ⓘ Free online encyclopedia. Did you know? page 150




                                               

సతీ తులసి (1936 సినిమా)

సతీ తులసి 1936లో విడుదలైన తెలుగు చలనచిత్రం. చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఘంటసాల బలరామయ్య, వేమూరి గగ్గయ్య, శ్రీరంజని సీనియర్ నటించారు.శ్రీరామ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు భీమవరపు నరసింహారావు సంగీతాన్నందించాడు.

                                               

కనకతార (1937 సినిమా)

కనక్తార లేదా కనకతార ప్రసిద్ధిచెందిన నాటకము. దీని రచయిత చందాల కేశవదాసు. దీనిని సరస్వతీ టాకీస్ వారు సినిమాగా 1937లో హెచ్.వి.బాబు దర్శకత్వంలో నిర్మించారు. పసుపులేటి కన్నాంబ, దొమ్మేటి సూర్యనారాయణ, పి.సూరిబాబు నటించిన ఈ చిత్రానికి భీమవరపు నరసింహారావు ...

                                               

దశావతారాలు (1937 సినిమా)

దశావతారాలు 1937, ఏప్రిల్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎం.వి. రమణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పారుపల్లి సత్యనారాయణ, దొమ్మేటి సత్యనారాయణ, తీగెల వెంకటేశ్వర్లు, ఎం. సుబ్బారావు, రాధాకృష్ణమూర్తి తదితరులు నటించగా, వి.జె. గోపాల్ సింగ్ సంగీతం అంద ...

                                               

మోహినీ రుక్మాంగద (1937 సినిమా)

మోహినీ రుక్మాంగద 1962 సినిమా కూడా చూడండి. మోహినీ రుక్మాంగద 1937, మే 30న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇది ఏకాదశి వ్రత విశిష్టత గురించి చెప్పే చిత్రం. చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వేమూరి గగ్గయ్య, సూర్యనారాయణ, రామతిలకం, పులిపాటి వె ...

                                               

విప్రనారాయణ (1937 సినిమా)

1937లో విడుదలైన విప్రనారాయణ తెలుగు చిత్రాన్ని కలకత్తాలో నిర్మించారు. దీని దర్శకుడు అహీంద్ర చౌదరి, ఛాయాగ్రాహకుడు నిమాయి ఘోష్, సంగీతదర్శకుడు ప్రఫుల్ల మిత్ర తదితర సాంకేతిక వర్గమంతా బెంగాళీవాళ్ళే. ఈ సినిమాలో 12 ఏళ్ల సూర్యకుమారితో పాటపాడించటానికై ప్రత ...

                                               

సారంగధర (1937 సినిమా)

సారంగధర 1937, ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అద్దంకి శ్రీరామమూర్తి,బందా కనకలింగేశ్వరరావు,పులిపాటి వెంకటేశ్వర్లు, కొచ్చర్లకోట సత్యనారాయణ,శ్రీరంజని సీనియర్, కన్నాంబ, పి.శాంతకుమారి, బాలామణి తదితరులు న ...

                                               

కృష్ణ జరాసంధ

కొత్తూరు సత్యనారాయణ - దుర్జయుడు కంచి నరసింహరావు - జర బి.బ్రహ్మయ్య - సహదేవుడు ఎమ్.వి.రాజమ్మ - కళ్యాణి, జరాసంధుని కుమార్తె వేమూరి గగ్గయ్య - జరాసంధుడు టి. రామకృష్ణ శాస్త్రి - కార్తికేయుడు దాసరి లక్ష్మయ్య చౌదరి - భీముడు కొచ్చర్లకోట సత్యనారాయణ - కృష్ణ ...

                                               

భక్త మార్కండేయ (1938 సినిమా)

సినీ పరిశ్రమలో మొదట ఎడిటర్‌గా ప్రవేశించి, ఆ తర్వాత దర్శకుడిగా మారిన చిత్రపు నారాయణమూర్తి మొట్టమొదటగా దర్శకత్వం వహించిన చిత్రం ఈ భక్త మార్కండేయ. ఇందులో మార్కండేయగా జి.ఎన్‌.స్వామి, యముడుగా వేమూరి గగ్గయ్య, మృకండ మహామునిగా ఘంటసాల రాధాకృష్ణయ్య, శివుడి ...

