ⓘ Free online encyclopedia. Did you know? page 155
                                               

దేశద్రోహులు (1964 సినిమా)

గిరిజ పెరుమాళ్ళు మాలతి ధూళిపాళ సూర్యకాంతం సత్యనారాయణ జానకి వల్లూరి బాలకృష్ణ రమణారెడ్డి ఎన్.టి.రామారావు రేలంగి దేవిక శోభన్ బాబు కాంతారావు మిక్కిలినేని రాజనాల రాజబాబు గీతాంజలి

                                               

దొంగను పట్టిన దొర

దొంగను పట్టిన దొర 1964, మే 30న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీదేవీ ప్రొడక్షన్స్ పతాకంపై తోట సుబ్బారావు నిర్మాణ సారథ్యంలో ఎం. ఏ. తిరుముగం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, ఎస్.వి. రంగారావు, కన్నాంబ ప్రధాన పాత్రల్ ...

                                               

నవగ్రహ పూజామహిమ

ఎవ్వరో ఎందుకీరీతి సాధింతురు ఎవ్వరో ఏల పగబూని - ఘంటసాల, ఎస్. జానకి - రచన: జి. కృష్ణమూర్తి ముక్కోటి దేవతలరా. ఆదిత్య సోమాది గ్రహ దేవులారా ఆదరముతో మీరు - సుశీల మగువ తనే పిలువ మగవాడ జంకుతావా మనసార కోరినా చెంత చేరినా - ఎస్.జానకి రావణ పాదము పద్యాలు - మా ...

                                               

నవరత్న ఖడ్గ రహస్యం

నవరత్న ఖడ్గ రహస్యం తమిళం నుండి తెలుగులోనికి డబ్బింగ్ చేయబడిన జానపద సినిమా. ఇది 1964, ఆగస్టు 14వ తేదీ విడుదలయ్యింది. శ్రీ సాహితి ఫిలింస్ బ్యానర్‌పైన నిర్మించబడిన ఈ సినిమాకు జి.విశ్వనాథం దర్శకునిగా పనిచేశాడు. శ్రీశ్రీ సాహిత్యాన్ని అందించగా ఎం.రంగార ...

                                               

పూజాఫలం

పూజాఫలం శ్రీ శంభు ఫిలిమ్స్ పతాకంపై బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రధారులుగా నటించిన తెలుగు సాంఘిక చిత్రం. మునిపల్లె రాజు రచించిన పూజారి నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు.

                                               

బభ్రువాహన (1964 సినిమా)

బభ్రువాహన 1964, అక్టోబర్ 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. సముద్రాల రాఘవాచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, కాంతారావు, రేలంగి, చలం, బాలయ్య, పేకేటి, ముక్కామల, ఎస్.వరలక్ష్మి, రాజసులోచన, ఎల్.విజయలక్ష్మి, గీతాంజలి, విజయమాల, నారీమణి, సి. ...

                                               

భక్త రామదాసు (సినిమా)

01. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి -ఘంటసాల,నాగయ్య,పి.బి.శ్రీనివాస్,కోమల బృందం 02. ఏదేశమునుండు వారు ఎందుండి ఇటు - మాధవపెద్ది,గోవిందరాజన్,సుందరం 03. ఓ సాధులారా ఓ భక్తులారా శ్రీరామ చంద్రుని సేవింప - నాగయ్య, టి.జి. కమలాదేవి బృందం 04. ఓం నమో విఘ్న ...

                                               

మంచి మనిషి

మంచి మనిషి 1964, నవంబర్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జమున, జగ్గయ్య, బి.పద్మనాభం, గీతాంజలి, మిక్కిలినేని తదితరులు నటించారు. ఈ చిత్రం ద్వారా త్యాగరాజు వెండితెరకు పరిచయమయ్యాడు.

