ⓘ Free online encyclopedia. Did you know? page 147
                                               

పత్తిపాక మోహన్‌

పత్తిపాక మోహన్‌ నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ హైదరాబాద్‌ ప్రాంతీయ సంపాదకులు, బాల సాహితీవేత్త, కవి, సాహిత్య విమర్శకుడు. అతను 14 అక్టోబర్‌, 2018 న "డా.వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారం" అందుకున్నాడు.

                                               

పి.టి.ఉష

భారత దేశపు పరుగుల రాణిగా పేరుగాంచిన పి.టి.ఉష 1964 june 27" న జన్మించింది. ఈమె పూర్తి పేరు పిలావుళ్ళకండి తెక్కే పఱంబిల్ ఉష. 1979 నుంచి, భారతదేశం తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని, దేశానికి పలు విజయాలను అందించింది. ఈమె ముద్దు పేరు పయోలి ఎక్స్‌ప్రెస్. 1 ...

                                               

బిందేశ్వర్ పాఠక్

బిందేశ్వర్ పాఠక్ సంఘ సేవకులు, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు. వీరు బీహారు రాష్ట్రంలోని వైశాలీ జిల్లాకు చెందిన రాంపూర్ బఘేల్ అనే గ్రామంలో 1943 ఏప్రిల్ 2 న జన్మించారు. సామాజిక శాస్త్రంలో పట్టభద్రుడై గాంధీ శతజయంతి వేడుకల్లో భంగీ ముక్తి విభాగంలో భాగ ...

                                               

బోయి విజయభారతి

విజయభారతి కోఠీలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాలలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసింది. ఈమె దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయం - సాంఘిక పరిస్థితులు అను అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ...

                                               

మాకినేని బసవపున్నయ్య

గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ చదివాడు. 1930లో స్వాతంత్ర్య పోరాటములో పాలు పంచుకొని, కాంగ్రెస్ నాయకత్వము ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపు చేయడంతో అసంతృప్తి చెంది 1934లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. గుంటూరు జిల్లా పార్టీ ఆర్గనైజర్ గా 1934-40 కాలంల ...

                                               

విక్రమ్‌ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం

విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ప్రధాన కేంద్రం. ఇది భారత ఉపగ్రహ కార్యక్రమానికి చెందిన అంతరిక్ష వాహనాలను అభివృద్ధి చేస్తుంది. ఇది కేరళ లోని తిరువనంతపురంలో ఉంది. ఈ కేంద్రం 1962 లో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లా ...

                                               

శ్రీనాథుడు

శ్రీనాథుడు 15 వ శతాబ్దికి చెందిన తెలుగు కవి. దివ్యప్రబంధన శైలికి ఆదరణ కల్పించాడు. చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర - బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస ...

                                               

సందీప్ చౌతా

సందీప్ చౌతా భారతీయ సంగీత దర్శకుడు. ఇతను ప్రధానంగా హిందీ, తెలుగు, కన్నడ సినిమాలకు సంగీతాన్ని అందించాడు. ఇదియే కాక ఇతను మనదేశంలో కొలంబియా రికార్డ్స్ సంస్తకు అధిపతిగా ఉన్నాడు. అతను కొన్ని పాటలను కూడా పాడాడు. 2003 లో, అతను డెడ్ ఎండ్ పేరుతో మాదకద్రవ్య ...

                                               

హెచ్.నరసింహయ్య

హెచ్.నరసింహయ్య సుప్రసిద్ధ విద్యావేత్త, హేతువాది. హెచ్. నరసింహయ్య హోసూరు నరసింహయ్యగా, డా.హెచ్.ఎన్‌గా ప్రజానీకానికి సుపరిచితుడు. ఈయన కర్ణాటక రాష్ట్రం, గౌరిబిదనూరు సమీపంలోని హోసూరులో జూన్ 6, 1921న హనుమంతప్ప, వెంకటమ్మ దంపతులకు ఒక బీద కుటుంబంలో జన్మిం ...