                                               

అమ్మ (1939 సినిమా)

అమ్మ 1939లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీరాజ్యం ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం 1939 మార్చి 16న విడుదలైంది. అరోరా ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి నిరంజన్ పాల్ దర్శకుడు. స్క్రిప్ట్ కూడా ఆయనే సమకూర్చారు. దర్శకుడు నిరంజన్ పాల్ భారత స్వాతంత్ర్య సమర ...

                                               

పాశుపతాస్త్రం

పాశుపతాస్త్రం లేదా కిరాతర్జునీయం 1939లో విడుదలైన తెలుగు సినిమా. విశాఖపట్నంలోని ఆంధ్ర సినీటోన్‌ స్టూడియోలో తీశారు. ఈ స్టూడియోలో నిర్మించబడిన రెండవ, చివరి చిత్రం పాశుపతాస్త్రం. ఈ సినిమాను కొచ్చర్లకోట రంగారావు డైరెక్టు చేశారు. అయితే, స్టూడియో భాగస్వ ...

                                               

బాలాజీ (1939 సినిమా)

తిగిరి తలవంచుకొనియెడు తరళరసాలోక పద్యం - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు ఆధారమీవేగా ఆర్తావనా నను బ్రోవ రాదా - రాజు ముదమాయే కోకిలాకూయ వీనులార విన - శాంతకుమారి బలవంతుల కెడమిచ్చిన నిలిచినకడ గోపురాలు పద్యం - బి. సీతారామయ్య గబగబయెల్దారే గౌరీ ఆ ఏడుకొండల సామి యెల్ ...

                                               

మహానంద

పారుపల్లి సుబ్బారావు - ఇంద్రుడు సుందరమ్మ - విశ్వమోహిని వి.కోటేశ్వరరావు - దేవకుడు కృత్తివెంటి సుబ్బారావు - దూల్చంద్ రమామణి - శచీదేవి అద్దంకి శ్రీరామమూర్తి - శివుడు పులిపాటి వెంకటేశ్వర్లు - నారదుడు సి.కృష్ణవేణి - మహానంద దుర్గాకుమారి - పుష్పలావిక కు ...

                                               

రైతుబిడ్డ (1939 సినిమా)

1971 లో వచ్చిన ఇదేపేరుగల మరొక సినిమా వివరాలకోసం రైతుబిడ్డ చూడండి. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమాకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. నిషేధింపబడిన మొదటి తెలుగు సినిమా ఇది. మాలపిల్ల తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతుబిడ్డ తీసి రామబ్రహ్మం తన సాహస ...

                                               

వందేమాతరం (1939 సినిమా)

వందేమాతరం వాహినీ పిక్చర్స్ పతాకంపై, బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో చిత్తూరు నాగయ్య, కాంచనమాల తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1939నాటి తెలుగు సాంఘిక చలనచిత్రం. ఈ చిత్రానికి మరో పేరు మంగళసూత్రం. సినిమాకు నిర్మాతలుగా మూలా నారాయణస్వామి, బి.ఎన్.రెడ్డి వ్ ...

                                               

వరవిక్రయము (సినిమా)

ఇదే పేరుతో ప్రసిద్ధిచెందిన వరవిక్రయం నాటకం కూడా చూడండి. తెలుగు సినిమా ప్రారంభదశలో సందేశాత్మకంగా వచ్చిన చిత్రాలలో వరవిక్రయము ఒకటి. ఈ చిత్రంతో భానుమతి సినీ జీవితం మొదలయ్యింది.

                                               

విశ్వమోహిని

విశ్వమోహిని వై.వరదరావు దర్శకత్వం వహించి నటించిన 1940 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా. ప్రేమ త్రికోణం కథతోబాటు ఈ చిత్రం ద్వారా ఆనాటి కాలంలో సినిమా రంగంలోని సాధకబాధకాలను, తారల స్థితిగతులను, నిర్మాత, దర్శకుల అలవాట్లను కళ్ళకు కట్టినట్లు తెరకందించార ...