                                               

మర్మయోగి

మర్మయోగి 1964లో వెలువడిన ఒక తెలుగు సినిమా. వైతాళికులు సంకలన కర్త ముద్దుకృష్ణ ఈ చిత్రానికి రచన చేశాడు. ఆసక్తి కరమైన ప్రారంభం, మధ్య మధ్య ఫ్లాష్ బాక్‌లతో కొనసాగుతూ వైవిధ్య భరితమైన జానపద చిత్రంగా రూపుదిద్దుకుంది. చిత్రంలో మొదటి మూడు పాటలూ ప్రతి నాయిక ...

                                               

మురళీకృష్ణ

అపార్ధాలు, సమాచారలోపం వల్ల జరిగే అనర్ధాలు, వర్యవసానాలు ఈ చిత్రం కథాంశం. ఈ చిత్రంలో పాటలు ఆపాతమధురాలు.సంగీతం జనాదారణ పొందింది కానీ, చిత్రం ఆర్థికంగా విజయవంతం కాలేదు.ఈ చిత్రంలో పాత్రలన్నీ మంచి స్వభావం గల పాత్రలే. దుష్ట స్వభావం గలిగిన పాత్రలు లేవు. ...

                                               

రక్తతిలకం (1964 సినిమా)

రక్త తిలకం 1964, ఫిబ్రవరి 7న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. మణీరాం మూవీస్ పతాకంపై సండే టైమ్స్ రామయ్య నిర్మాణ సారథ్యంలో దాదా మిరాసి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, సావిత్రి, మనోరమ, నగేష్ ప్రధాన పాత్రల్లో నటించగా, పెండ్యాల శ్రీనివాస్ ...

                                               

రాముడు భీముడు (1964 సినిమా)

రాముడు భీముడు 1964లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు, సురేష్ ప్రొడుక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం. చిత్రం విజయవంతమై అనేక చిత్రాలకు మాతృక అయ్యింది.

                                               

వనసుందరి

కళ్ళ మెరుపులు చేతి బెళుకులు కవిత పలుకు - ఎల్.ఆర్. ఈశ్వరి, కమల నీలోని కలలే తరగవట అవి ఈ రోజు మారి చిత్రవధ - ఎస్. జానకి మనసు పడితే సరసకువచ్చా బిడియపడితే ఇంకేమిటి - రామచంద్ర రావు, ఎల్.ఆర్. ఈశ్వరి ఏలభాయి పరిహాసం జైలు కెళితే అవమానం అర్ధమైందా - పి.బి. శ ...

                                               

వివాహబంధం (1964 సినిమా)

వివాహబంధం 1964లో నిర్మితమైన ఒక తెలుగు చిత్రం. ఈ చిత్రాన్ని భరణీ పిక్చర్స్ బ్యానర్ పై పి.ఎస్.రామకృష్ణారావు నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రకథకు ఆధారం బెంగాలీ రచయిత అషుతోష్ ముఖర్జీ బెంగాలీ రచన. భానుమతి, ఎన్.టి.ఆర్ ముఖ్య తారాగణం. హరనాథ్, బాలయ్ ...

                                               

శభాష్ సూరి

శభాష్ సూరి 1964, సెప్టెంబర్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఐ.యన్. మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి, రాజనాల, రమణారెడ్డి, పద్మనాభం, గీతాంజలి, వాసంతి, సంధ్య తదితరులు నటించారు. ఇది 1963లో తమిళంలో టి.ఆర్‌. రామన్న దర్శకత ...

                                               

హంతకుడు ఎవరు

హంతకుడు ఎవరు 1964లో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. విశ్వశాంతి పిక్చర్స్ చెరుకూరి శేషగిరి రావు నిర్మించిన ఈసినిమాకు ఎం.ఎ.తిరుముగం దర్శకత్వం వహించాడు. ఎం.జి.రామచంద్రన్, బి.సరోజాదెవి ప్రధాన తారాగణంగా రూఫొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.

                                               

అంతస్తులు

అంతస్తులు అనేది 1965 తెలుగు చిత్రం, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ పేరున వి. బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మించింది. దీనికి వి. మధుసూదన రావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ లో వచ్చింది. ప్రధాన పాత్రలలో అక్కినేని నాగేశ్వరరావు, భాన ...

