ⓘ Free online encyclopedia. Did you know? page 149


                                               

కశ్యపురం

కాశ్యపురం ప్రకాశం జిల్లా, జనకవరం పంగులూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జనకవరం పంగులూరు నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన చిలకలూరిపేట నుండి 37 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 206 ఇళ్లతో, 820 జనాభాతో ...

                                               

కష్టసుఖాలు

కష్టసుఖాలు 1961లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. షా ఫిల్మ్స్ పతాకంపై కెవిఆర్ చౌదరి నిర్మాణ సారథ్యంలో సివి. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, బి. సరోజా దేవి, ఎస్.వి. రంగారావు, శాంతకుమారి, ఎం.ఎన్. రాజం ప్రధాన పాత్రల్లో నటించగా, ...

                                               

కసుమూరు దర్గా

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కసుమూరు హజరత్ సయ్యద్ కరిముల్లా షా ఖాదరీ మస్తాన్‌వలి దర్గా ఈ కసుమూరు మస్తాన్‌వలి దర్గాలో గంధోత్సవం ఘనంగా జరుగుతుంది. ఇందులో సిజరా పాడుతారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తానయ్య దర్గా సర ...

                                               

కస్తల అగ్రహారం

కస్తల అగ్రహారం, గుంటూరు జిల్లా, అచ్చంపేట మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన అచ్చంపేట నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సత్తెనపల్లి నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 572 ఇళ్లతో, 2292 జనాభాతో ...

                                               

కస్తూరి పట్నాయక్

కస్తూరి పట్నాయక్, ప్రముఖ ఒడిస్సీ నాట్య కళాకారిణి. ఆమె భువనేశ్వర్ కు చెందిన ఒడిస్సీ రీసెర్చి సెంటర్ లో గురువుగా పని చేస్తోంది కస్తూరి. ఈ సెంటర్ లో 20 ఏళ్ళ నుంచీ ఆమె విద్యార్ధులకు ఒడిస్సీ నృత్యంలో శిక్షణ ఇవ్వడమే కాక, నృత్య దర్శకత్వం కూడా చేస్తోంది. ...

                                               

కస్తూరి రంగ రంగా (పాట)

కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటిరంగరంగా శ్రీరంగ రంగరంగా - నినుబాసి - యెట్లునే మరచుందురా కంసుణ్ణి సంహరింపా - సద్గురుడు - అవతారమెత్తెనపుడూ దేవకీ గర్భముననూ - కృష్ణావ - తారమై జన్మించెనూ యేడు రాత్రులు చేరిచీ - ఒకరాత్రి - యేకరాత్రిగజేసెను ఆదివారము పూట ...

                                               

కస్తూరి శివరావు

కస్తూరి శివరావు ప్రముఖ తెలుగు నటుడు. నాటకరంగం, సినిమా రంగంలో ప్రముఖుడు. తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ కమెడియన్ గా పరిగణింపదగినవాడు. తెలుగు సినీ హాస్యనటుల్లో ప్రముఖులైన రేలంగి, రమణారెడ్డి, రాజబాబు ల కన్నా ముందు తరం వాడు. టాకీ చిత్రాలు రంగప్రవేశం ...

                                               

కాంకరియా సరస్సు

కాంకరియా సరస్సు ఆంగ్లం: Kankaria Lake గుజరాత్ లోని అహ్మదాబాదులో గల ఒక సరస్సు. దీని పూర్వపు పేరు హౌజ్-ఏ-కుతుబ్. పట్టణం లోని ఆగ్నేయదిశలో ఉన్న మణినగర్ ప్రాంతంలో ఇది ఉన్నది. ఇది 1451 లో సుల్తాన్ కుతుబ్ ఉద్దీన్ కట్టించాడని ఒక వాదన, చాళుక్య కాలంలో నిర్ ...

