ⓘ Free online encyclopedia. Did you know? page 148


                                               

కన్ను

కన్ను కాంతిని గుర్తించి నేత్ర నరాల ద్వారా మెదడుకు సమాచారాన్ని అందించే అవయవం. ఇవి మానవులలో ముఖ్యమైన జ్ఞానేంద్రియం. మానవునికి ముఖంలో రెండువైపులా అమర్చబడి ఉంటాయి. ఇవి మనుషులలో కెమెరా వలె పనిచేసి, బాహ్య రూపాల్ని రంగులతో సహా ఉన్నది ఉన్నట్లుగా మెదడుకి ...

                                               

కన్నెగంటి రమాదేవి

కన్నెగంటి రమాదేవి ఎలీప్ సంస్థ అధ్యక్షురాలు, స్థాపకురాలు. ప్రధానమంత్రి హై లెవెల్ టాస్క్ ఫోర్స్ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వందలాది మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ఆమె ఓ రోల్ మోడల్.

                                               

కన్నెగంటి హనుమంతు

కన్నెగంటి హనుమంతు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. అడవి పుల్లరి శాసనాన్ని దిక్కరించి అమరుడైన వీరుడు. ఈయన మరణ కాలం 1922.5 కన్నెగంటి హనుమంతు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతములోని దుర్గి మండలం, మించాలపాడులో సామాన్య తెలగ కుటుంబములో వెంకటయ్య, అచ్చమ్మ దంపతు ...

                                               

కన్నేపల్లి చలమయ్య

ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి గ్రామంలో డిసెంబరు 20 1951 న అచ్చమాంబ, రామమూర్తి దంపతులకు జన్మించారు. ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్లో ఉద్యోగ జీవితం కొనసాగించారు.

                                               

కన్యకా పరమేశ్వరి

వాసవి కన్యకా పరమేశ్వరి లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గొమతి లేదా ఆర్య వైశ్యులు కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర ప్రదేశ్‌లోను, ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోన ...

                                               

కన్యాశుల్కం (నాటకం)

కన్యాశుల్కం గురజాడ అప్పారావు రచించిన తెలుగు నాటకం. తెలుగులో తొలి ఆధునిక రచనల్లో ఒకటిగా పేరుపొందింది. కన్యాశుల్కం నాటకం రెండు కూర్పులను రాసి ప్రచురించారు. మొదటి కూర్పు 1897 లో ప్రచురించబడింది. ఈ నాటకం మొట్టమొదటి ప్రదర్శన 1892 ఆగస్టు 13న విజయనగరం ల ...

                                               

కపిలగిరి యోగానంద నరసింహస్వామి

కపిలగిరి యోగానంద నరసింహ స్వామి జన్మనామం కొండెబోయిన సుబ్బారాయుడు. ఈయన కొండెబోయిన గురుమూర్తి, లక్ష్మమ్మ దంపతులకు 1886 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోని తోకపల్లి గ్రామంలో జన్మించాడు. భగవంత ...

                                               

కపిలవాయి రామనాథశాస్త్రి

వీరు చిన్నతనంలోనే మైలవరం నాటక కంపెనీలో ప్రవేశించి దానికి ఉజ్వల చరిత్ర సంపాదించారు. యడవల్లి సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో నటనలోను, పద్యపఠనంలోనూ మెరుగులు దిద్దుకున్నారు. రంగస్థల ప్రపంచంలోనే ఒక క్రొత్త మార్పు తెచ్చినవారుగా వీరు ప్రఖ్యాతిపొందారు. వీరి ...

                                               

కప్పగంతుల రంగకవి

కప్పగంతుల రంగకవి ప్రముఖ కవి. నాటక రచయిత. ఇతడు ప్రకాశం జిల్లా, ఒంగోలుమండలం, కరవది గ్రామంలో 1930లో జన్మించాడు. ఇతడు అనేక కావ్యాలు, నాటకాలు, ఏకపాత్రలు రచించాడు. సామ్యయోగ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు. పలు నాటకాలకు దర్శకత్వం వహించి ప్రదర్శించాడు.