                                               

అరవింద్ గుప్తా

కాన్పూర్‌ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 1970 లో విద్యార్థిగా ఉన్నప్పుడు, గుప్తా నమ్మకంతో సోషలిస్టుగా అవతరించారు. తరువాత దానికి బదులుగా అతను "ఖాళీ వాక్పటికం కంటే చిన్న సానుకూల చర్యలో ఎక్కువ విశ్వాసాన్ని ఉంచాడు." గుప్తా నియత విద్యకు అవ ...

                                               

అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి

ఇతడు ఆరామ ద్రావిడ బ్రాహ్మణుడు, హరితసగోత్రుడు. వీరి పిఠాపురము కడనున్న చేబ్రోలులో గంగమాంబ, రంగశాయి దంపతులకు జన్మించాడు. నాగాభట్ల నరసకవి వద్ద శిష్యరికము చేసి ఉభయ భాషలలో పండితుడయ్యాడు. 1853 నుండి 1869 వరకు మాడుగుల సంస్థానాధిపతి కృష్ణభూపతి వద్ద ఆశ్రిత ...

                                               

అశోకె సేన్

అశోకె సేన్, FRS ఒక భారతీయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, అలహాబాద్ లోని హరీష్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ప్రొఫెసర్. అతను మసాచుసెట్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విజిటింగ్ ప్రొఫెసర్. తన పని ప్రధానంగా స్ట్రింగ్ థియరీ విషయంలో ఉంది.

                                               

కర్నాటి లింగయ్య

కర్నాటి లింగయ్య 1944, జూన్ 19వ తేదీన తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, కనగల్ మండలం, నరసింహాపూర్ గ్రామంలో చెన్నయ్య వెంకమ్మ దంపతులకు జన్మించాడు. అర్థశాస్త్రంలో స్నాతకోత్తర పట్టాను, ఎం.ఫిల్ పట్టాను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొందాడు. పి.హెచ్.డి ...

                                               

కిర్బీ

కిర్బీ క కల్పిత పాత్ర, నింటెండో, HAL లేబొరేటరీకి చెందిన వీడియో గేమ్స్ యొక్క కిర్బీ సీరీస్ యొక్క నామమాత్ర పాత్ర. నింటెండో యొక్క అత్యంత ప్రసిద్ధ, సుపరిచిత చిహ్నాల్లో ఒకటిగా, కిర్బీ యొక్క రౌండ్ ప్రదర్శన, అతని శత్రు అధికారాలను కాపీ చేసే సామర్థ్యాన్ని ...

                                               

కొల్లూరి కామశాస్త్రి

కొల్లూరు కామశాస్త్రి సంస్కృతాంధ్ర పండితులు. వీరు ప్రసిద్ధిచెందిన విజయనగరం ప్రభువులైన పూసపాటి ఆనంద గజపతి రాజు సంస్థానంలో ఆస్థాన పండితులుగా ఎన్నో సంస్కృత గ్రంథాలను తెలుగులోనికి అనువదించారు.

                                               

ఖంతి ప్రజలు

తాయి ఖంతి) లేదా ఖంతి అని అంటారు. వారు హ్కమ్తి లాంగ్, మొగాంగు, కాచిను రాష్ట్రంలోని మైట్కినా ప్రాంతాలు, మయన్మార్‌లోని సాగింగు డివిజనులోని హ్కమ్తి జిల్లాకు చెందిన తాయ్ జాతి సమూహం. భారతదేశంలో వారు అరుణాచల ప్రదేశు లోని నామ్సాయి జిల్లా, చాంగ్లాంగు జిల్ ...

                                               

గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి

గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి 1913, ఫిబ్రవరి 13 వ తేదీన గుంటూరు జిల్లా లోని కొల్లూరు గ్రామంలో కూచిభొట్ల నాగభూషణ శాస్త్రి, త్రిపురాంబ దంపతులకు జన్మించారు. వీరు జొన్నలగడ్డ విశ్వనాథ శాస్త్రి గారి వద్ద సంస్కృతం అభ్యసించారు. 1955లో తురీయాశ్రమ దీక్ష స్వ ...

