ⓘ Free online encyclopedia. Did you know? page 152




                                               

టోపీ రాజా స్వీటీ రోజా

టోపీ రాజా స్వీటీ రోజా 1995 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో నటించడంతో పాటు సంగీతదర్శకత్వం కూడా వహించాడు. డాక్టర్ సాయి మాధవి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో డాక్టర్ ఎ. విజయలక్ష్మి నిర్మించగా, డాక్టర్ ఎన్. శివ ప్రసాద్ దర్ ...

                                               

పుణ్యభూమి నాదేశం

పుణ్యభూమి నాదేశం 1995 లో విడుదలైన తెలుగు సినిమా. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా, మోహన్ బాబు తన నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించాడు. ఇందులో మోహన్ బాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించగా, దాసరి నారాయణరావు, గొల్లపూడి మ ...

                                               

బాషా

బాషా 1995 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రము. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రము సంచలన విజయాన్ని సాధించింది. సుప్రసిద్ద డైలాగ్ ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు ఈ చిత్రం లోనిదే. 2013 లో తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్ర డిజిటల్ వెర్షన ...

                                               

భలే బుల్లోడు (1995 సినిమా)

భలే బుల్లోడు 1995 లో వచ్చిన కామెడీ-డ్రామా చిత్రం. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించాడు. శరత్ దర్శకత్వం వహించాడు. ఇందులో జగపతి బాబు, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. కోటి సంగీతం సమకూర్చాడు.

                                               

మనీ మనీ

మనీ మనీ రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వర్మ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ తీసిన 1995 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. 1993లో విడుదలై మంచి విజయం సాధించిన మనీ సినిమాకి ఇది సీక్వెల్. మనీ మనీ సినిమాని కృష్ణవంశీ దర్శకత్వం చేసినా తన పేరు వద్దనడంతో మనీ సినిమా ద ...

                                               

మర్డర్ (సెక్టన్ 302 ఐ.పి.సి)

మర్డర్ 1995 సెప్టెంబరు 15న విడుదలైన తెలుగు సినిమా. ప్రశాంతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ఉప్పలపాటి రాజేంద్రప్రసాద్, కంచర్ల మాధవరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జి. సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు పాటలను జి.సురేంద్రరెడ్డి స్వరపరచగా, మనో ...

                                               

మాతో పెట్టుకోకు

మాతో పెట్టుకోకు 1995 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రంలో యువరత్న నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు, ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర సంగీతం కూడా శ్రోతల ఆదరణ పొందింది.

                                               

ముత్తు

ముత్తు కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 1995 లో విడుదలైన ఒక తమిళ అనువాద చిత్రం. ఇందులో రజనీకాంత్, మీనా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు మాతృక 1994 లో మలయాళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన తెన్మవిన్ కొంబత్ అనే సినిమా. ఈ సినిమాకు ఎ. ఆర్. రెహమాన ...

                                               

రాజసింహం

రాజ సింహం 1995 లో విడుదలైన తెలుగు యాక్షన్ కామెడీ చిత్రం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. దీనిని సుజయ మూవీస్ పతాకంపై Ch.V. అప్పారావు నిర్మించిన ఈ చిత్రంలో రాజశేఖర్, రమ్య కృష్ణ, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం అందించాడు.

                                               

శుభసంకల్పం

శుభసంకల్పం 1995 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో కమల్ హాసన్, ఆమని, కె. విశ్వనాథ్, ప్రియ రామన్ ముఖ్యపాత్రల్లో నటించారు. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.

                                               

సంకల్పం (1995 సినిమా)

సంకల్పం 1995 లో విడుదలైన సినిమా. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌లో ఎ.ఎం.రత్నం నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో జగపతి బాబు, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. కోటి సంగీతం సమకూర్చాడు. ఇది తెలుగులో ప్రకాష్ రాజ్ కు తొలి చిత్రం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ...

                                               

సతీ లీలావతి

సతీ లీలావతి తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. సతీ లీలావతి 1995 లో విడుదలైన అనువాద చిత్రం. తమిళంలో ఇదే పేరుతో బాలూ మహేంద్ర సహ-రచన, దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఇందులో రమేష్ అరవింద్, కల్పన, హీరా ప్రధాన పాత్రల్లోను కమల్ హాసన్, కోవై సరళ సహాయక ప ...

                                               

అదిరింది అల్లుడు

అదిరింది అల్లుడు 1996 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. మోహన్ బాబు, రమ్యకృష్ణ ఇందులో ప్రధాన పాత్రధారులు. శ్రీకృష్ణ ప్రసన్న పిల్మ్స్ పతకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించారు.

                                               

అదిరింది గురూ

అదిరింది గురూ 1996 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయి పవన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.మధు నిర్మించిన ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కృష్ణ, ప్రేమ, రంజిత, సంగీత, సనా, మల్లికార్జున రావు, ఎమ్ ...