                                               

అపవాదు

అపవాదు గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన 1941 తెలుగు చలనచిత్రం. ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు కోవెలమూడి సూర్యప్రకాశరావు యొక్క తొలి విడుదలైన చిత్రము. ప్రకాశరావు తొలి పాత్ర 1940లో నిర్మించబడిన గూడవల్లి రామబ్రహ్మం సినిమా పత్నిలో నటించిన ...

                                               

పత్ని (సినిమా)

పత్ని సినిమా తమిళ గాథ అయిన శిలప్పదికారం ఆధారం చేసుకొని సారథీ పతాకం క్రింద తీసిన చారిత్రక సినిమా. పూంపుహార్లో జరిగిన కోవలన్ - కణ్ణగి కథను గూడవల్లి రామబ్రహ్మం అపూర్వమైన కళాఖండంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఒక అపురూప చిత్రం అని విమ ...

                                               

బాలనాగమ్మ (జెమిని 1942 సినిమా)

ఇదే పేరుతో ఉన్న మూడు తెలుగు సినిమాల కోసం బాలనాగమ్మ పేజీ చూడండి. బాలనాగమ్మ తెలుగుప్రజలల్లో బాగా పేరుగాంచిన బుర్రకథ. ఇది జెమిని స్టూడియో వారి రెండవ తెలుగు చిత్రం. 1942లో నిర్మించబడిన ఈ చిత్రం అప్పట్లో అత్యంత ప్రేక్షకాదరణ పొంది జెమిని వారికి చాల పెద ...

                                               

కృష్ణ ప్రేమ (1943 సినిమా)

ఊగవే ఊగవే ఉయ్యాలా - భానుమతి జేజేలయ్యా జోహారు కృష్ణ - టంగుటూరి సూర్యకుమారి ధన్యులమైతిమి - టంగుటూరి సూర్యకుమారి కేళీలోల - టంగుటూరి సూర్యకుమారి పాహిమాం - టంగుటూరి సూర్యకుమారి గోకుల విహారి - టంగుటూరి సూర్యకుమారి గోపాలుడే వేణుగోపాలుడే - టంగుటూరి సూర్య ...

                                               

చెంచులక్ష్మి (1943 సినిమా)

1958లో వచ్చిన ఇదే పేరుగల మరొక సినిమా కోసం చెంచులక్ష్మి చూడండి చెంచులక్ష్మి, 1943లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి వచ్చింది. కమలా కొట్నీస్ అందం, నాట్యం, అభినయం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణలు. టైటిల్స్‌లో చిన్నయ్య పేరు ఉన్నా గా ...

                                               

పంతులమ్మ (1943 సినిమా)

పంతులమ్మ సినిమా సారధీ పిక్చర్స్ పతాకం క్రింద గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో తయారైనది. ఈ చిత్రంలో వీరు అవినీతికి ఆలవాలమైన పురపాలక సంఘ అధ్యక్షుల బ్రతుకులను బట్టబయలు చేశారు. దీనిలో లక్ష్మీరాజ్యం, ఉమామహేశ్వరరావు, ముదిగొండ లింగమూర్తి, డాక్టర్ గిడుగు ...

                                               

స్వర్గసీమ (1945 సినిమా)

వేశ్యా వ్యామోహాన్ని గర్హిస్తూ బి.ఎన్.రెడ్డి 1945లో తీసిన స్వర్గసీమ తొలి సారిగా భారతదేశపు ఎల్లలు దాటి వియత్నామ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొని ఒక విదేశీ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న తొలి తెలుగు సినిమాగా గణుతికెక్కింది. ఘంటసాల గాయకుడుగానూ, సంగీతదర్శకుడ ...

                                               

గృహప్రవేశం (1946 సినిమా)

గృహప్రవేశం ఎల్.వి.ప్రసాద్ దర్శకునిగా 1946 లో విడుదలైన చిత్రం. ఇందులో ఎల్వీ ప్రసాద్, భానుమతి ప్రధాన పాత్రలు పోషించారు. ఎల్. వి. ప్రసాద్ మొట్టమొదటగా దర్శకుడిగా మొదటి చిత్రం ఇది. త్రిపురనేని గోపీచంద్ ఈ సినిమాకు కథ, మాటలు రాశాడు.