                                               

అదృశ్య హంతకుడు

అదృశ్య హంతకుడు 1965లో విడుదలైన తెలుగు చలనచిత్రం. జి.ఆర్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎ.ఎస్.ఎ. స్వామి దర్శకత్వం వహించాడు. ఎస్.వి.రంగారావు, ఎస్.రాజేంద్రన్, ఎం.ఆర్.రాధ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్, టి.వి.రాజు సంగీత ...

                                               

ఆడ బ్రతుకు (1965 సినిమా)

తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి- పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ ప్రేమే నీకు మాంగల్యం - పి. సుశీల - రచన: డా. సి. నారాయణరెడ్డి వస్తాడే వస్తాడే వన్నె కృష్ణుడు తెస్తాడే - పి. ...

                                               

ఇల్లాలు (1965 సినిమా)

ఇల్లాలు 1965లో విడుదలైన తెలుగు సినిమా. ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎల్.వి.ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అక్కినేని సంజీవరావు దర్శకత్వం వహించాడు. కె.వి.నాగేశ్వరరావు, చలం, ధూళిపాల ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.

                                               

కథానాయకుడు కథ (1965 సినిమా)

కథానాయకుడు కథ 1965 లో విడుదలైన తెలుగు సినిమా. పద్మిని పిక్చర్స్ పతాకంపై బి.ఆర్. పంతులు నిర్మించిన ఈ సినిమాకు బి.ఆర్.పంతులు దర్శకత్వం వహించాడు. ఎం.జి.రమచంద్రన్, జయలలిత ప్రధాన తారాగగంగా రూపొందిన ఈ సినిమాకు ఎస్.పి.కోదండపాణి సంగీతాన్నందించాడు.

                                               

కాలం మారింది (1965 సినిమా)

మాణిక్యం చేపలు పట్టుకునే ఒక చిన్న బృందానికి నాయకుడు. అదే ఊర్లో అలయప్పన్ నేతృత్వంలో నడిచే మరో వ్యతిరేక వర్గం ఉంటుంది. వీరిద్దరి మధ్య తగవులు జరుగుతూ ఉంటాయి. మాణిక్యం సుగుణాలు కలిగిన వాడు కాగా అలయప్పన్ దురాశ కలిగినవాడు. మాణిక్యం తండ్రి ఆ రెండు వర్గా ...

                                               

కీలుబొమ్మలు

హేమలత - తులశమ్మ రాజబాబు సూర్యకాంతం - రంపాల రమణమ్మ చంద్రశేఖర్ వాసంతి - రాధ రమణారెడ్డి గుమ్మడి వెంకటేశ్వరరావు - రామశేషయ్య రావి కొండలరావు చదలవాడ కుటుంబరావు కొంగర జగ్గయ్య - మోహన్ ముదిగొండ లింగమూర్తి కన్నాంబ - అన్నపూర్ణమ్మ గీతాంజలి - లత చలం - హరి జమున ...

                                               

చెమ్మీన్

చెమ్మీన్ 1965లో విడుదలైన మలయాళ సినిమా. ఈ సినిమా జాతీయ చలనచిత్ర పురస్కారాలలో దక్షిణ భారతదేశం నుండి తొలిసారి ఉత్తమ చలనచిత్రంగా ఎన్నికైనది. ఈ సినిమా తకళి శివశంకర పిళ్ళై వ్రాసిన చెమ్మీన్ నవల ఆధారంగా తీయబడింది. రాము కారియత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాల ...

                                               

జ్వాలాద్వీప రహస్యం

సిద్ధేంద్రయోగి అనే ఒక సన్యాసి మరణాన్ని జయించాలని ప్రయోగాలు చేస్తుంటాడు. కానీ తంత్రాలతో కూడిన ఆ పూజలను రాజు ప్రభాకర వర్మ అంగీకరించడు. ఆస్థానంలో ఉన్న విజ్ఞుల సలహా మేరకు ఆ సిద్ధుడిని చంపకుండా దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. సైనికులు అతనిని తీసుకు వెళ ...