                                               

కాంచన (సినిమా)

కాంచన నటి కోసం కాంచన చూడండి. కాంచన 1952లో విడుదలైన తెలుగు సాంఘిక చిత్రం. ఇది ఏకకాలంలో తెలుగు, తమిళం, మలయాళ భాషలలో నిర్మించబడింది. పక్షిరాజా పతాకంపై ఈ చిత్రాన్ని ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు నిర్మించి దర్శకత్వం వహించాడు. మలయాళంలో ఈ సినిమా పేరు కాంజన ఇ ...

                                               

కాంచనమాల (పౌరాణిక పాత్ర)

తెలుగు సినిమా నటి కాంచనమాల గురించిన వ్యాసం కోసం ఇక్కడ చూడండి. కాంచనమాల చోళ రాజు శూరసేనుని పుత్రిక. మధురై మహారాజు మలయధ్వజుని భార్య. కాంచనమాల పూర్వ జన్మంలో విశ్వావసుడను గంధర్వరాజు కుమార్తె అయిన విద్యావతి. ఆధునిక మధురై రాజ్య మొదటి రాజు, మలయధ్వజ పాండ ...

                                               

కాంచీపురం పట్టు

కాంచీపురం పట్టు తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో నేయబడుతున్న బహు ప్రజాదరణ గల పట్టు చీర. కాంచీపురం పట్టణం అక్కడ తయారయ్యే పట్టు చీరలకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. దీనిని కంజీవరం చీర అని కూడా పిలుస్తారు.

                                               

కాంతం కథలు

ఈ కథల్లో కాంతం అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. పేదబడిపంతులు భార్య. భర్త అంటే ఇష్టం. అదే సమయంలో పాపం ఆయన కేమీ తెలీదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి కురిపిస్తుంటుంది. ఆమె తన భర్తను వేళాకోళం చేస్తుంది, కించపరచదు. ఆమె అపహాస్యం వెనుక భర్త అంటే అంతులేని ...

                                               

కాంభోజులు

కాంభోజులు భారతీయ ఇనుప యుగానికి చెందినవారు. పాలీ, సంస్కృత సాహిత్యంలో తరచుగా వీరి గురించి ప్రస్తావించబడింది. ఇది పురాతన భారతదేశంలోని షోడశ మహాజనపదాలలో ఒకటని అంగుత్తర నికాయ లో పేర్కొనబడింది. భావించబడుతుంది.

                                               

కాకతీయ నగర్ (హైదరాబాదు)

కాకతీయ నగర్, తెలంగాణలోని సికింద్రాబాద్ సమీపంలోని నేరెడ్‌మెట్‌ లోని పురాతన కాలనీలలో ఒకటి. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజ్‌గిరి మండలం పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని మల్కాజ్‌గిరి సర్కిల్ లో ఉంది. ఈ ప్రాంత శాం ...

                                               

కాకరపర్తి భావనారాయణ కళాశాల

కాకరపర్తి భావనారాయణ కళాశాల విజయవాడలోని కొత్త పేట అనే ప్రాంతంలో ఉంది. ఈ కళాశాల కాకరపర్తి భావనారాయణ గారిచే స్థాపించబడింది. కళాశాల స్థాపనలో ఉసిరిక జగన్మోహన రావు, కొప్పురవూరి సత్యనారాయణ, ఇతరులు పాలుపంచుకున్నారు. 1964 నవంబరు 6వ తేదీన శ్రీ కాసు బ్రహ్మా ...

                                               

కాకరాల సత్యనారాయణ

కాకరాల వీర వెంకట సత్యనారాయణ ప్రముఖ రంగస్థల, సినీ నటుడు. సుమారు 250 పైచిలుకు చిత్రాల్లో నటించిన కాకరాల పాత్రికేయునిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా పేరుగాంచాడు.

                                               

కాకర్లపూడి కృష్ణమూర్తి

ఆయన లండన్ విశ్వవిద్యాలయ ఆచార్యునిగా పనిచేస్తూ పరిశోధనలు చేసి డి.ఎన్.సి డిగ్రీని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జన్మిచి నాగపూర్ విశ్వవిద్యాలయ కళాశాలకు ప్రధానాచార్యునిగా పనిచేసారు. 1940 లో పి.హెచ్.డి పొంది జీవరసాయన రంగంలో పరిశోధనలు చేసారు.