                                               

అబ్బాయిగారి పెళ్ళి

అబ్బాయిగారి పెళ్ళి 1996 లో విడుదలైన తెలుగు సినిమా.అరోమా ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎ.గపూర్ నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహిమాడు. సుమన్, సిమ్రాన్, సంఘవి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కోటి సంగీతాన్నందించాడు.

                                               

అమ్మా దుర్గమ్మ

అమ్మా దుర్గమ్మ 1996లో విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎ.ఆర్ట్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రానికి ఓం సాయి ప్రకాష్ దర్శకత్వం వహించాడు. శశికుమార్, ఊహ, రంగనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.

                                               

అమ్మా నాన్న కావాలి

అమ్మా నాన్న కావాలి 1996, సెప్టెంబరు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఓం సాయి ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంద్,ఊహ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.

                                               

అర్ధాంగి (1996 సినిమా)

అర్ధాంగి 1996లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వసుధాచిత్ర పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు శివశక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్ లు దర్శకత్వం వహించారు. ఆనంద్, రవళి ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.

                                               

ఓహో నా పెళ్ళంట

ఓహో నా పెళ్ళంట 1996లో విడుదలయిన తెలుగు చలన చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించాడు. హరీష్, సంఘవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్నందించింది.

                                               

గులాబి (సినిమా)

కృష్ణవంశీ అప్పటికే తన తొలి చిత్రమైన అనుకోకుండా ఒక రోజు నిర్మాత రాంగోపాల్ వర్మ ఆ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పించడంతో అతని వద్దే, అదే సినిమాకు సహాయ దర్శకుడి గా చేరారు. అయితే వర్మతో తన తొలి చిత్రం సగంలో ఆగిపోవడంతో, గులాబి సినిమా కథను వేరే నిర్ ...

                                               

దెయ్యం (సినిమా)

ఇది ఒక హారర్ సినిమా. కథ విషయానికి వస్తే జె. డి. చక్రవర్తి,మహేశ్వరి ప్రేమికులు.,మహేశ్వరి తన అక్కా, బావ లతో కలిసి ఉంటూ ఉంటుంది. ఓ రోజు వారు ఇల్లు బదిలి అవుతారు. ఆ ఇల్లు ఎక్కడో సిటీకు దూరంగా ఉండే బంగళా. కాని అది ఒకప్పుడు శ్మశానం ఉన్న ప్రదేశం అని, ఆ ...

                                               

నిన్నే పెళ్ళాడతా

అక్కినేని నాగార్జున శీను జీవా టబు మహాలక్ష్మీ అలియాస్ పండు రవితేజ మంజు భార్గవి మహాలక్ష్మీ తల్లి భవాని ఉత్తేజ్ పృథ్వీరాజ్ చంద్రమోహన్ సన బ్రహ్మాజీ లక్ష్మి శీను తల్లి మహాలక్ష్మీ గిరిబాబు చలపతి రావు శీను తండ్రి ఆహుతి ప్రసాద్ మహాలక్ష్మీ తండ్రి బెనర్జీ

                                               

నేటి సావిత్రి

నేటి సావిత్రి 1996లో విడుదలైన తెలుగు చిత్రం. విజయ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై బి.ఎన్.సురేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిఅమకు విసు దర్శకత్వం వహించాడు. రోజా, సుకన్య, రేవతి ప్రధాన తారాగణంగా నటించగా రవిదేవేంద్రన్ సంగీతాన్నందించాడు.

                                               

పవిత్ర బంధం (1996 సినిమా)

వెంకటేష్, సౌందర్య జంటగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన పవిత్ర బంధం చిత్రం 1996 లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో పెళ్ళి విశిష్ట్తతను, దాని గొప్పతనాన్నీ సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించారు. సి. వెంకటరాజు, జి. శివరాజు గీతా చిత్ర ఇంటర ...

                                               

ప్రేమ లేఖ (సినిమా)

ప్రేమలేఖ 1996లో విడుదలైన తెలుగు చిత్రం. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైన చిత్రం. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఎం.ఎం.రత్నం నిర్మించిన ఈ సినిమాకు అగస్టియన్ దర్శకత్వం వహించాడు. అజిత్ కుమార్, హీరా, దేవయాని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు దేవా సంగ ...

                                               

ఫ్యామిలీ

ఫ్యామిలీ 1996 లో వచ్చిన సినిమా. విజయ బాపినేడు ప్రొడక్షన్స్ పతాకంపై లీలా-లైలా-లాలిని-లలిత నిర్మించారు. విజయ బాపినీడు దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, ఓహా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రసన్న స్వరాజ్ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం తమిళ చిత్ర ...

