ⓘ Free online encyclopedia. Did you know? page 154
                                               

సీత (1961 సినిమా)

సీత 1961, మార్చి 11న విడుదలైన తెలుగు సినిమా. ఈ పౌరాణిక సినిమా అదే పేరుతో 1960లో విడుదలైన మలయాళ సినిమాకు తెలుగు డబ్బింగ్. ఉత్తర రామాయణ కథను ఆలంబనగా చేసుకుని విజయ్ భట్ 1947లో నిర్మించిన హిందీ సినిమా రామ్‌ రాజ్య ఈ చిత్రానికి ఆధారం.

                                               

స్త్రీ హృదయం

స్త్రీ హృదయం 1961లో విడుదలైన డబ్బింగ్ సినిమా. ఈ సినిమాకు మూలం 1960లో వెలువడిన మీంద సొర్గమ్‌ అనే తమిళ సినిమా. ఈ సినిమా 1961, జూలై 28వ తేదీన విడుదలయ్యింది.

                                               

అప్పగింతలు (సినిమా)

విజయలక్ష్మి జమున - లక్ష్మి హేమలత సాధన కె.వి.ఎస్.శర్మ - రామచంద్రయ్య రమణమూర్తి - వేణు రాజసులోచన - తార వై.వి.రాజు - వెంకటాద్రి అనూరాధ - సుబ్బులు రమణారెడ్డి జగ్గయ్య - రామదాసు

                                               

ఆదర్శ వీరులు

ఆదర్శ వీరులు 1962లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పద్మినీ ప్రియదర్శిని, లలిత, విజయ, సత్యన్ లు నటించగా, మారెళ్ళ రంగారావు సంగీతం అందించాడు.

                                               

ఆరాధన (1962 సినిమా)

ఆరాధన 1962 లో వి. మధుసూదనరావు దర్శకత్వంలో జగపతి పిక్చర్స్ పతాకంపై వి. బి. రాజేంద్రప్రసాద్ నిర్మించిన సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య ప్రధాన పాత్రధారులు. బెంగాలీ నవల సాగరిక ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

                                               

ఇద్దరు కొడుకులు (1962 సినిమా)

రాజమ్మ అనే ఆమె భర్తను కోల్పోయి ఇద్దరు కొడుకులతో కాలం వెళ్లబుచ్చుతూవుంటుంది. పెద్ద కుమారుడు మోహన్ చెడుసావాసాలు మరిగి గజదొంగగా మారతాడు. రెండవ కొడుకు రాజు బుద్ధిగా చదువుకొని సి.ఐ.డి. ఉద్యోగం చేస్తూవుంటాడు. రైల్లో జరిగిన దోపిడీ కూపీ లాగడానికి రాజు పట ...

                                               

ఖడ్గవీరుడు (1962 సినిమా)

శివాజీ గణేశన్ - రవీంద్ర వీరప్ప - వీరకేశి కరుణానిధి - రవీంద్రుని స్నేహితుడు కన్నాంబ - రవీంద్ర తల్లి ఎం.సరోజ జ్యోతి శాంతి ఎల్.విజయలక్ష్మి శ్రీరామ్‌ - ప్రతాప్ జమున - రత్న సంధ్య - మహారాణి

                                               

గాలిమేడలు

గాలిమేడలు బి.ఆర్.పంతులు దర్శకత్వంలో 1962, ఫిబ్రవరి 9న విడుదలైన తెలుగు సినిమా. ఇదే సినిమాను గాలిగోపుర పేరుతో రాజ్‌కుమార్, లీలావతి జంటగా కన్నడభాషలో ఇదే నిర్మాణసంస్థ తెలుగుతో పాటు ఏకకాలంలో నిర్మించింది.

                                               

చిట్టి తమ్ముడు

ఇది 1962లోవిడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రసిద్ధిచెందిన ఆలివర్ ట్విస్ట్ నవల ఆధారంగా ఈ చిత్రం తీశారు. అనాథ శరణాలయాలు, అక్కడి అకృత్యాలు, పిల్లల బాధలు చిత్ర ప్రధాన విషయాలు. జగ్గయ్య, కాంతారావు, రాజనాల, రాజసులోచన, సుర్యకాంతం, చదలవాడ మొదలైన వారు నటించారు. ...