                                               

కాకర్లమూడి

త్రాగునీటి పథకం:- ఈ గ్రామంలో మూడున్నర లక్షల రూపాయల దాతల విరాళలతో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని, 2016,జనవరి-31న ప్రారంభించారు. ఇటీవల మృతిచెందిన గ్రామ మాజీ సర్పంచ్ కీ.శే.జన్యావుల గోపాలరావు స్మారకార్ధం, విదేశాలలో ఇంజనీర్లుగా స్థిరపడిన ఆయన మనుమలు ...

                                               

కాకాణి గోవర్ధన్‌రెడ్డి

కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయవేత్త. ఇతను నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు. ఇతను నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌ గా కూడా పని ...

                                               

కాకిత జయకృష్ణ

జయకృష్ణ భారతీయ సినిమా నిర్మాత. ఆయన తెలుగు, తమిళ సినిమాలకు ప్రధానంగా నిర్మాతగా సేవలనందించారు. ఆయన 1978 లో మనఊరి పాండవులుకు నిర్మాతగా కెరీర్ ప్రారంభించి తెలుగులో ఉత్తమ ఫిలిం పేర్ అవార్డును అందుకున్నారు. ఆయన ఇతర సినిమాలు మంత్రిగారి వియ్యంకుడు, వివాహ ...

                                               

కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది కాకినాడ టౌన్ రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. అదే విధంగా సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ స్పెషల్ ఎక్స్‌ ...

                                               

కాక్టేసి

కాక్టేసి పుష్పించే మొక్కలలో ద్విదళబీజాలకు చెందిన ఒక కుటుంబము. వీటిని ఎక్కువగా ఎడారి బీడు భూములలో చూస్తాము. ఇవి అమెరికా ఖండానికి చెందినవిగా భావిస్తారు. వీటిని ఎక్కువగా అలంకరణ కోసం పెంచితే, కొన్ని పంటలుగా పండిస్తున్నారు. కాక్టై అసాధారణమైన మొక్కలు. ...

                                               

కాక్‌చింగ్

కాక్‌చింగ్, మణిపూర్ రాష్ట్రంలోని కాక్‌చింగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. రాష్ట్ర ఆగ్నేయ భాగంలో ఉన్న ఈ పట్టణం, రాష్ట్రంలో ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది. 2018లో కాక్‌చింగ్ పట్టణాన్ని ఈశాన్య భారతదేశంలో పరిశుభ్రమైన నగరంగా ప్రకటించారు.

                                               

కాగు

కాగు ఇది మట్టితో పెద్ద కుండలాగ కుమ్మరి చేసి ఇస్తాడు. రెండు వైపుల చిన్న మూతి కలిగి, మధ్యలో రెండడుగులు వ్యాసం కలిగి సుమారు నాలుగడుగులు ఎత్తు కలిగిన పెద్ద మట్టి పాత్రే కాగు. దీనిని నేలమీద పెట్టి అందులో బియ్యం, ధాన్యం ఇతర పప్పు దినుసులు దాస్తుంటారు. ...

                                               

కాజాగూడ చెరువు

{మూలాలు లేవు}} కాజాగూడ చెరువు ఈ చెరువుని పెద్ద చెరువు అని కూడా అంటారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర శివారులో ఉన్న మణికొండ లోని కాజాగుడా ప్రాంతంలో ఉంది.

                                               

కాట్రగడ్డ బాలకృష్ణ

ప్రాథమిక విద్యాభ్యాసము గుంటూరులో జరిగింది. తరువాత బాపట్ల బోర్డు పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. మద్రాసు వెళ్ళి 1921లో వెస్లీ కళాశాలలో చదువు పూర్తి చేశాడు. విద్యార్థి సంఘముల కార్యకలాపాలలో విశేష శ్రద్ధ చూపించాడు. బ్రిటన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ...

