర్‌పై సుబ్బరాజు సోదరుడు శ్రీరామరాజు, ప్రత్యగాత్మ సోదరుడైన కె. హేమాంబరధరరావు దర్శకత్వంలో రూపొందించిన దేవకన్య 1968, మార్చి 23న విడుదల అయ్యింది.

                                               

నడమంత్రపు సిరి

మాలతి - రఘు తల్లి విజయ నిర్మల - రాధ నాగభూషణం - పెసరట్ల భూషయ్య అనూరాధ - కమల సూర్యకాంతం - కోమలి విజయలలిత - నళిని రాజబాబు - బాబూరావు/దిల్వార్ ఖాన్ బిస్మిల్లా రాజనాల- లాటరీటికెట్ల జాలయ్య/మిస్టర్ జాల్ కృష్ణమోహన్ - పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఉదయచంద్రిక కోళ్ళ ...

                                               

నిండు సంసారం

నిండు సంసారం సినిమా చిత్రీకరణలో నటి డబ్బింగ్ జానకి చెట్టు మీద నుంచి నీళ్లలో దూకాలి. అసలే ఈవిడకు నీళ్లంటే భయం. దర్శకుడు చెప్పినప్పుడు కాకుండా ముందుగానే దూకడంతో డూప్ ఆర్టిస్టు ఈవిడను పట్టుకోలేదు. నీళ్లలో పడిపోయింది. తరవాత యూనిట్ సభ్యులు కాపాడారు కా ...

                                               

నిన్నే పెళ్ళాడుతా (1968 సినిమా)

భారతి శ్రీమంతుల యింటిపిల్ల. షికార్లు తిరుగుతూ అర్థరాత్రి వేళకైనా ఇంటికి చేరకపోగా, ఇదేమిటని అడిగిన తండ్రిని లెక్కించదు. భారతి తండ్రి రావి కొండలరావు ఇదంతా చూస్తూ చాలా బాధపడుతూంటాడు, తల్లి సూర్యకాంతం మాత్రం ఆమె ప్రవర్తననే సమర్థిస్తూంటుంది. భార్యకు ఎ ...