                                               

కప్పలకావడి

ఒక కావడి భుజాన వేసుకుని రెండు ప్రక్కలా రెండు తట్టల్లో కప్ప లను పెట్టి అవి ఎగిరి పోకుండా వేప మండలు వేసి ఇద్దరు ముగ్గురు స్త్రీలు బృందాలుగా ఏర్పడి వానాలమ్మ వచ్చేనూ. వరిచేలు పండేనూ అంటూ పాడుకుంటూ ఇంటింటికీ తిరుగుతూ యాచించే వారు. కప్పలు బెక బెక మంటే ...

                                               

కప్పలదొడ్డి

అంగనవాడీ కేంద్రం:- గ్రామంలో అంగనవాడీ కేంద్రం భవన నిర్మాణానికి గ్రామానికి చెందిన దాత శ్రీ గుత్తి సోమయ్య ఐదు సెంట్ల స్థలాన్ని వితరణగా అందించగా, భవన నిర్మాణనికి 2016, అక్టోబరు-11, దసరా నాడు శంకుస్థాపన నిర్వహించారు.

                                               

కబడ్డీ కబడ్డీ

కబడ్డీ కబడ్డీ 2003 లో వెంకీ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో జగపతి బాబు, కల్యాణి ముఖ్య పాత్రలు పోషించగా ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ళ భరణి, సూర్య, ఎం. ఎస్. నారాయణ, కొండవలస, జీవా, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో న ...

                                               

కమల సురయ్య

కమల సురయ్య.భారత ఆంగ్ల, మలయాళ భాషా రచయిత్రి, ఆమె చిన్న కథలు, స్వీయ చరిత్రలు రచించింది. మహిళల సమస్యలు, పిల్లల సంరక్షణ, ఇతరులతో సహా వివిధ అంశాలపై కాలమ్స్ వ్రాసేది. ఆమె లైంగిక వివక్షకు సంబంధించి నిష్పక్షపాతంగా తన రచనలను ప్రచురించి తనకంటూ ఒక గుర్తింపు ...

                                               

కమల హారిస్

కమలా దేవి హారిస్ అక్టోబర్ 20, 1964 న జన్మించారు ఆవిడ ఒక అమెరికన్ డెమొక్రాటిక్ పార్టీ సభ్యురాలు, రాజకీయవేత్త, న్యాయవాది. యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్యక్షురాలిగా 2021 జనవరి 20 న అధికారం చేపట్టారు. కమల హారిస్ 2020 ఎన్నికలకు డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ ...

                                               

కమలతో నా ప్రయాణం

దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన కథ" ఊరి చివరి ఇల్లు” ఆధారంగా 1949 ఒక గ్రామం చిత్రానికి జాతీయ అవార్డుతో పాటు నంది పురస్కారం అందుకున్న దర్శకుడు నరసింహ నంది రూపొందించిన చిత్రం" కమలతో నా ప్రయాణం”. 1950 నేపథ్యంలో జరిగే కథ ఇది. వేశ్య వృత్తిలో జీవించే క ...

                                               

కమలాకర కామేశ్వరరావు

కమలాకర కామేశ్వరరావు పౌరాణిక చిత్రాల బ్రహ్మ గా గుర్తింపు పొందిన దర్శకుడు. సాంఘిక చిత్రాల మాటెలా ఉన్నా తెలుగు పౌరాణిక చిత్రాలకు సాటి రాగల పౌరాణికాలు యావద్భారతదేశంలోనే మరే భాషలోనూ లేవు. తెలుగు పౌరాణికాలకు ఆ ఘనతను సాధించి పెట్టిన చిత్రాలు చాలానే ఉన్న ...

                                               

కరం కర్వె

సోపు యొక్క శబ్దవ్యుత్పత్తి క్లిష్టమైనది, సరిగా అర్ధం కానిది.Caraway కొన్నిసార్లు, సంస్కృతం karavi carum లాటిన్ భాషలోకి తీయబడింది ఇది లాటిన్ cuminum నుండి తీసుకోబడిన పేర్లతో, వివిధ ప్రాంతాల్లో అనేక పేర్లతో పిలుస్తారు, సోపు "గా అనువదించవచ్చు కానీ ఇ ...