                                               

గీతా ఫోగట్

గీతా ఫోగట్ ప్రముఖ భారతీయ మహిళా కుస్తీ క్రీడాకారిణి. 2010లో జరిగిన కామన్ వెల్త్ ఆటల్లో భారతదేశానికి మొట్టమొదటిసారి బంగారు పతకం తెచ్చిన ఏకైక క్రీడాకారిణి గీతా కావడం విశేషం. ఒలెంపిక్స్ కు ఎంపికైన తొలి మహిళా కుస్తీ క్రీడాకారిణి కూడా గీతానే.

                                               

చేమకూర వెంకటకవి

చేమకూర వెంకట కవి కాలం క్రీ.శ.1630 ప్రాంత. తంజావూరు నాయకరాజులలో ప్రసిద్దుడగు రఘునాథరాజు ఆస్థానంలో ఈ సరసకవి ఉండేవాడు. ఈ కవి వృత్తి రిత్యా రఘునాథుని వద్ద, క్షాత్ర ధర్మం నిర్వర్తిస్తూ రాజు సైనికులలోనో, సైనికాధికారులలోనో ఒకరిగా ఉండేవారు.

                                               

జయంతి చుటియా

జయంతి చూటియా భారతీయ భౌతిక శాస్త్రవేత్త. ఆమె ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి ప్రధాన పరిశోధనా సంస్థ అయిన అస్సాంలోని గౌహతి లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ అయినప్పుడు భారతదేశంలో శాస్త్రీయ సంస్థలకు నాయకత్వం వ ...

                                               

తిక్కన

తిక్కన లేదా తిక్కన సోమయాజి. విక్రమసింహపురి పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వం వహించారు. కవిత్రయములో తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి. అతనికి కవి బ్రహ్మ ", ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి.

                                               

దాట్ల సత్యనారాయణ రాజు

ఈయన తలిదండ్రులు దాట్ల రామఛంద్రరాజు, అచ్చయ్యమ్మ. ఈయన ప్రాథమిక, ఉన్నత విద్యలు స్వగ్రామమైన పోడూరు లోనే పూర్తి అయినవి. తదనంతరం 1924 లో విశాఖపట్టణం లో ఆంధ్ర వైద్య కళాశాల మొదటి బాచ్ ఎమ్.బి.,బి.యస్.లో చేరి 1929 లో విద్య పూర్తి చేసుకొని అదే సంవత్సరము లండ ...

                                               

నాదెళ్ల పురుషోత్తమ కవి

నాదెళ్ళ పురుషోత్తమ కవి హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు, ఆదర్శోపాధ్యాయుడు, శతాధిక గ్రంథకర్త, బుధ విధేయని పత్రికా సంపాదకులు, జ్యోతిషమంత్ర శాస్రవేత్త, తెలుగు నాటకాలలో పాత్రోచిత భాషా ప్రయ ...

                                               

బయ్యా సూర్యనారాయణ మూర్తి

బి. ఎస్. మూర్తి గా ప్రసిద్ధులైన బయ్యా సూర్యనారాయణ మూర్తి స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, హరిజన నాయకులు, కేంద్ర మంత్రి. వీరు తూర్పు గోదావరి జిల్లా లోని రాజోలు తాలూకా నగరం గ్రామంలో నాగయ్య దంపతులకు 1909లో జన్మించారు. రాజమహేంద్రవరం, చెన్నైలో ఉన్నత విద్ ...

                                               

బి. ప్రసాదమూర్తి

అతను పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులో నివాసిస్తున్నాడు. అతను 1999లో" కలనేత” కవితా సంపుటితో తెలుగు కవితా ప్రవాహంలో రచనా ప్రస్థానంలోకి అడుగు పెట్టాడు. 2007లో "మాట్లాడుకోవాలి" కవితా సంఫుటిని వెలువరించాడు. 2010లో" నాన్న ...