                                               

కాత్యాయని విద్మహే

ఈమె 1955 నవంబర్ 3 న ప్రకాశం జిల్లా మైలవరం అద్దంకి గ్రామంలో కేతవరపు ఇందిరాదేవి, రామకోటిశాస్త్రి దంపతులకు జన్మించారు. ప్రముఖ సాహితీ విమర్శకులు కీ.శే. కేతవరపు రామకోటి శాస్త్రి పెద్ద కూతురు. ఆమె తండ్రి దివంగత ప్రొఫెసర్ రామకోటిశాస్త్రి ఉద్యోగరీత్యా కా ...

                                               

కానూ సన్యాల్

కానూ సన్యాల్, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. నక్సల్బరీ ఉద్యమంలో ముక్యమైన నాయకుడు. 1969లో స్థాపించబడిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కు వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. అతను 2010 మార్చి 23న ఆత్మహత్య చేసుకున్నాడు.

                                               

కానేటి మోహనరావు

కానేటి మోహనరావు కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి 1952 సంవత్సరంలో 1వ లోకసభకు ఎన్నికయ్యారు. ఇతడు 12 డిసెంబరు 1925 తేదీన తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు మండలానికి చెం ...

                                               

కానోపస్ నక్షత్రం

కెరీనా అనే నక్షత్రరాశిలో కనిపించే ఉజ్వలమైన నక్షత్రం కానోపస్. ఇది దక్షిణార్ద గోళానికి సంబందించిన నక్షత్రాలలో అతి ప్రకాశవంతమైనది. లేత పసుపు-తెలుపు రంగులో ప్రకాశించే దీని దృశ్య ప్రకాశ పరిమాణం – 0.74. నిరాపేక్ష ప్రకాశ పరిమాణం విలువ -5.71. భూమి మీద ను ...

                                               

కాన్స్టంస్

మూస:Infobox German location Konstanz is a university city with approximately 80.000 inhabitants located at the western end of Lake Constance in the south-west corner of Germany, bordering Switzerland. The city houses the University of Konstanz.

                                               

కాపు రాజయ్య

కాపు రాజయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు. గ్రామీణ నేపథ్యం గల చిత్రాలకు ఈయన పేరు పొందాడు. ఈయన చిత్రపటాలు ప్రపంచం లోని పలు ప్రదేశాలలో ప్రదర్శింపబడినవి. ఈయన 1963 లో లలితకళా సమితిని స్థాపించారు.

                                               

కాప్రా చెరువు

కాప్రా చెరువు గ్రేటర్ హైదరాబాదుకు ఈశాన్యభాగంలో సైనిక్ పురి సమీపంలో ఉన్న చెరువు. ఈ చెరువు పొడవు 1254 మీటర్లు ఉంటుంది. పాలాలకు సాగునీరు అందించడంలోను, భూగర్భ జలాల పరిరక్షణలోను ఈ చెరువు ఒకప్పుడు కీలక భూమికను పోషించింది. అంతేకాకుండా ప్రజలకు ప్రధాన తాగ ...

                                               

కాప్రొలిక్ ఆమ్లం

కాప్రొలిక్ ఆమ్లం అనునది ఒక కొవ్వు ఆమ్లం.ఒక ద్విబంధాన్ని కలిగిన అసంతృప్త కొవ్వు ఆమ్లం.కొవ్వు ఆమ్లాలు ఒకరకమైన మోనోకార్బోక్సిలిక్ ఆమ్లాలు.ఆమ్ల సమ్మేళనంలో హైడ్రోకార్బన్ లతోకూడిన ఒకసరళమైన, శాఖరహితమైన గొలుసు వలె ఏర్పడిన నిర్మాణంలో ఒక చివర ఒకే కార్బోక్స ...