                                               

తోడూ నీడా (1965 సినిమా)

దయామయుడైన ధర్మారావుకు రాజా అనే కుమారుడు, రాధ అనే కుమార్తె ఉంటారు. రాజా తన క్లాస్‌మేట్ రాణిని వివాహం చేసుకుంటారు. ధర్మరావు తన కుమార్తెను గోపీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. రాధ తన కూతురును పట్టించుకోకపోవడంతో ఆ పాప రాధ, గోపీలకు చేరువ అవుతుంది. వారిని అమ్ ...

                                               

పాండవ వనవాసం

పాండవ వనవాసం 1965లో నిర్మించబడిన పౌరాణిక తెలుగు సినిమా. ఈ చిత్రరాజాన్ని మాధవీ ప్రొడక్షన్స్ అధినేత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు, "పౌరాణిక బ్రహ్మ"గా ప్రసిద్ధిచెందిన కమలాకర కామేశ్వరరావు దర్శకులుగా తెరకెక్కించారు. మహాభారతం లోని పాండవులు మాయాజూదంలో ఓడి వనవాస క ...

                                               

ప్రతిజ్ఞా పాలన

పాటలు: ఆరుద్ర, దాశరథి, సముద్రాల జూనియర్, కొసరాజు, సినారె దర్శకత్వం: సి.ఎస్.రావు నేపథ్యగాయకులు: ఘంటసాల, పి.సుశీల, లత, ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది, వెంకట్రావు, పిఠాపురం, ఎస్.జానకి నిర్మాత: డి.రామానాయుడు

                                               

ప్రమీలార్జునీయము

ప్రమీలార్జునీయం 1965లో ఎం. మల్లికార్జున రావు దర్శకత్వంలో వచ్చిన పౌరాణిక చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, బి. సరోజాదేవి, కాంతారావు ముఖ్య పాత్రలు పోషించారు.

                                               

ప్రేమించి పెళ్ళి చేసుకో (1965 సినిమా)

ప్రొఫెసర్ కృష్ణ తను పనిచేసే కాలేజీలో పిల్లలకు ఇతర పాఠాలతోపాటు బ్రహ్మచర్య పాఠాలు కూడా బోధిస్తాడు. ప్రేమను అవహేళన చేస్తాడు.ప్రేమ సాధారణంగా భగ్నమౌతుందనడానికి ఆధారంగా రోమియో జూలియట్, ఆంటోనీ క్లియోపాత్రా, అంబికాపతి - అమరావతి ఉదంతాలను పేర్కొంటాడు. అతని ...

                                               

భీమ ప్రతిజ్ఞ

భీమ ప్రతిజ్ఞ 1965 లో విడుదలైన తెలుగు సినిమా. జాయ్ ఫిలింస్ బ్యానర్ పై ఎస్.ఎం.సుందరం నిర్మించిన ఈ సినిమాకు చంద్రకాంత్ దర్శకత్వం వహించాడు. దారాసింగ్, సాజునాయక్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జి.దేవరాజన్ సంగీతాన్నందించాడు.

                                               

మంగమ్మ శపథం

మంగమ్మ శపథం 1965 సంవత్సరంలోని జానపద తెలుగు సినిమా. దీనిని నిర్మాత డి.వి.ఎస్.రాజు డి.వి.ఎస్.ప్రొడక్షన్స్ పతాకంపై బి.విఠలాచార్య దర్శకత్వంలో నిర్మించారు.

                                               

మారని మనుష్యులు

మారని మనుష్యులు 1965లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. దేవిక, కళ్యాణ్ కుమార్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈచిత్రానికి ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందిం ...