                                               

బిశ్వభూషణ్ హరిచందన్

బిశ్వ భూషణ్‌ హరిచందన్‌‌ ఒడీశా రాష్ట్రానికి చెందిన ఒక రాజకియ నాయకుడు, న్యాయవాది, కవి, రచయిత, అవినీతిపై పోరాడే యోధుడు. 2019 జూలై లో ఇతడు ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి గవర్నరు గా నియమించబడ్డాడు.

                                               

మధిర సుబ్బన్న దీక్షితులు

మధిర సుబ్బన్న దీక్షితులు కాశీ మజిలీ కథలు రచయితగా తెలుగు ప్రజలకు సుపరిచితులు. కాశీయాత్రలో వేసుకునే ప్రతి మాజిలీలోనూ కథలు చెప్పుకుంటూంటారు. ఆ గొలుసుకట్టు కథలన్నింటికీ సంకలనం కాశీమజిలీ కథలు.

                                               

మల్లోజుల వేణుగోపాల్

మల్లోజుల వేణుగోపాల్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. అతను భారతదేశంలో నిషేధించబడిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కేంద్రకమిటీలో సభ్యుడు, పాలిట్ బ్యూరో సభ్యుడు.

                                               

మేజర్ సోమ్‌నాథ్ శర్మ

మేజర్ సోమ్‌నాథ్ శర్మ పరమ వీర చక్ర పతకం పొందిన తొలి వ్యక్తి. ఈయన భారత సైన్యంలో అధికారి. ఆయనకు పరమవీర చక్ర మరణానంతరం ఇవ్వబడింది.

                                               

మోహన్ లాల్

మోహన్ లాల్ గా సుప్రసిద్ధుడైనా మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్. ఇతడు మలయాళ సినిమాలో ఒక అగ్రనటుడు. నాలుగు సార్లు జాతీయ అవార్డు గ్రహీత. 2001 పద్మశ్రీ పురస్కార గ్రహీత.

                                               

రఘుపతి వేంకటరత్నం నాయుడు

ఆచార్య రఘుపతి వెంకటరత్నం నాయుడు విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, బ్రహ్మర్షి గా ఆంధ్రప్రదేశ్ లో పేరుపొందిన వ్యక్తి. సంఘసంస్కరణోద్యమమన్నా, బ్రహ్మసమాజమన్నా గుర్తుకు వచ్చే పేరు కందుకూరి వీరేశలింగం పంతులుతో పాటు రఘుపతి వెంకటరత్నం నాయు ...

                                               

రాజా విక్రమదేవ వర్మ

రాజా విక్రమదేవ వర్మ పండితులు, విద్యాపోషకులు. వీరు శ్రీకృష్ణ చంద్రదేవ మహారాజు, రేఖాంబ దంపతులకు ప్రస్తుత ఒరిస్సాలోని కోరాపుట్ లో జన్మించారు. 1930లో జయపురాధీశ్వరుడు విస్సం తుగ చనిపోవడంతో వారసత్వరీతిగా వీరు జయపురం జమిందారు అయ్యారు. వీరి మాతృభాష ఒరియా ...

                                               

శ్రీపాద కామేశ్వరరావు

శ్రీపాద కామేశ్వరరావు సుప్రసిద్ధ రంగస్థల నటుడు, అనువాద నాటక కర్త, ప్రయోక్త. వీరు మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకలాల్ను ఆంధ్రావళికి అనువదించి అందించారు.

                                               

సి.కె.నాయుడు

సి. కె. నాయుడు గా పేరు గాంచిన కొట్టారి కనకయ్య నాయుడు భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్. పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు, 1933లో విస్‌డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు. 1955లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అందుకున్నా ...