                                               

మమ్మీ, మీ ఆయనొచ్చాడు

మమ్మీ మీ ఆయనొచ్చాడు 1995 లో విడుదలైన తెలుగు కామెడీ చిత్రం. శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బి. వనజ, సి. కళ్యాణ్ లు కె. అజయ్ కుమార్ దర్శకత్వంలో నిర్మించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజా, కీర్తన ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాసాగర్ సంగ ...

                                               

మా ఆవిడ కలెక్టర్

మా ఆవిడ కలెక్టర్ 1996 లో వచ్చిన సినిమా. అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో కొల్లి వెంకటేశ్వర రావు, ఎస్. ఆది రెడ్డి నిర్మించారు. ఇందులో జగపతి బాబు, ప్రేమ ప్రధాన పాత్రల్లో నటించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు. దీన్న ...

                                               

మృగం (1996 సినిమా)

మృగం 1996 లో వచ్చిన క్రైమ్ చిత్రం. రుద్రరాజు సురేష్ వర్మ రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో నటుడు జెడి చక్రవర్తి నిజాయితీగల పోలీసు పాత్రను పోషించాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఈ చిత్ర కథాంశం రాజకీయ నాయకుడు, నేరస్థుడి స్నేహం చుట్టూ తి ...

                                               

రామాయణం (సినిమా)

పౌలస్య బ్రహ్మగా ప్రజల నాల్కలమీద నర్తన అదిగో మొదలయ్యింది వారధి రామాయణానికది సాతధి - ఎస్.పి.బలసుబ్రహ్మణ్యం బుడి బుడి అడుగులు వేయకముందే వినుమో రాఘవా నిజ శత్రువగు నన్ను ద్వేషించక పద్యం ఆగుమాగుము తల్లీ నీ అనుగు భర్తా రామభద్రుడు రామయ్య రాజౌతాడంట మనకింక ...

                                               

రాయుడుగారు-నాయుడుగారు

రాయుడుగారు నాయుడుగారు 1996 లో విడుదలైన తెలుగు సినిమా. దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ పతాకంపై దాసరి నారాయణరావు నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, రోజా ప్రధాన పాత్రల్లో నటించరు. ఎంఎం కీరవాణి సంగీ ...

                                               

లిటిల్ సోల్జర్స్

లిటిల్ సోల్జర్స్, 1996లో విడుదలైన ఒక తెలుగు సినిమా. అప్పుడు వస్తున్న మూస చిత్రాలకు భిన్నంగా చిన్నపిల్లలతో ప్రయోగాత్మకంగా తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. క్రైమ్, సస్పెన్స్‌లతో హాస్యాన్ని జోడించడం వలన సినిమా సాఫీగా సాగిపోతుంది.

                                               

వంశానికొక్కడు

వంశానికొక్కడు 1996 లో శరత్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో బాలకృష్ణ, ఆమని, రమ్యకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించాడు. కోటి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.

                                               

సోగ్గాడి పెళ్ళాం

సోగ్గాడి పెళ్ళాం 1996 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో మోహన్ బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం యొక్క సంగీతం సాలూరి కోటేశ్వర రావు ఇచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. అరోమా ఆర్ట్స్ పతాకంపై ఎం.ఎ. గ ...

                                               

అత్తా నీకొడుకు జాగ్రత్త

అత్తా నీకొడుకు జాగ్రత్త 1997 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించారు.

                                               

అన్నమయ్య (సినిమా)

15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన అన్నమయ్య 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం శాసనసభ సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడూ అయిన వి.దొరైస్వామి నాయుడు నిర్ ...

                                               

అరుణాచలం (సినిమా)

అరుణాచలం సుందర్.సీ దర్శకత్వంలో 1997 లో విడుదలైన ఒక విజయవంతమైన తమిళ అనువాద చిత్రం. రజనీకాంత్, సౌందర్య ఇందులో ప్రధాన పాత్ర ధారులు. ఇతర ముఖ్య పాత్రల్లో రంభ, రఘువరన్, విసు, గౌండమణి, సెంథిల్, వడివుక్కరసు తదితరులు నటించారు. దేవా సంగీతాన్నందించాడు. ఏప్ర ...

                                               

అల్లరి పెళ్లికొడుకు

అల్లరి పెళ్ళి కొడుకు 1997 లో విడుదలైన తెలుగు సినిమా. మానస ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.రవీందర్, ఎం.రాజ్ కుమార్, డి.సంపత్ లు నిర్మించిన ఈ చిత్రానికి జె.జె.ప్రకాశరావు దర్శకత్వం వహించాడు. ఆలీ, శుభశ్రీలు ప్రధాన పాత్రలుగా, సుమన్, మహేశ్వరి అతిథి పాత్రలలో నట ...