                                               

టైగర్ రాముడు

ఎన్ని దినాలకు వింటినిరా కన్నా కమ్మని ఈ పాట - పి. లీల చందురుని మీరు చలువలు పద్యం - ఘంటసాల నవభావనలో చివురించిన మా యువజీవనమే హాయి జీవనమే హాయి - ఎస్. జానకి బృందం ఉలకక పలుకక ఉన్నతీరే తెలియనీక మనసు దోచినవారే పగటిదొంగలు - ఎస్.జానకి, ఘంటసాల శ్రీమన్నభీష్ట ...

                                               

దశావతారములు (1962 సినిమా)

నిర్మాత: యు.విశ్వేశ్వరరావు కళ:వాలి ఛాయాగ్రహణం: దొరైరాజ్ దర్శకత్వం: పి.జి.మోహన్ పాటలు: సముద్రాల సీనియర్ శబ్దగ్రహణం:ఎన్.శేషాద్రి సంగీతం: పామర్తి సుబ్బారావు మాటలు: సముద్రాల జూనియర్

                                               

నాగార్జున (1962 సినిమా)

రాజనాల - హనుమంతుడు కాంతారావు - శ్రీ కృష్ణుడు చిత్తూరు నాగయ్య మాస్టర్ సత్యనారాయణ - నాగార్జున సంధ్య - పార్వతి మిక్కిలినేని రమాదేవి సుజాత రమణారెడ్డి జి.వరలక్ష్మి - ఉలూచి రాజేశ్వరి కుమారి మీనా రాజ్‌కుమార్ - అర్జునుడు

                                               

నువ్వా నేనా (1962 సినిమా)

కౌసల్యా ప్రొడక్షన్స్ పతాకంపై ఆమంచర్ల శేషగిరిరావు దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా నువ్వా - నేనా?. ఈ జానపద సినిమా 1962, సెప్టెంబర్ 28న విడుదలయ్యింది.

                                               

పదండి ముందుకు (1962 సినిమా)

పదండి ముందుకు వి.మదుసూధనరావు దర్శకత్వంలో తుమ్మల కృష్ణమూర్తి నిర్మాణంలో జగ్గయ్య, జమున ప్రధానపాత్రల్లో నటించిన 1962నాటి తెలుగు చలనచిత్రం. తర్వాతికాలంలో సూపర్ స్టార్ గా పేరుపొందిన కృష్ణ తొలిగా ఈ సినిమాలోనే చిన్నపాత్రతో పరిచయమయ్యారు.

                                               

పెళ్ళితాంబూలం

పెళ్ళితాంబూలం విక్రమ్‌ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు, నిర్మాత, కెమెరామాన్ బి.యస్.రంగా తీయగా 1962, మార్చి 10న విడుదలైన తెలుగు సినిమా. ఇదే సినిమా తమిళంలో శివాజీ గణేశన్, జమున జంటగా నిచయ తాంబూలం పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది.

                                               

ప్రాయశ్చిత్తం

షావుకారు జానకి ఎం.ఎస్.సుందరీబాయి మనోరమ టి.ఎస్.బాలయ్య ఎం.ఆర్.రాధా చిత్తూరు నాగయ్య ఎ.కరుణానిధి ప్రేమ్‌ నజీర్ శివాజీ గణేశన్ బి.సరోజాదేవి కె.డి.సంతానం ఎస్.వి.సుబ్బయ్య

                                               

భాగ్యవంతులు

రంగారావు భాగ్యవంతుడు. డబ్బుతో ఏమైనా కొనవచ్చనేది అతని అభిప్రాయం. అతనికి కావలసినవి రెండే.కామినీ కాంచనాలు. మధు భాగ్యవంతునితో ఎన్నికలలో పోటీచేస్తాడు. అక్రమాలను ధైర్యంగా ఎదురిస్తాడు. అతని చెల్లి శ్యామల. శ్యామలను పెళ్ళి చేసుకోవాలని రంగారావు ప్రయత్నిస్త ...