                                               

కామాఖ్య దేవాలయము

కామాఖ్య దేవాలయం కామాఖ్యాదేవి కొలువైన ఆలయం. ఇది 51 శక్తి పీఠాలలో ప్రాచీనమైనది ఇది భారతదేశంలోని అస్సాం లోని గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల్ కొండల యందు గల ఒక శక్తి ఆలయము. ఇది అనేక ప్రత్యేక దేవాలయాలు కలిగిన ప్రధాన ఆలయం. ఈ ఆలయంలో ఉన్న పది దేవాలయాలు ...

                                               

కారణజన్ముడు

దుర్మార్గం, ఆరాచకం ప్రబలినప్పుడు వాటిని అణచడానికి ధర్మ సంస్థాపన కొరకై లేక అనేక మందికి మంచి అనే పని చేయడానికై సమాజ సేవ చేయడానికై ఇలా అనేక మంచి కార్యాలు చేయడానికి పుట్టిన లేక అవతరించిన వారిని కారణజన్ముడు అంటారు.

                                               

కారణాంకము

గణిత శాస్త్రంలో x {\displaystyle {x}} అనే సంఖ్య y {\displaystyle {y}} అనే సంఖ్యను నిశ్శేషంగా భాగించిన యెడల x {\displaystyle {x}} ను y {\displaystyle {y}} యొక్క కారణాంకము లేదా భాజకము అంటారు. ఉదాహరణకు, 18 అనే సంఖ్య 1.2.3.6.9.18 అనే సంఖ్యలచే నిశ్శేష ...

                                               

కారము

కారము ఒక ప్రధానమైన రుచి. ఇది షడ్రుచులులో ఒకటి. ఇది గాఢమైన రుచిని, వాసనను కలిగి ఉంటుంది. ఈ రుచి ఎక్కువగా మిరపకాయల ఆహార పదార్థాలలో ఉంటుంది. అధిక కారం రుచి కల పదార్థాలు తినే వారికి అయిష్టతను కల్పిస్తాయి. ఈ రుచిని కొన్ని సందర్భాలలో "స్పైసీనెస్" లేదా ...

                                               

కారాగారము

కారాగారము లేదా చెరసాల అనునది నేరము చేసి శిక్షను అనుభవించు వారిని ఉంచు ప్రదేశము. దీనిని వాడుకలో ఎక్కువగా జైలు అంటారు. ఈ కారాగారములు సాధారణముగా పోలీస్ స్టేషను నకు అనుసంధానముగా ఉంటాయి.

                                               

కార్గిల్ యుద్ధం

కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే - జూలై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధ ప్రారంభ దశలో ప ...

                                               

కార్తీక్ (గాయకుడు)

కార్తీక్ భారతీయ చిత్ర నేపథ్యగాయకుడు. కార్తీక్ గాయకుడిగా తన ప్రస్థానాన్ని బ్యాకింగ్ వోకలిస్ట్ గా మొదలుపెట్టి అతి తక్కువ కాలం లోనే తెలుగు, తమిళ చిత్రసీమలో ప్రముఖ గాయకుడిగా ఎదిగాడు. ఇప్పటికి దాదాపు 1.000 పైగా పాటలను తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిం ...

                                               

కార్థమస్

కార్థమస్ పుష్పించే మొక్కలలో ఆస్టరేసి కుటుంబంలోని ప్రజాతి. దీనిలో సుమారు 14 జాతుల మొక్కలు ఉన్నాయి. వీనిలో అతి ముఖ్యమైనది కుసుమ. కార్థమస్ మొక్క పుట్టుక ఐరోపాలోని మధ్యధరా ప్రాంతానికి చెందినది. ఇది నూనెగింజల పంట కుసుమ తో దగ్గరి సంబంధం కలిగి ఉంది వీటి ...

                                               

కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌

కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ ఒక రకమైన న్యూరోపతి. న్యూరోపతిలో ఎన్నో రకాలుంటాయి. మధుమేహంతో వచ్చే న్యూరోపతిలో నరాల మీద పొరదెబ్బతినడంతో తిమ్మిర్లు, మంటలు లాంటివి కాళ్ళలో చేతుల్లో వస్తుంటాయి ఈ న్యూరోపతి నరాల రక్తనాళాలు దెబ్బతినడంతోనూ, నరాల మీద ఒత్తిడి ...