                                               

విశాల హృదయాలు

చిత్తూరు నాగయ్య - భద్రయ్య రాధాకుమారి - నాగభూషణం - పట్టాభి గిరిజ - శాంత హేమలత - జానకమ్మ చలం - మనోహర్ కృష్ణకుమారి - పార్వతి చదలవాడ కుటుంబరావు చంద్రకళ - ఇందిర గుమ్మడి - విశ్వనాథం రేలంగి - రామదాసు ఎన్.టి.రామారావు - శంకర్

                                               

శివరాత్రి మహత్యం

శివరాత్రి మహత్యం 1965, డిసెంబర్ 17న విడుదలైన డబ్బింగ్ సినిమా. ఈ సినిమాకు "ಶಿವರಾತ್ರಿ ಮಹಾತ್ಮೆ" అనే కన్నడ సినిమా మూలం. వీరాంజనేయ పిక్చర్స్ బ్యానర్‌పై వెలువడిన ఈ సినిమాకు పి.ఆర్.కౌండిన్య దర్శకుడు.

                                               

సతీ సక్కుబాయి (1965 సినిమా)

ఆదివిష్ణువు చరణమందవతరించి హరజఠాజూఠభూషణమై పద్యం - ఘంటసాల తనలి హిరణ్యకశ్యపుడు కన్నకుమారుని కొండనుండి కోనకు పద్యం - పి.బి.శ్రీనివాస్ జయ పాండురంగ ప్రభో విఠలా జగధార జయ విఠలా - సుశీల బృందం - రచన: సముద్రాల జాగేలా గోపాలబాల కావగ రావేల జాగేలా గోపాలబాల కావగ ...

                                               

సింగపూర్ సిఐడి

సింగపూర్ సిఐడి 1965, సెప్టెంబర్ 11న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ అపరాధపరిశోధక చిత్రానికి మూలం పుథియ పరవై అనే తమిళ సినిమా. పుథియ పరవై బెంగాలీ సినిమా శేష్ అంకొకి రీమేక్. 1963లో విడుదలైన ఈ శేష్ అంకొ సినిమా 1958లో వచ్చిన ఛేజ్ ఎ క్రూకెడ్ షాడో అన ...

                                               

అగ్గిబరాట

సేనాధిపతి గజపతి రామదాసు తన సైన్యంతో అడవిలో బందిపోటు దొంగలముఠా నాయకుడైన పులిదండు రంగరాజును బంధిస్తాడు. అయితే, తనతో చేతులు కలిపి మహారాజును అంతంచేసి యువరాణిని, రాజ్యాన్ని వశం చేసుకొమ్మని బందిపోటు రంగరాజు సలహాయిస్తాడు. సేనాని గజపతి మాత్రం తన నమ్మినబం ...

                                               

అమ్మా నాన్న (1966 తెలుగు సినిమా)

కథానాయకుడైన విశ్వం కళ్యాణ్ కుమార్ వ్యాపారి, ఫ్యాక్టరీ యజమాని అయిన ఒక సంపన్నుడి ఏకైక పుత్రుడు. విశ్వం పై చదువులు ముగించుకుని విదేశాలనుండి రాగానే కారులో జోరుగా హుషారుగా షికారు చేస్తున్న సమయంలో అందాలరాశి సరోజ జమున తారసిల్లుతుంది. అప్పుడే వారి చూపులత ...

                                               

ఆత్మగౌరవం

ఆత్మగౌరవం సినిమాలోని అవుట్ డోర్ సన్నివేశాలను హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో, రామప్ప చెరువు ప్రాంతంలోనూ, రామప్ప దేవాలయము వద్ద, దిండి ప్రాజెక్టు పరిసరాల్లోనూ చిత్రీకరించారు.

                                               

కత్తిపోటు

కత్తిపోటు 1966లో విడుదలైన తెలుగు సినిమా. మంజుల సినీ సిండికేట్ పతాకంపై యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు వై.ఆర్. స్వామి దర్శకత్వం వహించాడు. రాజ్‌కుమార్, ఉదయ్‌కుమార్,వాణిశ్రీ, ఉదయ చంద్రికా ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఉపేంద్ర కుమార్, ...

                                               

కన్నెపిల్ల (సినిమా)

కన్నెపిల్ల 1966 నవంబర్ 24న లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి మూలం కుమరి పెన్ అనే తమిళ సినిమా. కౌముది పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్.రెడ్డి. ఎ.డి.రెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు టి.ఆర్.రమణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన ...