                                               

భీష్మ (1962 సినిమా)

భీష్మ: ఇది 1962లో విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. ఎన్.టి.అర్ భీష్మునిగా నటించారు. గాంగేయుని జననం, తండ్రి శంతనుని కోరిక తీర్చడానికి భీషణమైన ప్రతిజ్ఞ చేసి భీష్మునిగా పేరు గాంచడం, సోదరులయిన చిత్రాంగదుడు, విచిత్రవీర్యుల కోసం కాశీరాజు కుమార్తెలయిన అంబ ...

                                               

మోహినీ రుక్మాంగద (1962 సినిమా)

అయోధ్యా పురాధీశ్వరుడు రుక్మాంగదుడు పరమ భక్తుడు. అతని భార్య సంధ్యావళి సంతోషం కోసం ఒక ఉద్యానవనాన్ని నిర్మిస్తాడు. ఆ ఉద్యానవన వైభవాన్ని నారదుడు దేవకన్యలకు వివరించగా వారు రోజూ రహస్యంగా రాత్రిపూట ఆ తోటలోకి వచ్చి పువ్వుల్ని కోసుకెళుతుంటారు. విదూషకుడు ర ...

                                               

శ్రీ వళ్లీ కళ్యాణం

నంబిరాజు సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు. ఒకరోజున రాజు వేటకు వెళ్లి జింక రక్షిస్తున్న ఒక ఆడశిశువును చూస్తాడు. విస్మయానందాలతో ఇంటికి తీసుకువెడతాడు. వళ్లి అని పేరుపెడతాడు. అల్లారుముద్దుగా ఆమె పెరుగుతుంది. ఆటవస్తువులు చూపించగా స్వామి ప్రతిమకోసమే చెయ్యిచాప ...

                                               

శ్రీశైల మహాత్మ్యం (సినిమా)

శిలాదుడనే మహర్షి పరమేశ్వరుడిని మెప్పించి నంది, పార్వతులనే పుత్రుల్ని పొందుతాడు. ఒకనాటి రాత్రి నంది పార్వతులు పూలుకోసుకోవడానికి శ్రీశైల శిఖరానికి వెడతారు. అలా వెళ్ళిన నంది పార్వతులకు ఎక్కడచూసినా పూలలో శివలింగాలు దర్శనమీయడంతో ఆశ్చర్యపడి ఆ అద్భుతాన్ ...

                                               

సామ్రాట్ పృథ్వీరాజ్

బి.ఎం.వ్యాస్ - కవిచంద్ సప్రూ - ఘజనీ మహమ్మద్ చాంద్ ఉస్మానీ - రాణీ సంయుక్త సుందర్ ఉల్లాస్ - జయచంద్రుడు జయరాజ్ - పృథ్వీరాజ్ భగవాన్ ప్రేమ్ అదిబ్- కైమాస్ అనితా గుహ - కర్ణాటకి రాజనర్తకి

                                               

అనుబంధాలు (సినిమా)

నేపథ్యగానం: ఎల్.ఆర్.ఈశ్వరి, రాణీ, ఘంటశాల వెంకటేశ్వరరావు, మాథవపెద్ది సత్యం, పి.సుశీల, కె.జమునారాణి, పి.బి.శ్రీనివాస్. ఛాయాగ్రహణం: వి. వెంకట్ పాటలు: దాశరథి, కొసరాజురాఘవయ్య చౌదరి, సముద్రాల, సి. నారాయణరెడ్డి బ్యానర్: వాసవి పిల్మ్స్ సంగీతం: ఎం.బి.శ్రీ ...

                                               

అనురాగం

అనురాగం 1963 లో విడుదలైన తెలుగు సినిమా. అనురూప పిక్చర్స్ పతాకంపై నిర్మిచ్మిన ఈ సినిమాకు జి.రామినీడు దర్శకత్వం వహించాడు. హరనాథ్, వాసంతి ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.