                                               

కరక్కాయ

కరక్కాయ శాస్త్రీయ నామం టెర్మినాలియా చెబుల్లా. చెబ్యులిక్ మైరోబాలన్, హరిటాకి, హారార్డ్ అనేవి ఇతర పేర్లు. ఇది 6-20 మీటర్ల ఎత్తువరకు పెరిగే వృక్షం. పత్రాలు కణుపు ఒకటి లేదా రెండు చొప్పున పొడవుగా, దాదాపు కోలగా ఉంటాయి. పుష్పాలు తెలుపు లేదా లేతాకుపచ్చ ర ...

                                               

కరణ్‌కోట్

కరణ్‌కోట్, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, తాండూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన తాండూరు నుండి 14 కి. మీ. దూరంలో ఉంది.ఈ గ్రామం మండల కేంద్రమైన తాండూర్ నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రభుత్వ రంగంలోని సిమెంటు కర్మాగారము స ...

                                               

కరాయిగూడెం

కరాయిగూడెం,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలానికి చెందిన గ్రామం, ఇది మండల కేంద్రమైన పెనుబల్లి నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1117 ఇళ్లతో, 3 ...

                                               

కరికాల చోళుడు

కరికాల చోళుడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తమిళ చోళ రాజు. హిమాలయాల వరకు మొత్తం భారతదేశాన్ని జయించడం, కావేరి నది వరద ఒడ్డున ఆనకట్ట నిర్మించిన ఘనత ఆయనది. ఆయన ప్రారంభ చోళులలో గొప్పవాడిగా గుర్తించబడ్డాడు.

                                               

కరీంనగర్ నగరపాలక సంస్థ

కరీంనగర్ నగరపాలక సంస్థ,తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా,కరీంనగర్ పరిపాలనను నిర్వహించే ఒక స్థానిక పాలకమండలి. మునిసిపల్ కార్పొరేషన్‌కు మేయర్, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన సభ్యులు నాయకత్వం వహిస్తారు.1987లో కరీంనగర్‌కు మొదట పురపాలక సంఘం హోదా పొ ...

                                               

కరీంనగర్ వెండి నగిషీ

కరీంనగర్ జిల్లాలో సున్నితమైన లోహకళ అయినటువంటి వెండి నగిషీ పనిలో నాణ్యమైంది.వెండి తీగతో అపురూప కళాఖండాలను సృష్టించే ఈ కళకు కరీంనగర్‌ జిల్లా పుట్టినిల్లు. దారం నమూనాలో ఉండే వెండి, బంగారు తీగెలతో గృహోపకరణాలను తయారు చేసే పద్ధతినే సిల్వర్‌ ఫిలిగ్రీ అం ...

                                               

కర్టిస్

కర్టిస్ బాబా శిరిడీలో ఉన్న కాలంలో మనదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉండేవారు కదా! సర్ జాన్ కర్టిస్ అనే ఆయన ప్రభుత్వ కేంద్ర విభాగానికి కమిషనర్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేరు. కనుక బాబాను దర్శించి తమకు సంతానం ప్రసాదించమని కోరడానికి కర ...

                                               

కర్పూర శిల్పం

కర్పూర శిల్పం 1981 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సరల ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.ఎ.భక్షు నిర్మించిన ఈ సినిమాకు జయ శ్యాం దర్శకత్వం వహించాడు. వసంత, ప్రతిమ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.

                                               

కర్బి ప్రజలు

1976 వరకు భారత ప్రభుత్వం అస్సాం రాజ్యాంగ ఉత్తర్వులలో మికిరుగా పేర్కొనబడిన కార్బిసు ఈశాన్య భారతదేశంలో ముఖ్యంగా అస్సాంలోని కొండ ప్రాంతాలలో ప్రధాన జాతి సంఘాలుగా ఉన్నారు. గొప్ప కళాకారుడు-పండితుడు బిష్ణు ప్రసాదు రభా వారిని అస్సాం కొలంబసు అని పిలుస్తారు.