                                               

ముగ్గురు మరాటీలు

ముగ్గురు మరాఠీలు చిత్రాన్ని ఘంటసాల బలరామయ్య ప్రతిభా పిక్చర్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అక్కినేని నాగేశ్వరరావుకు ఇది మూడవ సినిమా. ఈ చిత్రం ఘన విజయం సాధించి 100 రోజులుదాకా ప్రదర్శింపబడింది. గుంటూరు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి సెం ...

                                               

బ్రహ్మరథం (1947 సినిమా)

బ్రహ్మ రథం చిత్రపు నారాయణరావు దర్శకత్వం వహించిన 1947 నాటి తెలుగు చిత్రం. బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసిన అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా దీన్ని రూపొందించారు.

                                               

యోగివేమన (1947 సినిమా)

యోగి వేమన 1947 లో కె. వి. రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. వాహిని పిక్చర్స్ బ్యానర్ పై కదిరి వెంకటరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు చిత్తూరు నాగయ్య, ఓగిరాల రామచంద్రరావులు సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో వేమన పాత్రధారి చిత్తూరు నాగయ్య. ఈ చిత్రంలో న ...

                                               

కీలుగుర్రం

కీలుగుర్రం మీర్జాపురం రాజా దర్శకత్వంలో 1949 లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, జి. వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం ప్రధాన పాత్రల్లో నటించారు. ఘంటసాల ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. తాపీ ధర్మారావు పాటలు రాశాడు. తెలుగు భా ...

                                               

జీవితం (1949 సినిమా)

జీవితం ఏ.వి.యం.ప్రొడక్షన్స్ వారు 1949 లో తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఎం.వి.రామన్ దర్శకత్వంలో నిర్మించిన మొదటి చిత్రం. ప్రముఖ నటి వైజయంతిమాలకు ఇది తొలి తెలుగు చిత్రం.

                                               

మన దేశం

మన దేశం, 1949లో విడుదలైన ఒక సాంఘిక తెలుగు సినిమా. ఈ చిత్రం లో ఎన్.టి. రామారావు బ్రిటిష్ పోలీస్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. దీనికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా "విప్రదాస్" అనే బెంగాలీ నవల ఆధారంగా ...

                                               

రక్షరేఖ

అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, అంజలీదేవి నటించిన జానపద చిత్రం రక్షరేఖ. ఈ చిత్రంలో మొత్తం పాటలు, పద్యాలు 16 దాకా ఉన్నాయి. ఈ చిత్రపు కథను కాశీమజిలీ కథల ఆధారంగా బలిజేపల్లి లక్ష్మీకాంతం వ్రాశాడు.

                                               

లైలా మజ్ను

ఏల పగాయే ఇటులేల పగాయె ప్రభో మనకు - ఆర్.బాలసరస్వతి దేవి అందాల చిన్నదాన బంగారు వన్నెదానా పిలుపువినవేల - పి.లీల, కె. జమునారాణి సలామాలేకుం అంతా బాగున్నార మీరంతా బాగున్నారా - కస్తూరి శివరావు విరితావుల లీల మనజాలినా చాలుగా నీవే నేనుగా - పి. భానుమతి, ఘంట ...

                                               

తిరుగుబాటు (1950 సినిమా)

శాంతకుమారి సి.హెచ్.నారాయణరావు నల్ల రామ్మూర్తి ముక్కామల కృష్ణమూర్తి పద్మిని గౌరీపతిశాస్త్రి బి.ఆర్.పంతులు బేబి సుమిత్ర బేబి మల్లిక సి.కృష్ణవేణి టి.కనకం లలిత

                                               

మాయా రంభ

మాయా రంభ 1950 లో వచ్చిన ద్విభాషా పౌరాణిక చిత్రం. ఏకకాలంలో తెలుగు తమిళంల్లో దీన్ని నిర్మించారు. దీనిని ఎన్బి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో టిపి సుందరం నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, అంజలి దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓగిరాల రామ ...