                                               

ఆప్తమిత్రులు

ఆప్తమిత్రులు, 1963 లో నిర్మించిన తెలుగు చిత్రం, దీనిని శ్రీ రాజా రాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లో కడారు నాగభూషణం నిర్మించాడు.దీనికి దర్శకత్వం కూడా అతనే వహించాడు. ఇందులో ప్రధాన పాత్రలలో ఎన్. టి. రామారావు, కృష్ణ కుమారి, కాంతారావు నటించారు. ఘంటసాల ...

                                               

ఇరుగు పొరుగు

నిర్మలమ్మ బాలకృష్ణ సంధ్య సి.ఎస్.ఆర్. ఆంజనేయులు రేలంగి వెంకట్రామయ్య నాగయ్య బాలయ్య గుమ్మడి వెంకటేశ్వరరావు ఎల్. విజయలక్ష్మి ఎన్.టి. రామారావు శోభన్ బాబు గిరిజ కృష్ణకుమారి

                                               

ఈడూ జోడూ

పార్వతమ్మ సుందరమ్మ మంచి స్నేహితులు. పార్వతమ్మ కూతురు శాంత, సుందరమ్మ కొడుకు వేణు చిన్ననాటి స్నేహితులు. సుందరమ్మ తన కొడుకు వేణుకు శాంతనిచ్చి పెళ్ళి చేయాలని పార్వతమ్మకు మాట ఇస్తుంది. అదే ఊర్లో ఉన్న లక్ష్మీపతి అనే ధనవంతుడి భార్యకు సరైన సమయంలో వైద్య స ...

                                               

ఎదురీత (1963 సినిమా)

ఎదురీత 1963లో విడుదలైన తెలుగు సినిమా. ఎం.ఎ.వి పిక్చర్స్ పతాకంపై ఎం.ఎ.వేణు నిర్మించిన ఈ సినిమాకు బి.ఎస్.నారాయణ దర్శకత్వం వహించాడు. కాంతారావు, రేలంగి వెంకట్రామయ్య, కృష్ణకుమారి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.

                                               

కానిస్టేబుల్ కూతురు

గోపి జానకి అన్నా చెల్లెలుగా, కానిస్టేబులు ధర్మయ్య వారి తండ్రిగా నటించిన చిత్రం కానిస్టేబులు కూతురు. గోపి స్నేహితుడైన రఘు షావుకారు వెంకట్రామయ్య కుమారుడు. రఘు అల్లరి చిల్లరగా తిరగటం, చెడు సహవాసాలతో జీవితం పాడు చేసుకోవడం తండ్రికి నచ్చదు. గోపి ఇంటికి ...

                                               

చదువుకున్న అమ్మాయిలు

చదువుకున్న అమ్మాయిలు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1963లో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, సావిత్రి ముఖ్యపాత్రలు పోషించారు.

                                               

తోబుట్టువులు (సినిమా)

యవ్వనమే ఒక కానుకలే మన జీవితమే ఒక వేడుకలే - కె. జమునారాణీ బృందం చల్లని ఈ సల్లాపములో వెల్లువలౌ సంతోషములో ఊయలగా మది ఊగెనులే - సుశీల సాగేను జీవిత నావ తెరచాప లేక ఈ త్రోవ దరిజేర్చు దైవము నీవే నా ఆశ తీర్చరావే - రచన: అనిసెట్టి - గానం: ఘంటసాల, పి.సుశీల ఏమ ...

                                               

దేవసుందరి

మోహన రూపా మనోహరా ప్రాణసఖా నా మది నిన్నే - కలవాణివో భువన సుందరివో ఎనలేని అందాల వన రాణివో - ఆధార మేది లేదాయే నాకు ఏది ఇక హాయి - యోగి వేషమే వేసినవారు ఓడలు బూడిదతో పూసినవారు - కలల వెలుగులో మనసు కరిగెనె కళాజగతిలో సుధా లహరిలో - జయ అమరాధిపా దేవా జగములే ...

                                               

నాగ దేవత (1963 సినిమా)

నాగ దేవత 1963 సెప్టెంబరు 12న విడుదలైన తెలుగు సినిమా. వినోద్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు శాంతిలాల్ సోనీ దర్శకత్వం వహించాడు. అంజలీదేవి, మహీపాల్, శశికళ లు ప్రధాన తారాగణంగా నటించగా ఎస్.పి.కోదండపాణి సంగీతాన్నందించాడు.