                                               

కార్బన్ టెట్రాబ్రోమైడ్

కార్బన్ టెట్రాబ్రోమైడ్ ఒక రసాయన సమ్మేళనం.ఇది ఒక కర్బన రసాయన సమ్మేళనం. ఈ సంయోగ పదార్థాన్ని టెట్రా బ్రోమోమిథేన్ అని కూడా IUPACనామావళి ప్రకారం పిలుస్తారు. ఈ సమ్మేళనం రసాయన ఫార్ములాCBr 4.

                                               

కార్మోరాంట్ ఫిషింగ్

కార్మోరాంట్ ఫిషింగ్ అనగా ఒక సాంప్రదాయక చేపలు పట్టే పద్ధతి, ఈ పద్ధతిలో మత్స్యకారులు కార్మోరాంట్ పక్షులకు చేపలు పట్టి తెచ్చే శిక్షణనిచ్చి వాటిని నదులలో చేపలు పట్టేందుకు ఉపయోగిస్తారు. ఈ చేపలు పట్టే విధానాన్ని "ఉకాయ్" అని కూడా అంటారు. చారిత్రాత్మకంగా ...

                                               

కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి

ఆయన విజయవాడ నింగినగర్ నివాసి. కాకినాడ పి.ఆర్.కళాశాలలో ఇంటర్ చదివారు. రైల్వేలో సూపరింటెండెంట్గా జూలై 1952 న విధుల్లో చేరి, విధులు నిర్వహించి డిసెంబరు 31 1985 న పదవీవిరమణ చేసారు. ఆయనకు చిన్నప్పటి నుంచి తెలుగు భాష పట్ల మక్కువ ఎక్కువ. 80కి పైబడిన వయస ...

                                               

కాలరేఖలు

కాలరేఖలు ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ వ్రాసిన నవల. ముఖ్యంగా 1944లో భువనగిరిలో జరిగిన పదకొండో ఆంధ్ర మహాసభ నుంచి నేటివరకు తెలంగాణ సామాజిక చిత్రాన్ని విశ్లేషిస్తూ ఆయన ఈ నవలలు రాశారు. నవీన్ రాసిన కాలరేఖలు నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

                                               

కాలాంతకుడు

కాలాంతకుడు 1960, ఆగస్టు 13న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. సదరన్ మూవీస్, గౌతమి పిక్చర్స్ పతాకాల్లో టి.పి.సుందరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరాం, ఎస్.కె. అశోకన్, కాక రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించగా, దివాకర్ సంగీతం అందించాడు.

                                               

కాలాపానీ

కాలాపానీ 1996లో ప్రియదర్శన్ దర్శకత్వంలో విడుదలైన ఒక దేశభక్తి చిత్రం. 1915లో స్వాతంత్ర్య పోరాట సమయంలో ఆంగ్లేయుల చేతిలో బంధీలైన కొంతమంది దేశభక్తుల జైలు జీవితాల ఆధారంగా ఈ సినిమా తీశారు. దర్శకుడు ప్రియదర్శన్ ఈ సినిమాకు కథా రచయిత కూడా. మోహన్ లాల్, ప్ర ...

                                               

కాలిబ్రె (సాఫ్ట్వేర్)

కాలిబ్రె ఒక స్వేచ్ఛా, బహిరంగ మూలాల ఈ-పుస్తకాల చదవటానికి ఉపయోగపడే, అన్ని రకాల కంప్యూటర్ వ్యవస్థలపై పనిచేసే సాఫ్ట్వేర్. దీనిద్వారా వాడుకరులు ఈ-ప్రతుల సంగ్రహాలను నిర్వహించుట, ఈ-ప్రతులను దిద్దుట,చదువుట, సృష్టించుట చేయవచ్చు.వివిధ తీరులకు అనగా ఈ-పబ్ EP ...