                                               

సెట్టి లక్ష్మీనరసింహం

సెట్టి లక్ష్మీనరసింహం ఉపాధ్యాయుడు, న్యాయవాది, కవి, పండితుడు, నాటక రచయిత, నాటక సమాజ నిర్మాత, నాటక ప్రయోక్త, నటుడు. వీరిని "సెట్టి మాస్టరు" గారని కూడా పిలిచేవారు. వీరు 1879 సంవత్సరం గంజాం జిల్లా గోపాలపురంలో జన్మించారు. ధార్వాడ నాటక సమాజం వారు ఆంధ్ర ...

                                               

హిల్డా మేరీ లాజరస్

వీరు జనవరి 23, 1890 సంవత్సరంలో విశాఖపట్టణంలో జన్మించారు. వీరిది క్రైస్తవం స్వీకరించిన బ్రాహ్మణ కుటుంబం. 1906లో మెట్రిక్యులేషన్ పరీక్ష పాసై 1911లో బి.ఎ. పట్టభద్రులయ్యారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1916లో ఎం.బి.బి.ఎస్. చదివారు. 1917లో లండన్ చేరి ...

                                               

అందుగుల వెంకయ్య

అందుగుల వెంకయ్య నియోగిబ్రాహ్మణుడు; అందుగుల సూరన్న కుమారుడు. ఈకవి కృష్ణదేవరాయల యల్లు డయిన రామరాజు తమ్ముడగు తిరుమలదేవరాయని మనుమని మనుమ డగు కోదండరామరాజు కాలములోనుండి యాతనిపేర రామరాజీయమను నామాంతరముగల నరపతివిజయమను గ్రంథమును జేసెను. ఈగ్రంథమునందు రామరాజ ...

                                               

అడిదము సూరకవి

తెలుగు సాహిత్య చరిత్రలో చెప్పకోదగ్గ కవుల్లో 18వ శతాబ్దంలో జీవించిన అడిదము సూరకవి ఒకరు. ఇతడు చంద్రాలోకం, ఆంధ్రనామశేషం వంటి రచనలు చేశాడు. పైడిపాటి లక్ష్మణకవితో కలసి ఆంధ్రనామ సంగ్రహం రచించాడు.

                                               

అనంతపంతుల రామలింగస్వామి

అనంతపంతుల రామలింగస్వామి ప్రముఖ తెలుగు కవి. ఇతడు భావకవిత్వం మీద వ్యంగ్య రచనలు చేశాడు. ఈయన 1890, ఆగష్టు 1 తేదీన విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో లక్ష్మీదేవి, వెంకట సోమేశ్వరరావు దంపతులకు జన్మించాడు. సంస్కృతం, ఆంగ్లం, తెలుగు భాషలలో ఈయన ప్రవీణుడు. ఈయ ...

                                               

అయ్యలరాజు నారాయణామాత్యుడు

అతను కౌండిన్యస గోత్రానికి చెందిన సూరనార్యుడు, కొండమాంబ దంపతులకు జన్మించాడు. అతను హంసవింశతి అను పేరున ఇరువది కథలు గల ఐదు అశ్వాసముల పద్యకావ్యమును రచించెను. హంసవింశతి గ్రంథము యందు రెట్ట మతము ను రచించిన కవుల గూర్చి పద్యములలొ పేర్కొన్నాడు. 1969 వ సంవత ...

                                               

అరవింద్ భట్నాగర్

అరవింద్ భట్నాగర్ సౌర ఖగోళ శాస్త్రంలో గణనీయమైన కృషి చేసారు, భారతదేశం అంతటా అనేక ప్లేనెటోరియంలు స్థాపించారు. అతను ఉదయ్ పూర్ సౌర అబ్జర్వేటరీ వ్యవస్థాపక దర్శకుడు, బాంబే నెహ్రూ ప్లేనెటోరియం యొక్క వ్యవస్థాపక నిర్వాహకుడు. అతను ఖగోళ శాస్త్రం మీద ప్రజాదరణ ...