                                               

పునర్జన్మ (1963 సినిమా)

పునర్జన్మ 1963 లో కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎ. వి. సుబ్బారావు నిర్మించాడు. టి. చలపతిరావు సంగీత దర్శకత్వం వహించాడు. ప ...

                                               

పెంపుడు కూతురు

తిరుపతి రమణారెడ్డి సీతమ్మ దంపతుల కుమారుడు రఘు యన్.టి.ఆర్ వారి పెంపుడు కూతురు ఉమదేవిక, గాయనిగా, స్కూల్ టీచర్‌గా మంచి పేరుసంపాదించుకుంటుంది. దశావతారం రేలంగి కుమారుడు వాసు హరనాథ్ కుమార్తె మంజుల షావుకారు జానకి భార్య రమాదేవి. వాసు, ఉమ ప్రేమించుకుంటారు ...

                                               

మంచి చెడు

పూచిన పువ్వే వాడినది విరబూచిన నవ్వే మాసినది పల్లవి లేని పాట - సుశీల రేపంటి రూపం కంటి పూవంటి తూపులవంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ దోర దోర వయసిచ్చాడు దోచుకోను మనసిచ్చాడు - సుశీల, ఘంటసాల - రచన: ఆత్రేయ పుడమి పుట్టె ...

                                               

మహా వీర భీమసేన

మహావీర భీమసేన లేదా సంపూర్ణ మహాభారతం 1963 జూలై 27న విడుదలైన తెలుగు సినిమా. జయకుమార్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ఎన్.ఎ.సుబ్బరామన్ దర్శకత్వం వహించాడు. టి.కె.భగవతి, పాల్ శర్మ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఘంటసాల వెంకటేశ్వరరావు సం ...

                                               

వాల్మీకి (1963 సినిమా)

మిక్కిలినేని - మహారాజు కె. రఘురామయ్య శివరామకృష్ణయ్య పద్మనాభం రాజసులోచన లీలావతి - కళ్యాణి, యువరాణి ఏ.వి.సుబ్బారావు కాంతారావు రాజనాల నందమూరి తారక రామారావు - వాల్మీకి

                                               

శ్రీకృష్ణార్జున యుద్ధము

శ్రీకృష్ణార్జున యుద్ధము 1963 లో నిర్మించిన తెలుగు పౌరాణిక సినిమా. గయుడు అనే గంధర్వుని కారణంగా ఆప్తమిత్రులు, బావ మరదులూ ఐన కృష్ణుడికి, అర్జునుడికీ మధ్య యుద్ధం జరగడం ఈ సినిమా ఇతివృత్తం. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్ కృష్ణుడిగాను, ఏ.ఎన్.ఆర్ అర్జునిడిగానూ నట ...

                                               

సవతి కొడుకు (సినిమా)

ఏమి సొగసు అహా ఏమి వగలు ఓహో నిన్ను లౌ చేసేను - మాధవపెద్ది, కె. రాణి జరా టహరో అరే ఓ సేఠ్‌జీ దొరగారు సలాం చేస్తాంజీ - ఎస్. జానకి ఈ దేశం ఆంధ్రుల దేశంరా ఇది వైకుంఠం - ఘంటసాల బృందం స సారెగా గగా గారె నీవు రంగుల రాణివే - ఘంటసాల, ఎస్. జానకి నయనాల నీలాలలో ...

                                               

అగ్గిపిడుగు

ఇది 1964లో నిర్మితమైన ఒక తెలుగు చిత్రం. సయామీస్ ట్విన్స్ అయిన ఇద్దరు రామారావుల కథ. మిగతా కథ విఠలాచార్య మిగతా చిత్రాలవంటిదే. చక్కటి సంగీతం, హాస్యం, గుర్రపు స్వారీలతో చిత్రం సాగుతుంది. (నాగార్జున చిత్రం హలో బ్రదర్ ఇదేతరహా కథ. అయితే హలో బ్రదర్ జాకీచ ...