                                               

మొదటి రాత్రి (1950 సినిమా)

ఓహో బావా ఓయి బావ ఓయి బావా ఓహో నువ్వాస్తావా - జి. వరలక్ష్మి, పిఠాపురం మనసిదేమో ఊయలలూగే మేలివలపులత - జి. వరలక్ష్మి,ఎం.ఎస్. రామారావు, కె. శివరావు తగునా పగబూన పగబూన పెంచిన నీవే త్రుంచివైతువా - జి. వరలక్ష్మి చెలియా ఈ సుమము ఏరంగు లీనునో ఏతావి జిమ్మునో ...

                                               

లక్ష్మమ్మ (సినిమా)

లక్ష్మమ్మ 1950లో విడుదలైన తెలుగు సినిమా. శోభనాచల పిక్చర్స్ బ్యానర్ పై సి.కృష్ణవేణి నిర్మించిన ఈ సినిమాకు త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వం వహించాడు. చదలవాడ నారాయణరావు, సి.కృష్ణవేణి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్నంద ...

                                               

శ్రీ లక్ష్మమ్మ కథ

ప్రభాకర్ జి.వరలక్ష్మి కందికొండ సత్యనారాయణ మాస్టర్ కుందు ప్రభృతులు గౌరీపతిశాస్త్రి శేషమాంబ బేబి నారాయణి గాడేపల్లి సీతారామ్‌ అక్కినేని నాగేశ్వరరావు సూర్యప్రభ కస్తూరి శివరావు అంజలీదేవి

                                               

సంసారం (1950 సినిమా)

ఈ సినిమా 29 డిసెంబరు, 1950 విడుదల అయ్యినా నిర్మాత కె.వి.కృష్ణ మరణించడం చేత ప్రదర్శన ఆపివేసి మళ్ళీ 5 జనవరి, 1951 మొదలు పెట్టినారు. ఈ సినిమా విజయవంతమై 11 థియేటర్లలో శతదినోత్సవాలు జరుపుకున్నది.

                                               

ఆడ జన్మ

ఇదే పేరుతో వచ్చిన మరొక సినిమా ఆడజన్మ ఆడజన్మ అన్న సినిమా జి.ఆర్.రావు దర్శకత్వంలో సిహెచ్.నారాయణరావు, బి.సరోజ ప్రధాన పాత్రధారులుగా నటించిన 1951 నాటి తెలుగు చలన చిత్రం. సినిమాను మోడరన్ థియేటర్స్ పతాకంపై మాడరన్ థియేటర్స్ లిమిటెడ్ వారు నిర్మించారు. దీన ...

                                               

దీక్ష (1951 సినిమా)

దీక్ష 1951 లో విడుదలైన తెలుగు కుటుంబ కథాచిత్రం. ఇది ప్రకాష్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించబడగా; జి. వరలక్ష్మి, రాంగోపాల్ ప్రధాన పాత్రలు పోషించారు. మనసుకవి ఆత్రేయ ఈ సినిమాలోని "పోరా బాబూ పో" పాటతో తన సినీ గేయ ప్రస్థా ...

                                               

నిర్దోషి (1951 సినిమా)

మధు తాడేపల్లి లక్ష్మీకాంతారావు కోన ప్రభాకర రావు లక్ష్మికాంతం అంజలి దేవి - నిర్మల జి వరలక్ష్మి - తార పండిత్ రావు చంద్రశేఖర దొరైస్వామి ముక్కామల కృష్ణమూర్తి - విజయ్

                                               

పాతాళ భైరవి (సినిమా)

పాతాళ భైరవి 1951 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్ర రాజము. యన్.టి.ఆర్ యుక్తవయస్సు, ప్రతిభ, నేపాళ మాంత్రికునిగా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము, కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు దీనిని చరిత్రలో చిరస్థా ...