                                               

కర్మాగారం

కర్మాగారం, అనేది ఒక పారిశ్రామిక ప్రదేశంలో,లేదా ఏదేని ఒక ప్రాంతంలో కొంతమంది పనివారు లేదా కార్మికులతో వ్యాపారార్థం వస్తువులను ఉత్పత్తి చేయటానికి ఉపయోగించే ఇల్లు లేదా భవనం. దీనిని కర్మాగారం, పరిశ్రమాలయం, యంత్రాగారం, కార్ఖనా అని అంటారు.కొన్ని దేశాలలో ...

                                               

కర్రి రామారెడ్డి

కర్రి రామారెడ్డి ప్రముఖ మానసిక వైద్యనిపుణులు. ఈయన వైద్యునిగా ఒక లక్షా 36వేల మంది మానసిక రోగులకు చికిత్స అందించారు. వైద్య వృత్తిలో బిజీగా ఉంటూ విభిన్న డిగ్రీలు సాధించి ప్రపంచంలోనే అరుదైన రికార్డు సృష్టించారు. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపా ...

                                               

కర్రెద్దుల కమల కుమారి

కర్రెద్దుల కమల కుమారి ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు. ఈమె తూర్పు గోదావరి జిల్లాలోని లక్కవరం గ్రామంలో 1946 సంవత్సరంలో జన్మించింది. ఈమె రాజారావు గారిని 1968 సంవత్సరంలో వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఈమె ఏలూరులోని సెయి ...

                                               

కలం పేరు

సాహిత్యంలో కలం పేర్లకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. సంస్కృత సాహిత్యంలో పలువురు రచయితలకు కూడా వివిధ కారణాలతో సంక్రమించినట్టుగా సాహిత్యంలో కథలు ఉన్నాయి. అనంతర కాలంలో తెలుగు కవులు తమ భావజాలాలకు అనుగుణంగా పేర్లను పెట్టుకున్న సందర్భాలు ప్రాచీన సాహిత్యంలో క ...

                                               

కలపటం

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2015,ఫిబ్రవరి-22, ఆదివారం నాడు, అమ్మవారి సంబరం ఘనంగా నిర్వహించారు. స్థానికులు బంధువులు తరలి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

                                               

కలపిని కొంకలి

ఆమె తల్లిదండ్రుల వద్ద సంగీత జ్ఞానాన్ని అభ్యసించారు. ఆమె డేవాస్ మధ్య భారతదేశం లో నివసిస్తున్నారు. ఆమె 1980ల ప్రారంభంలో ఆమె తండ్రి సంగీత కారునిగా వివిధ ప్రదేశాలలో ప్రయాణించుటను చూచి ఆయనకు సహాయపడుటలో తన అవసరాన్ని గుర్తించింది.ఆమె తల్లి కూడా "నీవు నే ...

                                               

కలబంద

కలబంద ఒక రకమైన ఔషధ మొక్కలు. ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి, కావలసినంత స్థలం ఉండికూడా కొంతమంది ఏం మొక్కలు పెంచుకోవాలో తెలియక అలాగే కాలాన్ని, సమయాన్నివృధా చేసుకుంటుంటారు. అయితే మీరు ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్లైతే కనుక మీ పెరటి గార్డెన్ లో పెంచుకొన ...

                                               

కలమట వెంకటరమణ మూర్తి

కలమట వెంకటరమణ మూర్తి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన మాతల గ్రామంలో 1963 జనవరి 15 న జన్మించాడు. అతని తండ్రి కలమట మోహనరావు పాతపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి ఐదు సార్లు శాసనసభ్యునిగా గెలుపొందాడు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప ...

                                               

కలిదిండి

సుగుణా డిగ్రీ కళాశాల. సుగుణా జూనియర్ కళాశాల:- ఈ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటరు ఎం.పి.సి చదువుచున్న బండారు నాగసాయిదుర్గ అను విద్యార్ధిని, 2015,డిసెంబరు-20 నుండి 23 వరకు పంజాబులో నిర్వహించిన జాతీయస్థాయి మహిళా క్రీడా పోటీలలో నాల్గవ స్థానం సాధించినది. ...