                                               

ఆరోప్రాణం

ఆరోప్రాణం 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ శ్రీనివాస ఆర్ట్స్ పతాకంపై వి. శ్రీనివాస రెడ్డి, వై. శ్రీనివాస్, పొట్లూరి రమేష్ నిర్మాణ సారథ్యంలో వీరు.కె దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినీత్, సౌందర్య, ఎస్.పి.బాలసుబ్రమణ్యం నటించగా, వీరు.కె సంగీతం అ ...

                                               

ఆషాడం పెళ్ళికొడుకు

అషాఢం పెళ్ళి కొడుకు 1997లో విడుదలైన తెలుగు సినిమా. గ్రేట్ ఫ్రెండ్స్ మూవీ మేకర్స్ పతాకంపై కర్రి రామలింగేశ్వరరెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించాడు. ఆలీ, రమ్యభారతి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ స ...

                                               

ఇద్దరు

ఇద్దరు 1997లో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీని మాతృక తమిళంలో విడుదలైన ఇరువర్ సినిమా. ఇది మణిరత్నం సహరచయితగా, దర్శకునిగా, నిర్మాతగా వ్యవహరించిన రాజకీయ కథాంశం కల చిత్రం. మూలచిత్రమైన ఇరువర్ తమిళనాట రాజకీయాలకు, సినిమాకీ నడుమ ఉన్న సంబంధాన్ని ఆధారంగా ...

                                               

ఉల్లాసం

ఉల్లాసం 1997లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఎం.ఎం.రత్నం నిర్మించిన ఈ సినిమాకు జె.డి-జెర్రీ దర్శకత్వం వహించారు. అజిత్ కుమార్, విక్రం, మహేశ్వరి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కార్తీక్ రాజా సంగీతాన్నందించాడు.

                                               

ఎన్‌కౌంటర్

ఎన్‌కౌంటర్ 1997లో విడుదలైన తెలుగు సినిమా. పద్మాలయా స్టుడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఘట్టమనేని హనుమంతరావు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.శంకర్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, రమేష్ బాబు, వినోద్ కుమార్, రోజా, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సి ...

                                               

ఏవండీ పెళ్లి చేసుకోండి!

ఏవండీ పెళ్లి చేసుకోండి! 1997లో విడుదలైన తెలుగు సినిమా. ఎం.ఎల్.మూవీస్ ఆర్ట్స్ పతాకంపై ఎం.వి.లక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. సుమన్, వినీత్, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.

                                               

ఏవండీ మనమ్మాయే

ఏవండీ మనమ్మాయే 1997లో విడుదలైన తెలుగు సినిమా. తిరుమల సినీ ఆర్ట్స్ బ్యానర్ కింద ఎస్.చంద్రశేఖర్, ఎన్.వెంకటేశ్వరరావులు నిర్మించిన ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించాడు.

                                               

ఒసేయ్ రాములమ్మా

ఒసేయ్ రాములమ్మా 1997లో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ఒక విప్లవ చిత్రం. ఇందులో విజయశాంతి, దాసరి, రామిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా అన్యాయానికి గురైన ఒక దళిత మహిళ చేసిన పోరాటమే ఈ చిత్రం. ఒక సాధారణ మహిళా నక్షల ...

                                               

ఓంకారం (సినిమా)

ఓంకారం 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కెకెఎన్ కుమారి నిర్మాణ సారథ్యంలో ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా. రాజశేఖర్, ప్రేమ నటించగా, హంసలేఖ సంగీతం అందించాడు. 1995లో కన్నడంలో వచ్చిన ఓం సినిమాకి రిమేక్ సినిమా ఇది. కన్నడ సినిమాతో పోల్చితే తెల ...

                                               

ఓసి నా మరదలా

ఓసి నా మరదలా 1997లో విడుదలైన తెలుగు సినిమా. వెంగమంబ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.వెంగయ్య చౌదరి, తోటా రమేష్ బాబు లు నిర్మించిన ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించాడు. సుమన్, సౌదర్య, మురళీమోహన్ ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్న ...

                                               

కలియుగంలో గందరగోళం

కలియుగంలో గందరగోళం 1997 లో విడుదలైన తెలుగుసినిమా. సెంట్రల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మన్సూర్ ఖేజ్రీ నిర్మించిన ఈ సినిమాకు పి.వి.వి. సోమరాజు దర్శకత్వం వహించాడు. ఆలీ, శుభశ్రీ, శ్రీశాంత్, కైకాల సత్యనారాయణ ప్రధాన తారాగణంగా రూఫొందిన ఈ సినిమాకు కోటి సంగీతాన ...

                                               

కుటుంబ గౌరవం (1997 సినిమా)

కుటుంబ గౌరవం 1997 ఏప్రిల్ 4న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అనురాధ ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి కేతినేని అజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయసుధ, రాధిక ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు మాధవపెద్ ...