                                               

అడవి పిల్ల

అడవి పిల్ల 1966 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. నీలా ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ఎం.కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ప్రేమ్‌ నజీర్, షీల, ఆనందన్, రాధ, పొన్నమ్మ, కె.వి.శాంతి ముఖ్య తారాగణం ఈ సినిమాలో నటించారు.

                                               

అమరశిల్పి జక్కన

శిల్పకళా ప్రావీణుడైన జక్కన్న జీవితచరిత్ర ఆధారంగా బి.ఎస్.రంగా 1964లో నిర్మించిన చారిత్రాత్మక చిత్రం అమరశిల్పి జక్కన. శిల్పకళకు ప్రాణంపోసే రాతిబండలపై సి.నారాయణరెడ్డి రచించిన ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో-ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో పాట ఇప్పటి ...

                                               

ఆత్మబలం (1964 సినిమా)

ఆత్మబలం, 1964లో విడుదలైన ఒక తెలుగు సినిమా. జగపతి పిక్చర్స్ పతాకంపై విడుదలైన ప్రతిష్ఠాత్మక చిత్రాలలో ఇది ఒకటి. ఇందులో "చిటపట చినుకులు పడుతూ ఉంటే" అనే పాట చరణం తెలుగునాట చాలా మందికి పరిచయమైనది.

                                               

ఆదర్శ సోదరులు (1964 సినిమా)

అపూర్వ సహోదరులు ఒక తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీ బాలాజీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎ.భీమ్‌సింగ్ దర్శకత్వం వహించాడు. జెమిని గణేశన్, శివాజీ గణేశన్, సావిత్రి గణేశన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు టి.వి.రాజు సంగీతాన్నందించాడు.

                                               

ఇంటి దొంగ (1964 సినిమా)

ఇంటి దొంగ 1964 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. వి.ఎస్.అండ్ కంపెనీ పతాకంపై ఎం.ఎం.ఎ చిన్నప్ప దేవర్ నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎ.తిరుముఘం దర్శకత్వం వహించాడు. ఎం.జి.రామచంద్రన్, సావిత్రి గణేశన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు సంభాషణలను శ్రీశ్రీ ...

                                               

కర్ణ (1964 సినిమా)

బంగరుమోము కళ మారె పొంగారె వన్నెలు - సుశీల బృందం పుణ్యమే ఇదియంచు లొకమ్మనెనా అట్టి పద్యం - మంగళంపల్లి ఏది అర్పింతు ఏ విధి అర్పింతుపద్యం - పి.బి. శ్రీనివాస్ మరణమ్మే ఎంచి కలతపడు విజయా - మంగళంపల్లి మొయిళ్ళొసగు వర్షమట రెండి మాసములు పద్యం - మాధవపెద్ది న ...

                                               

కలవారి కోడలు (సినిమా)

కలవారి కోడలు 1964 తెలుగు భాషా నాటక చిత్రం, రఘురాం పిక్చర్స్ బ్యానర్‌లో కె. హేమంబరధరరావు నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్. టి. రామారావు, కృష్ణ కుమారి ప్రధాన పాత్రలలో నటించగా సంగీతాన్ని టి. చలపతి రావు స్వరపరిచాడు.

                                               

కవల పిల్లలు

విజయకుమారి - చంద్ర షావుకారు జానకి - జమీందార్ భార్య రుక్మిణి - రామస్వామి భార్య శివాజీ గణేశన్ - జమీందార్ శివానందం ఎం.ఆర్.రాధా - నటరాజ్ డాన్స్ మాస్టర్ పుష్పలత - కాంత వి.కె.రామస్వామి - రామస్వామి కరుణానిధి - మాణిక్యం

                                               

డాక్టర్ చక్రవర్తి

డాక్టర్ చక్రవర్తి, 1964లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తెలుగులో నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒక ప్రసిద్ధి చెందిన సినిమా. కోడూరి కౌసల్యాదేవి రచించిన "చక్రభ్రమణం" ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. ఇందులో చాలా పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ మౌనం ...