                                               

కన్నెమనసులు

ఈ చిత్రం జులై 22.1966 విడుదలైయింది. కన్నెమనసులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, రామ్మోహన్, కృష్ణ, సంధ్య, సుకన్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1966 నాటి తెలుగు చలనచిత్రం. సినిమాలో హీరోహీరోయిన్లుగా దాదాపు ఐదుగురు కొత్త నటులకు ఆదుర్తి సుబ్బారావు ...

                                               

గూఢచారి 116

దేశంలో దౌర్జన్యకాండలు, విధ్వంసాలు, సృష్టిస్తూ శత్రుదేశాలకు సాయపడే విద్రోహుల ముఠాను అంతం చేసేందుకు రహస్య ఏజంట్‌ 303 శోభన్‌బాబుని గూఢచార సంస్థ నియమిస్తుంది. విదేశీయ విద్రోహులకు సహాయపడే మనదేశపు ముఠాకు దామోదర్‌ ముక్కామల నాయకుడు, అతని డెన్లో ఎంతోమంది ...

                                               

చిలకా గోరింక

ఈ చిత్రం జున్ 10.1966లో విడుదలలైన తెలుగు చలన చిత్రం. ప్రముఖ నటుడు కృష్ణంరాజు, హాస్యనటి రమాప్రభ ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. హిందీ నటి నూతన్ కూడా ఇందులో పాత్ర పోషించారు. ఆమె ఒక పాట పాడటం కూడా ఇందులో ఒక విశేషం.

                                               

ది బాటిల్ అఫ్ అల్జీర్స్ (1966 సినిమా)

ది బాటిల్ అఫ్ అల్జీర్స్ 1966వ సంవత్సరంలో గిల్లో పొంటెకోర్వో దర్శకత్వంలో విడుదలైన ఇటలీ-అల్జీరియన్ చారిత్రక యుద్ధ చలనచిత్రం. ఈ చిత్రం వివిధ విభాగాల్లో మూడు ఆస్కార్ అవార్డులకు ఎంపికయింది.

                                               

నవరాత్రి (సినిమా)

నవరాత్రి ఏప్రిల్ 22, 1966లో విడుదలైన తెలుగు చలనచిత్రం. తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ప్రధానపాత్రల్లో నటించగా, తాతినేని చలపతిరావు సంగీతం అందించారు. తమిళంలో సంచలన విజయం సాధించిన నవరాత్రి దీనికి మాతృ ...

                                               

పాదుకా పట్టాభిషేకం (1966 సినిమా)

సంభాషణలు, పాటలు: కె.వడ్డాది దర్శకత్వం: వసంత కుమార్ రెడ్డి నిర్మాత: పి.ఆర్.రెడ్డి ఛాయాగ్రహణం: వెంకట్ & జనార్దన్ సంగీతం: ఘంటసాల నేపథ్య గాయకులు: ఘంటసాల, ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్, వైదేహి నృత్యాలు: వేణుగోపాల్ కళ: గొడగాంకర్

                                               

పొట్టి ప్లీడరు

పొట్టి ప్లీడరు మే 5.1966లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పద్మనాభం, గీతాంజలి, శోభన్ బాబు, వాణిశ్రీ, చిత్తూరు నాగయ్య, రమణారెడ్డి, నిర్మలమ్మ, వల్లూరి బాలకృష్ణ, రావికొండలరావు, ప్రభాకరరెడ్డి, ముక్కామల కృష్ణమూ ...

                                               

భీమాంజనేయ యుద్ధం

మహాలక్ష్మీ మూవీస్ వారి భీమాంజనేయ యుద్ధం చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకుడు వి.వి.రామచంద్ర. ఈ చిత్రంలో భీముని పాత్రను దండమూడి రాజగోపాల్, ఆంజనేయుని పాత్రను కామినేని ఈశ్వరరావు ధరించారు. ఇంకా ఈ చిత్రంలో ద్రౌపదిగా ఎస్.వరలక్ష్మి, నలకూబరునిగా కాంతారావు, రంభగ ...