                                               

పెంకిపిల్ల

నాకెరికలేనిసాని నానేరగని ఆసామీ ఈయూర నుండబోరు గోపాలుడే కృష్ణగోపాలుడే ఆడినాడే పాట పాడినాడే సహకార మీయరారో చేయూతనీయ రారో గానమే సేతామా ప్రేమ గానమే సేతామా నీవు నాలో రావోయీ గోపాలా జనపాల రావోయి గోవిందా గానలోలా ప్రేమయే నశియించెగా మన గాథయే యిక గోపాలా దేవరా ...

                                               

పెళ్లికూతురు

నన్ను దయగనవే వయ్యారీ కన్నడసేయకదే నేను నీ దాసుడా మౌనులు కోరే జ్ఞానోదయమా నోరు మంచిదైతే నరుడా ఊరు మంచిదేరా ఊరువాడా నీవారే అంతా ప్రేమమయం ప్రకృతి వింతలు చేసి చూపె - ఎం.ఎల్. వసంతకుమారి, పి.లీల మంచి చిన్నదే మామంచి చిన్నది మనదేశ సంప్రదాయము - జిక్కి ఎబ్బే ...

                                               

మాయలమారి

రాజకుమారి ఇందుమతి మహారాజు ముద్దుల కుమార్తె. ప్రతాప్ మహారాజు మేనల్లుడు. ఇందుమతీ ప్రతాపులిద్దరూ చిన్నతనం నుండి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. సేనాధిపతి భాస్కరవర్మ మహారాజు బావమరది. రాజ్య కాంక్షాపరుడు. ఇందుమతిని వివాహమాడి రాజ్యానికి రాజు కావాలనుకుం ...

                                               

రూపవతి (సినిమా)

నాడి చూడగలరా మందులేని డాటిరా సెలవీయండి - జిక్కి రీతియేలేని నా వ్రాతా బ్రతుకు పాపము కాదా - రావు బాలసరస్వతి దేవి కలవరమాయె నామదిలొని ఇదేమిటో విషాదం - జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు నా తనువే సుమా స్వర్గసీమా కమ్మని తావి వెదజల్లు - కె. రాణి నాడి చూడగలరా ...

                                               

సౌదామిని

మాళవ దేశపు రాజు విక్రమసేనుడూ, రాణి సౌదామినీ దేవి సంతానము కొరకు బోధాయన మహర్షిని ఆశ్రయించి ప్రసాదం పొందుతారు. కొంతకాలానికి రాజు విలాసవతి అనే నాట్యకత్తెకు వశుడై రాణినే కాకుండా రాజ్యాంగమును గూడా మరచిపోతాడు. మంత్రి మహామతి విలాసవతిని దేశ నుంచి వెడలగొట్ ...

                                               

స్త్రీ సాహసము

స్త్రీ సాహసం 1951 తెలుగు భాషా చిత్రం. ఈ సినిమాకు వినోదా పిక్చర్స్ బ్యానర్‌లో వేదాంతం రాఘవయ్య నిర్మించి దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగేశ్వర రావు, అంజలి దేవి ప్రధాన పాత్రల్లో నటించగా సి. ఆర్. సుబ్బూరామన్ సంగీతం అందించాడు

                                               

అత్తింటి కాపురం

1952లో విడుదలైన అత్తింటి కాపురం, తమిళం నుండి తెలుగులోకి డబ్బింగ్ చేసిన చిత్రం. ఈ సినిమా తమిళ మూలచిత్రం పేరు కళ్యాణి. 1948లో విడుదలైన హాలీవుడ్ చిత్రం స్నేక్‌ పిట్ ఆధారంగా మాడ్రన్ థియేటర్స్ స్థాపకుడు టి.ఆర్.సుందరం, అప్పట్లో ప్రసిద్ధి చెందిన దర్శకుడ ...

                                               

ఆడ బ్రతుకు (1952 సినిమా)

ఆడబ్రతుకు 1952లో విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎస్.ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు బి.ఎ.సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఎ.వి.సుబ్బారావు, రఘురమయ్య, శ్రీరంజని, కృష్ణకుమారి ప్రధాన తారాగణంగా నటిందిన ఈ సినిమాకు ఓగిరాల రామచంద్రరావు సంగీతాన్నందించాడు.