                                               

కలిమిలేములు

సి.ఎస్.ఆర్.ఆంజనేయులు - కపట సాధువు లీలాబాయి - లక్ష్మమ్మ మిను ముంతాజ్ గుమ్మడి వెంకటేశ్వరరావు - రామయ్య కృష్ణకుమారి - విమల బాలకృష్ణ ధూళిపాల సీతారామశాస్త్రి - నరసయ్య ప్రభాకర్ రెడ్డి - శేఖర్ రమణారెడ్డి -దేవయ్య పద్మనాభం - కోటయ్య అక్కినేని నాగేశ్వరరావు - ...

                                               

కలియుగ భీముడు

కలియుగ భీముడు 1964 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఎం.కె.ఎన్. ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు మహ్మద్ హుస్సేన్ దర్శకత్వం వహించాడు. కింగ్ కాంగ్, దారా సింగ్, ముంతాజ్, మినూ ముంతాజ్ ప్రధాన తారగణంగా రూపొందిన ఈ చిత్రానికి పామర్తి సంగీతాన్నం ...

                                               

కలువకొలను సదానంద

సదానంద చిత్తూరు జిల్లా పాకాల లో శ్రీమతి నాగమ్మ, కృష్ణయ్య దంపతులకు తేది. ఫిబ్రవరి 22 1939 న జన్మించారు. ఎస్‌.ఎస్‌. ఎల్‌.సి చేసి టి.ఎస్‌.ఎల్‌.సి చదివారు. వృత్తిరీత్యా 36 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1997లో పదవీ విరమణ పొంది పాకాల లోనే స్థిర పడ్డ ...

                                               

కల్నల్‌ సాండర్స్‌

కల్నల్ హార్లాండ్ డేవిడ్ సాండర్స్ 1890 సెప్టెంబరు 9 – 1980 డిసెంబరు 16 అమెరికన్ వ్యాపారవేత్త, ఫాస్ట్ ఫుడ్ చికెన్ రెస్టారెంట్ల శ్రేణి కెంటుకీ ఫ్రైడ్ చికెన్ దీనిని KFC అని కూడా పిలుస్తారు ను స్థాపించాడు. తరువాత కంపెనీ వ్యాపార రాయబారిగా, చిహ్నంగా పని ...

                                               

కల్పనా రంజని

కల్పనా రంజని, దక్షిణ భారతీయ సినిమాలలో హాస్యనటిగా మంచి పేరు తెచ్చుకున్న నటీమణి. ఆమె మలయాళ సినిమాలలో ఎక్కువగా నటించారు. 60వ జాతీయ సినిమా అవార్డులలో ఆమెకు జాతీయ ఉత్తమ సహాయనటిగా అవార్డు లభించింది. ఈ అవార్డు 2012లో నటించిన "తానిచల్ల నజన్" సినిమాకు లభి ...

                                               

కల్యంపూడి రాధాకృష్ణ రావు

సీఆర్‍రావుగా ప్రఖ్యాతి గడించిన కల్యంపూడి రాధాకృష్ణారావు ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు. ఇతడు అమెరికన్ భారతీయుడు. ప్రస్తుతం ఇతను పెన్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్. ఇతనికి ఎన్నో గౌరవ ప ...

                                               

కల్లు

కల్లు ఒక ఆల్కహాలు కలిగిన పానీయము. దీనిని తాటి చెట్టు, ఈత చెట్టు మొదలైన పామే కుటుంబానికి చెందిన అనేక చెట్ల నుండి తీస్తారు. ఇది చిక్కని, తెల్లని ద్రవం. కల్లును ఆఫ్రికా ఖండము, దక్షిణ భారతదేశము, ఫిలిప్పీన్స్ మొదలైన ప్రాంతాలలో వాడతారు. దీని లాంటి మరిక ...