                                               

ఆంధ్ర నాయక శతకము

ఆంధ్ర నాయక శతకము ఆంధ్ర శతకాలలో అనర్ఘరత్నం. కాసుల పురుషోత్తమ కవి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు మీద నిందాస్తుతిగా ఈ శతకం రచించారు. తెలుగు భాషలో భక్తి శతకాలు, నీతి శతకాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ ఈలాంటి వ్యాజస్తుతి శతకాలు అరుదు. నిందలో స్తుతిని, స్తుతిల ...

                                               

ఇందిరా నాథ్

ఇందిరా నాథ్ సుప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు గ్రామానికి చెందిన వెంకటరావు,నాగరత్నమ్మ తల్లిదండ్రులు.

                                               

ఎఱ్రాప్రగడ

ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ్య అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని పూర్తి చేసాడు. నన్నయ్య భారతాన్ని చదివి ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడా అనిపిస్తుంది, అలాగే తిక్కన్న భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగ ...

                                               

ఓలేటి పార్వతీశం

ఓలేటి పార్వతీశం ఒక కవి. ఈయన పిఠాపురం వాస్తవ్యులు, వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన ఈయన మొదట సొంతంగా వ్రాసేవారు. తదనంతరం ఆయన తన బావమరిదితో కలసి వ్రాయడం ప్రారంభించారు. ఇరవైయవ శతాబ్దిలో తెలుగు సాహిత్య రంగంలో వీరు తెలుగు జంటకవులుగా బాలాంత్రపు వేంకటరావు ...

                                               

కట్ట వరదరాజ భూపతి

కట్ట వరదరాజ భూపతి విజయనగర సామ్రాజ్య పాలకుల రాజబంధువు. శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, విజయనగరాన్ని పరోక్షంగా పరిపాలించినవాడూ అయిన అళియ రామరాజుకు వరదరాజ భూపతి పినతల్లి కుమారుడు.

                                               

కాసుల పురుషోత్తమ కవి

కాసుల పురుషోత్తమ కవి వ్యాజస్తుతి రూపంలో కావ్యాలు రాసిన కవి. క్రీస్తుశకం 1791 లో కృష్ణాజిల్లా దేవరకోట రాజు రాజా అంకినీడు బహుద్దూర్ దగ్గర ఆస్థాన కవిగా పనిచేసేవారు. పురుషోత్తమ కవికి పుల్లమరాజు అనే మరొక పేరు కూడా ఉండేది. ఈయన రచనలు అర్ధాంతర న్యాస అలంక ...

                                               

కూచిమంచి తిమ్మకవి

కూచిమంచి తిమ్మకవి 18వ శతాబ్దపు తెలుగు కవి. తిమ్మకవి పదిహేడవ శతాబ్దపు నాలుగవ భాగంలో జన్మించి, పద్దెనిమిదవ శతాబ్దపు మూడవభాగం వరకు జీవించి ఉండేవాడని విమర్శకులు, చారిత్రకులు చెప్తున్నారు.

                                               

కొవ్వలి లక్ష్మీనరసింహరావు

కొవ్వలి లక్ష్మీనరసింహరావు ప్రముఖ నవలా రచయిత. ఈయన ఆ రోజుల్లోని మధ్యతరగతి స్త్రీలకు పుస్తకాలు చదవడం నేర్పిన గొప్ప రచయిత.ఆయన రాసిన నవలలు. కొవ్వలి వారి నవలలు అంటే, ఆనాడు విపరీతమైన అభిమానం ఉండేది. ఈ నవలల్లోని కథలు మామూలు కుటుంబ కథలు. మంచి వ్యావహారిక భ ...

                                               

గౌరన

శ్రీనాథునికి సమకాలికుడైన కవులలో గౌరన లేదా గౌరనమంత్రి ఒకడు. 15వ శతాబ్దం పూర్వార్ధంలోని వాడు. ద్విపద కావ్య రచనను పునరుద్దరించినవాడు గౌరన. తెలుగులో నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానము అనే ద్విపద కావ్యాలను, సంస్కృతంలో లక్షణ దీపిక అనే ఛందో గ్రంథాని రచి ...