                                               

కల్లుపాకలు (విశాఖపట్నం)

కల్లుపాకలు, విశాఖపట్నం జిల్లా, పూర్ణా మార్కెట్ ఏరియాకి సంబంధించిన ప్రాంతం. కల్లుపాకలు మహా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 26వ వార్డు పరిధిలోకి వస్తుంది. జాలరిపేట, జబ్బరితోట, రెల్లివీధి, బురుజు పేట, కాకర వీధి, గొడారి గోతులు, రజక వీధి, మంతా వారి వీధి, ...

                                               

కల్లూరి విశాలాక్షమ్మ

ఈమె వికారి నామ సంవత్సర మాఘ శుద్ధ త్రయోదశితన మాతామహుల యింట నడుపూడి గ్రామంలో జన్మించింది. తండ్రి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి కాశీయాత్ర చేసిన పిదప ఈమె జన్మించింది కనుక ఆయన ఈమెకు విశాలాక్షి అనే నామకరణం చేశాడు. ఈమె ప్రైమరీ విద్యకంటే ఎక్కువ చదువలేదు. ...

                                               

కల్లూరు రాఘవేంద్రరావు

కల్లూరు రాఘవేంద్రరావు అనంతపురం జిల్లా, లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలో సీతమ్మ,కల్లూరు అహోబలరావు దంపతులకు 1946, జులై 1వ తేదీన జన్మించాడు. హిందూపురంలో బి.ఎ. తెలుగు సాహిత్యం చదివి సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ ట్రయినింగ్‌ పూర్తి చేశాడు. వృత్తి రీత్యా 1969 ...

                                               

కళా భవనా - శాంతినికేతన్

కళా భవనా - శాంతినికేతన్ సుమారు 180 కిలోమీటర్ల దూరంలో కోలకతా యొక్క పశ్చిమ బెంగాల్, భారతదేశం బిర్బమ్ జిల్లాలో బోల్పూర్కు సమీపంలో ఒక చిన్న పట్టణం. కళా భవనం అది నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించారు విశ్వభారతి విశ్వవిద్యాలయం, శాంతినికేతన్. ఇది ...

                                               

కళింగ(మహాభారతం)

కళింగ ఒక తెగ ఇది మహాభారత పురాణంలో వివరించబడింది. చారిత్రక కళింగ ప్రాంతం ప్రస్తుత ఒరిస్సా, ఆంధ్రప్రదేశు ఉత్తర భాగాలలో ఉండేది. కళింగరాజ్య యువరాణి భానుమతిని కురు యువరాజు దుర్యోధనుడు వివాహం చేసుకున్నాడు. కుళక్షేత్రయుద్ధంలో కళింగులు దుర్యోధనుడి పక్షాన ...

                                               

కవనశర్మ

కవనశర్మ గా ప్రసిద్ధి చెందిన కందుల వరాహ నరసింహ శర్మ స్వస్థలం విశాఖపట్నం. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు. జలవనరులు ప్రత్యేకత. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరులో ఆచార్యులుగా పనిచేసి ఉపన్యాసకులుగా చాల దేశాలు సందర్శించారు. బెంగుళ ...

                                               

కవరట్టి

కవరట్టి, భారతదేశంలోని కేంద్ర భూభాగమైన లక్షద్వీప్ రాష్ట్ర రాజధాని. కవరట్టి ఒక జనగణన పట్టణం. దీనికే పగడాల దీవి అని కూడా పేరు. ఇది సహజమైన తెల్లని ఇసుక తీరాలు, ప్రశాంతమైన మడుగులకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒక పేరున్న పర్యాటక కేంద్రం. ఇది కొచ్చి నగరానిక ...

                                               

కవిసంగమం

కవిసంగమం అనేది ఫేస్ బుక్ సామాజిక మాధ్యమంలో తెలుగు కవిత్వాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్న సమూహం పేరు. కవిసంగమం ఫేస్ బుక్ కవిసంగమం సమూహం 2012లో ప్రారంభం అయింది. ప్రముఖ కవి యాకూబ్ దీనికి నాంది పలికారు. తాము రాసిన కవిత్వాన్ని గ్రూపు వేదికగా మిత్రు ...